Tamaata-Roti Pachchadi.

  Рет қаралды 241,765

Palani Swamy

Palani Swamy

Күн бұрын

Пікірлер
@aparnadevi3221
@aparnadevi3221 3 жыл бұрын
మీ రోలు చాలా బ్రహ్మాండంగా ఉందండీ.. 👌అంతకన్నా రోలు రుబ్బడం లో మీకున్న సంతోషం ఇంకా బ్రహ్మాండంగా ఉంది
@geethalakshmi113
@geethalakshmi113 3 жыл бұрын
True 👍
@vedanthamrupadevi3247
@vedanthamrupadevi3247 3 жыл бұрын
@@geethalakshmi113 p
@rajalakshmi3841
@rajalakshmi3841 3 жыл бұрын
Ok in on a FJ
@geetabutam5325
@geetabutam5325 2 жыл бұрын
Super
@parijathamkonduru2507
@parijathamkonduru2507 Жыл бұрын
Super
@tumulurikishore9372
@tumulurikishore9372 2 жыл бұрын
నేను శివుడికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేసేటప్పుడు ఎంత సంతోష పడుతూ శివుడికి అభిషేకం చేస్తానో మీ వీడియోలు చూసిన నాకు అంతే ఆనందం కలుగుతుంది అండి మీరు చెప్పే విధానం అత్యంత అద్భుతం గా ఉంది అండి 🙏🙏
@wishaalbangaru439
@wishaalbangaru439 3 жыл бұрын
మీరు మీ మంచి తనం మీ కమ్మని వాక్చతుర్యం..స్వచ్చమైన శ్రావనందాన్ని కలిగిచి... మనస్సంతి ని ఇస్తుంది.... గురు గారు 🙏
@lakshmim5189
@lakshmim5189 10 ай бұрын
మీరోలు. సూపరండు. పచ్చడిఇంకాసూపరు
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 3 жыл бұрын
తేట గీతి పద్యము : పండిన టమాట తోడను పండు మిరప కాయలను వేసి పచ్చడి ఘనము గాను నూరి చేశారు మాకు నోరూరు నట్లు పళని స్వామి! మీకొక వంద వందనములు
@padmavathimvs445
@padmavathimvs445 3 жыл бұрын
Nice
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 3 жыл бұрын
@@padmavathimvs445 ధన్య వాదములు
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 3 жыл бұрын
చాలా సంతోషం అండి..నమస్కారం.
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 3 жыл бұрын
@@PalaniSwamyVantalu ధన్య వాదాలు స్వామి వారు
@mohinikumar1961
@mohinikumar1961 3 жыл бұрын
Chaala baavundi Guruvu garu
@seeutube8860
@seeutube8860 3 жыл бұрын
రోలు చాలా బాగుందండి. అంచు ఉండడంవల్ల, పదార్ధం జారీ కింద పడుతుందన్న భయం లేదు. మీ వంటలు చూస్తూనే నోరు ఊరుతూటుంది. మా అమ్మమ్మ గారి వంటలు గుర్తొచ్చాయి. మీ దగ్గర నుంచి, మేము మరచి పోయిన తెలుగు పదాలు కూడా తెలుసుకుంటున్నాము. ఈ videos చూడడం చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు!!!
@mallikarjun.k6337
@mallikarjun.k6337 Жыл бұрын
మీ ఆనందం మీ కళ్ళలో కనిపిసుంది స్వామి ఇక పచ్చడి చెప్పనక్కరలేదు మీ పక్కింట్లో పుట్టివుంటే చాలా సంతోషంగా వుండేది మీ రోకలి చాలా భాగుంది
@radhikach2923
@radhikach2923 4 жыл бұрын
చాలా ధన్యవాదాలు గురువు గారు 🙏 మంచి మాటలు మాత్రమే కాదు మంచి సంప్రదాయ వంటకాలు మా అందరికీ నేర్పుతున్నారు 👍
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 4 жыл бұрын
Chala Santhosham Amma.
@krishnasayana637
@krishnasayana637 3 жыл бұрын
Guruvu garu namasthendi rolu super undandi chala baga cheputhunnaru andi meeru
@sangampushpa5295
@sangampushpa5295 3 жыл бұрын
రోలు పత్రం పార్వతీదేవి, పరమేశ్వర స్వరూపాలు అని చెప్పినందుకు , మీకు మీ అమ్మగారికి 🙏🙏🙏
@pradeepsarma5096
@pradeepsarma5096 2 жыл бұрын
పొత్రం
@vuyyururadhika1934
@vuyyururadhika1934 4 жыл бұрын
మీ రోలు చాలా బాగుంది. అండి ; రోలు కి అంచు కూడా ఉంది: పచ్చడి క్రింద పడిపోకుండా😄👌👌👌
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 4 жыл бұрын
Hahaha..Chaala Santhosham Amma...Ownu Amma..Meeru cheppinatlu Ee Anchu valana Pachchadi Krindha Padadhukoodaanu.
@moguloorimohanmohan7203
@moguloorimohanmohan7203 3 жыл бұрын
Ituvanti rolu yekkada dorukuthundi
@Sreekanth41
@Sreekanth41 3 жыл бұрын
@@moguloorimohanmohan7203 same doubt, I too want this kind of rolu , it's available on tready foods , but am confused about sizes
@nagamani3772
@nagamani3772 3 жыл бұрын
@@moguloorimohanmohan7203 ఇప్పుడు ఆమెజాన్, ఫ్లిప్ కార్డ్ లో కూడ దొరుకుతున్నాయి ప్రతిదిని 😊
@annapurnagudala2821
@annapurnagudala2821 3 жыл бұрын
Me rolu chala bagundi me matalu anthakante bagunnae
@vattipallirao3858
@vattipallirao3858 2 жыл бұрын
మీ వాక్చాతుర్యము, పద్ధతి, విధానము మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అందరికీ మంచి శాఖాహార రుచుల్ని పరిచయం చెయ్యాలన్న మీ సంకల్పానికి మీకు జోహార్లు.
@prabhasowbhagyalakshmi5937
@prabhasowbhagyalakshmi5937 Жыл бұрын
P s laxmi
@rajamsuresh8219
@rajamsuresh8219 3 жыл бұрын
Rolu chala bagundi guru garu. Ayithe me innocent matalu inkha inkha bagundi
@kanakadurgakvs8401
@kanakadurgakvs8401 2 жыл бұрын
గురువు గారు నమస్తే.మీరు చేస్తున్న వంటలు,పచ్చడులు చూస్తుంటే నోరూరుతుంది.ఓపికగా మీరు చెప్పే విధానం చాలా బాగుంది. మీ రోలు,కుంపటి ,ఇవన్ని చూస్తుంటే మా అమ్మ చేసిన వంటలు పచ్చడులు, గుర్తుకు వస్తున్నాయి. చాలా సంతోషం. మీకు ధన్యవాదాలు.
@madhusudhangudipati8566
@madhusudhangudipati8566 3 жыл бұрын
గురువుగారు చాలా ఓపిక గా కొత్త రోలు టమాటో పచ్చడి చేయటం చెప్పారు చాలా బాగాఉంది. 🙏
@vijayachamandeswari8390
@vijayachamandeswari8390 Жыл бұрын
మీరు ఏ వంటకం చేసిన చూసే మా అందరికీ నోరూరించే విధంగా చేస్తారు గురువు గారు 🙏 మీ పుణ్యమా అంటు మేము కూడా అప్పటికప్పుడు చేసేలా చేస్తారు, ధన్యవాదాలు అండి🙏😍💐💐💐
@Manisworld9
@Manisworld9 3 жыл бұрын
Chala bagundi guru garu tomato pachadi Mee rolu andamga vundi guru garu me commentry100% suitable me vabtalaku
@kr6177
@kr6177 3 жыл бұрын
Mee laage mee pachadi kuda chaala bagundi, mee rolu adbhutham chaala eshtamayindi maku konalani undi guru gaaru chala santhosham mee video chusthunte namaskaaram,, kavitha from bengaluru
@vallidevitadiparthi8824
@vallidevitadiparthi8824 3 жыл бұрын
బాగా చేశారు సర్.మీరు అలా చెబుతుంటే మా ఇంటిలో మా నాన్నగారు చెబుతున్నట్లే ఉంది.నిజంగా అద్భుతము.🙏🙏
@sumitravarigonda6912
@sumitravarigonda6912 3 жыл бұрын
Namaste guruvugaruu Mee roluu Mee mataluu tamoto pacchdii adbuthamu andii danyavadamulu 🙏👍
@randomgamer6307
@randomgamer6307 2 жыл бұрын
మీ రోలు అద్భుతంగా ఉందండి. లోహపు కాడ వల్ల సులువుగా రబ్బవచ్చు. మీరు మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను
@suseeladevi5327
@suseeladevi5327 3 жыл бұрын
గురువు గారు నమస్కారం అండీ.మీ రోలు, ఇంతకు ముందు వాడిన రోలు రెండూ ముచ్చట గా ఉంది.మీరు చెప్పిన విధానం భలే ఆసక్తిగా ఉంటుంది.మా నాన్న కూడా ఇదే విధంగా వంట చేసేవారు. మా నాన్న ను గుర్తు చేస్తున్నారు🙏
@venkateswarlum1947
@venkateswarlum1947 3 жыл бұрын
వామ్మో మీ రోలు చాలా చాలా బాగుంది 👌👌👌 మీ మాటతీరు ఇంకా బాగుందండి .
@prasannau3733
@prasannau3733 3 жыл бұрын
Mi rolu n pachadi n miru na bhootho na bhavishyathi swamy. God bless u n ur people Swamy. Jai shree Krishna
@umauma2105
@umauma2105 3 жыл бұрын
Guruvugaru namaskaram. Pachadi bagundi rolu kooda chala bagundi
@gangadharkatakam8079
@gangadharkatakam8079 3 жыл бұрын
Miru teppichu konna modern tolu chala bagundi swamy, pachadi tayari vidhanam chustunte notlo nillu vurayi swamy 👌🙏🏻🕉️
@gnaneswariyerra1731
@gnaneswariyerra1731 3 жыл бұрын
నమస్తే గురువుగారు... రోలు ముచ్చట గా వున్నది.. మీరు చేసే కూరలు కూడ బావుంటాయి అండి 👌👌👌
@shaikkhadarvalli9492
@shaikkhadarvalli9492 2 жыл бұрын
మీ వంటలు చాలా అద్భుతంగా ఉంటాయి. మీలో పరిశుభ్రత చాలా బాగా వుంది.
@padmavathikodukula1278
@padmavathikodukula1278 3 жыл бұрын
అద్భుతః 👏👏🙏
@annapurnagarilokam532
@annapurnagarilokam532 3 жыл бұрын
నమస్కారం స్వామి మీరుచేసినటమాట పచ్చడిచూసినవెంటనే మా అమ్మగారు గుర్తుకు వచ్చారు నేను కూడ ఈరోటిపచ్చడిచేసి మాపిల్లలకురుచిచూపిస్తాను, మాకోడలికిటమాటపచ్చడిచాలచాల,ఇష్టము🙏🙏🙏🙏🙏
@pullabhatlarajeshsharma2326
@pullabhatlarajeshsharma2326 3 жыл бұрын
మీరు సూపర్ స్వామి బ్రహ్మాండం స్వామీ అసలు వంటలు అంటే ఇది స్వామి అసలు ఇది కరెక్ట్ ప్రాసెస్ ప్రొసీజర్ ఇపుడు ఎవరూ ఇలా చేయడంలేదు ఏమైనా రోళ్లు కి మిక్సీ కి చాలా డిఫరెంట్ వుంది సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🌹🌹
@padmapriyatirumala8963
@padmapriyatirumala8963 Жыл бұрын
శుభ్రంగా రోలు కడగటం, రోలు వాడటం, మాట్లాడుతూ పచ్చడి రుబ్బటం, తర్వాత దాని రుచి చూపించారు.. ధన్యవాదాలు
@udaykumarvaranasi1127
@udaykumarvaranasi1127 Жыл бұрын
I am uday kumar sarma., vishwamitra gothrot bhava guru shashat namasthute., guruvu garu mee vaddina vantalu anni chusthanu chala baga vandi chupistharu., aa rakamgane vandukoni aswadisthunnanu., guruvu garu., thank Q.,
@satyanarayanamylavarapu9375
@satyanarayanamylavarapu9375 3 жыл бұрын
Comment by Smt. Srilaxmi Mee rolu super. Yentaindo cheppandi memu kooda teesukuntamu.
@srmurthy51
@srmurthy51 3 жыл бұрын
ఎంత బావుందో స్వామి..ఈ పచ్చడి చద్ది అన్నము, నువ్వుల నూని తో తింటే ఆహా స్వామి...
@thambiprabhvathi8571
@thambiprabhvathi8571 2 жыл бұрын
Guruge garu me matalu mevantalu merolu anni chala bagunnve mekumpate kuda me mattalu anni👌👌
@jayapola5752
@jayapola5752 3 жыл бұрын
Roju chala bagundi swami. Meeru cheppe vidhanam chala baguntundandi. Dhanyavadalu
@amulyak3899
@amulyak3899 3 жыл бұрын
Ninna mrng 19.7ksubscribers Nite 21k Tomorrow mrng 25k Ipudu 27k awesome guruvu garu 🙏🙏🙏
@jyothirmaichavali5861
@jyothirmaichavali5861 2 жыл бұрын
మీ రోలు మీరు చెప్పే విధానం రెండు చాలా బావున్నాయి తాతయ్యగారు 😄👌, మీరు ఇలానే ఇంకెన్నో రుచులు పరిచయం చెయ్యాలని కోరుకుంటున్నాం.. 😊🙏
@gdrao7781
@gdrao7781 3 жыл бұрын
Thank you for excellent explanation for preparing tamota chautney💐🙏🙏
@hree_talk1011
@hree_talk1011 2 жыл бұрын
గురువు గారు మీరంటే మీకు చాలా గౌరవమ్..
@vadlamanibabu
@vadlamanibabu 2 жыл бұрын
రుబ్బు రోలు బాగుంది, మేము కూడా కొంటాము, మీ వంటలన్ని అద్భుతం, ఇంత మంచి వంటలు మాకు అందిస్తున్న మీకు ధన్యవాదములు
@umarani584
@umarani584 3 жыл бұрын
Iam seeing my mother in ur preparations,... Water in my mouth watching urs
@gondelausharani429
@gondelausharani429 2 жыл бұрын
Super ayyagari. Memu panthulugaari ni ayyagaaru antaamu. Mee rolu chala bagunnadi. 👌👌
@KP-gb4xh
@KP-gb4xh 3 жыл бұрын
మీ రోలు చాలా బాగుంది. మీ పచ్చడి అంత కంటే బాగుంది. మా అమ్మ గారు మెంతులు కూడా వేస్తారు. మీరు మా చిన్నపాటి రోజులు గుర్తుకు తెస్తున్నారు.
@suvvaribharathi2144
@suvvaribharathi2144 3 жыл бұрын
Guruvugariki dhanyavadamulu chala opikaga sudhiga chala baga explain chestu thayaruchestunnaru
@kongarabharati3881
@kongarabharati3881 3 жыл бұрын
Mee rolu chala bagundi guruvugau..alag mee vantalu kuda super...
@NirmalaDevi-i8d
@NirmalaDevi-i8d Жыл бұрын
అమృతం అద్బుతంసూస్తే తినాలని పిస్తుంది గురువు గారు
@harithagotla3848
@harithagotla3848 3 жыл бұрын
Love your grinding stone and it is blessed by god. I like the way you speak. It is very nostalgic in a way becoz it reminds me of my childhood. You seem to be a humble down to earth person. Sharing these very traditional recipes will keep these dishes alive. Thank You.
@dr.ykasturibai1214
@dr.ykasturibai1214 2 жыл бұрын
ఆ అలవాట్లు,మాట్లాడే తీరు,ఆచారాలు,సంస్కృతి,ఆ పని చేసే తీరు అచ్చు గుద్దినట్లు మా అమ్మవే.ఎంత పెద్దయిన మేము కూడా మా అమ్మకు భయపడే వాళ్ళం.ప్రతి శుక్రవారం,పండుగలలో రోటిని అలానే పూజిస్తాము.
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 жыл бұрын
😊😊😊 చాలా చాలా సంతోషం అమ్మ 🙏🙏🙏
@venkataramanamurtytata2065
@venkataramanamurtytata2065 3 жыл бұрын
మీరు చెప్పే విధానం బాగుంది అండి. వంట రానివాళ్ళ కూడా మీ వీడియో చూస్తే బ్రహ్మండం గా చేస్తారు.
@sairam.channel2560
@sairam.channel2560 2 жыл бұрын
Me maata vintuntene maaku chala happyga vundi rolu chala bhagundi maaku alaantide kaavali gurugaaru
@bhaskararao1095
@bhaskararao1095 3 жыл бұрын
Pachadi Chala Bagundandi mee rolulo. ROLU design and size is so nice and cute. I also look for such design to buy. 🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷
@malleswarivudata3535
@malleswarivudata3535 2 жыл бұрын
చాలా బాగుంది రోలు పత్రం మరియు పచ్చడి‌👌👌👌
@ramaraobonagiri9365
@ramaraobonagiri9365 9 ай бұрын
చాలా చక్కగా చేసి చూపించారు, ధన్యవాదములు అండి.
@reethu836
@reethu836 2 жыл бұрын
👌🙏meeru matlade vidhanam bagundi pantulugaru mamalne Aashirvadinchandi mee Aashirvadam maaku Appudu bundle 🙏
@arunaprakash1817
@arunaprakash1817 2 жыл бұрын
Mee rolu mee ammagaripi mee prema entho goppaga vunnayi swami 👏👏👏
@varaprasad3303
@varaprasad3303 3 жыл бұрын
Super chala bagundi wanna made and eat ....
@baddipudibhavani19
@baddipudibhavani19 3 жыл бұрын
నమస్కారం గురువు గారు నేను మీ వీడియోస్ రెండు మాత్రమే చూసాను మీ మాటతీరు వివరణ నాకు చాలా నచ్చింది వెంటనే subscribe చేసుకున్నాను ఎంతైనా మన తెలుగుతనం గొప్పతనం అటువంటిది మరి మీ వంటలు చాలా భాగునై చూస్తే నోరు ఊరుతుంది
@sirivantaluandpatalu5504
@sirivantaluandpatalu5504 3 жыл бұрын
భవాని గారు మా channel కి కూడా రండి
@sekharamantripavankumar3455
@sekharamantripavankumar3455 3 жыл бұрын
అయ్యా మీ వీడియోలను ఒకటికి పదిసార్లు చూస్తాను. ప్రతీ సారీ ఏదో ఒక క్రొత్త విషయం తెలుస్తుంది. ఆ రోలు శబ్దం చాలా బాగుంది. గురువు గారి కి నమస్కారములు. వీడియోలు మాత్రం వేస్తూనే ఉండండి.
@classiccomputerschikkol
@classiccomputerschikkol 3 жыл бұрын
గురువు గారికి నమస్కారము మీరు చూపిస్తున్న వంటకాలు లో వుండే పోషక విలువలను గురించి కూడా వివరిస్తూ చెప్తే ఇంకా బాగుంటుందని నా మనవి
@sattiprameela3405
@sattiprameela3405 3 жыл бұрын
Mee rolu chala bagunnadi chala baguga chepparu chala dhanya vaadaalu
@venkatakrishnakishorepasum6324
@venkatakrishnakishorepasum6324 2 жыл бұрын
మీ రోలు బాగుందండి... 👍 మరియు మీరు చెప్పే విధానం కూడా బాగుంది 👍👍👍
@golinagarani8340
@golinagarani8340 10 ай бұрын
మీ రోలు బాగుంది మీరు అమ్మ గురించి చెప్పే మాటలు చాలా చాలా బాగున్నాయి అండి
@pkmldevi6222
@pkmldevi6222 3 жыл бұрын
Roll chala bagundi andi,Mee manasulaga ,Mee cooking style super Guruji, good message andi Tq
@cpandurangachary5088
@cpandurangachary5088 Жыл бұрын
గురువుగారికి మా పాడాభివందనాలు, మీ రుబ్బురోలు చాలా బాగుంది, మీరు చేసే వంటలు చాలా బాగున్నాయి.😊😊
@satishpakachakri1372
@satishpakachakri1372 2 жыл бұрын
పాలని గారు నమస్కారం... అద్భుతమైన వంట . మీరు మాట్లాడుతూ మాకు వంట నేర్పుతున్నారు. అమోఘం ....మీ రుబ్బురోలు నేను కొనుక్కుని మీకు ఆ పిక్ పంపుతాను.,
@rajalakshmiaswath1117
@rajalakshmiaswath1117 3 жыл бұрын
I am rajalakshmi aswath from Bangalore yr gongura pachadi vankaya pachadi and today tomato pachadi is very nice as u said bhamhandanga undi I am pure vegetarian so nice thank you swamigaru
@chandrikaedibilli6700
@chandrikaedibilli6700 3 жыл бұрын
Mee rolu superrrrrrrr guruvu gaaru... mee vantalu extraordinary andi guruvu gaaru.....👌👌👌👌👌
@rajiraji7045
@rajiraji7045 3 жыл бұрын
Sir,Your explanation way of cooking are excellent Your Rolu is beautiful
@bhavaniyanamadala7242
@bhavaniyanamadala7242 3 жыл бұрын
Nice rolu andi panthulu garu.. Chala manchi rolu konnaru..
@narasimharao7805
@narasimharao7805 3 жыл бұрын
Chakkati vishayalu chebutunnaru, danyavadamulu 🙏
@narmadab7084
@narmadab7084 Жыл бұрын
రోలు చాలా బాగుందండి అలాగే పచ్చడి కూడా బ్రమ్మాండంగా ఉంది అందులోనూ టమాటా పచ్చడి ఆహా నోరు ఊరి పోతోంది 👍
@kalpanak8489
@kalpanak8489 3 жыл бұрын
Appa naku nama lairu meru na nanala unnaru .Naku me video s nachai chala try chaisa 🙏🙏🙏🙏🙏👍👍
@arunagiri7896
@arunagiri7896 2 жыл бұрын
guruvu gariki namaskaram. patha sampradaya ruchulu chala bagundi
@upadristarajeswari6689
@upadristarajeswari6689 3 жыл бұрын
Guruvugaru mee roti pachhadi adbhutam
@RajiRaji-kl7ys
@RajiRaji-kl7ys 3 жыл бұрын
మా అమ్ముమ్మ గార్ని గుర్తుచేసారు మీకు నా ధన్యవాదములు
@vavilapadmavathi6242
@vavilapadmavathi6242 3 ай бұрын
మీరు చేసే విధానం మరియు మాట్లాడే విధానం 👌 చెప్పడానికి మాటలండవు
@himabindu3189
@himabindu3189 3 жыл бұрын
Your videos are thereoupatic I watch your videos when I want some peace of mind by the way rubburolu is super
@geethalakshmi113
@geethalakshmi113 3 жыл бұрын
You do enjoy whatever you do. That's what makes it special and tasty 😘🙏👍
@makamrukmini9445
@makamrukmini9445 3 жыл бұрын
Guruvu garu Mee rolu chala bagundi inka meeru ishtanga rubbutu muchata padatam choostey ventantey rolu konitechukoni intlo pettukovali anipistundi guruvu garu
@putchakatyayani6601
@putchakatyayani6601 3 жыл бұрын
Meku dhanyavadamulu me pillalu yentha adrushtavanthulo me laga checi pettevaru vunnaduku
@sreemathanirmala4549
@sreemathanirmala4549 3 жыл бұрын
రుబ్బు రోలు చాలా బాగుంది ఎక్కడ కొన్నారు
@sunitamadiwal6635
@sunitamadiwal6635 2 жыл бұрын
Mi matalu vintu unte ma pakka yintilone unnaremo ani pinstundhi babai garu Nijam nammali miru. Nenu yi pachadi chesanu baga kudhirindhi. Maa puttintiki velli nappudu anna ki chesi petanu. Yeppudu vellina Ma vadhi tomato pacchadi chesi pettamantundhi. Nakuda santhoshanga chesi pedatanu. Miku 🙏🙏babai garu.
@sharmasharma4665
@sharmasharma4665 3 жыл бұрын
యంత కి కొన్నారు
@chanakyaraj3486
@chanakyaraj3486 3 жыл бұрын
Meeru, mee bhasha, mee vesha dharana, mee rolu, mee maata, manasu anni nachhayi panthulu garu.
@kirankunapuli4485
@kirankunapuli4485 4 жыл бұрын
Guruvugaru meeru chepe vidhanam and meeru chupinche vidhanam chusthunte asalu time e teliyatledhu.... Pachadi matram super👌 Roll chala bagundhi guruvugaru
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 4 жыл бұрын
Chaala Chaala Santhosham Naanna..! Rolu baagundhi Annaavu ga...Marintha Chaala Santhosham Naanna.
@ruthikagopalapuram8037
@ruthikagopalapuram8037 3 жыл бұрын
గురువుగారికి వంద వందనఆలు 🙏🙏🙏, తమాట pachadi అద్భుతం
@shummiraj
@shummiraj 3 жыл бұрын
Yes. Very nice grinding stone. Hope we get one like that here……
@nagkarri8568
@nagkarri8568 3 жыл бұрын
Satyam sankaramanchi garu rasina Amaravati kathalu lo trupthi katha guruthuku vastondi meematalu vintee
@podilasiva4682
@podilasiva4682 3 жыл бұрын
మీ రోలు చాలా బాగుందండి. చెన్నయ్ నుండి తెచ్చుకున్నారా. ? మీ వంటలు అద్భుతం అండీ. గాయత్రి
@sushmasritadepalli7235
@sushmasritadepalli7235 3 жыл бұрын
Nenu lategaa chustunnanu ee recipies super super superb ante.taggedele
@padmavathikodukula1278
@padmavathikodukula1278 3 жыл бұрын
రోలు చాలా బాగుంది గురువు గారు🙏
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 3 жыл бұрын
మీరు చాలా బాగా వివరిస్తున్నారు.అమోఘంగా అద్భుతం గా ఉంది.
@varanasiseetha7731
@varanasiseetha7731 3 жыл бұрын
స్వామి గారు మీరు మాట్లాడుతున్న మాటలు చూపించిన వంటలు ఎంతో అమోహం గా ఉన్నాయి
@dpg613
@dpg613 3 жыл бұрын
మీ రుబ్బు రోలు చాల బాగుంది, మా అమ్మ గారు అమ్మమ్మ గారి ఇంట్లో ఇలాంటి రోలే ఉండేవి. నేను కూడా రుబ్బే వాడిని. టమాటో పచ్చడి అత్య అద్భుతంగా వుంది
@mattaparthikalyani5786
@mattaparthikalyani5786 3 жыл бұрын
Rubburolu entha padindandi...
@bharatia1400
@bharatia1400 3 жыл бұрын
Mee tamata roti pachhadi Chala bagundandi mee rolu chala chala bagundandi mariyu mee visleshna inka bagundandi swamy garu adhbhuthaha
@kslakshmi787
@kslakshmi787 3 жыл бұрын
guruvugaaru super andi , meeru cheppevidhanum ,inka rolu kuda
@kslakshmi787
@kslakshmi787 3 жыл бұрын
pothrum kudaa baagundi guruvugaaru
@varalakshmi7482
@varalakshmi7482 3 жыл бұрын
Rolu natchindi urgent ga reply ivvandi nenu konukkuntanu
@haripriyam9577
@haripriyam9577 3 жыл бұрын
Me matalu vinte energy vastundi. Nanna brain stroke tho expire ayyaru 2017 10th September. Amma e march 13th cardiac arrest ayyi poyaru. Brahmins mi kannada mother toung. Me recipies anni super ga vuntundi 🙏🏼.me rolu adbhathanga vundi
Gongoora-Roti Pachchadi.
27:58
Palani Swamy
Рет қаралды 189 М.
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
Nimmakaaya Ooragaaya(Nimma Aavakaaya) !
16:26
Palani Swamy
Рет қаралды 164 М.
Pesarapappu Pachchadi.
12:09
Palani Swamy
Рет қаралды 89 М.
Ullipaaya & Vankaaya-Pachchi Pulusu..!
18:20
Palani Swamy
Рет қаралды 524 М.
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН