స్వామి ఆలయానికి సంబంధించి ఏ ఒక్క వస్తువు కూడా విదేశాల నుంచి తీసుకురావద్దని. పవిత్రం అంటే ఏమిటో తెలియని అన్య మతాల వారిని ఆలయ కాంపౌండ్ లో కూడా ఉండనివ్వదు
@VenkataRaoGude-m6l3 ай бұрын
Good advice
@muralidhartallapaka98443 ай бұрын
ప్రయాస్చిత్యం చేసికోవాలి గానీ ప్రచారం చేయకండి. మరింత మందిని బాధకు గురించేయకండి. మాకు రాజకీయ లు వద్దు. మేము ప్రసాదం తీసుకోవాలా లేక మీరు మమ్మల్ని బాధపెడతారా. ఆ పాపం ప్రచారం చేసేవాళ్లకు కూడా వస్తుంది. 🙏🙏🙏. మేము బాధపడుతున్నాం.
@Ps-wl5df3 ай бұрын
ఉరి తీయాలి.. అప్పుడు గాని మార్పు రాదు
@prakasarao89013 ай бұрын
Nice solution
@KumarK-ik5hz3 ай бұрын
chala baga chepparu sir..we all have to do this.
@PavanKumar-cf9qh3 ай бұрын
కలియుగ ప్రత్యక్ష దైవం.... అపవిత్రం జరిగిన తీరు క్షమించరానిది తప్పుచేసిన వాళ్లు ఎంతటివారైనా శిక్షర్హులు, కోర్టులు న్యాయం చెయ్యాలి అని కోరుకుంటున్న, CBI విచారణ జరగాలి
@malliahsettyh20563 ай бұрын
COURT ALSO GIVE CBI ENQUIRY IMMEDIATELY
@samuelgadam75293 ай бұрын
Very nice advice.Even then the culprits should be punished according to rule.
@saik41693 ай бұрын
తప్పకుండా ఆచరిస్తాం సర్.ధన్యవాదములు
@Mickeykarthik4fk3 ай бұрын
ఎల్ వి గారు చక్కటి సలహా గా ఇచ్చారు
@jayanthkumar51083 ай бұрын
మనిషి... ఎంత ఘోరమైన అపచారం..ఎవరి..కులం.. మతం...నమ్మకం...దేవుళ్ళు వాళ్ల ఇష్టం .... రాజకీయం..అనేది....మీ బ్రతుకు.. తెరువు...పవర్ ఉంది కదా ...అని..దేవుని.. గుళ్ళు..అది క్రిస్టియన్. ఆ..ముస్లిం..ఆ..సిక్కు..ఆ...హిందువు ఆ... ఒకతల్లి దండ్రుల పిల్లలు ...మచూర్.. అయినంకా... వాళ్ళు కు ఇష్టమైన మతం...దేవుళ్ళ...ఆరాధన..అది.. వాళ్ళ ఇస్ట మనేది జగమెరిగిన సత్యం...కానీ .. వాళ్ల దుర్మార్గపు...దురాశ ఉంటే....ఇతర మతస్తుల..దేవుళ్ళ కు అపచారం చేయడం..అది..ఎంతవరకు..శ్రేయస్కరం..మీ నీచమైన ఆలోచనలతో...దురాశతో..డబ్బు...సంపాదన..కోసం..వ్యవస్థను... .హిందువుల మనోభావాలు....దెబ్బ...తీసేవిందంగా.. అతి పవిత్రమైన దేవాలయంలో...పవితమైన లడ్డూలు..స్వచ్ఛమైన..నెయ్యితో..తయారు..చేసే...మొదటి నుండి...ఆలడ్డులో..దేవుని..భక్తుల..పట్ల ప్రేమ ఉంది.. కాబట్టే దాని..ఎన్ని..ప్రయత్నాలు..చేసినా.. కాపీ.. కొట్ట లేకపోయారందరు....స్వచ్ఛమైన.. ఆవు.నెయ్యి...మాత్రమే.👉🏽..జంతు కొవ్వే..కాకుండా.. ఇంకా.. ఇతరత్రా .. కల్పడం...ఎంతపాపం ..ఎంత...అపచారం...శివ..శివ..ఆ...హరి...హరి.. అన్నమయ్య...కీర్తనలు వింటే..ఎంత దుర్మార్గుడైన...దారికి..వస్తాడు...వినండి..మారక పోతే.. అది మీఖర్మ అనుభవిస్తారు తప్పకా.
@user-cq9ge9pm7j3 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼
@srinivasuluemmadi19973 ай бұрын
ఇలాంటి నీచులను నడి రోడ్డు మీద ఉరి తీయాలి
@narayanaps3 ай бұрын
ఆ ప్రసాదాన్ని మా కుటుంబం మొత్తం తిన్నాం. ఇది విన్న తర్వాత చాలా బాధగా ఉంది.
@prakasarao89013 ай бұрын
Remove all other religion employees from TTD please
@krishnapriya14613 ай бұрын
మూర్తి గారు, మామూలు చావు చావరు సైకో గాళ్ళు .................
@pellurumastanaiah78953 ай бұрын
Sri Subrahmanyam garu E O chesaru study chesi detailed ga prajalaku vivarinchandi.
@Rambabumane-d1k3 ай бұрын
స్వరూపానంద ఎక్కడ వాడు బాగా తిన్న్నాడు లడ్లు. మనం కొంచెమే తిన్నాం. వాడు ఏం ప్రక్షాళన చేసుకుంటాడు
@HarekrishnaPechetti3 ай бұрын
కరెక్ట్
@ratnakarraopotluri11243 ай бұрын
How EO రియాక్ట్ in this matter without involvement of GOVERNMENT మీరు వుంటే ఆ పని చేశవరా అప్పుడు వారు ఎందుకు చెయ్యలేదు వారి మీద యాక్షన్ తీసుకోవాలి తీసుకుంటే govt cort లు వూరు కుంటాయా
@rameshkoganti22373 ай бұрын
అందుకే నీ బతుకు ఇలా అయింది
@malliahsettyh20563 ай бұрын
CBI ENQUIRY IMMEDIATELY AND EO AND CHAIRMAN BOTH RESPONSIBLE. SAVE TTD.JAI SRI RAM
@sadasivaraonandipati26403 ай бұрын
మీరే ఆరోపణలు చేస్తారు.....మీరే చర్చలు పెడతారు.....మీరే తీర్పు చెప్పుతారు. తిరుపతి గురుంచి మీరు సర్టిఫికెట్ ఇస్తున్నారు .
@ramachandrat79773 ай бұрын
Only Hindus should be allocated in TTD affairs
@malliahsettyh20563 ай бұрын
WHAT ABOUT GOLD AND DIMONDS
@HarekrishnaPechetti3 ай бұрын
జగన్ రెడ్డి గురువు స్వరూపానంద ఎక్కడ? నోరు విప్పడే . ఆ నేతిని వాడమని ఆయనే సలహా ఇచ్చారా?
@rajeshnagula56873 ай бұрын
Yes very true TTD EO n food inspector of TTD and procurement officer and bill clearing finance person are responsible
@ramanavenkata-j3p3 ай бұрын
బాబు సుబ్రహ్మణ్యం! ఇవాళ ఈ పరిస్థితికి కొంత కారణం నువ్వు కూడా . CBN సిఎం అవకుండా చేసినవాడివి . ఈ దుర్మార్గుడు సిఎం అవడానికి నీ పాత్ర కూడా ఉంది. ఇవాళ పతివ్రతా కబుర్లు చెబుతున్నావు. కష్టం నీ వరకు వస్తె గాని తెలియలేదు.
@sudhasudhakar85693 ай бұрын
100% correct chepparu
@7093843 ай бұрын
Yes
@kusumsg67333 ай бұрын
Correct
@ramanamurthybhagavatula23933 ай бұрын
Om namoh venkatesayanamah
@Mickeykarthik4fk3 ай бұрын
విజయవాడ వరదల ఉపద్రవం ఒక ప్రాంత ప్రజలకే నష్టం జరిగింది.అదికూడా కుల మత వర్గ రహితం గా.కని అర్ లడ్డూల ఉపద్రవం యావత్ ప్రపంచానికి జరిగిన ఉపద్రవం.ఇక్కడ కూడా కుల, మాట, వర్గ జాతి రహితం గా. జరిగింది.
@subbaraogubba-c3b3 ай бұрын
సార్ మూర్తి గారు నమస్తే ఇంత సీరియస్ విషయం మీద సీబీన్ గారు గడిచిన విషయాల మీద కానీ టీడీపీ కి టీటీడీ కి పదవులు ఆలస్యం కాకుండా సోషల్ మీడియా ని బలోపేతం చేసే విషయం కానీ ఇబ్బంది పడిన టీడీపీ కార్యకర్తలకు కానీ ఆలస్యం కాకుండా ఉండాలి అని ప్రతి కార్యకర్త కోరుకుంటూ న్న రు కానీ వారి ఇబ్బంది మనకు అర్ధం కాదు కాబట్టి మనం కామెంట్ చేయడం కరక్ట్ కాదేమో అని నా భావం కామెంట్ తప్పు అనిపిస్తే సారీ అండి ప్లీజ్
@acaphyd3 ай бұрын
L v subramaniam garu meru deni gurinchi mataladam dayyalu vedalu vallinchinattulu vundi meru everest scam gurinchi meku complint iste meru tappu chesina vallaku support chese prajadananni dochikunnaru ede tappu kada
@parimivenkatramaiah59123 ай бұрын
Can EO now assure that all ingredients currently being used are totally free from adulteration. Are there facilities to detect adulteration
Also please ensure that the suggested offerings are unadulterated
@sdsarma70453 ай бұрын
Where there is an income of above Rs.3.5 crores daily the TTD administration is not spending required amount even on procuring pure items for making prasadam.There has been thorough mismanagement by all the concerned including TTD board which is mostly political.
@sakuntla15573 ай бұрын
First you, Modi and Amit shah has to pay for all this, you guys supported this evil guy, knowingly done all this. Before anybody you three needed to be punished. I am sure Lord Venkateswara will definitely punish you. You have no right to talk anything about any matter as you are also a part for this to happen.
@srijayalakshmikuppa3 ай бұрын
Idi bavundi.🙏🙏kshamaswaparadham.omnamo venkatesaya
@malliahsettyh20563 ай бұрын
SIRJI WHY R U SUPPORT TO THEM. NO CBI ENQUIRY IMMEDIATELY
@ramaraoyanamadala88763 ай бұрын
Adhi E O gaa TTD board lenappudu elaa public gaa chebutaaru ?Govt ilanti vishayalu anumathi lekundaa cheppanisthundaa !
@rameshbabu34043 ай бұрын
మూర్తి గారు, మామూలు చావు చావరు సైకో గాళ్ళు
@GundaThirupalaiah3 ай бұрын
OM Namoh Venkatesyanamah Jai Bharat Jai Hind JAI shree ram Jai Bharat Mata Thirumala Vasa Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@RamakrishnaReddyUppati3 ай бұрын
Sir Devotees of Sri Venkateswara Swamy Should talk about how to protect Dharma from now on .. what is the root cause this procurement problem in TTD ?
@hariprasadpullagura18843 ай бұрын
Dairyam unte tappu chesina vallani sikshinchandi
@harikumarchilumula98113 ай бұрын
LV SUBRAMANAYAM NEEVU OKA SREE VARI BHAKUTHUDU OONTE NIJJAM MATTALADU.
@mahalakshmich45573 ай бұрын
Prayaschitam , correct, if the temples are controlled by government don't offer anything, just keep offering at arathi thali,but when this thing was happening where were those hindus working at ttd, then sack this eo, couldn't he take action, we hindus are equally to be blamed, for keeping quiet , is it always job, family, hindus have courage to speak
Sir sudha pusamatalu cheppakandi jaggugadi dhaggara panichesinappudu chethulukattukoni matladinappudu theleedha.
@SeshiReddyBhimanadam3 ай бұрын
AnamRamanaraysnareddi. ni. Oka. Baktudu. తిరుమలలో.soukaryalu.bagalevu.. Mi prabutwam. నష్టానివారణ జరిగింది
@jamaluddinshaik91723 ай бұрын
Devudyike.pette.sthayikyi.vellyi.poyaru
@dilipmalluri3 ай бұрын
stayiki minchi enno karchulu pedutunnam aa devavevuni pavtra psadadam ki pettalema 100 pettina parvaledu kani ma nanobhavalu debba teesela kalthi cheyyodu ani manavi
@devineniramakrishna11253 ай бұрын
No problam vadi siksha lo change maa budamerulu okka munakaki mee chedu bloud lpgi upasanam isthundhi maa japlagala tretment super.
@rajivdhulipala69663 ай бұрын
Oorukomu sir . Mana kaliyuga daivaniki anyayam jarigindhi . Varini ori tiyali . Manam tiyyalemu antaru. Aa venkateswarudu shakti andariki telusu . Oka thappu jaruguthondhi ani telisi kuda hetulu kattukoni kurchunna bhishmude yudham lo padipoka thappaledu inka manam yentha . Ila manam sisksha koram ane vallu ilanti thappu chesthunnaru. Intha kante dhourbhagyamaina sthiti hinduvalaki inkemaina untundha?
@srinic69393 ай бұрын
What happened to this LVS.... what nonsense he is talking of few idiots' acts?!? why we should all have to pray, except for destruction of those from the roots. Just do not come on TV and start taking blame on himself and everyone. these talks/actions are the one destroying Hinduism.
@sivanagarajumopidevi663 ай бұрын
Sir, 41 notes ichinaru subba reddy ki dharmareddy ki govardana reddy ki,, valla ansar vini appudu pablic ku EO, garu chdppali