Thiruveedhula merasee..........

  Рет қаралды 213,157

Balakrishna Prasad Garimella

Balakrishna Prasad Garimella

Күн бұрын

Пікірлер: 92
@duganaganesh6822
@duganaganesh6822 3 жыл бұрын
అన్నమయ్య కీర్తన తిరువీధుల మెఱసీ తిరువీథుల మెఱసీ దేవదేవుడు గరిమల మించిన సింగారములతోడను || తిరుదండేలపై నేగీ దేవుడిదె తొలునాడు సిరుల రెండవనాడు శేషునిమీద | మురిపేన మూడోనాడు ముత్యాల పందిరి క్రింద పొరినాలుగోనాడు పువు గోవిలలోను || గ్రక్కున నైదవనాడు గరుడునిమీద యెక్కను ఆరవనాడు యేనుగుమీద || చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను యిక్కువ దేరును హుఱ్ఱ మెనిమిదోనాడు || కనకపుటందలము కదిపి తొమ్మిదోనాడు పెనచి పదోనాడు పెండ్లిపీట | యెనసి శ్రీ వేంకటేశు డింతి యలమేల్‍మంగతో వనితల నడుమను వాహనాలమీదను ||
@SesharatnamVicharapu
@SesharatnamVicharapu 6 ай бұрын
0:39
@mulukutlakrishnamurthy4297
@mulukutlakrishnamurthy4297 4 жыл бұрын
Om namo venkatesaya. మీరు తన్మయత్వంతో పాడుతూ ఉంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది. గురువు గారూ
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 Жыл бұрын
తిరుమల బ్రహ్మోత్సవాలు అన్ని ఒకేసారి చూసిన అనుభూతి కలుగుతుంది గురుదేవా మీ గానం లో వింటే పాదాభిందనాలు
@muralikrishna3278
@muralikrishna3278 Ай бұрын
Guruvu garu meeku sirrasuvanchi na padhabhivandanam
@gampalavasudeva1706
@gampalavasudeva1706 4 жыл бұрын
గురువు గారు తమకు పాదాభివందనాలు, తమరు ఇంకా మరెన్నో కీర్తనలు పాడాలి ఈ కీర్తన అంటే నాకు చాలా ఇష్టం, ఇంకెవ్వరి గళం లో విన్నా నాకు ఆ అనుభూతి రాదండీ , ధన్యవాదాలు🙏
@seshammamadasu3466
@seshammamadasu3466 6 ай бұрын
మీ పాట అద్భుతం గురూజీ.
@narayanamurthymogalapalli4599
@narayanamurthymogalapalli4599 3 ай бұрын
మీగానామృతంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూసిన పరవశం కలిగింది గురువుగారూ! తాదాత్మ్యం చెంది పాడుతున్న మిమ్మల్ని చూస్తుంటే నాకు అన్నమయ్య యిలాగే పాడేవారేమో అనిపిస్తుంది.
@mamillapalliananthakrishna8041
@mamillapalliananthakrishna8041 3 ай бұрын
పాదపద్మములకు నమస్కారములు స్వామి
@ramanamurthyburra9570
@ramanamurthyburra9570 Ай бұрын
ఓం నమో వేంకటేశాయ మంగళమ్ 🎉🎉🎉
@srinivasactr698
@srinivasactr698 5 ай бұрын
అయ్యా, మీకు పాదాభి వందనములు
@ParupallyAnjaneyulu
@ParupallyAnjaneyulu Жыл бұрын
ఎంత అద్భుతం గురుదేవ మీ కీర్తనలు వినడం మా పూర్వజన్మ సుకృతం . మీకు పాదాభి వందనాలు గురుదేవ .. మాకు మల్లి ఆ శేష శైలవాసున్ని దర్శనం చేయిస్తున్నారు
@sirisneha4157
@sirisneha4157 Жыл бұрын
@ramsg2376
@ramsg2376 4 жыл бұрын
You are Really God gifted Person . I felt very blissful once I listen to your songs . God blessing be always showering on you.
@naveensunki6180
@naveensunki6180 6 ай бұрын
గురువు గారు మీకు మీ గాత్రానికి 🙏🙏🙏🙏
@shivashankarachary5253
@shivashankarachary5253 4 жыл бұрын
గురువు గారికి నమస్సులతో ...... అతిశయోక్తి కాదంటే మాకు తెలిసిన అన్నమయ్య మీరే..... 🙏🙏🙏
@phanikumar8230
@phanikumar8230 4 жыл бұрын
Very very true. In my generation I know two of them and I proudly say that I’ve seen both of them personally Tyagayya is M.Balamuralikrishna AnnamayyA is G.Balakrishna Prasad Karana Janmulu
@ramanamurthyburra9570
@ramanamurthyburra9570 Ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 Жыл бұрын
Adhuram mee ganamu Guruvu gariki Satha Vandanalu..Namo Venkatesaya..😊
@lathathumuluri5714
@lathathumuluri5714 13 күн бұрын
అంతా అని చెప్పలేని గురువుగారు నమస్తే గురువుగారు
@cjeyamurugan3055
@cjeyamurugan3055 7 ай бұрын
தெய்வீக பாடல் தெய்வீக ராகம் தெயவீக குரல் தெய்வத்தின் அருளால் . நல்ல குரல் வரம்.
@bhargavisarvani1623
@bhargavisarvani1623 23 күн бұрын
Jai govinda andi
@nandakumar6685
@nandakumar6685 Жыл бұрын
Sarada guruvugaru mee adbhutamina songs to taristunnamu,padabhivandanalu
@udaykumarj4740
@udaykumarj4740 4 жыл бұрын
ప|| తిరువీధుల మెరసీ దేవదేవుడు | గరిమల మించిన సింగారములతోడను || చ|| తిరుదండలపై నేగీ దేవుడిదె తొలునాడు | సిరుల రెండవనాడు శేషుని మీద | మురిపాల మూడవనాడు ముత్యాల పందిరిక్రింద | పొరినాలుగవనాడు పువ్వు గోవిలలోను || చ|| గ్రక్కున నైదవనాడు గరుడునిమీద | యెక్కెను నారవనాడు యేనుగుమీద | చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను | యిక్కువ దేరును గుర్రమెనిమిదవనాడు || చ|| కనకపుటందలము కదిసి తొమ్మిదవనాడు | పెనచి పదోనాడు పెండ్లిపీట | యెనసి శ్రీవేంకటేశు డింతి యలమేల్మంగతో | వనితల నడుమను వాహనాలమీదను ||
@tirumalrao5958
@tirumalrao5958 3 жыл бұрын
అద్బుతం అమృతధార ప్రవహిస్తున్నట్లు గా వుంది.
@gattupallisasikala5724
@gattupallisasikala5724 3 жыл бұрын
Uday garu you are giving lyrics for every song so great of you thank you so much 🙏
@ramasaicreations5749
@ramasaicreations5749 Жыл бұрын
Om namo venkatasaya
@udaykumarj4740
@udaykumarj4740 Жыл бұрын
@@gattupallisasikala5724🙏
@nandakumar6685
@nandakumar6685 Жыл бұрын
Prasadgurugaru ur singingstyle s very nice,gods gift, memanta taristunnamu,mee patalu vini
@tirumalrao5958
@tirumalrao5958 4 жыл бұрын
తన్మయం తో పులకరించి పోతున్న గురువు గారు మీకు పాదాభివందనాలు
@ramanamurthyburra9570
@ramanamurthyburra9570 Ай бұрын
ఓం అచ్యుతాయనమః అనంతాయనమః గోవిందాయనమః 🙏🙏🙏🎉🎉🎉❤❤❤🎉🎉🎉🙏🙏🙏
@shreedevik1813
@shreedevik1813 4 жыл бұрын
Pranaam to guru garu, no one can sing like this, beautiful song describing the vahana sevas done on each day during Brahmotsavam. Great composition by Annamayya
@sambasivaraopavuluri4494
@sambasivaraopavuluri4494 Жыл бұрын
Mee keerthanalu fantastic swamy.
@seshammamadasu3466
@seshammamadasu3466 6 ай бұрын
మీ పాదాలకు నమస్కారం.
@SaiDarbhaSisters
@SaiDarbhaSisters 3 жыл бұрын
Aha adbhutamaina anubhuti Kalugutundi ee Keertana vinte 🙏🙏
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 4 жыл бұрын
Namaskaram guruvu Garu. Swamy ni maa kallaku chupistunnaru mee ganam tho. Dhanyavadalu. Please upload more annamayya keerthanas
@srikrishnapriyansh4504
@srikrishnapriyansh4504 3 жыл бұрын
Guruvugaru me voice unique.......really god gifted person
@surendramohan6666
@surendramohan6666 3 жыл бұрын
భువికి దిగి వచ్చిన గాన గoధర్వులు. బా.కృ.ప్ర🙏🙏🙏
@Kirankumarsirimuthi
@Kirankumarsirimuthi 5 ай бұрын
Nice ❤
@kornekishorebabumudhiraj7551
@kornekishorebabumudhiraj7551 5 ай бұрын
Akhilanda Bramandanayaka Govinda ❤
@ramanamurthyburra9570
@ramanamurthyburra9570 Ай бұрын
ఓం నమః శివాయ 🙏🙏🙏
@lakshmimiriyala609
@lakshmimiriyala609 2 жыл бұрын
ee bavane maku chalu devaaa🙏🏿🍀🙏🏿
@venkateswarlukathi9563
@venkateswarlukathi9563 Жыл бұрын
E mahaneyune keertana loni gaanamutramki padabi vandalu
@venkateswarlukathi9563
@venkateswarlukathi9563 Жыл бұрын
Na tala vanchi namaskaralu
@sugumanchisreevani5636
@sugumanchisreevani5636 2 жыл бұрын
Adbhutanga padaru sir, 🙏
@chandrashekarchandrashekar5860
@chandrashekarchandrashekar5860 Жыл бұрын
Adhubuthm Guruvgaru.
@sripurambhaskar.
@sripurambhaskar. Жыл бұрын
Adbutam
@thulasisolleti4975
@thulasisolleti4975 3 ай бұрын
sri venkateswarudu,alavelamanga 6:27pm
@jagusatyanarayana5303
@jagusatyanarayana5303 8 ай бұрын
Om namo naraayanaaya🙏🙏🙏
@phanikumar6933
@phanikumar6933 11 ай бұрын
Apara Annamayya sir!!! Namaste..
@pallanagendra4454
@pallanagendra4454 4 жыл бұрын
Guruvu gaaru meeku padabi vandanam
@RAMAMUTRTY
@RAMAMUTRTY 2 жыл бұрын
Padabhivandam to Gandharva Gayakulu Guruvu garu sri Balakrishna Prasad garu
@kumaraswamyreddy697
@kumaraswamyreddy697 7 ай бұрын
🙏🙏🙏🙏👌
@sivasankaranarayanadhenuva4319
@sivasankaranarayanadhenuva4319 5 ай бұрын
❤👌🙏🙏🙏
@sarojar9276
@sarojar9276 2 жыл бұрын
Melodious singing 🔔🙏🙏🔔
@ramanamurthyburra9570
@ramanamurthyburra9570 Ай бұрын
ఓం నమో నారాయణాయ 🎉🎉🎉
@pavangraphics6322
@pavangraphics6322 11 ай бұрын
Swami vaari keerthana cheyutalo Garimella vaari garimae garima.
@anusri8012
@anusri8012 3 жыл бұрын
అల చేయటం అంమృతంలో విషం కలిసి నట్టు ఉంటుంది.
@anusri8012
@anusri8012 3 жыл бұрын
దేవుడి పాటలు, స్తోత్రాలు వచ్చేటప్పుడు మధ్యలో ప్రకటనలు వేయకుండా వుంటే చాలా బాగుంటుంది. దయచేసి అర్థం చేసుకోండి.
@mskitchenhome353
@mskitchenhome353 Жыл бұрын
🙏👍👌👏👏👏
@jsnaidu2
@jsnaidu2 10 ай бұрын
On namo Narayanaya namah
@nagaraju2185
@nagaraju2185 4 жыл бұрын
గోవిందా గోవింద..
@rakeshreddy315
@rakeshreddy315 Жыл бұрын
Govinda govina amma
@nemani1234
@nemani1234 2 жыл бұрын
Ome namo venkatesa
@padminikamasamudram6646
@padminikamasamudram6646 3 жыл бұрын
Guruvu gariki padabhi vandanamulu 🙏🙏🙏
@koragangadhar5648
@koragangadhar5648 4 жыл бұрын
Exlent song sar
@ballachittibabu2658
@ballachittibabu2658 9 ай бұрын
God
@phanikumar8230
@phanikumar8230 4 жыл бұрын
I can visualize Tirumala Brahmostvam with this song
@bojjupallyjayashree6980
@bojjupallyjayashree6980 Жыл бұрын
🙏🙏🙏🌹🌹🌹
@barnstormeerr
@barnstormeerr 2 жыл бұрын
🕉️
@laxmanlucky7474
@laxmanlucky7474 3 жыл бұрын
Swamy dhayala valla maku sp balu garu leni lotu theeeusthunnaru
@hari1v8
@hari1v8 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@satyanarayanarajukosuri2209
@satyanarayanarajukosuri2209 4 жыл бұрын
🙏🙏🙏
@tirumalrao5958
@tirumalrao5958 4 жыл бұрын
Lyrics pampandi meemukuda పడుకుంటాం
@manojkumar.madiri6807
@manojkumar.madiri6807 4 жыл бұрын
🙏
@vedantamprasad940
@vedantamprasad940 4 жыл бұрын
meery. maaku kanipencha annaya gurudeva
@jayaramulup974
@jayaramulup974 3 жыл бұрын
Start hy uh in Jun
@ramanamurthyburra9570
@ramanamurthyburra9570 Ай бұрын
🎉🎉🎉
@sumalathareddy8202
@sumalathareddy8202 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@kuppapavan2260
@kuppapavan2260 7 ай бұрын
God
@nagavallieducationalinstit4545
@nagavallieducationalinstit4545 Жыл бұрын
🙏
@middhesubbu381
@middhesubbu381 3 жыл бұрын
🙏🙏🙏
@srinivasaraokothapalli1078
@srinivasaraokothapalli1078 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@sugumanchisreevani5636
@sugumanchisreevani5636 2 жыл бұрын
🙏🙏🙏
@anuanupama3480
@anuanupama3480 Ай бұрын
🙏
@oggy_sq
@oggy_sq 4 ай бұрын
🙏🙏🙏🙏🙏
@ashokroyel
@ashokroyel 10 ай бұрын
🙏🙏🙏
Narayana Nee Naamame - నారాయణా నీ నామమే
7:07
Balakrishna Prasad Garimella
Рет қаралды 9 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Choodaramma sathulaalaa........
6:24
Balakrishna Prasad Garimella
Рет қаралды 2,2 МЛН
Powerful Vishnu Sahasranamam by ms subbalakshmi
29:59
Everythinguknow
Рет қаралды 13 МЛН
Vedamule Nee Nivaasamata
6:37
Balakrishna Prasad Garimella
Рет қаралды 485 М.
Yemani Pogadudume....
7:07
Balakrishna Prasad Garimella
Рет қаралды 298 М.
Vishnu Sahasranamam Ms. Subbulakshmi
31:27
Cub Vlogs
Рет қаралды 13 МЛН