What is Democracy? || Thulasi Chandu

  Рет қаралды 42,730

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
Join this channel to get access to perks:
/ @thulasichandu
Support independent journalism. Become a member now:
లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా ఈ నెంబర్ ద్వారా మీ సపోర్ట్ అందించవచ్చు.
Google Pay/PhonePe : 9502087015
========================
Watch my old video on Crony capitalism
• Explained: Electoral B...
🚶 Follow Me 🚶
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu
కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
• 'కాగ్నిటివ్ వాక్సిన్''...
మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
studio.youtube...
దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
• దేశం కోసం, ధర్మం కోసం ...
అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
• కొత్త వ్యవసాయ చట్టాల్ల...
హైదరాబాద్ హోం టూర్
• Video
లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
• లక్షద్వీప్ ఆర్తనాదం Sa...
తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
• Video
• 'కాగ్నిటివ్ వాక్సిన్''...

Пікірлер: 765
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪 Join this channel to get access to perks: kzbin.info/door/ZN6X0ldwi-2W4TV-ab5M_gjoin Support independent journalism. Become a member now: లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా ఈ నెంబర్ ద్వారా మీ సపోర్ట్ అందించవచ్చు. Google Pay/PhonePe : 9502087015
@పవన్కృష్ణ
@పవన్కృష్ణ Жыл бұрын
దొంగలు పడిన ఆరు నెలలకీ కుక్కా లు మొరిగినట్టు,,ఇపుడు నిద్ర లేచావా తల్లి
@akhil3675
@akhil3675 Жыл бұрын
ఇంకో నెల రోజులు అయ్యాక ఈ విషయం పై వీడియో చేయకపోయావా
@Sankar-2000
@Sankar-2000 Жыл бұрын
@@akhil3675 enti mee problem
@ranjofficials749
@ranjofficials749 Жыл бұрын
It’s kachara drama… not yet found money there..
@dadigangadhararao4406
@dadigangadhararao4406 Жыл бұрын
@@akhil3675Give respect to our Journalists.
@manoharswarankumar
@manoharswarankumar Жыл бұрын
మీలాంటి జర్నలిస్ట్ ఇటువంటి కుళ్ళు రాజకీయంలో ఉండడం మా అదృష్టం. మీకు భగవంతుడు తోడుందలని కోరుకుంటున్న. 🎉
@santhoshsanto612
@santhoshsanto612 Жыл бұрын
మీరు నిజమైన జర్నలిస్ట్ అండి hats of to u💐💐💐
@madhunakka7601
@madhunakka7601 Жыл бұрын
మంచి మంచి అంశాలతో వీడియోలు చేస్తున్న మీరు నిజంగా అభినందనీయులు
@varigondavenu8144
@varigondavenu8144 7 ай бұрын
తల్లి తులసి జాగ్రత్త అమ్మ . ఈ రాజకీయ నాయకులు చాలా దుర్మార్గులు నీవు చాలా జాగ్రత్త గా వుండాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. మా అందరి సపోర్ట్ నీకు ఉంటుంది తల్లి god bless you 🎉❤❤❤
@yousrujan
@yousrujan Жыл бұрын
మీ నుండి ఎప్పుడెప్పుడు వీడియో,కంటెంట్ వస్తుందా అని.చాలా ఎదిరి చూస్తుంటాం.... Hats off to the kind of journalism you brought back on Telugu platforms
@swamymogili1596
@swamymogili1596 Жыл бұрын
చాలా విషయాలు analytical గా చెప్పారు. ముందు ప్రజల్లో మార్పు రావాలి, ఇలాంటి వాళ్ళని ప్రజలు గుర్తించి బుద్ధి చెప్పాలి. Super వీడియో
@ravipagadalaravi5505
@ravipagadalaravi5505 Жыл бұрын
మేడమ్ ధన్యవాదాలు చక్కని విశ్లేషణతో చెప్పారు.
@swamypothula3869
@swamypothula3869 Жыл бұрын
మీ విశ్లేషణ కి పాదాభివందనం
@mayukhahd
@mayukhahd Жыл бұрын
Real journalism ante idhe .. appreciate ur work tulasi garu
@unbchannel
@unbchannel Жыл бұрын
మీ గ్రౌండ్ లెవిల్ లో విషయాలు తెలుసుకొని ఆధారాలతో సహా ధైర్యం గా వీడియో చేస్తున్న మీకు …సలాం అక్క
@godlavaraprasad8549
@godlavaraprasad8549 Жыл бұрын
మొత్తానికి కీలకమైన సమాచారం ఇచ్చారు చాలా చాలా ధన్యవాదాలు
@AR-pi1hf
@AR-pi1hf Жыл бұрын
మేడమ్ మీ విశ్లేషణ సూపర్ జ్ఞానం కలిగిన వారు ఆలోచిస్తారు ప్రజాస్వామ్య వ్యవస్థ కాపాడుకోవాలి ప్రజలు తెలుసుకోవాలి
@kyadasiprashanth703
@kyadasiprashanth703 Жыл бұрын
చలా బాగా చెప్పారు బీజేపీ పాలన గురించి ప్రజలకు అవగాహన తెలుస్తుంది ఈ వీడియో ద్వారా తెలుసుకోండి ప్రజలారా
@narasimhadevarasetty
@narasimhadevarasetty Жыл бұрын
U have done a great job Tulasi Chandu 🙏, plz add English subtitles so that non Telugu speakers can also learn truth from ur point of view .
@jaibheemjohnnycreations3128
@jaibheemjohnnycreations3128 Жыл бұрын
చావుకు భయపడేది కాదు జర్నలిజం జర్నలిజం అంటేనే నిజం ఆ నిజమే మీ ఇజం. మరో గౌరీ లంకేశ్ గారు. పట్టువిడుక ముందుకు సాగిపోండి మేమంతా నీవెంటే🤝✊🇪🇺📘✍️💪💪
@INDIAN1947-TV
@INDIAN1947-TV Жыл бұрын
This is called true journalism. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 India needs journalists like you. 👌👌👌🙏🙏🙏👌👌👌
@truegospelvideos4751
@truegospelvideos4751 Жыл бұрын
అక్క నీచ రాజకీయాలు చేసే వారు చాలా మంది ఉన్నారు..వారు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు జాగ్రత్త అక్క.మీ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటూ మీ తమ్ముడు
@ThulasiChandu
@ThulasiChandu Жыл бұрын
Ok tammudu
@bhaskarr5583
@bhaskarr5583 Жыл бұрын
మంచి జర్నలిస్టు. ధైర్యంగా నిజాలు చెప్పారు ప్రజలకి. ధన్యవాదాలు.
@pmanvichand2241
@pmanvichand2241 11 ай бұрын
Thank you for your authentic information
@aakashbabburu6486
@aakashbabburu6486 Жыл бұрын
That last dialogue about democracy ...is the new definition in current politics...nailed it sister..every voter should realise and utilise their vote power. ..thank you for enlightening the people with your videos...
@anjirayapaka7251
@anjirayapaka7251 Жыл бұрын
బ్రిటన్ లో ఉన్నది.... నిజమైన ప్రజాస్వామ్యం అందుకే అక్కడ ప్రధాని పదవి చిన్న ఆరోపణ వస్తే వదిలేస్తారు..... అక్కడ ఎవరైనా అర్హత వుంటే ప్రధాని కావచ్చు.
@thegamingbro.........5531
@thegamingbro.........5531 Жыл бұрын
Sarigga cheppalantey manadi perukey prajaswamyam. manam yennukunedi rajulani
@saifdj
@saifdj Жыл бұрын
100% nijam bro, PM ki question chese dhairyam evariki ledu
@vamshikrishna5552
@vamshikrishna5552 Жыл бұрын
Mana PM ki kuda media ni face chese dairyam ledu...
@userbayya
@userbayya Жыл бұрын
Bathailuu britain pm raju cheppintlu tala adinchalii.meeru andaru ikkada battiluu ayyaru ee so called journalist trap lo
@thegamingbro.........5531
@thegamingbro.........5531 Жыл бұрын
@@userbayya Britain Raju ..just nominal head anthey . Mana president laga. Power emi undadu Raju ki
@tigarraju421
@tigarraju421 Жыл бұрын
మీ విశ్లేషణకు శతకోటి వందనాలు మేడమ్ 🙏🙏🙏🙏🙏
@rishiirishii5353
@rishiirishii5353 Жыл бұрын
అక్కా నిజాన్ని మీరు నిర్భయంగా చెప్పండి మేము మీకు తోడు వుంటo
@rayudusrinivas5961
@rayudusrinivas5961 Жыл бұрын
మీ కృషి అభినందనీయం జర్నలిజం నకు గౌరవం తెచ్చారు
@jaganmohanijju4894
@jaganmohanijju4894 Жыл бұрын
Excellent and bold job Tulasi garu...I appreciate your zeal, perseverance and passion towards sincere journalism....
@reddyvsn8034
@reddyvsn8034 6 ай бұрын
Real journalism ante idhe ….I will appreciate your work Thulsi chendu garu your the great thank you
@pagadalaramanjaneyulu3187
@pagadalaramanjaneyulu3187 Жыл бұрын
hats off for your courage to doing this video with highly confidential information.
@venuganalola
@venuganalola Жыл бұрын
With you 100%.👍🏻
@rajendharbanda5782
@rajendharbanda5782 Жыл бұрын
We appreciate your courage Sister Great Knowledge
@JanardhanaRoaC
@JanardhanaRoaC 11 ай бұрын
సూపర్ తల్లీ తులసి చందు 🎉
@chandrasekharmayalur7635
@chandrasekharmayalur7635 Жыл бұрын
Your true journalist madam Thank you🙏🙏🙏
@RajeshKing9966
@RajeshKing9966 Жыл бұрын
ఎక్స్లెంట్ work medan.... ప్రజాస్వామ్యం అంటే usefull వీడియో కి 👍 shere లు ఉండకపోవడం... ఏం జరిగినా పర్లేదు ఆని దైర్యం గా వీడియో చేశారు 👍👍👌👌👌👌💪💪💪💪
@gantatharun8615
@gantatharun8615 Жыл бұрын
ఎవరికి తెలియని బీజేపీ కుట్రలు బయట పెట్టినందుకు మీకు కృతజ్ఞతలు...☮️💜✊
@deshbhakt9062
@deshbhakt9062 Жыл бұрын
Seems she is against BJP and Hindus.. always targeting
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 Жыл бұрын
@@deshbhakt9062 నిజమైన హిందువు ఇలాకొనుగోలు చేయరు
@deshbhakt9062
@deshbhakt9062 Жыл бұрын
@@laxmanmurahari-mech5225 konugolu chesarsni nuvu ela cheptav....TS lo Kcr drama.. it's clearly shows, Karnataka, Goa and Maharashtra lo BJP got majority votes but could not form govt bcoz Congress formed with local parties....but they were not able to continue..even CM Gowda cried that he is not able to work with and MH lo Sena revolted against Thackeray who got sold...
@steve-fj1ki
@steve-fj1ki Жыл бұрын
@@_MAHESH007 avna nuvvu matladu mari samasyala gurinchi em peekuthunav samasyalu ante rastram lo desham lo unayi samasyalu only hindus ki unna samasyale samasyalu kaavu.. Desham entha sanka nakipothundo manaki anavasaram desha bakthi desham hindu edhey kavala manaki.. Desham antha modda cheekipoyi malla evado ochi manaki bicham eshi manalni bathikinchalsi osthe apudi desha bakthi Hinduism evani kapadavu..
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 Жыл бұрын
@@deshbhakt9062 కాంగ్రెస్ మరియు లోకల్ పార్టీలతో నడుస్తున్న ప్రభుత్వాన్నిడబ్బుతో అస్తిరపరచి ప్రభుత్వాన్ని కూల్చి బిజెపి గద్దెనెక్కింది ముమ్మాటికి నిజం ఇది ప్రజలందరికి తెలుసు
@johnbab021
@johnbab021 Жыл бұрын
Excellent and in-depth explanation With easy understanding and clear cut proofs Well done @Thulasi chandu
@elipekarunakaravaraprasada1625
@elipekarunakaravaraprasada1625 Жыл бұрын
We appreciate your courage
@ravikumarboddu6321
@ravikumarboddu6321 Жыл бұрын
కడుపు రగిలిపోతుంది మనసు మారిపోతుంది నేను తీవ్రవాదని అయిపోతేనేమో అని భయమేస్తుంది ఈరోజు మీరు చెప్పిన మాటలు నిన్ను ఎంతగానో భాదించాయి సాక్షాధారాలు తో నిరూపించారు ఇంకా బాధేసింది ప్రభుత్వం ప్రజల చేతుల్లో లేదు అది ఎప్పుడో చేజారిపోయింది నేను నా పిల్లలు పోషించడానికి ఎంతో కష్టపడుతున్నాను నాకు లంచం ఇచ్చే అలవాటు లేదు అందుకనే నేను ఉద్యోగాని కోల్పోయాం వంద కోట్లు అనగానే ఒక్కసారి ఒళ్ళు జలతరించింది బ్రిటిష్ ప్రభుత్వం రావాలని మళ్ళి కోరుకుంటూ ప్రజాస్వామ్యంలో దొంగలు పడ్డారు జైహింద్
@suryaprakashcheppalli2052
@suryaprakashcheppalli2052 Жыл бұрын
Excellent explanation and well balanced detailed presentation ,Keep doing on this subject whenever updates occur Madam. 👌🏼👍
@varigondavenu8144
@varigondavenu8144 7 ай бұрын
Great అమ్మ తులసి
@venugopalkaza2313
@venugopalkaza2313 Жыл бұрын
Excellent Analysis Madam Chala Correct ga చెప్పారు
@narenreddy9734
@narenreddy9734 Жыл бұрын
Thulasi Chandu gaaru the way you portray the issue is awesome. We are in great dilemma that where these politics are going to be😢. Your channel is giving more valuable info than News channels, because they are scared of Government. You please continue to make these kind of videos. You be an eye 👁️ opener. We will support you from all over the world who care about their native land. I am from 🇨🇦
@seetigangadhar7320
@seetigangadhar7320 Жыл бұрын
Nice information akka I like u r passion towards journalism
@Chait6363
@Chait6363 Жыл бұрын
Nayana rajyangam chaduvu emaina doubts unte
@shivateja7716
@shivateja7716 Жыл бұрын
@@Chait6363 Rajyanganiki ayana comment ki em sambandham undhi ?
@srinivaskesani2961
@srinivaskesani2961 Жыл бұрын
@@Chait6363 Nuv chadivav kada brother cheppu ..
@sksajid4634
@sksajid4634 Жыл бұрын
Madam Hats off to your brave journalism
@ajaykrishnabandari2406
@ajaykrishnabandari2406 Жыл бұрын
India needs journalist like you... India needs teacher like you.. India needs parents like you... Then only India can be viswaguru
@deshbhakt9062
@deshbhakt9062 Жыл бұрын
She's biased.... against one community ..is that jouranalism for you?
@deshbhakt9062
@deshbhakt9062 Жыл бұрын
@@islandkitchen7871 😂😂...IT cell... I don't even have member ship ...
@sangasaniramesh8799
@sangasaniramesh8799 Жыл бұрын
ఎన్ని అడ్డదారులు అయినా తొక్కి అధికారం లోకి రావాలి ఎవరైనా అడిగితే దేశభక్తి పాకిస్తాన్ ను చూపించాలి ఇదే నయా ట్రెండ్ సెట్ బై దేశభక్తుల కమలం పార్టీ
@shaadullashaik9621
@shaadullashaik9621 Жыл бұрын
s brother
@rajuyln86
@rajuyln86 Жыл бұрын
Correct
@solosameerahmed7666
@solosameerahmed7666 Жыл бұрын
@@_MAHESH007 BJP పార్టీ నీ ఏమైనా అంటే తమరికి ఎందుకు కరెక్టుగా అక్కడే కాలుతుంది? బీజేపీ పార్టీ చేసే ఆడవారి పై అగాయిత్యాలు ఒక్క తమరికి తప్ప దేశ ప్రజలందరికీ స్పష్టంగా కనిపిస్తుంది.
@rajashekarreddy9859
@rajashekarreddy9859 Жыл бұрын
@@_MAHESH007 ayithe? Arrest that fellow and hang him. Same way re arrest pragya thakur who is accused of blast . Re arrest rapists and put them back in jail
@Thota_Vlogs
@Thota_Vlogs Жыл бұрын
@@fakecreater8695 who are you first beta
@madhu3280
@madhu3280 Жыл бұрын
Nice explanation 💙
@wtsupdude1072
@wtsupdude1072 Жыл бұрын
Superb analysis mam........explained and conveyed ur message clearly without any bais......
@ogiralaveerraju1568
@ogiralaveerraju1568 Жыл бұрын
కనీసం నాలుగు రోజుల ముందు ఈ వీడియో చేసినా బాగుండేది
@NeelamSundar86962
@NeelamSundar86962 Жыл бұрын
బీజేపీ అంత మోసకరమైన పార్టీ దేశంలో ఇంకెక్కడా లేదేమో అనిపిస్తుంది. ఇంత మంచి విషయాలు బయటకు తెచ్చిన మీకు వందనాలు 🙏
@nithya.b7048
@nithya.b7048 Жыл бұрын
మన కర్మ. కానీ బత్తాయిలకు అర్థం కావడం లేదే
@NeelamSundar86962
@NeelamSundar86962 Жыл бұрын
@@nithya.b7048 You are right 👌👌👌
@manchisreedharrao589
@manchisreedharrao589 Жыл бұрын
అర్జంట్ గా దేశాన్ని ఆరెస్సెస్ కలలు కన్న సమాజంగా తయారు చేయాలి దారేదైనా సరే. ధర్మం కోసం అబద్దం చెప్పినా దోషమంటదని శ్రీ కృష్ణుడు ఆల్రెడీ చెప్పాడు కదా మరి. ప్రజాస్వామ్యమా గాడిద గుడ్డా ??
@userbayya
@userbayya Жыл бұрын
She is paid by trs.promoter of kcr family dont believe het
@userbayya
@userbayya Жыл бұрын
Bjp andari mosam chesindi desam ni congress,communist nundi kapidi.11th place nundi british economy ni overcome chesi mosam chesindi.terrorist activities ni stop chesi mosam chesindi.Ekkada desam lo bombs pelakunda mosam chesindi.russia nundi gas takkku rate koni mosam chesindi
@KondaFamily123
@KondaFamily123 Жыл бұрын
Really superb analysis on the topic..it's 100percentage true..
@MJSMELODYTELUGU
@MJSMELODYTELUGU Жыл бұрын
Your really great sister Boycott bjp in india
@shivasri26
@shivasri26 Жыл бұрын
Particularly Telangana.
@sridharnangunoori9540
@sridharnangunoori9540 Жыл бұрын
Great work 👏
@anilkumar-wy2ot
@anilkumar-wy2ot Жыл бұрын
మీ లాంటి వారు వందేళ్లు పైగా బతకాలని కోరుకుంటున్నాను. 🙏
@neelakantaraopanda7316
@neelakantaraopanda7316 Жыл бұрын
Excellent Chandu garu. Your presentation has been very impressive. It is most unfortunate that the general electorate are not getting enlightened despite placing facts of this nature before them by people like you. Hope your efforts do not go in vain.
@SUMANTH8888
@SUMANTH8888 Жыл бұрын
Excellent work mam...true journalist.... INDIA NEEDS U !U R THE 4TH LION!
@prabhakarbandi6425
@prabhakarbandi6425 Жыл бұрын
🎉 thank you so much for your wonderful information ma'am
@rajakudumula3697
@rajakudumula3697 Жыл бұрын
What a knowledge. Madam
@manoj8kumar2042
@manoj8kumar2042 Жыл бұрын
Long live Thulasi. Hats off to you.
@srikanthjitta5555
@srikanthjitta5555 Жыл бұрын
చాలా గొప్పగా... చాలా అర్థవంతంగా చెప్పారు మేడం.... మీలా ధైర్యంగా ఇప్పుడు మేం తోపులం అని చెప్పుకునే ఏ మీడియా ఛానల్ చెప్పదు... ఒక్కో పార్టీ కి ఒక్కో ఛానల్... జనం గొంతును పట్టించుకోవు... బీజేపీ అరాచకాలకు, కుట్రలకు తెరపడే రోజు వస్తుంది ఎదురుచూస్తున్న.... And అల్ ది బెస్ట్... 👍 అలాగే బీజేపీ కుట్రలు చేసి ఎంతో మందిని అక్రమ కేసుల్లో జైళ్లో పెట్టింది... మీరు దానిమీద కూడా వీడియో తీస్తారని ఆశిస్తున్నాను....🙏
@kingrathodsairam2891
@kingrathodsairam2891 Жыл бұрын
చాలా చక్కగా విశ్లేషణ చేశారు madam garu
@koushik5298
@koushik5298 Жыл бұрын
This is actual journalism Great madam
@bilalanagarongole8598
@bilalanagarongole8598 Жыл бұрын
We are with you, ధైర్యంగ చెప్పు తల్లి. 👍
@shivateja7716
@shivateja7716 Жыл бұрын
Thank You Madam.🙏
@aravindarun1827
@aravindarun1827 Жыл бұрын
Tq very much.....
@mjreddy1543
@mjreddy1543 Жыл бұрын
I really appreciate your efforts in bringing this out 👏🏻👏🏻👏🏻 I have never heard or seen such worst politics since 2014.. BJP hatao.. Desh bachao..
@bhoohoohoo
@bhoohoohoo Жыл бұрын
Bring back rule by dynasty of Gandhi or TRS neta. Only family rule for us Indians
@NeelamSundar86962
@NeelamSundar86962 Жыл бұрын
@@bhoohoohoo They are 100 times better than than BJP/RSS lead by liar Modi.
@koteshwar63
@koteshwar63 Жыл бұрын
Very unbiased journalism
@babireddy1
@babireddy1 Жыл бұрын
Great and bold truth of our political parties and leaders. Be careful and take care of yourself.
@catherineshiromani1663
@catherineshiromani1663 Жыл бұрын
You are awesome lady. Asual Hatsoff to you.
@srinivas009ful
@srinivas009ful Жыл бұрын
Super journalism akka...Great explaination
@vdevaraju2178
@vdevaraju2178 Жыл бұрын
Meeru nijamaina journalist. Sister. Hindupur🙏👏👏👏👏👏👏
@arestephenpaul6055
@arestephenpaul6055 Жыл бұрын
Madam చాలా చక్కగా వివరించారు, థాంకు వెరీ మచ్
@RavitejaChowdarapu
@RavitejaChowdarapu Жыл бұрын
Thanks!
@u.chinnanarasimhulu7503
@u.chinnanarasimhulu7503 Жыл бұрын
అక్క మీరు చెప్పిన వీడియో నిజమే ఇది బిజెపి విధానాల్లో ఒక భాగం వీరు తరలిస్తున్న డబ్బుకు మొత్తం అన్నిటికీ ప్రభుత్వ అధికారులే దగ్గరుండి తీసుకొచ్చి పెడుతున్నారు ఇక బిజెపి చేసేది చాలా ఉంది అది చేస్తున్న వెళుతుంది ఈ దేశంలో ఉన్న ప్రజలు మీలాంటివారు ఎన్ని నిజాలు చెప్పినా వాడిచ్చే మందుకు డబ్బుకు ఆశపడి వాడికే ఓటు వేసి గెలిపిస్తారో ఈ మూర్ఖపు ప్రజలు ప్రజలు మీలాంటివారు ఎంత చైతన్యం చేసిన మారారు బిజెపి సోషల్ మీడియా బత్తాయిలు మీలాంటి వారిని దేశద్రోహులుగా తప్పుగా చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు కనుక ఈ మూర్ఖపు ప్రజలు మీలాంటి ప్రజలు మంచి కోరేవారికి ఈ ప్రజలు సపోర్ట్ చేయరు రానున్న రోజుల్లో ఇప్పుడు బిజెపికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రానున్న రోజుల్లో తినడానికి తిండి దొరకడం కూడా కష్టంగా ఉండేలా బిజెపి చేస్తుంది అనేది నా అభిప్రాయం.... ఈ వీడియో విషయంలో మీరు చెప్పిన విశ్లేషణ సూపర్ చాలా మీడియా సంస్థలు పొంతనం లేని విషయాన్ని ప్రచారం చేస్తున్నాయి అక్క...
@bsprsp618
@bsprsp618 Жыл бұрын
మేడం ఈ వీడియో చేశారు చాలా బాగుంది కానీ ఒక నాలుగు రోజులు ముందు ఈ వీడియో చేస్తే ప్రజలకు అర్థమై ఉండేది ఓటు ఇలాంటి వాళ్లకు ఏసే వాళ్ళమా అనేది తెలుస్తుండేది ఎందుకంటే ఇలాంటి పార్టీలకు ఓటేస్తే అసలు రేపు మన భవిష్యత్తు తరాల పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్క ఓటరు ఆలోచించేవారు ఎందుకంటే మీ వీడియో ప్రతి ఒక్కరికి చేరుతుంది కాబట్టి మీ వీడియోను ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి నేను ఇలా కామెంట్ పెడుతున్నాను. అసలు మీరు ఈ వీడియో ఒక్క ఆ వారం రోజులు ముందా లేక ఐదు రోజులు ముందా చేస్తే ఇంకా చాలా బాగుండేది అనేది నా యొక్క అభిప్రాయం
@Vidyasagar-tw5hd
@Vidyasagar-tw5hd Жыл бұрын
True
@rafeehealthcaresociety4896
@rafeehealthcaresociety4896 Жыл бұрын
బ్రదర్ అలా చేయడం వల్ల ప్రజాస్వామ్య పద్ధతి కాదు ప్రజలు చైతన్యం కావడం నిజానిజాలు తెలుసుకోవడం తనకు అవసరం మేడం గారికి ధన్యవాదాలు
@BurakaGanesh
@BurakaGanesh 4 ай бұрын
ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ఒక గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం అది అన్యాయం
@ramanamothe6745
@ramanamothe6745 Жыл бұрын
Mam ee mdhyane mee videos choodatam start chesina chaala videos choosina. Nenu kooda mee laage politics gurinchi ground level lo aalochisthuntaa mee videos valana naaku chaala information thelustundhi iam so happy for that mam. I hope that your dedication and brave will make you another suchithra dalaal good luck mam.
@vangalamaheshwari139
@vangalamaheshwari139 Жыл бұрын
Jai tulasi akka
@ForRahulGandhi
@ForRahulGandhi Жыл бұрын
Madam meeru politics loki vasthey prajalaki swachamaina seva chestharu ani nammakam undhi, meeru politics loki ravalani manaspurthiga korukuntuna❤
@rajmahammadshaik9142
@rajmahammadshaik9142 Жыл бұрын
జర్నలిజం (జర్నలిస్టులు)2014 నుండి చనిపోయింది అనుకునే వాడిని కానీ మీ ద్వారా తెలుసుకున్నాను ఇంకా బ్రతికే ఉందని జై హింద్
@Mahath333
@Mahath333 Жыл бұрын
Bjp ni విమర్శిస్తే true జర్నలిజం!!???hahahaha
@ramakrishna284
@ramakrishna284 Жыл бұрын
​@@Mahath333 battayakka battayakka hi......bangaram peda thinadam manara WhatsApp University professor 🍊🙈🙊😁
@Mahath333
@Mahath333 Жыл бұрын
@@ramakrishna284 నువ్వు ముందు విదేశీ బూట్లు నాకటం ఆపరా......ఇక్కడ పడి తింటున్నారు. ఈ దేశ సంప్రదాయాలను గౌరవించండి రా కుక్కల్లారా. ఈ విదేశీ బానిస ఒక్క vedio లో కూడా మాదేశమ గూర్చి positive గా మాట్లాడదు. దానికి. మీ భజన true jarnalism అని. Desadrohullaaraa..
@ramakrishna284
@ramakrishna284 Жыл бұрын
@@Mahath333 akko manishiki vachina kopam vachindi.....chempa upma Goar gang AAA....😁💩💯🍊 Guddi battaayi nimma naarinja matalu cheppaku pulka matalu nuvvu vaguthundhi....mundu A WhatsApp University chaduvu apandi..... Chetulu kallu sariggaa untey ye kuli paniko vellu....endukee pavala comments... chillara rathalu marchadu battayakka battayakka battayakka unta mari.....katrveli battayigallu cheptharu anni sollu kaburlu 🙈🙊🙉🔡 lu vachha...nisaneeeaaa
@ramakrishna284
@ramakrishna284 Жыл бұрын
@@Mahath333 Adonkey ki gadu Fenku56 gadu nijamyna desa drohulu...allaki support ga nuvvu vaguthundhi.....🐑🐑🐑🐑🐑
@nallapusathish6912
@nallapusathish6912 Жыл бұрын
Super చాలాబాగా చెప్పారు బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే జరగబోయే నష్టాల గురించి మళ్లీ ఒక వీడియో చేయాలని కోరుకుంటున్నా
@radhakrishnaprasadneeli1570
@radhakrishnaprasadneeli1570 Жыл бұрын
మీరు చెప్పినవి అన్ని భారత రాజ్యాంగం ఆమోదించింది
@yamanagopalakrishna1036
@yamanagopalakrishna1036 Жыл бұрын
మీ లాంటి విశ్లేషణ వింటుంటే జర్నలిజం ఇంకా బతికి ఉంది అనిపిస్తుంది.
@chandubolgam1066
@chandubolgam1066 6 ай бұрын
Excellent speech keep it up
@mastermindsiksha4888
@mastermindsiksha4888 Жыл бұрын
Exact
@narasaiahchunduru6913
@narasaiahchunduru6913 Жыл бұрын
మేడం ఆంధ్ర ప్రదేశ్ గురించి ఒక మంచి వీడియో చేయండి మీ విశ్లేషణ బాగుంటుంది
@KSK6922
@KSK6922 Жыл бұрын
Excellent analysis medam
@mallikarjunmanikyam4625
@mallikarjunmanikyam4625 Жыл бұрын
Super analysis Thulasi..... People have to think of it epically Telengana
@bunnydalitha4326
@bunnydalitha4326 Жыл бұрын
చాలా బాగా చెప్పావు సిస్టర్ గ్రేట్ జాబ్
@lakshmansuri3216
@lakshmansuri3216 Жыл бұрын
Thank u for explaining operation rajgopal in a very precise and focused way. I find many educated people around me justify acts of bjp as they think all other parties are also equally corrupt.
@praveenpolepaka7962
@praveenpolepaka7962 Жыл бұрын
Really amazing analysis should go into public
@abrahamlincolnchallagali3868
@abrahamlincolnchallagali3868 Жыл бұрын
Good information మా ఇంత వివరంగా చెప్పారు..మిమల్ని అనుమానించే వారి నోర్ముయించారు.
@shaikmubarak9647
@shaikmubarak9647 Жыл бұрын
I really appreciate u Madam pls do more videos against BJP
@SRTV477
@SRTV477 9 ай бұрын
Super explanation mdm......
@kokkusandeepmdrj5913
@kokkusandeepmdrj5913 Жыл бұрын
Great journalist - who never leaves the truth
@suryadass317
@suryadass317 Жыл бұрын
Wonderful analysis to open atitude ,the hunger for power of no1 , no2. This is swach bharat. My great country is weeping helplessly. Veda bhumilo ila kuda sadyame.
@azmathazzu5058
@azmathazzu5058 Жыл бұрын
ప్రజల్లో అవగాహన మరియు చైతన్యం కల్పించే ప్రయత్నాలు చేయాలి పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా అవగాహన కలిగించాలి
@ganiindian6251
@ganiindian6251 Жыл бұрын
తులసీ చందు గారూ మీరు నిజమైన జర్నలిస్టు. మీ విశ్లేషణ చాలా బాగుంది.. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పేరుకే వైసీపీ ప్రభుత్వం అధికార0లో ఉంది, వాస్తవానికి పరిపాలన చేస్తున్నది బీజేపీనే.. దేశద్రోహులను దేశ భక్తులు గా మార్చటం, ఈ దేశ మూల నివాసులను (Bc,sc st) బిచ్చగాళ్ల గా మార్చటం బీజేపీ ముఖ్య ఉద్దేశం.. దరిద్రం ఏంటంటే మతం అనే మత్తు ను ఎక్కించి దేశాన్ని నాశనం చేస్తుంటే దానిని చదువుకున్న వాళ్లు కూడా అర్థం చేసుకోలేక పోవటం దురదృష్టం...
@kalyancy4151
@kalyancy4151 Жыл бұрын
Super andi, excellent articulation
@navee3827
@navee3827 Жыл бұрын
Great Analysis
@BB-sx9cd
@BB-sx9cd Жыл бұрын
Hatts ఆఫ్ good vedio very nice ఎక్సప్లయినేది? Explained
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 12 МЛН
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 2,5 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
Explained: Keshavananda Bharati case || Thulasi Chandu
14:05
Thulasi Chandu
Рет қаралды 128 М.
India's situation after Hindenburg Report on Adani || Thulasi Chandu
25:21
Explained: Manipur Issue || Thulasi Chandu
21:59
Thulasi Chandu
Рет қаралды 400 М.
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Thulasi Chandu
Рет қаралды 558 М.
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 12 МЛН