హైదరాబాద్‌ను భాగ్యనగరం అంటారు. హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం వెనుక కారణం తెలియని శక్తి. ఎందుకంటే ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల్లో దేవాలయాలు ప్రసిద్ధి అని అనుకున్నాం కానీ మన హైదరాబాద్‌లో చాలా ఆలయాలు ఉన్నాయని మనకు తెలియదు. మన పాలకులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. మీరు ఎటువంటి మద్దతు లేకుండా ఒంటరిగా ప్రయత్నించారు మరియు ఇప్పటివరకు చాలా దేవాలయాల గురించి మాకు తెలియజేసారు. మీకు చాలా మేలు జరుగుతుంది. మీ ప్రయత్నాల ఫలితంగా, మన దేవాలయాల గురించి ప్రపంచానికి తెలియజేయడానికి ప్రైమ్ ఛానెల్‌లలో మీ ద్వారా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. ఆ గుర్తింపు రావాలని నీకంటే పెద్దవాడిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను.
@teluguthoughts Жыл бұрын
ఆ స్వామి వారి అనుగ్రహం, మీ లాంటి వారి ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
@vmkdevi4459 Жыл бұрын
చాలా మంచి ప్రయత్నం చేస్తున్నావు తమ్ముడూ.పురాతనమైన దేవాలయాలను వాటి అపూర్వ చరిత్రను గురించి ప్రజలందరికి తెలియచేస్తున్నాను.ఇది ఎంతో మెచ్చిన విషయం.
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు... మీ ప్రోత్సాహం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.
@santhipriya3143 Жыл бұрын
మీరూ, మీ కుటుంబం చల్లగా ఉండాలి, మీరు. చాల మంచి ప్రయత్నం చేస్తున్నారు
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు
@ppadmapriya8386 Жыл бұрын
మాకు ఇంత పురాతనమైన ఆలయం ను చూపించిన విధానం కు మీకు ధన్యవాదాలు
@krishnamacharyuluch3370 Жыл бұрын
చక్కగా వివరించారు. మీరు శతాబ్దాలుగా వర్ధిల్లాలి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. నావయసు 75 సంవత్సరాలు
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు... మీ లాంటి వారి ఆశీర్వాదాలు నాపై ఎప్పుడూ ఉండాలి.
@yenugageetha5028 Жыл бұрын
చాలా బాగుంది ఈ పురాతనమైన గుడి. ధన్యవాదములు.
@hemalatha3444 Жыл бұрын
చిన్నప్పుడు ఈ కోవెలలో సేవ చేస్తు నాన్న తో ప్రతీ శనివారం వెళ్ళేవాళ్ళం. మా నాన్నే మొదటి వ్యక్తి ఈ గుడిని శిదిలం కాకుండా చేసి భక్తులతో మండల దీక్షలు చేయంచారు... పిలిస్తే వెంట వచ్చే ఆంజనేయ స్వామి, మహాదేవ శివయ్య కూడా ఉంటారు... మండలం చేసిన వారికి ఆ పాము పుణ్యాత్ములకు కనిపిస్తుంది... మా నాన్న కారణ జన్ముడు తన దీక్షతో ఆ దర్శనాన్ని పొందారు.... 🙏
@pasamumarani84146 ай бұрын
🙏🙏🙏🚩
@atreyasarmauppaluri6915 Жыл бұрын
ఈ దేవాలయ సముదాయాన్ని సందర్శించి ప్రార్థించే అదృష్టం మాకు అనుగ్రహించాలని ఆయా దేవతలను కోరుకొంటున్నాము.
@tanguturiraghavendra4588 Жыл бұрын
అత్యద్భుతమైన పురాతన ఆలయం తెలియజేశారు ధన్యవాదములు మీకు అన్నగారు. ఓం నమో వేంకటేశాయ
@ramadevijaligama495 Жыл бұрын
చాలా బాగా చెప్పారు మన పురాతన దేవాలయాలు గురించి, ఈ విధంగా మీరు అధ్బుతమైన టెంపుల్స్ గురించి పరిచయం చేస్తున్నారు. ధన్యులు. మీకు దన్యవాదాలు. ఓం నమో వేంటేశాయ.
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు... మీ అందరి ఆదరణ, ప్రోత్సాహం ఉంటే మరిన్ని చేయగలననుకుంటున్నాను.
@venkateshwarravva9455 Жыл бұрын
ఇంత దగ్గర్లో, ఇంత అద్భుతమైన, ప్రాచీనమైన గుడి ఉందా? మహాద్భుతం. చాలా ధన్యవాదములు ఈ గుడిని పరిచయం చేసినందుకు🙏🏻🙏🏻
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు
@praveen9155 Жыл бұрын
ఓం నమో వేంటేశాయ నమః 🙏 అన్నా మీరు చెపుతుంటే చాలా వినసొంపుగా ఉంది ఎప్పుడెప్పుడు వెళ్లి దర్శించుకోవాలని ఉస్తాహం కలిగింది ..... ప్రతి చిన్న విషయాన్ని సైతం చాలా బాగా వివరించారు . మీ యొక్క ఛానల్ అభివృద్ధి పథంలో నడపాలని ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు.. మీ అందరి ప్రోత్సాహం నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది.
@harithaharithasri9603 Жыл бұрын
అన్నయ్య మీరుచూపిన కంట్లూరు బ్రహ్మ సూత్రం టిపుల్స్ మూడు చూసాము చాలా బావునై అన్నయ్ tqఅన్నయ్య
@murthytatapudi2569 Жыл бұрын
చాలా చక్కగా ఆలయ చరిత్రను వివరించారు. ఓం నమో వెంక టెశా య 🌷🌹🙏🏾
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు
@kodumurukalpana7714 Жыл бұрын
Super bro manchi మంచి దేవాలయాలు మాకు తెలియని వి చూపిస్తున్నారు
@atreyasarmauppaluri6915 Жыл бұрын
ఈ ప్రాచీన దేవాలయ విశేషాలను వివరించినందుకు మీకు ధన్యవాదాలు.
@balaco1154 Жыл бұрын
Endowment వాళ్ళు రాకుండా చూసుకోవాలి .... Thk u శ్యామ్ గారు...
@shankarmylavarapu2226 Жыл бұрын
ఫుల్ income లేదా పొలాలు వుంటే దోచు కోవటానికి అధికారులు నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తారు ..ప్రజలు డబ్బులు వేస్తారు కదా
@rajutadur7278 Жыл бұрын
నేను ఈ గుడికి 7 yrs ( appx) back వెళ్ళాను కానీ దర్శనం కాలేదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది , మళ్ళీ వెళ్లి దర్శించుకుంటారు , మీకు చాలా ధన్యవాదాలు గుర్తు చేసినందుకు 🙏
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు...
@devi1933 Жыл бұрын
మా ఊరి దేవాలయం చూడగానే చాలా సంతోషం కలిగింది.మేము కొలిచిన దైవం మమ్ములను కాపాడిన దైవం😢పూర్వం ఈ గుడిలో జరిగే ఉత్సవం గురించి అప్పటి వైభోగం గురించి ఇప్పటికీ పెద్దవాళ్ళు గుర్తు చేసుకుని బాధపడతారు. మళ్లీ ఆ స్వామికి అప్పటి వైభవం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@hemadevi6434 Жыл бұрын
❤
@divvesaramomprakash8465 Жыл бұрын
Come and give some DOATION.
@Randomthoughts90-ch Жыл бұрын
Full address
@prkmaruti836 Жыл бұрын
మిత్రమా మాది కామారెడ్డి ఈ టెంపుల్ కి ఎలా రావాలి అడ్రస్ పెట్టగలవు
@devi1933 Жыл бұрын
@@prkmaruti836 మీకు చాలా దూరం కదా bro.....Hyderabad,Lb nagar nundi Nagarjuna Sagar haiway, BN Reddy nagar దాటిన తర్వాత 5కిలోమీటర్ దూరం లో ఇంజాపూర్ అనే విలేజ్ వస్తుంది ,విలేజ్ లోపలికి వచ్చిన తర్వాత ఎవరినైనా అడిగితే చెపుతారు.(బాలాజీ టెంపుల్,టెంపుల్ పేరు)
@bharaniravuri1316 Жыл бұрын
స్వామీ వారి ఆలయం " అద్బుతం ".
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు
@mandasrinivas2203 Жыл бұрын
ఓం నమో వెంకటేశ్వర స్వామి ఆయ నమః ఓం నమో శ్రీనివాసాయ నమః ఓం నమో గిరిధర్ ఆయ నమః ఓం నమో విష్ణు రూపాయ
ధన్యవాదాలు...🙏🙏 మీ సూచన తప్పక పాటిస్తాను. అయితే కొన్ని ఆలయాల సమయాలు డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను.
@gujjasridevi906 Жыл бұрын
మీ కృషి కి ధన్యవాదాలు
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు
@m.sridevi438311 ай бұрын
Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@teluguthoughts11 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@meenakshitadepalli565910 ай бұрын
Chalaa bagundi. Dhanyavaadamulu
@cheruvusatya55 Жыл бұрын
ఓం నమో భగవతే శ్రీ వేంకటేశ్వర 🙏🙏🙏
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు..
@venkataramanavempati3824 Жыл бұрын
Thanks sis we visites this temple on VIYKUNTAEKADASI in dec2024.
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు...
@damerlarajanikanth585511 ай бұрын
❤. Superr we don't know near t us my home lb nagar tq bro. I have a nice darshan tq
@teluguthoughts11 ай бұрын
ధన్యవాదాలు
@Gangadharkanodi-ew5nc Жыл бұрын
JAI NAMOVENKATESHAYA....NEW SUBSCRIBER
@kruthikamakshi2220 Жыл бұрын
Jai shree krishna subhodayam shyam garu beautiful temple near us thanks for sharing a great good with useful information video Lalitha sarma from hyderabad
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు
@srinivasv31611 ай бұрын
జై హింద్
@teluguthoughts11 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@venugopalimmadi7118Ай бұрын
Thank you sir. Great post
@teluguthoughtsАй бұрын
ధన్యవాదాలు...
@vr6929 Жыл бұрын
Every thing Excellent, feeling peacefull , super beautiness of temple structure .
@Bvk6666 Жыл бұрын
నా ఊరు నా గుడి చాలా సంతోషంగా ఉంది
@sspudi4131 Жыл бұрын
ఓం నమో నారాయణాయ.
@gattupallisasikala5724 Жыл бұрын
Chandramouleeswaralayam really superb. Total temple is very nice old temple to visit. Thank you so much for sharing and letting us know about these type of great temples 🙏🙏🙏
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు...
@srihari40415 ай бұрын
Super
@teluguthoughts5 ай бұрын
ధన్యవాదాలు
@Sreddipallybioguru Жыл бұрын
Nice video about 16th Century Temple! Jai Laxmi Venkateshwarayanamaha!
@venkateshamthammishetty5085 Жыл бұрын
__నమః వేంకటేశ్వర స్వామీ 🙏🙏🙏🙏🙏
@devipalla8859 Жыл бұрын
Very good
@TgSunny-i8u Жыл бұрын
Very rare information about our culture and past glory TQS 👍
@pjrayalu3215 Жыл бұрын
Thank you
@alladialladi42alladialladi29 Жыл бұрын
Thank you very much for video loding brother God bless you and your family members brother take care always brother
ఇలాంటి వాటికి ప్రభుత్వం సహకరించి అభివృద్ధి చేయాలి, ఓం నమో నారాయణాయ
@obulh Жыл бұрын
సూపర్బ్ ❤❤❤
@atreyasarmauppaluri6915 Жыл бұрын
అర్చకులు, భక్తులు సుస్పష్టంగా మాట్లాడారు.
@chilugurimanoharreddy32855 ай бұрын
Good efforts by Mr. Shyam.
@teluguthoughts5 ай бұрын
ఓం నమో వేంకటేశాయ... కృతజ్ఞతలు.
@damerlarajanikanth58557 ай бұрын
So good it was bro near t me only lb nagar piece of mind we wil get . If gets bore I can go because it's near t me atu bhakthi itu aahladamga velli relax kaavotchu.tq Darshistaanu. Ide tekede maaku .
@viswanathareddymallem293111 ай бұрын
it is wonderful temple I request ttd to develop this temple
@teluguthoughts11 ай бұрын
ధన్యవాదాలు...
@mancheelamuralikrishna5075 Жыл бұрын
ఓః నమో వేంకటేశ్వర 🙏
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు
@padmamohanable2 ай бұрын
You are really putting in great efforts! Thank you for letting us all know
@srinusrinivas7880 Жыл бұрын
Jai Bharath 1 Bharath
@rajenderm9916 Жыл бұрын
You are doing an amazing job by letting us know about these old temples.
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు..
@brijmohansingh37878 ай бұрын
Jai venkateshwar swamy ki Jai.
@teluguthoughts8 ай бұрын
కృతజ్ఞతలు...
@konapurusha5888 Жыл бұрын
Chala bagundi. Thanks for the valuable information
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు
@raviechandrabulusu49908 ай бұрын
Thank you 😊
@bharathichekuru3349 Жыл бұрын
Vigrahalu chupiste bagundedhi
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు... క్షమించండి... నా వంతు ప్రయత్నం చేశాను. అయినా కుదరలేదు
@rickychetan36875 ай бұрын
Nice videos bro. Upload more videos.
@teluguthoughts4 ай бұрын
ధన్యవాదాలు..
@devulapallisrinivasrao68172 ай бұрын
నమో వేంకేశాయ
@sesharatnamkocherlakota3 ай бұрын
Om.namovenkateswaraya.sai.vanastlipuram.hydrabad
@satishmn2000 Жыл бұрын
Very nice and clear explanation, God bless you Abundantly.
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు..
@santoshkumardas1026 Жыл бұрын
Namo Venkatashaya Swami ki Jai 🙏💐💐🚩🚩🚩
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు
@vaidehianumala6676 Жыл бұрын
Om Namo Venkateshaya namaha🙏🙏❤
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు
@iiigraghu Жыл бұрын
Excellent Presentation 💐🙏
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు
@komiresathyanarayana6882 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ నమః
@vramaraju8343Ай бұрын
నేను 2024 కార్తీకమాసం లో రెండు సార్లు దర్శనం చేసుకున్నాను చాలా బాగుంది,,, సంతోషం గా వుంది.... ఓం నమో వెంకటేశాయ.
@AShiva-iz5jf Жыл бұрын
అద్భుతమైన ఆలయం గురించి చూపించారు.. థాంక్స్.. అయితే ఓల్డ్ బాంబే హై వే మీద మెహదీపట్నం గచ్చిబౌలి మధ్యలో దర్గా అనే బస్టాప్ కు kims హాస్పిటల్స్ కు మధ్యలో ఒక పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయం మెయిన్ రోడ్ మీద ఉంది.. చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంది.. దాని గురించి ఒక ప్రోగ్రాం చేయండి.. ప్రజల కు తెలియాల్సిన అవసరం ఉంది..
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు... తప్పకుండా ప్రయత్నం చేస్తాను.
@bhavanarushisatkuri9278 Жыл бұрын
ఓం నమొ వేంకటేశ్వరాయ
@mahimahesh34825 ай бұрын
Iam from injapur my village ilavelpu Sri Venkateswara swamy vaaru❤
@bharaniravuri1316 Жыл бұрын
మీ presentation చాలా మెరుగ్గ వుంది. నుదుటన విభూతి & కుంకుమ కూడా " ధరించండి ". శుభం భూయాత్ :
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు... తప్పకుండా మీ సూచన పాటిస్తాను.
@c.raghunandan944310 ай бұрын
om namo venkateshaya sree Lakshmi balaji venkateshwara swamy Abbaya anjanayalu swamy kamashi ammavaru bala anjanayalu om namashivaya bajarang boli ji
@c.raghunandan944310 ай бұрын
Annagaru thank u pl send me cont no
@VijayaLaxmi-p5y8 ай бұрын
👌🙏🙏🙏🙏🙏🙏🙏
@teluguthoughts8 ай бұрын
కృతజ్ఞతలు...
@KannasKitchenTelugu Жыл бұрын
Om namo వేంకటేశాయ🌹🌹🙏🙏🌹🌹
@sarodevaraprasad2024 Жыл бұрын
🙏🙏👍👌🤝❤ Om NamoVenkatesaya
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు..
@sudhakarallinone2117 Жыл бұрын
Anna mi prajentation...cemera superb.....plese. Meeru bottu pettukondi
@yvmohankrishna4352 Жыл бұрын
Om namo VENKATESAYA
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు
@vandebharatproperty Жыл бұрын
Good brother e video Nenu explore cheddam anukunna meru chesaru. Baga chesaru 🙏
@homemail6611 Жыл бұрын
Baga explain chestunnaru
@murali56090 Жыл бұрын
నమో వెంకటేశాయ 🙏🙏
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు..
@umaranigottala69272 ай бұрын
Great Broder
@reddysriram40807 күн бұрын
ఓం నమఃశివాయః
@suvarchalabandari6894 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు
@arellijhaggan8766 Жыл бұрын
వెంకటేశ్వరస్వామి గారి గుడి ఎక్కడ ఉందొ ఎలా వెళ్లాలో చెప్పండి
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు... వీడియోలో ఎలా వెళ్లలో చెప్పాను. గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడగలను.
@parepallykrishnaomsairam5310 Жыл бұрын
Om namo venkateshaya namo namoha🙏🙏🙏
@teluguthoughts Жыл бұрын
ధన్యవాదాలు
@kodumurukalpana7714 Жыл бұрын
మీ you tube channel chusi thourur రంగనాథ స్వామి గుడి కి వెళ్ళాము challa bagundi thanks
@vijayalakshmi-yu7xb Жыл бұрын
Memu kuda alaage video chusi రంగనాథస్వామి గుడికి వెళ్ళాము
@vijayalakshmi-yu7xb Жыл бұрын
మేము ఈ గుడికి కూడా two days loveltaamu...eppude chusanu video మొదటిసారి
@sathirayudupolisetty3633 Жыл бұрын
ఓం నమో వేంటేశాయ నమః 🙏
@kooraharichander5088 Жыл бұрын
Om. Namoo. Venkteshaya. Govinda. Govinda. Govinda.
@magulurisrihari4390 Жыл бұрын
ఓం నమః శివాయ 🙏
@goodmorning-ic5zf6 ай бұрын
🙏 brother plz cover taranagar seri lingampally sivalayam sec bad near rajesh theatre sivalayam so many people donot know .