On searching so many videos on KZbin..i found sir videos are very unique,simple and useful..chaala best ga unnayi...thnq sir for sharing all your spiritual knowledge with big heart..
@kumar-pk1wq Жыл бұрын
నమస్కారం స్వామి నాకు మీరు చెప్పిన వాటిల్లో చాలా అనుభవాలు కలిగాయి ఇంకా కొన్ని అర్ధం కాలేదు ఒకసారి మీతో మాట్లాడాలి 🙏
@KH-cq6ub Жыл бұрын
మీరు చెప్పే ప్రతిదీ నేను ఫేస్ చేశాను
@vinodboddu1991 Жыл бұрын
ఓం నమోహః భగవతే వాసుదేవాయః మీకు మీ కుటంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు 2023
@sobhakankanala8743 Жыл бұрын
"ఆత్మ యణం" పుస్తకం కూడా ఇటువంటి అనుభవాలతో నిండి ఉంటుంది.
@govindlama8608 Жыл бұрын
@manjunaadhan6973 Piter richelu...writer name.
@aparnaaparna49394 ай бұрын
Miku chala krutagnatalu mi chepina mi videos valla nenu matangi devi japam chesukoni ammaki daggara avagaliganu miku chala krutagnatalu
Sir నమస్కారం.. నాకు ఒక్కోసారి ఎవరో ఎప్పుడు చూడని సిద్దపురుషులు కనిపించి ఆశీర్వాదం ఇచ్చినట్లు గా వచ్చింది... వాళ్ళ ముఖం మరియు ఆ చిరునవ్వు ఇప్పటికీ నాకు గుర్తు ఉంది..కానీ నా లైఫ్ లో ఎప్పుడు వాళ్ళని నేనుంచూడలేదు.అది నా ఊహ నా లేక నిజం గ వాళ్ళ ఆశీర్వాదం నాకు వచ్చిందా. Please చెప్పండి
@sagilisubramanyam6267 Жыл бұрын
గురువు గారు ! నాకు మీరు చెప్పినట్టు బ్రుకటి మధ్యలో కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది చాలా రోజులు నుండి.కానీ బాగా అద్బుతం గ ఉంది.దాహం కూడా ఎక్కువగా ఉంటుంది.
@allareequal3601 Жыл бұрын
Nv chese japam lo mantram negative e ga undhi and kanubomala madhya ravali ante daniki chala sadana undali .
@allareequal3601 Жыл бұрын
E mantram chesina daham veyakudadhu
@kittukittu1995 Жыл бұрын
@@allareequal3601mari prasad garu chepparu kada ilaga jarige possibility vuntundhi ani
@kodadhigovardhan31374 ай бұрын
20 minutes it is so many vibrations Guru Garu
@arunakumari2708 Жыл бұрын
🙏🙏🙏 sree mathre namaha
@కాలచక్రం Жыл бұрын
అద్భుతమైన వివరణ అద్భుతమైన చానెల్
@DeviKrupa. Жыл бұрын
గురువుగారికి సాష్టాంగ నమస్కారం
@jyothipagadala3297 Жыл бұрын
Thank you sir, enno anumanalu undevi,meru clear chestunaru
@mabitha79233 ай бұрын
Nijam anna miru chappadi davudi namam japam chasi nappudu kanu bommala madhya nundi, mana face mida chinna vaibration, ala mana hands randu daggariki annapudu adho thaliyani vaibrations vastaee
@kodadhigovardhan31374 ай бұрын
Om namah Shivay Guru Garu
@Arunachalaraman6 ай бұрын
Hi sir Iam waiting your vedios Long time no vedios
@srigirirajuvedavyas Жыл бұрын
Siddhi anedi manaku okaru icchediii.... Manam adi sadhinchalemu....guruvu ivvagalaruuu...
@vighneshvm6294 Жыл бұрын
Correct gaa chepputharu sir
@chevaladevaraju9264 Жыл бұрын
జై శ్రీ రామ్ జై హిందూ జై భారత్ ❤
@ganeshgani6307 Жыл бұрын
Same sir.naku konnisarlu konni kalalu vachevi.avi nijamga vellinatte vndevi.nenu kalalo velina prathi place kuda temples vndevi
@chandrababupeddisetty8218 Жыл бұрын
Anna Raja syamala Devi purahcharana homaniki miku enta kharchu ayyindi.please reply
Awesome video.Waiting for more.God bless your family 🙏💐
@nareshkumarmunaganti2498 Жыл бұрын
ఆకాశం లో విసిరేసినట్లు అయింది , పెద్ద జ్యోతి నా రెండు కళ్ళ మధ్యలో ఒక తేజోమూర్తి ధ్యాన ముద్ర లో తిరుగుతున్నట్లు బంగారు వర్ణం లో కనిపించింది, ఆ తర్వాత నా కపాలంలో కొన్ని తెల్ల నీటి బిందువు లు కుమ్మరించి వెదజల్లి నట్లుగా కనిపించింది అలాంటి సుఖం నేను పుట్టాక ఇంత వరకు అనుభవించలేదు అమృతం తాగినట్లుగా ఉంది
@raghavaragav5218 Жыл бұрын
😲ohh!!! శ్యామల దండకం మనసులో ఊహించుకుంటూ ఉన్న ఓ సాయంత్రం same నాకు కూడా ఇలా నే జరిగింది..... First ఏ ఆలోచనా లేని శూన్యం .... అంతలో నే..శరీరం వదిలి పైకి తేలినట్టు... నా ముందు ఓ కాంతి గోళం....... నేను అనే స్ఫురణ పుట్టగానే భయం మొదలయ్యి ఆ స్థితి నుండి వెనక్కు వచ్చేసాను...
@srilakshmi7346 Жыл бұрын
నేను కూడా ధ్యానం చేస్తూ ఉంటానండి మీ కామెంట్ విన్నప్పుడు చాలా ఆశ్చర్యంగాను సంతోషంగానే అనిపించింది మీ ధ్యాన అనుభూతులను దయచేసి వివరంగా చెప్పగలరని నా మనవి. Pl reply
@suryanarayana9289 Жыл бұрын
Yes sir, naaku kudaa ee anubhavam vundi thank you
@sureshyadav888k4 ай бұрын
మన కర్మణి అలా కలలు లోకి వెళ్లి అనుభవించి వొస్తము
@nagarajumarri4316 Жыл бұрын
ఓం శ్రీ మాత్ర్య్ నమః 🙏🌹
@sbhushanam6465 Жыл бұрын
Naku d maharse dvara athma jnanam athma prayanam ethara loca sancharam cheyagaluguthunnanu
@manojallrounder3799 Жыл бұрын
సర్ నాకు 16 years age నుండి ఇప్పటి వరకు రాత్రి పడుకున్న తరువాత ఆత్మలు కనపడడం కొన్ని సార్లు మాట్లాడడం జరుగుతుంది మానసికంగా అతిగా ఆలోచించడం వల్ల జరుగుతుందా అనుకున్న కాని కొన్ని సార్లు నిదర్శనాలు జరిగాయి. నాకు ఎప్పటికి అర్థం కావట్లేదు.నెను చిన్నప్పటి నుండి ఇప్పటివరకు నాకు తెలీయకుండా నే కవిత్వలు రాయడం వివిధ మంత్రాలు నోటికి రావడం విచిత్రం గా అన్పించింది ..వివిధ ఔషధ మూలికలు గురించి కుడా నాకు తెలీయకుండా వచ్చింది. మా బాపమ్మ కాళీ భక్తురాలు నెను చిన్న వయసునుండి గుడికి వెళ్ళే వన్నీ నా జీవితం లో ఈ జరిగే అద్భుతాలకు కారణం ఏమిటో అర్థం కావట్లెద్దు నెను ఉద్యొగం చేసే క్రమం లో ఒక దేవత ఫొటొ నన్ను బాగా ఆకర్షించింది.. మీ వీడియో చుసిన్నప్పుడు నాకు అర్థం అయింది..రాజశామల రాజా మాతంగీ అని ఇప్పటికి పూజిస్తుంటే మనసుకు మంత్ర సాదన చెయాలి అనే ఒక ఆకలి మొదలయ్యింది. దయ చేసి నాకూ ఒక మార్గ నిర్ధేశం చేయండీ జై గురుదేవా దత్త మనొజ్
You must be suffering with a lot of negative thoughts.. due to bad souls impact. Try to visit Chottanikara Bhaghavathi Amma temple in Kerala. You will get a solution..
@sairajashekaralakunta5968 Жыл бұрын
Sir nenu you tube lo oka video chusanu meditation mrng 3 to 4 ki cheste aa phalitham mamuga undadhu Anni annaru aa video lo aaethe na dovt amite ante sir 3 nundhi 4 meditation chese tapudu stanam aa time lo cheyakapoyinna meditation cheyocha lekapothe stanam chesi cheyala oka sari reply evandi sir answer chepandi aasalu sadhanaku ellati niyamallu patinchali oka video cheyandi
@venkannamarampudi2585 Жыл бұрын
Guru garu miru chepinattu na nuditipina alane jariginadi kani okkasari gundelo kuda alajarugutunadi naku a vibreshansu ku adavalani pistundi viparitamina badaga unttadi Japam apalanipistudi body tattukoleni vibreshansu vastunayi talalo ventrukulu kadilinattu ado pakuthunatu untunadi
@ajithkatti Жыл бұрын
Mahamahopadhyaya Gopinath Kaviraj ji is not only a scholar, he himself is the Sadhaka. He is Parama Guru of My Guruji Acharya Sthaneshvar Timalsina.
@ಶ್ರೀಅಷ್ಟಲಕ್ಷ್ಮೀಸೇವಾಸಮಿತಿಟ್ರಸ್8 ай бұрын
Sir i want u to tell how to activate all chakras
@chakrineelima4217 Жыл бұрын
Sir health baledu meeto matladali phone no ivvagalara nannu bless cheyyandi
@vodapallykeerthi458310 ай бұрын
🙏namasthe gurugaru naku mantra sadhana cheyalani pade pade anipisthundi kani ela cheyyalo ela modalu pettalo ardham kavatledu nenu matangi ammavari japam cheyyalanukintunna kani Naku Dhumavati Devi kalalo kanipisthundi em ardham kavatledu please reply sir
@ramanikandula2627 Жыл бұрын
Wow
@subhalakshmibhavaraju1360 Жыл бұрын
Chala baga chepparu
@srilalithaparameshwari.1985 Жыл бұрын
Annayya bagunnaraa. నమస్తే అన్నయ్య🙏
@kanjooskarthik Жыл бұрын
Good information. Thank you.
@j.ushaswani3557 Жыл бұрын
Sir nenu susmuna kriya yoga dhanam chastanu Naku neduru logthoedi sir
@mastanraokavuri37333 ай бұрын
సార్ నేను 4ఇయర్స్ నుండి చేస్తున్నాను కానీ అరగంట కంటే ఎక్కువ సేపు ధ్యానం చెయ్యలేక పోతున్నా అంటే ఏజ్ 58 ఇయర్స్ కానీ కొన్ని సమస్యలు తీరాయి కలలో శివుడు కనిపిస్తాడు, అనుభూతి కలుగుతుంది
@MrSatyakrishna Жыл бұрын
Sir,,,,naaku krishna padaalu kaligina trachu...tarachu kanapadedi (kanti mundu rupam spastamgaa kanapadedi)...ala chaala rojulu kanapadina tarvatha adi shiva lingaaniki velli chuttukunnattu kanipinchedi.....alaga chala rojulu.... taruvaata malli paamu kanapadutundi ontariga....daanine observe chesthe noru teravakundaa....busalu kodutuu ..padaga kostundi.....naaku ee mottam...aprameyamgaane garuguthindi....naakemainaa salaha cheppagalaraa....
@adipurush559 Жыл бұрын
Kedarnath ki kaliginadi samadhi state...my guru always shares beautiful experiences of her samadhi state...I felt vibration in agna and sahasrara chakra and some times in vishuddi chakra when I start mantra chanting...my guru in the powerful shaktipath lineage...
@narayanaraoa6108 Жыл бұрын
💐💐💐👏👏👌 jai Sriram
@Vicky-ro9ow Жыл бұрын
Anna naaku edeyna mantram Naa heart ki touch inapudu body lo teliyani vibrations n pulakarinta annaa.endukilaa avutundi.ee madya oka temple daggara swamiki haarathi estuntee body looo Edo alajadi.adi observe chesi naaku haarathi eccharu.adi Naa munduku raagane na body naaku teliyakundanee venakki naduchukuntu.aa grama devatha temple metla meeda Amma vaari aasanam lo kurchunnanu Ani chepparuu.edi Ela nakenduku jarigindi.ardam kaavatledu.eppatikii.....meeru naaku help chestarani yeduru chustunnaaaa.........
@iamsrilovesyou Жыл бұрын
I too experienced
@srinivasansubbaraju9222 Жыл бұрын
Sir I have seen in my many dreams from my childhood. I am traveling to future nd come back but I don't remember it until it was happening actually in real life. Whether it will happen to everyone or nly to me. I was not into any sadhana But got to know recently my fore father has done sadhana of lord Shiva for 12 yrs daily 6 hrs sadhna and achieved moksha stithi And his guru was a atomic scientist in 1949
@saishiva1730 Жыл бұрын
Amazing, ur past life karma and bhakti
@nareshkumarmunaganti2498 Жыл бұрын
నా జీవితంలో చాలా జరిగాయి మెడిటేషన్ లో
@SLNS1457 Жыл бұрын
చిత్ శక్తి విలాసము by స్వామి ముక్తానంద పరమహంస good book please read above.
@shakunthalabasani2690 Жыл бұрын
శ్రీ మాత్రే నమః
@sudha8560 Жыл бұрын
Sir naku konni stotralu chadivinappudu body chala light ga aypotundi, body anta vibrations vastu untay kani anni sarlu jaragadu, chala concentration ga chadivinapudu matrame vastay deeniki meaning cheppagalara please
@badugumadhubabu7980 Жыл бұрын
Chandi saptha sathi video please
@vuruturuneeraja6937 Жыл бұрын
Soul astral travel chesindi sir
@jagadeesh.k793 Жыл бұрын
సార్..సురభి ముద్ర వేసిన తరువతా ॥ గణపతి., గురువుగా శివయ్యకు నమస్కరించుకుని., సంకల్పంలో కోరికను చెప్పుకుని., ఏమని జపించాలి..? కోరికనా..? దైవనామా ..? దయచేసి చెప్పగలరు...🙏
Sir naaku sahasraram lo vibrations jaraguthundi Mari mooladharam lo vibrations jaraguthundi deeniki yedi karanam
@mahimahesh1831 Жыл бұрын
Namaskaram sir miru chaparu kadha mantra japam chesthe agya chakram degara sparks laga avthundhi ani naku eh anubhuthi 6th class nunche kaligindhi ah shiv parmathma dhaya valla ippudu na age 31 ippud ah anubhuthi inka ekkuv aidhi control cheyalenatha🙏
@jhansipolipalli1379 Жыл бұрын
సాధన ఎలా చేయాలి
@gopikrishna4011 Жыл бұрын
Could you pls tell me the address I want to visit Ankamma Thalli temple..
@susheelg6626 Жыл бұрын
Dr. Gopinath kaviraj, banaras University
@prasantapatro597 Жыл бұрын
Most Sagittarians go to in-depth analysis like you, that is why I asked are you a Sagittarian? even other ascendants also go too deep
@సుభాష్ Жыл бұрын
హరేకృష్ణ 🌺
@mylagaanesh3169 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః శివాయ గురవే నమః ధన్యవాదాలు గురువు గారు గురువు గారు ఇష్టదేవతని పూజించాలా నక్షత్ర దెవతని పూజించాలా చెప్పండి గురువు గారు 🙏🙏🙏🙏🙏
@vastavam Жыл бұрын
ముందు మీ నక్షత్ర దేవతని స్మరించి , తరువాత ఇష్ట దేవత ను పూజించు కోవచ్చు
@mylagaanesh3169 Жыл бұрын
@@vastavam శ్రీ గురుభ్యోనమః శివాయ గురవే నమః ధన్యవాదాలు గురువు గారు నక్షత్ర దెవత బగళ్ళాముఖి ఇష్ట దెవత ప్రత్యంగిరా భద్రకాళీ గురువు గారు 🙏🙏🙏🙏🙏
@ashoknewkala3918 Жыл бұрын
కుల దేవత ను పూజించాలి !🌹🙏🌹
@RamaLakshmi-gw5ir Жыл бұрын
Srimatry namaha omnamasivaya.
@Lokeshwari13 Жыл бұрын
Hi sir . Dyanam and japam cheyakunda. Kevalam ammavaripaina concentration cheyadam ammavari gurinchi telusukovadam valla kundalini activate avtunda? I am seeing so many changes in my body in parallel with spine. Kalalo evaro vachi mantropadesham chesinattu eppudu ammavari prathimalu shiva lingam, snakes and water flow vastunnay .chakkati darshanam avtundi, direct ga chusinattu
@vastavam Жыл бұрын
అలా కూడా జరిగే అవకాసం వుంది
@Lokeshwari13 Жыл бұрын
@@vastavamthank you sir 🙏I wil start Lalitha sahasranamlu as soon as possible.
@Fangsofdemon Жыл бұрын
Sir, a matra to resolve marriage problem కి meku mail cheyamannaru chesanu kani.. Meru naku matranni panpaledu inka dayachesi oka sari chudagalaru
@chandrakanth8830 Жыл бұрын
NAMASTHE SIR THANK YOU FOR SAYING MANY GREAT SPIRITUAL MATTERS WOULD YOU PLEASE SAY ABOUT AASHU GARUDA KAVACHAM AAKASHA BHAIRAVA TANTRA STOTRAM SIR IT'S AVAILABLE AS PDF IN GOOGLE.
@Rajendra9771 Жыл бұрын
నమస్తే ప్రసాద్ గారు🙏
@vastavam Жыл бұрын
🙏
@newsA11 Жыл бұрын
Niganga kalalo chuse vocha dante valu nigangane a ples lo valafrendu untundi
@gundaganiprakash9370 Жыл бұрын
Sir how can I contact to u
@manimiracles9803 Жыл бұрын
Om namah shivaya
@Padmaja.r77 Жыл бұрын
Naakkuda ala chalasarlu jarigindi
@balasubramanyam8313 Жыл бұрын
👌
@Dtr80 Жыл бұрын
Sir I like the way u explain the things..but a small complaint is u don't reveal the full details so that we can also go to them and have the divine experience of gurus and sadhakas
@vastavam Жыл бұрын
With out their permission I could not reveal their whereabouts. 🙏
Maa guruvu gaaru mantra upadesham chesaru naaaku......sdhana chesthu undu Nayana ani cheppiaru.....homam .puracharana lantivi em cheppaledhu ....Mee opinion klupthanga cheppagalru annya....
@sriom4941 Жыл бұрын
100% జరుగుతుంది కాని, గుర్తించడం ఎలాగండి..... ఓం శ్రీ మాత్రే నమః 🪷🪷
@surya-hh5kl Жыл бұрын
అన్న ఆ astral travel ఎలా చేయాలో ఇంకా వివరంగా చెప్పండి, నేను స్కూల్ ఏజ్ లో ఉన్నపుడు నా ప్రణయం లేకుండానే జరిగేది తరువాత ఏమైందో పోయింది. మళ్ళీ తిరిగి రావాలి అంటే ఏం చేయాలి. ఇవేనా ఇంకా వేరే మార్గాలు ఉన్నాయా ఉంటే త్వరలో తెలియచేయండి 🙏🏻
@koteswararao6034 Жыл бұрын
This is not a trip or outing, so one can tell you the route or path... on your own has to do Astral travel...
@marcr2204 Жыл бұрын
Even people who experience NDE also experience out of body experience when their consciousness moves out of the body and they can see their own body from distance. That proves that we are not the body or mind?
@allareequal3601 Жыл бұрын
Namaskaram prasad Anna garu miku blue color lo vastundhi kada same nakuda and third eye lo oka liquid drop avutundhi, Uses , Evrina miku taluchunna,mi gurinchi matladina ,miku nastam chesina ,vallla face kanpadtundhi,edina jarigipoina dani malli check chesukovachu.
నా నక్షత్రం ప్రకారం నేను matangi మంత్రం chesthunna without anganayasa karanayasa just puja మాత్రమే particular గురువు లేరు
@SrinuChilakuru Жыл бұрын
Good morning Prasad garuu japam or dhyanam cheyyadaniki anukulineche time Brahma gadiyalu matrame naa enka ye time lo iena cheyyachaa
@keerthikalyan1022 Жыл бұрын
Depends Andi. ఆ దేవుడు ఆర్ దేవత ని బట్టి వుంటుంది కానీ బ్రహ్మ ముహూర్తం చాలా మంచిది అన్ని సాధనలకి. రాత్రి వేళల్లో కూడ చేసుకోవచ్చు. తీవ్ర దేవతల కు రాత్రి వేళల్లో నే చేస్తారు ఏకుగా గా. మీ దైవం నీ బట్టి మీరు టైమ్ డిసైడ్ చేస్కోవచ్చు.
@vastavam Жыл бұрын
Namaskaram, Early Morning or after 9 pm is good for any sadhana depending on deity.
@SrinuChilakuru Жыл бұрын
Tq andii
@kodadhigovardhan31374 ай бұрын
One time I am sitting in dhyanam it is a 6 hours the time front of me in my body so I am seeing the my body in in wall that is I know that in 3 days so I am shocked I am telling my wife I am telling my I am telling my babai so is telling thousand of members only one person this is seeing that is Guru Garu then what should I do you just tell me guru Garu so many vibrations it is coming actually I am my work is I am a body massager but I am in Narayana every time Narayana Narayana Narayana everybody I am enjoying Narayana name God it is giving for me I am going patient house I am asking Narayana the time my hair it is booms the time patient patient is no I don't want that time I am so feel Guru Garu god is coming but patient will not taking I am so disappointed
@sunnymalvi7367 Жыл бұрын
Sir if we have no guru,how can we worship matangi maa without any side effects
@vastavam Жыл бұрын
You will definitely need some guidance.
@a47-b1x Жыл бұрын
🙏🙏🙏
@varshivarshi9302 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kumar8742 Жыл бұрын
Yes నాకు తలనొప్పి వస్తుంది
@arunkumarkumar930 Жыл бұрын
Mamulga vundau pain
@janardhanjan7371 Жыл бұрын
Make as early as posible
@Rajesshkommathoti Жыл бұрын
ఏమి రావటం లేదు జి నాకు కుండలినీ యాక్ట్ కాలేదు జి😢 అనుకుంటా
@suryagarden_1086 Жыл бұрын
🙏🙏🙏💐💐💐
@kodadhigovardhan31374 ай бұрын
Will arrow it is coming in my head I am doing head massage my mind is music the arrows is coming in my mind it is going in my hands that is that person head the time I am noting down I am in UP that is a 20 minutes