ఎన్నో పుస్తకాలు చదివితే గాని రాని జ్ఞానం మీ ఐదు నిమిషాల వీడియోలో వస్తుంది ... మాకు తెలుసు ఈ ఐదు నిమిషాల కోసం మీరెంత శ్రమించారో.... ధన్యవాదాలు మీకు
@jagaambatiom47413 жыл бұрын
Perfect
@ganthokorakannamnaidu27553 жыл бұрын
❤
@vemula_sainathreddy91313 жыл бұрын
థాంక్యూ బ్రదర్ ఇన్నాళ్ళు నేనొకన్నే తాబేలు లాగా ఉన్నాను అనుకున్నా కాని నాలాగ చాలామంది ఉన్నారు అయినా ఒత్తిడి ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ ఇంకొకరికంటే ముందుగా వాళ్ళు చేసే పని చేయాలని లేదా ఇంత సమయం లో ఒక పని పూర్తి చేయాలని అనుకున్నప్పుడు ఒత్తిడికి గురవుతారు ఇలా ఆలోచించి మన జీవించే కాలాన్ని కూడా అరవై యేండ్లకు తగ్గించారు అన్నీ పనులూ తొందరగా చేయాల్సిన అవసరం లేదు ప్రకృతి ప్రకారం నడుచుకుంటూ మనలా మనం జీవిస్తే చాలు 🙏
@dasariraghu31183 жыл бұрын
Yes bro.... కుత్రిమ ఒత్తిడి వుంటేనే దేనైనా సాధించవచ్చు అని ఏదో బుక్ లో నేను చదివాను.
@chandrashekarbikkumalla70752 жыл бұрын
మీ వీడియోలు అన్నీ వినడానికి చాలా బాగుంటాయి ఆచరించడానికి ఒక్కటి బాగుంటుంది దేన్ని ఆచరించాలో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి అన్నీ ఆచరించాలనుకునేవాడు ఏం ఒక్కటీ ఆచరించలేడు. మీకు వ్యూస్ ఇవ్వడంతప్ప!!!!!!!!
@AJAYKUMAR-nz1cf3 жыл бұрын
nenu unna situation ki correct time lo pettav bro video.Tq
@SampathKumar-dm4nl3 жыл бұрын
Same here
@arjunvittalvon86583 жыл бұрын
@@madhuridhulipudi1027 em problem
@maheshbairamahi15793 жыл бұрын
Nenu kuda anna
@navyareddy19583 жыл бұрын
@@arjunvittalvon8658 😁😁00 op 😁😁😁😁😁0 pp p pp pp 😁😁😁😁😁😁😁😁😁😁😁00 op on 😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁0 😁😁p 😁0p PPLp 😁😁😁😁0 😁😁😁😁😁😁😁😁😁😁0 😁p 😁0pp 😁0p0p0
@localtraveller86472 жыл бұрын
My name is also ajay naakosame kavochu anipisthundhi
@mastansk39093 жыл бұрын
Em podcast ra babu mind lo nunchi povatledu... I'm addicted to your voice 🤯🤯😘
No One Can Play Your Role Better Than You... Brohh ❤️
@challakolusunagarajuyadav.59013 жыл бұрын
చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. 🙏🙏🙏🙏🙏
@imran_pyarse44063 жыл бұрын
Ne maatalu... Human beings ki...Manchi Medicine lantivi Bro...love u so much...tq for videos...
@sathyamcanaparapu653 Жыл бұрын
Good solution for stress... Thank you, for your good suggestion...
@hariprasad..5803 жыл бұрын
Mee videos chusthe/ podcast vinte chaalu stress relieve ayyi....oka boost up vachinattu vuntundhi. Thank you ❤ Brother !
@dune29153 жыл бұрын
Every time you surprise us with your exciting content. Thank you bro.
@bandisrikanth7313 жыл бұрын
STRESS IS SUPER TOUNICH FOR EVERYONE in SUCCESSFUL SOCIETY...tq sir ...
@janardhandindukurthi7087 Жыл бұрын
VERY GOOD SOLUTION COMING FROM ME FOR SEEING YOUR VIDEO.. I AM FACING COWARDNESS FEELING SINCE 10 YEARS... THANKS BRO... YOU ARE GIVING VERY GOOD EXAMPLES FOR YOUR ALLL VIDEOS, FOR UNDERSTANDING EASILY
@Ajaydamn34123 жыл бұрын
Again again lovely addictable boss
@ahmedjameel852 жыл бұрын
Excellent presentation brother
@venkatdusa63593 жыл бұрын
Excellent message sir....
@nareshprabhas28963 жыл бұрын
Yes 💯 sir meeru cheppindi nijam thank you for sujution
@kolaseshagiri80463 жыл бұрын
సూపర్ బ్రో
@MrHe-vj5ls3 жыл бұрын
Great podcast,great voice and great brother 👨🏫👨🏫👨🏫
@prajwalak87682 жыл бұрын
Thank you brother, excellent explanation
@narasingaraoboddu31933 жыл бұрын
అప్పుడెప్పుడో అభివృద్ధి లేనప్పుడు, తక్కువ జనాభా వున్నప్పుడు, తెలివి తక్కువ జన భా వున్నప్పుడు చెప్పిన ఈ తత్వ సిద్ధాంతాలు ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంకి , మారిపోయిన మనుషుల మైండ్సెట్ కి ఖచ్చితంగా సరిపోతాయంటారా??
@bengenes3 жыл бұрын
సరిపోతాయి అండీ. కంప్యూటర్ యుగములో కూడా పనికి వస్తాయి. ఎందుకంటే అందరూ గుఱ్ఱము లాగా పరిగెత్తలేరు. పరిగెత్త లేని వారు పరిగెత్తే వారితో పోల్చుకోకుండా ఉండాలి. పరిగెత్తే వారికి త్వరిత గతిన ఆర్జికముగా ఉన్నతిని పొందే అవకాశము వుండవచ్చునేమో? అయితే పరిగెత్తే వారు కొన్ని మానవ సంబంధాలు, ఒక జీవిగా ప్రకృతితో ఉండే సంబంధాలు కోల్పోవచ్చు లేదా ఆస్వాదించలేక పోవచ్చు. తృప్తిని పొందలేక పోవచ్చు. పరిగెత్త లేని వారు మీరు చెప్పే పోటీ ప్రపంచములో ఆర్ధిక వృద్ధిని పొందలేక పోవచ్చు. కానీ మానవ సంబంధాలు. ప్రకృతి సంబంధాలు ఆస్వాదించే అవకాశము ఉంది. తృప్తిని పొందే అవకాశము ఉంది. పోలిక తోనే సమస్య వస్తుంది. పొలికతోనే పోటీ తత్వము వస్తుంది. చదువుకోవడానికి లేదా వృత్తి నైపుణ్యము నేర్చు కోవడానికి , ఆచరచడానికి 25 సంవత్సరాల వరకూ పోటీ తత్వము కావాలి. కానీ అది స్పోర్టివ్ గా ఉండాలి. 45 సంవత్సరాల వరకూ సంపాదించే విషయములో పోటీ తత్వము ఉండాలి. ఇంకా కనీసము ఆ తరువాత అయినా సమాజానికి ఏమైనా తిరిగి ఇవ్వాలి (డబ్బునో, సమయాన్నో, జ్ఞానాన్నో , అవగాహన నో, క్రమశిక్షననో ఏదో ఒకటి) అనే పోటీ తత్వము కూడా ఉండాలి. అది అన్ని కాలాలలో అవసరమే. మనిషి కూడా ఒక జీవియే. అది ఖచితముగా ప్రకృతి ఆకర్షణకు , నియమాలకు లొంగుతుంది. సౌలబ్యాల కోసము, భద్రత కోసము సంఘము నిర్మించుకొని అందులో బతుకున్నది ఈ మానవ జీవి. కంప్యూటర్ యుగము కూడా మనిషి అనే జీవి నిర్మించుకొన్నదే. ఇతర జీవులకు కంప్యూటర్ యుగము అంటూ ఏమీ లేదు. ప్రస్తుతము ఇతర జీవులు మనిషి పీడను భరిస్తున్నాయి.
Your words like sakshi vyasaalu, so much knowledge here
@shaikkamalbasha56032 жыл бұрын
Good stress relax video,😊😊😊
@ratank13 жыл бұрын
Best example
@SbsEng-e5s Жыл бұрын
Very valuable information really tqs alot
@kamellimohini16092 жыл бұрын
Super Andi Vedi teliyakundane vedilo champutharu👍👍👍👍
@SRNR_PODCAST.3 жыл бұрын
Missing that last click sound,that sound means a lot to your podcast ❤️
@gmkrayalu9322 жыл бұрын
Excellent guidance sir
@veerababukhammam81212 жыл бұрын
Wonderful motivated strass tiqnic boss super
@CosmicAI83 жыл бұрын
Gone my headache 🥳....
@kishoremallamari29732 жыл бұрын
మీరు చాలా గ్రేట్ సార్ 🙏🙏🙏🙏
@surisunkapura58203 жыл бұрын
Nuvvu devudu saami 🙏
@teshwarieshwari767 Жыл бұрын
Super❤❤❤
@jyothimojerla3108 Жыл бұрын
You said very well sir good example
@chakilamshivakumar11152 жыл бұрын
Excellent message 🙏🙏🙏🙏🙏🙏🙏
@tadidaniel5775 Жыл бұрын
గ్రేట్ వర్డ్స్ bro
@bittuhearty7103 Жыл бұрын
What a words from you man
@veerapvvp82003 жыл бұрын
Very useful 👍
@Bullishflg103 жыл бұрын
Super video
@venkateshvlog71942 жыл бұрын
I am love love faillure past thoughts valanaa stress vastundhi ni video chusaka eppudu free aindhi Olympic example is good
@Mahesh_Sharma_Malladi3 жыл бұрын
చాలా బాగా చెప్పావు సోదరా💐👍
@gorlesai74872 жыл бұрын
Nee voice superb
@swathichintu18592 жыл бұрын
Fantastic video bro ....great thought
@Annapareddy-vr9cx7 ай бұрын
Wonder full sir
@srikantharmy Жыл бұрын
Super sir 👌👌👌👌
@yesurajupandi35962 жыл бұрын
super..sir
@geethakrishnafilmschools79012 жыл бұрын
Good going. Keep translating such good philosophical statements. And they would reach larger telugu people. Good luck for your podcasting 💪 No more stressing
@Gandham-ku7jh3 жыл бұрын
Vere level bro, ede trending avvadam pakka bro i think,so let's see.
@karumallika6783 жыл бұрын
Thanks bro
@rajkumar..66022 жыл бұрын
Problem కి లాజిక్ తెలియక ఒత్తిడికి గురవతారు.
@War_ediz2 жыл бұрын
Thank you very much sir
@startuptree96292 жыл бұрын
good explanation very informative..
@macharlamahesh3 жыл бұрын
Love you bro
@MididoddiNagarjunaPrajapati Жыл бұрын
Top video in your channel❤
@principlesoflife1722 жыл бұрын
When we are in stress... Our digestion stops... Our mind stops... If you expect for a result you are stressed.... But when you are process oriented and can take any result no stress result will come some day... Same thing mentioned...in GITA... Do work...but not expect result... Because it can stress you and break you...
@srinivasarao6390 Жыл бұрын
Yes bro This is true
@nageswariusa65173 жыл бұрын
SUPERB BROTHER
@radha24262 жыл бұрын
Mee voice chustey chinavarilaunnaru, geevithanni purthiga chadhivesinattunaru.
@jagaambatiom47413 жыл бұрын
Na gurinche cheppinatlundi,correct,kakapote ee visayam eppudooo svayangane telusukunna.
@mpadmanani81673 жыл бұрын
Excellent videos
@jayaramsandeep55922 жыл бұрын
Great content please make more videos
@Ram-gj2iq2 жыл бұрын
మీరు చెప్పే ఈ మంచి వాఖ్యం "మూర్కులు విన్నకూడా చెవిటోడిలా వింటారు" ఇదే మాట పనికిరాని సోది చెప్పేవారు కూడా వాడుకునే ప్రమాదం ఉంది కద ఈ రోజుల్లో..
@routhudevender83023 жыл бұрын
Super Sir 👌🙏
@aSwanth28082 жыл бұрын
Excellent
@AmmuAmmu-oz3bn3 жыл бұрын
Super..👍👌👌👌👌
@EM-ix9fz3 жыл бұрын
Love you sir
@ThinkTeluguPodcast3 жыл бұрын
❤️🎧
@naveenbunny85312 жыл бұрын
Like ur explanation
@srikrishna7552 жыл бұрын
Thanks sir
@rajeevbokinala73 Жыл бұрын
Tq sir 🙏
@pathmaker87753 жыл бұрын
Just Relaxing...
@danielsurisetty Жыл бұрын
Wow!!
@srijayasri39952 жыл бұрын
Good information
@msr242610 ай бұрын
Positive stress కావాలి
@RamaRao-qu7te Жыл бұрын
Yes 100 శాతం కరెక్ట్
@ravindrababulanke6489 Жыл бұрын
Exlent
@rajeshchevulamaddi69673 жыл бұрын
Nice 👍 lines
@krishnaavuti72093 жыл бұрын
Same situation
@manne.rajender22 жыл бұрын
Super video of the day
@skmohammedayaz4282 жыл бұрын
Good information 👍
@vishnuraff2581 Жыл бұрын
Good video brother
@shyamalreddyyenna43103 жыл бұрын
So nice bro
@venu43852 жыл бұрын
Super voice
@samuelvadala21202 жыл бұрын
Good words 🙏
@Yashaswi66302 жыл бұрын
Yes bro tq
@savitri7311 Жыл бұрын
Super🎉
@vigneshwar00963 жыл бұрын
Frog example ecchipadesav🔥🔥🔥
@maruthi68113 жыл бұрын
👌👌
@SanthoshReddy-db9lz9 ай бұрын
I used my stress and depression for my education 😮😊
@vasudevaacharihari5642 жыл бұрын
Superub sir
@pavaninfotech1212 жыл бұрын
Excellent bro keep it up
@monicamoni4478 Жыл бұрын
Its been so long that i subscribed a channel
@kiraakharsha1432 жыл бұрын
Nice. 👌👌👌👌
@anwaranwar-ub6oj Жыл бұрын
Yes Am too....
@sravanisravani1583 жыл бұрын
Ur voice change my thinking way so.. If u don't mind I want 2 see ur face😊