Tap to unmute

Reality of Thangalaan in Telugu || Thulasi Chandu

  Рет қаралды 295,704

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

Пікірлер: 2 300
@ThulasiChandu
@ThulasiChandu 3 ай бұрын
ఈ వీడియోలో సజెస్ట్ చేసిన ఆడియో బుక్ వినాలంటే... KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
@santoshkumarc3026
@santoshkumarc3026 3 ай бұрын
Hii madam u can do video about the EVMs How election commission cheated people
@SaradhiArigela-yk1jq
@SaradhiArigela-yk1jq 3 ай бұрын
Venky maama tistadu bro
@JojiSayala
@JojiSayala 3 ай бұрын
Anniti midha video chesthunnaru, BSP TS prasident ni,hatya chesaru adhi endhuku cheppadam ledhu,pa Ranjith danikosam,fight chesadu, miru respond avvara!!
@ranjithreddyjavidi2114
@ranjithreddyjavidi2114 3 ай бұрын
Movie enduku dobindi antaru mari 😂😂
@GiriPaladugu
@GiriPaladugu 3 ай бұрын
Super Sir
@boinisampathkumar4308
@boinisampathkumar4308 3 ай бұрын
ఇండియన్ సినిమా అంటే డబ్బులే కాదు ఇలాంటి దర్శకులు ముందుకొచ్చి మన దేశ సంస్కృతి మూలవాసుల పైన ఎన్నో సినిమాలు రావాలని కోరుకుంటున్నాను
@usergopi11
@usergopi11 3 ай бұрын
అసలు మూల వాసుల అంటే ఎంది మూల వాసుల కావడానికి గల అర్హతలు ఎండి ఈ దేశం ప్రజలు మూల వసూలు కారా
@Nature-wp5nm
@Nature-wp5nm 3 ай бұрын
​@@usergopi11 SC 60+ Category's A.B.C.D ST 35Sb Caste's జంధ్యం లేదు Bro తాకువ జాతి కులాలు ఊరికి బయట ఉంటారు Labour Worker's సనాతన ధర్మం లేదా హిందూ ధర్మం తల్లిలాటి దర్మం ఏది 🤔 సిందూ నాగరికత - హిందూ నాగరికత సింధు ప్రజాల జీవనవిధానం సిందూ దర్మం - బౌద్ధ దర్మం కదా
@nagapadmavathivenkataraman6615
@nagapadmavathivenkataraman6615 3 ай бұрын
Alage pyramids yela kattaru. Vallanta yelachampabaddaru adi kuda cinema tiyandi
@bandaruravikumar4764
@bandaruravikumar4764 3 ай бұрын
Yes.... దళితులు ఎవరివైపు ఉండాలి... అడవులను పరిరక్షణ కోసం పోరాడే ఆదివాసీలతో కలవాలి. అడవులను కబళించే కార్పొరేట్లకు వ్యతిరేకంగా పోరాడాలి. భూమి కోసం పోరాడాలి
@Shiva-m7x
@Shiva-m7x 3 ай бұрын
సర్ ఆదివాసులు భూమిని కాపాడే వారే నిజమే అది వోకప్పుడు. ఇప్పుడు ఆదివాసీ పేరుతో అడవిని కబ్జా చేసుకుంది ఆదివాసీ లే మా ఊరిలో 100 ఎకర్స్ పైనే
@krishnamohanrao642
@krishnamohanrao642 3 ай бұрын
​@@Shiva-m7x వాళ్లు రాజకీయాల్లో ఏదైనా రాజకీయ పార్టీలో ఉన్నారేమో
@harishth7079
@harishth7079 3 ай бұрын
@@bandaruravikumar4764 ఆదివాసులు అంటే గోండులు కానీ బంజారాస్ తెలంగాణ లో రెడ్దీస్ లాగా చాలా రిచ్ గానే ఉంటారు..
@ArjunArjun-lu1bj
@ArjunArjun-lu1bj 3 ай бұрын
చేసుకుని ఏం చేస్తున్నారు? వ్యవసాయమా?లేక రాజకీయనాయకులు లా ​మైనింగ్ చేస్తున్నారు? ఆది వాసులు అంటే అడవి పుత్రులు. వాళ్ళు అడవులను నాశనం చేస్తున్నారు అంటే వాళ్ళు వెనుక ముస్కరులు ఉన్నారని గమనించాలి. ఇది 20వ శతబ్దం బ్రదర్ నువ్వు వాళ్లకు అవగాహన కల్పించాలి @@Shiva-m7x
@anveshkumar7788
@anveshkumar7788 3 ай бұрын
​@@harishth7079 st lo vargikarana cheyali
@Surprised737
@Surprised737 3 ай бұрын
తులసి గారు మీ రివ్యూ మరియు దళితుల గురించి తంగలాన్ సినిమా,ఆనాటి ఇప్పటి స్థితి గతుల గురించి మీరు వివరించిన తీరు చాలా అద్భుతంగా ఉంది .రియలీ ఇంప్రెస్సీవ్. మీకు అభినందనలు మేడం. రివ్యూ విన్న తర్వాత మీతో మాట్లాడాలి అనిపించింది అంత బాగుంది మీరు వివరించిన తీరు. కీప్ ఇట్ అప్🎉
@pradeepv3351
@pradeepv3351 3 ай бұрын
సినిమా చాలా అద్బుతం ఇది అతిశయోక్తి కాదు మీరు వివరించే విధానం కూడా చాలా బాగుంది మేడం సినిమా చూడని వాళ్ళు చూడండీ జై భీమ్
@singaramsrinivas9499
@singaramsrinivas9499 3 ай бұрын
మెరిపించే మేకప్ లేదు, ఐటమ్ సాంగ్ లేదు, గాల్లోకి ఎగిరే ఫైట్స్ లేవు, హీరో ఎలివేషన్ షాట్స్ లేవు, సెక్సీ హీరోయిన్ లేదు, క్లీవేజ్ షాట్స్ లేవు, పంచ్ డైలాగ్స్ లేవు, గ్రాఫిక్స్ మాయాజాలం లేదు, చివరాఖరికి జబర్దస్త్ కామెడీ కూడా లేదు.. తంగళన్ సినిమాలో ఏముంది అంటే ? నల్లటి మట్టి మనుషులు, ఒంటి నిండా చెమటలు, అట్టడుగు వర్గాల ఆకలి అరుపులు, భూమి, అడవి, బంగారం ఇంకా సహజ వనరులు మన అధీనంలో ఉంటేనే మనకు గౌరవం అన్నా మాటలు, దొరలు, ద్రోహులు బ్రిటిష్ వారికీ బానిసలుగా వుండి అట్టడుగు వర్గాలవారిని బానిసలుగా చేసుకొని వారి పంటలని శిస్తూ రూపంలో ఎలా బలవంతంగా తీసుకున్నారో అదే విధంగా మనలో మనకు ఎలా కొట్లాట పెడతారో తెర మీద చూడొచ్చు. బ్రాహ్మణులూ బ్రిటిష్ వాళ్ళు కలసి కింది స్థాయి వాళ్ళను ఎలా హింసించిరో ఈ సినిమాలో చూడొచ్చు. భారత దేశంలో బ్రాహ్మనులు బౌద్దాన్ని ఎలా నాశనం చేసారో కూడా చూడొచ్చు. *అసలైన చరిత్ర తెలిసిన వాళ్లకు మాత్రమే ఈ సినిమా అర్థం అవుతుంది.* పా రంజిత్ దర్శకత్వం 👌🏻 GV ప్రకాష్ కుమార్ BGM 🔥 విక్రమ్ నటన 🔥
@ucan8489
@ucan8489 Күн бұрын
❤🔥
@desiramakrishnajeenapati3223
@desiramakrishnajeenapati3223 3 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ మేడం.రిలీజ్ రోజునే ఈ మూవీ చూసాను.నేను ఇండియన్ సినీ హిస్టరీ లోనే లేదు ఇలాంటి సినిమాలు
@jagadeeshdasari103
@jagadeeshdasari103 3 ай бұрын
Thanks for the review..I'll watch
@ranjithreddyjavidi2114
@ranjithreddyjavidi2114 3 ай бұрын
Movie enduku flop ayindi asalu??
@dobbamohan5326
@dobbamohan5326 3 ай бұрын
​@@ranjithreddyjavidi2114 flop ayyinda neeku kalutunda inka enni rojulu edustaru ra meru
@insanecuteness8545
@insanecuteness8545 3 ай бұрын
​@@ranjithreddyjavidi2114Chiranjeevi ki next movie lo Sai pallavi tho romance chyalani recent new movie teaser launch event lo annadu😂😂😂
@perrajunalli2478
@perrajunalli2478 3 ай бұрын
Wait and see brothers time will say either plop hit😊
@banthilalrathod2337
@banthilalrathod2337 3 ай бұрын
ఈ వీడియో చూసిన వాళ్ళు కుటుంబ సమేతంగా ఈ సినిమా చూడాలి, ఇంకా 10 కుటుంబ చుడీటట్టు ప్రయత్నం చేయాలి
@krishrock5924
@krishrock5924 3 ай бұрын
Ednuku edavadanika ... present situation ela undi em cheyali ane alochana cheyandi
@praveenbabu9203
@praveenbabu9203 3 ай бұрын
​@@krishrock5924charithra marichinavadu charithra heenudu ga nilichipothadu
@sathyapotharla3368
@sathyapotharla3368 3 ай бұрын
Chusi inka dhwesham nimpukodaniki
@rajupolepogu
@rajupolepogu 3 ай бұрын
నిజం నికట్టుగా తీసాడు పా రంజిత్ జై భీం
@nutulapatijayapaul530
@nutulapatijayapaul530 3 ай бұрын
పరంజోత్
@jovidimpi7495
@jovidimpi7495 3 ай бұрын
తమిళంలో వచ్చిన అసురన్ మూవీలో దళితుల ఆత్మగౌరవ పోరాటం కనిపిస్తే అదే తెలుగు రీమేక్ అయిన నారప్పలో ఓ రెండెకరాల చిన్న రైతుకి వందల ఎకరాల భూస్వామికి మధ్య జరిగిన గొడవలా కనిపించింది, తెలుగు వీర దర్శకులకు కులాన్ని ముట్టుకునే దమ్ము లేదు, ఈమధ్య పలాస, శ్రీదేవి సోడా సెంటర్ వంటి సినిమాలు తీసిన కరుణాకర్ ఒక్కడే కొంత ధైర్యం చేశాడు, కానీ అందరూ అతన్ని దూరం పెడుతున్నట్లు అనిపిస్తోంది.
@ganeshsamarat
@ganeshsamarat 3 ай бұрын
తెలుగు పా రంజిత్ ఫ్యాన్స్ ఎంతమంది
@singergiribabu
@singergiribabu 3 ай бұрын
@MogulappaGolla-ms6ec
@MogulappaGolla-ms6ec 3 ай бұрын
🖐
@yogipower5302
@yogipower5302 3 ай бұрын
Bahujanalu andaru maana vadu fans❤
@malyadrisanuguri1955
@malyadrisanuguri1955 3 ай бұрын
@navenkumar5963
@navenkumar5963 3 ай бұрын
Ayna mana oopiri badugu balaheena vargaala aasa jyothi
@bhushan7997
@bhushan7997 3 ай бұрын
ఏ తెలుగు హీరోస్ ఈ టైప్ మూవీస్ చెయ్యరు...మనము మాత్రం కోసాసుకొంటాం వాళ్ళకోసం..
@Kannaya1433
@Kannaya1433 3 ай бұрын
Mahesh Babu garu chestaru
@bhushan7997
@bhushan7997 3 ай бұрын
@@Kannaya1433 దళితులను ఉద్ధరించడానికి వచ్చిన upper caste characters మాత్రం చేస్తారు...
@rajkumarch-e4i
@rajkumarch-e4i 3 ай бұрын
Mana vallu cheyanavasaram ledhu. cinimani entrainment gaa cheste chalu. Messages evalisina avasaram ledhu. Cinima effect koni rojulu matrame untudhi.
@bairevasu3205
@bairevasu3205 3 ай бұрын
మన వాళ్ళు ఎవరు ఇంతవరకు ఆ టైప్ సినిమాలు చేయకపోయినా సుకుమార్ రంగస్థలంలో కాస్త ఆ ఛాయలు ఉంటాయి డైరెక్ట్ గా కాకపోయినా బహుజన వాదం మరియు శ్రామిక వర్గం ఎదుగుదల అతని సినిమాలో కనిపిస్తూ ఉంటాయి చిరంజీవి పాత సినిమాల్లో కూడా ఒక దళితుడు గా ఒక ఆదివాసి గా ఒక యాదవుడు గా కాస్త కనిపిస్తాడు కాకపోతే మరి భీకరమైన స్థాయిలో ఉండాలంటే కాస్త ధైర్యం చేయాలి అంతే
@shanthi4620
@shanthi4620 3 ай бұрын
మన తెలుగులో కులాల గురించి గొప్పగా చెప్పుకోవడం తొడలు కొట్టడం మీసాలు తిప్పడం
@asurya2845
@asurya2845 3 ай бұрын
కుల రహిత సమాజం ఎప్పుడు వస్తుందో అప్పుడే దేశం బాగు పడుతుంది 😢😢😢😢😢😢
@vimalaprasad6332
@vimalaprasad6332 3 ай бұрын
Yeppatiki raadhu ranivvaru....kulasangalu kulapichi...e desam bagu padadhu.
@ratnakumari7396
@ratnakumari7396 3 ай бұрын
Rane radu
@narsimuludornal
@narsimuludornal 3 ай бұрын
​@@vimalaprasad6332 కులనిర్ములన జరగాలంటే ఏ కులంకు ఆ కులం ఏకం కావాలి అలాగే వాటా తీసుకోవాలి So అప్పుడే సాధ్యం
@lakshmajiraobellala1703
@lakshmajiraobellala1703 2 ай бұрын
రిజర్వేషన్లు హేతుబద్ధమైనపుడు.
@jaibheemjohnnycreations3128
@jaibheemjohnnycreations3128 3 ай бұрын
తెలుగు హీరోలకు అంత చైతన్యం లేదు... అలాంటి గొప్ప సినిమాలు తీసే గడ్స్ దర్శక నిర్మాతలకు లేదు
@GrandBharat-u7l
@GrandBharat-u7l 3 ай бұрын
బొంగుళే రుద్రవీణ రంగస్థలం కంచె మీరు చెడ్డీ టైం లోనే చేశారు
@srinumandula9605
@srinumandula9605 3 ай бұрын
ఇలాంటి సినిమా లు చేయాలంటే తమిళ చిత్ర పరిశ్రమ ఒక్కటే. ❤❤
@GamerOne_me
@GamerOne_me 3 ай бұрын
@@srinumandula9605 Krishna oka ammayila pichodu adhi Brahma vaivarta Purana chadivite telustundi Sananam chese adollani chetulu yetti chaati chupi anatam
@GamerOne_me
@GamerOne_me 3 ай бұрын
@@srinumandula9605 16108 pellalu Andulo Rukmini age 8 vunnapudu krishna ki 21 lepuku poyi pelli chesukunadu Inka chal vunnay Ila First ni moham ki oka Hindu book ayina chaduvu
@GamerOne_me
@GamerOne_me 3 ай бұрын
@@srinumandula9605 Krishna oka Adolla pichodu adhi Brahma vaivarta Purana chadivite telustundi Sananam chese adollani chetulu yetti chaati chupi anatam Lakhsha Mandi tho rasleelakama kridalu adadu
@sampallepati9256
@sampallepati9256 3 ай бұрын
Jai Bheem n Lal Salaam..
@kprashanthkumar3421
@kprashanthkumar3421 Ай бұрын
​@@GamerOne_me cool gorre
@machikamadhu2980
@machikamadhu2980 3 ай бұрын
అక్కయ్య తులసి చందు గారు నేను మీ విశ్లేషణ కి మీకున్న అమితమైన జ్ఞానానికి వీరాభిమాని మీరు చెప్పే ప్రతి అంశము నన్ను కట్టిపడేస్తుంది నేను మీకు కాదు మీ ఆలోచనకి మాత్రమే అభిమానిని తంగలాన్ మూవీ గురించి చాలా అద్భుతంగా చెప్పారు హ్యాట్సాఫ్ యు అక్కయ్య....🙏
@leninsbiologyclasses1028
@leninsbiologyclasses1028 3 ай бұрын
Madam, your choice of selection of topics are very innovative and informative.Extraordinary explanation
@ThulasiChandu
@ThulasiChandu 3 ай бұрын
Thanks a lot
@Kuppa85
@Kuppa85 3 ай бұрын
Avunu Anduke RG kar issue skip chestundi induku ante valla family members ( commi dogs)
@proudtobeanindian1132
@proudtobeanindian1132 3 ай бұрын
​@@Kuppa85 stop this Propaganda
@sudheeshsolo2403
@sudheeshsolo2403 3 ай бұрын
Very leftist too😂
@rajubochu1048
@rajubochu1048 3 ай бұрын
Good explanation medam
@maheshuggina554
@maheshuggina554 3 ай бұрын
నేను మా గ్రామం లో 18 మంది కు తెల్ల బట్టలు కొన్నాను,,, జాతి లో వెలుగు లు కోసం
@vigneshyatelli9503
@vigneshyatelli9503 3 ай бұрын
Good bro🤝🤝🤝
@schandu6270
@schandu6270 3 ай бұрын
ఈ సినిమా ఆస్కార్ అవార్డులో అవార్డు సాధిస్తే కచ్చితంగా ఇటువంటి సినిమాలు మరెన్నో వస్తాయి. పరంజ్యోతి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఇంత గొప్ప సినిమా తీసినందుకు
@mylaprakash5936
@mylaprakash5936 3 ай бұрын
రంజిత్ ది మామూలు గుండె కాదు.... అది అంబేడ్కరుని గుడి.... జై భీమ్ రంజిత్
@vedakumarvara5443
@vedakumarvara5443 3 ай бұрын
మంచి నిర్వచనం భయ్యా
@nallabothushashikumar9351
@nallabothushashikumar9351 2 ай бұрын
😂😂
@radhakrishnaa7569
@radhakrishnaa7569 3 ай бұрын
విశ్లేషణ అద్భుతంగా ఉంది. నేను సినిమా చూశాను మీ విశ్లేషణ విన్న తర్వాత సినిమా ఇంకా అద్భుతంగా అనిపించింది ముఖ్యంగా మార్మిక వాస్తవిక వాదంగురించి చెప్పడం బాగుంది. ధన్యవాదాలు
@margalimahesh125
@margalimahesh125 3 ай бұрын
హిస్టారికల్ మూవీ ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల మూలవాసులకు భూమిలేఖనే వెనుక పాటు తానని చూపించిన గ్రేట్ డైరెక్టర్ ఫారంజిత్🙏🙏
@Sivakumar-o2m3n
@Sivakumar-o2m3n 3 ай бұрын
కాపు , కమ్మ, రెడ్డి, రాజు లు లాక్ కుంటే ఇంక వీరి దగ్గర ఏముంటాయి
@vijay-rd2bu
@vijay-rd2bu 3 ай бұрын
Vadu mundhe cheppadu kada ra kalpitha katha ani
@sreenuappikondadiamond2553
@sreenuappikondadiamond2553 3 ай бұрын
ములవాసులు అంటే మిగిలిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు అనా
@sathyapotharla3368
@sathyapotharla3368 3 ай бұрын
Ante me drustilo ipudu sc st bc valla vadha assal bhoomi ledhu motham oc valla vadhane undi migatha vallu adukkuthintunaru ani ah mem oc kadhu ma vlg lo prathi sc bc ki prathi okkariki bhoomi undhi Leni vallu okkaru kuda leru
@srkondru
@srkondru 3 ай бұрын
PARanjit, లాంటి డైరెక్టర్స్ తెలుగు film industry కి ఎప్పుడు దొరుకుతారో? ఈ మూస సినిమాల బారినుండి మనల్ని అభ్యుదయ మార్గం వైపు నడిపే దెవ్వరో?! ఎప్పుడో?! రొటీన్ సినిమా రివ్యూ లాగ కాకుండా, చాలా విపులంగా, విశ్లేషణాత్మకంగా మీ రివ్యూ వుంది. Appreciated your efforts mam.
@msrcreations2020
@msrcreations2020 3 ай бұрын
Telugulo andari Kula gajji unnavalle .evaru leru
@GrandBharat-u7l
@GrandBharat-u7l 3 ай бұрын
@@msrcreations2020వర్గీకరణ జై అని ఎడువు దమ్ముంటే
@KjanardhanChary-jo7gw
@KjanardhanChary-jo7gw 3 ай бұрын
All Telugu heroes and directors Are Chiranjeevi to Ramcharan are inefficient and unfit fellows They never learn lessons from Tamil heroes.
@rajivannepk149
@rajivannepk149 3 ай бұрын
ఒక్కని దగ్గర సమాధానం ఉండదు మేడం
@Athmagourav
@Athmagourav 3 ай бұрын
💙🤝
@sreenuappikondadiamond2553
@sreenuappikondadiamond2553 3 ай бұрын
Kashmir files గురించి ఈవిడ మాట్లాడుతూ ఇది అంతా ఎక్కువుగా జరగలేదు అని అంటాది కానీ ఇక్కడ దళితులు అందరికీ భూములు ఉండవు కానీ అగ్రవర్ణాలు అందరికీ భూములు ఉన్నాయి అని ఏడుస్తుంది దళితుల్లో డబ్బులు ఉన్నవాళ్లు ఉన్నారు అగ్ర వర్ణల్లో పేదవాళ్ళు ఉన్నారు
@Nature-wp5nm
@Nature-wp5nm 3 ай бұрын
SC 60+ Category's A.B.C.D ST 35Sb Caste's జంధ్యం లేదు Bro తాకువ జాతి కులాలు ఊరికి బయట ఉంటారు Labour Worker's సనాతన ధర్మం లేదా హిందూ ధర్మం తల్లిలాటి దర్మం ఏది 🤔 సిందూ నాగరికత - హిందూ నాగరికత సింధు ప్రజాల జీవనవిధానం సిందూ దర్మం - బౌద్ధ దర్మం కదా
@Nature-wp5nm
@Nature-wp5nm 3 ай бұрын
OC.కుల రిజర్వేషన్ = 10%👍 వార్షిక ఆదాయం = 8.00.000/- ( EWS ) రిజర్వేషన్లు = 10% (2019) సంవత్సరం జై మోడీ సర్ 🚩 ప్రస్తుత రిజర్వేషన్ = 60% ఏదైనా MRO ఆఫీస్ శోధన ..... బీజేపీకి ఓటు వేయండి ✌️ జై శ్రీ రామ్ 🚩
@grandhalayamitra
@grandhalayamitra 3 ай бұрын
దళితుడు ఈ సినిమా చూడకపోతే నిర్మాతకు నష్టం కాదు... అతను నష్టామైనా సిద్ధపడే ఖర్చుపెట్టాడు. కానీ దళితుడు కుటుంబంతో చూడకపోతే తరతరాలకు ఆ నష్టం నివారణ కాదు. తప్పక చూడాలి. ప్రతీ దళితుడూ చూడాలి.❤❤❤❤❤
@chennau
@chennau 3 ай бұрын
Sir dalithudu antee ee cinema prakaram Christian or buddistula koncham. Tamaru cheptara
@క్రిష్ణకుమార్-చ9ద
@క్రిష్ణకుమార్-చ9ద 3 ай бұрын
​@@chennaune prashna sarigga artham kaledura bai correct ga adugu
@sateeshsateesh1476
@sateeshsateesh1476 3 ай бұрын
BJP KI AMUDUPOYENA DALITHULU KONDHARU. 😮 CHDANIARU ANUKUNTA.......... JAI BHEEM ✊✊✊✊
@chinnaswamulupalle7745
@chinnaswamulupalle7745 3 ай бұрын
Useless fellow religion yedaina Dalits nu meeru respect cheyaru​@@chennau
@KakelliSymon
@KakelliSymon 3 ай бұрын
తంగలాన్ సినిమా లాంటి రచయితలు నిర్మాతలు డైరెక్టర్ లు సినిమా లోకి రావాలి కాకెలి సైమన్ కమీషన్ గారు
@rajuvfx2137
@rajuvfx2137 3 ай бұрын
ఇప్పటికి రెండు సార్లు చూసిన .. చూడటమే కాదు 10 మంది ని తీసుకెళ్లాను... సినిమా చూసిన దగ్గరనుండి నిద్రకూడ రావడం లేదు . అద్భుతానికే అద్భుతం
@PrashanthBattini
@PrashanthBattini 3 ай бұрын
Great movie
@BegariSantosh
@BegariSantosh 3 ай бұрын
చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నాం. రివ్యూ కోసం.
@hellotiruvuru8033
@hellotiruvuru8033 3 ай бұрын
అమ్మా తులసీ విషయ సేకరణలో మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను...ఆశీస్సులు ❤
@sureshch1383
@sureshch1383 3 ай бұрын
నిజమా దీని బతుకు అంతా OC కులాల మీద పడి edavatam ఈ దేశం మీద పడి eadavatam
@appoliticsandmoviesinforma4960
@appoliticsandmoviesinforma4960 2 ай бұрын
ఇంత వివరంగా చెప్పినందుకు ధన్యవాదములు, జైభీమ్ ✊✊✊.
@josephpanuganti858
@josephpanuganti858 3 ай бұрын
Excellent Explanation!! 👍👍 చాలా బాగా చెప్పారు. మూవీ చూశాను. ఇలాంటి సందర్భంలో, ఇలాంటి సబ్జెక్ట్స్ లో భాగస్వామ్యం పొందిన విక్రమ్ గారి నటన గురించి, దర్శకుడి ప్రతిభ గురించి నాలాంటివాడు కొంచెం నోరు పెద్దది చేసి మరీ రెండు మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది! అది నా బాధ్యత కూడా! ఎందుకంటే.. భారతదేశం నా మాతృభూమి. కొందరు వెర్రి వారైనా, కొందరు మానసిక అవిటివారైనా.. భారతీయులందరు నా సహోదరులే. అందుకే చెప్తున్నాను. ఎందుకంటె.. మేము హీరోలమేనంటూ భ్రమ పడే కొందరు తెలుగు హీరోలతో పాటు.. మేమే డైరెక్టర్లమంటూ విర్రవీగే కొందరు వెర్రి వెధవలు కూడాను నా మాటల ద్వారా, నేను చెప్పబోయే విషయాల ద్వారా నేర్చుకోవాల్సింది, మార్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఉంది. ప్రతి హీరో వీరుడు కానట్లే.. ప్రతి డైరెక్టర్ కూడా మేధావి కానవసరం లేదు. ఇలాంటి 'సినిమా మంద'లో.. కొన్ని తలకు మాసిన వెర్రిగొర్రెలు కూడా ఉంటారు! ఎందుకంటె.. డబ్బులుంటే చాలు వ్యక్తిత్వం లేని వెధవలు, తమకంటూ ఒక అస్తిత్వం లేని వెధవలు కూడా సినిమాలు చేయవచ్చు! ఎందుకు ఇంత గాటుగా, ఇంత గట్టిగా చెప్తున్నానంటే.. డబ్బు కోసం మాత్రమే కాదు.. ప్యాషన్ కోసం మాత్రమే కాదు.. కొందరు వారి కులగజ్జి కోసమో, లేదా వారి తలకాయాల్లో పేరుకుపోయిన మతమౌడ్యాన్ని వెల్లగక్కడం కోసం కూడా సినిమాలు చేస్తారు. చేస్తున్నారు. ఈ వెధవలు చేసే కొన్ని తలతిక్క సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయాంటే.. ఆల్రెడీ కుల మతాల వెర్రి ముదిరిపోయి, దాదాపు సైకోలుగా మారడానికి సిద్ధంగా ఉన్న కొందరు తీవ్రవాధులకు వీళ్ళ సినిమాల ద్వారా మరింత వెర్రిని ఎక్కించి వారిని మాత్రమే కాకుండా వారి పక్కవారిని కూడా తీవ్రవాధులను చేసేలా, సైకోలుగా మార్చేలా ఉంటాయి! ఉదాహారణకు.. ఆ 'ఖండ'! సూపర్ కంప్యూటర్లను తయారు చేస్తున్న ఈ రోజుల్లో కూడా, 'జేమ్స్ వెబ్' లాంటి అత్యాధునిక టెలిస్కోపులతో విశ్వాంతరాలను జల్లెడ పడుతున్న ఈ రోజుల్లో కూడా, 'గ్రహంతర జీవనం' కోసం కాలనీల ఏర్పాటు గురించి ఆలోచిస్తున్న ఈ రోజుల్లో కూడా.. కుల మతాల పిచ్చి నశాలానికి ఎక్కిన కొందరు తలతిక్క సన్నాసులు, చదువుకున్న మూర్ఖులు దేవుళ్ళ పేరుతో, కులమతాల కుళ్ళుతో మనిషికి మనిషికి మధ్య అడ్డుగోడలు కట్టే విధంగా, ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని మరికొన్ని వందల ఏళ్ళు వెనక్కి తీసుకుపోయే విధంగా, అదే పనిగా తమ స్క్రిప్ట్ వర్కులు చేస్తున్నారు! సినిమా అంటే విజ్ఞాన్ని పెంపొందించాలి. అజ్ఞానాన్ని అంటగట్టడం కాదు. కళ్ళు ఎర్రగా చేసి, మీసాలు తిప్పుతూ, తొడలు కొట్టుకొంటూ గంభీరంగా డైలాగులు చెప్పడమే హీరోయిజం అనుకొనే కొందరు తెలుగు వెధవలు విక్రమ్ లాంటి మహానటులను చూశాకైనా సిగ్గు తెచ్చుకొని, బుద్ధిగా తమ పద్ధతి మార్చుకొనే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తంగళాన్ ( తంగలాన్)లో విక్రమ్ కేవలం నటించలేదు. పాత్రలో జీవించాడని కూడా నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటె.. కథలో భాగంగా.. "ఆయా కాలాల్లో, ఆయా వ్యక్తులు (మూడు తరాలకు చెందిన మూడు రకాల పాత్రలు ఇందులో ఉన్నాయి. ఆ విషయం మీరు ప్రస్తావించలేదు) ఎలా జీవించారో, ఎలా ప్రవర్తించారో కళ్ళకు కట్టి చూపించారు విక్రమ్ గారు!" ఇది కేవలం గొప్ప నటన అని, పాత్రలో జీవించాడని చెప్పడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. ఎందుకంటే.. పాత్రలో జీవించడమనేది నా దృష్టిలో పాత మాట. దాన్ని కొంచెం కొత్తగా మార్చి చెప్పాల్సిన రోజులు వచ్చాయి. ఎందుకంటే మాటలకు అందని అలాంటి పాత్రదారులు, అలాంటి కళాకారులు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నారు. ఇంకా రాబోతున్నారు కూడా. ఎందుకంటే.. కమల్ హాసన్, రజల్స్ క్రోవ్, లాంటివారు చేసిన కొన్ని సినిమాలు పరిశీలనగా చూస్తే మనకు అర్థమౌతుంది. ఆయా సినిమాల్లో వారు నటించారని సింపుల్గా చెప్పలేము. ఎందుకంటె మనం ప్రత్యక్చంగా చూడలేని ఆయా వ్యక్తులను (పాత్రలను) వారు మన కళ్ళకు కట్టి చూపిస్తారు! అలాంటి కోవకు చెందిన నటులు కేవలం వేళ్ళమీద లెక్క పెట్టగలిగే వారు మాత్రమే ఉన్నారు ఈ ప్రపంచంలో! అలాంటి అరుదైన నటుడు విక్రమ్ గారు! నాకు తెలిసి.. నటనలో తన సామార్ధ్యాన్ని చూపించడానికి అనువైన పాత్రలు విక్రమ్ గారికి ఈ సినిమాలో వచ్చాయని చెప్పవచ్చు. (అలాగని తన పూర్తి సామార్థ్యాని మనం చూశామనుకోవద్దు) అందుకు అయన పడిన శ్రమ కూడా మాటల్లో చెప్పలేనిది. ఆయన డిసిప్లైన్ గురించి, ఆయన అంకితభావం గురించి, ఆయన వ్యక్తిత్వ అస్థిత్వాల గురించి చెప్పాలంటే మాటలు చాలవు. (మ్యాటర్ ఇంకా ఉంది. కానీ, నా కామెంట్ మొత్తం పోస్ట్ చేయడం కుదరడం లేదు. Upload Fail అవుతోంది. అందుకే కట్ చేశాను.)
@hari8266
@hari8266 3 ай бұрын
తమిళ్ హీరోస్ డెరైక్టర్స్ ను చూస్తుంటే గా గర్వంగా ఉంది
@sirrabharath8839
@sirrabharath8839 3 ай бұрын
సినిమా లాగే..రివ్యూ కూడా చాలా బాగుంది
@johnpeter922
@johnpeter922 3 ай бұрын
Tangalan gurinchina vivarana chaala baga vundi.
@AmballaYashwanth-q9y
@AmballaYashwanth-q9y 3 ай бұрын
Sir ask tulasi ma'am to do a video on damagundam forest vikarabad
@abrahamlincolnvaddimukkala5326
@abrahamlincolnvaddimukkala5326 3 ай бұрын
కూతురులాంటి తులసి గారికి 🙏 మీయొక్క విశ్లేషణ చాలా బాగుంది తల్లీ. కులం అనే కుళ్ళి పోయిన మరియు మతం అనే మత్తుమందులో మునిగిపోయిన నీచమైన సమాజంలో వున్నాము జాగ్రత్తమ్మా💐💐
@helloeveryone2848
@helloeveryone2848 3 ай бұрын
అబ్బా.... మీ నటన సూపర్... నిజమైన మత ఛాందస వాదులు అబ్రహం మతాల నుండి వచ్చారు.
@suryayadla1128
@suryayadla1128 3 ай бұрын
మంచి సందేశం ఇవ్వడం జరిగింది తులసీ చందు గారు మీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను
@revathypv7059
@revathypv7059 3 ай бұрын
Appreciate your hard work Ma'am .Your articulation is good and the way you relate the topic is appreciable. GOOD LUCK
@Ravana_King
@Ravana_King 3 ай бұрын
ఈ సినిమా చూసినప్పుడు చరిత్ర తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అనుకున్నాను. మీరు చేసిన ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరికి తప్పకుండా అర్థమవుతుంది....
@vikramaraveni
@vikramaraveni 3 ай бұрын
1 week nundi wait chesthunnaa Thulasi. Daily check chesthunnaa ee video kosam
@puneetmurthy7032
@puneetmurthy7032 3 ай бұрын
What an analysis madam. Salute to your true journalism. Long live the fourth estate.
@barigalabixapathi2505
@barigalabixapathi2505 3 ай бұрын
తులసి చందు ఒక దళిత వాది, పీడిత ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతారు❤ అవకాశమొస్తే మిమ్మల్ని కలుస్తాను
@naganisrinivas8630
@naganisrinivas8630 3 ай бұрын
మన చరిత్ర మనం చెప్పుకోకుంటే ఇంకెవ్వరూ వాటిని చెప్పలేరు.. తప్పుడు చరిత్రలు వినాల్సి వస్తుందీ.. మూవీ గురించి మంచి విశ్లేషణ మేడం, నేను మూవీ 3సార్లు చూసాను..ఇలాంటి సినిమాలు తీసే డైరెక్టర్లు ఇంకా రావాలని ఒచెలగా మనం వాళ్ళను ఎంకరేజ్ చెయ్యాలని కోరుకుంటూ..డైరెక్టర్ పా.రంజిత్ కి నటీనటులకు ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు..జై భీం..
@Gandhasiri
@Gandhasiri 3 ай бұрын
మేడం మీరు చెపుతుంటే పూనకం వస్తుంది 👌👌👌
@HinduAikyataDal
@HinduAikyataDal 3 ай бұрын
😂వ్యాపకొమ్మలు పట్టుకుని ఊగు
@ధృకి
@ధృకి 3 ай бұрын
​@@HinduAikyataDal యాప కొమ్మలు తీసుకురారా బడ్డు
@Jsr-l4q
@Jsr-l4q 3 ай бұрын
​@Hపిచ్చా పార్టీలకి బాగా వుగే వాడిలా వున్నావు గా నీ కామెంట్ తంబినెల్ మీద చెయ్యి పక్కోడి చులకన చెయ్యకు induAikyataDal
@Kattarsanatanihindu9999
@Kattarsanatanihindu9999 3 ай бұрын
​@@HinduAikyataDal😂😂😂😂
@Kattarsanatanihindu9999
@Kattarsanatanihindu9999 3 ай бұрын
పూనకం వొస్తే పానకం తాగు తగ్గుతుంది 😂😂😂
@navee3827
@navee3827 3 ай бұрын
Chala rojula tharvatha theatre ki velli chusina movie Thangalaan ❤
@nagaraju8744
@nagaraju8744 3 ай бұрын
వాస్తవానికి ఈ సినిమా అర్థం కావాలి అంటే చరిత్ర మీద అవగాహన కచ్చితంగా ఉండాలి, సినిమా లో అన్న అంశాలను చాలా బాగా వివరించినందుకు ధన్యవాదాలు అక్క గారు🙏🙏,
@sathyapotharla3368
@sathyapotharla3368 3 ай бұрын
Asal mundhu ah director ke ledhu em cheppali ankundado em cheppado last ki dalithulne ga Britishers tho kalisi dhopidi chesinatlu chupinchadu st valla ni himsinchi maree
@velumanim8287
@velumanim8287 3 ай бұрын
Dear sister well said.I appreciate you. Since I am from Tamil Nadu. Your from Andhra hence you want to explain the reality to Andhra people's really very good humanity
@Ravikumartalks
@Ravikumartalks 3 ай бұрын
చాలా చక్కగా అర్థం చేసుకునే విధంగా వివరించారు మేడం.. నాకు కూడా ఇప్పటికీ ఒక సందేహంగా ఉండేది భూమిని నమ్ముకొని బతికే భూమి పుత్రులైన దళితులకు ఎందుకు భూమి లేదని.. మాతాత చిన్నతనంలో నాకు కథలుగా చెబుతుండేవాడు(అచ్చం ఈ సినిమాలో లాగే) సిస్తుల పేరుతో ఆధిపత్య కులాల వారు మన భూములను అన్యాయంగా లాక్కుని స్వాధీనం చేసుకునేవారని.. అందుకే తరతరాల నుండి దళితులు భూములు లేని బానిసలుగా బతికేలా చేశారని వాపోయేవారు. అప్పుడు నాకు సరిగ్గా అర్ధం కాలేదు.. కానీ ఇప్పుడు సంపూర్ణంగా అర్ధం అయ్యింది. నిజంగా ఇప్పుడు పోరాటం జరగాల్సింది భూమిపైన.. ఏ కష్టం చేయని పెద్ద కూలాలం అని చెప్పుకు తిరిగే వారి దగ్గర కొన్ని వందల, వేల ఎకరాల భూములు ఉన్నాయి.. అవి వారికి ఎలా వచ్చాయి. ఏ కష్టం చేసి సంపాదించారు. ఇది తెలియాలి, తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూమిని జాతీయం చేయాలి అనే అంశంపై చర్చ జరగాలని కోరుకుందాం.. భూమిని నమ్ముకొని బతుకుతున్న భూమి పుత్రులైన దళితులకే భూమి ఉండాలి.. దక్కాలి.. అదే న్యాయం.. జైభీమ్.. జై భూమిపుత్ర..👍✊
@vamshimaharaj3666
@vamshimaharaj3666 3 ай бұрын
Thangalan మూవీ గురించి చెప్పినందుకు కృతజ్ఞతలు మేడం పా రంజిత్ కు ధన్యవాదాలు
@NYvocals
@NYvocals 3 ай бұрын
Be Dravidian and be a true Indian🔥💯
@anveshkumar7788
@anveshkumar7788 3 ай бұрын
S we are dravidians ....and also Indians ...they are aryas from South Asia...north people...
@poojan2989
@poojan2989 3 ай бұрын
aryans and drividians invention is fake it is created by britishers it was said by ambedhar.
@GrandBharat-u7l
@GrandBharat-u7l 3 ай бұрын
Fake 😂 comedy unprooved fake dravid theory 😂
@poojan2989
@poojan2989 3 ай бұрын
@@NYvocals aryans and drividians invention is fake and it was created by britishers it was said by ambedkar.
@javabrain8480
@javabrain8480 3 ай бұрын
Rey meeku culture nerpinchinade aryans ra buddhudu kuda aaryan ey meeku language script ichinadi kuda Aryans ey. I'm proud to be Aryan
@Surya-zp9it
@Surya-zp9it 3 ай бұрын
Indian cinema is lucky to have a genius director like pa Ranjit 🔥 Salute to Vikram sir 🙏 Keep going
@pallesatheeshtelugupaataal4057
@pallesatheeshtelugupaataal4057 3 ай бұрын
చాలా బాగా వివరించారు మేడమ్. మీ విశ్లేషణ కొత్త కోణం లో స్పెషల్ గా ఇచ్చారు. మీ ఆలోచనలే మీ నాలెడ్జ్.
@rajeshkesupaka8002
@rajeshkesupaka8002 3 ай бұрын
చాలా గొప్ప వీడియో చేశారు మేడం జై భీమ్
@pjana3772
@pjana3772 3 ай бұрын
Not only eqal rights ,eqal Land also😊
@beinpresent
@beinpresent 3 ай бұрын
Aithe first nidi panchey nithone start am antav
@nagasaigautham9394
@nagasaigautham9394 3 ай бұрын
బుద్ధం శరణం గచ్చామి మేడం... గ్రేట్ వీడియో
@Examstopper369
@Examstopper369 3 ай бұрын
Bhudam saranam gacchami అనడం వల్లనే repe లు జరుగుతున్నాయి, ఇప్పుడు కావలసింది యుద్ధం శరణం గచ్చామి brother Jai sanatan dharam ❤
@krishnaking8291
@krishnaking8291 3 ай бұрын
Namo buddhay
@navee3827
@navee3827 3 ай бұрын
​@@Examstopper369అహ్ బౌద్ధానికి ముందు జరగలేదా మానభంగాలు ఏ పురాణాల్లో లేవా? సనాతనo వల్లే మానభంగాలు జరిగాయి సనాతనం లో మానభంగం తప్పే కాదు
@Vamsi99410
@Vamsi99410 3 ай бұрын
​@@Examstopper369 lavadaa lo sanatana dharmam
@MedhaWE108
@MedhaWE108 3 ай бұрын
Ye sanaathanam babu yuddam sharanam gacchami ani cheppindhi?.. sanaathana dharmaaniki mi sontha nirvachanalu ivvakandi...🙏🏻​@@Examstopper369
@SURAM79
@SURAM79 3 ай бұрын
Thulasi garu chala baga cheptharu me voice has some seperate magic Way of presenting and explaining is excellent Recently started following you 😊😊
@gkrvideos3973
@gkrvideos3973 3 ай бұрын
దళితులు దేశం మూలవాసులు ఈ నిజాన్ని పాలకులు గుర్తించినప్పుడు కొంత కొంత అభివృద్ధి చెందవచ్చు
@sathyapotharla3368
@sathyapotharla3368 3 ай бұрын
Evudhanga cheppandi afharalunaya migatharu kadhu ani okkati cheppandi chafuvukunnara ekkadaina
@vishwamitra6516
@vishwamitra6516 3 ай бұрын
ఈ మూవీలో బ్రాహ్మణులు బ్రాహ్మణులు రెండు సార్లు చెప్పారు బ్రాహ్మణులు ఏ విధంగా బలవంతులు మానసికంగానే శారీరకంగా ధనవంతులు గాన ఏవిధంగా వాడు బలవంతులు నిరూపించండి
@GrandBharat-u7l
@GrandBharat-u7l 3 ай бұрын
మన బ్రిటిష్ బలవంతులు లే
@sathyapotharla3368
@sathyapotharla3368 3 ай бұрын
Communist bhavajalam anthe asal Brahmin lu e vlg lo chusina pedha vatiga ledha middle class Valle untaru veelu endhuku vallani target chestharo artham kadhu
@abtv951
@abtv951 3 ай бұрын
తులసి చందు మేడంగారు చెప్పే వీడియోలన్నీ కచ్చితంగా చూడాలి ఆమె మన దళితుల పక్షపాతి ఉన్నది ఉన్నట్టు వివరంగా కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది అబద్దాలు మాత్రం చెప్పదు వట్టి నిజాలు మాత్రమే చెబుతుంది ఎటువంటి జర్నలిస్టులకు మనం కాపాడుకోవాలి
@sateeshsateesh1476
@sateeshsateesh1476 3 ай бұрын
💯👌 YES JAI BHEEM ✊✊✊
@ravansuryamaharajravan4530
@ravansuryamaharajravan4530 3 ай бұрын
తంగాలన్ సినిమా ఇది న జీవితంలో చూసిన మొదటి మంచి సినిమా దళితుల మీద జరిగిన దాడులను ఇంత బాగా చూపించారు దాడి జరిపింది ఎవరు అని కూడ చూపించారు గ్రేట్ డైరెక్టర్ గారు పరంజిత్ గారు
@pachhigallaaneesh3517
@pachhigallaaneesh3517 3 ай бұрын
దున్నే వాడిదే భూమి అన్నట్లు, ఒక్కడి దగ్గర వందల ఏకరాలు ఉంటే ఏలా అంది..... కొన్ని చట్టాలను సవరించాలి..... any how cinema ithey marvelous
@jagadeesh6281
@jagadeesh6281 3 ай бұрын
Eppudu ea caste valla dagara unai 100 la acre lu
@arrao633
@arrao633 3 ай бұрын
@pachchigallaaneesh3517 ఒకసారి కౌలుదారీ చట్టం, లాండ్ సీలింగ్ ఆక్ట్ లా గురించి తెలుసుకోండి. వీటి వల్ల ఎంతమంది కి భూములు వచ్చాయో, ఎంతమంది భూములు పోగొట్టుకొని రోడ్డున పడ్డారో తెలుస్తుంది.
@arrao633
@arrao633 3 ай бұрын
ఒక్కసారి కౌలుదారీ చట్టం, లాండ్ సీలింగ్ act la గురించి తెలుసుకోండి. వాటివల్ల ఎంత మంది రోడ్డున పడ్డారో తెలుస్తుంది.
@naagarajuvisalaandrakurnool
@naagarajuvisalaandrakurnool 3 ай бұрын
నేను ఈ సినిమా చూశాను... చాలా అద్బుతంగా ఉంది.... మంచి సందేశం ఉంది...వర్గ పోరాటానికి బలం చేకూర్చేవిధంగా సినిమాను తీశారు ...
@shivakumarpd2206
@shivakumarpd2206 3 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ మేడం గారు. సినిమా చూడకపోయినా మీ విశ్లేషణతో సినిమా చూసినా అనుభూతిని అయితే పొందాము. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
@knews9138
@knews9138 3 ай бұрын
ఈ వీడియో చూసాక క్యాస్ట్ పక్కన పెడితే మానవత్వం, మంచితనం ఉన్న జర్నలిస్ట్ అంటే మిరే అనిపిస్తుంది. సూపర్ మేడం
@dattujangam5719
@dattujangam5719 3 ай бұрын
🫣🤣
@BabuLakshmiPutra
@BabuLakshmiPutra 3 ай бұрын
నిజమే అయ్యా, బిజినెస్ ఉమెన్ కుకు ఎఫ్.ఎమ్ ని ప్రమోట్ చేస్తుంది. న్యూస్ ని న్యూస్ ల చెప్తే సరిపోలే మళ్ళీ మధ్యలో ఈవిడ ఆడ్స్ ఏంటి గురు
@Rock-d8q
@Rock-d8q 3 ай бұрын
​@@BabuLakshmiPutrabetting apps ni aithe pramote cheyatledhu ga bro kuku very useful app
@sindhutumati
@sindhutumati 3 ай бұрын
​@@BabuLakshmiPutravimarsa,prati Danilo vimarsa. Coke,pan masala lu etc promote chese vallani em analeni manam, pustakalu vinochu ani cheppe add ki matram tega feel aipotam. Ade manam. Bharateeyulam
@sp._beats
@sp._beats 3 ай бұрын
చాలా కృతజ్ఞతలు అక్క మీకు 💙🗣️🙏🏻 జైభీమ్
@RepakaBabu
@RepakaBabu 3 ай бұрын
సూపర్ మేడం నేను తంగలాన్ రిలీజ్ అయినా రెండో రోజే చూసాను ముందే అద్భుతంగ ఉంటుందని అనుకున్న అదే అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నది రియాలి హాట్ సాఫ్ ప.రంజిత్ sir✊🙏🙏
@psrisailam1778
@psrisailam1778 3 ай бұрын
యి మూవీకి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు రావాలని కోరుతున్నా. యిలాంటి మూవీస్ నీ మన తెలుగు హీరోలు, దర్శకులు దమ్ముంటే తీయాలి ముందు ముందు. యిలాంటి సినిమాలు మరెన్నో రావాలని కోరుతూ..జై భీమ్
@psrisailam1778
@psrisailam1778 3 ай бұрын
తంగళాన్ సినిమా అంటే ఎలా వుంటుంది అనేది చాల చక్కగా విరించారు అక్క. జై భీమ్
@chidambararao4667
@chidambararao4667 3 ай бұрын
డబ్బు హోదా పెరిగిన దళితులు ఎవరు దళితులని పెళ్ళిళ్ళు చేసుకోరు ఎందుకు ?? హర్ష కుమార్ ఫ్యామిలీ గడ్డం వినోద్ ఇంకా చాలా
@pulapatikoti4354
@pulapatikoti4354 3 ай бұрын
Yes in my village one IRS Officer also married to higher caste woman 😢😢😢😢😢
@SrinivasThalla-yf8cq
@SrinivasThalla-yf8cq 3 ай бұрын
ఎక్కువ కులం వారిని పెళ్ళిచేసుకుని మన ఆత్మగౌరవం చూపిస్తున్నారు.
@sudheerdirisam6285
@sudheerdirisam6285 3 ай бұрын
ఇంతకంటే గొప్పగా ఎవరు వివరించలేరు అంత చక్కగా వివరించారు మేడం మీకు ధన్యవాదాలు
@SRtv-jb2ef
@SRtv-jb2ef 3 ай бұрын
Super akka.. I was waiting for this video..❤
@maheshgyara775
@maheshgyara775 3 ай бұрын
ధన్యవాదములు మేడం 🙏🏻🙏🏻చాలా అద్భుతమైన విశ్లేషణ 👍🏻👍🏻👌🏻👌🏻
@velaganarasimharao135
@velaganarasimharao135 3 ай бұрын
Exlent narration With ground reality Tulasi 🎉
@kolapudiindrakumar9488
@kolapudiindrakumar9488 3 ай бұрын
తెలుగు హీరోలను కించపరచడం కాదు కానీ... ఇలాంటి కథలు చేయాలి అంటే సూర్య, విక్రమ్,కమల్ హాసన్ తర్వాతే
@rajivannepk149
@rajivannepk149 3 ай бұрын
బత్తాయి గలకు అర్ధం కావట్లేదు ఈ మూవీ
@saibabakamatam10
@saibabakamatam10 3 ай бұрын
Exactly brother
@baburaomundla2624
@baburaomundla2624 3 ай бұрын
Yes వాడుచేసుకోడు కూడ,ఎందుకంటే మెదలల్లనిండా మనువాదంనింపిండ్రూ.
@ThyagarajuThunikoju
@ThyagarajuThunikoju 3 ай бұрын
Ambi (ambist) gallaku, gorre gallaku yemi ardham ayindhi ra
@pvnarsimha
@pvnarsimha 3 ай бұрын
​@@baburaomundla2624 🎉adi🎉 Mnuvadham kadhu Murki nadham🎉🎉🎉🎉
@kiranchitti5270
@kiranchitti5270 3 ай бұрын
😂😂😂
@pentaparthiushanna7876
@pentaparthiushanna7876 3 ай бұрын
గ్రేట్ విశ్లేషణ సిస్టర్
@jakkalavenkatesh1989
@jakkalavenkatesh1989 3 ай бұрын
తెలుగు చిత్ర పరిశ్రమ మనువాదానికి అమ్ముడుపోయింది...తమిళ సాహసం తెలుగు ఇండస్ట్రీ చేయలేదు...! తంగలాన్ ఓ వండర్...విక్రమ్ యాక్షన్ ఇంకా వండర్
@YsMani-d5s
@YsMani-d5s 3 ай бұрын
Sssssss
@bavikadimahesh9519
@bavikadimahesh9519 3 ай бұрын
Yes... Your True
@sateeshsateesh1476
@sateeshsateesh1476 3 ай бұрын
💯👌 YES JAI BHEEM ✊✊✊
@chintun6758
@chintun6758 2 ай бұрын
Super video madam 😢
@krishnalokireddy1598
@krishnalokireddy1598 3 ай бұрын
Thangalaan movie very very realistic movie. In this movie heart ❤️ touching situations very well. Particularly Director and Hero Vikaram sir I solute your performance. Mr. Director we need more movies from you sir. 👍🙏🙏🙏
@sailoo1215
@sailoo1215 3 ай бұрын
పూర్తి వివరాలకు అందరికీ తెలిసేలా వివరణా ఇచ్చారు మేడం జై భీమ్
@Rakesh_Bh
@Rakesh_Bh 3 ай бұрын
Only Tamil industry gives such films on real society 🙌🙌.....jai bhim, tangalaan, kaala, sarapatta parampara and many more 🙏
@garbhapudevaraju586
@garbhapudevaraju586 3 ай бұрын
Some Dalit are die for self respest
@rockyrocky-m2e
@rockyrocky-m2e 3 ай бұрын
Pariyerum perumal is also realistic.
@kvsubbu2208
@kvsubbu2208 3 ай бұрын
చాలా బాగా వివరించారు మేడమ్
@dr.praveenvlogs8452
@dr.praveenvlogs8452 3 ай бұрын
అద్భుతమైన సినిమాకి మీ మీ రివ్యూ కూడా అద్భుతం తులసి గారు Thank you very much for your beautiful analytical review 💐... మీరు చెప్పినట్టు ఈ చిత్రం గురించి పూర్తి స్థాయిలో చర్చించాలంటే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది... పా. రంజిత్ యొక్క కథ కథనానికి తోడు చియాన్ విక్రమ్ మరియు ఇతర నటీ నటులు ఆ పాత్రలకు ప్రాణం పోశారు... నేపథ్య సంగీతం కూడా అమోఘం... ప్రతీ ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది
@Nani1719h
@Nani1719h 3 ай бұрын
Exalent movi and exalent review sis
@jmsrao0000
@jmsrao0000 3 ай бұрын
Thanks
@anweshcreations6607
@anweshcreations6607 3 ай бұрын
14:20 కానీ ఈ రోజు మనం ఇలా ఉన్నాము అంటే అది కేవలం అంబేద్కర్ గారు పెట్టిన భిక్షే ! జై భీమ్ ✊✊✊
@Vijay-cz7pe
@Vijay-cz7pe 3 ай бұрын
Aa Ambedkar aa sthaayiki edagadaaniki sahaayam chesindi agravarnaale. Ambedkar ki chaduvu cheppina teachers brahmins, foreign universities lo chaduvu ki sponsor chesindi oka kshatriya raju. Ambedkar independence ki opposite ga unnappatiki, independence vachaka cabinet lo ki teesukunnadi oka brahmin PM. Constitution drafting committee ki chairman ni chesindi agravarnaala leaders.
@ravikumarkadumuri8739
@ravikumarkadumuri8739 3 ай бұрын
That's all talent. Talent can take any form. Nature adopts the deserved people, the help also came to him from the noble hearted people...
@GamerOne_me
@GamerOne_me 3 ай бұрын
​@@Vijay-cz7pesodhi aapu ambedkar nana police officer Agra vallu help endi Aa teacher ki ishtam ambedkar ante that's ambad Peru matriculation lo ambedkar ga rasadu aa teacher Niku ye bongu telidu
@tejkumar8702
@tejkumar8702 3 ай бұрын
​@@Vijay-cz7pe brother ambedkar gaariki sponsor chesindi raju garu correcte but not kshyatriya he is from clan of shivaji maharaj.(..bc)...Sahu maharaj he was encouraging sc,st,bc students into education those days..bramhana pujarulu shivaji ni kshyatriya ga gurthinchaledu...ayana pattabhishekam meku telisi unte ela comment cheyaru...ambedkar ki chaduvu cheppataniki nirakarincharu meru cheppina agravarnalu...ambedkar nu constitution assembly ki rannivaledu meru cheppina Agra varna pm..appati paristhitulu,ayana knowledge matrame anduku sahakarinchayi...yevadu yevadiki ekkada anni urike evvaledu...meku charitra teliyadu...sc,st,bc la meda Chinnachoopu matram telusu..hope u understand yevadi daya dakshinyalapi nilabadaledu ambedkar....nyayamantri padavini kuda left foot tho thannadu...Prajala kosam..adi ambedkar ante...jai bhim,jai Sahu maharaj
@arrao633
@arrao633 3 ай бұрын
​​@@tejkumar8702 స్వాతంత్య్రం వచ్చాక ప్రజలే అంబేద్కర్ ని ఎన్నికలలో గెలిపించలేదు.
@shivasubrahmanyam9136
@shivasubrahmanyam9136 3 ай бұрын
బుద్ధుడు నిజము, వాస్తవం మరియు చరిత్ర! అది కాపీ కొట్టీ దశావతారాలు, పురాణాలు, ఇతిహాసాలు లాంటి super man వంటివి పుస్తకాల్లో రాసుకొని జనాల్ని భారత దేశ మనుషులని వెర్రోల్ని చేస్తున్నారు 🎉🎉🎉🎉
@SravanKumar-vo7hy
@SravanKumar-vo7hy 3 ай бұрын
Inka cheppu nuvu budhudu ni copy kottinavu antunnav ela? Nee lanti murkulaki anni thelisi yesu mathu lo kottukuntu yesukante pathodaina budhunni vadukuntunnaru. We respect Budha as he originated in India and from Hindu king only but still people like u barking like this and trying bifurcate by saying that Arya Dravidian theory which was already condemned by Mbedkar itself. Let me tell u copy cat clearly showing copied customs from Hindu culture daily like start from the name of their god like yesu copied from Eeshu and calling church as temples tonsuring and building churches in temple model and what not ? Still you are saying it is copied?
@arrao633
@arrao633 3 ай бұрын
బుద్దుని కాపీ కొట్టవలసిన పని ఎవరికీ లేదు. బుద్ధుడే పురాణాలలో చెప్పిన ఋషులు పాటించే ధ్యానాన్ని అనుసరించాడు.
@GamerOne_me
@GamerOne_me 3 ай бұрын
​@@arrao633😅😅 purana ki evidence ledu before mi matham ledu Buddhism ni malmalni is ela follow avtaru
@GamerOne_me
@GamerOne_me 3 ай бұрын
@@pranupinkpranu5672niku yevadu em tinte To talk about history No need follow the religion
@GamerOne_me
@GamerOne_me 3 ай бұрын
@@pranupinkpranu5672 first show me Hinduism evidence before 5th century or before Buddhism
@suriyasrinu2840
@suriyasrinu2840 3 ай бұрын
The way you review this film is like a film 😊because all sort of thoughts incuded hats off
@vijaykumaryalla4395
@vijaykumaryalla4395 3 ай бұрын
ఈ సినిమా చూసినప్పటి కంటే మీరు చెప్పాక చాలా బాగా అర్థమైంది.. మేడం.. thank you 🙏
@vishwamitra6516
@vishwamitra6516 3 ай бұрын
ప్రపంచంలో ఇన్ని దేశాలలో యుద్ధాలు జరిగినప్పుడు అక్కడ బ్రాహ్మణులు కనిపించాడు కానీ భారతదేశంలో ప్రతిదానికి బ్రాహ్మణులు కనిపిస్తాడు
@Vishwambhara
@Vishwambhara 3 ай бұрын
ఎందుకంటే ఈ బ్రాహ్మణ వాదాన్ని నెత్తిన మోసే దేశం కేవలం భారతదేశం మాత్రమే. బానిసత్వాన్ని కూడా వర్ణ ధర్మమంటే నమ్మే మూర్ఖులు ఉండే దేశం ఇది. అన్ని దేశాలు అభివృద్ధి చెందుతున్నా, మేము ప్రపంచంలో అందరికంటే జ్ఞానులం అని చెప్పుకుంటూ బ్రతికేద్దాం...
@nck115
@nck115 3 ай бұрын
​@@Vishwambharaఅన్నా మీకు కుల పిచ్చి అనుకుంటా లేదా వర్ణం పిచ్చి ఉందా? Prapancha deaalu development avuthunnae ante nuvvu mathram బ్రాహ్మణులు అని ముసుగు వేసుకొని ఉన్నావు గా...... దేశం భవిష్యత్తు అనేది దేశం లో ఉందే ప్రజలను బట్టి ఉంటుంది మరియు నియమాలు మరియు నిబంధనలు ని బట్టి ఉంటాయి పరోక్ష గా రాజ్యంగం సరైనది కాదు అంట....మనదేశమో రాజ్యగం కరెక్ట్ వర్క్ అవ్వడం లేదు గా..... మరి మధ్యలో బ్రాహ్మణులు పిచ్చి ఎందుకు రా మీకు.... నేను ఒక దళిత్ గా అడుగుతున్నా.... యూట్యూబ్ లో ఉంటే చెప్పే stories కాకుండా చరిత్ర చదవండి.....enka enni rojulu..... Rajyangam lo e bc, sc st oc reservations thisesi equal ga chesthe appudu desham development avuthundhi edhi 100 percent. ... Because chaina lo caste based reservation ledhu.... Maybe ambedkar thappu chesadu le... Mana karma ra babu....
@nck115
@nck115 3 ай бұрын
​@@VishwambharaBritish vaaru e dhesam ni ravadi niki mundhu indian well developed hey but e Islam and British vaalu ela chesaru....... Indian 500 years mundu golden bird ani vere desalu pilichevi.... Adhi kuda brahmins unde vaaru appudu kuda
@nck115
@nck115 3 ай бұрын
​@@Vishwambharanenu puttindi dhalit entlo But nenu oka brahmin ni.... Ardham aendha raaja
@nagakrishna1337
@nagakrishna1337 3 ай бұрын
​@@nck115 ala ani mi whatsapp university cheppindha bro. Koncham history thelusuko bro.
@vijaykumarkolli8096
@vijaykumarkolli8096 3 ай бұрын
మేడం మీ తెలుగులో గుడ్ సినిమా విక్రం గుడ్ డాక్టర్ థాంక్యూ మీ
@preeyathamsampengula222
@preeyathamsampengula222 3 ай бұрын
Thangalaan సినిమా కి ముందే im big fan of pa ranjith sir... actually ee movie nen pa ranjith and ambedkar pics ni petti theatre mundu banner pettanu...maa district lo ippati varaku oka director ki banner ఎవరు పెట్టలేదు...im lucky to post this as my hero is pa ranjith sir.... thangalaan చూశాక aa పిచ్చి ఇంకా ఎక్కువ అయింది.....జై భీమ్
@ganeshramavath4377
@ganeshramavath4377 3 ай бұрын
తెలుగు సినీ పరిశ్రమ అంతా కమ్మ, కాపు వర్గానికి అంకితం అయింది. వాళ్ళు ఇలాంటి జీవిత చరిత్ర చిత్రాలు తీయరు.
@Raja_The_King_Rajan
@Raja_The_King_Rajan 3 ай бұрын
Naidu's right???
@rajkumar512
@rajkumar512 3 ай бұрын
yes
@bondambajji
@bondambajji 3 ай бұрын
You are 100 % correct. Only Faction movies depicting the Reddy , Chowdary Rulers as heros, without any rationality in subjects, routine storeis, dance and fights. some of Heros gone to an extent of making the other caste people as comedians, jokers in their movies. These type of things should be curbed.
@dasgeddam2894
@dasgeddam2894 3 ай бұрын
100% కరక్ట్ ❤
@srinivasavarmaghantasala8961
@srinivasavarmaghantasala8961 3 ай бұрын
అసలు ఈ pa ranjit కి సినిమా ఛాన్స్ ఇచ్చింది ఎవరు రా అయ్య..
@sireeshabasa2511
@sireeshabasa2511 6 күн бұрын
చాలా బాగా చెప్పారు అక్క, నిజంగా మూవీ చాల బాగుంది. ఈ మూవీ నాకు ఎంతలా నచ్చింది అంటే ఈ మూవీ గురించి ఉన్న అన్ని వీడియోస్ చూసేలా చేసింది . రొటీన్ గా తీసే లవ్స్టరీస్ కన్న ఈ విధమైన సినిమాలు మనకు అవసరం మన భారతదేశ మూలాలను తెల్సుకోవడం మనకు చాలా ముఖ్యం. మనం అనుకుంటాం కానీ, యిప్పటికీ ఈ సమాజంలో కుల వివక్షత ఏదుర్కొనేవారిని చూస్తూనే ఉన్నాం. దానిని ఎదుర్కొనే వారికే తెలుస్తుంది అది ఎంతలా మనసుని కుంగాధిస్తుంది అని
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 3 ай бұрын
తులసీ చాంద్ గారు ఆ డ వారిలో ప్రత్యేకంగా ఉన్నారు మీరు సూపర్
@varun_sai_bro
@varun_sai_bro 3 ай бұрын
Vikram Fans 💥💥
@iamvishal5258
@iamvishal5258 3 ай бұрын
Indian history is battle between Buddhists and brahmins - Dr. B . R. Ambedkar
@poojan2989
@poojan2989 3 ай бұрын
buddhism religion created by brahmins. buddhism is copied hinduism. buddhism is copied hinduism theory
@poojan2989
@poojan2989 3 ай бұрын
buddhism is created by brahmins. buddhism is copied hinduism. first learn history
@poojan2989
@poojan2989 3 ай бұрын
buddhism is created by brahmins. buddhism is copied hinduism. first learn history
@poojan2989
@poojan2989 3 ай бұрын
buddhism is created by brahmins . buddhism is copied hinduism . first learn history
@poojan2989
@poojan2989 3 ай бұрын
@@iamvishal5258 Buddhism is created by Brahmins. Buddhism is copied the Hinduism.
@rajivannepk149
@rajivannepk149 3 ай бұрын
గొప్ప మూవీ మేడం 👌👌👌
@srikanthgone3679
@srikanthgone3679 3 ай бұрын
అట్టడుగు వర్గాల నిజ జీవిత చరిత్ర, తంగళాన్ సినిమా సూపర్ & డూపర్ హిట్ మూవీ, హ్యాట్సాఫ్ to రంజిత్ డైరెక్టర్ సార్ & విక్రమ్ హీరో - జై భీమ్ 🙏🙏🙏
@ManojKumar-b7s6e
@ManojKumar-b7s6e 3 ай бұрын
Wow .... ma'am actually I'm in a confusion that should I watch this movie or not..but after seeing your video.. i decided..that i will watch this movie for sure.... thank you for your explanation
@Vicky-n5c8b
@Vicky-n5c8b 3 ай бұрын
తులసి గారు రోజు రోజుకి మీ మీద గౌరవం పెరుగుతోంది.. 👍👌🙏
@Summy_Talks
@Summy_Talks 3 ай бұрын
Vikram garu... An irreplaceable actor❤ much love❤
@Vijay-cz7pe
@Vijay-cz7pe 3 ай бұрын
100% correct. He is the next Kamal Hassan for the Indian Film industry.
@kumarshudra5345
@kumarshudra5345 3 ай бұрын
చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు, మీ సామాజిక బాధ్యత అమోఘం.
@vasireddydilipkumar8598
@vasireddydilipkumar8598 3 ай бұрын
అగ్ర వర్ణాలలో పేదలు లేరా.. రిజర్వేషన్ల ను ముందుగా ద్వేషించాల్సింది దళితులే.. బాగుపడ్డ దళితులే ఇంకా బాగుపడుతున్నారు.. చాలా మంది అలాగే ఇంకా వెంకబడే ఉన్నారు.. రిజర్వేషన్ కు కులం ఆధారం కాకూడదు.. ఆర్థిక స్థితి మాత్రమే ఆధారం కావాలి... Ee video biased ga undi.. మీరు రిజర్వేషన్ వదులుకుంటే వెనుకబడ్డ వాళ్ళకి అందుతుంది.. కుదిరితే ఆ పని చేయండి..@tulasichandu
@kalyan7879
@kalyan7879 3 ай бұрын
Eppudu andariki reservations unnayi.
@vasireddydilipkumar8598
@vasireddydilipkumar8598 3 ай бұрын
@@kalyan7879 SC, ST govt officer pillaki reservation undi, OC govt officer pillaki unda? EWS oka mundadugu matramey solution kadu.
Reality Of Atul Subhash Issue || Thulasi Chandu
24:10
Thulasi Chandu
Рет қаралды 60 М.
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 16 МЛН
路飞做的坏事被拆穿了 #路飞#海贼王
00:41
路飞与唐舞桐
Рет қаралды 27 МЛН
India's situation after Hindenburg Report on Adani || Thulasi Chandu
25:21