కళాభిషేకం 196 | దస్తగిరి గారు | Kalabhishekam Exclusive interview|Drama Actor

  Рет қаралды 18,218

TENE TELUGU Channel

TENE TELUGU Channel

Күн бұрын

Пікірлер: 52
@sainathaj7388
@sainathaj7388 Ай бұрын
దస్తగిరి సర్ చక్కని కళాకారులు. నేటి కళాకారులకు స్పూర్తి. నాటకరంగం అంతరించి పోతున్న సమయంలో దస్తగిరి సర్ లాంటి కళాకారులు నాటకరంగానికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకున్నారు..🙏 సాయినాథ్, కళాభిలాషి, పాత బస్టాండు, కర్నూలు.
@gvmusics0713
@gvmusics0713 2 ай бұрын
అద్భుతమైన కళాకారుని పరిచయం చేశారు, వారి రూపంలో వృద్ధాప్యం కనిపిస్తున్న గొంతులోమాత్రం యవ్వనం ధ్వనిస్తుంది, దస్తగిరి గారిది మధురమైన స్వరం వారికి మీకు హృదయపూర్వక అభినందనలు.. డోలక్ హార్మోనియం వారి గొంతుకు వెనుక ఉండి గొంతును బాగా వినిపించేలా చేశాయి, డామినేట్ చేయకూడదు హార్మోనియం డొలక్ 🙏🙏🙏👌👌👌👌👌🌷🌷🌷🌷🌹🌹🌹💐💐💐💐
@Ganagishanker356
@Ganagishanker356 2 ай бұрын
💯 True Everyone is saying the same thing like you
@gonavaramramasubbaiah6395
@gonavaramramasubbaiah6395 2 ай бұрын
Sir చాలా అద్భుతమైన గాత్రం sir సంగీతం కూడా చాలా బాగుంది sir మీకు కలాబివందనాలు si r
@adinarayanaaradhyula5526
@adinarayanaaradhyula5526 2 ай бұрын
అద్భుతమైన గాత్రము సార్..దస్తగిరిగారికి కళాభివందనములు. అంజనప్పగారు మీరు చెప్పినది వాస్తవం.
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 ай бұрын
ధన్యవాదాలు సార్ 🙏💐🤝🌹💐🌹🤝🙏🙏🙏
@rosireddycomedy5075
@rosireddycomedy5075 2 ай бұрын
దస్తగిరి గారి గాత్రం బాగుంది అందరికీ మంచి మిత్రుడు ఆరో గ్యానికిరాగమేమంచిమందు ఇది మంచిమాట వారికి అబినందనలుచానలువారికిదన్యవాదములు
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 ай бұрын
ధన్యవాదాలు సార్ 🙏🤝💐
@krishnagoalla23
@krishnagoalla23 Ай бұрын
రంగస్థల మాణిక్యాన్ని పరిచయం చేసిన అంజనప్పగారికి ధన్యవాదాలు. దస్తగిరి గారికి కళాభివందనం.ఇరవురికి దీర్ఘాయురారోగ్యఐశ్వర్యాలు కలుగజేయాలని ఆనటరాజస్వామిని ప్రార్ధిస్తున్నాను.
@gudimettlaramarao9488
@gudimettlaramarao9488 2 ай бұрын
సార్!మీ వాయిస్ మరియు పద్యంలో మాధుర్యం..పదవిభజన.. ఎంతో బాగున్నాయి..👍💐
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 ай бұрын
ధన్యవాదాలు సార్ 🤝🙏
@madduletikiambigfantopravs341
@madduletikiambigfantopravs341 2 ай бұрын
అత్యద్భుతం సార్ మీ గాత్రం 💐💐💐💐💐🙏🙏🙏🙏
@khaderbabunavarasaalu9409
@khaderbabunavarasaalu9409 Ай бұрын
అన్న దస్తగిరి గారికి మరియు పరిచయం చేసిన మీకు నా హృదయపూర్వక అభినందనలు మిత్రమా
@Hariharmonist123
@Hariharmonist123 2 ай бұрын
గురువులకు🎉🎉🎉ప్రణామములు🎉🎉🎉
@smbasha2272
@smbasha2272 2 ай бұрын
దస్తగిరిసార్ గారికి వారి ఘత్రానికి శతకోటి వందనాలు సార్
@ganigani6687
@ganigani6687 2 ай бұрын
Super sir
@gouruvenkateshwarlu5516
@gouruvenkateshwarlu5516 2 ай бұрын
Dastagiri gaariki vandanaalu ee age lo meeru entha baaga paaduthunnsrante God blessings to you Satamaanam bhavathe.sataayush evendriye.
@gowriswamy208
@gowriswamy208 2 ай бұрын
It was awesome Anji garu.. thank you for introducing one more gem to us.. keep going..all the best..
@ThimothiD-p3b
@ThimothiD-p3b 2 ай бұрын
Shelliyo shellako. Bhavam ippudu thelisindhi.thanqsir
@SreeRamulu-pv9pj
@SreeRamulu-pv9pj Ай бұрын
దస్తగిరి గారికి 🙏దేశభషాలందు తెలుగు లెస్స, ఎక్కడ ఉన్నా సొంత గ్రామాన్ని చెప్పినందుకు చాలసంతోషం
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa Ай бұрын
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹
@dasarisuresh7890
@dasarisuresh7890 2 ай бұрын
సూపర్ సార్ సూపర్
@MuraliVk-z4o
@MuraliVk-z4o 2 ай бұрын
సూపర్ సార్
@murthynamballa6486
@murthynamballa6486 2 ай бұрын
గురుభ్యోనమః చాలా బాగుంది సార్
@p.chinnadastagiri2806
@p.chinnadastagiri2806 2 ай бұрын
సూపర్ కింగ్స్ sar
@Ayanmultimovemaker
@Ayanmultimovemaker 2 ай бұрын
Super brother
@chakripinjari267
@chakripinjari267 2 ай бұрын
Super mama
@rangareddys3766
@rangareddys3766 2 ай бұрын
Dastagiri sir excellent sir May God bless you with long life
@samavedambalasubrahmanyam5644
@samavedambalasubrahmanyam5644 2 ай бұрын
సీనియర్‌ ఎప్పుడు‌ సీనియరే‌.ధన్యవాదములు‌.
@kotaiahmadupathi8182
@kotaiahmadupathi8182 Ай бұрын
Super. Sir
@singerobulesu
@singerobulesu 2 ай бұрын
👏👏👏👏👏👏🎉🎉sir
@govardhanabommineni8309
@govardhanabommineni8309 2 ай бұрын
సూపర్ సాంగ్ సార్ ❤️👌👌👌❤🙏🙏💐💐
@harischandrakotte4831
@harischandrakotte4831 2 ай бұрын
🎉super sir namaskaram subhakanshalusir🎉
@ERN1995
@ERN1995 2 ай бұрын
అద్భుతం.... ఈ. రంగన్న
@mohanraom252
@mohanraom252 23 күн бұрын
👌👌✌️✌️💞🌹🙏
@chickychicku2334
@chickychicku2334 2 ай бұрын
Super Daddy ❤❤🎉
@vajeedvip9215
@vajeedvip9215 Ай бұрын
🎉❤❤
@venkatarangaiahgummadi114
@venkatarangaiahgummadi114 2 ай бұрын
Super
@SurarapuManmadharao-kn5qk
@SurarapuManmadharao-kn5qk 2 ай бұрын
సొంత బాణి చాలా బాగుంది
@SreeRamulu-pv9pj
@SreeRamulu-pv9pj Ай бұрын
రంగస్థలం నాటకాలు అంతరించి పోతున్నాయి మీరే చివరి అనుకుంటా కొత్త కళాకారులూ హార్మోనిస్ట్ కనపడలేదు
@s.dhananjayarao9904
@s.dhananjayarao9904 2 ай бұрын
🙏🙏🙏🙏🙏👏👏🎉
@MuraliVk-z4o
@MuraliVk-z4o 2 ай бұрын
🙏
@bandenwz9
@bandenwz9 2 ай бұрын
ఎక్సలెంట్ సార్
@govardhanabommineni8309
@govardhanabommineni8309 2 ай бұрын
❤🙏🙏❤👌👌🙏🙏❤️💐💐
@SreeRamulu-pv9pj
@SreeRamulu-pv9pj Ай бұрын
సార్ మీరు భీమాంజనేయ యుద్ధం నాటకం ఆడేవారు కదా
@SatyanarayanaBekkam
@SatyanarayanaBekkam 2 ай бұрын
Sirmeekalakunabhinamdanalu Meeruchalagoppagakalanugoorchiteliyasesarusir
@badadatirupathi8798
@badadatirupathi8798 2 ай бұрын
Sir evuru
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 ай бұрын
Kurnool sir
@veeraswamykothuru7741
@veeraswamykothuru7741 2 ай бұрын
Super dasthagiri anna
@PKrishna-m4u
@PKrishna-m4u 2 ай бұрын
సూపర్ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maruthiprasad4512
@maruthiprasad4512 2 ай бұрын
Super sir
@kattabhumika9863
@kattabhumika9863 2 ай бұрын
Super 🎉
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
AV SUBBARAO_P LAKSHMAN RAO_Ramanjaneya Yuddham
42:51
AVR TELUGU PADYANATAKAM
Рет қаралды 58 М.
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН