మేడం గారు, మీ న్యూస్ ఛానల్ ద్వారా, ఎన్నో విషయాలు ప్రజలకు తెలియనివి ,నేటి యువతకు, తెలియజేస్తున్న అందుకు ధన్యవాదాలు... 👍👍
@arunasrigandhaallinone8158 Жыл бұрын
ప్రస్తుత స్థితి ఇంతకన్నా గొప్పగా ఏమీ లేదు. ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్నారు. బ్రూనో గారికి 🙏🙏🙏 Nice video mam
@ThulasiChandu2 жыл бұрын
ప్రొఫెసర్ దేవరాజు మహారాజు గారు బ్రూనో గురించి గతంలో రాసిన ఆర్టికల్ ఫిబ్రవరి 17నే చదివాను. అప్పటిదాకా బ్రూనో గురించి పెద్దగా తెలుసుకోనందుకు చాలా సిగ్గనిపించింది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు రేయింబవళ్లూ బ్రూనోనే నా లోకం. చాలా చదివాను. ఆలస్యమైనా పర్లేదని ఈ నేషనల్ సైన్స్ డే రోజు పోస్ట్ చేస్తున్నా. బ్రూనోను గుండెలకు హత్తుకున్నంత ప్రేమగా చేసిన వీడియో ఇది.. చాలా సార్లు కళ్లు చెమ్మగిల్లాయ్ రికార్డు చేస్తోంటే. కచ్చితంగా మీకు తెలిసిన యువతీయువకులకు బ్రూనో గురించి చెప్పండి. శాస్త్రవేత్తల గురించి తెలుసుకోవడం సత్యాన్వేషణ దిశగా మనం వేసే ముందడుగు. అప్పట్లోనే వాళ్లు సత్యం కోసం జీవితాలు ఫణంగా పెడితే.. ఇప్పుడు మనం అబద్ధాల నుంచి బయటపడేందుకైనా ప్రయత్నించకపోతే ఎలా. నా ప్రయత్నానికి మీ పూర్తి సహకారం కోరుతున్నాను. #Share
@sidsiddhus2 жыл бұрын
మీకు కృతజ్ఞతలు బ్రూనో ను పరిచయం చేసినందుకు గానూ...
@Silent_killer_Ravi2 жыл бұрын
... Thanks for introducing brono....
@Silent_killer_Ravi2 жыл бұрын
@@anandkumar-nv9yn science prakaram gaa ... Okaa kanya. Amma ella avudhi ? .. ane ellanti questions adagadam vallane kada bro thana ni champaru...
@venkataraov96842 жыл бұрын
చాలా మంచి విషయాలు వీడియో చేస్తున్నారు. బ్రూనో గురించి గతంలోనే చదివాను.దేవరాజు మహారాజు వ్యాసం నాకు తెలిసిన మిత్రులకు షేర్ చేశాను.బ్రూనో మీద ప్రేమతో మనవడి కి " బ్రూనో" పేరే పెట్టాను.
@ThulasiChandu2 жыл бұрын
చిన్నారి బ్రూనోకు ముద్దులు
@sureshjagal2640 Жыл бұрын
No makeup, no classic suit, no graphic background, no highly furnished office, no adds, no fancy , stylish spoken and body language... Only thing is information, understanding language and thought provoking information ❤❤❤❤👏👏👏 ur superb 👩👩👩👩
@suryanarayanabadithamani7686 Жыл бұрын
👌🙌
@ABCD_123426 ай бұрын
Thanks a lot madam for a very valuable analytical information
@nayanalaphuley72072 жыл бұрын
వైజ్ఞానిక సృహ కల్పిస్సూ మత మూఢత్వాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్పిన బ్రూనో చరిత్ర హృదయాన్ని తాకింది... తులసి చందు గారికి హృదయపూర్వక అభినందనలు.. ఇలాంటి మరెన్నో వీడియోలు చేయాలని ఆకాంక్షిస్తూ....నయనాల కృష్ణారావు..రాజమండ్రి.
@vikram67212 жыл бұрын
kzbin.info/www/bejne/jKTNaJp3hql-e6M
@nareshboddu15034 ай бұрын
Stupid things stupid people😂😂😂
@bhargavaprasadgadi1228 Жыл бұрын
నిజాలను తెలియాచేసిన తులసి చందు గారికి నా హృదయపూర్వక అభినందనలు. ధన్యవాదాలు.
@narasimharajupotturi88942 жыл бұрын
బ్రునో గురించి తెలియపరచి నందుకు ధన్యవాదములు. ఫిబ్రవరి 17 కి కూడా ఒక విశిష్టత ఉంది అని తెలిసింది . 🙏
@sarangisuguna26082 жыл бұрын
kzbin.info/www/bejne/jKTNaJp3hql-e6M
@rammohan6454 Жыл бұрын
Mari Bruno kantay 1000 years mundu bhoomi vaisalyam, kanthi vegam kanipettina 'Lata Deva' telusa meeku Oka sari SURYA SIDDANTHA chadavandi Eeyana dura drushtam eeyana Europe lo putta ledu putti untay christians cheti lo tagala badi world famous ayi unday vaadu
@arunkumaryerrolla63397 ай бұрын
తులసి చందు గారికి ధన్యవాదములు ఎంతో కష్టపడి మీరు సేకరించిన అటువంటి సమాచారంను బట్టి మరొకసారి ధన్యవాదములు.. సత్యం సత్యమే సత్యం నిజం ఆ నిజం ఏసుక్రీస్తు..🙏🙏 ఆదియు నేనే అంతము నేనే అని చెప్పెను ఏసుక్రీస్తు.. చీకటిలో బతుకుతున్నా మనము వెలుగు గురించి తెలుసుకోవడమే సత్యం.... అందరూ ఆ వెలుగును అన్వేషించాలని నా ఆశ 🙏🙏🙏
@ramesh_patnaik2 жыл бұрын
దీపాలు వెలిగిస్తే, చెంచాలతో పళ్ళాలను గంటలు కొడితే కరోనా పారిపోతుందనీ, గంగలో మునకేస్తే కొట్టుకుపోతుందని , అప్పడాలను తింటే కరోనా రాదనీ, గో కరోనా అని పాటలు పాడితే పారిపోతుందనీ చెప్తే అది సైన్స్ కాదని చెప్పిన వాడు హిందూమత ద్రోహి, దేశ ద్రోహి అయ్యాడు ఈ ఆధునిక యుగంలో...ఆకాలంలో ఆమాత్రం అజ్ఞానం ఉండటంతో పెద్ద ఆశ్చర్యం లేదు.
@gopidavid29472 жыл бұрын
Yes it is true,
@bsurender15152 жыл бұрын
It has a great future..
@sarangisuguna26082 жыл бұрын
kzbin.info/www/bejne/jKTNaJp3hql-e6M
@sanathani19502 жыл бұрын
దీపాలు వెలిగిస్తే, పళ్ళాలు కొడితే corona పోతుంది అని ఎవడు చెప్పలేదు రా వేలిముద్ర గా.... ప్రజలలో మానవత్వం తగ్గిపోతున్న వేళ అందరూ కలిసి కరోనా తో పోరాడాలి అని, ప్రజలు అందరు భయం తో అల్లాడిపోతున్న వేళ దేశ ప్రజలు దేశానికే ధైర్యం చెప్పడానికి చేసిన పని అది. అర్దం చేసుకోలేకపోతే మూసుకొని ఉండండి. ఈ దేశంలో దేశ ద్రోహులకు కాలం తీరిపోతుంది. Wait for your turn.
@maheshgaddi60022 жыл бұрын
@@sanathani1950 s brother u right
@ArunKumar-yr1qe2 жыл бұрын
తులసి మేడమ్ మికు హట్సఫ్ అండి...🙏 ప్రపంచం లో ఉన్న విలువైన విషయాలను మాకు థెలుజెస్థునంధుకు....🙏🙏🙏🙏
@rajikishorerajamallu11232 жыл бұрын
16 వ శతాబ్దం లో ఇటలీలో చేసిన దారుణాలు,21 వ శతాబ్దంలో మన ఇండియాలో చేస్తున్నాం, ఇప్పుడు అంతా గోమూత్రం,పేడ, మీదే నడుస్తోంది మన ఆధునిక భారత రాజకీయం😪😌...బ్రూనో గారికి 🙏🙏🙏
@iloveindiaonly1god5742 жыл бұрын
😁😁
@siverimadhavarao199732 жыл бұрын
మేడమ్ గారు మీరు నిజాలు చెప్పకూడదు. పాకిస్తాన్ కి వేళ్ళు అంటారు. లేకపోతే దేశద్రోహి అంటారు మన అంధ భక్తులు.
@torlapatiravi63362 жыл бұрын
chala Baga cheppaaru
@Im_Just_a_Human2 жыл бұрын
Good comment👌
@vamshikrishna16762 жыл бұрын
8 ఏళ్లలో 400 యేళ్లు వెనక్కి పోయింది ఇండియా...
@funzone9555 Жыл бұрын
17/02/2023 సత్యాన్వేషణ దినోత్సవ శుభాకాంక్షలు తులసి గారు. ఈ వీడియో చూస్తూ ఎన్ని సార్లు కళ్ళు కళ్ళు చెమర్చాయి అంటే లెక్క లేదు.ఇంత గొప్ప విషయాన్ని ఎంతో వివరంగా మీరు చెప్పిన తీరు అద్భుతం.
@ThulasiChandu Жыл бұрын
Thank you 😊
@reddyshekarreddy92432 жыл бұрын
మతములన్నియు మాసిపోవును. సత్యము నిలిచి గెలుచును. మానవత్వము గెలిచి వెలుగును.
ముందు నీ కులం పేరుని, నీ పేరుకు ముందు వెనక కూడా తగిలించుకుని ఇలాంటి దిక్కుమాలిన కబుర్లు చెప్పకు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది.
@kodithepagilipothadi38852 жыл бұрын
మీ వీడియోస్ చూసి ఒక్కరు మారిన మీరు విజేతే....👍👍
@murugayapalaniswamy37982 жыл бұрын
మేడం, అద్భుతమైన విశ్లేషణ చాలా బాగా చెప్పారు,అందరికీ అర్తం అయ్యే విధంగా, అందరూ ఆలోచించే విధముగా, శాస్త్ర పరిజ్ఞానం గురించి,మత మూఢ నమ్మకాలు గురించి,ఇంత అద్భుతంగా చెప్పారు మిరే నిజమైన డాక్టర్ బాబా సాహెబ్ భీంరావు అంబేత్కర్ వారసులు.. మీ వాక్ చతుర్యానికి ఫిదా అయిపోయాను మేడం గారు జై భీం
@sarangisuguna26082 жыл бұрын
kzbin.info/www/bejne/jKTNaJp3hql-e6M
@speaktospeak326 Жыл бұрын
మనుషులు ఇవాళ ఉండవచ్చు రేపు లేకపోవచ్చు, సత్యాన్ని ఎవ్వడు మార్చలేడు, మూఢనమ్మకాలు లేచి ప్రజల్ని పీక్కుతింటుంటే మీలాంటి మహనుభావులు ఉదయిస్తూనే వుంటారు. ఇప్పుడిప్పుడే ప్రజలు సోయిలోకి వస్తున్నారు. అసత్యం పై సత్యం గెలుపును ఎవ్వడు ఆపలేడు, ఆపాలని చూస్తే వాడే ఆగమైపోతాడు ...చాలా మంచి explanation మేడం.....ధన్యవాదాలు
@jaibheemjohnnycreations31282 жыл бұрын
ప్రతి మత గ్రంధంలో మూఢత్వం ఉంది.
@apjvideosthebest29302 жыл бұрын
@@anandkumar-nv9yn Jesus ni God anukovadame...Mudatvam...... Jesus bathiki unnapudu prathi sari prajalaku cheppindhi okkTe...neanu em chaileadu aa paralokam lo unna na prabuvu Aina yahova and mana andhari tandri Aina yahova dwara ne jarigai Aini chepparu......... Rotte ni chapalanu panche tappudu....shaitan tho godava pade tappudu....Kalle leani vallaku kallu teppinche tappudu....prajala kosam edustu praddinche tappudu.....prathisari yahovanu matrame praddincharu....yahova gurinchi matrame pracharam chesaru.....Kani Jesus chavu tarvata tana shishyulu Jesus devudu Ani pracharam chesi...Jesus tana life mottam cheppina vatini pakkana petti...Jesus ni God ga pujistunnaru...wow
@udayakatragana9502 жыл бұрын
@@apjvideosthebest2930 dear friend, మీరు కొంత వరకు అర్థం చేసుకున్నారు యేసు క్రీస్తును గూర్చి. యేసు క్రీస్తు శిష్యులు ఆయనను దేవుడు ఎందుకు అనిచెప్పారో తెలియాలి అంటే ముందు మీకు దేవుడు అంటే ఎటువంటి లక్షణాలు కలిగివుండాలి అనేది తెలియాలి. అప్పుడు దైవత్వం అర్థం అవుతుంది.
@akhilrkzz65112 жыл бұрын
మతమే మూఢత్వం
@saddamhussein31922 жыл бұрын
Jai bheem నిజమే అన్న
@birivasu35322 жыл бұрын
@@anandkumar-nv9yn హహహహహహ 😂🙏
@yatakarlamalleshjournalist42132 жыл бұрын
తులసి చంద్ గారు.. చరిత్ర చదువలేని వారికి, చదివే ఓపిక లేని వారికి మీ వీడియో ద్వారా ఎంతో తెలుసు కోవచ్చు.. ధన్యవాదాలు... మంచి వీడియో.. ఇలాంటి వీడియోలు ఇంకా రావాలని కోరుతూ... - యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్
@udayakatragana9502 жыл бұрын
kzbin.info/www/bejne/j4mZoINom7KraNk
@a2zfun9542 жыл бұрын
correct ne. mananthata manam charitra chadivithe marinni more truths may come to know.
@venkatkolagari4912 жыл бұрын
తులసి, చాలా బాగా చెప్పావు. కదిలించేలా చెప్పావు. అభినందనలు నీకు.
@sundaramdasari213910 ай бұрын
Thanks madam. 👌👌👌👍👍👍జై భీమ్. సత్యం వర్ధిల్లాలి.
@mithraongole Жыл бұрын
@12:35 - సత్యం ఎప్పటికైనా సత్యమే... అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని యేసు క్రీస్తు చెప్పాడు. God bless you తులసీ చందు.
@Ramking72629 ай бұрын
మీరు గొర్రెలు రా...
@VinayBabu08592239600anandam2 жыл бұрын
క్రైస్తవ్యం ఒక మతం కాదు మార్గం అని నా అభిప్రాయం.కానీ నేను కూడా బ్రూనో గారితో కొన్ని విషయాల్లో ఏకీభవిస్తున్నాను.బ్రూనో గారిని పరిచయం చేసినందుకు చాలా ధన్యవాదాలు.ఒకసారి Martin Luther King గారి గురించి కూడా study చేయండి Madam
@నాగేశ్వర్వైయెస్2 жыл бұрын
'సత్యాన్వేషణ' దినోత్సవానికి మీరు చేసిన ఈ కృషి చాలా గొప్ప విషయం, చాలా మందిని ప్రభావితం చేస్తుంది అనడంలో సందేహం లేదు
@gssureshbabu40883 ай бұрын
ఇలాంటి వీడియో లు మరిన్ని రావాలి. అసత్యం పై అలుపెరుగని పోరాటం మాత్రమే మానవ జాతిని ప్రగతి పథంలో నడిపిస్తుంది. అద్భుతమైన వీడియో తులసి గారూ 👏👏 ధన్యవాదాలు 🙏
@bandarusureshbabu83242 жыл бұрын
అమ్మా ...తులసి...బ్రూనో గురించి వీడియో చేసినందుకు అభినందనలు. బ్రూనో గురించి నేను నా మిత్రుడితో కలిసి 35 ఏళ్ల కిందట ఒక కరపత్రం వేశాను. ఈ వీడియో ద్వారా బ్రూనో ను ఈ తరానికి పరిచయం చేసినందుకు మీకు వేనవేల కృతజ్ఞతలు.
@sairam-df6uh2 жыл бұрын
ఆ కరపత్రం మాకు చూపించే వీలుందా అండీ.. Just curious
@bandarusureshbabu83242 жыл бұрын
@@sairam-df6uh సారీ అండి...ఇప్పుడు అది లేదు. ఒకే ఒక్కటి దాచిపెట్టాను కాని...అది చిరిగిపోయింది.
@sairam-df6uh2 жыл бұрын
@@bandarusureshbabu8324 పర్లేదు అండీ
@Thinkpositivealways_85 ай бұрын
కరోనా టైం లో చేసిన శబ్దాలు, పేడ స్నానాలే సాక్ష్యం..మనం ఇంకా మూఢత్వం లో ఉన్నాము అనడానికి.. చాలా గొప్ప శాస్త్రవేత్త.. బ్రూనో గారికి 🙏🙏
@abhishekpabbe2 жыл бұрын
We should accept the Reality/History Because the truth only can make us free Thanks akka garu!!
@sarangisuguna26082 жыл бұрын
kzbin.info/www/bejne/jKTNaJp3hql-e6M
@nagaraju-ws5tc2 жыл бұрын
తెలియని వీషయన్ని భాగచెప్పారు మేడంగారు దాన్యవాదాలు
@Rajasekhar714752 жыл бұрын
మానవుడు మూలకణం ద్వారా బిడ్డను పుట్టించగలిగినపుడు దేవుడు కన్యక ద్వారా బిడ్డను పుట్టించలేడా.
@peterofficial27862 жыл бұрын
అక్కయ్యకి politics గురించి తప్ప సైన్స్ గురించి తెలియదు కదా.ఇది ఎలా తెలుస్తుంది.....
@sairam-df6uh2 жыл бұрын
పుట్టించగలడు but ముందు ఆయన ఉండాలి కదా
@ravikirannyathani8460 Жыл бұрын
పుట్టించగలడు, కానీ ఆ దేవుడు కూడా అలా పుట్టించడానికీ Doctor/science ని కలవాల్సిందే!
@Rajasekhar71475 Жыл бұрын
@@ravikirannyathani8460 దేవుని ని వెదికితే ఆయన దొరుకుతాడు. ఆయనకు అన్నీ సాధ్యమే.
@prawins8485 Жыл бұрын
పాపులను పుట్టించే వాడు కూడా పాపినె అవుతాడు కాని దేవుడు ఎలా అవుతాడు
@pachipalasesharao64972 жыл бұрын
బ్రూనో ను మరోమారు స్పురణకు తెచ్చినందుకు కృతజ్ఞతలు, ప్రస్తుతంతో మీ విశ్లేషణ ఎంతో అభినందనీయం.
@pallgiribabaiiahh96022 жыл бұрын
SALUTE BRUNO 🙏బ్రూనో గురించి చాల చాల చక్కగా వర్ణించి ఈ ప్రపంచానికి తెలియజేసిన మీకు సెల్యూట్ మామ్, యువత ఇప్పటికైనా మేల్కొని మతం పేరిట మానవాళిని నాశనం చేస్తున్న దుష్టశక్తుల గురించి తెలిసికొని మేల్కోవాలి లేదంటే మనుగడే కష్టం ...
@TheRayappa6 ай бұрын
I am a Catholic Priest. I sincerely appreciate your narration. Very clear...to the point. God bless you Tulasi garu
@vishnu63982 жыл бұрын
ఎవరి తో మాట్లాడిన Bruno example చెపుతాను నేను, ఇన్నాళ్లకు ఒక video వచ్చింది. అది కూడ అద్భుతంగా. చాలా thanks పదేళ్లుగా నాకున్న doubts కూడ తీరి పోయాయి.
@vikram67212 жыл бұрын
kzbin.info/www/bejne/jKTNaJp3hql-e6M
@rkv16632 жыл бұрын
Idi chudu nayanaa kzbin.info/www/bejne/jKTNaJp3hql-e6M
@tataraoduggirala989210 ай бұрын
చాలా మంచి చారిత్రక సత్యాన్ని వీక్షకులకి తెలియ చిప్పినందుకు ధన్యవాదాలు.
@Mass-kb2 жыл бұрын
మానవుడే దేవుని ప్రతినిది, దేవుడే మానవునికి తండ్రి ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం క్రీస్తులో మూఢత్వం లేదు మనిషిలోనే మూఢత్వం ఉంది
@SureshKumar-ec9ff2 жыл бұрын
Ok మిత్రమా...అన్ని మతాలు...తన దేవుడే నిజం అని చెబుతున్నారు...అసలు ఈ దేవుడు final...evaru చెప్పింది ... కరెక్ట్..ఎలా... నిర్దారణ....అయ్యేది..చర్చకు..ప్రయోగానికి నిలబడేది...?..బిన్న దేశాలు...అందలి బిన్న ప్రాంతాలు...కొన్ని వందల వేల దేవుళ్ళు...ఇప్పటికీ కొన్ని వందలు కాల గర్భంలో లో కలిసి పోయారు ..ఈ మధ్య కొత్త దేవుళ్ళు వస్తున్నారు ..ఎవరు ఫైనల్ ..ఎలా...నిర్దారణ..
@parivarenglishclasses72792 жыл бұрын
Jesus Christ
@Mass-kb2 жыл бұрын
@@SureshKumar-ec9ff నిజ దేవుడు ఎవరు అనేదే నేను చెప్పాను ఎందుకంటే నేను ఒకవేళ చెప్తే నువ్వు నమ్ముకుంటున్నావు కాబట్టి నీ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పుకుంటున్నావ్ అని అంటావ్. నేనైతే నిజమైన దేవుడు ఎవరు అని చెప్తానంటే బైబిల్ దేవుడే నిజమైన దేవుడు అని చెప్తాను ఎందుకంటే నన్ను మార్చింది ఆయనే.బైబిల్, చరిత్రలో జరిగిన నిజ సంఘటనలతో నిండి ఉంటుంది ఇందులో కల్పిత కధలు ఉండవు అనేకమైన ఆధారాలు ఇవాళ బైబల్ కి తప్ప మరి ఏ గ్రంధానికి లేవు. కాబట్టి నిజమైన దేవుడు ఎవరు అసలు నిజంగా దేవుడు ఉన్నాడా ఉంటే ఆయన గుణాలు ఏంటి ఆయన లక్షణాలు ఏంటి అనేది నువ్వు సత్యన్వేషణ చేసి తెలుసుకోవడం మంచిది అప్పుడు నీ విశ్వాసాన్ని ఎవరు కధపలేరు. సత్యన్వేషణలో టైంని పట్టించుకోకుండా సత్యాన్ని అన్వేషించాలి అప్పుడే సత్యం బయలుపడుతుంది. కాని సత్య అన్వేషణ యధార్ధహృదయముతో చేయాలి
@Mass-kb2 жыл бұрын
@@PavanThippaluru ఇంతకంటే మీరేమి చేయగలరు ఇతరులను దూసించడం వాక్యాన్ని వక్రీకరించడం తప్ప మతపిచ్చి తలకెక్కితే ఒక మనిషిని మనిషిగా కూడా చూడలేరు నువ్వు మాట్లాడిన మాటలకు ఫలము పొందుకుంటావు...
@sairam-df6uh2 жыл бұрын
క్రీస్తు లో మూఢత్వం లేదు ఎందుకంటే అసలు క్రీస్తు లేడు కాబట్టి
@THIRUCOMMANDO8 ай бұрын
మీ ప్రతి ఒక్క వీడియో నూతన జ్ఞాన ప్రారంభానికి నాంది ప్రారంభానికి
@nagajyothi19732 жыл бұрын
Madam realy million dollars video this is..... I read Bruno And I got tears while watching this valuable video... I know this story before... But it is very very necessary to propagate this... Thank you sooooo much to did research on this... 🙏🙏🙏🙏
నువ్వు ఈ వీడియో చేయకపోతే ఎన్నో అమూల్యమైన విషయాలు మాకు తెలిసేవి కావు. Thank you so much for the wonderful video Thulasi
@rkv16632 жыл бұрын
kzbin.info/www/bejne/jKTNaJp3hql-e6M Idi chudandi
@sitaramar132 жыл бұрын
Aristotle was a famous philosopher 2000 years back. He was also a scientist, though probably he was not called at that time. He gave some ideas about the way how universe works. Two thousand years later , great scientists galelio and newton changed Aristotle's ideas based on experimental data observed on stars and planets at that time. In 1900s , great scientist einstein modified newtons laws, based on some more experimental data on electricity and magnetism. During same time , another scientist hesenberg derived a law of universe called uncertainty principle based on experimental data. The great scientist einstein didn't accept hesenberg law and gave his famous statement god doesn't play dice. In spite of great genius of century einstein not accepting hesenberg law , scientific community accepted and went ahead with it. This is how modern science evolved and still evolving to unravel nature of universe and technologists and even medical industry using those laws to give us confort and health.
@ATHEIST1144.8 ай бұрын
తులసి చందు గారు మీరు చేసిన ఈ వీడియో చాలా బాగుంది ఇట్లు మూడ నమ్మకాలు నిర్మూలన సంఘం
@jvvalthaf71512 жыл бұрын
జనవిజ్ఞాన వేదిక ప్రతి సంవత్సరం బ్రోనో గారి బలి దానం గురించి దాని వెనుక ఉన్న నిజాలు గురించి అన్ని పాఠశాలల్లో అవగాహన కల్పిస్తుంది..
@mybestcollection912715 күн бұрын
Very underrated channel. Please support Tulsi. I used to hate her but after watching videos like these I love her content and research.
@cedricchandraacp619 Жыл бұрын
Thulasi garu భారత దేశం లో మతం గూర్చి ఇక్కడ అసమానతల అంటరానితనం చతుర్వర్ణం ఇతిహాసాల గురుంచి పరిశోధన చేసి విశ్వమానవుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి ఐన అంబేద్కర్ గారి writings పైన ఒక వీడియో చేయండి madam
అబెత్కర్ గారు చేపింది కుల వివక్ష గురించి హిందూ మత ధర్మం గురించి కాదు సనాతన ధర్మం కుల వర్ణము ధర్మ వర్ణములు వేరు అని అయిన చేపరు
@maheshcuy7072 Жыл бұрын
EEDDI aA vIDESI mAX mULLAR Rasinia Partial truth Books Chaidvina , Palu desaala Rajyangam Copy kotti rasina Mana Abedkar garri gurinche naa meeru seppedi
@vijayalg92939 ай бұрын
ఈమద్యే మీ వీడియోలు చూస్తున్నాను తులసిచందు గారు. చాలా బాగుంటున్నాయి. Thank you.❤
@paavanavenkatesh2 жыл бұрын
సాంకేతిక పరిజ్ఞానం మొదలు అయితే మత పెద్దలు మోసాలు సాగవు అందుకే చాలా మంది శాస్త్రవేత్తలు నీ ఇలాగే చేశారు భూమి గుండ్రంగా వుండి అని చెప్పితే చేశారు మంచి వీడియో చేశారు ధన్యవాదాలు
@shekharofficial.27 күн бұрын
మతం చాల ప్రమాదం....అభివృద్ధిని అడ్డుకుంటుంది❤
@nbfacts87592 жыл бұрын
సత్యమేవ జయతే. సత్యం ఎప్పటికీ సత్యమే సత్యం కోసం కొనసాగించిన మీ పరిశోధన, కృషి వృధాగా పోవు మేడం👍💐
@sarangisuguna26082 жыл бұрын
kzbin.info/www/bejne/jKTNaJp3hql-e6M
@apparaodasari2453 Жыл бұрын
మతము, డబ్బు, అధికారం... ఈ మూడు పెనవేసుకొని ఉన్నంత వరకూ... సత్యం... క్షమాపణ తో కప్పేస్తారు. మీ ప్రయత్నం ఇలాగే కొనసాగాలని....
@ravisoljar68032 жыл бұрын
సూపర్ అక్క...మన దేశంలో ప్రెసెంట్ మతం పిచ్చి పిక్స్ లో ఉంది
@@rameshnanda9362 ఎం రో ఈ దేశం లో ఉంటూ ఈ దేశం లో నీ తాతలు కూడా పాటించిన ధర్మం పక్కన పెట్టేసి ఎక్కడో ఎడారి మతాన్ని బుర్రలో పెట్టుకొని ఇక్కడ ఉన్న లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్న సనాతన ధర్మం బ్యాన్ చెయ్యాలి అంటున్నావ్. నీకు అంత దూల గ ఉంటే ఆ ఎడారి దేశాలకే దొబ్బెయ్. ఈ దేశం తిండి తింటూ ఈ దేశానికే ద్రోహులు గా బ్రతికే మీలాంటి వాళ్ళు ఇక్కడ అవసరం లేదు. ఎన్ని తరాలు మారినా ఇక్కడ సనాతన ధర్మం వర్ధిల్లుతుంది. మీరు అలా ఏడుస్తూనే ఉంటారు.
@ravisoljar68032 жыл бұрын
@@mullapudimanyam2999 RSS నుచి whatsup యూనివర్సిటీ నుచి అయితే కాదు..లే...😁😁😂😂😂😂😂
@brojyothiisrael41664 ай бұрын
తులసి చందు గారికి శతకోటి ధన్యవాదములు చందమామను చూపి అన్నము తినిపించినట్లు సైన్స్ ను చూపించి నాస్తికత్వాన్ని బోధించారు నేను ఇన్ని రోజులు సత్యం అంటే దేవుడే అనుకున్నాను సైన్సును కూడా సత్యం అంటారని చాలా చక్కగా చెప్పారు ఉగ్రవాదంలో ఉన్నవారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారు కూడా మేము సత్యములోనే సత్యము కొరకు చేస్తున్నామని అంటారు మరి మనం ఏ సత్యం వైపు చూడాలో తెలియట్లేదు దేవుడు అనే సత్యం వైపు ఉగ్రవాదం అనే సత్యం వైపు నాస్తికత్వం అనే సత్యం వైపు సైన్స్ అని సత్యం వైపు మీరు చెప్పాల్సింది చెప్తే సరిపోతుందా వీడియో ఒక చరిత్ర ఆత్మకమైనటువంటి విషయము విశ్లేషించి చెప్పాలంటే ఎన్నో రోజులు పడుతుంది ఈ కాపీ పేస్టులు మానేసి ఎంతో మంచిది
@brobhagavan59362 жыл бұрын
మీరంటే నాకు అభిమానం ఉంది... ఈ వీడియో చూసాక మీరు చరిత్ర సరిగా తెలుసుకుంటే బాగుంటుంది..... ఇలాంటి ఆఫ్ నాలెడ్జ్ వీడియో వలన ఉపయోగం లేదు
common. vere mathaalni తిడుతుంటే ఆహా oho అనాలి. మన దాకా వచ్చేసరికి cover cheskovali
@giriyadagiri9825 Жыл бұрын
Yes,nijam chepparu.Endhukante Christians and Catholics are different.అక్కడే అర్థం అవుతుంది.ఆ సోదరి చెప్పింది అబద్దం అని
@chenchanisailaja3893 Жыл бұрын
Thanks a lot Chandhu thulasi gaaru.maa alochanalanu ragilinche prayathnam chesthunnadhuku🙏
@RaghavIndra_vlogs2 жыл бұрын
Feb 17" Sathya Anvesana dinotsavam" Meeru chepindhi sathyam thank you very much very inspirational video
@ambatidamodar67162 жыл бұрын
బ్రూనో గారి గురించి కళ్లకు కట్టినట్లు చూపించినందుకు మీకు నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు జై భీమ్ అక్క
@prasadvara1202 жыл бұрын
LOVE SHOULD BE OUR RELIGION. LOVE IS GREATER THAN ANY RELIGION AND EVEN SCIENCE. Because without love there is no Peace and Harmony, EVEN IF WE RISE TO THE PEAKS OF THE SCIENCE.
@sarangisuguna26082 жыл бұрын
kzbin.info/www/bejne/jKTNaJp3hql-e6M
@daranaresh431 Жыл бұрын
Well said
@THIRUCOMMANDO8 ай бұрын
తులసి చందు గారు మీరు చేసిన వీడియో చాలా బాగుంది. థాంక్యూ ఇట్లు తిరుపతి సోల్జర్
@yusufsuraj2 жыл бұрын
మతం అందరి శరీరంలో బాగా అంటే బాగా కలిసిపోయింది అక్క మనం ఒపీనియన్ చెపిన కూడా anti national nd urban naxals nd terrorist anni automatically titles echestunaru
@sarangisuguna26082 жыл бұрын
kzbin.info/www/bejne/jKTNaJp3hql-e6M
@brahmachary9363 Жыл бұрын
Super amma...,విశ్వమానవ సత్యశోధన...రూఢి అవ్వాలి👍
@anilkumaraifds2 жыл бұрын
చాలా బాగా explain చేశారు ..Thank you
@g.narendraprasad3620 Жыл бұрын
సమాజం పట్ల అత్యున్నతమైన బాధ్యతతో స్పందిస్తున్నారు
@mm-zo3pp2 жыл бұрын
Tulsi GARU... Thank you lot for your good vedioes. Talent and ethics and honest undhi meeku.. All the best madem...
@sathyanarayanabctc14707 ай бұрын
అమ్మ చందు సత్యం గురించి సత్యాన్ని వెంబడించే వారి గురించి తల్లి నువ్వు ఇచ్చిన వివరణ సత్యాన్ని వెంబడించే వారందరికీ కూడా మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చింది అమ్మ భగవంతుడు నిన్ను నిండుగా నూరేళ్లు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు
@jayaraomukiri32052 жыл бұрын
Thank you madam. I have known the day of exploration of truth by yourself only. I like your way of explanation very much . Nowadays youth are adected with religious illusion. They are depending on God in lieu of their own power.Thank you for making so many vedioes on social issues which are useful for the society.
@sarangisuguna26082 жыл бұрын
kzbin.info/www/bejne/jKTNaJp3hql-e6M
@nalluribaburao1744 Жыл бұрын
Sister tulasi, ur researches r very good. U find out is there any truth in our mythology. U correct it and lead our society towards truth. Digout all supercitions frommythological books. and help india.
@muralidharmaddali52756 ай бұрын
మతము , మత మౌఢ్యం మధ్య ఉత్యాసం గుర్తించాలి. సత్యాన్వేషణ అన్నది ఆధ్యాత్మిక చింతనలో ప్రారంభం నుండి లక్ష్యం గా ...జీవన గమ్యం వరకూ కొనసాగుతుంది. మీరు చెప్పిన విషయం చక్కగా చెప్పారు. ప్రజల్లో ముఖ్యంగా యువత ఆలోచనాపరులవ్వాలి. కాని మత్తులో జోగుతున్నారు, విశ్రృంఖలజీవితం వైపుకు నడుస్తున్నారు, అహంకారం స్వార్ధం నిర్లక్ష్యం తో వ్యవహరిస్తున్నారు. సమస్య ఎక్కడ? మతం లోనా, సైన్సు తెచ్చిన సుఖవంతమైన జీవితమా, ఙ్ఞానం లా కనబడే అఙ్ఞానమా ......? జై హింద్ !
@ANJIVisionHUMANITY2 жыл бұрын
తప్పు ఒప్పు తర్వాత మనిషిని చంపడం బాధకరం. కాథలిక్ మత పెద్దలు తప్పు చేశారు. బ్రూనో ప్రశ్నించడం మంచిదే! కన్యకు ఎలా పుట్టాడనే ప్రశ్న అంతుచిక్కనిది. సత్యం సత్యం అని అన్నారు గదా! మేడమ్ ఒక సారి బైబిల్ నీ చదివి అందులో ఉన్న సత్యాన్ని నిదానంగా కనుగోండి.
@c.sunithac.sunitha32202 жыл бұрын
సత్యమే గెలుస్తుంది sister🙏🙏
@daschenji Жыл бұрын
I can't express enough thanks for your great work.
@buradamadugu Жыл бұрын
సత్యాలు చెపుతున్న అందుకు మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏సత్యమేవ జయతే
@bandivenkateswarlu7401 Жыл бұрын
Chandu Your videos are good ,educative well presented.Iam a retired scientist and highly impressed with your videospeletjies Do more on scientific videos and historical facts
@bramakrishna76358 ай бұрын
ఇంత మంచి స్టోరీని ఇన్ని రోజులు నేను తెలుసుకోనందుకు చింతిస్తున్నాను మేడం ధన్యవాదములు. చాలా మంచి స్టోరీ విన్నాను ఒక నిజమైన నిజాన్ని తెలుసుకున్నందుకు సంతోషిస్తున్నాను
@siverimadhavarao199732 жыл бұрын
మన బాపనులు కంటే వాళ్ళు బెటర్.. పోప్ క్షమాపణ అయిన అడిగాడు..
@jamesch60992 жыл бұрын
సత్యం చెప్పారు 👍🙏
@birivasu35322 жыл бұрын
అరేయ్ రెండు మతాల పిచ్చి ఒక్కటే నువ్వు క్రీష్టియన్ కద అలాగే అనిపిస్తుంది. నేను హిందూవును కద నాకు రెండు ఒక్కటే. కానీ నీలాంటి వెకిలి మాటలు విన్న ప్రతిసారీ ఈ దేశంలో బిజెపినె కరెక్ట్ అనిపిస్తుంది. జై భవాని జై శివాజీ భారతమాతకు జేజేలు 🚩🚩🇮🇳🦁🐯🐆
@rameshnanda93622 жыл бұрын
100% Correct. India లో 99 లక్షల కోట్ల మందిని బ్రూనో లాంటి వాళ్ళని బ్రహ్మిన్స్ చంపారు.
@rameshnanda93622 жыл бұрын
@@PavanThippaluru మరీ India కి positive గా ఉంది comment .
@rameshnanda93622 жыл бұрын
@@birivasu3532 భారత దేశం గురించి ఇంత నీచంగా మాట్లాడుతూ Channel నడపుతున్నారు. సహకరించండి. దేవాలయాలు మీద దాడులు జరిగినపుడు ఒక్క వీడియో కూడా పెట్టలేదు.
@chapidivasudev91702 жыл бұрын
Great madam..... చాలా గొప్పగా చెప్పారు.. మీ videos అందరూ చూసి వారి పాత మూఢ ఆలోచనలు, అభిప్రాయాలు మార్చుకోవాలని ఆశిస్తూ thank u madam. జైభీమ్ ✊️✊️
@Taxpayer_at_tea_shop Жыл бұрын
This is the content people should see. Today every religion is beneficial to someone but not to the human's existence. Most recently I saw the kantara movie and a family brought a child to my clinic telling me she was possessed by their deity. No one tries to question what happened and reasons, after a long time she disclosed of child sexual abuse. She just dissociated to escape from the situation. Try to understand what happened and research for the reason. challenge your beliefs and find the answers.
@pandunayak1218 Жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు సిస్టర్. Thank you. మీరు చెప్పింది 100% నిజం.
@jagadeeshimandi6423 Жыл бұрын
Jesus was born by overwhelming the Holy Ghost which was God's spirit.. God can create as He was God....
@k.v.n.ushakiran63907 ай бұрын
ధన్యవాదములు తులసి గారు 🙏🏻🙏🏻 👌👌గొప్ప విశ్లేషణాత్మక వీడియో ని ఫిబ్రవరి,17 ని ప్రపంచ సత్యాన్వేషణ దినోత్సవముగాను, త్యాగమూర్తి ఇటలీ దేశ ఖగోళ శాస్త్రవేత్త బ్రూనో గురించి మీ ద్వారా తెలుసుకోగలిగాము!! "TRUTH NEVER FAILS" -- KIRAN, Srikalahasti
@karthikthadagonda1142 жыл бұрын
సత్యం ఎప్పటికీ సత్యమే.
@sarangisuguna26082 жыл бұрын
kzbin.info/www/bejne/jKTNaJp3hql-e6M
@sjrai30386 ай бұрын
Itali, Germany realised, repented their blunders and openly apologised, but not our religious leaders for sanatan Manu dharma, ..still oppose B.R. Ambedkar and burning of Manu sastra, 13:28 Constitution, and Our Democracy...uch to learn from history. Thanks for enlightening public, for common good. , Democracy
@chilukurirajireddy78962 жыл бұрын
Great video.. U r passion towords scientific thinking is commendable.. Keep up good work🙏🏻
@sarangisuguna26082 жыл бұрын
kzbin.info/www/bejne/jKTNaJp3hql-e6M
@sekharrathode51562 жыл бұрын
జై భీమ్ మేడం... జ్ఞానం వర్ధిల్లాలి 🙏🙏
@simonpeter42042 жыл бұрын
Sister.Tulasi Chand garu,Inthe 16th Century it has happened Reformation by many reformers from Roman Catholic Church. They killed many reformers by Roman Catholic systems. RCM Church was out of Bible, not biblical system.
@brobhagavan59362 жыл бұрын
Yes
@mrtejanaveen2 жыл бұрын
True.Does other Christian belief systems,encourage critical thinking.Does bible accepts Darwin theory of elevation. In Christianity bible may teach good way of living but does it teach to work for reforms in society .Most people do every good thing to please god and get a seat reserved in heaven.I believe it’s selfish.Any religion should have tolerance towards other religious beliefs which is lacking in most of the religions in India
@chinnuavin1082 жыл бұрын
It's now required to eradicate BJP from this society. Matham ni politics ki vadukunudu entha varaku correct .
@giriyadagiri9825 Жыл бұрын
మీరు చెప్పింది 100% నిజం.క్రిస్టియన్స్ వేరు,కాతెలిక్స్ వేరు.ఈ సిస్టర్ అన్ని తెలిసి కావాలనే క్రిస్టియానిటీ పైన లేనిపోని నిందలు వేస్తున్నట్టుగా అనిపిస్తుంది.కానీ నిజం నిప్పులాంటిది.అది ఎప్పటికైనా బయట పడుతుంది. అందుకే బైబిల్ లో వ్రాయబడింది:సత్యము మిమ్మల్ని స్వతంత్రులని చేస్తుంది అని.ఆమెన్
@rahulgoutham7102 Жыл бұрын
Wonderful content Tulasi garu. The legendary man "Bruno" is an embodiment of "The Truth".
@hprasad23392 жыл бұрын
Thanks for remembering Bruno
@sarangisuguna26082 жыл бұрын
kzbin.info/www/bejne/jKTNaJp3hql-e6M
@settipallikulindareddy442 Жыл бұрын
Youth to be awakening.thanks.
@avinashk6772 жыл бұрын
ఓసారి బైబిల్ కూడా చదువు తులసి సమాధానం దొరుకుతుంది. బ్రునో ని చంపడం ముమ్మాటికీ తప్పే బైబిల్ చదివినవారెవ్వరూ అలాచంపరు అసలు అలాంటి ఆలోచనే రాదు బైబిల్ ప్రకారం రాకూడదు కూడా. అలాగే బైబిల్ ని బ్రూనో నిజంగా చదివి ఉంటే బైబిలే సమాధానం చెప్పి ఉండేది. నాకిప్పుడు చంపినవారిమేదా... చచ్చినవాడిమీదా... నిమేదా జాలిగలుగుతుంది😊
@durgaprasad26112 жыл бұрын
బైబిల్ ఏమి సమాధానం చెప్పి ఉండేది? విశ్వానికి భూమి కేంద్రం అనా!?
@avinashk6772 жыл бұрын
@@durgaprasad2611 కేంద్రం అని చెప్పలేదు మిత్రమా... జీవికి నివాసయోగ్యమైన ది భూమి తప్ప మరొకటి లేదు అని చెప్పింది. అలాగే భూమికి సరిహద్దులు నియమించెను అని చెప్పింది
@rkv16632 жыл бұрын
This is the reality kzbin.info/www/bejne/jKTNaJp3hql-e6M
@gvk33852 жыл бұрын
మీరు అస్సలు మారరు .. పక్క మతంలో ఎం ఉన్న అవి మూఢ నమ్మకాలు.. అదే మన దాంట్లో ఉన్నవన్నీ నిజాల? 🤣🤣 "గొర్రె అను నామమును సార్థకం చేస్తూ యున్నరు
@avinashk6772 жыл бұрын
@@gvk3385 పక్క మతం గురించి నేను మాట్లాడలేదు మీరు సరిగ్గా చదివితే అర్థం అయ్యేది. మీ అజ్ఞానానికి చింతిస్తున్నాను మిత్రమా 😊
@kotarmoorgangasailoo90327 ай бұрын
Great news Thulasi chandu garu
@subbaraokati17252 жыл бұрын
మీ కంటెంట్ మొత్తం విన్నాను బాగుంది.అయితే ఆడ మగ నిజం అబద్దం మంచి చెడు ఉన్నట్టే ప్రతీఅంశంలోనూ రెండుకోణాలు ఉంటాయి.మీరు బ్రూనోతరపునే మాట్లాడారూ బైబిల్ గ్రంథంకూడా చదివి అప్పుడు వీడియో చేయాల్సిందీ. చదివి ఇంకోవీడియో చేయండీ ప్లీజ్ మీలాంటివారూ అన్ని గ్రంథాలు చదవాలి.
@rajuparshapaka92762 жыл бұрын
She don’t know about bible may be 🤔
@sureshk38592 жыл бұрын
Yes
@vikram67212 жыл бұрын
kzbin.info/www/bejne/jKTNaJp3hql-e6M
@rkv16632 жыл бұрын
kzbin.info/www/bejne/jKTNaJp3hql-e6M Idi brother truth ....she does know the truth
@pulagariveerendar4092 жыл бұрын
మీరు చదివారా...ఇప్పుడు మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు...? అధి క్లియర్ గా చెప్పండి. ఇక పోతే నా ఒపీనియన్ ప్రస్తుతం ఒక్క క్రిస్టియన్ మతం వల్లే కాదు, హిందువులు, ముస్లిం లు ప్రతీ ఒక్క మతంలో కూడా అంధత్వం, ముడత్యం ఉంటుంది. ఈ మతాలు ప్రజలకు నిజాలు చెప్పకుండా, వాటిని దాచిపెట్టి, వారు నమ్మిన, వారికి అనువైన, వారి అభివృద్ధికి అవసరమైన వే చెప్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. నేను ఇందాకే నా వాట్ అప్ లో ఒక స్టేటస్ పెట్టాను మీకు సెండ్ చేస్త ఆగండి....
@dineshkumar-fg9eu2 жыл бұрын
అందుకే భారత్ లో శాస్త్రవేత్తలు ఎంతో గొప్పగా చూసుకుంటూ ఉంటాం
@chandrasekharraju31712 жыл бұрын
Chandra you are doing good keep going on Ma
@nasarullanasarulla6812 жыл бұрын
మీకు సత్యాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు
@harshithsirigiri46392 жыл бұрын
Good information madam, Hijab meda chesina taruvta, muslims gundalu champina Harsha meda kuda chesta anaru, naku telusu meru cheyaru ani enduku ante only Hindus emana avte cheyaru alage Muslims ki oppo ga vedio pedte champestaru ani me bayam
@sridevikatakam6802 Жыл бұрын
Tulasi Chandu garu enta manchi vishayalu cheputunnaru meeku na hatsoff
@gopinathreddy5442 жыл бұрын
This has happened in Italy in 1600.A man who was campaigning against superstitions, Narendra Dabolkar was killed in India in 2013.We have not yet left behind that kind of bigotry.
@raziyaazmath45692 жыл бұрын
Hats off to you Thulasi chandu. Good job. Yevaro vokaru antu Tholi adugulu vesthunna meku abhinandanalu. Kula matha pichi tho ragulu thunna bharathavani yeppudo vokappudu kallu therusthundani aasiddam. 💐
@ammu77592 жыл бұрын
చాలా మంచి సమాచారం.అన్ని విషయాల్లో ఏకీభవించలేను. మూఢత్వం వేరు దైవత్వం వేరు. కానీ సత్యం గురించిన భవావ్యకీకరణతో నేను ఏకీభిస్తున్నాను.కానీ ఎవరికీ పూర్తి సత్యం తెలుసని నేననుకోను. ఇటువంటి సంఘటలెన్నో ఇది వరకు విన్నాము తెలుసుకున్నాము . హృదయం బాధ తో నిండిపోయింది. నేను అందరితో నా అభిప్రాయాల్ని పంచుకోలేదు మీకు మాత్రం చెప్పాలనిపించింది
@babuvenk3194 Жыл бұрын
దైవత్వం లో కొంత మూఢత్వం. ఎందుకంటే మతాన్ని బట్టి దేవుళ్ళు మారిపోతుంటారు. దేవుడి రూపాలు మనుషులు కల్పించినవే అని వివిధ ఫోటోలు విగ్రహాలు compare చేస్తే ఇట్టే అర్ధమైపోతోంది. మానవత్వమే నిజమైన దైవత్వం
@giriprasad8311 Жыл бұрын
Chala baga vivarincharu, valuable information 👍
@Mass-kb2 жыл бұрын
దేవుడు ఎప్పుడు కూడా సృష్టికి అతీతుడు సర్వ సృష్టి మీద అధిపతి ఏమి లేనిదానిలోనుండి సర్వ సృష్టిని (including science) సృష్టించినటువంటి దేవునికి మట్టినుండి మానవుని చేసిన దేవునికి కన్య గర్భనా బిడ్డను పుట్టించలేడా? ఇంకొక విషయం క్రైస్తవ మతములో ఆచారాలు మూఢ నమ్మకాలు ఉన్నాయేమో కాని నిజమైన క్రైస్తవ్యంలో లేవు భారతదేశంలో ఈ దూరచారాలను పారాదోలినదే క్రైస్తవ్యం అయితే ఆనాటి రొమాన్ కాతోలిక్స్ నిజమైన క్రైస్తవులను చంపారు హింసించారు రొమాన్ కాతోలిక్స్ చేసింది యావత్తూ క్రైస్తవ్యానికి బైబిల్ కి అపాదించడం సరి కాదు అని నా భావన.ఇప్పటికీ రోమన్ కాతోలిక్ బైబిల్ కి విరోధంగా ఎన్నో ఆచారాలు పాటిస్తుంది,కాబట్టి రోమన్ కాతోలిక్స్ నుండి బైబిల్ ని కొలవడం కాదు బైబిల్ నుండి రోమన్ కాతోలిక్ ని కొలవండి. అన్ని గ్రంధాల్లో మూఢత్వం ఉండొచ్చు గాని బైబిల్ లో ఉండదు మనం వాక్యాన్ని చదవడంలో పొరబడుతున్నాం లేదా తప్పులు పట్టుకోవాలని చదువుతున్నాం.బైబిల్ చదివినప్పుడు చాలా ప్రశ్నలు వస్తాయి అంతమాత్రాన ఒక నిర్ణయానికి రాకూడుదు ఎందుకంటే నేను చదివినప్పుడు ఇదే అనుభవంగుండా వెళ్ళాను కాని నాకు బైబిల్ దేవుడు ప్రతి ప్రశ్నకు జవాబు ఇస్తూ వచ్చాడు. బైబిల్ దేవుడు ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చి సత్యాన్ని మనకు తెలియజేస్తాడు. ఎందుకంటే ఆయన జీవముగల దేవుడు, చమత్కరముగా కల్పింపబడినవాడు కాడు
@busariashokkumar80552 жыл бұрын
Brother death evaru chethula undi cheppu brother God?
@Mass-kb2 жыл бұрын
@@busariashokkumar8055 జీవం,మరణం దేవుని చేతిలోనే ఉన్నాయి. కాని మరణం ఎందుకొస్తుందో ఎవరైనా చెప్పగలరా? కాని మరణం ఎందుకు వస్తుందో దేవుడు మాత్రమే చెప్పగలడు కాబట్టి బైబిల్ చదవండి మరణం ఎన్ని రకాలు ఎలా వచ్చింది, ఎలా వస్తుంది అనేది దేవుడే తెలియజేస్తాడు.
@KuruvaRamanji-c1k7 ай бұрын
100% correct Anna
@sureshjillella28312 жыл бұрын
Thanks madam for your information, మీరు చెప్పకపోతే మాకు కూడ తెలిసేది కాదు
@rajurayapati11222 жыл бұрын
Offcourse Bruno was dead,i strictly condemn the murder.most of the prechers in all religions didn't understand the scriptures, it's fault of human,we need to awake them.may be Jesus was born to Mary like he said.it's not important to think about Jesus born but it's very important to think that how heliocentric nature of universe happened?who made it? science may be true but I think spirituality is more than the truth.
@murthyjn65862 жыл бұрын
If you think someone has made it, how did he make it out of nothing? WHere he was living he was in the process of making it? When, why and how did he start making it? Many questions to be answered.
@rajurayapati11222 жыл бұрын
@@murthyjn6586 that we need to know.why these had been questions without answers for billion years to scientists.An uneducated believer had the answer by faith but scientist haven't.
@isaacpaul25552 жыл бұрын
@Murthy Jn The same question also should be answered by Science... If The God who is Supreme,Supernatural and beyond this natural being couldn't do something out of nothing... Then how can these marvelous, infinite universe came into existence out of nothing...? And how the lifeless matter gets life by itself...? How this just matter have the sense of GOOD and BAD feelings (Concious)...?