Mugguru matala kosam chala chakkaga chepparu ( mata mhuma ta go mata)
@naren.k23824 жыл бұрын
ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమనీ నదాలూ.. ఏవి తల్లీ ఆనాటి అమృతం కురిసిన పాటలూ.. ఏవి తల్లీ ఆనాటి స్వర్ణయుగపు కాంతులూ.. ఏరి తల్లీ ఆనాటి మనసున్న నిర్మాతలూ, కళా దర్శకులూ, మహాకవులూ, సంగీత విద్వాంసులూ, గాన గంధర్వులూ..?
@tadepallisyamprasad99654 жыл бұрын
వేకువ జామును చిత్రీకరించిన తీరు, జిక్కి గారి గొంతులోని మ్యాజిక్కు, సాహిత్యం విలువ, కృష్ణకుమారిగారి అభినయం. అహో!
@swarnagowri60473 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః. దయ గల తల్లి కి మించిన దైవము వేరే లేదుగా,ఎన్ని లోకముల వెదకి చూసినా లేనే లేదుగా. అభిమానం చిత్రం లో యిటువంటి తల్లిని మాత్రమే ,దయగల తల్లి గా వర్ణించిన ,పాట రచయిత గారికి, అభినందనలు.వారి పేరు తెలియదు. దయ గల తల్లి దేవుని కంటే కూడా గొప్పదని,అర్థం. జాలి,దయ,ప్రేమ,బాధ్యత,అన్నీ జాగ్రత్తగా చూసుకునే అమ్మ. అని. నేనూ ఒక అమ్మనే. పొరపాటు అయితే మన్నించండి.
@saibaba44662 жыл бұрын
So nice song.
@Surendra-q3b3 ай бұрын
నిజమైన ఆస్తి ఎవరికైనా తల్లి తండ్రి
@hemanth71195 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమేఘమైన అభినయం.
@syedzaaahed17382 жыл бұрын
Very nice song👌
@markondareddy44776 жыл бұрын
ఎంతో అంధమైన నటి కృష్ణకుమారి గారు
@seshubabumantravadi63482 жыл бұрын
This movie music director ghantasala garu what.melodius music given to.ud
@basurupatnaik16654 жыл бұрын
Nice song ,,mother,s day emblem
@pillibrahmarao9953 Жыл бұрын
Super song👌
@chengalrao6212 жыл бұрын
good songs are ever memorable. this is one of the best songs sung by jikki. thanks for posting this song
@ramanamurthylekkala53195 жыл бұрын
Thanks again and have yy I look I v I v g
@bspatnaik53046 жыл бұрын
mother oh divine always so nice song best action portrayed by krushn kumari
@basurupatnaik15846 жыл бұрын
Super song fire d's group sonv
@krishnathupurani979510 жыл бұрын
Mother is so great even gods Krishna/ Rama/Venkateshwara swami varu served beloved mother who is light to the world and children to serve her with affection. So good song eye opening to world. Thankq for Ur service May god bless U.
@nageswararaokommuri28152 жыл бұрын
జీక్కీ గారి గొంతు పెక్యూలియర్, పాటకు ఎంత స్పెషలో, మాటకు అంత అభిమానిని, ఇక ఆక్షన్ అంటారా ఆడ ఎస్వీఆర్ జిక్కీ గారి ఆభరణం, గొప్ప విశేషం నటన డైలాగ్స్ చెప్పేటప్పుడు గొంతులో కూడా ఉంటుంది ( ఎస్వీఅర్ గారిది డైలాగ్ డెలివరీ స్పెషాలిటీ )
@juneg196414 жыл бұрын
Very good song andi thanks for posting
@basurupatnaik15846 жыл бұрын
Hats up a.ma krush akumari p.susila best piece
@praneeth123946 жыл бұрын
Basuru Patnaik ... Jikki is the singer not P.Susheela
@satarlaashok63535 жыл бұрын
ఓం గోంబ్యాం నమః
@MunigotiSreenivasaSarma10 жыл бұрын
Sakala Jeeva Raasulalo.... Amma Evarikaina Amme. Anduke Amma lu andharikee Prapancha Maathru Dhinothsavamu sandharbhangaa Subhaakaankshalu... Munigoti Sreenivasa Sarma, 11.05.2014.
@supraja12510 жыл бұрын
There is one person who dislikes this song. Hats off to you. At last i have got one stupid in this world.
@praneeth1239410 жыл бұрын
supra sree Why waste our valuable time thinking about them :)