😢 😢 😢 ఒక ఉన్నతశ్రేని ప్రేమికుని కోరికలు.., ఆదర్శ భావాల మధ్య జరిగే సంఘర్షణ నీ అద్భుతంగా ఆవిష్కరించింది ఈ గీతం. ఈ సినిమా ఎంత గొప్పగా ఉంటుందంటే .. ప్రేక్షకుల హృదయాలను కరిగించి కన్నీరుగా ప్రవహింప జేస్తుంది.. దేశం గర్వించదగ్గ దర్శక శిఖరం బాలచందర్ గారు 🙏🙏🙏
@rajasekharn1414 Жыл бұрын
Super sir...
@sathibabusangisetti2334 Жыл бұрын
మనసు కవి అత్రేయా గారు ఎప్పుడు మా మనస్సుల్లో జీవిస్తునే వుంటారు..
@salutevlogs5 ай бұрын
ఈ పాటలు మా చిన్నప్పటి లో90“s ఈటీవీలో ఎక్కువగా వేసేవారుఆ రోజుల్లో ఎంతమంది S.P.బాలసుబ్రమణ్యం గారు డబ్బింగ్ మరియు మిమిక్రీ చేస్తారని తెలుసు
@ylgoudkoppula24239 ай бұрын
రాజకీయాల్లోకి రాకుండా ఉండాల్సింది, కమలహాసన్ గారి నటనా విశ్వరూపం ❤
@shivajiganesh36297 ай бұрын
అతని రాజకీయం తో ఏంటి సమస్య... అతని మానవ హక్కుని ప్రశ్నించకండి... అంత గొప్ప కళాకారుని స్వేచ్ఛని గౌరవిద్దాం..
@rockstar999-q3q Жыл бұрын
అప్పటి సినిమాల్లో, పాటల్లో చాలా అర్థం ఉండేది.కానీ ఇప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీస్తున్నారు cinema లు,పాటలు.ఆ కాలం వాళ్ళు అదృష్టవంతులు.
@gajjannagariraviteja9137 Жыл бұрын
Vagdevi e song Baga padindhi Zee 2023
@indirageddam789 Жыл бұрын
చాలా బాగుంది ఈ సాంగ్ . వాగ్దేవి సాంగ్ విని నేను ఇది చూస్తున్నా .
@domalaprashanth8481 Жыл бұрын
Same here
@yannamneelima3021 Жыл бұрын
Me too
@nomithasree9535 Жыл бұрын
Avunu
@Luckylifestyle468vlogs10 ай бұрын
Yes , nenu kuda , vagdevi song vini e song chustunna
@krishnamurthygvss1655 Жыл бұрын
Oh one beautiful song 🎵 my child hood days song every day this beautiful song comes in allindia radio 📻 Visakhapatnam.
@KVRNageswaraRao8 ай бұрын
A 1979 master piece of classy director Shri K. Balachander Sir.
@nsubarayanam33666 ай бұрын
పాత పాటలు వింటే మనసు తేలిక అవుతుంది
@bonthadinesh6488Ай бұрын
Avunu😢
@SubhashMaganti-nr5lj20 күн бұрын
సత్యం 👌👌🌹🌹👌👌
@vinjavarapu Жыл бұрын
Kamal Hasan is the great actor of the India🎉
@anupamaRaam3 ай бұрын
its 2024❤ still i addicted to this song
@sharmasgk28992 ай бұрын
Jayasudha excel in this film of course her contribution to every film she acted beyond poetic thoughts. Kamal Haasan is an asset to Tamil film industry then Balchadar Sir is a director who can emphasize every character and convey the message to the audience irrespective they respect or get humiliated. It is just a film thought provoking.
@haranathkinthali49065 ай бұрын
sp Balasubramaniam గాత్రం సూపర్బ్
@SuperVenu00711 жыл бұрын
every lover note this song and relise so much
@studyskills6728 Жыл бұрын
జూనియర్.. జూనియర్.. జూనియర్... Yes Boss ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు ||2|| అటు ఇటు తానొక ఆటబొమ్మనీ తెలిసే ఎందుకు వలచేవు ||2|| ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ.. గడ్డిపోచా? నేనా? హి హి హి హి.. ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ ఒద్దిక నదితో కోరేవు... ఒడ్డున పెరిగే గడ్డిపోచకు హృదయం ఎందుకు వుండకూడదు వుందని ఎందుకు ఒప్పుకోరాదు... రబ్బరు బొమ్మకు రాగం తెలుసు ఆటబొమ్మకు ఆశలు తెలుసు ఇద్దరు ఒక్కటె ఎందుకు కారాదు.. జూనియర్ జూనియర్ జూనియర్ ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు... సాగరమున్నా తీరనిదీ నీ దాహమురా.. కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా.. నీ మొహమురా హి హి హి హి హి... సాగరమున్నా తీరనిది నీ దాహమురా.. కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా.. తీగకు పందిరి కావలెగానీ తెలుసా నువ్వే పందిరని ||2|| నీటిని చూసి దాహమువేస్తే తేనెకోసం తేటి వస్తే పాపం గీపం అనడం ఛాదస్తం No it's bad... But I am mad... మోడు కూడ చిగురించాలని మూగమనసు కోరే కోర్కెను మోసం ద్రోహం అనడం అన్యాయం హ హ హ హ what పక పక పిక పిక.. హూ... జూనియర్..ఊ... జూనియర్ జూనియర్ జూనియర్ ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు.. చైత్రము లోన చినుకు పడాలని కోరేవు మార్గసిరాన మండుటెండకై చూసేవు Boss, Love has no season, not even reason Shut up చైత్రము లోన చినుకు పడాలని కోరేవు మార్గిశిరాన మండుటెండకై చూసేవు ఉదయంకోసం పడమర తిరిగి ఎదురుతెన్నులు కాచేవు ||2|| ఎండా వాన కలిసొస్తాయి వెలుగు చీకటి కలిసుంటాయి జరగని వింతలు ఎన్నో జరిగాయి It is highly idiotic No boss, it is fully romantic హ హ హ హ పాట పాడెను ముద్దుల బొమ్మ పక పక నవ్వేవెందులకమ్మా మనసున వున్నది చెప్పీ నవ్వమ్మా మనసున వున్నది చెప్పీ నవ్వమ్మా ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు
@nkasturi Жыл бұрын
❤
@cpawankumar25169 ай бұрын
❤❤❤
@sureshb49418 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@KosuriSruthi3 ай бұрын
❤
@darshanraj913221 күн бұрын
❤❤❤❤
@shaluvanama7326 Жыл бұрын
E song malli andhari notlo chegurinchalAni naa korika😊
@saikrishna-oj1yb Жыл бұрын
Old movie best songs😮
@raghudharavathu Жыл бұрын
జూనియర్ జూనియర్... జూనియర్ Yes Boss ఇటు అటు కాని హృదయం తోటి ఎందుకురా ఈ తొందర నీకు ఇటు అటు కాని హృదయం తోటి ఎందుకురా ఈ తొందర నీకు అటు ఇటు కానొక ఆటబొమ్మని తెలిసే ఎందుకు వలచేవు అటు ఇటు కానొక ఆటబొమ్మనీ తెలిసే ఎందుకు వలచేవు ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ గడ్డిపోచా? నేనా? హి హి హి హి ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ. ఒద్దిక నదితో కోరేవు ఒడ్డున పెరిగే గడ్డిపోచకు హృదయం ఎందుకు వుండకూడదు ఉందని ఎందుకు ఒప్పుకోరాదు రబ్బరు బొమ్మకు రాగం తెలుసు. ఆటబొమ్మకు ఆశలు తెలుసు ఇద్దరు ఒక్కటె ఎందుకు కారాదు. అహా. అహా. అహా. జూనియర్ జూనియర్ జూనియర్ ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు సాగరమున్నా తీరనిది నీ దాహమురా కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా నీ మొహమురా. హి హి హి హి హి సాగరమున్నా తీరనిది నీ దాహమురా కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా తీగకు పందిరి కావలెగానీ తెలుసా నువ్వే పందిరని తీగకు పందిరి కావలెగానీ తెలుసా నువ్వే పందిరని నీటిని చూసి దాహమువేస్తే తేనె కోసం తేటి వస్తే పాపం గీపం అనడం చాదస్తం NO ITS MAD. BUT IAM MAD మోడుకూడా చిగురించాలని మూగమనసు కోరే కోర్కెను మోసం ద్రోహం అనడం అన్యాయం హ హ హ హ WHAT పక పక పిక పిక... జూనియర్. జూనియర్. జూనియర్. ఇటు అటు కాని హౄదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు చైత్రము లోన చినుకు పడాలని కోరేవు మార్గశిరాన మండుటెండకై చూసేవు LOVE HAS NO SEASONS. NOT EVEN REASONS. SHUT UP... చైత్రము లోన చినుకు పడాలని కోరేవు మార్గశిరాన మండుటెండకై చూసేవు ఉదయంకోసం పడమర తిరిగి ఎదురుతెన్నులు కాచేవు ఉదయంకోసం పడమర తిరిగి ఎదురుతెన్నులు కాచేవు ఎండా వాన కలిసొస్తాయి వెలుగు చీకటి కలిసుంటాయి జరగని వింతలు ఎన్నో జరిగాయి ITS HIGHLY IDIOTIC. NO BOSS IT IS FULLY ROMANTIC పాట పాడెను ముద్దుల బొమ్మ పక పక నవ్వేవెందులకమ్మా మనసున వున్నది చెప్పీ నవ్వమ్మా హ హా. హ. హా. మనసున వున్నది చెప్పీ నవ్వమ్మా ఇటు అటు కాని హౄదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు రచన: ఆచార్య ఆత్రేయ గానం: S.P.బాలు, రమోల