India's situation after Hindenburg Report on Adani || Thulasi Chandu

  Рет қаралды 404,626

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

Пікірлер: 4 200
@Basirayajeevan1563
@Basirayajeevan1563 9 ай бұрын
సూపర్... నిజాలు బయట పెట్టే దమ్ము ధైర్యం మీకే సాధ్యం...
@Vaasthavam75
@Vaasthavam75 Жыл бұрын
Excellent madam garu wonderful vishlashana.....
@mahameed2141
@mahameed2141 9 ай бұрын
మేడం మీ విశ్లేషణ చారిత్రాత్మకం మళ్ళి మళ్ళి వినాలనిపిస్తుంది ప్రతి మనిషి మీకు తోడుగా నిలవాలి
@sudheerjoseph1712
@sudheerjoseph1712 11 ай бұрын
మేడం, మీకు ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే
@thandraganesh7035
@thandraganesh7035 Жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ,,ఇండియన్ హేడెన్ బర్గ్ మీరు,మీకు సెల్యూట్
@geethavani5401
@geethavani5401 8 ай бұрын
Supar madam
@mollawahab9751
@mollawahab9751 Жыл бұрын
U R Greate Madam and I wish you all the best and be safe
@SivaRasoVaisaha
@SivaRasoVaisaha Жыл бұрын
Super Tulasi Chandu garu, My support to you.
@wisdomseeker4647
@wisdomseeker4647 9 ай бұрын
నిజం బోరుకోట్టదు సిస్టర్. నిజాన్ని నిర్భయ్య గ చెప్పారు.
@ajaybenyamin5247
@ajaybenyamin5247 Жыл бұрын
Superb Madam... Great News and we really appreciate on this...good job.
@mrockey1872
@mrockey1872 Жыл бұрын
తులసి చందు గారికి నా అభినందలు 👍🙏
@suekandula1909
@suekandula1909 9 ай бұрын
I agree with you 100% Tulasi. Keep fighting
@anand206
@anand206 Жыл бұрын
నిజంగా భయంతో నా పాదాల కింద భూమి కంపిస్తోందని అనిపించింది మేడం ఇదంతా వింటున్నప్పుడు. మీరు పడిన శ్రమకి నా కృతజ్ఞతలు.
@rajanigummadi9339
@rajanigummadi9339 Ай бұрын
నిజమే కదా
@jyothi6433
@jyothi6433 Жыл бұрын
Crony capitalism గురుంచి చాలా చక్కగా వివరించారు....గ్రేట్...ఇలాంటి జర్నలిజం యూ ట్యూబ్ లో మీరే నంబర్ 1 ,ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా మీ తర్వాతే ...చాలా పెద్ద వీడియో చేశారు...కానీ అధ్యంతం ఆసక్తిగా సాగింది...చాలా మంచి విలువైన విషయాలు తెలియ జేశారు...ధన్యవాదాలు...
@perumandlavishnu8602
@perumandlavishnu8602 Жыл бұрын
మీరు చాలా గ్రేట్ మేడం ఇబ్బంది ఐనా మీరు ఇలాంటి వీడియోస్ పెడుతున్నారు జాగ్రత్త మేడం మన దేశంలో ఉన్నది దేశ భక్తి ఆయన ఎన్ని ఇలాంటి ఘనకార్యాలు చేసినా అది దేశ భక్తి అని అంటారు కానీ దేశ ద్రోహి అనరు అదే మన దౌర్భాగ్యం 😭😭
@sathyanarayanarajumantena7451
@sathyanarayanarajumantena7451 3 күн бұрын
Modi desa drohi . Amma mimmilanu Ela abhivarninchalo teliyadam ledu.
@wealthcreation7765
@wealthcreation7765 Жыл бұрын
నా లైఫ్ లో first time ఇటువంటి exordinary journalist ని చూడడం.... మైండ్ బ్లోయింగ్ వీడియో తల్లి God bless you. I am subscribed your channel and donated 119 INR
@rpchunchu4249
@rpchunchu4249 Жыл бұрын
🙏🏼 *అదానీ - హిండెంబర్గ్ వివాదంలో మీడియా మీకు చెప్పని దారుణమైన వాస్తవాలు....* షార్ట్ సెల్లింగ్ అన్న ఒక టెక్నికల్ పదం యొక్క అర్ధం తెలియకపోతే, ఈ కథ మీకు అర్ధంకాదు. అందుకే ముందు దాని అర్ధం చూద్దాం. ఒక కంపెనీ షేరు ధర భవిష్యత్తులో పెరుగుతుంది అని తెలిస్తే మనం ఆ కంపెనీ షేర్లు కొని పెట్టుకుంటాం. ఒక కంపెనీ షేర్ల ధర తగ్గిపోతుంది అని ముందే తెలిస్తే ఏమిచేస్తాం? మన దగ్గర అప్పటికే ఆ కంపెనీ షేర్లు ఉంటే, వాటిని అమ్మేస్తాం. ఇక్కడివరకూ అందరికీ తెలుసు. భవిష్యత్తులో ఒక కంపెనీ షేర్ల ధరలు బాగా పడిపోతాయి అని మీకు ముందే తెలిసిపోయింది, కానీ ఆ కంపెనీ షేర్లు మీదగ్గర లేవు. మరి ధర పడిపోతుంది అని మీకు తెలిసిన ముందస్తు ఇంఫర్మేషన్ ని ఎలా క్యాష్ చేసుకోవాలి అన్నదే షార్ట్ సెల్లింగ్. మన దగ్గర లేని వస్తువుని ముందుగా అమ్మేయటమే షార్ట్ సెల్లింగ్. ఉదాహరణకు, అదానీ కంపెనీ షేరు ధర 100 రూపాయిలు ఉన్నప్పుడు, ఒక వారం రోజుల్లో ఆ కంపెనీ షేర్ల ధరలు 100 నుంచి 80 రూపాయిలకు పడిపోతాయి అని ముందే తెలిసిపోతే, అప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో ఆ కంపనీ షేర్లను ఒక్కొక్కటీ 100 రూపాయిల చొప్పున అమ్మేయాలి. మరి, అమ్మినప్పుడు ఆ కంపెనీ షేర్ల యాజమాన్య హక్కులు గల షేర్ సర్టిఫికెట్ ను మీనుంచి ఆ షేర్లను కొనుక్కున్నవాడికి ఇచ్చేయాలి కదా? మీ దగ్గర చూస్తే ఆ సర్టిఫికెట్లు లేవు. అందుకే మీరు ఆ షేర్ల యాజమాన్య సర్టిఫికెట్లను ఇవ్వటానికి ఒక వారం రోజుల సమయం కోరతారు. ఎందుకంటే, మీకు తెలుసు, వారం రోజుల తరువాత ఆ కంపనీ షేరు ధర 80 రూపాయిలకు పడిపోతుందని. అంతా మీరు అనుకున్నట్టే జరిగింది. వారం తరువాత షేరు ధర 80 కి పడింది. 80 కి మీరు కొని గతవారం మీ దగ్గర 100 కి కొనుక్కున్నవాడికి ఇచ్చేసారు. కేవలం వారం రోజుల్లో మీకొచ్చిన లాభం 20 శాతం. దీన్నే షార్ట్ సెల్లింగ్ అంటారు. *కొసరు కథ:* అసలు కథలోకి వెళ్ళేముందు ఒక చిన్న విషయం చెప్తాను. హైదరాబాదులోని పారడైజ్ సర్కిల్ దగ్గర ప్రతిరోజూ ఒక పది వాహనాల టైర్లు పంక్చర్ అవుతాయి. సరిగ్గా అక్కడే టైర్ పంక్చర్లు ఎందుకవుతాయి అంటే, అక్కడకి దగ్గర్లోనే టైర్లు పంక్చర్ వేసే షాపు ఉందికాబట్టి. ఆ షాపు యజమానే ప్రతిరోజూ కొన్ని ఇనుప మేకులను ప్యారడైజ్ సెంటర్లో విసిరేసి పోతాడు. తద్వారా, పంక్చరైన ప్రతివాహనదారుడూ వాడి షాపుకే రావాలి. ఇదో చిన్నసైజు దందా. సరిగ్గా ఇలాంటి దందానే పెద్దఎత్తులో బిలియన్ డాలర్లతో కూడా చెయ్యొచ్చు అనే ఆలోచన ఒక లుచ్చాగాడికి వచ్చింది. *అసలు కథ:* ఆ లుచ్చాగాడిపేరే నాథన్ ఆండెర్సన్. న్యూయార్కులో వాడు పెట్టిన కంపెనీ పేరే హిండెంబర్గ్ రీసెర్చ్. ఏదైనా ఒక పెద్ద కంపనీ షేరుధర బాగా పెరిగిన తరువాత, వీడి కన్ను ఆ కంపనీ మీద పడుతుంది. మరుక్షణం వీడు ఆ కంపనీ షేర్లను షార్ట్ సెల్లింగ్ చేయటం మొదలు పెడతాడు. తరువాత, వాడు టార్గెట్ చేసిన కంపనీకి వ్యతిరేకంగా విషప్రచారం చేయటానికి మీడియాని కొనేస్తాడు. పరిశోధన అన్నపేరుతో ఆ కంపెనీపై బురదచల్లే కొన్ని దొంగ పత్రాలను మీడియాకు వదులుతాడు. ఒక పక్క కంపనీ తప్పుడుపనులు చేసి దివాలాతీయబోతున్నదంటూ మీడియాలో హోరెత్తిపోతున్న విష కథనాలూ, మరోపక్క వీడి సొంత రీసెర్చ్ కంపెనీ చేసే షార్ట్ సెల్లింగ్ తో కూడిన షేర్ల కృత్రిమ అమ్మకాల వత్తిడివల్ల వీడు టార్గెట్ చేసిన కంపెనీ షేర్ల ధరలు అతి తక్కువ సమయంలో దారుణంగా పడిపోతాయి. *అతి ముఖ్య విషయం:* నిజంగా ఒక కంపెనీలో జరిగే అవకతవకలను బయటపెట్టాలనే సదుద్దేశ్యం తప్ప మరో ఉద్దేశ్యం లేదంటే, వీడి కంపెనీ ఎందుకు షార్ట్ సెల్లింగ్ కి పాల్పడుతుంది? మేకులు చల్లేదీ వీడే, టైర్లకు పంక్చర్ వేసి డబ్బు దోచుకునేదీ వీడే. ఇలాంటి వెధవకు మద్ధతుగా మన దేశానికే చెందిన మన సొంత మీడియాతోపాటూ అమ్ముడుపోయిన కొన్ని రాజకీయ పార్టీలుకూడా మనదేశ ప్రయోజనాలను కూడా పట్టించుకోకుండా మాట్లాడటం చూస్తుంటే............ *ఆఖరి మాట:* తెల్లారిలేస్తే మనం వాడే వస్తువులు, సేవలలో అత్యధిక శాతం విదేశీ కంపెనీలవే ఉంటాయి. మన సొమ్మంతా విదేశాలకు వెళ్ళిపోతుందని తెలుసు. ఐనా ఫరవాలేదు. మన భారతీయ వ్యాపారులు మాత్రం వారి టర్నోవర్ ని పెంచుకోకూడదు, వారి వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించకూడదూ అనే అత్యంత అసహ్యకరమైన భావజాలాన్ని మనం ఎప్పుడు వదిలేస్తామోకదా???? మోడీని ఎన్నికలలో ఓడించాలంటే, మోడీ హయాంలో భారత ఆర్ధిక వ్యవస్థ సర్వనాశనం ఐపోవాలని కోరుకునే మూర్ఖులు ఉన్నంతకాలం, భారత్ కి వ్యతిరేకంగా హిండెంబర్గ్ లాంటి అంతర్జాతీయ కుట్రలు మరిన్ని పుట్టుకొస్తూనే ఉంటాయి. జాగ్రత్త సుమా!!!
@Rowdy-bb1vs
@Rowdy-bb1vs Жыл бұрын
@@rpchunchu4249 అరేయ్ అయ్యా ఎవడో ఫార్వర్డ్ చేసిన msg ని బాగా msg చేశావ్ కానీ వాళ్ళు హిడెన్ బర్గ్ వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు ఎందుకు చెప్పలేకపోతుంది....
@Indira_sunil
@Indira_sunil Жыл бұрын
@@rpchunchu4249 నమస్కారం ఒక విషయం గమనించాలి ఆ hidenberg కంపెనీ నిజంగానే చెడ్డది అనుకుందాం మరి అడిగిన ప్రశ్నలకు ఎందుకు అదాని వారు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు. పోనీ వారి తరపున మీరు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పి మీ దేశ భక్తిని చాటుకొండి. మాకు నిజాన్ని చెప్పండి
@suryabalireddy3098
@suryabalireddy3098 Жыл бұрын
@@Rowdy-bb1vs vadu adigina prasnalo prasne ledhu
@mon0075
@mon0075 11 ай бұрын
​@@rpchunchu4249 ok now tell me about GSPC
@mesudavid4597
@mesudavid4597 Жыл бұрын
Madam మీరు చక్కగా వివరిస్తారు రియల్ జర్నలిస్ట్ 🙏🙏
@bhaskarghantasala6054
@bhaskarghantasala6054 Жыл бұрын
Hats off madam రంగు కళ్ళద్దాలు పెట్టుకున్న జనాలకు ఇవి తలకెక్కుతాయా. మీ వీడియో అరణ్య రోదన కాకూడదని కోరుకుందాం
@boyaraju9574
@boyaraju9574 Жыл бұрын
Thulasi chandu sister meeru correct ga chepparu
@khajamoinuddinmoinuddin2265
@khajamoinuddinmoinuddin2265 Жыл бұрын
మేడం మనం ఎలా మోసగింపబడుతమో ఎవరిచేతమొసగింపబడుటమో సమాజానికి ఇలాంటి విషయాలు తెలియ పరిచినందుకు కృతజ్ఞతలు మీకు..ఎలాంటి వారిచేటతిలో దేశాన్నీ పెట్టినందుకు మన దేశప్రజలు సిగ్గుపడాలి..దేశ సంపద మొత్తం దొచేస్తున్నరు...
@pabbarajujaganmohanarao8043
@pabbarajujaganmohanarao8043 6 ай бұрын
MADAM TULASI CHANDU BEWARE OF ED AND AND OTHER THREATS
@utthurigangadar5562
@utthurigangadar5562 7 ай бұрын
మీ ధైర్యానికి నా వేల వేల వందనాలు నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్న మీకు దేశ ప్రజలు రుణపడి ఉంటారు కానీ కాలం అనేది ఒకటి దాని సమయం వచ్చినప్పుడు తప్పకుండా శిక్ష వేస్తుంది
@rajeswarimatsa5670
@rajeswarimatsa5670 5 ай бұрын
Nuvu challa ga vundali
@RAMKUMAR-by6ym
@RAMKUMAR-by6ym Жыл бұрын
ఈ వీడియో తో నేను మిమ్మల్ని చాలా ఎత్తులో చూస్తున్నా ..నా కుటుంబం మిమ్మలను చాలా గౌరవిస్తుంది . Madam we love you much.....
@NaveenKumar-si7tg
@NaveenKumar-si7tg Жыл бұрын
Please everyone report @Mahesh .. He is spreading religious violence and hate speech..
@tuskerhere
@tuskerhere Жыл бұрын
@@_MAHESH007nuvvu pedda Erripuku la unnave
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
ఇది చాలా పెద్ద వీడియో కదా.. రెండు పార్టులుగా చేద్దాం అనుకున్నా.. కానీ కట్ చెయ్యడం ఎందుకని ఒకే సారి అప్ లోడ్ చేసేశాను. మీరు చివరిదాకా చూడగలిగారా? వీడియో ఎక్కడైనా బోరింగ్ లేదా అనవసర సమాచారం ఇచ్చినట్లు అనిపించిందా? మీ ఫీడ్ బ్యాక్ నాకు చాలా ముఖ్యం. 🙏🙏 Join this channel as paid member: kzbin.info/door/ZN6X0ldwi-2W4TV-ab5M_gjoin Support independent journalism. Become a member now: లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా ఈ నెంబర్ ద్వారా మీ సపోర్ట్ అందించవచ్చు. Google Pay/PhonePe : 9502087015
@gandhimatcha4612
@gandhimatcha4612 Жыл бұрын
Yes mam baga chepparu
@anandrajyarlagadda3896
@anandrajyarlagadda3896 Жыл бұрын
No not at all country ki evvavalasina alert msg
@phanikumar17
@phanikumar17 Жыл бұрын
Good information madam you are a daring journalist madam🙏
@garakamunender
@garakamunender Жыл бұрын
Inka lenght vunna em kadhu akka
@phanikumar17
@phanikumar17 Жыл бұрын
Nijam bore kottadu madam
@krishnachaitanya2481
@krishnachaitanya2481 Жыл бұрын
ధైర్యంగా చక్కగా వివరించారు. ప్రజలు జాతీయవాదం, మతం అనే మత్తు నుండి వీడి నిజాన్ని గ్రహించాలి
@humannature3952
@humannature3952 Жыл бұрын
బియ్యం పెట్టెలో దాక్కునే పరిస్థితి వస్తేగాని అర్థంకాదులే మనలాంటి వాళ్ళకు.
@ghousemohiddin9169
@ghousemohiddin9169 Жыл бұрын
@@humannature3952 nijam nippai kalchi vestundi,gamaninchagalaru
@gurisettyedukondalu7964
@gurisettyedukondalu7964 9 ай бұрын
Very very thanks మేడం అంత కష్టపడి ఇలాంటి మ్యాటర్ ని బయటికి తీసి క్లుప్తంగా అర్థమయ్యేలాగా వివరించినందుకు ధన్యవాదాలు 🙏
@mansoorbashashaik9144
@mansoorbashashaik9144 Жыл бұрын
మీకు నా సపోర్ట్ 👍🏻👍🏻ఉంటుంది... చాలా బాగా చెప్పారు.. ఈవిషయం ప్రజలకి అర్థం అయితే బాగుంటుంది.. 🍊🍊🍊🍊బత్తాయిలను దేశం నుండి తరిమెయ్యాలి
@Mahath333
@Mahath333 Жыл бұрын
అరే తురకొడా ఇది మా దేశము మేమెక్కడ పోతాం . మీ రెండు మతాల వారిని తన్ని తగలేస్తామ్. ఒళ్లు దగ్గర పెట్టుకుని వుండన్డి మొరగద్దు
@lakshmiprasanna3885
@lakshmiprasanna3885 Жыл бұрын
Ekkado vunna ameyanu em kapadagalvu mana surrounding s vunna problems chusukondi anna vellu vallu vastharu potharu, manatho vunvadiki manchi cheppu meeru manchiga vundandi baguntam jai hind
@A2Znews786
@A2Znews786 Жыл бұрын
నిజమైన దేశ భక్తి మిలోనే చూశాను మీ విశ్లేషణ అద్భుతమైనది గాడ్ బ్లేస్ యూ
@ArunKumar-zr7if
@ArunKumar-zr7if Жыл бұрын
Ada kanipinchide niku desa bakthi migitha scams gurunchi. Telusukoye jara
@krishnaallakonda9559
@krishnaallakonda9559 Жыл бұрын
30 nudi evvaru pattikokunda unttara Gorre laga vaddu
@SpSp-kx9ek
@SpSp-kx9ek Жыл бұрын
This super Thanks 🙏 is for your courage, for your bold videos, and showing TRUE Journalism in the middle of corrupted journalism in India…Take a bow, love you sister…God be with you 🙏🙏🙏🙌🙌🙌
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
Thanks a lot 😊
@SpSp-kx9ek
@SpSp-kx9ek Жыл бұрын
@@ThulasiChandu I live in US, will glad to help financially if needed. I am emailing you from my personal email. You can contact me anytime if you need financial assistance.
@rajunanda7926
@rajunanda7926 Жыл бұрын
@@ThulasiChandu okasari ee kinda cmnt chudu sister
@soloist3213
@soloist3213 Жыл бұрын
People like you may God bless you 🙏
@nandeeshwar7756
@nandeeshwar7756 Жыл бұрын
Haha 😂, you're experiencing dopamine due to relatable content, but it's subjective, not journalism. Pity you for labeling the street lady a true journalist. Self-awareness, avoid wasteful donations! 😄
@gaddamvaraprasad8083
@gaddamvaraprasad8083 Жыл бұрын
మీలాంటి జర్నిలిస్ట్ ఈ సమాజానికి ఎంతో అవసరముంది.... madam.
@diamondjublee3972
@diamondjublee3972 Жыл бұрын
మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం ,ఇంకా అనేక విషయాలు ఇంత వివరంగా చెప్పండి మీకు మేమంతా తోడున్నాము ,God bless you ,
@Anilkumar-ot8ij
@Anilkumar-ot8ij Жыл бұрын
దేశంలో ప్రముఖ సంస్థల్లో ఉద్యోగులు టాటా గ్రూప్ 7,50,000 మంది L&T 3,38,000 మంది ఇన్ఫోసిస్ లో 2,60,000 మంది మహీంద్రా సంస్థలు 2,60,000 మంది రిలయన్స్ ఇండస్ట్రీస్ 2,36,000 మంది విప్రో 2,10,000 మంది HCL 1,67,000 మంది HDFC బ్యాంక్ 1,20,000 మంది ICICI 97,000 మంది TVS గ్రూప్ 60,000 మంది ఉద్యోగులున్నారు. ఇక ప్రపంచ కుబేరుల జాబితాలో 2014 లో 17 వేల కోట్లు సంపద కలిగి కేవలం 8 ఏళ్ళలో 10 లక్షల కోట్లు సంపద పెరిగి 7వ స్థానానికి చేరిన అదాని సంస్థల సిబ్బంది కేవలం 23,000 మంది మాత్రమే
@kalyanbuddy8185
@kalyanbuddy8185 Жыл бұрын
Ee information yekkada nunchi teskonnav brother plz tell me
@S.Srinivas
@S.Srinivas Жыл бұрын
@@kalyanbuddy8185 I Think Google !
@khanbhaimuhammad8689
@khanbhaimuhammad8689 Жыл бұрын
Dhonga modi, dhonga adani
@srk1977
@srk1977 Жыл бұрын
Good brother
@surigimallaramesh5532
@surigimallaramesh5532 Жыл бұрын
Tax payers listlo kuda top ten ledu. But asia richest men . Antha modi maaya
@govardhangovardhan7102
@govardhangovardhan7102 Жыл бұрын
మీలాంటి జర్నలిస్టులు చాలా మంది ఈ రాష్ట్రానికి దేశానికి చాలా అవసరం నిజాలను ప్రజలకు చెప్పాలి
@popurisriram3704
@popurisriram3704 Жыл бұрын
Supar sabject. Supar clear talk
@dvmsongs
@dvmsongs Жыл бұрын
నిజాన్ని నిర్భయంగా చెబుతున్నారు.. దేవుడు మిమ్మల్ని దీవించి కాపాడును గాక 🙏
@senapatirambabu8795
@senapatirambabu8795 Жыл бұрын
Handsap you super indiaomen👍👍👍🙏🙏🙏🙏❤️❤️
@discover1599
@discover1599 Жыл бұрын
Ameen
@Ram-jq3sj
@Ram-jq3sj Жыл бұрын
బొక్కలో
@Ram-jq3sj
@Ram-jq3sj Жыл бұрын
@@discover1599 ok గొర్రె
@krishna.s9099
@krishna.s9099 Жыл бұрын
బొంగు
@ammulu3321
@ammulu3321 Жыл бұрын
మా కళ్ళకు ఉన్న చీకటి పొరలు తొలగిపోయాయి మీ విశ్లేషణ విన్న తరువాత. మీకు హృదయూర్వక కృతజ్ఞతలు.
@babavali1966
@babavali1966 Жыл бұрын
అక్క నువ్వు చాలా ధైర్యశాలి. నిజం నిర్భయంగా చెప్పి అర్థం చేసుకునే వారి అందరి కళ్ళు తెరిపించావు. ధన్యవాదములు అక్క
@రమేష్బాబు-ట8థ
@రమేష్బాబు-ట8థ Жыл бұрын
Yes wonderfull speach.
@madhu5596
@madhu5596 Жыл бұрын
Hey Thulasi .. hats off to you . Continue your work and never compromise .. - Madhu.
@beerarajubeera3862
@beerarajubeera3862 Жыл бұрын
వందనాలమ్మ...మీరు.ఇటువంటి సత్యాలు..తప్పనిసరిగా ప్రజలకు తెలియజాలని ప్రార్ధిస్తున్నాను..GOD BLESS YOU.
@malyadhrigaddam1113
@malyadhrigaddam1113 Жыл бұрын
సూపర్ విశ్లేషణ మేడం గారు ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించారు. ఈ దేశాన్ని ఏ దేఉడూ కాపాడలేడు.చైతన్య వంతమైన ప్రజలమే ఈదేశాన్ని కాపాడుకోవాలి. అరవై శ్యాతం వ్యవసాయం మీద ఆధార పడి జీవించే రైతుల పొట్ట గొట్టి ఆదానీ అంబాని పరం చేయా లేనే కుట్ర ఈనాటికీ సాగు తున్నది . మీలాంటి వారి సహకారం తో ఈదేశాన్ని కాపాడు కోవాలి.
@JanardhanaRoaC
@JanardhanaRoaC Жыл бұрын
ఈ వీడియో తయారుచేసేదాని వెనుక ఎంత కృషి ఉండాలి! తులసీ చందు గారు మీకు మీరే సాటి 👍 ప్రజా పక్షాన ఉండే మీలాంటి వారిపై నేడు మీపై చేసే దాడులను మేము ఖండిస్తున్నాము. మీరు నిజాలను వెలుగులోకి తీ సుకురావటంలో చేసే కృషి శ్లాఘనీయం 🙌🙌🙌👌🎉
@rajaraoboddepalli6378
@rajaraoboddepalli6378 Жыл бұрын
ఇంత విశ్లేషణాత్మకంగా గొప్ప సందేశాన్ని దేశ ప్రజలకు మీరు చెప్పిన విధానం ఎంత అభినందించినా తక్కువే . నిజాన్ని నిర్భయంగా చెప్పిన మీకు నా హృదయపూర్వక అభినందనలు.ఈ దేశ ప్రజలు ఇకనైనా కళ్లు తెరిచి మేల్కొనకపోతే ఈ దేశ భవిష్యత్తు అంధకారమే
@nageswarudugolla6421
@nageswarudugolla6421 Жыл бұрын
ఈ ప్రపంచం లో ఎక్కడా లేని శాస్త్రవిజ్ఞానం కమ్యూనిస్టు పార్టీలు చూపుతారు ఎందు కంటే మొదలైన నాస్తి త్వమేవ జయతే వయసు దాటిన మళ్ళిన తరువాత పూజలు వ్రతాల యాయస్సులో అందమైన అగ్ర కులం అమ్మాయి తన సంతా నానికి తన కుల వ్యవస్థ వర్ణము కలిగి ఉండాలి తన పెళ్లి సాంప్ర దాయబద్దంగా తన కార్యకర్తలు మాత్రము బహు శాస్త్రీయ దృక్పధ వివాహము చేసుకుంటారెందుకు జవాబులు కనుక్కోండి మీ నాయకులను నిలదీసే నమస్తే పాటశాల కమ్ూనిస్టుపార్టీ సానుభూతి పరులారా
@prasadtummala3730
@prasadtummala3730 Жыл бұрын
YOU ARE ON E UEDUCATED KIS AND SHE IS ONE OVER ACTING UNDER EMPLOYED JOURNALIST WHO ONLY IS CAPABLE TO LIST OUT FACTS AND NOT CAPABALE TO GENERATE INSIGHTS IN TO THE COMPLEX OPERATIONS OF BUSINESS. SHE THINKS BY BEING AGAINST ANY THING ABOUT GOVT IS INTELLECTUAL/SOCIAL SERVICE AND FASHIONABLE TO INVITE VIEWS FROM GULLIBLE IDLERS. SHE HAD THE TEMERITY TO MENTIONE THE EDUCAATIONAL QUALIFICATIONS OF ADANI. SHE DOESNT HOW THE SHORT SELLERES IN COLLISIONS WITH HEDGE FUNDS MANIPUTALTE THE MARKET TO UNERTHICALLY PROFIT FROM MISLEADING NEWS REPORTS WHICH IS ALMOST CRIMINA FROM THE PERSEPECTIVE OF RETAIL INVESTORS
@lifeoffailure...3921
@lifeoffailure...3921 Жыл бұрын
OK... ee aunty emi research chesindho.. Konchem cheppagalava???
@lifeoffailure...3921
@lifeoffailure...3921 Жыл бұрын
pooku kanabadithe pogadadamena...??
@satyap8223
@satyap8223 Жыл бұрын
The great granny is funded by Hiddenbug...common man is more intelligent now....
@nandhu819
@nandhu819 Жыл бұрын
ఈ విషయం మీద మీ రీసెర్చ్ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం thanks for information madam
@drchalammschr
@drchalammschr Жыл бұрын
Thanks
@lifegamerpro4033
@lifegamerpro4033 Жыл бұрын
You are good boy
@prashanthacademy8513
@prashanthacademy8513 Жыл бұрын
గ్రేట్
@sumathib5258
@sumathib5258 Жыл бұрын
Thank u madam Explained very well U are great knowledgable person
@rajannasingam1278
@rajannasingam1278 Жыл бұрын
మిలంటీ కొందరు మంచి వల్లు తల్లి అసలైన దేశభక్తులు👏👏 దేశం కోరకు నిజాయితి వల్లు వుండబట్టే నిజాలు బయటకు వస్తున్నాయి
@pdprasad1266
@pdprasad1266 Жыл бұрын
మీ విశ్లేషణ నా నర నరాల్లో రక్తం మరిగిపోయేలా చేస్తోంది.. ఇంకెప్పటికి కళ్ళు తెరుస్తారు మా గొర్రెలు.. ఇంకోటి AP లో జలగ కూడా కాషాయ కండువా కప్పుకోని కమలం, అదాని కి తొత్తే.. AT ANYhow.. Thankyou Again for this Eyes Opening Video Abt Indian &ADANI Politics.... 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@venkateswarankannaiah4454
@venkateswarankannaiah4454 Жыл бұрын
Excellent Your Correct Message 👍
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 Жыл бұрын
Highly Appreciable & also a Powerful warning message from you. People have to develop & maintain spirit like this.
@pdprasad1266
@pdprasad1266 Жыл бұрын
@@gopalakrishnanagulapalli7900 Many Thnaks Sir... 👏🏻🙏🏻🙏🏻
@gardenernag3803
@gardenernag3803 Жыл бұрын
చరిత్రలో ఝాన్సీ లక్ష్మి బాయ్ యుద్ధం చేసిందో ...చేయలేదో నాకు తెలియదు కాని మీరు మాత్రం సత్యం గెలవాలని ,,చేసే మీ పోరాటానికి నా సలాం
@Nani-yz1sc
@Nani-yz1sc Жыл бұрын
🐯
@28062012
@28062012 Жыл бұрын
Sister u grate
@Tweetspecharchaa
@Tweetspecharchaa Жыл бұрын
😂😂 mari intha erripuvvu endi bey meeru
@bennydawson8751
@bennydawson8751 Жыл бұрын
Pora pukaaa
@naralareddy6474
@naralareddy6474 Жыл бұрын
బిబిసి ఏజెంట్ ఆమె
@avvraju7781
@avvraju7781 9 ай бұрын
అమ్మ - తులసి చంద్ మీరు చేసె ఈ వీడియోలు చాలా ప్రభావితం చేసేవి గా ఉన్నాయి. I sincerely salute to you and your team for your courageous attempt to investigate all these aspects concerning to the people of this country as a whole. We support all your endeavours in unravelling the truth behind all these evils which are plaguing the country’s economy
@rameshtimez9084
@rameshtimez9084 Жыл бұрын
ఎన్నో పరిశోధనలు...ఎంతో శోధిస్తే మాకు ఇంత విలువైన సమాచారం ఇచ్చారో తెలిసింది..great Sister👌👌
@gkartik3400
@gkartik3400 Жыл бұрын
Oka beer company creditability endo kuda telsukovaale. Daani history endo kuda chudali. Repu nenu kuda survey chesi chepta. Adani satya poosa antalenu kani gaa beer company history chusinanka world wide daani blackmail yavvaram teslinanka nammadam konchem kastame. Chuddam mundu mundu. Kani Tulasi kuda baga one side favour ga untandi. eeme kuda neutral ayte kaadu. Konni news lu atyutsaham ga, konni Edo cheppali kabatti cheppali annattu cheptadi. Patha Tulasi kaadu mari poyindi.
@dandunagaraju1217
@dandunagaraju1217 Жыл бұрын
ఇంత నిర్భయంగా నిజాలను వాటికి proof లతో సహా తెలియపరుస్తున్న మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@bnarasimharao9961
@bnarasimharao9961 Жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ👏 తులసి చందు గారికి అభినందనలు.💐
@prasadg4660
@prasadg4660 Жыл бұрын
మీ బౌషత్తు మాకు కావాలి. జాగ్రత్త ఉండండి మేడం. జంతువులను మొక్కి మనుషులను చంపే అభివృద్ది వైపు వెళ్తున్నాము. మీలాంటి వారు ఉండాలి.🙏
@lokasayareddylp9260
@lokasayareddylp9260 Жыл бұрын
చాలా చక్కగా చిన్న పిల్లలకు కూడా అర్ధం అయ్యేలా వివరించారు All the best తులసి చందు గారు
@ravikumarreddyseerapu7076
@ravikumarreddyseerapu7076 Жыл бұрын
Andharani question chesthey baguntadhi
@7tvseventv
@7tvseventv Жыл бұрын
అద్భుతమైన వివరణ, సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్ధమయ్యేలా చెప్పారు తులసిగారూ... ఇదే మొదటి వీడియో నేను చూసింది. మీ వ్యాఖ్యానానికి ఫిదా.. ఇంతచక్కగా చెప్పిస్తే మా పిల్లలకుకూడా అదానీ అధ్వాన్నత అర్ధమై పోతుంది..అభినందనలు...
@mlvlogs2326
@mlvlogs2326 Жыл бұрын
మేడం.. మీరు చెప్పింది అక్షరాలా నిజం. మీ ధైర్యానికి సెల్యూట్. భారతమాత బయటకొచ్చి తన పిల్లలను రక్షించు కున్నట్లుంది ఉంది మేడం మీ విశ్లేషణ. సెల్యూట్ మేడం.
@ganeshkniti3632
@ganeshkniti3632 9 ай бұрын
మీరంటే నాకు చాలా అభిమానం మేడంగారు నిజంగా మీలాంటి వాళ్ళు కోర్టులో లాయరుగా అలాగే సమాజంలో ఒక ఐఏఎస్ ఐపీఎస్ గా ఉండాలి
@godsgift2261
@godsgift2261 8 ай бұрын
❤ B .😮😊
@narayanarao193
@narayanarao193 6 ай бұрын
యెందుకు రాజకీయ నాయకులు కు అడుగులకు మాడుగుల attadanika.
@baleshbalesh8346
@baleshbalesh8346 Ай бұрын
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@chandrapalkaemmanuel4977
@chandrapalkaemmanuel4977 Жыл бұрын
ఆ భగవంతుడి ఆశీస్సులతో మీ ఈ ప్రయత్నం సఫలం కావాలని కోరుకుంటున్నాను🙏. దేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి దుష్టశక్తులన్నింటినీ ఈ దెబ్బతో కొట్టుకుపోవాలని కోరుకుంటున్నాను. ఇంటి దొంగల్ని ఈశ్వరుడే పట్టలేనట్టుగా ఉంది. ఇటువంటి దొంగల్ని మాత్రం వదిలిపెట్టదు. మీ ప్రయత్నం సఫలం కావాలని కోరుకుంటున్నాను 🙏.
@Visibleworld.2020
@Visibleworld.2020 Жыл бұрын
ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం దేశాన్ని కొల్లగొట్టి పెడుతున్న నరేంద్ర మోడీ ఇలాంటి వ్యక్తులు దేశాన్ని పరిపాలిస్తే దేశం సర్వనాశనం అయిపోతుంది. తులసి చందు గారు మీరు చేస్తున్న వీడియోలు సామాన్య ప్రజలను మేల్కొల్పే విధంగా ఉన్నాయి ఇలాంటి వీడియోలు ఇంకా మరెన్నో చేయాలని దానికి మీరు ఆరోగ్యంతో ఉండాలని కోరుతున్నాం.
@venkateswarankannaiah4454
@venkateswarankannaiah4454 Жыл бұрын
Yes Your Correct 👌 👍
@mesonstudycentre1930
@mesonstudycentre1930 Жыл бұрын
Yes brother
@Grace_prameela
@Grace_prameela 7 ай бұрын
Save steelplant from bjp adani
@venkatgaddam8834
@venkatgaddam8834 Ай бұрын
Save steel plant and bhel From Adani
@pdprasad1266
@pdprasad1266 Жыл бұрын
చాలా అంటే చాలా waiting.. మీ విశ్లేషణ, వివరణ గురించి... Many Thanks తులసి గారూ 👏🏻👏🏻👍🏻
@mallikarjunasandhu8322
@mallikarjunasandhu8322 Жыл бұрын
ఇది పెద్ద వీడియో కాదు మేడమ్, సమయం కూడా తెలియలేదు, మీకు మనస్ఫూర్తి అభినందనలు
@simonmoses8617
@simonmoses8617 Жыл бұрын
Madam garu your information is mind blowing, I am seeing a women first time in my life such a dynamic..pls keep going with such kind of great spirit, you are really showing way to the society..
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
So nice of you
@Bloggingkwi
@Bloggingkwi Жыл бұрын
Love you mam ❣️
@mallareddykonreddy2928
@mallareddykonreddy2928 Жыл бұрын
మీ విశ్లేషణ వాస్తవం గా వుంది, సమాజానికి మేలుకొలుపు , మీకు అభినందనలు
@lasyanaresh9023
@lasyanaresh9023 Жыл бұрын
హాట్స్ ఆఫ్..🙏👍
@ravikumarreddyseerapu7076
@ravikumarreddyseerapu7076 Жыл бұрын
Innaallu nekallu musukunnaya 😂😂😂😂
@krishnaallakonda9559
@krishnaallakonda9559 Жыл бұрын
30 years nudi evvaru pattichukokunda Ela unnaru Gorrelani chesthunnaru
@sastrytelikepalli118
@sastrytelikepalli118 Ай бұрын
Hats off u madem. Wish u all the best.
@sujathakuncham3565
@sujathakuncham3565 Жыл бұрын
తులసి గారు. మీ విశ్లేషణ అద్భుతం.
@kalimisettymanjunath2956
@kalimisettymanjunath2956 Жыл бұрын
మీరు ధైర్యంగా నిజాన్ని నిర్భయంగా చెబుతున్నారు,మీకు ఈ రాజకీయ నాయకుల నుండి హానీ జరగకుండా భగవంతుడు కాపాడాలని కోరుతూ 🙏
@khansvlogs5946
@khansvlogs5946 Жыл бұрын
Yevariki,endhuku bayapadali bro, Manam tappu cheyanantha varaku evariki bayapadalsina avasaram led
@bnratnabnratna4580
@bnratnabnratna4580 Жыл бұрын
మంచిపని అని మెచ్చుకుంటునే,దేవుడు కాపాడాలని అనడం ఎందుకు. ఆ పరిస్థితే వస్తే మనమందరం ఎందుకు support చేయకూడదు
@rameshtimez9084
@rameshtimez9084 Жыл бұрын
"ప్రశ్నించే వాడు..సరైన వాడు కాకపోవచ్చు.. కానీ వాడు అడిగిన ప్రశ్నలు మాత్రం సరైనవే" -- Prof.నాగేశ్వర్
@swamyguptadogiparthi7993
@swamyguptadogiparthi7993 Жыл бұрын
The Hindu editor Mr.Ram also questioned BJP government wrt to Rafale deal..finally Supreme Court gave clean chit to government
@bnratnabnratna4580
@bnratnabnratna4580 Жыл бұрын
@@swamyguptadogiparthi7993 ఇప్పుడు ఇది అంతర్జాతీయ ఫోకస్ లో వుంది. అన్ని రోజులు మన ఆటలు సాగుతాయి అనుకోవడం అవివేకం
@RPLM20yr
@RPLM20yr Жыл бұрын
సూపర్
@ravikumarreddyseerapu7076
@ravikumarreddyseerapu7076 Жыл бұрын
Prasninchey vadu correct kakapothey question correct aaa 🤣🤣🤣🤣🤣🤣🤣
@rameshtimez9084
@rameshtimez9084 Жыл бұрын
@@ravikumarreddyseerapu7076 అది మన బుర్రకు సంబంధించినది... మేధావులు చెప్పేది వినాలి..
@parimalagelli2860
@parimalagelli2860 Жыл бұрын
Very bold explanation. All Telugu people feel proud of you Tulasi
@turnerNatural77
@turnerNatural77 Жыл бұрын
ఇంత విలువైన సమాచారాన్ని మాకు అందిస్తున్నందుకు, నిజాల్ని నిర్భయంగా బయటపెడుతున్నందుకు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏.. కానీ, దయచేసి జాగ్రత్తగా ఉండండి తులసి గారు, కచ్చితంగా బీజేపీ ఉగ్రవాదులు మిమ్మల్ని target చేసే అవకాశం వుంటుంది..
@padmanabhanrariyankandath3164
@padmanabhanrariyankandath3164 Жыл бұрын
మోడీని గద్దె దించాలనే ప్రయత్నాలు చేసే ఇలాంటి ఛానెల్ నీకు నచ్చిందంటే నువ్వు ఇంకెంత తీవ్రవాది అనే సందేహం కూడా రావచ్చు జాగ్రత్త బాబు ఎందుకైనామంచిది చీకటి పడకముందే ఇంటికిచేరుకో బాబు 🤓
@mohammadaslam387
@mohammadaslam387 Жыл бұрын
Yes
@Vasantharaju1990
@Vasantharaju1990 Жыл бұрын
Bnnnb. 0
@JanardhanaRoaC
@JanardhanaRoaC Жыл бұрын
టార్గెట్ చేశారు సార్! ఇంతగొప్ప జర్నలిస్టుల నోరు నొక్కటమే ప్రభుత్వాల పని!!
@akhilaakhilabashikala7817
@akhilaakhilabashikala7817 Жыл бұрын
పార్టీలు ప్రభుత్వాలను నిలబెట్టుకోవాలంటే ఇలాంటి దొంగలకు బ్యాంకు నుండి అప్పులు ఇచ్చి పార్టీలను మళ్లీ గెలిపించుకోవడానికి డబ్బులు వాడుతున్నారు. అలా ఎదిగిన ఆదాని
@nandudhfm1848
@nandudhfm1848 Жыл бұрын
ధరలు పెంచి, gst పెంచి వచ్చిన ఆదాయం అంతా ఆదాని జేబు లోకి పోతుంది,, ప్రభుత్వ సంస్థలు, పోర్టులు, ఎయిర్పోర్ట్ లు అన్ని ఆదాని చేతిలో ఉన్నాయి,,ఆదాని దగ్గర ఉన్న సొమ్మంతా ప్రజల సొమ్ము, మెదడు ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది మోడీ వచ్చిన ఎనిమీదేళ్లలోనే ఆదాని ఎలా ప్రపంచ ధనవంతుడు అయ్యాడో అని..
@k.venkateswarlu48
@k.venkateswarlu48 Жыл бұрын
It's absolutely true, Modi should go
@arrs8113
@arrs8113 Жыл бұрын
It's 100% Correct Bro
@prasadbolla4579
@prasadbolla4579 Жыл бұрын
Deshadrohi ane pramadam undi Bro
@narsaiahchada5724
@narsaiahchada5724 Жыл бұрын
ఎక్కడ పోయిందిరా బత్తాయిల గుంపు ఇంకా ప్రవేశం చెయ్యలేదూ
@satishsakalabaktula4968
@satishsakalabaktula4968 Жыл бұрын
Hey kottesadu beef biryani plate
@gardenernag3803
@gardenernag3803 Жыл бұрын
మీ వీడియో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటా...గ్రేట్ ఇన్ఫర్మేషన్
@chaparajitendrarao4254
@chaparajitendrarao4254 Жыл бұрын
సూపర్ తల్లి మీ వీడియో లు చూస్తుంటే ఇలాంటి వారు కూడా ఉన్నారా
@MeerMohammedYehya
@MeerMohammedYehya Жыл бұрын
సహోదరి మీరు చేస్తున్న ఈ వీడియోలు సామాన్య ప్రజలను మేల్కొల్పే విధంగా ఉన్నాయి ఇలాంటి వీడియోలు ఇంకా మరెన్నో చేయాలని దానికి మీరు ఆరోగ్యంతో ఉండాలని కోరుతున్నాము.
@ssshospitality3205
@ssshospitality3205 Жыл бұрын
@@chennakrishnareddy1592 తులసి గారు ఇండియా కి వేతిరేకం కాదు ఈ దేశ పౌరుల సంపదని దోచుకు తింటున్న అక్రమ వ్యాపారులకు వేతిరేకం, ఈ దేశ ప్రజలనీ కులం పేరుతో మతం పేరుతో విడదీస్తున్నా రాజకీయ నాయకులకి వేతిరెకం
@Rowdy-bb1vs
@Rowdy-bb1vs Жыл бұрын
@@chennakrishnareddy1592 నిజాలు చెప్తే ఇలానే ఉంటుంది .....MLA లు MP లను కొనడానికి ED రైడింగ్ లు చేయించడం కాదు ఇలాంటి ఆర్ధిక నేరస్థులు పట్టుకోమనండి,....
@rambairy4720
@rambairy4720 Жыл бұрын
@@chennakrishnareddy1592 ఆధాని చాల మంచోడు. మన దేశ అభివృద్ధికి మూల కారకుడు అని వీడియో చేయు. వెళ్లు బాబు ఇక చాలు.
@prawins8485
@prawins8485 Жыл бұрын
@@chennakrishnareddy1592 then stupid tel me what is the facts
@voiceofcharvaka7497
@voiceofcharvaka7497 Жыл бұрын
ఇంత బాగా విశ్లేషించటం సులభ తరం కాదు. 👍👍👍👍❤️
@bonelarama4941
@bonelarama4941 Жыл бұрын
అద్బుతంగా వివరించి మాకు మంచి ఇన్ఫర్మేషన్ అందించినందుకు ధన్యవాదాలు మేడమ్🙏
@sushmitatupakula5109
@sushmitatupakula5109 10 ай бұрын
Praying for dear thulasi garu...God should be with u...and no weapon should form against u..
@రాజేష్మామిడి
@రాజేష్మామిడి Жыл бұрын
భారతీయ మీడియా అమెరికన్ మీడియా మాదిరిగా "నిజాన్ని " మాత్రమే వ్రాస్తే, మోడీ ఇకపై ప్రధానిగా ఉండలేరు ... !!
@balantrapusurya5931
@balantrapusurya5931 Жыл бұрын
Who said American media is correct or truthful
@Sachinrohitfan
@Sachinrohitfan Жыл бұрын
You are an idiot if you believe American media is true
@rexoctalish
@rexoctalish Жыл бұрын
@@balantrapusurya5931 హిండెన్ బర్గ్ తప్పూ రాసింది అంటున్నావ?
@balantrapusurya5931
@balantrapusurya5931 Жыл бұрын
@@rexoctalish మీరు మలిఫైడ్ ఇంటెన్షన్ లేవు అంటున్నారా?
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 Жыл бұрын
Dear Shri Rajesh Mamidi,, Your write seems to be 100% Correct. But, Our Indian Voters are not as much dynamic as American Voters.
@nm1892
@nm1892 Жыл бұрын
మీల నిజాన్ని నిర్భయంగా చెప్పే మేదవులు, దైర్యావంతులు ఉండడం ✊✊✊👍👍👍
@gaddalaambedkar9533
@gaddalaambedkar9533 Жыл бұрын
Amazing video Akka I just love the way you explained whole story about adani . డాక్టరు బిఆర్ అంబేడ్కర్ గారి ఒక వుంటుంది . సమస్య మూలాల్లోకి వెళ్లి సమస్య ని అర్దం చేసుకోవాలని నాకు మే మీ వీడియో లో అది కనపడింది .👏keep it up అక్కా
@sonusyamu8272
@sonusyamu8272 Жыл бұрын
Wow ,,,, ఈ రోజు ల్లో ,,,,genuine journalist మీరు,,,,hats off madam
@veerendratarak8646
@veerendratarak8646 Жыл бұрын
ప్లీజ్ "తులసి చందు "అక్కకు హెల్ప్ చెయ్యండి,,,,,,అక్క న్యాయంగా మంచి న్యూస్ ని అందిస్తుంది,,, ఎందుకంటే ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు మీడియా ని మేనేజ్ చేస్తున్నారు,,,,, అందుకే దైర్యంగా రిస్క్ తో ముందుకు విలువైన నిజాలు చెబుతున్నారు,,,,ప్లీజ్ అక్కకు సపోర్ట్ చెయ్యండి,,,,,
@rpchunchu4249
@rpchunchu4249 Жыл бұрын
🙏🏼 *అదానీ - హిండెంబర్గ్ వివాదంలో మీడియా మీకు చెప్పని దారుణమైన వాస్తవాలు....* షార్ట్ సెల్లింగ్ అన్న ఒక టెక్నికల్ పదం యొక్క అర్ధం తెలియకపోతే, ఈ కథ మీకు అర్ధంకాదు. అందుకే ముందు దాని అర్ధం చూద్దాం. ఒక కంపెనీ షేరు ధర భవిష్యత్తులో పెరుగుతుంది అని తెలిస్తే మనం ఆ కంపెనీ షేర్లు కొని పెట్టుకుంటాం. ఒక కంపెనీ షేర్ల ధర తగ్గిపోతుంది అని ముందే తెలిస్తే ఏమిచేస్తాం? మన దగ్గర అప్పటికే ఆ కంపెనీ షేర్లు ఉంటే, వాటిని అమ్మేస్తాం. ఇక్కడివరకూ అందరికీ తెలుసు. భవిష్యత్తులో ఒక కంపెనీ షేర్ల ధరలు బాగా పడిపోతాయి అని మీకు ముందే తెలిసిపోయింది, కానీ ఆ కంపెనీ షేర్లు మీదగ్గర లేవు. మరి ధర పడిపోతుంది అని మీకు తెలిసిన ముందస్తు ఇంఫర్మేషన్ ని ఎలా క్యాష్ చేసుకోవాలి అన్నదే షార్ట్ సెల్లింగ్. మన దగ్గర లేని వస్తువుని ముందుగా అమ్మేయటమే షార్ట్ సెల్లింగ్. ఉదాహరణకు, అదానీ కంపెనీ షేరు ధర 100 రూపాయిలు ఉన్నప్పుడు, ఒక వారం రోజుల్లో ఆ కంపెనీ షేర్ల ధరలు 100 నుంచి 80 రూపాయిలకు పడిపోతాయి అని ముందే తెలిసిపోతే, అప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో ఆ కంపనీ షేర్లను ఒక్కొక్కటీ 100 రూపాయిల చొప్పున అమ్మేయాలి. మరి, అమ్మినప్పుడు ఆ కంపెనీ షేర్ల యాజమాన్య హక్కులు గల షేర్ సర్టిఫికెట్ ను మీనుంచి ఆ షేర్లను కొనుక్కున్నవాడికి ఇచ్చేయాలి కదా? మీ దగ్గర చూస్తే ఆ సర్టిఫికెట్లు లేవు. అందుకే మీరు ఆ షేర్ల యాజమాన్య సర్టిఫికెట్లను ఇవ్వటానికి ఒక వారం రోజుల సమయం కోరతారు. ఎందుకంటే, మీకు తెలుసు, వారం రోజుల తరువాత ఆ కంపనీ షేరు ధర 80 రూపాయిలకు పడిపోతుందని. అంతా మీరు అనుకున్నట్టే జరిగింది. వారం తరువాత షేరు ధర 80 కి పడింది. 80 కి మీరు కొని గతవారం మీ దగ్గర 100 కి కొనుక్కున్నవాడికి ఇచ్చేసారు. కేవలం వారం రోజుల్లో మీకొచ్చిన లాభం 20 శాతం. దీన్నే షార్ట్ సెల్లింగ్ అంటారు. *కొసరు కథ:* అసలు కథలోకి వెళ్ళేముందు ఒక చిన్న విషయం చెప్తాను. హైదరాబాదులోని పారడైజ్ సర్కిల్ దగ్గర ప్రతిరోజూ ఒక పది వాహనాల టైర్లు పంక్చర్ అవుతాయి. సరిగ్గా అక్కడే టైర్ పంక్చర్లు ఎందుకవుతాయి అంటే, అక్కడకి దగ్గర్లోనే టైర్లు పంక్చర్ వేసే షాపు ఉందికాబట్టి. ఆ షాపు యజమానే ప్రతిరోజూ కొన్ని ఇనుప మేకులను ప్యారడైజ్ సెంటర్లో విసిరేసి పోతాడు. తద్వారా, పంక్చరైన ప్రతివాహనదారుడూ వాడి షాపుకే రావాలి. ఇదో చిన్నసైజు దందా. సరిగ్గా ఇలాంటి దందానే పెద్దఎత్తులో బిలియన్ డాలర్లతో కూడా చెయ్యొచ్చు అనే ఆలోచన ఒక లుచ్చాగాడికి వచ్చింది. *అసలు కథ:* ఆ లుచ్చాగాడిపేరే నాథన్ ఆండెర్సన్. న్యూయార్కులో వాడు పెట్టిన కంపెనీ పేరే హిండెంబర్గ్ రీసెర్చ్. ఏదైనా ఒక పెద్ద కంపనీ షేరుధర బాగా పెరిగిన తరువాత, వీడి కన్ను ఆ కంపనీ మీద పడుతుంది. మరుక్షణం వీడు ఆ కంపనీ షేర్లను షార్ట్ సెల్లింగ్ చేయటం మొదలు పెడతాడు. తరువాత, వాడు టార్గెట్ చేసిన కంపనీకి వ్యతిరేకంగా విషప్రచారం చేయటానికి మీడియాని కొనేస్తాడు. పరిశోధన అన్నపేరుతో ఆ కంపెనీపై బురదచల్లే కొన్ని దొంగ పత్రాలను మీడియాకు వదులుతాడు. ఒక పక్క కంపనీ తప్పుడుపనులు చేసి దివాలాతీయబోతున్నదంటూ మీడియాలో హోరెత్తిపోతున్న విష కథనాలూ, మరోపక్క వీడి సొంత రీసెర్చ్ కంపెనీ చేసే షార్ట్ సెల్లింగ్ తో కూడిన షేర్ల కృత్రిమ అమ్మకాల వత్తిడివల్ల వీడు టార్గెట్ చేసిన కంపెనీ షేర్ల ధరలు అతి తక్కువ సమయంలో దారుణంగా పడిపోతాయి. *అతి ముఖ్య విషయం:* నిజంగా ఒక కంపెనీలో జరిగే అవకతవకలను బయటపెట్టాలనే సదుద్దేశ్యం తప్ప మరో ఉద్దేశ్యం లేదంటే, వీడి కంపెనీ ఎందుకు షార్ట్ సెల్లింగ్ కి పాల్పడుతుంది? మేకులు చల్లేదీ వీడే, టైర్లకు పంక్చర్ వేసి డబ్బు దోచుకునేదీ వీడే. ఇలాంటి వెధవకు మద్ధతుగా మన దేశానికే చెందిన మన సొంత మీడియాతోపాటూ అమ్ముడుపోయిన కొన్ని రాజకీయ పార్టీలుకూడా మనదేశ ప్రయోజనాలను కూడా పట్టించుకోకుండా మాట్లాడటం చూస్తుంటే............ *ఆఖరి మాట:* తెల్లారిలేస్తే మనం వాడే వస్తువులు, సేవలలో అత్యధిక శాతం విదేశీ కంపెనీలవే ఉంటాయి. మన సొమ్మంతా విదేశాలకు వెళ్ళిపోతుందని తెలుసు. ఐనా ఫరవాలేదు. మన భారతీయ వ్యాపారులు మాత్రం వారి టర్నోవర్ ని పెంచుకోకూడదు, వారి వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించకూడదూ అనే అత్యంత అసహ్యకరమైన భావజాలాన్ని మనం ఎప్పుడు వదిలేస్తామోకదా???? మోడీని ఎన్నికలలో ఓడించాలంటే, మోడీ హయాంలో భారత ఆర్ధిక వ్యవస్థ సర్వనాశనం ఐపోవాలని కోరుకునే మూర్ఖులు ఉన్నంతకాలం, భారత్ కి వ్యతిరేకంగా హిండెంబర్గ్ లాంటి అంతర్జాతీయ కుట్రలు మరిన్ని పుట్టుకొస్తూనే ఉంటాయి. జాగ్రత్త సుమా..
@veerendratarak8646
@veerendratarak8646 Жыл бұрын
@@rpchunchu4249 అతను షార్ట్ సెల్లింగ్ చెయ్యడం పక్కన పెట్టు,,,,,ఆధాని డొల్ల కంపెనీలతో భారత దేశ ప్రజల డబ్బును అప్పులు తీసుకుని మళ్ళీ ఆధాని కంపెనీ షేర్లు కొంటె అది మోసమా కాదా,,,, లేని లాభాలు ఉన్నట్లు చూపించడం మోసమే కదా,,,,విదేశాల్లో డొల్ల కంపెనీలు పెట్టడం దేశాన్ని మోసాన్ని చెయ్యడమే కదా,,,,మొత్తానికి ఆధాని మోసమే కదా
@Friendssathya
@Friendssathya Жыл бұрын
అక్క మిమ్మలిని కూడా రేపో మాపో మన ఆరంజ్ బత్తాయిలు మన మోదీ తాత భజనపరులు & దేశ వ్యతిరేకిగా దేశ ద్రోహిగా ముద్ర వేస్తారు ...
@patriotbharath
@patriotbharath Жыл бұрын
Kanapadedhi antha nijam kadu bro .
@patriotbharath
@patriotbharath Жыл бұрын
Watch bartahvaesha for compete knowledge
@buridi
@buridi Жыл бұрын
@@patriotbharath ayya patriot bharata varsha bjp sponsered
@Friendssathya
@Friendssathya Жыл бұрын
@@patriotbharath మరి నిజం ఏంటో నువ్వు చెప్పు బ్రదర్
@Friendssathya
@Friendssathya Жыл бұрын
@@patriotbharath ఆ ఛానల్ పక్క బీజేపీ ది
@mramaiahdora6054
@mramaiahdora6054 Жыл бұрын
మేడం చాలా బాగా వివరించారు, ఈ విషయాలను మాకు చెప్పడానికి మీరు చాలా ప్రయాసపడి తయారు చేశారు. ఇంత మంచి సమాచారాన్ని అందించిన మీకు ధన్యవాదాలు.
@srinivasduddela6757
@srinivasduddela6757 Жыл бұрын
అయ్యో
@ramadasuprince5966
@ramadasuprince5966 Ай бұрын
Thanks madam, journalism లో ఇంతటి ప్రజ్ఞాశాలి ఉండటం మన దేశ అదృష్టం, మీకు సదాకాలము Jesus ఆశీస్సులు ఉండాలని ప్రార్ధిస్తున్నాను
@NKUNAMPRAVEENKUMAR
@NKUNAMPRAVEENKUMAR Жыл бұрын
ఇలాంటి ఒక విశ్లేషణ తెలుగు న్యూస్ ఛానల్ లో చూడాలని ఉంది అక్క...
@kkraokkrao8212
@kkraokkrao8212 9 ай бұрын
అమ్మా ఇలాంటి వీడియోలు చేసి ఎలా తప్పించుకోగలిగావు, మీ ప్రయాస ప్రజలకు కనువిప్పు కాగలదని ఆశిస్తున్నా, All the Best
@పవన్కృష్ణ
@పవన్కృష్ణ Жыл бұрын
మొన్న BBC రిపోర్ట్ తో పనోడి (చౌకిదార్) బండారం బయటపడితే.. నేడు హిడెన్ బర్గ్ రిపోర్ట్ తో యజమాని (ఆదాని) మోసం బట్టబయలైంది.
@kishoreonline
@kishoreonline Жыл бұрын
Supreme Court clean chit icchindi, better you know it
@userbayya
@userbayya Жыл бұрын
Bro mana sebi chusukuntu ndi.yevaro telludo cheppindi correct antee intha kante murkam ledu
@ajaykumarpakkala9757
@ajaykumarpakkala9757 Жыл бұрын
@@kishoreonline okka message tho ₹5 rupees kottesav.....
@nandudhfm1848
@nandudhfm1848 Жыл бұрын
@@kishoreonline హాయ్ బీజేపీ ఐటీ సెల్ పైడ్ బ్యాచ్
@rameshyadav6663
@rameshyadav6663 Жыл бұрын
ఓ హిందు మేలుకో.. మన ఆదానిని కాపాడుకో.. జీవితంలో అత్యంత కష్టపడి వ్యాపారంలో, ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి ఎదిగే క్రమంలో ఇస్లాం దేశాలు మరియు క్రిస్టియన్ దేశాలు కలిసి మన దేశ ముద్దు బిడ్డ మన హిందు బిడ్డ పై అసత్య ప్రచారానికి తెరలేపారు ఇది ముమ్మాటికీ కుట్ర మనం అందరం తలా ఒక రూపాయి వేసుకొని మళ్ళీ ప్రపంచంలో నెంబర్ వన్ చేసి ఈ కుట్రని తిప్పికొడదాం. ఇట్లు ధర్మపురి హిందు యువసేన. నిజామాబాద్ అర్బన్. 8:37PM
@suseela82
@suseela82 Ай бұрын
Well done chandu.everyone should appreciate your efforts.దేశ భక్తుల ముసుగులో ఉన్నవారికి ఈ ఇన్ఫర్మేషన్ కళ్ళు తెరిపించాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను
@k.thirupathi1311
@k.thirupathi1311 Жыл бұрын
నిజంగా చాలా బాగా వివరించారు. ఇది మన భారత దేశం పరిపాలన. ప్రజలలో మార్పు రానంత వరకు ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తాం మేలుకో భారతీయుడా ఇప్పటికైనా కళ్ళు తెరువండి మన ఓటు విలువ సత్తా చూపించండి
@redsandle
@redsandle Жыл бұрын
చాలా అద్భుతంగా వివరించారు తులసి చందు గారు 👍🌹👌👌👌 ఈ దేశానికి పట్టిన పెద్ద దరిద్రం మరియు, తీవ్రవాదం కూడా💯% నరేంద్ర మోడినే,💯%🤦 అనే విషయం దేశమంతటికి తెలియచెప్పారు 👍👍🌹👌👌
@Friendssathya
@Friendssathya Жыл бұрын
మన మోదీ తాత వచ్చాక ఈ జాతీయవాదం అనేది ఎక్కువ అయ్యింది అది కూడా వాళ్ళ పైన వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు జాతీయవాదం తీసుకొస్తారు మన భారతీయులు కు సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి ఏదైనా అబ్బా మన మోదీ గారు ఎంత గొప్ప నేత అంటారు ఇపుడు గౌతమ్ అదని చేసింది మన బీజేపీ ప్రభుత్వనికి కరెక్ట్ ఐతే ఆ నాడు సత్యం కంప్యూటర్స్ సత్యం రామలింగరాజు చేసింది కూడా కరెక్ట్... ఇప్పటికైనా మన భారతీయులు సెంటిమెంట్స్ ను పక్కన పెట్టీ కొంచెం లాజికల్ గా ఆలోచించండి అందరూ .....
@PM-fm7fb
@PM-fm7fb Жыл бұрын
Correct point matladinav bro
@lifegamerpro4033
@lifegamerpro4033 Жыл бұрын
Adani real hindu Raju congress hindu save Hinduism from American attack
@Dr_Sujith.P
@Dr_Sujith.P Жыл бұрын
@@lifegamerpro4033 nuv dengey ra lanjodk@
@srinukanikella4096
@srinukanikella4096 Жыл бұрын
👌
@IrfanAli-ob2vv
@IrfanAli-ob2vv Жыл бұрын
ఊరుకో బ్రో,,, మనకి దేశానికి logic లు యెందుకు Magic లు ఉంటె చాలు,,,
@tituspesaramalli8563
@tituspesaramalli8563 Жыл бұрын
Tulasi Chandu garu, you are great, wonderful, people like you and Prof.NageswarRao garu, Amarthyasen, Noble prize receipent economist etc., are required to us what ever we donot know, about our lndian economy plunderred, is brought to us, who is the criminal behind this Adani, Gujarat and how lndia's economy under threat and will be shrinking. Surely, lndian prople will become paupers, and home less, unemployment and backward in all fields under BJP regime. Is this the growth of India and Shining.
@n.s.pcreaters5659
@n.s.pcreaters5659 Жыл бұрын
మీరు నిక్కచితంగా చెప్పారు ఇలాగే ఉంటే దేశాన్ని అమ్మెస్తరు మన దేశ ప్రజలు ఇప్పటికైన దేశంలో ఏంజరుగుతుందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి
@murugayapalaniswamy3798
@murugayapalaniswamy3798 Жыл бұрын
Thanks!
@PM-fm7fb
@PM-fm7fb Жыл бұрын
🙏
@blacksqure9987
@blacksqure9987 Жыл бұрын
అక్కా, గ్రేట్ జాబ్... దేశ పౌరులుగా వాస్తవాలు ఈ అజ్ఞాన భారతానికి తెలపాల్సిన భాద్యత మనపై ఉంది... మా సపోర్ట్ మీకు ఎల్లవేళలు ఉంటుంది... జై భారత్ ✊🏾✊🏾✊🏾
@ravishankar3887
@ravishankar3887 Жыл бұрын
Superb mam..... Meru explain చేసే style exclent...straight forward గా వుంది. ఈ రోజే మీ videos చూసాను Exlant......great 👍 job... Good luck mam.
@dillivaradi4418
@dillivaradi4418 Жыл бұрын
సత్యం గారిని కంపేర్ చేస్తూ ..well done 👍 అక్కా.
@lakkakulanarsaiah5793
@lakkakulanarsaiah5793 Жыл бұрын
యదార్థ వాది, లోకవిరోధి అంటారు కానీ మేడం ఇక్కడ మీరు ప్రభుత్వానికి విరోధి ఐ నారు. కానిలోకం కళ్ళు తెరిచి మిమ్ముల్ని గుర్తిస్తుంది.🙏
@srilatha1508
@srilatha1508 9 ай бұрын
Akka meru CM avtara please chala manchi charugutundi dheshaniki God bless you Akka...
@srilatha1508
@srilatha1508 9 ай бұрын
Meru CM avvandi avvali akka please god bless you 🙏👍
@cloudlearn2181
@cloudlearn2181 Жыл бұрын
Thulasi జాగ్రత్త....godbless you🙏🙏
@RaviKumar-ms9tn
@RaviKumar-ms9tn 9 ай бұрын
Hats off to you ma'm for your analysis
@deepaksama26
@deepaksama26 Жыл бұрын
One of the best videos with facts. Where the main media forgot their job ... people like you keep the world going... It takes guts to say facts in this world and you were brave enough to do so ... appreciate it. Keep up the good work.💪❤
IT attack on BBC, NOT on Adani || Thulasi Chandu
15:04
Thulasi Chandu
Рет қаралды 76 М.
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
GST: Popcorn and coconut oil Tax || Thualsi Chandu
24:32
Thulasi Chandu
Рет қаралды 216 М.
Life of Elon Musk || Thulasi Chandu
17:07
Thulasi Chandu
Рет қаралды 696 М.