మహిళలకు ఆదర్శంగా ఉంది....మహిళా డ్రైవర్ అక్క కి వందనాలు 🙏🙏🙏🙏
@Seenu-t5i28 күн бұрын
❤🙏🙏🙏🙏🙏🙏🙏👍👍
@swapanbhanu39745 ай бұрын
ఆమెకు అంత సపోర్ట్ చేస్తు ధైర్యం ఇస్తు జీవితంలో ముందుకు తీసుకు పోతున్న ఆమె భర్తకి హ్యాండ్సప్
@shankerp49975 ай бұрын
తమిళ్ అక్కకి ఓక లైక్ సూపర్ అక్క మీరూ అన్నా ఆ పొరగలు పడుతారేమో అన్నీ నీవూ వామ్మో వామ్మో అంటే నాకు నవ్వు వచ్చింది 😂 ఆల్రెడీ పాపం యాది మోడల్ చెప్తున్నాడు మెల్లగా ఐయా అన్నీ వాలు వినకుండా అట్లనే పోతున్నారు మహేశ్ అన్నా నీ మంచితనానికి 🙏 ఇంతకంటే ఇంకా ఏం చెప్పలేను అన్నా హ్యాపీ రక్షా బంధన్ 🎉
@FelixIgnatius45 ай бұрын
నేను చెన్నైకి చెందిన తెలుగు వ్యక్తిని. ఆమె తమిళంలో చెప్పేది: 1. మీరందరూ ఎలా ఉన్నారు 2. మీరందరూ మీ ఆహారం తీసుకున్నారా 3. మా ప్రయాణం లక్నో నుండి కుంభకోణం వరకు, బంగాళాదుంప లోడ్ 4. నేను సాధారణంగా వీడియోలు తీయను 5. నవ్వుతున్న ముఖంతో నా డ్రైవింగ్ వీడియో చాలా ఫేమస్ అయింది
@kummarilingam42485 ай бұрын
అక్క డ్రైవింగ్ సూపర్ అక్క మన తెలంగాణలో కూడా ఇలాంటి లేడీస్ కు ఛాయిస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మహేష్ బ్రో మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే కంపల్సరీ లేడీస్ వాళ్లు కూడా డ్రైవింగ్ చేయగలుగుతారు సంజయ్ అన్నకు థాంక్స్ నువ్వు లేకున్నా గాని అన్ని పనులు చేసి పెడుతున్నాను కాబట్టి చాలా థ్యాంక్స్ అన్న ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన నీతోనే కనిపిస్తాడు నాకు చాలా రుణ పడి ఉండాలి నువ్వు మహేష్
కాశ్మీర్ ఆపిల్ పళ్ళను మీ యొక్క అభిమానులకు పంచిపెట్టడం చాలా ఆనందంగా ఉంది మహేష్ యాదన్న గారు సూపర్ అలాగే తమిళ నడు లారీ డ్రైవ్ చేస్తున్న అక్క కి ప్రత్యేక ధన్యవాదాలు లారీ డ్రైవర్లు కి నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు❤❤❤❤❤❤❤
@rajababudigumarthi40895 ай бұрын
అంత క్షేమంగా జరగాలని కోరుకుంటున్న జాగ్రత్త అన్నయ్య 😊
@MBheemudu5 ай бұрын
👌👌👌👌
@bhairnenimahesh96345 ай бұрын
రాజు బ్రో అంటే ఎంతమంది ఇష్టము❤ లవ్ సింబల్❤❤
@KalyanKavya5 ай бұрын
❤
@MaddelaPavankalyan-u3g5 ай бұрын
❤❤❤❤❤
@LoddaRaju-b1s4 ай бұрын
❤
@madhump50195 ай бұрын
అక్క నువ్వు గ్రేట్ అక్క మీ ఆయనకు అన్ని ఇంటిలో తోడుగా ఉంటున్నావు 👌👌👌👌🙏🙏🙏
@Madhu-zl6kh5 ай бұрын
🎉🎉🎉
@telikiobulaiah81594 ай бұрын
ఒక స్త్రీ మూర్తి లారీ డ్రైవ్ చేస్తూ ఎంతో మందికి ఆదర్శం 👍👍👍👍👍⭐⭐⭐⭐⭐
@p.karthik26365 ай бұрын
ఒక్క వీడియో కూడా Miss అవ్వకుండా చూసే వాళ్ళు ఎంత మంది...❤❤❤😊
@jayachandra20985 ай бұрын
Me
@FinniftyBankniftyandnifty5 ай бұрын
Nenu
@Gpranay56945 ай бұрын
Me
@anithaanumula97535 ай бұрын
నేను anna
@malothsiddhu83535 ай бұрын
I'm anna from khammam epudu vasthdi video ani chesth roju.. Mahesh anna ❤✴️🫂
@vishwanathsakshi60285 ай бұрын
అక్క నువ్వు సూపర్ అన్ని చోట్ల నువ్వు జాగర్తగా ఉండు అక్క నీకు ఆ దేవుడు శక్తీ నీ ఎల్లప్పుడూ ప్రసాదించాలని... 🙏💐💐🌹
@Maresh5895 ай бұрын
మహేష్ అన్న యాదన్న అంటే ఎంతమందికి ఇష్టం లైక్ చేయండి ❤❤
@sriramurthiKudupide4 ай бұрын
తమ్ముడు అక్కకీ ఇంత దర్య సాహసంతో మోటార్ పిల్డ్ లో వర్క్ చేస్తుంది అంటే అక్కీ నా పాదాభివందనాలు
@GunnalaSurendar5 ай бұрын
ఈ అక్క గ్రేట్ అయినా సూపర్ తన చేసుకున్న అదృష్టం
@shakermuduraj56235 ай бұрын
అక్క నువ్వు చాలా గ్రేట్ లారీ డ్రైవింగ్ అంటే చాలా రిస్క్ తో కూడుకున్న పని మీ ధైర్యానికి హట్స్ ఆఫ్ 🙏🙏🙏
@pdhanapal47335 ай бұрын
మహేష్ బ్రో ఒక టాటా బండి కొనవచ్చు కదా రతన్ టాటా దేశానికి ఎంతో సేవ చేశారు అందువల్ల రతన్ టాటా గారికి మనం ఏమి చేయలేం మన వంతు సహాయం ఒక టాటా వెహికల్ కొంటె దేశానికి సేవ చేసినట్లే జె డ్రైవర్ 🙏🏻
@prasadk94285 ай бұрын
మహేష్ సూపర్ తమిళ లేడి డ్రైవర్ ని నీ యూట్యూబ్ లో పరిచయం చేసావు గ్రేట్ డ్రైవర్ అంటే డ్రైవర్ రే
@bobby_6965 ай бұрын
Yaddanna Fans Like Kottandi 👍
@venkatesh.n71963 ай бұрын
మహేష్ నికి ఎన్ని భాషలు మాట్లాడకు వచ్చు And I appreciate Lady driver
@mravi99075 ай бұрын
మహేష్ అన్న నీ వీడియోస్ చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా చాలా బాగుంటాయి
@Mohmmadvlogs035 ай бұрын
No words for this video 😊😊😊😊😊 respect driver's
@vijayanagCookingvlogs5 ай бұрын
మహేష్ బ్రదర్ నీ వీడియోస్ ని 6 months గా చూస్తున్నాము• మా వారైతే రోజులో ఒక నాలుగు గంటలైనా నీ వీడియోస్ చూస్తూ ఉంటారు •ఉదయం/ మధ్యాహ్నం /సాయంత్రం మెయిన్ యాదయ్య బాబాయ్ గారి కామెడీ మాకు బాగా నచ్చుతుంది • బాబాయ్ గారిని నీ దగ్గర ఉంచుకో మంచిగా కలిసి వస్తుంది👌 brother •
@t.srinusrinu41575 ай бұрын
అన్నా మేము యాదాద్రి భువనగిరి నుంచి చూస్తాను నీ వీడియోస్ చాలా కష్టపడతారు సూపర్ తొందర్లో మంచి అమ్మాయిని చూసుకొని మ్యారేజ్ చేసుకోవాలి
@AshokReddy-ps4kv5 ай бұрын
మహేష్ శారద అక్కది డ్రైవింగ్ సూపర్ వెరీ వెరీ సూపర్ మాది కర్నూలు
@HameedA-qn1mw5 ай бұрын
Akka chepedi andaru bagunara menu up nuchi vastunamu edaru tamulu kalisaru akka memu Apple life tisukochamu anaru anila border nuchi nanu chusi video tisenduku vacharu 8:59 hi andaru bagunara tinara ani chepi drive chestu mataladutu lorry naduputundi akka niku hats off
@gupender55055 ай бұрын
ఈ అక్క సూపర్ డైవింగ్ అక్క 😂😂😂😂😂 సూపర్
@drivingloveruday5 ай бұрын
అక్క వాళ్ళ స్టీరింగ్ బాగా నచ్చింది బ్రో, స్టీరింగ్ కి అలా నువ్వు కూడా వేయించు త్రీ వెహికల్స్ bro❤
@rebellihussain88055 ай бұрын
ఆమని చేసుకోవడం వాళ్ళ ఆయన అదృష్టం
@venumadavareddy38405 ай бұрын
హై బ్రదర్ మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు వర్షము వచ్చినప్పుడు లోపల సైడ్ అద్దము బట్టతో కాకుండా వాటర్ తో కడగండి క్లియరగా కనిపిస్తది చిన్న చిట్కా మీ RTC DIVER❤❤❤
@SrinivasMatla-villege5 ай бұрын
మహేష్ అన్న నీ వీడియో ఒక్క వీడియో కూడా తప్పకుండ చూస్తున్నాం సరే అన్నయ్య నేను మీ బిగ్ సబ్స్క్రైబ్ అన్నయ్య. ❤️❤️❤️❤️ఓకే క్షేమంగా వెళ్లి లాభంగా రండి 💕💕💕💕✊🏻✊🏻✊🏻 జై డ్రైవర్
@j.sureshbabu.surrsh83375 ай бұрын
Bro నువ్వు సూపర్ అన్న అందరికి ఆపిల్స్ ఇచ్చారు 🙏🙏🙏🌹🌹🌹జై డ్రైవరన్న ❤️❤️❤️
@shivanagamalleshushivanaga42345 ай бұрын
మహేష్ అన్న ను కలవాలని ఎంత్త మంది వైట్ చేస్తున్నారు ఒక్క లైక్ వేసుకొండి ❤
@vijayoruganti99785 ай бұрын
ఈ రోజులో అక్క చెల్లమ్మ లను చూడడం లేదు... నువ్వు ఎవరికోసం బాధ అడవు చూడు ఉర్ గ్రేట్ అన్న... 🙏🙏🙏🙏🙏
@ChellaRaju-fv1hq5 ай бұрын
Hi anna లేడీస్ డ్రైవింగ్ చేసుడు చాలా మంచిగా ఉన్నది🙏🫡 మహేష్ అన్న అందరూ బాగున్నారా యాదన్నకు ఫుల్ కామెడీ చేస్తున్నాడు అలాగే చేయాలి మీరు అందరూ ఎందుకు ఏడిపిస్తున్నారు యాదన్న కి సూపర్ కామెడీ👌ఓకే అన్న ఉంటా హ్యాపీ జెర్నీ🤝 అలాగే అప్పుడుఅప్పుడు లారీలో పాటలు పెట్టి యాదన్న డ్యాన్స్ చేపియండి కామెడీ ఫుల్ ఉంటాది
@villageworld75785 ай бұрын
యదు Bhai fans ❤ yadanna కి డ్రైవింగ్ ఇవ్వు అన్న i am from హిందూపురం నుంచి Now i am తమిళనాడు salem ❤ i no tamil అన్న
@TNMMM5 ай бұрын
మాది పరిగి బ్రో
@pawankalyan19265 ай бұрын
The lady who is driving very great❤ . A lot of woman’s should come forward like her , then our country 🇮🇳 will develop a lot and fast.
@SatishKayita5 ай бұрын
నీ వీడియో ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూస్తున్నాను 💝💝💝
@saichintala68375 ай бұрын
డ్రైవర్లు అందరూ జాగ్రత్తగా జర్నీ చేయాలి ❤
@sathishbejavada80575 ай бұрын
హ్యాపీ జర్నీ బ్రదర్ జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్లి రండి బ్రదర్
@ThirupatiPothuraju5 ай бұрын
మన తెలంగాణ కి వచ్చేటప్పుడు ముందుగా ఏ ఏ రూట్ లో వస్తున్నావు ముందుగా చెప్పన్నా వీడియోలు మేము కూడా ఒకసారి కలుస్తాం అన్న బాయ్ హ్యాపీ జర్నీ అన్న
@GooMayaPoojastores5 ай бұрын
అక్క మాట్లాడే సంభాషణ తమిళ్ లో :- అందరూ బాగున్నారా ఇద్దరు తమ్ములు వచ్చారు up nundi Apple లోడు తీస్కొని నన్నుకలిశారు తిన్నారా అందరూ అన్న పడ్కుంటారు నేను డ్రైవ్ చేస్తా అలా ఇద్దరం వెళ్తాము ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు వీడియోస్ అన్ని తీసుకున్నాడు బండి నడిపేడు ఎవరు నాన్న లేక తాత న ఇక్కడ వేడిగా ఉంది అక్కడ చల్లగా ఉంది ఇవాళ రాకిన అన్ని స్టేట్ లో తమిళనాడు బండు ఉంటుంది నవ్వు చూసి బాగుంది అంటున్నారు నాకు ఏమి ఇబ్బంది అంతే బాత్రూం వెళ్ళటం ఇబ్బంది ఎక్కడ ఉండట్లేదు సరిగ్గా bs 6 కదా బండి tired అయితే మారుతం డ్యూటీ అంతవరకు ఇబ్బంది లేదు ఫోటో తీసుకుందాం రండి అందరికీ బై చాలా ఆనందంగా ఉంది యాదయ్య తాత వెలొస్త బై
@shvcreates17815 ай бұрын
Mosulode Kaani Maamulodu Kaadu 😂😂😂😂 Happy Journey Mahesh Bro Jai Jawan Jai Kisan Jai Driver ✊🚛 Love From Akumalla ❤️
@vijayrr10295 ай бұрын
E video lo rendu highlight scenes 1.Tn driver akka....2...aa rainlo idharu bike....mee voice over ..😂😂😂😂😂😂😂baaaboiii e month lo nenu ekkuvaga navvadam idhe...😂😂😂 Note: jagratha brothers. ..
@Maresh5895 ай бұрын
West godavari మంచి వీడియో చూసే వాళ్ళు ఎంతమంది లైక్ చేయండి
@RamuTambi-xh6xo5 ай бұрын
డ్రావర్ akka ku రక్షక బంధం శుభాకాంక్షలు
@saimuralichintada9675 ай бұрын
హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ ఎలా ఉన్నారు మేము ఉత్తరప్రదేశ్ వస్తున్నాము ఇద్దరు తమ్ముళ్ళు వీడియో తీయడానికి వచ్చారు అక్క మేము ఆపిల్ లోడ్ తీసుకుని వస్తున్నాము,(ఏదో బోర్డర్ పేరు చెప్పింది నాకు అర్థం కాలేదు) అక్కడి నుంచి మమ్మల్ని వీడియో తీస్తున్నారు అందరూ బాగున్నారా భోజనం చేశారా
@annaka1435 ай бұрын
యదాన్న కి జై... అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు 💐💐🙏🏼🙏🏼
@saipraneethc9675 ай бұрын
Waiting for Raju Anna
@sathyamus60505 ай бұрын
మహేష్ ఓ ఇంటి వాడు కావాలని కోరుకునే వారు, ఎదురు చూస్తున్న వారు లైక్ వేసుకోండి.❤❤❤
@AbhilashGajula-b8b5 ай бұрын
Jai driver ✅
@ravitejakuruma5 ай бұрын
ముసలి తాత బుడత మొహం...టైం కి దెబ్బ తీసినవ్ గా అన్నో❤❤
@SaiDharshan-oq7bv5 ай бұрын
Hi bro 100% support from my side who support Mahesh Anna like 👍 😊
@A.V.R.s45 ай бұрын
Hi bro చాలా స్పీడ్ గా ఇంటికి చేరుకున్నారు యాదయ్య తో మస్తు ఎంటర్టైన్మెంట్ అలాగే లేడీస్ లారీ తోలడం అంటే చాలా గ్రేట్
@VINAYAK.VINAYAK.5 ай бұрын
ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️ ಒಳ್ಳೆಯದ ಆಗಲಿ
@MallikarjunGoudaMallikar-cr4wv5 ай бұрын
Hi Anna. Mandu. Yadgiri. Nindu. Uru
@MallikarjunGoudaMallikar-cr4wv5 ай бұрын
Hi Anna. Mandu. Yadgiri. Nindu. Uru
@MathangiRavibabu5 ай бұрын
Jai driver akkaki like vesukondi brother
@durgaprasadpilli71295 ай бұрын
ఒక నెలకే ఇంటికి వెళ్ళాలి అంటున్నారు బ్రో మేము సంవత్సరాలు సంవత్సరాలు అవుట్ ఆఫ్ కంట్రీ లో డ్రైవింగ్ చేస్తున్నాం మేము ఎంత మిస్ అవ్వాలి ఫ్యామిలీని
@ManikantaPakida-ey8wq5 ай бұрын
నువ్వు నీ ఫ్యామిలీ కోసం వేరే దేశంలో బతుకుతున్నావ్ ఒక్కరోజు లారీ డ్రైవర్లు లారీ వ్యవస్థను ఆపేస్తే ఇంత సమస్యలు వచ్చి పడితే తెలుసా
@durgaprasadpilli71295 ай бұрын
మేము మా ఫ్యామిలీ కోసం బయట కంట్రీ లో డ్రైవింగ్ చేస్తున్నాము బ్రో.. డ్రైవర్ కష్టాలు ఎలా ఉంటాయో మాకు తెలుసు..
@durgaprasadpilli71295 ай бұрын
నువ్వు డ్రైవింగ్ చేస్తూనే ఫ్యామిలీ కోసం ఇండియాలో బతుకుతున్నావు కదా
@Arif_khan_875 ай бұрын
Thanks for 16 subscribe 🎉❤😢
@niranjanmythri5975 ай бұрын
యాది మోడల్ యూత్ అససియేషన్ వరంగల్
@naveengowtham58665 ай бұрын
Shaaradhamma gaariki ki okka like.
@tktearning5 ай бұрын
Jaaani❤❤❤❤
@Deekshithvallamdas5 ай бұрын
Hi Mahesh bro Mi videos ma family motham chustamu mi videos meru chupinchy locations chala super ga untai madi mi village dagara untadi anajipuram yadanna action and matalu super ga untadi thank you bro
@తిరుమలేష్.సాగర్5 ай бұрын
అన్నా ఈ వీడియో కి హైలైట్ అక్క. డ్రైవింగ్. సూపర్ అక్క సూపర్ డ్రైవింగ్. హ్యాపీ జర్ని. సైఫ్ డ్రైవ్🚛❤️
@Lovelysaioffical5 ай бұрын
ప్రకాశం జిల్లా, కనిగిరి నుంచి ❤️❤️ అన్న నీ చేనల్ పేరు నా బండి మీద వేపుంచ్చుకున్న 👍👍👍జై మహేష్ అన్న 👍👍👍👍❤️❤️❤️❤️
@krajugoud7855 ай бұрын
ముసలి తాత ముడత మొహం సాంగ్ సూపర్ సెట్ అయింది తాతకు
@rameshberi13815 ай бұрын
అన్నా మీది ప్రతి వీడియో గాని ఈ వీడియో చాలా బాధాకరంగా స్త్రీలను గౌరవించడం లేదు చాలా చోట్ల సూపర్ అన్న మహేష్
@AbhishekK-g3m5 ай бұрын
Akka meeku paadabhi vandanam. You are great.... Mahesh garu..... Thanks for introducing her...
@arifshek90095 ай бұрын
జై డ్రైవర్❤😊
@praveenthaggedele1435 ай бұрын
ORR పైన యదన్న డ్రైవింగ్ అంటే మజాకా తగ్గేదే లే 🔥🔥🔥 వచ్చాడయ్యో స్వామి 🙏🏻🙏🏻🙏🏻
@venkatgoudpangala70835 ай бұрын
ఆటో రింగ్ రోడ్ బాగుందా యదన్న. నువ్వు సూపర్ నీ లాంగ్వేజ్ సూపర్ 👍👍👍👍
@JyotheeswarreddyMJR-pe2gn5 ай бұрын
నేను ఆ మహిళ డ్రైవర్ కి subscriber నీ ❤❤ love from Chittoor
ముసలి తాత ముడత మొహం సాంగ్ అదుర్స్ 😂 happy journey to you mahi యాది మోడల్ అప్పారావు బన్నీ
@dilipdeshmukh65625 ай бұрын
Super exlent👌👌
@gothralasailu40295 ай бұрын
హయ్ అన్న హ్యాపీ జర్నీ అన్న అక్క డ్రెవింగ్ సూపర్ అక్క కానీ నీలో నచ్చింది ఒకటే అక్క నీలో ఎంత బాధ ఉన్న నీ మోహము పైన చిరునవ్వుతో ఎప్పటికి అలాగే ఉండాలి అల్ ది బెస్ట్ అక్క & మహేష్ అన్నకు. బన్నీకి యాదన్నకు అప్పారావు అన్నకి అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అల్ ది బెస్ట్ అన్న ❤❤❤❤🎉
@afrozhussain59985 ай бұрын
యాదన్న డ్రైవ్ చేసేటపుడు అలా డిస్టర్బ్ చేయడం చాలా రిస్క్ బ్రో,
@pilliravinder-48425 ай бұрын
అల్ ట్రాక్.. జై డ్రైవర్స్... Respect.. ❤️డ్రైవర్స్ 🙏🙏🙏🙏.. మహిళా డ్రైవర్ కి 🙏🙏🙏
@Chava5885 ай бұрын
I love the way she enjoys her driving ❤ #womenpower 👌
@vijayrr10295 ай бұрын
29:38. Mindlo nunchi povatledheyya...aa dialogue. .mahesh anna be like: ooooyammoo oommo vayammmoooo..😂😂😂
@mrrao16165 ай бұрын
వెరీ గుడ్ మీకు చాలా ధైర్యం లాంగ్ డ్రైవింగ్ చేస్తున్నావ్ బెస్ట్ అఫ్ లక్
@DilleshSangaru8 күн бұрын
Anna driver Akka super
@praneethkollipara5 ай бұрын
Yadanna kii full following undii🎉
@divakarks33615 ай бұрын
Mass of Tamilnadu Drivers. TN.20 Driver...
@luckyraj60765 ай бұрын
Driver akka peru ma akka peru okate 😊😊 andhariki happy raksha bandhan❤
@Babji4ever5 ай бұрын
Super akka neengalu…romba irukke unga driving patha…inspiration
@janivarikuppala57065 ай бұрын
Last సూపర్ సాంగ్ సెట్ అయినది
@jampanasrinivas77245 ай бұрын
గ్రేట్ 🙏🙏🙏 మహిళా డ్రెవర్
@saikamaledavaluri19695 ай бұрын
Ma kosam YADANNA tho pandu pandu yerra pandu apple Dani Peru Ane song padinchu bro JAI DRIVER 🙏🙏🙏
@Rajkumar_tafe-nc1ju5 ай бұрын
Anna mamulugaane mee videos ante ne baguntayi kaani e video matram antaku minchina entertainment.
@chintuchintu175 ай бұрын
తూప్రాన్ టోల్గేట్ లో ఆగారు కదా చింటూ డీసీఎం డ్రైవర్❤ మాది masaipet Medak district
@santhunani48315 ай бұрын
Nvu great Mahesh bro akkayini chupichu nadhku ❤
@ramadasulokesh93685 ай бұрын
బండి క్లీన్ గా పెట్టుకోండి
@beingchilling60185 ай бұрын
Akka Nijanga Great Bro Ladies Ki Special Ga Eam Ayna Arrangements Central Government Chesthe Chala Bagundu Inka Inka Lorry Driving Feild Lo Adavaru Vastaru Ravali Kuda
@shekargarise6945 ай бұрын
అక్క డ్రైవింగ్ సూపర్ మహేష్ అన్న
@ksridhar2975 ай бұрын
Love from kodangal ❤❤❤❤❤ Safe journey take care You have given good information about women driver for thir safety ❤❤
@shekarmandagalla40935 ай бұрын
హై మహేష్ బ్రో వీడియో బాగుంది అక్క డ్రైవింగ్ సూపర్ ❤❤❤❤❤
@venkyroyals73135 ай бұрын
బ్రదర్ ఈ బండి సూళ్లూరుపేట తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బొడర్ లో చూసాం ఈ రోజు నేను