ఈ పాటను నా చిన్నప్పుడు నా చిన్న వయసు నుంచి వింటున్నాను నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం
@srikanthgali49395 жыл бұрын
Ela vintunnav...
@rajuu90165 жыл бұрын
@@srikanthgali4939 neeku chevvulu levu
@chanduanugula25415 жыл бұрын
Nenu kuda mitrama😊
@malrajraju76714 жыл бұрын
నేను కూడా వీన్టిన్న
@manisaigollapalli4374 жыл бұрын
E song new version vasthundhi ganga akka padindhi
@vijaycreations87202 жыл бұрын
మళ్లీ తిరిగి రాని జ్ఞాపకాలు మదిలో మెదులుతున్నవి ఈ పాట వింటుంటే
@jayyadav11777 ай бұрын
Really y r we can't bring those days back
@MurariName-bq8cd6 ай бұрын
_____28_5_2024_______🌹🌹🌹🌹🌹
@PurellaLakshmi4 ай бұрын
Really Sweet memories we never bring back those days Affections Amotins ethics love Relation everything is good now a days ntg
@nareshlvn77614 жыл бұрын
నా చిన్నప్పుడు మా అమ్మ పాడేది ఈ పాట నేను ఏడుస్తుంటే అప్పటి నుండి ఇప్పటికి నా కొడుకు ఏడ్చినా పాడుతుంది చాలా ఇష్టం...
@Ramuyadav-hg2mv Жыл бұрын
😢
@anjigoranoor89184 жыл бұрын
2020 లో కూడా ఈ పాటని ఇష్టపడేవారు ఒకే ఒక లైక్ చెయ్యండి 👍
@vamshireddy2433 жыл бұрын
p
@manojgouddandempally22882 жыл бұрын
2021 lo Kuda
@epparavi44032 жыл бұрын
2022
@pavanyoga2 жыл бұрын
2022
@rakeshediga Жыл бұрын
L
@chinnambalus5001 Жыл бұрын
పల్లె సింగారాలు ఇలాంటి పాటలు మళ్ళీ కానరావు ..నాగరాజు గారు చాలా చక్కగా పాటకు ప్రాణం పోశాడు.. సూపర్ అన్నా తెలంగాణ పాటలను మించిన పాటలు లేవు..రావు.కూడా..
@bhanuprasadthallapally74704 жыл бұрын
అన్న నా చిన్నప్పుడు రోజు చూసే వాడిని ఇప్పుటికీ ఈ పాటల సిడి లు మా ఇంట్లో ఉన్నవి ❤💕😘
@reddyreddy30804 жыл бұрын
Vinali mana yaasa mana paata
@maratisridharsridhar83693 жыл бұрын
నాకు17n years song కొత్తలో వచ్చినప్పుడు ఈ సాంగ్ నాతిపి జ్ఞాపకం బాధలో ఉన్నప్పుడు ఈ సాంగ్ వింటే బాధ మర్చిపోతాను
@rajluckybeats9531 Жыл бұрын
చిన్నపుడు విన్న పాటను మల్లి 2023 లో వింటున్న అయిన పటా జోష్ తాగలేదు చిన్నపుడు దోస్తులతో కలిసి విన్నపటలు వింటుంటే చిన్ననాటి దోస్తులు గుర్తుకొస్తున్నారు
@palakani29116 жыл бұрын
తెలంగాణ జానపదాలు అద్భుతమైన సాహిత్యం కలిగి ఉన్నది అందులో ఈ పాట ఎంతో ప్రజాదరణ పొందింది సంగీతం అందించిన వారు చాలా చక్కగ పాట కు తగినట్టు సమకూర్చారు అద్భుత గానం చేస్తూ తెలంగాణ జానపద కళాకారులు చేసిన కృషి గొప్పది పాట రచయిత తన తెలంగాణ జానపదాన్ని ఒక గొప్ప పాటగా మలిచాడు అందరికి వందనాలు తెలియ చేస్తున్నాను మరిన్ని మంచి జానపదాలు చేయాలని కోరుతున్నాను
@kothavijenderreddy19666 жыл бұрын
Super
@NikhilgoudMedi-nb2kv9 ай бұрын
Avunu kani eppudu oche janapadala patalu em bagalev
@PraveenKumar-iz5vv5 жыл бұрын
నాకు ఇష్టమైనా పాట అన్న మీ పాటలు చాలా బాగుంటాయి
@pitlanava4936 жыл бұрын
నాకు జానపదాలు పాటలు చాల ఇష్టం ..ప్లీజ్ జాజి మొగులాలి ఆల్బమ్
@bhagatrevolt34243 жыл бұрын
Super...టైపు రికార్డు లల్లొ రికార్డు బద్దలు కొట్టిన సాంగ్... చాల రోజుల తర్వాత మళ్లి వింటున్న...
@maheshjupallymahesh3443 жыл бұрын
Qq+q
@santhoshMalugu Жыл бұрын
Nice జానపదాలు గుడ్ సాంగ్ బై నాగరాజు అన్న గారు, 🚩🚩అన్న గారి నీ నిన్ననే కళాశాను ఉస్మానియా యూనివర్సిటీ లో 👍👍🚩🚩