చాలా బాగా చూపించారు బలహీన సమయములో బలపరిచారు ఎంతో మందికి ఆదరణ కలిగించి దేవుడిని మహిమ పరిచారు మనం ఏ స్తితి లో ఉన్న మన పరిస్తితి మార్చు దేవుడు ప్రభువు అయన ఆశ్చర్య కార్యములు చేయువాడు భయపడవద్దు దిగులుపడవద్దు క్రీస్తు నందు అందించండి మరల చెబుతున్నాను క్రీస్తు నందు అందించండి ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pjesusuday69293 жыл бұрын
AAG team short films 24చూసాను చాలా బాగున్నాయి ప్రతి షార్ట్ ఫిల్మ్ మంచి మెసేజ్ ఇస్తుంది vandanaalu🙏🙏🙏🙏🙏🙏
@rayudusilas5204 жыл бұрын
క్రీస్తే నా ధైర్యం... క్రీస్తే నా బలము.. అని చాటి చెప్పిన aag team వారికి నా వందనాలు🙏🙏🙏..చివర్లో మీరు ఇచ్చే సందేశం చాలా విలువైన దేవుని మాటలు అందుని బట్టి యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమెన్..🙏🥰👏👏🤝🤝
@katikekrupajyothi43763 жыл бұрын
Nalo vuna yesaya lokam lo vunavari kante gopavadu yesaya ki mayimma kalugunu gaka amen Amen🙏🙏🙏🙏
@Geetha16094 жыл бұрын
చాలా బాగుంది మెసేజ్ నిజంగా ఈ రోజు నా జీవితంలో కూడా నేను చింతిస్తున్నాను కానీ ఈ మెసేజ్ చూశాక దేవుడిపైనే నా భారం మొత్తం వేసి ఆయనకు మరో పెడుతున్నాను🙇♀️ ఈ మెసేజ్ ద్వారా గా దేవుడు నాతో మాట్లాడాడు దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్🙌🙌🙌🙌
@macharlaravikumarofficial4 жыл бұрын
ఇప్పటి కరొనా కష్ట కాలంలో అనేకమంది ఇదే పరిస్థితి ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా ప్రజలందరి కి దేవుని వైపు చూసే అనుభవం నేర్పారు,నామట్టుకు నేను ఇదే అనుభవం గుండా వెళ్ళి దేవుని సహయం విశ్వాసం తో కోరినప్పుడు మంచి మార్గం చూపించారు-దేవునికి మహిమ కలుగును గాక
@meribenjiksndulameribenjik66854 жыл бұрын
Praise the lord annaya chala baaga tesaru vandanalu
@@meribenjiksndulameribenjik6685 స్తస్తసస్తస్తషస్తసస్తస్తసససస్తస్తససస్తస్సస్తసస్తస్తససస్తసస్తస్ సస్తససససషషస్తస సహజ
@mounicamerugu45894 жыл бұрын
Praise the Lord 🙌 very wonderfull messege devudu mimalini divinchunu gaka...
@superpowerofchrist72044 жыл бұрын
మత్తయి 6:26 - హబక్కూకు 3: 16 -17 ,గోప్ప వాక్యాలు, ప్రభు పేరిట , ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు
@paulrameshforchrist25614 жыл бұрын
దేవునికి మహిమకరముగా ఈ షార్ట్ ఫిల్మ్ ఉంది బ్రదర్, నిజమే యేసయ్యమనకు ఉండగా దేనికి చింత పడవలసి అవసరం లేదు,మీకొరకు మీ పరిచర్య కొరకు ఎల్లప్పుడూ మా ప్రార్థనలో గుర్తుచేసుకుంటాం. దేవుడు మిమ్ములను దీవించును గాక!
@midimalapusonya99994 жыл бұрын
Bhul
@ramanammaramanamma65344 жыл бұрын
Jesus
@iamcristsoldier18114 жыл бұрын
ఇప్పుడున్న ఈ విపత్కర పరిస్థితులలో అవసరమైనా చక్కటి సందేశాన్ని షార్ట్ ఫిలిం రూపం చెప్పిన సహోదరీ సహోదరులు అందరికీ ప్రభువైన ఏసుక్రీస్తు పేరిట హృదయపూర్వక వందనములు🙏
@zionprayerhouse5804 жыл бұрын
kzbin.info/www/bejne/poPQnYeui9Koarc
@thankyouJesus.........4 жыл бұрын
🙏🙏🙏🙏👌👌👋👋👏👌🙏🙏🙏🙏🙏
@pastorpetershalomgracepowe45974 жыл бұрын
Manohar Yaswanth hfhfjhxf
@pastorpetershalomgracepowe45974 жыл бұрын
Praise
@brds88234 жыл бұрын
కన్నీటిని తెప్పించే ముస్లిం సహోదరుడు అద్భుతమైన సాక్ష్యం.kzbin.info/www/bejne/n56aXntulLWWras
@velpulakrupavathi6624 жыл бұрын
Praise the lord brother and sister devudu nijam ga adbhutha karyamulu cheyuvadu gatha konni nelaluga mammanli ide vidanga poshistunnadu devudike mahima kalugunu gaka
@srikanthd30404 жыл бұрын
మనుష్యులకిది అసాధ్యము కాని దేవునికి సమస్తము సాధ్యం అని ఈ short film ద్వారా చూపించారు. 🙏🙏🙏🙏 ఈ short film చూసిన తర్వాత నాలోని భయం పోయింది. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లలును గాక...... 🙇♂️🙇♂️🙇♂️
@gyaranandini99934 жыл бұрын
Devudikey mahima kalugunu gaka Amen🙏
@katikekrupajyothi43763 жыл бұрын
Yesaya ki mayimma kalugunu gaka amen Amen🙏🙏🙏
@yesebupanthadi60764 жыл бұрын
నాకు తెలిసి లాస్ట్ లో చెప్పిన మాటలు మాత్రం అందరి జీవితాలలో భయం , బాధ , దిగులు అన్ని పోయేలా చేసి ధైర్యాన్ని ఇచ్చేలా ఉన్నాయి
Praise the lord Jesus Christ amen 🙏Yasaya vundaga chintha endhuku dandaga amen🙏 God bless you and your ministry brother and sister Amen 🙏
@gracekamala1754 жыл бұрын
Last 2 lines always motivates to move on.....nijamga koni sarlu paristhithula vipuchusthu atho alasi poyanu....the best line of the whole flim is ame chethilo ki velali ante ee musala madayalo prayanam thapadu....left everything for Christ.....pray for our family
@hepssibajesuslovesyou78594 жыл бұрын
చాల భయం భయంగా ఉంది నాకు చాలా ఆశ్చర్యంగా బలమైన మాటలతో బలంగా బలపరచినందుకూ దేవుని కే మహిమ కలుగును గాక దేవుడు దీవించు ను గాక
Good short film Thank you brother and sister devunike mamhima kalugunu gaka amen
@damayanthipillai46993 жыл бұрын
Worry kills us but Faith revives us... Fix your eyes on Jesus.. Author and perfector of our faith... Very nice movie...
@jehovanissifellowship4 жыл бұрын
దేవునికి స్తోత్రం ఆదరణగా.. నమ్ము వారికి సమస్తమును సాధ్యం చేసే దేవుని వైపు చూసేలా ఈ షార్ట్ ఫిల్మ్ తీసారు😊👌
@nagavenivalavala18994 жыл бұрын
చాలా బాగుంది ఈలక్ డౌన్ చాలా మంది ఈలాగె నలిగిపొయారు దేవుని కిస్తొత్రం
@gopalgundeveni8084 жыл бұрын
ఇప్పుడున్న పరిస్థితుల్లో చక్కటి సందేశాన్ని అందించిన మీ అందరికీ నిండు వందనాలు దేవునికి మహిమ కలుగును గాక 🙏 👌 👌
@bandariabhibandariabhi15334 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్ సూపర్ మెసేజ్ నమ్ముట నీవలన అయితే నమ్ము వానికి సమస్తము సాధ్యం ఈ విపత్కర పరిస్థిలో దేవుడే సహాయం చేస్తాడు మొదటి స్ధానం దేవునికి ఇవ్వండి 👌👌👌గాడ్ బ్లెస్స్ యూ యూ అండ్ 👋👋యువర్ టీమ్ 🌹♥️
@abilashpenagond97254 жыл бұрын
Yt
@katikekrupajyothi43763 жыл бұрын
Love you yesaya for giving this message🙏🙏🙏
@anand_sravas4 жыл бұрын
AAG team సభ్యులు అందరికీ ప్రభువు పేరిట వందనాలు . చాలా మంచి షార్ట్ ఫిల్మ్ తీశారు .
@lavanyamarisetti91764 жыл бұрын
Mee videos Chala adharshamga vuntunnay praise the Lord 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@apparao62574 жыл бұрын
వందనాలు బ్రదర్ ఈ విడియో చూసిన తరువాత మా కుటుంబానికి యేసయ్యా విశ్వాసం పెరిగింది గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆమెను ఆమెను ఆమెను
@sivakumarchannel4 жыл бұрын
Situational ga ఎదుటివారి హృదయంలో వున్న ఆలోచనలను కనుగొని,వాటివలన చింతపడి దేవునికి దూరం కాకుండా మరింతగా దేవుడున్నాడని ధైర్యాన్నిఇస్తూ దేవునిపై ఆధారపడులాగున ఈ short films ఇంత చక్కగా తీసేటువంటి మీకు..... జ్ఞానం ఇచ్చిన దేవాతిదేవునికి స్తోత్రం కలుగునుగాక! ఆమెన్. Chaala wounderful ga chesaru..Likitha sister,Brother,Buddodu...soo nice Tq
@NO_MERCYVIKRANTH-vq1jp Жыл бұрын
Amen,good message brother, sister and Babu, God Bless Your Family😢😢😢😢😢😢
@judisha92474 жыл бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక వీడియో చాలామందికి ఉపయోగకరంగా ఉండాలని అందరూ ధైర్యంతో దేవునిపై భారం వేసి ఉండిపోవాలని కోరుకుంటున్నాను ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు
@Bro.Nehemiah4 жыл бұрын
చాలా వందనాలు బ్రదర్ చక్కటి సందేశాన్ని అందించారు.
@n.chandralekha97254 жыл бұрын
Avunu
@katikekrupajyothi43763 жыл бұрын
Amen🙏🙏🙏🙏 love you yesaya Jesus Christ always with me and my family Jesus only my power💪⚡ srenth
@ArunaKumari-hy2iy Жыл бұрын
Prati video chala heart touch chestunnayi God bless AAG team works 🙏🙏🙏
@johnpeter87404 жыл бұрын
ನಾನು ಅನುಭಾವಿಸಿದ ಜೀವನವನ್ನು ನಾನೇ ಮತ್ತೆ ನೋಡಿದ ಹಾಗೆ ಆಗಿದೆ... ದೇವರು ಯಾರನ್ನು ಆನಾಥರನ್ನಗಿ ಬಿಡುವುದಿಲ್ಲ ಎನ್ನುವಂಥ ವಿಶೇಷ ಚಿತ್ರ... ದೇವರು ನಿಮ್ಮ ಶ್ರಮವನ್ನು ಆಶಿರ್ವಾದಿಸಲಿ ವಂದನೆಗಳು.. 🙏🙏🙏🙏🙏
@Anandksetty3 жыл бұрын
ಸ್ತೋತ್ರ
@nithyasaran32064 жыл бұрын
Chala chala bhagunadhi bro it's are very useful to improve spiritual life
@komaravoluravikiran68844 жыл бұрын
వందనాలు అన్న ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో విశ్వాసపు స్థాయిని పెంచుకోవడానికి ఈ వీడియో గొప్ప శక్తిని ఇస్తుంది.
@jesus-tg2yl4 жыл бұрын
దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమేన్
@kaashirvaadh12493 жыл бұрын
🙏 praise the lord😉 anna చాల బాగా అర్థ మై ఎలా గా ఉ0ది వాక్యం చాలా బాగా వివరించి నరు చివరలో🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@manukondramayya31314 жыл бұрын
Praise the lord vides chala chala bagudh యేసుక్రీస్తు మనకు వుండగా చంత ఆదుకుఅమ్మ 🙏🙏🙏🙏
@sabithasabitha54324 жыл бұрын
Praise God for this video yes Fear does not change our life but only trust in God can give can change our situation
@sujisamala50174 жыл бұрын
Praise the lord Annaya.wonderful and excellent short film annaya.thank you annaya.god bless you annaya.thank you Jesus and thank you lord
@prathapgidda89754 жыл бұрын
Devuniki samstha mahima kalugunu gaka amen.
@saibabakamatam104 жыл бұрын
Chala bagundi.praise to the lord
@jesuschristchurchkothalur4 жыл бұрын
దేవుని నామానికి మహిమ కలుగునుగాక
@daggimerry40164 жыл бұрын
Praise the Lord 🙏 brothers& sisters Chala bagundi video
@mangalingala50043 жыл бұрын
Praise the Lord🙏🙏🙏🙏 good msg god bless you A A G team
@victorrajesh64234 жыл бұрын
Praise the lord brother ఈ షార్ట్ ఫిలిం ద్వారా మా హృదయాలను కదిలించే నందుకు దేవునికి వందనాలు మా చింత యావత్తు తీసివేసి కష్టకాలంలో కూడా దేవుడు మమ్మల్ని పోషించినందుకు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@krishnanrajumaddila25444 жыл бұрын
Praise the LORD brother e timelo mammulanu balaparichina mimmalni DEVUDU sadakalamu balaparuchunugaka aamen
@srinivasaavseenu61694 жыл бұрын
Super message. Prise the Lord.hallelujah amen.thanks to brother sister and my son
@ravimanukonda46804 жыл бұрын
Small skit with beautiful meaning as per the current situation. All are good acting. Glory to God Jesus Christ Amen
@prasadpotula74334 жыл бұрын
Everything is possible with God Praise the lord
@spiritual23574 жыл бұрын
kzbin.info/www/bejne/jpacaqRmmZ5gja8
@praveenkumarkota41643 жыл бұрын
Praise the Lord to AAG team Nothing is impossible to God 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@chinnausenaiah22174 жыл бұрын
Man will live with word of God..... Faith is increasing.. Praise the Lord
@goodmessagesforsociety69074 жыл бұрын
Wonderful message ఇచ్చారు brother మిమ్మల్ని మీ పరిచర్యని దేవుడు బలపరచాలని ప్రార్థిస్తున్నాను
@Jesus.0001chinna4 жыл бұрын
వందనాలు అన్నయ్య మీ స్కిట్ ద్వారా నా జీవితం లో చాలా ఆదరణ పొందాను, దేవుని మీద మరింత విశ్వాసం పెరిగింది వందనాలు అన్నయ్య💐💐💐💐💐💐💐
@peturubenugu22654 жыл бұрын
Igm h
@Rampsus09172 жыл бұрын
మన యేసయ్య మనకు బలం మరియు దైర్యం దేవునికే మహిమ ఘనత థాంక్యూ AAG TEAM
@sunilkumarmaddula84093 жыл бұрын
Good message brother mana avsarathlakoraku devuni midha aadharapadali God bless you you and your ministry Amen
@vijayalakshmi-ke4vf4 жыл бұрын
Wonderful...awesome....excellent...skit🙏🙏very good Message andi. Praise the lord.meru inka etuvantivi marenno cheyalani devunni korukuntunnanu. God bless ur team.
@rajeshkakani54294 жыл бұрын
ప్రస్తుత పరిసథితుల్లో ఈ film అందరికీ అవసరం అన్న Christian's యొక్క విశ్వాసాన్ని మెరుగు పరిచే film Exllent Anna. Climax words awesome Anna.👏👏👏
@chinnarivarasala71754 жыл бұрын
Praise the Lord Wonder full message
@sumathipanthagani46684 жыл бұрын
Good message annagaru 🙏🙏🙏
@dasarikarunagowthamkumar2574 жыл бұрын
వందనాలు బ్రదర్ మంచి సందేశాన్ని అందించారు బ్రదర్.
@rajukingrajuiti48294 жыл бұрын
praise the lord God is great Devon ke Mahima kalugunugak
@YourFriend20224 жыл бұрын
నాకు కన్నీళ్లు వచ్చాయి. అన్నా మీ చివరి మాటలు నాకు ఆదరణ ఇచ్చాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😭
@zionprayerhouse5804 жыл бұрын
kzbin.info/www/bejne/poPQnYeui9Koarc
@sundararao77974 жыл бұрын
Thanks brother
@vimalakrishna10754 жыл бұрын
We are precious in the eyes of Lord Jesus Christ. He will lead us and guide us . Only we have believe on him . Love you Lord......from the bottom of my heart
ప్రైస్ ది లార్డ్ అన్నా మీ పరిచర్య ను ప్రభువు ఆశీర్వదించును గాక
@karuna80894 жыл бұрын
Praise the LORD to all Good message through this short film for present situation
@ExoticdrizzleFlavours45734 жыл бұрын
praise the Lord to all AAG team members very good short films and good msg for spiritual growth thank God
@mcccreations4 жыл бұрын
Vandhanalu brathar meeru chesthunna shart films dvara aneka atmalu rakimpa baduthunnay chakkati messege echaru very very thanks annaya dhevuni namaniki ganatha kalgunu gaka amen
@chaitanyasundru47874 жыл бұрын
Yes. Wonderful message. All glory to God
@rajuelipe9870 Жыл бұрын
Praise The Lord..... Amen 🙏🙏🙏
@battapremkumar5214 жыл бұрын
Devudu mimmalni bahuga deevinchi ashirvadinchunu gaka good information all glory to our Jesus Christ
@ruthalaaruna37274 жыл бұрын
Good heart touching video brother... Last moshay garu di chepinapudu naku edupu vachesindi.... God bless you brother
@ashokmiryala70644 жыл бұрын
Right time wonderful massage 👌👌👏👏 Thank you AAG Team praise the lord.🙏
@shekinapreyerhouse63374 жыл бұрын
వందనాలు అన్న దేవునికే మహిమ అన్న దేవునికి అసాధ్యం కానిది ఎమ్ లేదు అన్ని తెలియజేసారు అన్న చాలా బలపరించింది అన్న వందనాలు అన్న
E message dwara nenu aathmiyanga balapadutunnanu. Thank you
@chodisettisuvarna93464 жыл бұрын
Praise the lord 🙏 to AAG team God bless you all Very wonderful skit and Heart touching thanks to AA G team
@sandhyathappetla58484 жыл бұрын
Praise the lord andi chala bagundhi AAG thank you andi and Thank you yesayya
@anandpalmeena36294 жыл бұрын
Short film and incheina Anna akka kiPrabhu Perata vandanalu 🙏👏🙏 god bless you 🌹💐🌹🎂🍰🌮
@jothithadi__4104 жыл бұрын
Everything is possible with God... Glory to God.... Praise the Lord
@sathyanarayana55313 жыл бұрын
Anna super shot fila
@anniegracy94464 жыл бұрын
Yes, corona nunchi chala janaligi bada padutunnaru, chintinchuchunnaru, kani devudu mato undaga chintalanni poyenu...... Jesus is always with us.....
@satyavathikollaparthi77074 жыл бұрын
Praise the Lord Nothing is impossible to our God. We should have faith in Jesus. Nice message to the present situation. Glory to God Amen🙏🙏🙏
@PatiPrasad4 жыл бұрын
God Bless you AAG team.
@edulamudimadhu57002 жыл бұрын
Amen, Hallelujah, praise the Lord of the world.
@tulasikandikattla6232 Жыл бұрын
వందనాలు చిన్న గాడ్ బ్లెస్స్ యు నాన్న
@johnipfckomaragiri99234 жыл бұрын
Praise the Lord AAG team 🙏🙏🙏God is all mighty 👍God bless you all
@ashokmaka86964 жыл бұрын
Praise the Lord brother 🙏 🙏 దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్🙏🙏
@nirmalajyothi80054 жыл бұрын
Ee roju nenu kuda ilage badha paddanu devuni ki preyar chesi edchanu na jeevitham enti prabhu ani naskosame ee message cheppinattu undhi nijanga aayana managurinchi chintistunte ika manakela bhaym prayer ane aayudham tho mundhuku veldham
@prwsannakumar45324 жыл бұрын
Ek
@jessyelee12124 жыл бұрын
Praise the lord brothers really wonderful message 😥😥😭😭😭😭😭 tq brothers💐💐💐💐💐💐💐💐💐💐💐
@சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை4 жыл бұрын
God bless you amen.சத்தியத்தையும் அறிவீர்கள் சத்தியம் உங்களை விடுதலையாக்கும்.யோவான் 8:32 John 8:32) கிறிஸ்து எனக்கு ஜீவன் சாவு எனக்கு ஆதாயம். பிலிப்பியர் 1:21 Philip 1:21) A.David Madurai Tamil Nadu.
@jonahborraofficials074 жыл бұрын
Wonderful massage anna s devuni midha adarapadali manamu ayane mana adgarana ayane mana daryamu nd ayane mana balamu kabatti
@Manu-4753 жыл бұрын
Good inspiration, spiritual msg..👍👍👌
@anandkappala4 жыл бұрын
Exllent Movie emi unna leka poyina deviniyandhu anandhinchali adhe manaku thaginadhi really best inspiration movie devunike mahima kalugunu gaka amen inka anekamaina movies ravalani vatinundi prajalu inka balaparachabadalani prabhuvuniki prardhiddam
@p.l.swaamy79154 жыл бұрын
Thanks for New upload 🙏 , praise the Lord andariki
@gowrivakada56854 жыл бұрын
Super brother and team, thank you jesus for this message.
@HARISHEDUCTION85994 жыл бұрын
వాక్యం తో చాలా బలపర్చరు అన్న...... దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్....