// The village where the horse was mounted on the temple // Peruru Village // Full of penkutillu

  Рет қаралды 261,945

harshasriram77

harshasriram77

Күн бұрын

Пікірлер: 504
@TulSiRamaKrishna
@TulSiRamaKrishna 2 жыл бұрын
పేరూరు గ్రామం చాలా బాగుంది అక్కడ సాంప్రదాయం కూడా బాగుంది అక్కడ ఇళ్లన్నీ కూడా బాగున్నాయి పాతతరం మండువా లోగిలి చాలా చాలా బాగుంది
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@msk1989
@msk1989 2 жыл бұрын
ఇంటి ముందు అరుగు మీద కూర్చుని మాట్లాడుకునే రోజులు గుర్తుకు తెచ్చారు..సూపర్
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@ramanareddy017
@ramanareddy017 2 жыл бұрын
@@harshasriram77 good conversation.
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 2 жыл бұрын
Great Godavari cultural village of కోనసీమ పెద్ద గ్రామం. అచ్ఛ తెలుగు లోగిళ్ళు. అప్యా యత అనుభందం. great village heritage tourism of Andhra Pradesh Godavari delta region
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@pavani...m..4762
@pavani...m..4762 2 жыл бұрын
వావ్ సూపర్ గా ఉంది ఆ ఊరు ఆకడి పాత ఇల్లు మీరు ఒకో కట్టి మాకు అర్థమయ్యేలా చెప్పట్టం చాలా చాలా బాగుంది మేము వెళ్లి చూడాలన్న చూడలేము ఒకవేళ వెళ్లిన అంతా తిరిగి చూడలన చుడం పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పే కొలది వినాలని పిచింది హర్ష గారు మీకు చాలా థాంక్స్ హర్ష గారు God bless you keep happyness going like that good video
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@katteboinasrinu7887
@katteboinasrinu7887 2 жыл бұрын
గొప్ప సనాతన సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం మీ పేరూరు మీ ఊరు ఎప్పటికీ ఇలాగే ఉంటూ హైందవాన్ని సజీవంగా ఉంచాలని కోరుకుంటున్నాను
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@prasady5316
@prasady5316 2 жыл бұрын
@@harshasriram77 hi darling
@venkatapandrakula3857
@venkatapandrakula3857 2 жыл бұрын
8జనవరి వ
@padmavathivedantam157
@padmavathivedantam157 2 жыл бұрын
Tammudu meru pette videos chalabaguntunnai.thanks main ga peruuru eppudu chuddama anivundi😇😇🙌🙌
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 2 жыл бұрын
Super voice brother.ఎంత శాంతం.ఎంత నెమ్మది. తెలుగు తీయ్యదనం
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@madhavigajula2573
@madhavigajula2573 2 жыл бұрын
మీరు చూపిస్తున్న ఊర్లను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.30years అయ్యింది ఈ ఊర్లను చూసి మళ్లీ వెళ్లాలని అనిపిస్తుంది. చాలా ఊర్లతో చాలా అనుబంధం ఉంది. ధన్యవాదాలు.🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@mulachinni7492
@mulachinni7492 2 жыл бұрын
మే 12 లక్ష్మీనరసింహ స్వామి రధోత్సవం జరుగుతుంది. ఆ వీడియో కూడా తియ్యండి. జగన్నాధని రథయాత్ర లా ఉంటుంది చాలా బాగా చేస్తారు
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
అలాగే అండి...
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 2 жыл бұрын
ఊరు అద్బుతం ఈ విడియో లో చూసి చాలా ఆనందం కలిగింది ప్రత్యక్ష చూసినంత అనుభూతి కలిగింది,హర్హ తమ్ముడు మీకు దన్యవాదాలు 👌👌👌💐💐💐💐💐
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@rayudugangabhavani5008
@rayudugangabhavani5008 2 жыл бұрын
కోనసీమ లోని పేరూరు గ్రామాన్ని అద్భుతంగా చూపించిన హర్ష గార్కి హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ వాయిస్, మీరు మాట్లాడే విధానం చాలా నేచురల్ గా ఉంది. బాగుంది. పేరూరు గ్రామం ప్రక్కనే రోళ్లపాలెం గ్రామంలో ప్రసిద్ధి చెందిన అమలేశ్వరాలయం గురించి కూడా మీరు వీడియో చేయగలరని ఆశిస్తున్నాము.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి... తప్పకుండా
@పద్మఅక్కతెలుగువిలేజ్వంటలుపద్మఅ
@పద్మఅక్కతెలుగువిలేజ్వంటలుపద్మఅ 2 жыл бұрын
మాది పేరూరు ఊరంతా చాలా బాగా చూపించారు పేరూరు గ్రామానికి చాలా చరిత్ర ఉందండి పల్లెటూరి పట్టు కొమ్మల అండి పేరూరు గ్రామం థాంక్యూ అండీ థాంక్యూ సో మచ్
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@venkateswararaodommeti423
@venkateswararaodommeti423 2 жыл бұрын
నేను ఒక సంవత్సరం ఈ ఊరు లో ఉండి X th class చదువుకున్నాను. నాకు చాలా గర్వంగా ఉంది. నా ఇంటి పేరు వారు నిర్మించిన హైస్కూల్ లో చదువుకున్నాను.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
thank you so much for your valuable comments
@user-hq9ys7et7x
@user-hq9ys7et7x 2 жыл бұрын
హర్ష బ్రదర్ సూపర్ తెలుసా 🙏నాకు అలాటి ఇల్లు వాతావరణం పిచ్చి ఇష్టం అలాటి ఇల్లు కట్టుకోవాలి అని నా కోరిక వాళ్ళు మాటలు చాలా హుదాగా ఉన్నాయ్ సూపర్ బ్రదర్ సూపర్ అంతే
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@sandhya-cf3es
@sandhya-cf3es 2 жыл бұрын
నేను పుట్టిన ఊరు🙏🙏🙏🙏 Tq so much for this vedio 🙏🙏🙏
@santhoshkumarpandrangi2576
@santhoshkumarpandrangi2576 2 жыл бұрын
U r lucky andii
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much
@sunilganta2377
@sunilganta2377 2 жыл бұрын
అప్పటి ఇళ్లు విశాలం....మనసులూ విశాలం. ఇప్పటి ఇళ్ళు, మనసులు కూడా ఇరుకే.😭😭😭😭
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@ammapaatasala.telugulesson3221
@ammapaatasala.telugulesson3221 2 жыл бұрын
ఇళ్ళు చాలా బాగున్నాయి. మన సాంస్కృతిక వారసత్వ సంపద.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@prasady5316
@prasady5316 2 жыл бұрын
@@harshasriram77 atanrveedi naa meedi
@bharathivayuvegula1173
@bharathivayuvegula1173 2 жыл бұрын
Maadi Peruru. Maa nannagari uru.Akkada Shivalayam- Balatripura Sundari maa ilavelupu. Thanks for covering Harsha garu🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
thank you so much for your valuable comments
@BTS-tr4jg
@BTS-tr4jg 2 жыл бұрын
Chala Chala andannga vundi peruru... Penkutillu ayte super ga vunnayi.... Manchi nilla cheruvu.... Aakkada location super ❤️ totally video baga tisaru... Miru andarito Chala chakkaka matladutaru👍👏👌 steps leni ille ledu assalu aakkada😍 prati intiki steps vunnayi.....
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@prudhviraju8311
@prudhviraju8311 2 жыл бұрын
Peruru అగ్రహారం, the best place in konasima 😍😍
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@vishwanadhviswanadh9224
@vishwanadhviswanadh9224 2 жыл бұрын
వీడియో చాలా బాగుంది అన్నయ్య 👌👌👌❤️❤️
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@Jwalp-61
@Jwalp-61 2 жыл бұрын
పేరియావూర్ కాలక్రమేణా పేరూరు గా మారింది. పెరియా అంటే తమిళంలో 'పెద్ద' అని అర్ధం. So పేరూరు అంటే పెద్ద గ్రామం ఆ చుట్టు పక్కల ఉన్న ఊళ్ళన్నిటిలోకి పెద్ద గ్రామం. సుమారు 400సం.ల క్రితం ద్రవిడ దేశంలో విపరీతమైన కరువు కాటకాలు సంభవించడం వల్ల వేలాది కుటుంబాలు ఆంధ్ర దేశంకి వలస వచ్చారు. వారందరూ వస్తూ చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు scatter అయి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వీరిలో ఎక్కువ భాగం వేద పండితులైన బ్రాహ్మణ కుటుంబాల వారు. వారే కాలక్రమేణ బ్రాహ్మణులలో ద్రావిడులు గా పిలవబడ్డారు. వీరిలో అమలాపురం చుట్టు పక్కల స్థిర పడిన వారిని పేరూరు కోనసీమ ద్రావిడులని, చిత్తూరు, నెల్లూరు, క్రిష్ణా లలో పొదిలి ద్రావిడులని, దివిలి ద్రావిడులని, విజయనగరం, శ్రీకాకుళం వచ్చిన వారిని తూర్పు ద్రావిడులని అన్నారు. ఈ కుటుంబాల తర్వాత మరికొన్ని కుటుంబాలు వచ్చి ఇదే విధంగా స్థిర పడ్డారు వారిని ఆరామ ద్రావిడులు గా పిలువ బడ్డారు. ఈ వీడియో చాలా బాగా తీసారు. వారికి చాలా ధన్యవాదాలు. ఐతే ద్రావిడ చరిత్ర నేను చెప్పినట్లు కాకా వేరే రకాలుగా కూడా చెప్తారు. ఏది ఏమైనప్పటికీ పేరూరు చాలా ఉన్నతమైన గ్రామం. ఈ ద్రావిడులందరూ తమిళదేశం నుంచి వచ్చారన్నది వాస్తవమే. అంతే కాకుండా ఈ మధ్య జరిగిన పరిశోధన లో పేరూరు లోని ద్రావిడ కుంటుంబాల పూర్వీకులు మరాఠా ప్రాంతం నుండి తంజావూరు వచ్చి అక్కడ నుండి కోనసీమ వచ్చారని తెలుస్తోంది. శుభం భూయాత్!
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
ఇంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు అండి
@sannibabukandala6933
@sannibabukandala6933 2 жыл бұрын
Thank you for revealing the history of Dravida community
@yogandrachintha3696
@yogandrachintha3696 2 жыл бұрын
అరవ గరువు అని వీధులు ఉన్నాయి
@saikumari9556
@saikumari9556 2 жыл бұрын
@N Ravi Rajuధన్యవాదములు సోదరా , ధన్యవాదాలు , మీరిచ్చిన information ఎంతగొప్పగా వుంది ....👏👏👏
@saikumari9556
@saikumari9556 2 жыл бұрын
your clarification , is too great and valuable , than q , lot of
@mulachinni7492
@mulachinni7492 2 жыл бұрын
మా ఊరు 👌చూపించారు. రోజు చూస్తున్నా, వీడియో లో ఇంకా అందంగా కనిపించింది
@sapavat
@sapavat 2 жыл бұрын
Eee. Jeevan inkaa vundhi ante nammalekapotunnam 🙏🙏
@sapavat
@sapavat 2 жыл бұрын
Super super
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@hariprasadnaidurangineni6508
@hariprasadnaidurangineni6508 2 жыл бұрын
నిజంగా పేరూరు చాల అందమైన ఊరు చుడ ముచ్చట గా వుంది.నిజంగా చెప్పాలంటే ఇ విడియో చూసిన అనుభూతి నీ ప్రతి ఒక్కరు మరిచిపోలేరు అని నా అభిప్రాయం.థాంక్స్ బాబు ఆశీస్సులు నికు గాడ్ బ్లెస్సింగ్ ఎల్లపుడూ నికు అల్ ది బెస్ట్
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@devayadavjangam
@devayadavjangam 2 жыл бұрын
పేరూరు గ్రామం చాలా బాగుంది..మీరు చూపించే విధానం ఇంకా బాగుంది..#nice వీడియో
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@viswanadhasastry3829
@viswanadhasastry3829 2 жыл бұрын
చాలా బావుంది, మనా సంస్కృతి కనబడుతోంది, ఎంత గొప్పదో తెలుస్తోంది.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@eravathi7769
@eravathi7769 Жыл бұрын
Harsha garu ❤miru andharitho chala baga kallisipotharu andi nice to you ❤RevathiRam❤❤
@bhagyalakshimiisukapatla2407
@bhagyalakshimiisukapatla2407 2 жыл бұрын
Chala bagundi village 🤗🤗🤗👌🏻👌🏻👌🏻
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@muralikumar776
@muralikumar776 2 жыл бұрын
భాగుంది భయ్య ఆ పేరురూ, నీ మాటతీరు ❤️
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@mohammednuzhathbegum3359
@mohammednuzhathbegum3359 2 жыл бұрын
Super andi maa menattagari vuru edenandi nenu naa chinnappudu chusanu ante fifty years krindata.malla ennella taruvaata chusetappatiki pranam lechi vachhindi.elage namdampudi kuda chupistarani asistunnanu.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@anjannasitaram7880
@anjannasitaram7880 4 ай бұрын
Nice video clip bro thanks jai sriram
@BinduGardeningVlogs
@BinduGardeningVlogs 2 жыл бұрын
కోనసీమ ప్రజలు చాలా అప్యాయతగా మాట్లాడుతారు, అన్న
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
అవును బ్రో
@prasadpotluri5044
@prasadpotluri5044 2 жыл бұрын
వేదాలు.పుట్టిన ఆచార వ్యవహారాలను వివిధ రకాలుగా తెలిపారుధన్యవాదాలు
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@murthysen
@murthysen 2 жыл бұрын
Nice place. Sweet people. Laid back life. My love for you and all Peruru people.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
thank you so much for your valuable comments
@gajjelasrinivasgoud8384
@gajjelasrinivasgoud8384 2 жыл бұрын
Chala Baguntaye Sir me videos live lo chusinattu ga.Andra Pradesh Mari West Godavari super sir .aye Mari language vere super 👌👌👌
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much...
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 2 жыл бұрын
Superoi మీ పేరూరు అగ్రహారం.it is proposed to World Heritage site
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@ratnashastry1819
@ratnashastry1819 2 жыл бұрын
నా పేరు పప్పు వెంకట రత్నం మన ద్రావిళ్ళు గురించి చెప్పడం చాలా ఆనందంగా ఉంది చాలా ధన్యవాదాలు🙏🙏🙏🙏
@casinopassion3612
@casinopassion3612 2 жыл бұрын
ownu and my ganti route is so great too. i am so happy that mana peruru
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
thank you so much for your valuable comments
@mkvvrajasekhararao5508
@mkvvrajasekhararao5508 2 жыл бұрын
Thanks harsha for exploring the places when we used to go 28 years ago now many more congrats
@Radveni
@Radveni 8 ай бұрын
Very nice video.. really enjoyed it.. thank you so much for sharing… 🙏🙏
@AshokKumar-tk7ox
@AshokKumar-tk7ox 2 жыл бұрын
HARSHA SRIRAM YOUR VIDEOS ABOUT GODAVARI ANDALU AND SOYAGALU ARE VERY SUPERB AND EXCELLENT
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@guttullajeevanpilli621
@guttullajeevanpilli621 2 жыл бұрын
Wow beautiful video. Maa.ammamma gari oooru. Dasara , sankranthi, summer holidays enjoy.chesina ooru. Ippudu madhyapradesh indore lo untunanu. Choostuntae chala anandham ga undhi. Thank you.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@easwarimoksha6996
@easwarimoksha6996 2 жыл бұрын
Chala happy ga untadi andi.mee videos chustuntea👍 Maadi kudaa amalapuram andi
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
thank you so much for your valuable comments
@thotasrinivas4373
@thotasrinivas4373 Жыл бұрын
Thank you very much Harsa sriram garu Peruru very very interesting village
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@voiceofacommonman9973
@voiceofacommonman9973 2 жыл бұрын
చందమామ కధలు పుస్తకం లో బొమ్మలు చూసిన అనుభూతి కలిగినది 🙏🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
thank you so much for your valuable comments
@maryadaramanna471
@maryadaramanna471 2 жыл бұрын
Village sanitation బాగుంది ...నీట్ గ ఉంది
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
thank you so much for your valuable comments
@srinivasayyalasomayajula8539
@srinivasayyalasomayajula8539 2 жыл бұрын
Super. Nice explanation by Subburao Sir.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
thank you so much for your valuable comments
@trivikram2079
@trivikram2079 2 жыл бұрын
Harsha Garu...even good conversation with Peruru people.... excellent from 25:45 to 36:20...
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much bro
@sivasuccess4115
@sivasuccess4115 2 жыл бұрын
Super video super 👌👌👌👌👌👌😋😋😋😋😋
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@janakiramramarao4696
@janakiramramarao4696 2 жыл бұрын
బ్రో u r way of talking and intaracting with public like amazing speech...... పది కాలాల పాటు చల్లగా ఉండాలి స్వామి
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@allabakshushaik9576
@allabakshushaik9576 2 жыл бұрын
హర్షా గారు మే నెలలో జరిగే లక్ష్మి నరసింహ స్వామి ఉత్సవాలు షూట్ చేయండి ( అంతర్వేది ఉత్సవాలు చూపిన విధంగా) నెల్లూరు నుంచి వీూ అభిమాని
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
అలాగే అండి ..Thank you so much for your valuable comments
@venkatmallareddy9852
@venkatmallareddy9852 2 жыл бұрын
సూపర్ అండి ఊరు పేరూరు అద్బుతంగా ఉంది
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@KattamanchiRajesh
@KattamanchiRajesh 2 жыл бұрын
మీ వీడియో లు చాలా బాగున్నాయి
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@ammajimiddela8515
@ammajimiddela8515 2 жыл бұрын
మాది పేరూరు మాఊరునిచాలాబాగచూపించారు ధన్యవాదాలు రా మ్ గా రు
@sapavat
@sapavat 2 жыл бұрын
Wow. Beutiful village environment 👌👌👌👌
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@murthytata1553
@murthytata1553 2 жыл бұрын
Maa village Vedio challa Bagundi brother. I have born in Peruru. Thanks
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@indirairagavarapu7189
@indirairagavarapu7189 2 жыл бұрын
Chala bagundi peruru Gramam andaru Ala Arugulu meda kurchuni kaburulu cheppukune varu kanumarugai pothunayi Anadu muchatulu
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@lakshmiyedla3712
@lakshmiyedla3712 2 жыл бұрын
Maduva house's chala famous kadha...... Alanti architecture chala miss avuthunam..... Ekka penkutillu unaaye antai valla antha chakkaga maintain cheusthunaaru.......Total nice video 📸📷
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@thirumalainternationalsslt5876
@thirumalainternationalsslt5876 2 жыл бұрын
I saw it two three times, asalu bore feel ledhu vallu chala chakkaga mataladuthunnaru.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@mangenaseshasaikrishna741
@mangenaseshasaikrishna741 2 жыл бұрын
Manchi content gala vlogs chesthunnaru Harsha Sriram .good keep it up.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@sudha-adabala
@sudha-adabala 2 жыл бұрын
Chala adbutamina village chupincharu harshagaru danyavadamulu 🙏🙏
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@bhanumurthyperi9428
@bhanumurthyperi9428 10 ай бұрын
Ma ammagari uru peruru, nenu akkade puttanu, ammu suryanarayana garu ma tata garu(ammaki nanna garu)chalakalam nunchi anukunnanu sriramgaru eppadiki cover chesaru, chla chala thanks.
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@manyamveeravenkatasatyanar4799
@manyamveeravenkatasatyanar4799 2 жыл бұрын
Ganti Brahmanandam garu maku department lo senior.Varidhi Peruru.Nannu chala abhimanam ga chusevaru.Varu ippudu Hyderabad lo vunnarani vinnanu. Variki na pranamalu.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much
@lakshmigadiraju3426
@lakshmigadiraju3426 2 жыл бұрын
Nijanga chala chala bagundi video superb Harsha Garu 😍😍😍❤️❤️❤️❤️💖💖💖👌👌👌
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@penumatsarangaraju8061
@penumatsarangaraju8061 2 жыл бұрын
Excellent video హర్షగారు మీ ఛానల్ B+ గ్రేడ్లొ ఉంది
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much andi..b+ ante
@palleturiammayi5556
@palleturiammayi5556 2 жыл бұрын
సూపర్ సార్
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
thank you so much for your valuable comments
@TulSiRamaKrishna
@TulSiRamaKrishna 2 жыл бұрын
ఈ వీడియో చూసిన వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి మా ఊరికి వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తే అన్ని సౌకర్యాలతో సహా చాలా బాగుంటుంది అని నా కోరిక
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@rohinisreevoleti470
@rohinisreevoleti470 2 жыл бұрын
Andamyna ooriki hspl enduko ardham kaley.pyga 100 padakala ta.rogaalato mogy povalaa
@rohinisreevoleti470
@rohinisreevoleti470 2 жыл бұрын
BGM nice
@naiduu.u.2309
@naiduu.u.2309 2 жыл бұрын
Well done thammudu harsha, u r making beautiful nd wonderful videos, yet u hope to reach more peaks 💐✌
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much
@sanjaydasari7387
@sanjaydasari7387 2 жыл бұрын
Hi Harsha Garu village chala chala bagundi 🥰✨✨
@manipraveen1228
@manipraveen1228 2 жыл бұрын
Hi anna peruru vachara
@sirishanakka4958
@sirishanakka4958 2 жыл бұрын
Nice video Harsha garu🥰I like you very much
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much andi
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
అవును అండి
@rangacharyuluangara4270
@rangacharyuluangara4270 2 жыл бұрын
పేరూరుతో కొంచెం అనుబంధం ఉంది. చాలా సంతోషం. గుర్రం గుడి ఎక్కడం గురించి మా పెద్దల ద్వారా విన్నది"బ్రిటిష్ అధికారి పన్నులు వసూలు చేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఉండే వారిని కించ పరచే విధంగా మాట్లాడేడు అని అతన్ని ఆట పట్టించాలని అతని గుర్రాన్ని గడ్డి మెత్తాలతో గుడి ఎక్కించారని, తరువాత అతను ప్రాధేయపడగ దించారని చెప్పేవారు.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable information
@eravathi7769
@eravathi7769 Жыл бұрын
Very very beautiful village ram garu iam full happy thank you ram garu
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
So nice
@lalithakumari9840
@lalithakumari9840 2 жыл бұрын
Harsha garu bhetgalunigudi ambajipet busstop deggara kuda okati undi ee sari aa area kuda cover cheyyandi mee peruru video super tqs for sharing
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@laxmidasari6172
@laxmidasari6172 2 жыл бұрын
Inni penkutiillu modatisari chustunnam, ee taram vallandaru veetini samrakshinchukovadamlo shradda pedte baguntundi.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@s.rajeshraj8730
@s.rajeshraj8730 2 жыл бұрын
I love this village
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
thank you so much for your valuable comments
@potnurusankarbabu6772
@potnurusankarbabu6772 2 жыл бұрын
Really I appreciate 🙏 u man I didn't seen this place anyway i thanks 🙏 .
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@rebelmounish8584
@rebelmounish8584 Жыл бұрын
Video starting lone ma school kanipinchindhi😍😍
@srinivaspaturi813
@srinivaspaturi813 2 жыл бұрын
Very pleasant video ! Thank you sir !!
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@amarnathmyneedi4052
@amarnathmyneedi4052 2 жыл бұрын
Hello Harsha garu , Mee videos daily choostanu nen mi abimani ayyipoyanu meeru andharitho matladhe vidhanam bagunthundhi suneetha,West Godavari, eluru
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much andi
@krishnakanchi7398
@krishnakanchi7398 2 жыл бұрын
శ్రీరామ్ గారు సూపర్ జైశ్రీరామ్
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
thank you so much for your valuable comments
@ijrao8093
@ijrao8093 2 жыл бұрын
Thank you so much. ఇది మేము పుట్టిన ఊరు. ప్రస్తుతం మేము ముంబై లో సెటిల్ అయి పోయాము
@ijrao8093
@ijrao8093 2 жыл бұрын
నా పేరు ఇళ్ళ జనార్ధన రావు. భేతాళ స్వామి గుడి దగ్గర, తాడి గుంట. 😄
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Good andi
@srijayalakshmienterprises785
@srijayalakshmienterprises785 2 жыл бұрын
Beautiful place Andi Shriram garu 👌
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
thank you so much for your valuable comments
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 2 жыл бұрын
మన గ్రామాలు భూలోక స్వర్గం.మన తెలుగు లోగిళ్ళు కోనసీమ ప్రశాంతతకు మారపేరు
@naiduu.u.2309
@naiduu.u.2309 2 жыл бұрын
👌♥️
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much
@bharathichakravaram3595
@bharathichakravaram3595 2 жыл бұрын
Nijam.chepparuu
@netajibadugu3206
@netajibadugu3206 2 жыл бұрын
Good. Today i am going to see.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
thank you so much for your valuable comments
@kamalasikha9668
@kamalasikha9668 2 жыл бұрын
Super super sriram thanku somuch for this video. Plz try to show ur next video We r waiting for next video. Try to show madana gopala swami temple also.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@nvidya797
@nvidya797 2 жыл бұрын
My native place kadapa me videos chusi east godavavari vlogs chusthannu
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much andi
@jyothihelenrose1681
@jyothihelenrose1681 Жыл бұрын
Hi ram garu peruru village and culture nice👍👍👍
@venkannababuburidi8192
@venkannababuburidi8192 2 жыл бұрын
Wonderful video
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@tulsisimham3787
@tulsisimham3787 2 жыл бұрын
Nice video presented bro keep it up.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 2 жыл бұрын
పేరూరు వేదం ల ఘోషించే గోదావరి
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@bharathichakravaram3595
@bharathichakravaram3595 2 жыл бұрын
Chala Rojulavthundiii...me videos vachhii.. Mabbulu kammesina Megham la me.videos leni Utub.chudalemxndi...
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much andi
@usrao2148
@usrao2148 2 жыл бұрын
Very good video. I love to see your videos- slow moving (currently your camera is fast moving around. Do it slow. This gives us chance to see better. If you follow my advice, you will become a movie camera man!!! Neeku Noorellu ayoush!!!
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
thank you so much for your valuable comments
@santhoshkumarpandrangi2576
@santhoshkumarpandrangi2576 2 жыл бұрын
Mee video 1st time chusthunaa....chalaa bhavundhi video...nadhii NTR dist vijayawada...amalapuram side video bhavundhi
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@venkateswaraokhanderayani4863
@venkateswaraokhanderayani4863 2 жыл бұрын
Sir meeru veryclear ga detailed ga explain chesarusir. Super.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@puttajayanthi5917
@puttajayanthi5917 2 жыл бұрын
Very nice video sir
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@ratnamkadali
@ratnamkadali 2 жыл бұрын
Brother...నీకు...thanks Love you
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@MUNNA_MANOJ_YT_PERURU
@MUNNA_MANOJ_YT_PERURU 2 жыл бұрын
Anna tqs anna maa vuru chupisthunnandhuku
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@thirumalamuchu2066
@thirumalamuchu2066 2 жыл бұрын
Chala chala bagundi sar 🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you so much for your valuable comments
@abhishekvardhanperi8530
@abhishekvardhanperi8530 Жыл бұрын
Excellent 👌👌👌
@Kv.Dayakarrao
@Kv.Dayakarrao 2 жыл бұрын
మంచి వీడియో తీసినందుకు ధన్యవాదాలు సోదరా
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
thank you so much for your valuable comments
@kishoreSarmaVarahabhatla
@kishoreSarmaVarahabhatla 2 жыл бұрын
I am also belongs to Peruru. A very great culture still peoples are following.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@anitharaj5697
@anitharaj5697 2 жыл бұрын
Perurupetalo swarnadurgadevi gurinchi kuda video cheyyandi Chala satyamaina thalli,,,🙏
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Ok andi
@sarojabandaru1692
@sarojabandaru1692 2 жыл бұрын
Super village nice
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@casinopassion3612
@casinopassion3612 2 жыл бұрын
very nice and my sir name Ganti and i came to know a lot of routes. thanks for this video
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
thank you so much for your valuable comments
@saikumari9556
@saikumari9556 2 жыл бұрын
@@harshasriram77 rally జగన్మోహన్ స్వామి గురించి చెప్పరా ....👏👏👏
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 39 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 32 МЛН
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 33 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 334 М.
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 39 МЛН