నేను తినే ప్రతి మెతుకు, పీల్చే ప్రతి శ్వాస స్వామి వారు నాకు పెట్టిన బిక్ష ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏🙏🙏🙏🙏
@Anonymous.chords999 Жыл бұрын
Yes
@srinivassinu5591 Жыл бұрын
I love you bro
@karunyavadlakonda4245 Жыл бұрын
🙏🙏🙏
@mallikar5389 Жыл бұрын
Hanji🙏🙏🙏🙏🙏🙏
@yashwanthsooryamekala3730 Жыл бұрын
ఈ సృష్టి సర్వమూ ఆ శ్రీనివాసుడి లీలా క్షేత్రం.
@rejeenareju34039 ай бұрын
ఒక హిందువు గా పుట్టడం ఎంత పుణ్యమొ ఓం నమో వెంకటేశ 🙏🙏🙏🙏 అన్నమయ్య సంకీర్తనలు మనం అందరం హయిగ వింటుంటే యె జన్మ పుణ్యమొ 🙏🙏🙏🙏🙏
@JaiSriRamajaijaiSriramajai6 ай бұрын
Family jagartha
@anjikick56222 ай бұрын
Jai shree Ram
@ramakasthuripotnuru6753 жыл бұрын
విన్నపాలు వినవలె వింతవింతలూ విన్నపాలు వినవలె వింతవింతలూ పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య విన్నపాలు వినవలె వింతవింతలూలు పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య విన్నపాలు వినవలె వింతవింతలూ.. ఊ ఊ... కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగ అండనుండే స్వామిని.. కంటీ.. ఈ ఈ ... పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినీ పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినీ పెండ్లి కూతురు పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాలమెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు గుచ్చ సిగ్గువడీ పెండ్లి కూతురూ... ఊ ఊ... అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు సేసెనీ ఉయ్యాల అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు సేసెనీ ఉయ్యాల పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల ఉయ్యాల..ఉయ్యాల ఉయ్యాల..ఉయ్యాల ఉయ్యాల..ఉయ్యాల ఉయ్యాల..ఉయ్యాల
@narendramareboina96492 жыл бұрын
Super anna
@maddurimanohar28882 жыл бұрын
Tq.,
@pnageswararao23482 жыл бұрын
Thank you sir
@nakkaganapathi72902 жыл бұрын
Super👏👏👏
@sriharib3382 жыл бұрын
Tq
@anwarmasoomiqadriannu98116 ай бұрын
🌹🌹 నేను ఒక ముస్లిం ని అయినా కూడాను అన్నమాచార్య కీర్తనలు అంటే చాలా ఇష్టం అందులోని భావాలు అర్థాలు చాలా తెలుపుతాయి దాన్ని తెలుసుకొని మంచి జీవితం గడ భగవద్గీత ఖురాన్ బైబిల్ గ్రంథాలు వేరైనా దైవ మార్గం ఒక్కటే మంచి మార్గంలో నడవాలని ఇలాంటి మంచి మంచి పరమార్థాలు తెలిపే ఇంకా మంచి సినిమా రూపంలో జనాలకి అందించిన దర్శక నిర్మాతలకు నా పాదాభివందనాలు Iam From KGN EVENTS Kurnool dist🙏🙏🌹🌹👍👍👍👍👍👍
@jaipalinnocent5 ай бұрын
🙏
@NAGULASHAIK-gd1rn4 ай бұрын
Seme 👍👍🙏🙏
@chandraseshup79394 ай бұрын
Great massage for all humans
@PokalaNagaraju-m3y3 ай бұрын
🙏
@janjiralasriharsha8663Ай бұрын
Dhrama margam Okkate.......
@madhavlucky12392 жыл бұрын
మన హిందూ దేవాలయాలు మన హిందూ సాంప్రదాయం మన హిందూ ధర్మాలు నిలబడాలి ఓం నమో నారాయణాయ
@Muneeshwara Жыл бұрын
Hindhu sampradayam kadhu sanaathana darmam. Om namo veemkateshaya namaa
@RajiniGracy Жыл бұрын
Sir ala iyethe meeru thellodu create chesina eh vosthuvu vadavodhu
@DoraYadav Жыл бұрын
👌👌👍👍🙏🕉️🕉️🚩🕉️🕉️🕉️🕉️🙏🙏🙏 super bro
@Lakshmi-bo8cw Жыл бұрын
Thellodu bathakadaniki ki kuda maa hinduvu ve kavali k e oka deshm chupi hinduvu lenidi e oka desham nadavadu
@balumeena746 Жыл бұрын
@@Muneeshwarato 😂😂😂😂
@m.rishikesh29002 жыл бұрын
నా కంట వెంకటేశ్వర స్వామి ఎదురుగా కూర్చొని పాట పాడుతున్నా ఎస్పి.బాలసుభ్రమణ్యం... ఈ దృశ్యం మాత్రమే కనిపిస్తోంది...మరో పక్కనే కూర్చున్న వేటూరి...
@hariroyal9187 Жыл бұрын
ఆ వెంకటేశ్వర మొహం చూస్తూ 100 సంవత్సరాలు బతికేయచు....❤❤❤❤
@vangeevarupusujatha86664 жыл бұрын
ప్రతి రోజు అన్నమయ్య పాటలు వెంటనే రోజు గడుస్తుంది, కీరవాణి గారికి పాదాభివందనం 👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
@12udaykiran3 жыл бұрын
Koncham me kula buddi pakkanapetti mundu aa srinivasudiki, annamayagariki vandanam cheyandi🙏
@ashokkumar-bv3cm2 жыл бұрын
Hi
@cgmchannel8776 Жыл бұрын
బెస్ట్ medicine for mental health అన్నమయ్య సంకీర్తనలు
@naveenaditya28505 ай бұрын
true😍
@swamivoruganti73833 жыл бұрын
నా జీవితంలో అన్నమయ్య సాంగ్స్ ఒక్కటే అద్భుతం.
@prasadsom59032 жыл бұрын
I.am.hariprasad
@r.kvaibhavpulipaty11732 жыл бұрын
@@prasadsom5903 aqqqq
@lohandrakrishna12752 жыл бұрын
😘😀😀
@lohandrakrishna12752 жыл бұрын
😘😀😀
@ChimtulovesChimki2 жыл бұрын
Naki kooda Govindha Govindha 🙏🙏
@yashwanthsooryamekala3730 Жыл бұрын
అన్నమయ్య గారి కీర్తనలు వింటుంటే తెలుగు భాష ఎంత తీయగా ఉంది అంటూ మనసు సంతోషిస్తుంది.
@srinivasaraoteegala13852 жыл бұрын
ఈ పాటలు వింటూ ఉంటే మనసు ప్రాంసాంతంగా ఉంటుంది నమో వెంకటేశ ః
@srinivassinu5591 Жыл бұрын
Anna niku vandanalu
@RamaKrishnachodhary Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ 2023లో ఈ పాట వింటే గోవింద నామస్మరణ చేసే వారు అందరూ గోవిందా గోవిందా గోవిందా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి యే సర్వేజనా సుఖినోభవంతు🕉🕉🕉💐💐💐🙏🙏🙏
@neeruguttihemanth...1768 Жыл бұрын
Yes
@charankasoji47297 ай бұрын
2024
@srivijayamilksagrotech25732 жыл бұрын
కీరవాణి గారు మీకు శతకోటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rakeshj9482 Жыл бұрын
Correct Brother… కీరవాణి గారి జన్మ ధన్యం నిజంగా….
@CherukuriBhlmaSankarasastri.7 ай бұрын
Yes
@pratulmondal3611 Жыл бұрын
I am a Bengali and i don't know this language but love the song 💛 Feeling so calm
@navarenq121 Жыл бұрын
Good bro
@lakshmig-t6e6 ай бұрын
Ho tq
@time_worrior5721 Жыл бұрын
Keeravani gaariki ee movie songs ki raavali Oscar🎥🏆
@p.kirankiran659Ай бұрын
ఇది మా యాన్యువల్ డే రోజు మేము విన్నపాలు వినబడే వింత వింతలు సాంగ్ వేస్తున్నాము మేము సాంగ్ క్యారెక్టర్ అక్కడ వెంకటేశ్వర స్వామి
@bindupatro3809Ай бұрын
Annual day ki pichi pichi songs thappa god songs yevaru veyyatledu kada kani vestunnadu ani mee comment chusaka ardamaindi super
@RUDRAsrimemoriess6871 Жыл бұрын
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు _om నమో వేంకటేశాయ🕉🙏
@prasadppawankalyan54892 жыл бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు 💐💐💐 ప్రేమ తో మీ ప్రసాద్ ❤️❤️ ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@shivaprasad5427 Жыл бұрын
అన్నమయ్య movie is my favourite movie.enni సార్లు చూసిన ఇంకా చూడాలి అనిపిస్తుంది.అంత మధురంగా ఉంటుంది movie
@cnumallela4252 ай бұрын
మీ కంఠంలోని మాధుర్యం, మీ గాత్రంలోని అమృతం, మీ పాటలు వింటుంటే వచ్చే తన్మయం మరువ లేనిది.. గురువు గారికి సాక్టాంగ నమస్కారం...
@balabharathiveerapaneni4882 жыл бұрын
Nice movie అన్నమయ్య సంకీర్తనలు వింటే చాలా అద్భుతంగా ఉంటాయి
@jahnavijanu36142 жыл бұрын
ఎంత అధ్బుతమైన సాహిత్యం 🙏🙏🙏🙏💐💐💐💐
@dhananjayad99912 жыл бұрын
Annamayya Cinema tisina raghavendra Rao ki, adbutamga natinchina Nagarjuna ki, paata paadina Balu ki, Sangeetam samakurchina keeravaani ki.paadabi vandanaalu
@santhoshivenna81693 күн бұрын
Srinivasa Govinda 🙏
@jalabhai31583 жыл бұрын
ఇలాంటి సినిమా మళ్లీ మళ్లీ ఇంకా తీయాలి
@mr.rejectedpiece44522 жыл бұрын
3:00 minutes ki evari manasu Aina vennala karigi povalsindhe🤗🤗🥰🥰🙏🙏
@prasanthmuddisetty66352 күн бұрын
All time favourite album ❤
@కాలచక్రం Жыл бұрын
అలాలు ఎంత చెంచేలమైన సముద్రం లోనే ఉంటాయి శ్వాస ఎన్ని సార్లు ఉశ్చ శ్వాస నిశ్చ శ్వాస అయిన గాని వాయువులోనే ఉంటుంది అలానే మనం దేనిలో ఉన్న గాని పరమాత్మలో నే ఉంటాము
I am tamil from tamil nadu.. I like somuch Annamayya keerthanas... I saw this flim two times, what a fantasy songs.. Mr. Keerawani the great composer... Totally this film songs living long long years ago... My heart hasbeen melting when earing the Annamayya keerthanais..." Kondalalo nelakonna, " " Rama dayapara ","Balibali rama pantappu rama " .. A plenty lot of thanks for MR. M. M. KEERAWANI GARU. Namaskaram...... Foot path
@sateeshnaidu28582 жыл бұрын
కీరవాణికి పాదాభివందనం కాదు కాదు పాదాభి వందనాలు
@vineelvin69252 жыл бұрын
OM NAMO VENKATESHAYA🧡🌸💖💖 🌸🌺💖🌼🌼🙏🏻🙏🏻🙏🏻
@Hustlingenthusiast8 ай бұрын
I can't say how much thankful I am towards K. Raghavendra Rao garu. Thank you sooooo much this legendary master piece. Ilaanti adbuthalu malli malli ravu. Kani ravalani korukuntunnanu.
@puthimadanmohanreddy6792 жыл бұрын
all annammayya songs are musical melody oriented. mindblowing songs.superb.
@dodlavijaykumar69403 жыл бұрын
అన్నమయ్య సినిమా మళ్ళీ తియాలి అనే వారు ఒక like evvandi
@sriharivarma51045 ай бұрын
శ్రీహరి వర్మ పుత్తూరు
@vmvenkatkishorekumar74643 жыл бұрын
Thandri nannu rakshinchi karuninchi kaapadu thandri om namo narayanaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🤲🙏🌹🙏🤲Om namo Venkateshayaaaaaaaaaaa 🤲🙏🌹🙏🤲 swami ma pillalani manchi margana nadipinchu swami 🤲🙏🌹🙏🤲
@kinghn21862 жыл бұрын
I love in annamayya song ............... E songss innappudu vochhe happynes anni kotluuuu ichhinaa radu
@PrashanthRaghu Жыл бұрын
Ee songs ki 1000's of Golden Globes icchina kooda thakkuve.
@kumarj7690 Жыл бұрын
I love every annamayya song ❤😊❤
@sathishnerella4562 жыл бұрын
Om namo venkatesaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏
@arunreddy47783 жыл бұрын
In Tirumula In Satya Yuga Lord Maha Vishnu 3rd Avatar Lord Varaha Is There In Kaliyuga Lord Venkateshwara Swamy(Tirumula Balaji) Came And Asked Land And Lord Tirumula Balaji Said That Devotees Should Take Darshan Lord Varaha Swamy First And Then Take Darshan Of Tirumula Balaji Om Namo Varaha Swamy Namaha Govinda Hari Govinda Sri Padmavathi Lakshmi Venkateshwara Swamy Govinda Govinda
@anjiaaanji94854 жыл бұрын
Anna ma charyulu (annamyya ) sankirthanaalu ela raasado swamy kaani aayana sankirthanaalu ila vina sompugaa paadinaa gayakulaku naa namaskaramulu
@sridhargolla71002 жыл бұрын
Nag acting choosi annamayya ilane untademo annatlu
@rupeshhema95024 ай бұрын
I don't know how many times I am listining this song.Beautiful ❤❤
@vinithapriyatham463110 ай бұрын
E pata antey chala estam,,,,, om namo narayana
@anjanramasri.46252 жыл бұрын
Annamayya songs o ✨ magic, vintu undipovachu...
@venkatdarling84052 жыл бұрын
Om namo narayanaya Swami ee week lo visa ravaliani bless me Swami 🙏🙏🙏
@harisharyaa92462 жыл бұрын
🌺🙏🌺 OM NAMO VENKATESAYA 🌺🙏🌺
@s.chandrashekarreddy8845 Жыл бұрын
Om namo Venkateshwara swamy 🙏🙏🙏🙏🙏🙏🙏❤️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@vinodgraphics-xr8yj Жыл бұрын
Om namo venkatesaya ee patalu vintunnthasepu kotha prapacham lo unnattu undhi, om namo venkateshaya
@satavallisujatha81943 жыл бұрын
Annamayya anta adhbhutamyna paadaalu a govinduniki raasaaru aaha👏👏👏🙏🙏🙏
@mganesh-a20992 жыл бұрын
sb bala subramanyam gari paatalu eppatiki chekku chedaravu,this songs never and ever
Yenni sarlu vinna e movie songs Inka vinali anipistundi 🙏
@drkrr3555 Жыл бұрын
డా ఆయన తన రాజకీయ పార్టీల నేతల పట్ల అవగాహన కల్పించాల్సిన ఆయన తన సొంత భవన ఈ మధ్య జరిగిన చర్చల వల్ల ఈ మధ్య ఒక చిన్న ఉదాహరణ ఆయన తన
@drkrr3555 Жыл бұрын
ఛీ ఆ తరువాత వచ్చిన తరువాత ఈ మధ్య జరిగిన చర్చల వల్ల అనేక చోట్ల జరిగిన ఒక ప్రకటన చేసిన ఈ I am going ♥️
@manojvfxandmotiongraphics28445 жыл бұрын
Nice quality and lyrics presentaion
@g.sathishg.sathish20957 ай бұрын
Om Namo Venkatesaya 🙏🙏🙏💐
@lathakolapuri42982 жыл бұрын
Om namo venkateshaya 🙏 🙏 🌹 ❤️
@Jhothi.Anumula5 ай бұрын
Jai shree ram 🙏❤️ Jai Hanuman 🙏❤️
@ramakrishnark35013 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 om namo venkateshya namaha 🙏🙏🙏🙏🙏🙏
@అంజనేయులుఅంజనేయులు Жыл бұрын
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా
@kumarpanjala44002 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VijayRaghava-ck3iq3 жыл бұрын
All songs are very good composition of keeravani ...
@rajendraPrasad-fk5yu2 жыл бұрын
From 1:23 starting what a lyrics 🙏🙏🙏 Om namoo venkteswaraya namahaa 🙏
@tejasvikatragadda90635 ай бұрын
Uregimpu all together swamy 2 eyes, gaddam all together intha sampradayam ga chesaru anduku datukunam corona sampradayam vintey kadu chusthey ani ardam avutayi ivi jeevitha satyalu alayaniki mula virat,priests, uregimpu inka bhaktulu
@nagaveninagaveni47382 жыл бұрын
My favourite movie I love Nagarjuna gari acting..... Best movie 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dileepkumarmudhiraj42662 жыл бұрын
A janmala chesukunna punyamo E lanti patalani vintunnamu Om namovenkateshaya namaha
@VenkataNagasujathaKunagu7 ай бұрын
Vinapaluvinvale this song very nice 👍 ❤️
@naiduentertainer157 Жыл бұрын
Manasu ki prasantham ga untundi ❤🙏
@bharadwajparcha9996 Жыл бұрын
Om namo Venkatesya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐
@venkateshmanyam21523 жыл бұрын
Ragavendra Rao gariki kiravani gari ki 🙏🙏🙏
@yelisettiupendar86422 жыл бұрын
Also S. P. B GARU
@chaituvaranasi8681 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏
@bhargavin52514 күн бұрын
Naa 5 months baby always listen this song yedusthunnappudu ee song vesthe yedupu apesi Mari vintadu
@RajinikanthRajinikanth-ve6qc7 ай бұрын
இணிமாதிரியாணா படம் அமையாது பாடல் பக்தி பாவனை இசை கீர்த்தனம் இறைவன் கேட்கும் சுமண் சார் மாமா நாகர்ச்சுண வயதான தோற்றத்தில் ஞானம் அடைந்த பாவணையூடண் சூத்திரதாரி உண்ணும் எண்ண இடம் எதை எதிர்பார்க்கிறாயா பக்தி சுவை அம்மா தோற்றத்தில் பாட்டியாலா பாணூம்மா மனைவியின் சாவித்ரியாகா ரம்யா இந்தப்படம் பார்த்து அழாமல் வருபவர் உண்ணும் பக்குவம் அடையவில்லை