తెలుగు జాతి మనది ఆంధ్ర తెలంగాణా లానే కాకుండ తమిళ్ నాడు కర్ణాటక ఒడిస్సా మహారాష్ట్ర లో కుడవున్న మనమందరము తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది
@Sekharreddyb1Ай бұрын
ఒరేయ్ వెర్రిపోక లాగా ఉన్నావ్ కదరా, తెలివి తక్కువ సన్నాసి
@RB-sq5ue2 жыл бұрын
Very inspiring song. పాలుపొంగు మన తెలుగు గడ్డను పగలగొట్ట వద్దూ !! ?? జోహార్ NTR, సినారే, ఘంటసాల
@bukkapatnam.jagannadham.13392 жыл бұрын
ఇదేం సాహిత్యం, ఇదేం సంగీతం, ఇదేం గానం, ఇదేం నటనరా బాబు చూసి,వినినంతసేపూ రోమాలు నిక్కబొడుచుకొని,కళ్ళంబట ఆనందబాష్పాలు వస్తూనే ఉన్నాయి.
@satyavathinagala61872 жыл бұрын
Same ataniki atane shati n t r
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. Res. Same మాకు కూడా అలానే ఆనంద బాష్పాలు వస్తూనే వున్నాయి. మనిషి పోయినా, బ్రతికి వుండాలి, అనే యీ బంగారపు మాట, మా పెద్దవారు, అంటూ వుండేవారు . యీ మాట అక్షరాల res. N.t.r. gaariki వర్తిస్తుంది అని , మా నాన్నగారు, అంటూ వుండేవారు. తెలుగు దేశం పార్టీ పెట్టినప్పుడు. యిపుడు యిద్దరూ భూమి మీద లేరు. యీ పాట తలలో తిరుగుతూనే వుంది. యీ పాట సాహిత్య వేత్త, dr. C. నారాయణ రెడ్డి గారికి, జాతిని జాగృతం చేసిన, శ్రీ, ఘంటసాల మాస్టారు గారి కి నమస్సుమాంజలి. 🙏🌺🙏🌺🙏🌺
@nuthulapatisambasivarao26810 ай бұрын
P@@swarnagowri6047g 09. 🌙
@mahendranathvankeswaram91773 жыл бұрын
మంచి పాట.. సంతోషం చిత్ర బృందం కీ ధన్యవాదాలు... తారక రామారావు గారి ఆత్మకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను
@rajk93294 жыл бұрын
ఆ మహానుభావుడు మన అన్న నందమూరి తారక రామారావు. తెలుగు జాతికి, పేద బలహీన బడుగు వర్గాలకు రాజకీయాల్లో అవకాశం ఇచ్చి అన్ని జాతులకు గౌరవం తెచ్చిన తెలుగు తేజం. అటువంటి మహానుభావుని కి కులం లేదు. ఆయన కులం తెలుగు కులం, మనిషి కులం. ఈ దేవుడికి కులం అంటగట్టి మన పరువు మనం తీసుకోవద్దు.
@ramamohanrao51522 жыл бұрын
Good song👌❤🙏
@venkateswarluvadlamudi443 жыл бұрын
తెలుగు ప్రజలు ఉన్నంత వరకు గుర్తుండిపోయే పాట జోహార్ NTR 🙏
@satyanarayanarandhi7262 жыл бұрын
Talla pellama
@prasadrao18756 жыл бұрын
ఈ తరాల వారు తప్పకుండా వినాల్సిన మన తెలుగు జాతి సమైక్యతా గానం ! Great spirit of our both Telugu states !!
@godavarthimurali622 жыл бұрын
తెలుగు ప్రజలు ఉన్నంత వరకు గుర్తుండిపోయే పాట పూర్తి పాట కావాలి
@gattikoppularaju77183 жыл бұрын
నాకు ఈపాట చాలా ఇష్టం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ eppudu రాష్టలు వేరైనా మనమందరం ఒక్కటే తెలుగువాళ్ళమ్👍
@msvvsnmsvvsn37373 жыл бұрын
తెలుగు వాడిగా గర్విస్తున్నా... దేశ బాషలందు నా తెనుగు లెస్స,,,,,,,,, జయహో అన్న ఎన్. టీ. ఆర్.
@yangamunigangaiah9622 Жыл бұрын
😊
@venkatsubbaiah5794 Жыл бұрын
@@yangamunigangaiah9622❤❤
@jobalertschannel62786 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే పాట.జై తెలంగాణ,జై రాయలసీమ,జై ఆంధ్ర. జై తెలుగు తల్లి
@sehwagnischel62104 жыл бұрын
ముందుగానే తమరు జై తెలుగుతల్లి అని పెట్టాలి, ఆ తర్వాత ప్రాంతాల పేర్లు పెట్టాలి
@santhukumar37013 жыл бұрын
తెలుగు ప్రజలు ఇంకా వెయ్యి సంవత్సరాలు గుర్తుంచుకో దగ్గ నటుడు NTR
@pudotaravikishore42272 жыл бұрын
నేడు మన తెలుగు సినిమా హీరోలు ఎంతమంది ఎన్టీ రామారావు గారి లాగా వున్నారో చెప్పండి , తెలుగు ప్రజల ఆత్మాభిమానం కోసం తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నిలబడ్డాడు ధైర్యంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే చరిత్ర సృష్టించాడు తెలుగువాడిగా తెలుగుజాతికి కీర్తి ప్రతిష్టలు ప్రపంచం నలుమూలల చాటిచెప్పాడు, ఆయన చివరి రోజుల్లో లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ లేకుండా ఉండి ఉంటే ఆయన జీవితం మచ్చ లేని జీవితమే అఫ్కోర్స్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు అది ok ఏది ఏమైనా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలో ఒక మాయని మచ్చ
@santhoshkumargeetha8066 жыл бұрын
దేశ భాష లందు తెలుగు లెస్స,జై తెలుగు తల్లీ.
@dileeprachakonda73224 жыл бұрын
Super bro
@ravikanthsarma9341 Жыл бұрын
తెలుగువారు ఈ పాటను ఎప్పటికి మరువరు. ఎన్టీఆర్ చాలా దూరదృష్టి తో ఈ పాటను పెట్టారు. 🙏🙏🙏🙏🙏
@Attitudezero884 Жыл бұрын
E cinema vachindi 1969 lo appude jai andhra udhyamam jarigindi anduke ntr e song Pettaru manam ikyam ga undali ani.
@yegammameeasala2581 Жыл бұрын
,
@sambavusudarshan88623 жыл бұрын
తెలుగు వాళ్లంతా ఒక్కటే అని చాటి చెప్పినది ఈపాట. NTR hit. జై జై తెలుగుదేశం.
@vamsipavanmellacheruvu1382 жыл бұрын
Mari CBN 2 kalla siddaantham tho rastranni 2 mukkalu cheyadamiki sahaayapaddaaru gaa a p lo CBN telangana lo lokesam cm anukunnadu adi kasta rivars ayyindhi 23 papam
@prabhaprabhakar28816 жыл бұрын
తెలుగు జాతి గౌరవాన్ని మరింత పెంచిన పాట
@a.kannababu66446 жыл бұрын
నిజంగా..కళాకారులకు మరణం లేదు..అని ఈ మధురమైన పాటలు నిరూపిస్తున్నాయి...🌼🌼🙏🙏🇮🇳
@ramanjiattherateofRaman4 жыл бұрын
తెలుగుజాతికి వందనం
@phanisreddy45873 жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾
@kameswararao89774 жыл бұрын
A great patriotic song. Hats off to Dr.CNReddy,Ghantasala,TvRaju and Actor,Producer and Director NTR.
@srinivastelukuntla1938 Жыл бұрын
మంచి పాట ఇది. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత సినారె గారిని ఎవరో అడిగారట ఇప్పుడు ఏమంటారు అని. ఆ ప్రశ్నకు సినారె గారు ఇలా జవాబు ఇచ్చారు "రెండుగా వెలుగు జాతి" అని..
@bikkubhukya62823 жыл бұрын
తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది, కలిసి ఉన్నపుడు విదిపోన్నడు 2 వెలుగుజతి మనది. సి నా రె.
@b.vnkateshlulvenkatesh52552 жыл бұрын
ఎన్టీఆర్ గారికిజోహార్లు ఎందుకంటే అప్పట్లోనే మన తెలుగు రాష్ట్రంలో అన్ని ఒకటే అన్న చాటిచెప్పిన ఏకైక వ్యక్తిమన ఎన్టీ రామారావు గారు
@Siri001792 жыл бұрын
Jai ఆంధ్ర జై తెలంగాణ ఈరెండు మనవే రెండు కళ్ళు జై హింధి
@vijaykumardvd5253 жыл бұрын
ఎంత అందమైన పాట! సామాజిక బాధ్యత! పాట రచన, స్వర కల్పన, అభినయం.. అద్భుతము! ఎన్ని సార్లు విన్నా, చూసినా తనివి తీరదు. 🙏
@sareddy7524 жыл бұрын
Excellent song I learned this song from my father Sadi Achanna Reddy. He is no more here but I still remember him when I listen this song. What a unity of Telugu people Jai Telugu .
@krishnapitta3 жыл бұрын
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అద్భుతమైన పాట.I like it very much forever.
@chalapathiaouka66196 жыл бұрын
అన్న పగులగొట్టుకన్నాం. విడిపోయాం. కానీ మనమందరం తెలుగువారం మనజాతి తెలుగుజాతి. జయహో రామన్న. తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం. జైతెలుగుభాష జైతెలుగుతల్లి
@balamithra3 жыл бұрын
తెలుగుజాతి గురించి ప్రపంచమంతా చాటి చెప్పిన ధీరుడు . జోహార్ NTR
@@demorvie atanu pata gurinchi analedu General ga chepadu
@marellasambasivarao59206 жыл бұрын
ఈ మధుర గీతంలోని కొన్ని చరణాలకు రాజకీయ కారణాలవల్ల ఈనాడు కాల దోషం పట్టినా, పాటలోని నారాయణరెడ్డిగారి సాహిత్యానికి,టి.వి.రాజుగారి సంగీతానికి,రామారావుగారి అసాధారణ అభినయానికి,ఘంటసాలవారి అమరగానానికి యుగాలు గడిచినా కాల దోషం పట్టదు!
@srinivasm34325 жыл бұрын
IAM INDIANS, AP OLD IS GOLD OK GOOD SIR OK
@narendharreddy90935 жыл бұрын
Jai NTR
@मैहूंहिन्दू4 жыл бұрын
వేరైనది రాజకీయంగా లాభపడే నాయకులు.... మనసులు కలిసిఉన ప్రజలు కాదు. ఎక్కడ ఉన్నా ఆంధ్రప్రజలకు తెలంగాణా ప్రజలు సోదరులే...తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రజలు సోదరులే. ప్రాంతాలు విడదీశారుకాని... మనసు విడదీయలేరు. ఇప్పటికీ రుద్రమదేవి మా ఆడపడుచనే అంటాము.
@shaikabdulmazeed97434 жыл бұрын
Super song never forgotten in future
@obulesukoneti72853 жыл бұрын
@@narendharreddy9093 .
@RR-oy4yj7 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా తనివి తీరట్లేదే ! రచయతది, సంగీతదర్శకుడది. నటుడు రామారావుల జీవితం ధన్యం..
@kanadasongsreddi19927 жыл бұрын
RAMESHREDDY SRUNGARACNNPU 6.
@vijayakumaridavuluri37036 жыл бұрын
RAMESHREDDY SRUNGARAPU 7యిబ్ ఇఒస్
@Iqbalsir-ku9br6 жыл бұрын
RAMESHREDDY SRUNGARAPU samrasimhareedy
@kodalivaraprasad36776 жыл бұрын
RAMESHREDDY SRUNGARAPU not
@naveenkurri93116 жыл бұрын
👌
@srmurthy514 жыл бұрын
ఒకరికోసము ఒకరా అనిపించే ఒక ఘంటసాల మాస్టారు, ఒక రామారావుగారు, ఒక tv రాజుగారు, ఒక నారాయణరెడ్డి గారు అందించిన అద్భుతమైన పాట...రాసింది తెలంగాణ వాసి, పాడింది మరియు నటించిన వారు ఆంధ్ర వారు, ఆనందము మాత్రము అప్పట్లో 5 కోట్ల మందిగా ఉన్న ఉమ్మడి రాష్ట్ర తెలుగు వారిది, ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఉన్న 10 కోట్లమంది...
@lekshaavanii1822 Жыл бұрын
Well said💐🙏🏼🙏🏼🙏🏼🌷
@lakshmireddyskht8653 Жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@mvprasadrao14648 ай бұрын
సూపర్ sir
@balakrishnarapolu55217 ай бұрын
Y @@lakshmireddyskht8653😢bffx-ff tyujj who h538tèwa😊😂❤[[×😅zjgstogtj4h0f7😢 76rsxv ³v😂4h.
@gRavigRavi-jb5ru6 жыл бұрын
తేలుగు జాతి మనది ఆంధ్రప్రదేశ్ తేలంగాణ రాయలసీమ మనదే మనదే మనదే జై తేలుగు జాతి
@prasadnadella92305 жыл бұрын
g. Ravi Kalyan घडीसम्म
@rojamanjunath58645 жыл бұрын
g. Ravi g. Ravi
@ravikiransiliverisuper98094 жыл бұрын
Telangana vidipoyeendiga
@sarmashussain32722 жыл бұрын
అన్ని భాషల్లో కెల్లా స్వచ్ఛమైనది -తియ్యనైనది -గొప్పదైనది మన తెలుగు భాష ....తెలుగు-వెలుగు....జోహార్ ఎన్టీఆర్
@ksatyanarayana83822 жыл бұрын
తవశషజఠ
@radhakrishnamaroju52466 жыл бұрын
పాట ఇన్నవాళ్లు జీవితం ధన్యం బ్రదర్
@hussainbuda30452 жыл бұрын
MB1PBEHC6AEND5363
@keerthysureshfan8416 жыл бұрын
వచ్చిండన్న , వచ్చాడన్న యాసలు వేరు కాబోలు..కానీ నా వరాల తెలుగు ఒకటే... నా తేనె వంటి తెలుగు ఒకటే..తెలంగాణ, ఆంధ్ర , రాయలసీమ ఇవీ మూడు ప్రాంతాలు కానీ తెలుగు తల్లి ఒకతే... దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆనాడే కన్నడిగుడు శ్రీ కృష్ణ దేవరాయలు అన్నారు..అది నా తెలుగు జై తెలుగు తల్లీ జై తెలుగు భాష....🙏🙏🙏🙏
@muralik14144 жыл бұрын
Jai. Ntr
@leelads16173 жыл бұрын
Yaasalu verayina bhasha okkate ani chati cheppe paata. Telanganaku chendina c. N. R. Garu rachinchina adbhutamaina teluguvari samaikyata geetam. K. C. R garu tappaka vinali.
@VijayKumarYadav-vm5ip3 жыл бұрын
శ్రీ కృషణదేవరాయలు తెలుగు వారే అమ్మ..మన చేతకాని తనంతో వేరే ప్రాంతాల వారు తప్పు సాక్ష్యాలు చూపించి మన రాజులు సంస్కృతిని దోచుకుంటున్నారు. శ్రీ కృష్ణ దేవరాయల అమ్మ తెలుగు వారే
@madhukarpatel45593 жыл бұрын
Avuna Mari Telugu movie shiva Telangana Ramayanam comdey chesthe thappu ledhu kani telugu jathi
@narasimharao59246 жыл бұрын
Only hero and leader who stood for his motherland ,e teluguvadina ekkadunna e pata ne antham. Jai telugu
@mareeduanasurya3584 Жыл бұрын
మహానుభావుడు తెలుగు నేలమీద పుట్టి తెలుగు జాతి గౌరవం నిలబెట్టినా నందమూరి తారక రాముడు
@shivamcl24004 жыл бұрын
ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్న మాట భూగోళమంత సుందరంగా చెప్పారు.
@aryankhanna49672 жыл бұрын
Ghantasala Sir.... Mana Telugu Jaathi ki e paata padi pranam posaru 🙏🙏🙏🙏
@ramakrishnarao21596 жыл бұрын
Really we must proud to say NTR is our telugu person. He was great human being person from the beginning he had leadership qualities.
@vijaybanu66164 жыл бұрын
Political selfishness partilu manalni vidadisayi future lo manam mallii kaluddamu
@atreyasarmauppaluri69157 жыл бұрын
An ever-inspiring song, a kind of anthem for the Telugus.
@subbaraonallajarla21345 жыл бұрын
Devatha Telugu full movie
@subbaraonallajarla21345 жыл бұрын
Devatha Telugu full movie xx
@somaramcharan63842 жыл бұрын
Arey Telugu Telugu ane Telangana dhopidi chesaru gentleman agreement implement cheyaledhu mosam dhopidi chesaru malla jaathi na bulla Ani
@ramalakshmivaddadi1407 жыл бұрын
Had our beloved actor and Anna Garu alive, he would not have allowed the formation of Telangana and all Telugus hearts are not broken
@pardhu14ify6 жыл бұрын
Any Telugu news channel has guts to play this song? I think no....NTR must have born again to unite Telugu people.
@cheruvugatturamamohanarao632 Жыл бұрын
ఎంతటి అందగాడు మహోన్నత వ్యక్తి ప్రపంచం లో మళ్ళీ ఎప్పుడు పుడతాడు కదా
@hemanth71197 жыл бұрын
ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా యాసలు వేరుగ ఉన్నా మన బాస తెలుగు బాసన్నా వచ్చిండన్నా వచ్చాడన్న... వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా
@sadasivaraoveeravalli99856 жыл бұрын
Hemanth annanuvvueppudatavunuvvunteiljaragadu
@pandubabug26995 жыл бұрын
సూపర్ హిట్ సాంగ్
@miriyalathirupathaiah89973 жыл бұрын
@@pandubabug2699 be in in
@velurchikkanna92373 жыл бұрын
@@miriyalathirupathaiah8997 l
@velurchikkanna92373 жыл бұрын
@@pandubabug2699 p L L
@shravanbandari25982 жыл бұрын
రాష్ట్రాలు వేరైనా తెలుగు తనం ఒక్కటే....తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది...
@balasubrahmanyam30475 жыл бұрын
Really hats off to all for giving such type of patriotic songs.
@radhakrishnamaroju52466 жыл бұрын
Telugu people produ this song...NTR,CNR,... great
@satyaprasadvemuri82513 жыл бұрын
తెలుగు వారు ఆంధ్రా, తెలంగాణ తొ పాటు ప్రపంచంలో ఎక్కడ వున్న మన సోదరులే.
@vijayababumullagiri47665 жыл бұрын
తెలుగు జాతి సింహం ఎన్ టి ఆర్
@ramaraopillarisetty71073 жыл бұрын
Yes it was 100% true true true
@nazeerch32232 жыл бұрын
Yes
@syed1431005 жыл бұрын
I am proud to be Telugu Indian
@janardhandr70306 жыл бұрын
కారణజన్ముడు
@JamesBond-iq5bk4 жыл бұрын
Yes sir Name is power ntr
@SrikanthReddyKNVB6 жыл бұрын
పల్లవి : తెలుగుజాతి మనది నిండుగ వెలుగు జాతిమనది ॥ తెలంగాణ నాది రాయలసీమ నాది సర్కారు నాది నెల్లూరు నాది అన్నీ కలసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా... ॥ చరణం : 1 ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా యాసలు వేరుగ ఉన్నా మన బాస తెలుగు బాసన్నా వచ్చిండన్నా వచ్చాడన్నా... వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా ॥ చరణం : 1 మహాభారతం పుట్టింది రాణ్మహేంద్ర వరంలో భాగవతం వెలసింది ఏకశిలానగరంలో ఈ రెంటిలోన ఏదికాదన్నా... ఈ రెంటిలోన ఏదికాదన్నా ఇన్నాళ్ల సంస్కృతి నిండుసున్న ॥ చరణం : 3 పోచంపాడు ఎవరిది? నాగార్జునసాగరమెవరిది? ॥ మూడు కొండ్రలూ కలిపి దున్నిన ముక్కారు పంటలు బండ్లకెత్తిన అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలౌ ఐదుకోట్ల తెలుగువారిది ॥ చరణం : 4 సిపాయికలహం విజృంభించ నరసింహాలై గర్జించాము స్వతంత్ర భారత్‌కీ జై... గాంధీ నెహ్రూల పిలుపులందుకొని సత్యాగ్రహాలు చేశాము వందేమాతరం... వందేమాతరం... స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము జై విశాలాంధ్ర... దేశభక్తిలో తెలుగువారికి దీటే లేదనిపించాము ॥ చరణం : 5 ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా కంటిలో నలక తీయాలంటే కనుగ్రుడ్డు పెరికివేయాలా పాలుపొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు (2) నలుగురిలో మనజాతి పేరును నవ్వులపాలు చెయ్యొద్దు ॥
@keerthibaby53034 жыл бұрын
8
@SrikanthReddyKNVB4 жыл бұрын
@@keerthibaby5303 what does " 8 " mean in here????
@narsimharao2911 Жыл бұрын
He started a Regional party and his soul Always like a National leader. Great Telugu Bidda. Long live Johar Anna NTR. As long as Telugu people are there he will be in their Heart
@kondaiahmaddu95114 жыл бұрын
ఈ పాట సృుష్టికర్తలందరికి పాదాభివందనం తెలుగు పాటల్లో ఊపాటకు మెుదటిస్తానం ఇప్పుడు ఇలాంటిపాటలు ఎవరురాయలేరూ నటించలేరు. అంత అమెూఘమైనపాట NTRవందనం అది నీకే సాద్యం. 5/7/20🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@rajinitailoring32532 жыл бұрын
NTRHi
@rajinitailoring32532 жыл бұрын
NTRHi
@rajinitailoring32532 жыл бұрын
NTRHi
@rajinitailoring32532 жыл бұрын
NTRHi
@kondaiahmaddu95112 жыл бұрын
@@rajinitailoring3253 👌👌💖
@SpirichualKreatures5 жыл бұрын
తెలుగు జాతి మనది..నిండుగ వెలుగు జాతి మనది (2) తెలంగాణ నాది..రాయలసీమ నాది సర్కారు నాది నెల్లూరు నాది అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా !! తెలుగు జాతి మనది..నిండుగ వెలుగు జాతి మనది *ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా యాసలు వేరుగ ఉన్నా మన బాస తెలుగుబాసన్నా వచ్చిండన్నా...వచ్చాడన్నా (2) వరాల తెలుగు ఒకటేనన్నా తెలుగు జాతి మనది..నిండుగ వెలుగు జాతి మనది *మహాభారతం పుట్టింది రాన్మహేంద్రవరంలో భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో ఈ రెంటిలోన ఏది కాదన్నా (2) ఇన్నాళ్ళ సంస్కృతి నిండుసున్నా తెలుగు జాతి మనది..నిండుగ వెలుగు జాతి మనది *పోచంపాడు ఎవరిది? నాగార్జునసాగరమెవరిది??(2) మూడు కొండలు కలిపి దున్నినా ముక్కారు పంటలు బండ్లకెత్తినా అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలం అయిదు కోట్ల తెలుగువారిది తెలుగు జాతి మనది..నిండుగ వెలుగు జాతి మనది *సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము స్వతంత్ర భారత్ కీ జై !! గాంధీ నెహ్రూల పిలుపులందుకుని సత్యాగ్రహాలు చేసాము వందేమాతరం !! వందేమాతరం!! స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము జై విశాలాంధ్ర !! దేశభక్తిలో తెలుగువారికి ధీటేలేదనిపించాము తెలుగు జాతి మనది..నిండుగ వెలుగు జాతి మనది *ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా కంటిలో నలక తీయాలంటే కనుగ్రుడ్డు పెరికివేయాలా పాలుపొంగు మన తెలుగుగడ్డను పగలగొట్టవద్దు (2) నలుగురిలో మన జాతి పేరును నవ్వులపాలు చెయ్యొద్దు తెలుగు జాతి మనది..నిండుగ వెలుగు జాతి మనది తెలంగాణ మనది..రాయలసీమ మనది సర్కారు మనది నెల్లూరు మనది అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా !! తెలుగు జాతి మనది..నిండుగ వెలుగు జాతి మనది
@krishnaprasad71454 жыл бұрын
Super
@Neha_kamalika._-4 жыл бұрын
Than q so much
@Neha_kamalika._-4 жыл бұрын
can you send in english
@SpirichualKreatures4 жыл бұрын
@@Neha_kamalika._- Sorry. Don't have the English version
@Neha_kamalika._-4 жыл бұрын
🙁ok
@gouseshaik97854 жыл бұрын
ఎవ్వరూ గమనించని విషయం ఏమిటంటే, తెలంగాణ ఉద్యమం చల్లబడిన పరిస్థితుల్లో హఠాత్తుగా కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ ప్రకటన చేసిన సంగతి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. కారణం ఏమిటంటే, 42 లోక్ సభ సీట్లు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విడగొడితే, దక్షిణాదిన తన రాష్ట్రమే (తమిళనాడు) అతి పెద్ద రాష్ట్రం అవుతుంది. ఈ రెండు చిన్న తెలుగు రాష్ట్రాలు బలహీనమవుతాయి. ఇదీ అతని ఎత్తుగడ. కేసిఆర్ దానిని తనకు అనుకూలంగా మలచుకోవడం జరిగింది. ఎవరికైనా సందేహం ఉంటే అప్పటి ప్రముఖ వార్తాపత్రికలను మరోసారి చూడండి.
@madhukarpatel45593 жыл бұрын
Aithe Mari American telugu vallu kalipi Oka state kavali ani korudham telugu vallu Ku ok na
@lekshaavanii18229 ай бұрын
True. CHIDAMBARAM crooked,criminal plan naa koduku.🥾👞👞🦫🦏KUKKA
@srmurthy518 ай бұрын
వాస్తవము మీరు చెప్పింది..మన తెలుగు వారిలో ఐక్యత లేకపోవడం, అక్కడ గుంట నక్క చిద్దు ఇక్కడ కెసిఆర్ రాజకీయం..ప్రస్తుత ఉభయ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం
@krishnakumarig88798 ай бұрын
Chala chala nijam
@lekshaavanii18228 ай бұрын
CHIDAMBARAM DARIDRUDU
@rsrekadi73446 жыл бұрын
తెలంగాణ లో ఉన్న వారు తెలుగు వారే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వారు తెలుగు వారే , రాష్ట్ర లు వేరు అయిన మనం తెలుగు వాళ్ళ మే కదా jai ntr
@lingalasathyanarayana19463 жыл бұрын
@Mordechai Stetson t
@somaramcharan63842 жыл бұрын
Chudu Telangana yasa bhasha andhra valla yasa bhasha veru both are different culture people
@KALLAMVIJAY Жыл бұрын
కానీ nedu Sonia gandhi & మోడీ వలన మన AP నాశనం అయినది
@yesubabubonula Жыл бұрын
@@lingalasathyanarayana1946 àaààààaàaaaaa
@ssreducationalconsultancy79663 жыл бұрын
Good song ,exllent lyrics , great performance by NTR
@MrKasi163 жыл бұрын
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది తెలంగాణ నాది రాయలసీమ నాది సర్కారు నాది నెల్లూరు నాది అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా యాసలు వేరుగ ఉన్నా మన భాష తెలుగు భాషన్నా వచ్చిండన్నా వచ్చాడన్నా ఆ వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో భాగవతం వెలసింది ఏకశిలానగరంలో ఈ రెంటిలోన ఏది కాదన్న ఈ రెంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ళ సంస్కృతి నిండుసున్నా తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది పోచంపాడు ఎవరిది నాగార్జున సాగరమెవరిది పోచంపాడు ఎవరిది నాగార్జున సాగరమెవరిది మూడు కొండలు కలిపి దున్నినా ముక్కారు పంటలు బండ్లకెత్తినా అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలం ఐదు కోట్ల తెలుగువారిది తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము స్వతంత్ర భారత్ కి జై గాంధీ, నెహ్రూల పిలుపునందుకుని సత్యాగ్రహాలు చేసాము వందేమాతరం వందేమాతరం స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము జై విశాలాంధ్ర దేశభక్తిలో తెలుగువారికి దీటే లేదనిపించాము తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా కంటిలో నలక తీయాలంటే కనుగుడ్డు పెరికి వేయాలా పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు నలుగురిలో మనజాతిపేరును నవ్వులపాలు చెయ్యెద్దు తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది తెలంగాణ మనది రాయలసీమ మనది సర్కారు మనది నెల్లూరు మనది అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
@krishnareddypeddakama12437 жыл бұрын
తెలుగుజాతి మనది....
@ayyappagangadi1627 жыл бұрын
the only
@srinivasm34326 жыл бұрын
I AM INDIAN MEDURI SRINIVASA RAO.AP.TO.GO.INDIANS
@nagarajudavuluri493 Жыл бұрын
తెలుగు వాడి గొప్పతనం పెంచిన ఎన్టీఆర్ ప్రజలు గుండెల్లో ఎపుడు నిలిచేవుంటారు
@entjpreddy3 жыл бұрын
hats off to the writer , singer, music director and the actor
@TheTsotsobe7 жыл бұрын
Hats off to sahitya akademi grahita C.Narayana Reddy garu for penning such lyrics
@sathishnuggu26355 жыл бұрын
Jai Telugu Basha - please dont quarrel among us now as we are any divided states .. let us build Telugu Unity
@gangoniraju17313 жыл бұрын
భారతజాతి గర్వించదగ్గ పాట దేశభాషలందు తెలుగు లెస్స 🇨🇮🇨🇮👏👏
@kamrankhan-lj1ng Жыл бұрын
That is Italian flag. Not Indian.
@Dr.V.Rameshkumar6 жыл бұрын
ఇ పాట చాలా అద్బుతమ కాని మన తెలుగూ వాల్లు ఇలా కలిసివుండరు కారణమ స్వార్థపరులు డబ్బుపిచ్చి
@villageworld31955 жыл бұрын
Yes
@lmanaraovaniggalla90984 жыл бұрын
Yes.
@chavavenkatanarayana13804 жыл бұрын
Miru. Chipndi najamu. E lati music e pedu Ena niramatha Oskar inaunar
@lmanaraovaniggalla90984 жыл бұрын
CHURCH OF CHRIST JULURUPAD&PALVANCHA yes
@Dr.V.Rameshkumar4 жыл бұрын
@S L అయితే నువ్వు విదేశి వస్తువులు వాడకు ఒకె నా బర్రె
@kalyan131264 жыл бұрын
See the innocent and confidence in ntr face he did not guess about our today politicians and their selfishness could divide Telugu people and anything in the world
@pawanreddy67204 жыл бұрын
True bro
@vinod_lifevlogs6 жыл бұрын
Think if NTR was there when bifurcation of AP, he could have fought for samaykyandhra.Great Legend we miss u sir.
@vedhachivukula59345 жыл бұрын
No doubt he might have shot sonia....saying who hell are you to divide us
@govindammac.29555 жыл бұрын
Definitely, he never allowed it
@padmanabhunisrinu13036 жыл бұрын
What a movie what a song what a actress what a music director janma dhanyam
@moheedpatelofficial6 жыл бұрын
Jai Teluguism Jai NTR.
@ranjithgeddavalasa3574 жыл бұрын
పరభాషకు పరుగుపెట్టె నేటి తరం యువతంతా తెలుసుకొనుడు మన కీర్తిని పెంచెడిదిదె తెలుగు భాష వసంతాన కోకిలయై శ్రావ్యమైన ఆంధ్ర భాష పుడమంతా పరుచుకున్న వెలుగులిదె తెలుగుభాష పదకోశము సంపదగా సాహిత్యము సొంపులుగా దశదిశలా కాంతులీను మధువనమిదె తెలుగు భాష తన్మయమై నేవ్రాసితి మాతృభాష గూర్చి నేడు మరువబోను నేనెన్నడు నాతల్లిదె తెలుగు భాష
@moulalibasha3670 Жыл бұрын
avnu
@NagiVY Жыл бұрын
What a song!!! Every telugu person is proud of this song. Ghantasala's voice has been synched up so well with NTR's voice. NTR is memorable with this all-time great song. NTR made telugu people proud allover the world.
అన్న ఎన్టీఆర్ నువ్వు ఈ గడ్డమీద పుట్టడం మా అందరి అదృష్టం
@kumarns77096 жыл бұрын
jai ntr
@kanki70373 жыл бұрын
Ntr nijamga dhairyavanthudu..tana life lo evadiki bayapadakunda edi nammado edi chesina openga chesadu..idi release aindi 1970 lo...power lo unde politicians ki kuda leni dairyam aayanidi.
@Naresh669-l8n Жыл бұрын
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది తెలంగాణ నాది రాయలసీమ నాది సర్కారు నాది నెల్లూరు నాది అన్నీ కలసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది ప్రాంతాలు వేరైనా మన అంతరంగ మొకటేనన్న యాసలు వేరుగవున్న మన భాష తెలుగు భాషన్న వచ్చిండన్న వచ్చారన్న వచ్చిండన్న వచ్చారన్న వరాల తెలుగు ఒకటేనన్న మహాభారతం పుట్టింది రాణ్మమాహేంద్రవరంలో భాగవతం వెలిసింది ఏకశిలా నగరంలో ఈ రెంటిలోన ఏదికాదన్న ఇన్నాళ్ళ సంస్కృతీ నిండు సున్న తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది పోచంపాడు ఎవరిది నాగార్జునసాగరమేవరిది మూడు కొండ్రలూ కలిసి దున్నిన ముక్కరు పంటలు బండ్లకెత్తిన అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలే ఐదుకోట్ల తెలుగువారిది. తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము స్వతంత్ర భారత్‌కి జై గాంధి నెహ్రూల పిలుపు నందుకొని సత్యాగ్రహాలు చేసాము వందేమాతరం వందేమాతరం స్వరాజ్యసిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము జై విశాలాంధ్ర దేశభక్తితో తెలుగువారికి ధిటే లేదనిపించాము ఇంటిలోన అరమరికలు వుంటె ఇల్లెక్కి చాటాలా కంటిలోన నలక తీయాలంటె కనుగ్రుడ్డులు పెరికివేయాలా పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దు నలుగురిలో మన జాతి పేరును నవ్వులపాలు చెయ్యొద్దు తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది తెలంగాణ మనది రాయలసీమ మనది సర్కారు మనది నెల్లూరు మనది అన్నీ కలసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ 🕉️ ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. 🕉️ Res.sirs , Telugu jaatiki sambandhinchina, res. Sri n.t.r. gaari Paatanu prasaaram chesina miiku krutajnataabhi vandanamulu. Thank you very good and namasthe sir. Yenta adbhutamaina paata. Wonderful. Radio lo maa chhinnaappudu Vinna paata. Aa roojullo yuvatalo yenta desa bhakti. Desam ante, manushule kadaa. Oh ! 🙏
@shivashankargattamaneni.hi8766 жыл бұрын
తెలుగు జాతి ఎక్కడ ఉన్నా గర్వంగా చెప్పుకునే పాట
@guruprasad16247 жыл бұрын
NTR is God for all human beings
@TheKingmidas6193 жыл бұрын
Love from tamilnadu i love telugu💕 Telugu jathi manadhi
@golugurinagababu6724 жыл бұрын
World most actor NTR. Equal of god.
@Valiblocks6 жыл бұрын
All time my favorite song in Telugu old and golden song
@udaybhargav20656 жыл бұрын
అద్భుతమైన ఘట్టాలు మరపురాని ఆణిముత్యాలు
@obulareddy66432 жыл бұрын
ఆరోజుల్లో ఆంధ్ర తెలంాణ గురించి కవి అద్భుతంగా వ్రాశాడు
@b.venkataapparaosteelcityu88884 жыл бұрын
జోహార్ ఎన్టీఆర్. జై టీడీపి
@vamsipavanmellacheruvu1382 жыл бұрын
Party' peru yenduku sir 22 kalla siddaantham tho vidagottaduga CBN idhi nyaayama jai NTR no no CBN CBN vaddhu ntr lesends
@vamsipavanmellacheruvu1382 жыл бұрын
22 rong 2 kalla siddanthanm
@nazzersk87744 жыл бұрын
Great song the legend in NTR👌👌👌
@eswarjyo62756 жыл бұрын
Telangana udyamam jaruguthunna time elanti song cinema lo pettadaniki guts undali...adi oka ntr kea sadyam..
@kumarsravan46325 жыл бұрын
Ee song raayadaaniki kooda guts undaali ee song raasina singireddy narayana reddy gaaridhi telangana prantham
@venkatrao54355 жыл бұрын
@@kumarsravan4632 yes Great C naa re.!!.xlnt poet !!!!...venkat Guntur !!!
@VinodKumar-ep6ku2 ай бұрын
Ee paata vinnaakaa..choosaaka kooda..oke raashtram renduga vidipoyaayi..!! Appudu ee paata rachninchina uddesham ninduga sunna ayindi..!! Anthe ga..??!! Love from Bengaluru..!!
@abhishekprakashreddy8275 жыл бұрын
Love from karnataka Bangalore...
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ 🕉️🙏🌺
@krishnapitta3 жыл бұрын
Hatts off To CNR and NTR as well as TVR.
@rajeshmamillapalli32816 жыл бұрын
That drums voice 2:23 and 3:10 seconds 👌👌👌
@vamsichandra69605 жыл бұрын
NTR is a good director . Super super
@VivekReddy-i2i15 күн бұрын
రాజు ఎప్పటికీ రాజే
@kotthapalliprabhakar33602 жыл бұрын
sr NTR greatest legend telegana andra rayslaseema so always u r real God sir
@ashokmoturu15395 жыл бұрын
What a great song.long live ntr,dr cnr.
@navyavadlamudi24517 жыл бұрын
grate song ntr sir and c n reddy garu we miss u both....
@ramsagar.v12566 жыл бұрын
that is NTR I proved to Telugu man
@prakashreddytoom38074 жыл бұрын
Telugu Haathi Manadi Ninduga Velugu haathi Manadi Super song