Ultimate Scene From Mutyala Muggu. #MutyalaMuggu #UltimateScenes #TeluguMovieScenes #TeluguMovies #TeluguScenes
Пікірлер: 68
@nagamallikanamala48922 күн бұрын
2024 lo ee movie chusinavallu like vesukondi
@akulavenkatamadhuprasad52542 жыл бұрын
మరో వంద సంవత్సరాల తరువాత కూడా ఈ చిత్రం నిత్యనూతనమే
@jayarajug29772 жыл бұрын
Yes, you are 100% correct. Ever green movie. Emotions apukoleka kannellu zaripotunnai.
@rparrey20112 жыл бұрын
Yes sir
@studythreads Жыл бұрын
I love this movie...
@maktubindia1962 Жыл бұрын
నాకు ముగ్గురు పిల్లలు అనుకుంటాను... మరో వెయ్యి సంవత్సరాలకు కూడా ఈ భావం మనసు లోతుల్లో తగులుతుంది. కళ్ళు తడవడం ఖాయం.
@parasavenkateswararao69422 жыл бұрын
ముత్యాల ముగ్గు చిత్రం చాలా సంవత్సరాల తర్వాత చూశాను చాలా బాగుంది ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు సార్ ..🙏🏼🙏🏼🙏🏼♥️♥️♥️♥️
@muktevivschalapathirao2182 Жыл бұрын
నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది తెలుగు పాటల తోటలో కి ఇంకెంన్ని దశాబ్దాలు గడిచినా చిరస్మరణీయంగా నిలిచిపోతుంది ఈ పాట వ్రాసిన శేషేంద్ర గారిని తెలుగు సినీ పరిశ్రమ ఉపయోగించుకో లేకపోయింది
@srinivasaraopatchimala94912 жыл бұрын
ఇటువంటి సినిమాలు ఎప్పటి రావు ఇది నిజం.... ఇటువంటి డైరెక్టర్ కూడా లేరు
@mandhadisriram68482 жыл бұрын
ఎవరా మాట అనేది.. పేద వారిలోనే గుణం, అనురాగం, ఆప్యాయత, ఉంటాయి. ఇది అక్షరాల అక్షర సత్యం.
@yadallapallikondalrao1770Ай бұрын
Poor people have more values than rich . It is not i am poor i am rich.
@sivakrishna77832 жыл бұрын
One of the best movie clip from best movies of Bapu Ramana.
@anandakumartadepalli41152 жыл бұрын
తాడేపల్లి లక్ష్మణ కాంతరావు గారు గొప్ప మానవత్వం ఉన్న మహనీయులు
@JasthiCS25 күн бұрын
Please upload all these beautiful scenes in HD.
@vijaybhargavch3412 жыл бұрын
Evergreen Classical movie.. The Great legendary directors Bapu garu and Ramana garu..
@dhulipalamurthy31192 жыл бұрын
బాపు, రమణలు అమరులు. రామాయణం సామాజికంగా చూపించి మెప్పించారు. తాతగారు అనే పిలుపుకి పెట్టి పుట్టాలి.
@chappidivenkateshwararao45905 ай бұрын
నిజజీవితం లోకూడా పిల్లలుచిన్న పూరిగుడిసె లో ఉండి మనం ధనవంతులం ఇంత పెద్ద బంగాళా ఉన్నది అని అని తెలిస్తే వాళ్ళ ఆనందానికి హద్దులు ఉంటాయా ఇంత ఆస్తులు ఉండి ఈ పిల్లలు నా మనవళ్లు అని తెలిసిన తరువాత అయన ఆనందానికి హద్దులు ఉండవు ఈ పిల్లలు నా పిల్లలు అని తెలిసిన తరువాత తండ్రి ఆనందం చెప్పుకోలేనిది అమ్మాయి కూడా మా నాన్న అని తెలిసి ఎంత ఆనంద పడిందో నాన్నకు చెప్పకుండా తనలోనే దాచుకొని ఆనంద పడడం నిజ జీవితం లో కూడా ఇలా వాళ్ళు ఆనందాన్నకి హద్దులు ఉండవు ఇన్ని వెరీయేషన్ లో సినిమా తీయడం అంటే బాపు గారు కష్ట పడ్డారో తెలుస్తుంది
@imnagesh4623Ай бұрын
First time chusa chala bagundi.. 1991 putina enduku chualedu ani sigu padutunna❤❤❤
@pdamarnath39422 жыл бұрын
After so many years, old memories of bapu ramana
@AcharyaannamalaiK4 күн бұрын
సంవత్సర కాలం ఆడిన చిన్న సినిమా
@10prashanthi2 жыл бұрын
Evergreen movie ..... evergreen songs
@venkateshwarraopalakurthiv63112 жыл бұрын
Eelanti cinimalu Malli ravallante Malli bapu Ramana guru putting ravallaey
@gopalgopi2874 Жыл бұрын
ముత్యాల ముగ్గు లాంటి సినిమాకు సరిసమానమైన సినిమా ఇక రాదు
@manipriya31842 ай бұрын
బాపు తీసిన ఆణిముత్యం 🙏
@vyshu14352 жыл бұрын
All time classic
@killadaanjaniram85142 жыл бұрын
Elanti movie industry lo malli ravali
@subbu20242 жыл бұрын
Godavari river cool life. Sleeping on river bank .Great experience. Excellent excellent excellent film
@ramaraoy259529 күн бұрын
Mutyala muggu movie telugu lo top 5 movies lo 1kati ga nilabadi potundi
@supriyam7367 Жыл бұрын
Bapu ramanalu wonderful move entta bagunttuddi super super maduramgga unttuddi vashavruksham move goranttadeepam movies beatifull houses lo wonderful weather tisaru chalu jivitaniki elantti movies eppudu elantti movies ravatladu 🙏🙏🙏🙏