100 Jai Bhim సినిమాలతో సమానం ఒక్క సుధా భరద్వాజ్ జీవితం || Thulasi Chandu

  Рет қаралды 66,206

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

Discription: She born in America studied in London, fought for Dalit Adivasies and mines workers for more than 30 years. Since 4 years she is in Jail under UAPA. What's Wrong with her..?? Is she a terrorist or Maoist ?
#JaiBhim #SudhaBharadwaj
#ReleaseSudhaBharadwaj
-------------------------------------------------------------------
ఆమె అమెరికాలో పుట్టారు. లండన్లో చదువుకున్నారు. మన దేశంలోని ఆదివాసీ గిరిజనులు, గనుల్లో పని చేసే కార్మికుల కోసం లా చదివి మానవహక్కుల న్యాయవాదిగా 30 ఏళ్లకుపైగా పని చేస్తున్నారు. ఆమె సాగించిన పోరాటాలు, విజయాల మీద సినిమాలు తీస్తే వందల జై భీమ్ సినిమాలౌతాయ్. అలాంటి వ్యక్తి గత నాలుగేళ్లుగా జైల్లో రాజకీయ ఖైదీగా ఉన్నారు. ఉగ్రవాద కార్యకలాపాల నిరోదక చట్టం ఉపా కింద అరెస్టై... బెయిలుకు, ట్రయల్స్ కీ నోచుకోని జీవితం గడుపుతున్నారు. జై భీమ్ చూసి చమర్చిన అదే కళ్లతో మళ్లీ సుధా భరద్వాజ్ జీవితాన్ని చూసేంత ధైర్యముందా..?
-------------------------------
వరవరరావు వీడియో లింక్ : • వరవరరావు గురించి ఎందుక...
More web links on Sudha Bharadwaj :
1. free-them-all....
2. www.livemint.c...
3. www.article-14...
4. www.theleaflet...
5. free-them-all....
6. thenews21.com/...
7. www.thequint.c...
=================================================================
Join this channel to get access to perks:
/ @thulasichandu
మీ సపోర్టే ఛానల్ బలం :
Support independent journalism. Become a member now:
www.youtube.co...
లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు మాత్రమే గూగుల్ పే ఆప్షన్ ఉపయోగించి సపోర్ట్ చెయ్యగలరు.
2. Google Pay No: 9502087015
Follow
Instagram : / ​
Facebook: / j4journalist​
Twitter: / thulasichandu1​
=======================================================
Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu
కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
• 'కాగ్నిటివ్ వాక్సిన్''...
మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
studio.youtube...
దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
• దేశం కోసం, ధర్మం కోసం ...
అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
• కొత్త వ్యవసాయ చట్టాల్ల...
హైదరాబాద్ హోం టూర్
• Video
లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
• లక్షద్వీప్ ఆర్తనాదం Sa...
తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
• Video
• 'కాగ్నిటివ్ వాక్సిన్''...

Пікірлер: 573
@ThulasiChandu
@ThulasiChandu 2 жыл бұрын
జై భీమ్ సినిమా మంచి సినిమాలు తీస్తే జనం చూస్తారన్న హోప్ పెంచింది. సుధా భరద్వాజ్ గురించి ఎక్కువ మందికి తెలియదు కాబట్టే ఆమె కోసం నిలబడాలి, రిలీజ్ చెయ్యండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చెయ్యాలన్న స్పృహ ఎక్కువ మందికి లేదు.. అలాంటి స్పృహ కల్పించేందుకు నేను ఈ వీడియో చేశాను. మీరు వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్లలో వీడియో లింక్ షేర్ చేసి ఎక్కువ మందికి సుధా భరద్వాజ్ గురించి తెలిసేలా చేస్తారని నమ్ముతున్నాను.. #ReleaseSudhaBharadwaj #ReleasePeoplesLawyer kzbin.info/www/bejne/q5fMha2ded14bbM
@srilathamidathapalli3545
@srilathamidathapalli3545 2 жыл бұрын
తప్పకుండా షేర్ చేస్తాను అక్క ✊️
@chillakalainnareddy8436
@chillakalainnareddy8436 2 жыл бұрын
Definitely
@pdprasad1266
@pdprasad1266 2 жыл бұрын
జై భీమ్ చూసినప్పుడు కలిగిన అనుభూతే మీ, మన సుధమ్మ వీడియో చూస్తున్నప్పుడు కలిగింది, మనసు ద్రవిస్తోంది.. సుధమ్మ కి సాష్టాంగ ప్రణామములు...!Thankyou Sister Thulasi chandu 👏🏻👏🏻👏🏻👏🏻
@reallover4858
@reallover4858 2 жыл бұрын
@@srilathamidathapalli3545 HAI ANDI
@emotionworld.
@emotionworld. 2 жыл бұрын
Niyantha palana song అని సెర్చ్ చేసి చూడండి.*"
@rajikishorerajamallu1123
@rajikishorerajamallu1123 2 жыл бұрын
నిజంగా జస్టిస్ చంద్రూ గారు ఆరోజుల్లో కాబట్టి హీరోగా నిలబడ్డారు, అదే ఈరోజుల్లో అయితే ఖచ్చితంగా దేశద్రోహిగా,తీవ్రవాదిగా మిగిలేవారు,ఎంత గొప్ప దేశమో కదా?ప్రజల పక్షాన నిలబడే వారిని ద్రోహులుగా, కార్పోరేట్ కంపెనీలకు దోచిపెట్టెవారిని దేవతలుగా చూపించే దేశం... శభాష్ మేరా భారత్ మహాన్
@rajanna365
@rajanna365 2 жыл бұрын
😆ఇదే శ్రీరామ రాజ్యం
@vijayakumarpidatala1067
@vijayakumarpidatala1067 2 жыл бұрын
ఆ రోజుల్లో బీజేపీ దేశభక్తులు లేరు కాబట్టి చంద్రు సర్ హీరో అయ్యాడు, ఈ రోజుల్లో బీజేపీ దేశ భక్తి రోజురోజుకు పెరిగిపోతుంది....అందుకే ఈ అరెస్టులు....
@vijayakumarpidatala1067
@vijayakumarpidatala1067 2 жыл бұрын
@@duddusivaa మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎం పీకుతున్నారు అయ్యా.....రిలీస్ చేయాలికదా.
@chandrashekark9708
@chandrashekark9708 2 жыл бұрын
Super ga chepparu 👌👌👌👌👌👌
@ramamurthy6057
@ramamurthy6057 Жыл бұрын
Hi sister your realy great and good your taking good topic who sacrifices there life they help many girijans and dalitha/poor people i really love you sister your doing good job jai bheem ❤️❤️❤️🙏🙏🙏
@vijayakumarsam1339
@vijayakumarsam1339 2 жыл бұрын
ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి నా దేశం లో.. ?? జై భీమ్ సినిమా చూసి నిజం గా కన్నీళ్లు ఆగలేదు.. ఇప్పుడు సుధా భరద్వాజ్...!! Thank you Sister Tulasi Chandu..
@kasthurik9582
@kasthurik9582 Жыл бұрын
yentha anyaysmmandesemlo jaruguthuntey gonthu yethi prasniche . vaaray lerantay yedayna manapraja swayam.
@manthapurivijaykumar4086
@manthapurivijaykumar4086 2 жыл бұрын
సుధా బర్ట్వెజ్ మీ పాదాలకు వందనం తల్లి. మీలాంటి న్యాయ మూర్తులు మాకు మా దేశానికి చాలా అవసరం. న్యాయాన్ని బ్రతికించండి . అన్యాయం గా కేస్ పెట్టిన వాళ్ళను నడి రోడ్డుపై ఉరి శిక్ష వేయాలి.
@AjayGangi-bb6ch
@AjayGangi-bb6ch 6 ай бұрын
జై భీమ్ జై ఇన్సాన్ అక్క తులసి గారు నా ఈ నలభై సంవత్సరాల జీవితంలో మొట్టమొదటిసారిగా ప్రజల కోసం పోరాడుతున్న మిమ్మల్ని చూసినందుకు చాలా గర్వపడుతున్నాను భరద్వాజ్ గారికి న్యాయం చేకూరాలని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆమెకు మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నాను ఇందులో కామెంట్ పెట్టిన ఒక అన్న అన్నాడు భారతదేశంలో ఉన్న జనాలకు మనుషులకు మతం ఒక్కడుంటే చాలు అని ఇక ముందు నుంచి బౌద్ధమతం ప్రతి ఒక్కరు మంచి చెడు తెలుసుకొని స్వీకరించాలని కోరుకుంటున్నాను కామెంట్ చూసిన ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ భారతదేశంలో పుట్టినందుకు సిగ్గుగా ఉంది ఒక మనిషి ఇంకొక మనిషికి సహాయం చేస్తే అది దేశద్రోహం అయితది భారతదేశంలోని రాజకీయ నాయకులారా ఇకముందు కూడా భారతదేశం పరువు పోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను మతం మతం అంటారు కదా
@udayadath6906
@udayadath6906 2 жыл бұрын
ఇంత గొప్ప చదువులు చదివి, న్యాయం,చట్టం గురించి పూర్తి అవగాహన ఉన్న వారే నిస్సహాయంగా నిర్బందానికి గురి అవుతుంటే,సరిగ్గా చదువుకోని చట్టం ,న్యాయం గురించి సరైన అవగాహన లేని సామాన్యుల పరిస్థితి ఏంటి....
@krishnamohanraopalaparthi7132
@krishnamohanraopalaparthi7132 Жыл бұрын
Anduke brother prathi okkaru baga chaduvukovali.Pillalni baga chadivinchi manchi karya kramamula vypu mallinchali.Prathi pourudu swardhanni veedali. Mana desanni,manapillala bhavisyathunu manage theerchi diddali. Ivanni cheyali ante manamu vijnatha kaligi vundali.
@Cheguvera9896
@Cheguvera9896 2 жыл бұрын
ఈ రోజుల్లో మంచి మనుషులు ఎవరికి కావాలి మేడం , ఈ సిగ్గు లేని సమాజానికి మతం ఉంటే చాలు ఈ సమాజానికి ఉద్యోగాలు, తిండి, న్యాయం అవసరం లేదు ఒక్క మతం ఉంటే చాలు
@kotaiahg.kotaiah.8364
@kotaiahg.kotaiah.8364 2 жыл бұрын
భీమాకోరేగాం కుట్రకేసులో జైలు జీవితాన్ని గడుపుతున్న సుధాభరద్వాజ్ తోపాటు మరికొందరు హక్కుల కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలి. నియంతృత్వ, నిరంకుశ కేంద్ర ప్రభుత్వం వెంటనే గద్దెదిగాలి.
@kanupurusrinivasulu7608
@kanupurusrinivasulu7608 Жыл бұрын
మోడీ గారు విదేశాల్లో గాంధీ .దేశంలో గాడ్సే అని చూశాను.వాస్తవమే ప్రశ్నించే గొంతుకలను నొక్కడం.దేశద్రోహం పేరుతో వారిని జైల్లో వేయడం ,విచారణ లేకుండా ఏళ్ళతరబడి బెయిల్ ఇవ్వకుండా ఉంచడం.భీమా కోరిగాం కేసులో కుట్రకేసులో ఇరికించి ఐదేళ్ళ పైగా జైల్లో ఉన్నారు. స్టాన్ స్వామి పార్కిన్ సన్ వ్యాధితో బాధపడుతున్నా ,బెయిల్ ఇవ్వకుండా వైద్యం అందకుండా చనిపోయారు.సుధాబాస్కర్ లాయర్.స్టాన్ స్వామి కీ అండగా నిలబడి వేలాది మంది ఆదివాసీ లను బెయిల్ పై విడిపించారు.అన్యాయం జరిగిన వారికి అండగా నిలబడడం పాలకకులకు నచ్చక వీరి భీమా కోరిగామ్ కేసులో ఉఫా చట్టం క్రింద జైల్లో వేశారు.ఈ నిర్భందాన్ని ఎదుర్కొని పోరాడుతుంది.ఈ కేసులో 16 మందిని దోషులుగా ఉఫా చట్టం క్రింద జైల్లో ఉన్నారు. వీరికి అండగా నిలబడదాం.
@chravi445
@chravi445 2 жыл бұрын
తులసి గారు.... సుధ భరద్వాజ్ గారి గురించి విలువైన సమాచారాన్ని అందించారు...మీలాంటి జర్నలిస్ట్ సమాజానికి అవసరం ,మీరు చెపిన విషయాలు విశ్లేషణ చాల బాగుంది....మీకు అభినందనలు..,.
@hanoku.v242
@hanoku.v242 Жыл бұрын
Yes sister👍 🙏
@elthurishankar5387
@elthurishankar5387 2 жыл бұрын
పౌర హక్కుల నాయకులను కాపాడు కోవడం ప్రజల బాధ్యత. సుధ భరద్వాజ్ ను వెంటనే విడుదల చేయాలి. జై భీమ్ జై భారత రాజ్యాంగం. మంచి వీడియో చేసిన మీకు అభినందనలు.
@jamathaneesha3074
@jamathaneesha3074 Жыл бұрын
🙏🙏🙏🙏Sudha Bharadwaj madam,
@sudarshanamaluri4430
@sudarshanamaluri4430 Жыл бұрын
న్యాయమైన న్యాయవాది సుదాబరద్వాజ్ ఇలాంటి వాళ్లని మనం సమర్దించాలి, గుర్తించాలి. మనమూ మంచి మనుషులం ఔదాం. జై భారత్, జై ఇన్సాన్, మానవత్వాన్ని జీవింపచేస్దాం.
@syamsundarkolli2743
@syamsundarkolli2743 2 жыл бұрын
తులసి చందు గారు, ఈ జీవితం లో ఒక్కసారైనా మిమ్మల్ని చూడాలని, మనస్ఫూర్తిగా అభినందించా లని ఉంది, మీ కృషి అమోఘం, మహోన్నతమైనది....
@shivudu-zt1xm
@shivudu-zt1xm 2 жыл бұрын
ఒక్కరు మంచిని రక్షించేందుకు ప్రయత్నిస్తుంటే,99 మంది హ ఒక్కరిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు society lo, thank you sister for bringing this ,jai Bheem.
@ksnkk2362
@ksnkk2362 2 жыл бұрын
తులసి గారికి ధన్యవాదములు. అద్భుతమైన వీడియో & సమాచారం ఇచ్చారు. మనదేశం లో న్యాయం & కోర్ట్ లు కేవలం డబ్బు ముడ్డి లో నే ఉన్నాయి. 😔😭😭😭😭😭😭
@srilathamidathapalli3545
@srilathamidathapalli3545 2 жыл бұрын
#Relaese sudha bharadwaj. నా దేశం ఎటు పోతుంది... 😭😭😭 ప్రశ్నించే వారు జైళ్లలో మగ్గిపోతున్నారు. జై భీమ్ సినిమా చూసి ఎంత ఏడ్చానో... అంత కంటే ఎక్కువ ఇప్పుడు ఏడ్చాను. కేవలం నా కన్నీళ్లతో సరిపెట్టుకుంటే కుదరదు. జై భీమ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరిని ఈ వీడియో చూడమని షేర్ చేస్తూ,, స్టేటస్ కూడా పెట్టుకుంటున్న. ✊️✊️
@himajabobba5120
@himajabobba5120 2 жыл бұрын
Appude kadha marokaru mudhuku raavali ante bhayapadi 🤭 kurchutaaru ani
@madhavaraogorrepati5052
@madhavaraogorrepati5052 2 жыл бұрын
ఇంతకన్నా గొప్ప డ్రామా కలిగిన కేస్ లు నేను చేసాను. ఎన్కౌంటర్ కేస్ లలో దేశంలొనే మొట్టమొదటి సారి కేస్ లు వేసి జరినవి ఎన్కౌంటర్ లు కాదని ఏకపక్ష కాల్పులు మాత్రమే కాదని అవి cold blooded murders అని రుజువు చేయగలిగాం. చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. కల్వరాల పోలీసు కాల్పులపై జరిగిన జ్యూడిషియల్ ఎంక్వయిరీ లో అయితే పోలీసులు నన్ను. చంపివేయడానికి చేసిన ప్రయత్నాలు నుంచి తప్పించుకున్నాను. Great experience really. I thank my clients for reposing unstinted faith and confidence in me.
@mellifluousmercy
@mellifluousmercy 2 жыл бұрын
ఇది చాలా అన్యాయం. ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.
@sandaramesh9851
@sandaramesh9851 2 жыл бұрын
జై బీమ్ ,ఈ దేశంలో కులం, మతం, లేకుంటే భాగుపడుతది, చదువులో పోటీ ఉండలి కాని కులంతొకాదు
@tadepallikarnamaharadhi6445
@tadepallikarnamaharadhi6445 2 жыл бұрын
ఇటువంటి నిజాలను చెప్పుతే మిమ్మలను కూడా అరెస్ట్ చేస్తారు ఏమో అక్క ఈ దొంగ ప్రభుత్వవాలు జర జాగ్రత్త అక్క జై భీమ్
@rajeshrupa8310
@rajeshrupa8310 2 жыл бұрын
జై భీమ్ సినిమా లో చాలా పరిస్థితులు ఇంకా జరుగుతున్నాయి..కొన్ని కొన్ని సన్నివేశాలు కన్నీళ్లు తెప్పించాయి. అలాంటి పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి అంటే ఈ వ్యవస్థ మీద, ప్రభుత్వాలు, పాలకులు చెప్పుకునే గొప్పలు, చేసే అరాచకాలు అనేకం. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వ సంవత్సరం.. దేనికి లాభం. పేదవాడికి కూడు, గుడ్డ, గూడు కూడా కల్పించలేని ఈ వ్యవస్థ లో మాత్రం కొంత మంది కార్పొరేట్ల సంపదను ఒక్క సంత్సరంలోనే 100% ,200% పెంచగలదు. ఇది మన నేటి భారతం. జై భారత్
@mohanaraotantepudi9199
@mohanaraotantepudi9199 2 жыл бұрын
ఈ దేశ ప్రజల ను మతం మత్తు లో ముంచి అధికారం చేపట్టిన దౌర్భాగ్య పాలకులు .మతోన్మాద సంస్థల నుండి ఈ దేశాన్ని రక్షించు కోవాలి ప్రతి భారతీయుడు మెలుకువ తో ఉండాలి
@chinthalayadagiri9307
@chinthalayadagiri9307 2 жыл бұрын
చాల విలువైన వ్యక్తి గురించి చెప్పారు ధన్యవాదాలు 🙏
@biruduladevaraj4529
@biruduladevaraj4529 2 жыл бұрын
చక్కటి స్వరం తో విశ్లేషణ సుగుణములు కలిగిన వ్యాఖ్యలు సూపర్...
@babuamboori5228
@babuamboori5228 2 жыл бұрын
నిజంగా సినిమా ఓ అద్భుతం చరిత్ర తయారు చేయబడేది కాదు. అది కఠీనమైన పరిస్తితులనుండి మరియు చిన్నతల్లి లాంటి బలహీనుల ఆగ్రహావేశాలకు, ఆక్రందనలకు, చంద్రు లాంటి ఒక గొప్ప ఆలోచన,పోరాడే శక్తి తోడయినపుడు చరిత్ర సృష్టించబడుతుంది. ఇది సినిమా చూసినాక నా అభిప్రాయం.
@manojsign
@manojsign 2 жыл бұрын
super 👌🔥
@himajabobba5120
@himajabobba5120 2 жыл бұрын
Super sir
@padmajagorti632
@padmajagorti632 2 жыл бұрын
చాలా మంచి వ్యక్తిని గురించి సమగ్రంగా, సంక్షిప్తంగా చాలా బాగా, ఆలోచింప చెసేటట్టువీడియో చేసావమ్మా. ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళగురించి కూడా చెప్పమ్మా.
@dr.sumanjali7792
@dr.sumanjali7792 2 жыл бұрын
సుధా Bhardwaj గారి గురించి మాకు తెలియనే తెలియదు,ఈవిడ జైల్లో ఇంత కాలం వున్నారా,ఎందుకు ఇలాంటి వాళ్ళ గురుంచి so called news channels ఎందుకు చూపించరు,అసలు భీమా కొరేగావ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు నేరం చేస్తే శిక్షించాలి,లేకపోతే విడుదల చేయాలి కానీ,మరీ ఇంత దుర్మార్గమా,బహుశా వరవర రావు,సుధా భరద్వాజ్ లాంటి వాళ్ళ గురుంచి మాట్లాడితే ,వాళ్ళ తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అర్బన్ ..........లు అవుతారేమో అని అందరూ భయపడుతున్నారా, పోనీయ్ మీరన్నా ఒక యోధురాలు పేద వారికోసం,బలహీన వర్గాల కోసం పోరాడుతూ జైల్లో మగ్గుతున్న విషయం మీ ద్వారా అయినా మాకు తెలిసింది,తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో సుధా భరద్వాజ్ గారి గురుంచి ప్రశ్నిస్తాం.మంచి వ్యక్తి గురించి ఈ వీడియో చేసిన తులసి చందు గారికి ధన్యవాదాలు
@kallivijayasri2277
@kallivijayasri2277 2 жыл бұрын
She is real mother 🇮🇳 India
@ajprakash407
@ajprakash407 2 жыл бұрын
సుధా గారు ఎవరి కోసం ఉద్యమించారో ఎవరి కోసం పోరాడారో వాళ్ళు ఇప్పుడు సుధా మేడం కోసం పోరాటం చేయాలి. భారతదేశ ప్రజలకు కృతజ్ఞత చాలా తక్కువ
@nageswararao4142
@nageswararao4142 2 жыл бұрын
రాజ ద్రోహముద్ర పడ్డ మాతృ భూమి ప్రేమికులను కాపాడుకుందాం
@skjaheerbasha3635
@skjaheerbasha3635 2 жыл бұрын
మంచి సమాచారం అందించారు మేడమ్ గారు. మీకు ధన్యవాదాలు. మీరు చెప్పేది అంతా correct. మీ ప్రతి video లో content సూపర్. అవును ఇలాంటి వాళ్ళు ని కాపాడు కోవా లి
@pbkbkpbkp1669
@pbkbkpbkp1669 Жыл бұрын
చాలా అద్భుతంగా హృదయాన్ని కదిలించే విధంగా చెప్పారు. సుధా భరద్వాజ్ గారి నిబద్ధతకు అభినందనలు💐
@EshwarNarmada
@EshwarNarmada 2 жыл бұрын
మన దేశ రాజకీయలు మరియు చట్టాలు దరిద్రం, చాలా చాలా ధన్యవాదాలు
@daamuboddepalli5839
@daamuboddepalli5839 2 жыл бұрын
తులసి గారు మీరు మాకు ఇన్స్పిరేషన్ మీలాంటి వారు ఇంకా ఇలాంటి వీడియోలు మాకు అందించాలని కోరుకుంటూ.ఈ రోజుల్లో కూడా మీలాంటి వారు వుండటం విశేషం .అదృష్టం.🔥🔥
@knowledge.is.divine
@knowledge.is.divine 2 жыл бұрын
Chandu garu u always feel responsible towards the society... People like you are more needed by the society...sudha bharadwaj gaariki 🙏🙏🙏
@suri2suri
@suri2suri 2 жыл бұрын
చాలా బాధాకరమైన విషయం... ఇటువంటి వారి గురించి తెలియచేసినందుకు మీకు ధన్యవాదాలు... ఇటువంటి మరింత సామాజిక స్పృహ ఉన్న వారి గురించి మాకు తెలియచేయగలరు
@manavatvam1
@manavatvam1 2 жыл бұрын
మీరు నాకు తెలిసిన మరో సుధా భరద్వాజ్ , సెల్యూట్
@Usaiah-zs3js
@Usaiah-zs3js 2 жыл бұрын
ఇలాంటి ప్రభుత్వం దేశంలో ప్రజలకు అవసరం లేదు
@kindangianandarao9349
@kindangianandarao9349 Жыл бұрын
మంచి సమాచారము, పెట్టిన తులసి చంద్ గారికి నమస్కారము. 👍🙏
@kk-bb2uz
@kk-bb2uz Жыл бұрын
తులసీ చందు గారూ ఒక journalist గా నా మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న గొప్ప వ్యక్తి మీరు, really i appreciate you, ఎప్పటినుంచో ఒక guts వున్న జర్నలిస్ట్ ఎవరుంటారా అనుకున్నాను మిమ్మల్ని చూశాక ఆలోటు తీరింది, ఇంకా మీ లాంటి వ్యక్తుల అవసరం ఈదేశానికి ఎంతోమంది కావాలి
@irfankhanabc
@irfankhanabc Жыл бұрын
Thankyou madam.మా అజ్ఞానాన్ని తట్టి లేపినందుకు.
@drrayapa6066
@drrayapa6066 2 жыл бұрын
Hats to ur courage and sudha bhradwaj Being a US NATIONALby birth and taking Indian nationality again this is real patriotism
@venugaddam4848
@venugaddam4848 Жыл бұрын
భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని ఎన్నో రోజుల నుండి అనుకునేవాడిని. కానీ ఇంత బలహీనమైనదని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది.
@swethakayithi7589
@swethakayithi7589 2 жыл бұрын
Wow, ilanti vaallu inka unnara anipisthundi 🙏🙏🙏 Salute to all fighters 🙏🙏
@biruduladevaraj4529
@biruduladevaraj4529 2 жыл бұрын
సుధ భరత్ బాజ్ గారిని విడుదల చేయాలి...
@satyanarayanamenda8221
@satyanarayanamenda8221 Жыл бұрын
We support real Indians 🇮🇳
@mamunurivoice8986
@mamunurivoice8986 9 ай бұрын
Tq అండి మెజార్టీ ప్రజలకు తెలుయని సత్యాన్ని వెలుగులోకి తెచ్చారు. సుధా భరద్వాజ్ గారిని వెంటనే భేషరతుగా విడుదల చెయ్యాలి.
@kamalavardhanarao
@kamalavardhanarao 5 ай бұрын
I am heartfully supporting to the respected madam SUDHA BHARADWAJ.
@nanisiluveru
@nanisiluveru 2 жыл бұрын
Super madam excellent analysis
@suryarp
@suryarp 2 жыл бұрын
Excellent video andi.....I admire your passion to bring relevant stories to people. I hope journalists have integrity and intellect like you! Great work!
@ThulasiChandu
@ThulasiChandu 2 жыл бұрын
Thank you
@drsaikiranc
@drsaikiranc Жыл бұрын
@@ThulasiChandu Nee sollu information evanki akkarledu. Poyi chargesheet and bail judgement saduko po.. journalist anta kada nuvu. Journalism cheyu
@srinivasbabu7415
@srinivasbabu7415 2 жыл бұрын
I support Sudha Madam...Its the dark side of judiciary...hoest and poor people suffer more. Rich people like Aryan Khan walk away... Hundres of poople and all the media house voiced for Aryan. Honest journalist should voice our people like Sudha madam
@shaikjaved4378
@shaikjaved4378 2 жыл бұрын
So now Aryan Khan is to be blamed rather than Home Ministry doing atrocities?
@markondareddy4477
@markondareddy4477 Жыл бұрын
సుధా భారద్వాజ్ గారి గురించిన విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదములు
@koletinirmalakumari5862
@koletinirmalakumari5862 2 жыл бұрын
సుధా భరద్వాజ్ ను వెంటనే విడుదల చేయాలి .ప్రజలను కాపాడుతున్న వారిని ప్రజలే రక్షించుకోవాలి..
@nityanitya4043
@nityanitya4043 2 жыл бұрын
😢Amma miru release ayyi tirigi ravalani prayer chesta
@himajabobba5120
@himajabobba5120 2 жыл бұрын
Pray chesthe am vasthundhi poradaali
@shyamsunder9885
@shyamsunder9885 2 жыл бұрын
చాలా గొప్ప వ్యక్తి ని పరిచయం చేశారు థాంక్యూ మేడం ఇలాంటి వీడియోలు మీరు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@kishoreraja2609
@kishoreraja2609 2 жыл бұрын
ఇప్పటి వరకు నాకు తెలియని గొప్ప మానవతావాది ని మీ వీడియో ద్వారా తెలుసుకున్నాను..
@OUMURTHYNGKL
@OUMURTHYNGKL 2 жыл бұрын
Good video, thank you so much sister.
@sunilatchuta6800
@sunilatchuta6800 2 жыл бұрын
Super madam,for every video you are surprising us with different concepts thanks a lot keep going.
@ThulasiChandu
@ThulasiChandu 2 жыл бұрын
Thank you sunil
@madhunakka7601
@madhunakka7601 2 жыл бұрын
సిస్టర్ మంచి మంచి టాపిక్స్ ఎంచుకొని వీడియోలు పోస్ట్ చేస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు
@parmeparmeshwar8204
@parmeparmeshwar8204 2 жыл бұрын
Good content mam Keep it up May God bless you n bring equality and justice to the people
@rajasekharmaddala8055
@rajasekharmaddala8055 Жыл бұрын
I am very glad to know about Smt..Sudha Baradwaj is from our Avocates family.Hats off learning her conviction abilities.
@arvasantha7628
@arvasantha7628 2 жыл бұрын
పోరు తోనే Independence తెచ్చుకున్న మనం. అలాంటి ఓ చిన్న పోరాటం తో మూలవాసుల కోసం. సుధా మేడమ్ గారు ...ని అరెస్టు చేయడం.. అలోచించి ండి.పాలకులారా..్
@prabhakermanne8979
@prabhakermanne8979 Жыл бұрын
జై భీమ్ సిస్టర్ మీ పోరాటానికి 🙏
@tennetijayaraju
@tennetijayaraju Жыл бұрын
Dear Tulasi Chandu garu ,you have brought out the heart breaking facts. Sudhs Bharadwaj is not a smuggler , thief, murderer. As Buddha left his Princely status to liberate people and show them the path of freedom, equality and peace .she came out of assured luxury life for the sake Adivasi in Chattisgar. She should be released immediately. Keeping her in jail without trail is the greatest crime.
@udaygracymercy637
@udaygracymercy637 2 жыл бұрын
థాంక్యూ చందు ఎన్నో విషయాలు తెలివిని కూడా మాకు వివరిస్తున్న థాంక్యూ భరద్వాజ్ గురించి ఎన్నో విషయాలు చెప్పారు ఆమె విడుదల మేము ఆకాంక్షిస్తున్నాను 👍
@pallgiribabaiiahh9602
@pallgiribabaiiahh9602 Жыл бұрын
I strongly support to Sudha Bharadwaj maam... సుధా భరద్వాజ్ ను బేషరతుగా విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తున్నాను ...
@rajamalluattemla1829
@rajamalluattemla1829 Жыл бұрын
Sudhabharadvaaj గారిని త్వరలో ప్రజల్లో చేరాలని భావన
@War_ediz
@War_ediz 2 жыл бұрын
Great effort Madam all the best 🙏🙏🙏
@prasadfilmwriter
@prasadfilmwriter 2 жыл бұрын
Excellant revelation. Thank you Thilasi.
@EVikasamapp
@EVikasamapp Жыл бұрын
Madam Shudha Bharadwaj deserves Bharat Ratna ….
@lokarajuvadlapatla5983
@lokarajuvadlapatla5983 2 жыл бұрын
Journalism at it’s best!👍
@madhukarchityala9465
@madhukarchityala9465 2 жыл бұрын
Thanks dear sister... great information.. We demond immediately released the activist's from Jail .
@kikum3067
@kikum3067 2 жыл бұрын
Hats off to you Tulasi...an inspiring disclosure about Sudha. India needs blue flag govt...red flag may not help...let's unite
@nityanitya4043
@nityanitya4043 2 жыл бұрын
I support sudha madam
@KMBRTelugu
@KMBRTelugu Жыл бұрын
ఈ విషయములో మానవ హక్కుల సంఘాలు కలగజేసుకుని సుధా మేడంకు న్యాయం ⚖️ జరిగేలా చూడాలి లేదంటే గొప్ప మానవతావాది ని కోల్పోతాం
@vinukondajaswanth4057
@vinukondajaswanth4057 2 жыл бұрын
Thank u akka.. I too expected this review...but bit surprised ...glad to know about sudha Bharadwaj
@ThulasiChandu
@ThulasiChandu 2 жыл бұрын
చాలా రివ్యూలు వచ్చాయి.. ప్రతి రివ్యూ కూడా కరెక్టే.. అందుకే మళ్లీ రివ్యూ చెయ్యాలనుకోలేదు జశ్వంత్. జై భీమ్ రివ్యూ కంటే సుధా భరద్వాజ్ గురించి చెప్పడం చాాలా అవసరం అనిపించింది.
@vinukondajaswanth4057
@vinukondajaswanth4057 2 жыл бұрын
@@ThulasiChandu yes...we need to know about more and more people who did tremendous efforts for removing social inequalities...but are in jail at present. I have seen Ambedkar in every scene of Surya's role as Chandru..and I could see Ambedkar at every effort and commitments towards equality and justice by these people who are jailed in the last 7 or 8 years...who have been labelled as urban naxals and anti nationals ..
@buddanollasrinivas1963
@buddanollasrinivas1963 Жыл бұрын
Jai bheem sister
@thsarma4990
@thsarma4990 2 жыл бұрын
Salutes to Persons working for common man cause...Suda bharadwaz and others should be released immediately..
@anilkumar-dg9mv
@anilkumar-dg9mv 2 жыл бұрын
Love you sister for making this kind of videos 🙏
@ravinderguggilla9156
@ravinderguggilla9156 2 жыл бұрын
Mi videos chala bagunnaiii. Please continue...👍👍🙏🙏
@sekharbi5558
@sekharbi5558 Жыл бұрын
I really appreciate Madam,Providing this information in your You Tube channel.
@pamanjisuresh5976
@pamanjisuresh5976 Жыл бұрын
తులసి సింధు మాకు మెసేజ్ తెలిపినందుకు జై భీమ్ సుధా bharadwaj అలాంటి గొప్ప ప్రజల మనిషి గురించి చెప్పడం నాకు చాలా బాధాకరంగా ఈ దేశంలో మంచి చెప్పిన మంచి చేసిన దేశ ద్రోహం కింద అరెస్టు చేస్తారు ఎందుకంటే దేశాన్ని పరిపాలిస్తున్న దేశద్రోహులు కాబట్టి మీరు ఇలా ఈ దేశ ద్రోహులు గురించి చెప్పడం కూడా ఈ దేశ ద్రోహులు కి నచ్చదు
@sadaiahdayyala9951
@sadaiahdayyala9951 2 жыл бұрын
First time hearing Sudha Bharthwaj name, after listening this seriously where it is going our socity...
@satyanarayanak1246
@satyanarayanak1246 2 жыл бұрын
I wish that good days will come and sudha mam will come out. Good people never loose.
@priyankasari9844
@priyankasari9844 11 ай бұрын
సుధా భరద్వాజ్ అమ్మను వెంటనే విడుదల చేయాలి 🙏🏻👍జై భీం జై భారత్
@digavallisavitri7330
@digavallisavitri7330 2 жыл бұрын
Tulasi....One more excellent vedio from you... Simply superb
@saralakumari2324
@saralakumari2324 2 жыл бұрын
When sidha Bharadwaj life can taken as afilm giving message to all kind of people.inspires, public can receive her service s, protect law and order.
@prudhviabhijeet1475
@prudhviabhijeet1475 2 жыл бұрын
Thank you medam mi review kosam chala wait chesanu
@dinnubunny1072
@dinnubunny1072 2 жыл бұрын
Very very very very very thankful you madam for knowing about Sudha bharadwaj garu🙏🙏
@pranithaperakalapudi7442
@pranithaperakalapudi7442 2 жыл бұрын
Jai RSP who is an extraordinary leader. Jai Bheem. Jai Tulasi sister. God bless you all. Amen 🙏 🙏
@ravulamahesh4076
@ravulamahesh4076 5 ай бұрын
We support Sudhaji!!!
@maharajanvesh3791
@maharajanvesh3791 2 жыл бұрын
ఎట్టకేలకు సుధా భరద్వాజ్ గారు ఈరోజు బెయిల్పై విడుదలైనారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasgadde5661
@srinivasgadde5661 Жыл бұрын
Sudha Gaaru Mee paadaalaku vandanam🙏🙏🙏🙏🙏🙏
@emotionworld.
@emotionworld. 2 жыл бұрын
Niyantha palana song అని సెర్చ్ చేసి చూడండి.*"°°
@MrShanmukha
@MrShanmukha 2 жыл бұрын
ఇది ఇండియా సిస్టర్...... నందినీ పంది చేస్తారు... పంది నీ నంది చేస్తారు.......
@prabhakermanne8979
@prabhakermanne8979 Жыл бұрын
సుధాభరద్వాజ్ గారిని వెంటనే విడుదల చేయాలి
@applebinnu6926
@applebinnu6926 2 жыл бұрын
Melanti vallani chusthe dairayam ga anipisthundi me videos valla chala vishayalu thelusukuntunnamu tq kani meeku kuda pramadam cheyalani chusevallu chala untaru jagratha madam
@ahmedshaik786
@ahmedshaik786 2 жыл бұрын
I always watch all your vedeos without skipping adds...
@babunaik7534
@babunaik7534 2 жыл бұрын
What is happening in india. Really shocked after watching video. Thnx madam 🙏
@adilshaik3992
@adilshaik3992 2 жыл бұрын
Thank-you for creating content on such important personalities.. 👌 keep going..
@kanupurusrinivasulu7608
@kanupurusrinivasulu7608 Жыл бұрын
సుధా భరద్వాజ్ ఉన్నతమైన జీవితాన్ని, పేదల హక్కల కోసం పోరాడింది. ఇప్పుడు దేశద్రోహం కేసులో జైల్లో ఉంది.ఆమె జీవితం ,దైర్యం, త్యాగం మహాన్నతం.
@prnews7156
@prnews7156 2 жыл бұрын
సుధాభారద్వాజ్ గ్రేట్ madam Tulasi chandu garu meru great journalist 🙏🙏
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 1,2 МЛН
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 33 МЛН
The Joker kisses Harley Quinn underwater!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 40 МЛН
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 25 МЛН
What is Democracy? || Thulasi Chandu #munugodu
18:05
Thulasi Chandu
Рет қаралды 42 М.
The Dark Side of Hyderabad Rowdies | Amberpet Shankar | Jaffar files
20:44
Big Expose: Food Scam in India || Thulasi Chandu
19:55
Thulasi Chandu
Рет қаралды 126 М.
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 1,2 МЛН