పూర్తిగా అర్థమయ్యేలా చెప్పడానికి పాత వీడియోల్లో నుంచి విజువల్స్, వాయిస్ లు వాడటం వల్ల ఈ వీడియోతో ఒక్క రూపాయి కూడా రాదు. మీ సపోర్టు వల్లే రెవెన్యూతో సంబంధం లేకుండా ఇలాంటి వీడియోలు చెయ్యగలుగుతున్నాను. You can support my work Gpay/PhonePe : 9502087015 చిన్న మొత్తంలో నెల నెలా సపోర్ట్ చెయ్యాలంటే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి ఛానెల్లో సభ్యులుగా చేరవచ్చు ! థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ !
@paavanavenkatesh2 жыл бұрын
హిందూ అమ్మాయి నీ నిలువ నా చెక్కల యంత్రం తో కోయటం యాసిన్ మాలిక్ ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోటోలు బిట్ట కారాటే ఇన్ని ఆధారాలు వున్న మీరు నిజాలు చెప్పరు హిందువులు పరమత సహనం ఉండాలి మరి ముస్లింలు మెజారిటీ అయితే బలి అవుతుంది హిందువులు
@paavanavenkateshjorige33682 жыл бұрын
బిట్టా కరాటే యాసిన్ మాలిక్ ప్రధాని మన్మోహన్ ఫోటోలు ఇదంతా నిజాలు ఎందుకు నోరు విప్పలేదు ముస్లింలు మెజారిటీ అయితే బలి అవుతుంది హిందువులు పరమత సహనం ఎందుకు వుండదు వాళ్ళు చెప్పండి దమ్ము వుందా
@paavanavenkateshjorige33682 жыл бұрын
బిట్టా కరాటే యాసిన్ మాలిక్ ప్రధాని మన్మోహన్ ఫోటోలు ఇదంతా నిజాలు ఎందుకు నోరు విప్పలేదు ముస్లింలు మెజారిటీ అయితే బలి అవుతుంది హిందువులు పరమత సహనం ఎందుకు వుండదు వాళ్ళు చెప్పండి దమ్ము వుందా జై హింద్ Jai hind
@Amulammu-q7r2 жыл бұрын
@@paavanavenkateshjorige3368 బిట్ట , యాసిన్ మాలిక్ అప్పటి బీజేపీ ప్రధాని వాజ్పై తో కూడా , ఫోటోలు దిగారు చర్చించుకున్నారు , ఆవిడ చెప్పినవి 100% నిజాలు దానికి ప్రూఫ్ కుడా చుపించరు నీ లాంటి బీజేపీ భక్తులు వచ్చే ఫార్వవార్డ్ ఫేక్ మెసేజెస్ చదివి స్ప్రెడ్ చేసి వాళ్ళ పై దాడులు చేస్తున్నారు , ఎవడో ఒకడు తప్పు చేస్తే వాళ్ళ వర్గం వాళ్ళందరూ అదే మైండ్ సెట్ తో వుంటారు అని , వాళ్ళందరూ దేశద్రొహులని వాళ్ళని దూరం పేట్టి ఆర్థికంగా ఆరోగ్యపరంగ మనస్థాపనికి గురిచేసి ఎందరో అమ్మాయకులని బలి చేస్తున్నారు కేవలం నీలాంటి వారి వాలనే మీకు ఇప్పుద్ అర్థం కాదు వైట్ చెయ్యండి
@shinyphotography2682 жыл бұрын
chala baga cheparu
@sirigiri34552 жыл бұрын
1990 వ దశకంలో లో వీపి సింగ్ గారు ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో కాశ్మీర్లో పండిట్ల మీద జరిగిన దారుణాలు గుర్తు చేయడం మంచి ప్రయత్నం. అదే సమయంలో 90, 20 దశకంలో ఉత్తర భారతదేశంలో ప్రత్యేకించి బీహార్లో అగ్రకులాల వారైన ఠాకుర్లు చేసిన దారుణాలు అన్ని ఇన్ని కావు. వందలాది మంది దళితులు హత్య చేయబడ్డారు. వారి ఆస్తులు కాల్చి వేయబడ్డాయి. వారి స్త్రీలు చెరచబడ్డారు. అప్పట్లో నక్సల్స్ ఠాకూర్ల మీద దాడులు చేయడంతో చాలా వరకు దాడులు ఆగిపోయాయి. ఈ విషయం మీద కూడా ఒక సినిమా చేయాలి.
సినిమా తీస్తే కానీ ప్రేమ రాలేదు pandits పైన....దొంగ భక్తి 🍊🍊🍊🍊🍊🍊🍊
@anithamudhiraj-kl9ht Жыл бұрын
😅
@srinivasmogulla77872 жыл бұрын
నిజాన్ని కూడ రోజు ప్రచారంలో పెట్టాలి లేకపోతే అబద్ధమే నిజమవుతుంది రాష్ట్రం దేశం నాశనం చేస్తుంది అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్లు, మీరు నిజాన్ని నిర్భయంగా ప్రచారంలో పెడుతున్నందుకు అభినందనలు సిస్టర్
Can you show me which point of scene(s) are not true? So and so scene..?
@nagulshareefshaik Жыл бұрын
కాశ్మీర్ లో తీవ్రవాదులను అణిచేవేయాలి అనే కారణంతో అక్కడ సైనికులను మోహరిస్తే , ఆ సైనికులు చేసిన దాష్టికాలను కూడ ఒక సినిమా తీసి చూపిస్తే బాగుంటుంది ... అమాయక కాశ్మీరి యువకులను తీసుకువెళ్లి తీవ్రవాదులు అనే నెపంతో క్రూర వికృత చేష్టలకు పాల్పడి , ఎంతో మంది అమాయక యువకుల ప్రాణాలు తీసారు వాటికి ఎక్కడ లెక్కలు వుండవు , ఈ రోజుకు కూడ అలా చనిపోయి కాశ్మీరి కొండ లోయల్లో శవాలుగా మారిన కాశ్మీరి యువకుల ఆచూకి తెలియక మిస్సిమగ్ కేసుల కిందే వున్నాయి . ఇంకా అక్కడి మిలటెంట్లు , సైనికులు దొరికిన ఆడవారిపై , యువతులపై , పిల్లలపై కూడ అత్యాచారాలకు పాల్పడ్డారు ఎంతో మంది యువతులను మహిళలను చంపేసారు వారి సవాలు కూడ కనిపించలేదు వారు పేర్లు కూడ మిస్సింగ్ కేసుల కిందే వున్నాయి . వీటి గురించి కూడ ఎవ్వరు చెప్పరు చూపించరు . కేవలం కాశ్మీరి పండితుల గురించి మాత్రమే చూపించి యావత్తు భారతదేశం లో హిందువులు అందరు ప్రమాదంలో ఉన్నారన్నట్టు ప్రచారాలు చేస్తారు . కాశ్మీర్ లో హిందువులు సుమారు 300 మంది చనిపోతే అదే కాశ్మీర్ లో ముస్లీంలు 3000 మంది చనిపోయారు మరి వీరిని చంపింది ఎవరు ?
@krishnapamisetty5217 Жыл бұрын
కొన్ని అలవాట్లు మరి కొన్ని ఆచార జీవన విధానాలే మతం అంతకు మించి దీనికి ఎలాంటి ప్రాధాన్యత లేదు..!! అజ్ఞానంతో మతాన్ని దేవునికి ముడిపెట్టి మనుషులు ఆడే ఆటలో బలి కావడం అమాయకుల ఆక్రందనలు వినేది ఎవరు...!!?
@torlapatiravi63362 жыл бұрын
చరిత్ర నిజాలను ఫ్రూప్స్ తో సహా చాలా బాగా వివరించారు మేడం, ధన్యవాదాలు
@kollurnaidu2 жыл бұрын
చదువుకున్నారా చదువుకొన్నారా...
@rraj15792 жыл бұрын
Bagane dapu kotuko
@torlapatiravi63362 жыл бұрын
@@rraj1579 మీ బత్తాయి గాళ్లు కు అలవాటు దంపు కొట్టుకోవడం
@yehoshuvabella45812 жыл бұрын
@@bharatkrishna5195 meru mathonmadulu desha drohulu ,anthe kadu deshani ke patina daridram me valla deshani ke rupai Laban ledu manushalanu rechagoti ,mathonmadani Peniche daridrulu meru
@harishk2252 жыл бұрын
😂😂😂
@bandaruravikumar47642 жыл бұрын
మొత్తం వీడియోను వినే ఓపిక ఉన్న వాళ్లే... విన్న వాళ్లే ఇక్కడ కామెంట్స్ పెట్టడం మంచిది. రెడీమేడ్ కామెంట్స్ ఉపయోగం లేదు.
BJP మద్దతుతో నడిచిన VP Singh ప్రభుత్వ కాలం లో Kashmir brahmins పై జరిగిన ఉన్మాద చర్యే గుజరాతీ లో కూడా జరిగింది ఇంకా చాప కింద నీరులా వేరువేరు ప్రాంతాలలో జరుగుతూనే ఉంది ! మత ఉన్మాదం ఏ మతం లో అయినా హింసనే ప్రేరేపిస్తుంది !
@paavanavenkateshjorige33682 жыл бұрын
బిట్టా కరాటే యాసిన్ మాలిక్ ప్రధాని మన్మోహన్ ఫోటోలు ఇదంతా నిజాలు ఎందుకు నోరు విప్పలేదు ముస్లింలు మెజారిటీ అయితే బలి అవుతుంది హిందువులు పరమత సహనం ఎందుకు వుండదు వాళ్ళు చెప్పండి దమ్ము వుందా జై హింద్
మీ లాంటి వారు బయటకు వచ్చి ధైర్యంగా నిజాలు మాట్లాడుతున్నారు...ఈ దేశాన్ని కాపాడేందుకు నిజం మాట్లాడే ధైర్య వంతుల అవసరం ఉంది. అందుకు మీ ప్రయత్నం తోడ్పడుతోంది. ధన్యవాదాలు
@pdsurya162 жыл бұрын
Nijam matladalante dhairyam undale correcte kani evida cheputhunadi nijam Babu! ,నివేదిత మీనన్ range Lo abadhalu cheputhundhi dhaniki dare tho paniledhu
@sandeepy7ec2882 жыл бұрын
Can you show me which point of scene(s) are not true? So and so scene..? Why are hours of Vivek agnihotri's video interviews of KPs not taken into consideration while taking BBC? Why is KPs delhi press meet not taken into consideration?
@Mahath333 Жыл бұрын
మీ కిరస్థానిలు తురకలు మాదేశమ వదిలితే. మా దేశం బ్రతికి నట్టే. చావండి
@repallyayyanna78492 жыл бұрын
Since 8 years BJP what it did for Kashmir pandits, just using them for their political mileage
@johnson-hd3tq2 жыл бұрын
Arrey pulaga neku am thelusura anduku kada ra 370 thesesindi am chesindo appudu anna thesukunte kada 70 yrs thatuvatha bjp ne khasmir pandits ki punaravasam kalipincharu
@HaRe.KrIShNAHaReRaMa2 жыл бұрын
370 abolished
@boddusarath13032 жыл бұрын
@@HaRe.KrIShNAHaReRaMa will it helpful kashmiri pandits
@nlflegend2 жыл бұрын
@@boddusarath1303 read about artice 370 అది ఎంత ప్రమాదమో తెలుస్తుంది.
@HaRe.KrIShNAHaReRaMa2 жыл бұрын
@@boddusarath1303 Why not Long way to go but these steps will definitely help.
@prabha29412 жыл бұрын
BJP-MIM shadow agreement is to play with People's emotions and to get benefited and gain votes !!
@Amulammu-q7r2 жыл бұрын
100% true
@mdsadiq18952 жыл бұрын
100% madam
@boddusarath13032 жыл бұрын
1000%%
@farookshaik11862 жыл бұрын
100% yes
@shaikjabeer12322 жыл бұрын
Correct anna
@ambatidamodar67162 жыл бұрын
మేడమ్ మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీ వీడియోలు సమాజానికి మంచి చేకూరుస్తాయని నా నమ్మకం జై భీమ్ మేడం
@pdsurya162 жыл бұрын
Eviida chepindhala 100% abadham I can prove you with facts and what you said Jai bhim ? Orey jaffa ga first of all learn about Jogendra Nath Mandal who believed the community that you are backing
@sandeepy7ec2882 жыл бұрын
Can you show me which point of scene(s) are not true? So and so scene..? Why are hours of Vivek agnihotri's video interviews of KPs not taken into consideration while taking BBC? Why is KPs delhi press meet not taken into consideration? She is speaking exactly like BDutt in reality and radhika Menon in movie. Same language. Same nuance. If it is just Azadi, why "convert or die" ? Why religion?
@sureshbolla8888 Жыл бұрын
తులసి గారు మీరు ఒక విషయం చెప్పడానికి మాత్రం చాలా సంకోచిస్తున్నారు ఎక్కడైతే ముస్లిం జనాభా మనతో సమానంగా ఉంటుందో వాళ్ళు అక్కడ నుంచి జరుగుతుంది అదేవిధంగా ఒకప్పుడు హిందూ ఎంపీ ఉండేవాడు తర్వాత హైదరాబాదులో గత కొన్ని పదుల సమస్యల్లో హిందూ ఎంపీ కాదు కదా హిందూ ఎమ్మెల్యే అనేవాడు old city lo ఉన్న హిందువులంతా ఎక్కడికెళ్ళిపోయారు ఏమైనా మీరు ఆలోచించారా...😢
@dnaresh32 жыл бұрын
15:40 పండిట్ ల ఆడపిల్ల మీద అత్యాచారల్లు అసత్యం కాదు అవి సత్యం . నువ్వే నిర్ణయాలు తీసుకునే మొత్తం నీవు ఇన్వాల్వ్మెంట్ చేసుకుని చెప్పేస్తున్నారు ఇది తప్పు .
@sandeepy7ec2882 жыл бұрын
Can you show me which point of scene(s) are not true? So and so scene..? Why are hours of Vivek agnihotri's video interviews of KPs not taken into consideration while taking BBC? Why is KPs delhi press meet not taken into consideration? She is speaking exactly like BDutt in reality and radhika Menon in movie. Same language. Same nuance. If it is just Azadi, why "convert or die" ? Why religion?
@TheKing-lo9mn2 жыл бұрын
వాళ్ల మీద సరే కానీ నీ రాష్ట్రంలో మరి చాలా మంది దళితులపైన ఎస్టీల పైన అత్యాచారం జరిగినప్పుడు ఎక్కడికి వెళ్లావు రా నువ్వు, మొన్నటికి మొన్న 1st వర్గానికి చెందిన మహిళలు అడవుల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశారు కదా అప్పుడు నీ కంట్లో నోట్లో మొడ్డ పెట్టుకున్నావా రా, అసిఫా అనే ఒక పసికందును పూజారి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అత్యాచారం హత్య చేసి చంపేసినప్పుడు ఎవడి మొడ్డ చీకుతున్నావ్ రా
@phaneendrakumar2522 жыл бұрын
Vellu asalu appatiki puttara? Veriki terrorists ante chala gowram. Ivedekadu Devi ane ok Feminist ani cheppukone okavida vundi. Anti hindu paiga Muslims ki support chestundi forward caste ammayiki anyayam jarigite matram baitaku radu. Veellanta paiga Ambedkar varasulam antaru lopala Christian paiki Dalits ani benefits pondutaru. Nijamaina Dalitluku matram అన్యాయమే
@varak79802 жыл бұрын
Hinduvulu ante BJP vallu matrame kadu
@741krishna2 жыл бұрын
You ask Kashmir Pandits who are in India, not people who are in Kashmir they are very fearfull that y they don't say true I understand your opinion and your actual Intension really sad to have people like you Really sad that you said it's a promotional movie Kashmir is always belongs to India Jai Bharat 🇮🇳
@sandeepy7ec2882 жыл бұрын
Yes correct, She conviniently left all KPs interview with Vivek, KPs press meet in Delhi and took BBC..!! See who is in echo chamber... And if it is just about Azadi, why "convert or die" ? Why convert? Why identifying people with Hindu religion and destroying temples?
@rangadhamanivarthi29492 жыл бұрын
Brother ilanti Thulasi Chandu vallanu PAK ki tharimi kottali.. apudu thelusthundi INDIA value. Eee akka ku INDIA lo vunde ishtam ledu, rights anthakante levu. Right to speak pettukoni ishtam vachinatlu vaaguthundi. Akka ku dabbulu kavali. Anduke oka vargam valla kosam chesthundi ilanti videos. Mana kharma deeni videos kuda chusthunnam . 🤦♂️
@rangadhamanivarthi29492 жыл бұрын
@@sandeepy7ec288 Brother deeniki miru cheppina matter artham kuda kadu. Kallu dobbai akka ku. Hijab video chudandi. Hinduvula ni champuthunna kuda Hijab ke support chesthundi. Pichi kukka karichindi anukunta.
@sivakrishna4935 Жыл бұрын
1. Venkatakrishna koushik, you are right. 2. She is best example of communists who hate hindis and even nation also. 3. Don't support her who is anti nation 4. In Pakistan and bangladesh, hindu girls are being raped. 5. One question to her is 'Can she dare to go to kashmir and stay there'. Then she will understand the situation.
@k.m.vmodgamestechstatusmor3035 Жыл бұрын
@@rangadhamanivarthi2949 VALLU vadhu we will do one thing you goo pak hindhuvi am ayina ante you know wt to do
@Amulammu-q7r2 жыл бұрын
లవ్ జిహాద్ 2017 లో వచ్చిది అప్పటి భీహార్ ఎలక్షన్స్ కోసం ఆర్టిల్ 370 , caa, Nrc , cab వచ్చింది అప్పటి మణిపూర్ మేఘాలయ ఎలక్షన్స్ కోసం , కరోన విజ్రంభనకి కారణం ముస్లిమ్స్ ముస్లీమ్మ్స్ అందరూ డెడద్రోహులు అని, హీజాబ్ విష్యం వచ్చింది మొన్న జరిగిన 5 రాష్టారాల ఎన్నికలలో 4 గెలిచింది , ఇంక్కా రాబోయే రోజ్జులో ఈ బీజేపీ మర్రిన్ని అంశాలు తీసుకురబోతుంది 100 కోట్ల హిందువులను 20 కోట్ల మల్సిమ్స్ ఎలా చంపుతారు ? బీజేపీ పార్టీ ఆఫీసలోకి వెళ్లి చెప్పండి ఇవి , కష్మిర్ ఫైల్స్ గతాన్ని తవ్వి ఇప్పుడున్న మైనారిటీస్ పై దాడులు చేయడానికి తప్ప ఉపయేగం ఎం లేదు కాశ్మీర్ ఫైల్స్ లో చనిపోయింది పండిట్స్ , వివేక్ కి ఛాలంజ్ చేసున్న దమ్ముంటే అగ్రకులాలు చేసిన అరాచకాలు ఫిల్మ్ తీయమండి , కొంత మంది అగ్రకులస్తుని అన్యాయం జరుగుతే ఫిలిమ్ తీశారు ఎప్పటి నుండో మన ఇండియా లో 100 కోట్లకి పైగా దళితులు ను అగ్ర కులస్థుల చేత చంప బడ్డారు దళిత్స్ ఫైల్స్ అని తియ్యమండి అప్పుడు చూస్తాం , అయిన వివేక్ 80% ఫాల్స్ చూపాడు , అక్కడ పండిట్స్ చనిపోయింది 89 మంది మిగత 1635 లో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వున్నారు , కావాలంటే కాశ్మీరు శ్రీనగర్ పోలిస్టేషన్ రిపోర్ట్ ఎవిడెన్స్ చుడండి డైరెగా, 1989 నుండి 1991 వరకు మన సెంట్రెల్ మినిస్టర్ ప్రెసిండెంట్ గొవెర్నర్ బీజేపీ అధ్యక్షుడే కాద ? అతని పేరు జాగ్ మోహన్ అని మీకు తెలియదా ? ఆయన ఎందుకు అప్పడుపలేకపోయారు rss కూడా ఆయనకి మంచి సంబంధాలు వున్నాయి ఎందుకు ఆపలేదు ?అప్పుడు లేనిది ఇప్పుడేంటి ? ,89 మంది పండిట్స్ కోసం మూవీ వివేక్ సినిమా తీశారు ఎందుకnte వాళ్లు అగ్రకులస్థులని మిగత 1635 సంగతి ఏమైంది ? గుజరాత్ గోద్ర రియట్స్ అప్పుడు స్వయన మొదినె 2000 వేల కి పైగా అమాయక ముస్లిమ్స్ ని ఉచ్చకొత కొసరు , 2000 మంది ముస్లిమ్స్ ఉంటే , 236 మంది అమాయక హిందుస్ వున్నారు ఈనిజం మీకు తెలియదా ? అస్సాం లో 30 వెళ్లకీపైన ముస్లిమ్స్ హిందుల చే ఓచకొత కోయించ బడ్డారు ,8000 వేల సిక్కులను హిందువులు చంపేశారు అది కనబడదు ఇవ్వని కనబడవు కేవలం 89 మందిపండిట్సస్ కనబడతారు ఓట్ల రాజకీయాలకోసం ఎంత దానికైన దిగజారతారు బీజేపీ వాళ్లు
@abdulaziz-pj8rm2 жыл бұрын
👍👍
@shankar.kaligotakaligota51042 жыл бұрын
తులసి చాలా గ్రేట్ మీరు ఈ వీడియో గురించి చాలా వర్క్ చేశారు.అర్థం అవుతుంది
@sudhakarprathapa59252 жыл бұрын
What is reason migration of Hindus, decrease population, event hough it is part of india ,no fearless life ,I think still,first respond on baisa raises in telangana
నిజం చెప్పడమే పెద్ద achievement. అని అన్నారు ఓ రైటర్. You're a achiever
@vvvvvvddd2 жыл бұрын
17:40 డైరెక్టర్ మంచి మాటే.అన్నాడు. మాకు ఇపుడే తెలిసింది మీరు మరొక barkha dut అని. గవర్నమెంట్ జాబ్ లో స్థిరపడితే, డబ్బుంటే అసూయ తో చంపుతారా? దేశం లో ఇన్ని కులాల మధ్య ఎప్పుడూ అలా జరగలేదు!! వాళ్ల హక్కుల కోసం పోరాటం చేశారు గానీ డబ్బు ఉన్నవారిని డబ్బు లేని వారు మూకుమ్మడి గా చంపడం దేశం లో ఎక్కడా జరగలేదు. గాంగ్ రేప్ చేసి రంపతో కోసి చంపడం కూడా డబ్బున్న వాళ్ళనే చేశారా?! British కింద ఉన్నప్పుడు కూడా మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఇలాంటి దారుణాలు చేయలేదు. కులం పేరుతో, మనువాదం పేరుతో హిందువులను లెక్చర్ లు ఇచ్చే మీరు వాళ్ళు మతం పేరుతో చేసిన హింసాకాండ కు కారణాలు వెతుకుతున్నారా!!! హ్యాట్సాఫ్ మేడం. BJP party అయితే అబద్ధాలు చెప్తుంది. !మీ పార్టీ వారు అయితే అన్ని నిజాలే చెప్తారా!! మన తెలుగు సినిమాల్లో చాలా వరకు అగ్ర కులాల వారిని చెడ్డ వాళ్ళు గా నీచులు గా చూపిస్తారు మళ్ళీ అదే సినిమా లో ఒక మంచి వ్యక్తిని అగ్రకులం లో ఉన్న వారిని చూపించరు అంటే అది కూడా propoganda సినిమా అబద్దాల సినిమా నే గా. Hatred కోసం తీసిన సినిమా నే గా. హిందువుల మధ్య ద్వేషం రాటానికే అలాంటి సినిమాలు తీశారు అంతేగా. అగ్రకులాల లో కూడా మంచి వారు ఉంటారు ఇదంతా hatred కోసం చేస్తున్నారు అని మీరు ఎపుడైనా చెప్పారా? మీకు హిందువులు కులాల వారీగా ఉండాలి కలిసి ఉండకూడదు. మతం దగ్గరికి వస్తే సామరస్యం గురించి లెక్చర్ లు ఇస్తారు. మీరు చూపించిన వీడియో లో ఆ అమ్మాయి ఎంత భయపడుతుంది అనేది తెలుస్తుంది. మొత్తం వీడియో లో చిన్న ముక్క cut చేసి పెట్టారు. మొత్తం వీడియో ఉందిగా.అది full gaa పెట్టండి. Half truth madam గారు.
@nagendra00112 жыл бұрын
ఈ వీడియో లో కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఒక అబద్ధం అనే విషయాన్ని చాలా ప్రయాసపడి చెప్పింది. అపోహలు నమ్మి పండిట్ లు వలస వెళ్ళిపోయారు అంటూ చెప్పటం చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. పండిట్ ల భుజాల మీద తుపాకీ పెట్టి, JNU - muslim - jurnalist లను టార్గెట్ చేశారు అని చెప్పటం అత్యంత ప్రమాదకరమైన ఆలోచన.
@sandeepy7ec2882 жыл бұрын
Thank you Varanasi Durga garu. Irony is, hours of Vivek agnihotri's video interviews of KPs not taken into consideration while taking BBC. Why is KPs delhi press meet not taken into consideration? Nobody is able to show so & so scene is not real.
@looservictim16622 жыл бұрын
Eeme oka panikimalina communist, ee chillara gallu entha morigina waste. Asalu deenni theeskapoyi kashmir lo veyali apphdu set aithadi
@arpallyraghavender58692 жыл бұрын
Varanasi durga garu 👍👍
@shreyas21452 жыл бұрын
Anti Hindutva news reader. It seems in all her videos. Always mention only 1-2 lines issues of Hindus. Remaining part of highlighting other religion rights and issues. Her view is Secularism to be applied and followed by hindus only very strictly, and is not applicable to her favorite minority religions. All news readers are ardhya satya vaadulu. They will give project things as per views, not in a comprehensive view. Because, in totality, truth is not in favorite to us.
@Bhogapathi10 ай бұрын
The back work, I'm mean your research to show the facts is highly appreciated 👏
@Rajadvithi2 жыл бұрын
25 minutes motham meaningful and Best analysis.3 hrs movie chusi I was one sided..Thinking wat all shown was perfect.But after seeing this analysis..I realised real facts.Thanks for the video.Keep Going.
@ramsj90172 жыл бұрын
Bro e video Lo unnadhantha complete wrong analysis , she only showed one clip not entire video. eveida chesindhi wrong analysis like Nividita Menen (she is original Radhika Menon with shown in the movie) her false analysis regarding Kashmir video is still availability in KZbin. If you want the true factual analysis please visit a channel call study IQ which is followed by civil service aspirants
@sandeepy7ec2882 жыл бұрын
How surprising is it that al the video interviews of KPs by vivek agnihotri, KP diaspora press meet with vivek are all pushed aside to show BBC interview?
@sandeepy7ec2882 жыл бұрын
May I know your response to all the proofs and video interviews of KPs who fled during 90s and talked to vivek (available online)?
@sandeepy7ec2882 жыл бұрын
If its just about freedom like India from British or catalonia rom spain, Why the hell "convert or leave with wife" come into picture? If it is not about Pandits targeted for being Hindus/non-muslims why are they asked to convert why specifically temples are destroyed while recognizing Hindus as spies of India? Why part of movie, which specific scene(s) are not true?
@sandeepy7ec2882 жыл бұрын
@@bharatkrishna5195 Yes andi, I request you to also ask pinpointedly these questions to deniers and propagandists. Q1) Which scene(s) are not real? Q2) If it is all about freedom like (Catalonia from spain), why "Convert, leave wives or die"? Why "convert"? Convert to what? Q3) Do you claim that vivek agnihotri's interviews available online with first generation KPs id fake? Is the KP diaspora's press meet in Delhi propaganda? Just 3 questions on 3 topics.
@enjamurikataiah678 Жыл бұрын
కేరళ ఫైల్స్ తీయాలి.... కమ్యూనిస్ట్ పార్టీ అరాచకాలు సినిమా రావాలి.... బంగారం స్మగ్లింగ్....కేరళ బేకరీలలో మనీలాండరింగ్....అదృశ్యమైన హిందూ అమ్మాయిల గురించి....
@vinnakotagowtham80732 жыл бұрын
ఎందుకు ఏమి జరగలేదు అని చెప్తున్నారు. ఏమి జరగకపోతే పండిట్స్ ఎందుకు వెళ్లిపోయారు....??????.
@komminasatishkumar475 Жыл бұрын
మీరు చెప్తుంటే నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. పాకిస్థాన్, ఆఫఘనిస్ధాన్ లో కూడా హిందువులకు, హిందూ దేవాలయాలకు చాలా మంచి రక్షణ ఉంది అని, వారికి చాలా మంచి జరిగింది అని అంటావు. కాబట్టి, హిందువులు నిద్ర పోతూ ఉండాలి. వీలైతే, ఈ బీజేపీ ప్రభుత్వం లో కన్న పాకిస్థాన్ లో కాశ్మీర్ ను కలిపెస్తే, పాకిస్థాన్ లో లాగా అక్కడ కూడా హిందువులకు ఇతర అన్ని మతాలకు రక్షణ ఉంటుంది అంటావ్ అంతేనా ....
@mathewsp35109 ай бұрын
Fool
@learner722 жыл бұрын
Exclusive గా Secularism మీద ఒక video చెయ్యండి Tulasi. Bjp వచ్చాక secularism మీద విపరీతమైన దాడి చేస్తున్నారు. భిన్న మతాలు ఉన్న ప్రపంచంలో secularism ఎంత అవసరమో explain చేస్తూ ఒక video చెయ్యండి.
@learner722 жыл бұрын
@@pedadasiddardha9655 oooh i see ... We are not dumb bro 😂😂😂. We can see which direction BJP is driving the society. May be you are ignorant of the fact many BJP leaders openly gave statements that secularism concept itself should be removed totally.
@HaRe.KrIShNAHaReRaMa2 жыл бұрын
Ambedkar rasina rajyangam lo secularism aa ledhu bro. Adhi tarawatha add chesaru
@pdsurya162 жыл бұрын
@@learner72 I know you are not just dumb because your more than that like నివేదిత మీనన్ 😂😂😂 it is you who should wake up and learn the fact
@vvvvvvddd2 жыл бұрын
@@learner72 Secularism ఎందుకు ? మాకొద్దు. తప్పు ఏమిటి remove చేయమని అడిగితే. ఇందిరా గాంధీ Emergency లో ఆ మాట చేర్చింది. ఇస్లామిక్ countries సెక్యులర్ లు కావు Dubai లో హిందువుల తో సహా అక్కడ కూడా అన్ని మతాల వారు బ్రతుకుతున్నారు. అమెరికా కంటే safe countries. Secularism పేరుకే. run అవుతుంది pseudo secularism. ఇలాంటి మాస్క్ రాజకీయాలు అవసరం లేదు. We are also not dumb.
@learner722 жыл бұрын
@@successteamvlogs6878 looks like brain washed బత్తాయి. Look up a dictionary and see the meaning of secularism.
@Kishore_babu9 ай бұрын
సబ్కా మాలిక్ ఏక్ ☝️🌺
@dhanyasimaruthirao79032 жыл бұрын
ఎక్స్లెంట్ సిస్టర్ మీ ధైర్య సాహసాలు ఎలా వర్ణిచాలో ఇలాంటి వీడియోస్ చేస్తున్న మీరు దీని వెనకాల మీ శ్రమ కృషి మీ టాలెంట్ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇది జర్నలిజం అంటే
@dnaresh32 жыл бұрын
సంప్రదాయంగా హిందూమతంలో పుట్టిన ఆడ పిల్లల్ని ఎవరైనా మైక్ ముందు పెట్టి మీ మీద అత్యాచారం జరిగిందా మీ పక్కన బంధువులు ఎవరికైనా అత్యాచారం జరిగిందా అని అడిగితే ఎవరైనా లేదు అనే అంటారు . అవి అసత్యాలు కాదు వాస్తవాలు నిప్పులేనిదే పొగరాదు అన్నది ఎంత సత్యమో ఇది కూడా పండిట్ల మీద అనేకమైన దాడులు జరిగాయి అన్నది కూడా అంతే నిజం .
@sidduarikera42492 жыл бұрын
Then make a video on conversions by Christ pastors. If you can't do, then shutdown your voice. There is sharp increase in Christian population in ap by converting only Hindus (not Muslims). If you need diversity in India, Hinduism is only way to sustain diversity.
@shashishekhar44222 жыл бұрын
yes
@rangadhamanivarthi29492 жыл бұрын
Brother, daniki ivi kanapadavu.. em paithyamo ee akka ki.
@enoshpoola26742 жыл бұрын
you go and stop then
@shreyas21452 жыл бұрын
Anti Hindutva news reader. It seems in all her videos. Always mention only 1-2 lines issues of Hindus. Remaining part of highlighting other religion rights and issues. Her view is Secularism to be applied and followed by hindus only very strictly, and is not applicable to her favorite minority religions. All news readers are ardhya satya vaadulu. They will give project things as per views, not in a comprehensive view. Because, in totality, truth is not in favorite to us.
@AR-jn1ti2 жыл бұрын
@@rangadhamanivarthi2949 psycho
@madhuriv7703 Жыл бұрын
నువ్వు చెప్పినట్టు టర్కీలో భూకంపం రావటానికి నరేంద్ర మోడీ ఏ కారణం అక్క
@harishtipparapu33052 жыл бұрын
Very informative and unbiased video.మీ efforts వల్ల విద్వేషం తొలగిపోయి, ప్రేమ, సహనం పెరగాలని ఆశిస్తున్నను.
@shreyas21452 жыл бұрын
Anti Hindutva news reader. It seems in all her videos. Always mention only 1-2 lines issues of Hindus. Remaining part of highlighting other religion rights and issues. Her view is Secularism to be applied and followed by hindus only very strictly, and is not applicable to her favorite minority religions. All news readers are ardhya satya vaadulu. They will give project things as per views, not in a comprehensive view. Because, in totality, truth is not in favorite to us.
@rajugollamandala3292 жыл бұрын
ఈ సినిమా గురించి డైరెక్టర్ RGV రాధే శ్యామ్ కంటే ఈ సినిమా చాలా బాగుంది అని మాట్లాడారు కానీ రిపోర్టర్ తులసి గారి విశ్లేషణ, ఆవిడ తెలుసుకున్నన్ని విషయాలు మేధావి అయిన వర్మ గ్రహించకుండా సమర్ధించడం ఆయన అభిమానిగా నన్ను నిరుత్సాహ పరిచింది.
@chittibabu1818 Жыл бұрын
గ్రేట్ మేడం మీ వీడియో లు 👍
@nandakishore35752 жыл бұрын
మీరు ఛాలా తెలివిగా మన వెళ్లతో manalnea podichea laga chestunnaru
@nagendragaddam32462 жыл бұрын
ఎమన్నా covering చేస్తున్నారా పోయి బీఎస్పీ నుండి లేదా కాంగ్రెస పార్టీ నుండి రాజకీయాలు చేయండి
@subharajubethalam11132 жыл бұрын
Free money ki అలవాటు పడిన నీ లాంటి వారు చెప్పేది మాకు అర్థమైంది,పార్టీ లు పక్కన పెట్టు,మతం పక్కన పెట్టు,ఎంతమంది sufferers,ఎందుకు suffer ఐఏరు, ఎవరిది తప్పు
@sali.srinivasarao95312 жыл бұрын
Excellent message mam.
@sandeepy7ec2882 жыл бұрын
Can she show me which point of scene(s) are not true? So and so scene..? Why are hours of Vivek agnihotri's video interviews of KPs not taken into consideration while taking BBC? Why is KPs delhi press meet not taken into consideration? She is speaking exactly like BDutt in reality and radhika Menon in movie. Same language. Same nuance. If it is just Azadi, why "convert or die" ? Why religion?
@mahaathma13952 жыл бұрын
Muslims హిందువులతో adjust కాలేరు, అందుకే పాకిస్తాన్ బంగ్లాదేశ్ భూములన్నీ కోల్పోయాం, ఈ సినిమా చూపించింది కొంచమ్ మాత్రమే, ఇంకా ఎన్నో ఘోరాలు చూపించలేదు, నిజాన్ని తెలుసుకోండి
@onlyone55462 жыл бұрын
సత్యాన్ని తెలిపారు బాగుండాలి మీరు బాగుండాలి ఆ భగవంతుడు మీకు అన్ని ప్రసాదించాలని సన్మార్గాన్ని కూడా ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను
@nlflegend2 жыл бұрын
కాశ్మీర్ హిందువులు పడ్డ భాధలు అనుభవిస్తే కానీ అర్ధం కాదు. ఇంతకు ముందు కాశ్మీర్ పైనా ఎనో సినిమాలు వచ్చాయి అన్నీ ముస్లిమ్ s మంచివారిగా చూపించాయి కాశ్మీర్ ఫైల్స్ మాత్రమే నిజాని చూపించింది. హిందువులను ఇంకా సెక్యులరిజం లోకి నెట్టి నటేట ముంచడానికే ఈ వీడియో.
Can you show me which point of scene(s) are not true? So and so scene..?
@shreyas21452 жыл бұрын
Anti Hindutva news reader. It seems in all her videos. Always mention only 1-2 lines issues of Hindus. Remaining part of highlighting other religion rights and issues. Her view is Secularism to be applied and followed by hindus only very strictly, and is not applicable to her favorite minority religions. All news readers are ardhya satya vaadulu. They will give project things as per views, not in a comprehensive view. Because, in totality, truth is not in favorite to us.
@abdulaziz-pj8rm2 жыл бұрын
We are with Kashmir Pandits.
@seshu16 Жыл бұрын
మేడం మీరు చాలా సూపర్ గా చెప్పారు క్లియర్ గా చెప్పారు
@aksarsekhanisekhani7893 Жыл бұрын
ఇది తీవ్ర అన్యాయం ప్రతి భారతీయ డు భాధ పడాల్సిందే. టెర్రరిస్ట్ కుక్కలు చేసినది. కాని గోడ్రా లో ప్రభుత్వం చేసిన హింస ఏమిటి
@bhanuprasadsuryapakula34772 жыл бұрын
Super cheshaav akka video. Subject bhagundi. ................ Inka enno videos cheiahalani ashisthunnam. Mi ABIMAANI.
@paavanavenkateshjorige33682 жыл бұрын
బిట్టా కరాటే యాసిన్ మాలిక్ ప్రధాని మన్మోహన్ ఫోటోలు ఇదంతా నిజాలు ఎందుకు నోరు విప్పలేదు ముస్లింలు మెజారిటీ అయితే బలి అవుతుంది హిందువులు పరమత సహనం ఎందుకు వుండదు వాళ్ళు చెప్పండి దమ్ము వుందా జై హింద్
@shreyas21452 жыл бұрын
Anti Hindutva news reader. It seems in all her videos. Always mention only 1-2 lines issues of Hindus. Remaining part of highlighting other religion rights and issues. Her view is Secularism to be applied and followed by hindus only very strictly, and is not applicable to her favorite minority religions. All news readers are ardhya satya vaadulu. They will give project things as per views, not in a comprehensive view. Because, in totality, truth is not in favorite to us.
@rabbitodaykailadaniel842 Жыл бұрын
Videos చాలా జ్ఞానం నిస్తున్నాయి. Thanks
@thecommonmansresponseisfor90482 жыл бұрын
బీజేపీ కోసం ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా మన బర్ర తక్కువ సన్నాసి వాళ్లు అనే మాట ఒకే ఒక్కటి..... దేశ ద్రోహులు అంటారు.. కానీ దేశాన్ని మతం రంగు పెట్టి నాశనం చేస్తుంది బీజేపీ పార్టీ .. రోజు రోజుకి ఆర్ధికంగా వెనుకబడిపోతుంది మన దేశం. నిరుద్యోగం తో రూమ్స్ లో కుమిలిపోతున్నారు స్టూడెంట్స్ . ఒక పక్క రైతు భాదలు ,ఆత్మహత్యలు ఇవేమి మన సన్నాసులకు అవసరం లేదు . కేవలం మతం మాత్రమే కావాలి . ఇలాంటి వెధవలను అడ్డు పెట్టుకొని వాళ్లు అధికారంలో కూర్చుంటున్నారు. ఒక్కసారి మతం పక్కన పెట్టి చూడండి
@movieschips80462 жыл бұрын
👌👌👌👌👌👌👌
@mr.enthusiastic85192 жыл бұрын
Religious politics cheyadam, Criticise chesevarini Deshadrohulu anadam BJP thappu ane anta....kani chaala fields lo BJP manchi panule chesindi.... Corruption ledu,Modi ah enduku panikirani Rahul Gandhi la nepotism candidate kadu(Self-made), BJP valla lo naaku nachedi vallaki dabbasa ledu antaga .Blind ga BJP ni Follow avvadam,hate cheyadam rondu correct kadu .......
@Superman-lx9vg2 жыл бұрын
Neek alredy Burra ledu ani prove cheakunnav lera Kojjawadaa.. nee Bomma Fookuloo mee moggaa... Nee Pa-ther Mogga ½-nee-notlo and ½-me-sis fookulo 😂😂😂😂😂
@raju0401872 жыл бұрын
Mr.Enthusiastic మీరు చెప్పారు కదా బీజేపీ మంచి పనులు చేసింది అని కొన్ని ఉదాహణలు చెప్పారు కదా.... అంటే మీకు ఇంకా బీజేపీ పార్టీ గురించి తక్కువ అర్ధమైనది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2009-2014 ఎక్కువగా scams చేసినట్లు మనము చూసాము.... చివరికి కొంత మంది నేరస్తులుగా ప్రజల ముందు ఉన్నారు.. కానీ బీజేపీ పార్టీ 2014 నుండి scams లను చట్టాలు చేసి scams చేస్తున్నారు.... నొట్ల రద్దు ఒక scam నుండి Jio network పుట్టుకొచ్చింది. బ్లాక్ మనీ ని వైట్ గా మార్చే ప్రక్రియలో భాగమే 👉jio network publicly available on 5 September 2016. It is the largest mobile network operator in India. 👉On 8 November 2016, the Government of India announced the demonetisation of all ₹500 and ₹1,000 ఆ ప్రక్రియలో భాగంగా కొత్తగా ముద్రించిన 2000 నోట్లు ఎవరి దగ్గర దిరికాయో తెలుసా??? బీజేపీ వాళ్ల దగ్గర... అప్పటి నుండి మీరు వాడే oil price నుండి మీరు బండిలో కొట్టించే పెట్రోల్ వరకు అంత scams లో భాగమే జాగ్రతగా ఆలోసిస్తే అర్థమవుతుంది... 70 years నుండి స్తాపించుకుంటు వస్తున్నా ప్రభుత్వ రంగ సంస్థలను disinvestment పేరుతో ప్రభుత్వం వ్యాపారము చెయ్యదు అనే వంకతో అన్నిటినీ ప్రవేటు కంపెనీలకు వాటాలు అమ్ముకుంటూ, లీజ్ కు ఇస్తు ఉండటము కూడా scams లో భాగమే...... వ్యవసాయమును కూడా scams లో భాగమును చేద్దామని చట్టాలు తెచ్చారు. కానీ కొద్దిగా మరియు అసలు చదువు రానీ ప్రజలు ఆ చట్టాల వల్ల సామాన్య రైతులు నష్ట పోతారు అని పోరాడి ఆ చట్టాలను పాస్ చెయ్యకుండా అడ్డుకున్నారు..... ఇంక చెప్పు కుంటూ పోతే చాలా ఉన్నాయి ఎందుకంటే ఈ 8 years లో చాలా చేశారు కాబట్టి..... ఆ మతము అనే ముసుకును దేశ ప్రజలకు బీజేపీ ఎందుకు వేస్తుందో తెలుసా??? బీజేపీ చేస్తున్నా scams ను, దేశాన్ని ఎలాగా దోసుకుంటున్నదో ఆ మసుకు నుండి చూడలేరు కాబట్టి...... Make an India అంటే ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటు కంపెనీలకు వాటాలు అమ్మడము కాదు....
@raju0401872 жыл бұрын
@@pratapreddyperam8603 మీరు మీ ఇంటిని రేంట్ కు గానీ లీజు కీ ఇచ్చి వాళ్ళు ఏలవుండాలో, ఏమి తినాలో మీరు నిర్ణయిస్తారా?... అసలు ఉద్యోగాలు ఉంటేగా రిజర్వేషన్స్ వాడటానికి.... కులం మతము ముసుకు నుండి బయటకు వచ్చి అలోసించండి సార్, ఎవరు ఏమి చేస్తున్నారో అర్థము అవుతుంది.......
@pdamodarnaidu17522 жыл бұрын
మీరు నిజాన్ని నిర్భయంగా ప్రచారంలో పెడుతున్నందుకు అభినందనలు సిస్టర్
@Superman-lx9vg2 жыл бұрын
@@pedadasiddardha9655 100%
@pdsurya162 жыл бұрын
@@Superman-lx9vg what 100%?
@jojappakoyyuru83012 жыл бұрын
Every coin has both head and tail...
@pdsurya162 жыл бұрын
@@jojappakoyyuru8301 but this is not the coin it is the truth the hidden truth
@sandeepy7ec2882 жыл бұрын
Can you show me which point of scene(s) are not true? So and so scene..? Why are hours of Vivek agnihotri's video interviews of KPs not taken into consideration while taking BBC? Why is KPs delhi press meet not taken into consideration? She is speaking exactly like BDutt in reality and radhika Menon in movie. Same language. Same nuance. If it is just Azadi, why "convert or die" ? Why religion?
@shellavaraprasad97372 жыл бұрын
నీకెంత స్వాతంత్ర ఇవ్వటం హిందూదేశంలో పుట్టి ఇందులోకి ద్రోహం చేసే నీలాంటి వాళ్ళు ఉండటం ఏమీ తెలియక మాట్లాడడం ఎవరో చప్పట్లు కొడతారు ఎన్ని లైక్స్ వస్తాయి అని 1990 నువ్వు పుట్టావా కూడా నీకు తెలీదు నేను అప్పుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాను కాశ్మీర్ లో ఎంత దారుణం జరిగిందో మాకు దాన్ని వెలికి చూపిస్తే నీకు పుకులో నీ పా నిన్ను నిన్ను కన్న అమ్మ అమ్మని చెప్పాలి నువ్వు కాశ్మీర్ లో పుట్టి ఉంటే అప్పుడు ఆ నొప్పి నీకు తెలుస్తుంది ఎవరు పొడిచారని ఇష్టం వచ్చినట్టు జర్నలిస్ట్ నోరు పారేసుకోకు తర్వాత మేము కూడా ఇలాగే రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది
@vijay-kr9lw2 жыл бұрын
Pora lanja koduka
@ssalma7804 Жыл бұрын
Mee ammaku ledaaaaa pooo
@mamidisubbarao Жыл бұрын
నువ్వు తీయి ఇంకో సినిమా అన్ని నిజాలతో. వాళ్ళ మీద దాడులు జరగకపోతే ఢిల్లీ కి వాళ్ళు టూర్ కి వచ్చారా.? నువ్వు చెప్పేదేంటంటే చరిత్రని మర్చిపోండి. అని
@arifhafsa22442 жыл бұрын
Nice Akka 🙏🏾🙏🙏🙏🙏🙏🙏
@vidyasagar5822 жыл бұрын
అగ్నిహోత్రి BJPకి ఉపయోగపడేలా సినిమా తీసాడు.. మీరేమో BJPకి వ్యతిరేకంగా KZbin CHANNELలో వీడియోలు చేస్తున్నారు. రెండు ఒకటే కదా?? ఇంకా చెప్పాలంటే ఆయన బహిరంగంగా నాకు BJP అంటే ఇష్టం అని చెప్పాడు మీరు అలా కాకుండా NEUTRAL ఉంటున్నట్టుగా కనిపిస్తూ BJPకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారు. మీ కన్నా అగ్నిహోత్రే నయ్యం.
@anwaranwar-zl5nv2 жыл бұрын
మేడం! ఇస్లామిక్ టెర్రరిస్టులు అని ఎలా అంటారు? ముస్లిం టెర్రరిస్టులు అని అయినా చెప్పండి.
@thinkgreat76742 жыл бұрын
తులసి చందు నువ్వు నిజాలను చెప్పినట్టు లేదు. నువ్వు ఒక సంవత్సరం పాటు కాశ్మీర్ లో వివిధ ప్రాంతాలలో నివాసముంటే నిజా నిజాలు గ్రహించగలుగుతావ్. దేశంలో ముస్లింల వల్ల జరుగుతున్న అరాచకాలను వీడియో చేయగలవా.....?! టీఆర్ఎస్ చేసిన అవినీతి మీద వీడియో లు చేయగలవా......?!. దయచేసి లోతుల్లోకి వెళ్ళు వెళ్ళే చేతకాక ఇలాంటి సొంత పైత్యాన్ని జోడించి జనాలను గందరగోళంలోకి నెట్టేయకు. నీ మీదున్న గౌరవాన్ని పోగొట్టుకోకు. బీజేపీ గొప్ప పార్టీ అని నేను చెప్పట్లేదు. కానీ హిందువుల మీద మాత్రం నువ్వు చూపే ద్వేషం మాత్రం సరైంది కాదు.
@keithrance2 жыл бұрын
The real Kashmir Files is told by u ...Salute Thulasi garu
@nlflegend2 жыл бұрын
Secularism propaganda video idi.
@kagitharameshbabu5412 Жыл бұрын
క్రైస్తవ, ఇస్లాం మత తత్వ ఆయుధాలు గురించి కూడా వీడియో చేయండి
@tarakakrishnavemula39492 жыл бұрын
You are courageous mammm. Keep going 🙏🙏
@ahambrahmasmi68852 жыл бұрын
అక్క భలే కవర్ చేస్తుంది.భారత దేశం అంటే ఎంత అబిమనమో. అక్కకి తెలియదు ఏమో vp సింగ్ gov పడిపోవడానికి కారణం.
@NageshDnr2 жыл бұрын
Chinni nageswar and this lady, how nicely diverted the important points. All people who are saying thanks for this lady lost common sence with common trait of anti bjp. I am asking them, where Pandit really didn't undergo what it showed in the movie. If not, do you think the opposition will sit calmly. Leaving to your imagination.
@@godlavaraprasad8549 what she said is completely a false narrative
@godlavaraprasad85492 жыл бұрын
@@pdsurya16 సారీ మీ కామెంట్ నేను చదవ నేను నాకు ఇంగ్లీష్ చదవడం రాదు
@pdsurya162 жыл бұрын
@@godlavaraprasad8549 kani false narrator study cheyadam baga telusu
@prabhudaspasula8147 Жыл бұрын
సినిమాలు ఒక అంశం ఆధారంగా తీస్తారు, సత్యాలు సంఘటనలు ఉండాలని నియమం ఉండదు. సినిమాను చితగ్రంగానే చూడాలి.
@SharmilaVD2 жыл бұрын
OMG, I appreciate you sister, Most Indians should know what was facts, All are Indians be joined together, it's a trap of Politics
@SharmilaVD2 жыл бұрын
@@ramsj9017 I commented this for true Indians, you plzz go away
@ramsj90172 жыл бұрын
@@SharmilaVD so according to your nonsense I true Indian should blindly ignore the facts like bitta interview , false speech of nividita menon . It is you should get out from India
@SharmilaVD2 жыл бұрын
@@ramsj9017 😆😆🤣
@ramsj90172 жыл бұрын
@@SharmilaVD 😂😂😂😂
@SharmilaVD2 жыл бұрын
@@ramsj9017 kzbin.info/www/bejne/jIC2oGqho62tm9k
@bandaruravikumar47642 жыл бұрын
Very Good & Informative Video. Congratulations.
@ramsj90172 жыл бұрын
What information everything in the video is completely false info just like nividita menon narration who used to say Kashmir is not belongs to India
@babludesai84962 жыл бұрын
Madam yavur Hate speeches evvaled dhum untey Ankit Sharma muder midhaa chai chusdham pakisthan India match loo India odhipothaay Diwali cheyskunaru Muslims India loo dhaan Midha chai Chusdham ahh dhum ledu kani hate speeches Anii masth cheypthunv Modi only kashmiri files kadu Pushpa RRR movies gurinchi kudha cheypindu
@lottirajudev67712 жыл бұрын
Madam great work, Keep it up.
@pdsurya162 жыл бұрын
It is not the great work it is a false work please understand the truth before believing her what she is telling is completely false narrative I can prove with facts
@lottirajudev67712 жыл бұрын
@@pdsurya16 go head bro.
@pdsurya162 жыл бұрын
@@lottirajudev6771 that's what I am telling bro learn the truth instead of believing false narrative .
@lottirajudev67712 жыл бұрын
@@pdsurya16 you just staying it's false but you should also prove it. Which is true.
@siddardhapedada61302 жыл бұрын
Aye Te bitta interview chudu and visit study IQ
@chandrasekhar82122 жыл бұрын
Your aganist only BJP
@ramsj90172 жыл бұрын
U r right
@diamondjublee39722 жыл бұрын
సినిమా బాగుంది అని P M మోదీ మెచ్చుకుంటే సరిపోదు ,ఆ పండిట్లకు ఏదైనా సాయం చేయాలి లేనిచో పునరావాసం కల్పించాలి,అండగా నిలబడాలి,ప్రజలు తప్పక కాశ్మీరీ పండిట్లకు తోడుంటారు,ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి.
@pdsurya162 жыл бұрын
Alacheyali Kashmir Pandits lo unna truma ni pogotali , and we should bring confidence
@reddykumbham4652 жыл бұрын
Musukove munjha kashimiri prajalu mari endhuku praparti vadhili paripoyaru
@jagadeeshravula2 жыл бұрын
హా... ఇంకా 😏😏😏
@anupuramparshuram55662 жыл бұрын
Madam garu kashmir files lo చెప్పిన ప్రతీ దానికి అప్పటి వీడియో ఆధారాలు వున్నాయి rape lu జరగలేదు అంటున్నారు గిరిజ tikoo ఎలా చనిపోయింది. కశ్మీర్ నుండి పండిత్ మాత్రమే ఎందుకు వలస పోయారు.కశ్మీర్ వదలి vellipondi లేదా మతం మారిపొండి అన్నది ఎవరు.
@sandeepy7ec2882 жыл бұрын
Can she show me which point of scene(s) are not true? So and so scene..? Why are hours of Vivek agnihotri's video interviews of KPs not taken into consideration while taking BBC? Why is KPs delhi press meet not taken into consideration? She is speaking exactly like BDutt in reality and radhika Menon in movie. Same language. Same nuance. If it is just Azadi, why "convert or die" ? Why religion?
@anupuramparshuram55662 жыл бұрын
@@sandeepy7ec288 super brother super explained.
@harishk2252 жыл бұрын
Eme aa time lo akkada unte Telisedemo valla pain.
@pradymori10 ай бұрын
Everyone should know the real history madam
@abbadidevendar52702 жыл бұрын
చాలా బాగా ముస్లిం వారు చేసిన పనిని కవర్ చేస్తూ, పండిట్ ల ఊచకోత ను తక్కువ చేస్తూ మాట్లాడుతూ నీ వక్ర బుద్ధి ని చూపించావు
@prashanthmadhastu65242 жыл бұрын
Good Information and Explanation Sister..
@ramsj90172 жыл бұрын
Mr Prashant this shows you that what kind of igborent situation are you in . What she is telling is completely a false narrative like Nivideta Menon who used to tell Kashmiri is not part of India
@torlapatiravi63362 жыл бұрын
చాలా మంచి కొత్త విషయాలు చెప్పరు మేడం, ధన్యవాదాలు
@venugopalkaza23132 жыл бұрын
Excellent Analasis keep it up
@rammohanrao70132 жыл бұрын
ఇక్కడ ముస్లింలు హింసను నమ్మునుకున్నారు వాళ్ళు అక్కడె ఆగిపోయారు, బ్రహ్మనుడు తెలివిని నమ్మునుకున్నాడు అందరికన్న ఉన్నాతంగా ఉన్నడు, ప్రతికారం ఆశించలేధు, గో బ్రాహ్మనే శుభమస్తు నిత్యం లోకా సమస్తం సుఖినో భవంతు... 🙏🙏🙏
@SHEIKMOHAMMAD1 Жыл бұрын
Thank you Thulasi Garu for giving full details. 🙏🏻
@jvvsuresh22652 жыл бұрын
Mee videos ee anukunna facts kuda selected ee anamataa..
@fakruddin37352 жыл бұрын
Excellent
@sathyakumarsathyakumar34952 жыл бұрын
Famous అవడం ఎలా అంటే ఇలా
@maharajanvesh37912 жыл бұрын
అరేయ్ హౌలే నీలాంటి కొడుకులు ఇగ మారర్రా
@sivamanoharreddy2542 жыл бұрын
S
@ksanyasirao62132 жыл бұрын
🙏🌹👍 Very nice information Madam 👌💐 Thanks 🙏
@gunasuryagoud37082 жыл бұрын
Chala baaga only ne narrative ni prove chese videos ne cherry pick chesav ave pettav bbc elanti chanel o andhariki telusu nenu anukunna nuvvu adhe use chesthav ani ,nuvvu only ne narrative prove cheskunnav anthe truth ni nu chupinchav , kashmiri files movie dhadhapu enno hundreds of testimonials ni base chesukoni tesnaru a testimonials ni mention chesnava cheyav nu endhuku chesthav a vere side of story neeku endhuku 🙏🏽🙏🏽🙏🏽 ra me journalism ki
@sandeepy7ec2882 жыл бұрын
Can she show me which point of scene(s) are not true? So and so scene..? Why are hours of Vivek agnihotri's video interviews of KPs not taken into consideration while taking BBC? Why is KPs delhi press meet not taken into consideration? She is speaking exactly like BDutt in reality and radhika Menon in movie. Same language. Same nuance. If it is just Azadi, why "convert or die" ? Why religion?
@nelapatlaramesh60442 жыл бұрын
సూపర్...ఎనాలిసిస్ ...తులసి అక్క.....అద్భుతమైన వివరణ...మతం...మత్తు....వదిలించాలి.... అంబేద్కర్ ఆలోచనవిధానం....వర్ధిల్లాలి..... మీ నుంచి మరిన్ని వీడియో..లు....కోరుకుంటున్నము....అక్క....మీరు...సుప్రియసులే NCP MP మాట్లాడిన...వీడియో....క్లిప్పింగ్స్...కూడా addచేస్తే....బాగుండేది...
@pdsurya162 жыл бұрын
Rey neecha endholo correct analysis yemito Mundu chepara ? Matham mathu vadhalali kani adi Yevariki bey
@pdsurya162 жыл бұрын
Before telling about Ambedkar way of Thinking first learn about Jogendra Nath Mandal and learn what happened to him
@pdsurya162 жыл бұрын
Nuvu ippudu ye vargam ni defend cheyadaniki praythnistunavo Valu Jogendra Nath Mandal ni emi Chesaro telusuko
@pdsurya162 жыл бұрын
Evida chepevi Anni apadale
@pdsurya162 жыл бұрын
I can show you with proof
@nandhudigital15562 жыл бұрын
జై భీం.......
@noorahammadsk64962 жыл бұрын
మీరు కూడా అందరిల movie రివ్యూ కాకుండా నిజాలు రిసెర్చ్ చేసి చూపించారు 🙏. కర్ణాటక తన elections కోసం ముస్లిం ల పై ఎలా టార్గెట్ చేస్తోంది వీడియో చేయండి 🙏
@sureshjillella28312 жыл бұрын
Sister meeku sathakoti వందనాలు, ఇంత కష్ట పడి నిజమైన నిజాని బయట పెట్టారు, ఇలాంటివి ఇంక meeru చేయలని request ????
@shreyas21452 жыл бұрын
Comedy.....
@Electronicsbooster Жыл бұрын
Great job sister... happy rakshabandhan...we are with you...
@madhuriv7703 Жыл бұрын
తులసి చందు చెప్పే మాటలు విని హిందువులందరూ కాంగ్రెస్కు ఓటు వేస్తే రాబోయే 10 15 సంవత్సరాలలో భారతదేశంలో హిందూ అనేవాడు లేకుండా పోతారు డబ్బులు కోసం తులసి చందు ఏమైనా చేయగలుగుతుందని అర్థమవుతుంది దయచేసి హిందువులందరూ అర్థం చేసుకొని ఆమని సబ్స్క్రయిబ్ చేయకండి జా
@AKIRAN-yt8fk2 жыл бұрын
మధ్యలో భారత్ మాత కి జై ఎక్కడిది,Brahmins ni తంతే భారత్ మాతా కీ జై నా,బత్తాయి గాల్లకి కపటం ఎక్కువ
@janakisaranu8764 Жыл бұрын
May God bless you abundantly keep up the good n great work for the Unity of our Nation you are doing a commendable job.
@mdmoosa1472 жыл бұрын
చాలా బాగా చెప్పారు మేడం
@sunnyshine33862 жыл бұрын
For Gujarat.A Delhi files movie is being going on. For 2024 elections PAN India movie "Adipurush" movie is being going on. Let's see, how people would perceive.
@2019kumar Жыл бұрын
కాశ్మీర్ చిచ్చు పెట్టింది బిజెపి నా? కాశ్మీర్ ను సరిగా డీల్ చెయ్యలేక చతికిల పడింది ఎవరు.. బిజెపి నా చేతికి అంది వచ్చిన అవకాశాలను జార విడిచింది ఎవరు... బిజెపి నా కాశ్మీర్ దేశంగా ఏర్పడితే ఎంజరుగు తుందో మన దేశానికి ఎంత ప్రమాదమో చెప్పాల్సిన అవసరం ఉందా. దేశంలో వున్న నాన్ ముస్లింల మధ్య చీలిక తేవాలి అని భావించే ఓ వర్గం తెలుసుకోవలసినది.. మతోన్మాద ఇస్లామ్ టెర్రరిజానికి కావలసింది భారత్ దేశం ఇస్లామ్ రాజ్యం అవ్వటం... అగ్రవర్ణాల మీద ద్వేషాన్ని నూరి పోసే, మేధావుల ఇస్లామ్ టెర్రరిజం సానుకూల వైఖరి, రేపు ఇస్లాం టెర్రరిజం దేశంలో పై చేయి సాధిస్తే, వారి సానుకూల వైఖరి వారు ఎవరికైతే ద్వేషం నూరి పోస్తున్నారో వారిని కాపాడుతుందా?
@harishk2252 жыл бұрын
NDTV, News laundry, dhroov rathi, wire, BBC, ivanni anti Hindu and anti national channels. Ivi chupinchi maku oka clarity istunnananduku thanks.
@venkatesh_rondi2 жыл бұрын
Subtle Analysis 👏👏👏
@narayanaravikumar17322 жыл бұрын
If we see all your videos it clearly shows.. which side you are !! I never saw a video that is unbiased. Truth doesn't need anyone support. Hope RS praveen / BSP will get good support.. All the best. Also till now I don't see any video of yours on Amaravathi farmers, 3 capitals issue in AP.
@lineoriginalbeats4249 Жыл бұрын
Yes bro
@saikrishnakantamani82912 жыл бұрын
సినిమాలు రాజకీయాలు పక్కన పెట్టి , చరిత్ర లో విధ్వంసక యుద్ధాలు భారతీయ సంపదను సంస్కృతి ని ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగా దోచుకుని తరలించుకుని పోయారు. ఆనాటి నుంచి భారతీయులు బానిస బ్రతుకు నే స్వేచ్చాయుత బ్రతుకు గా భ్రమిస్తున్నాడు. ఆనాడు ముస్లిం రాజులు, బ్రిటీష్ వారు తమ సంస్కృతిని బలవంతముగా భారతీయులపై రుద్ది తే ఈనాటి రాజకీయ నాయకులు దానిని కంటిన్యూ చేస్తూ మరింత అంధకారంలో ఇప్పటికీ నెట్టబడుతూనే ఉన్నారు. ఒక లండన్ వాసి మన వాడితో ఇలా అన్నాడు మీ వాళ్ళందరూ మా కంపెనీల్లో టాప్ లో ఉన్నారు. మనవాడి బదులు చూడండి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్ష బానిసలు గా వాడుకుంటే ఈ నాటి మీ దేశం మా మేధావులను పరోక్ష బానిసలుగా వాడుకుంటున్నారు. నాకు పెద్దతేడా ఏమి కనిపించడం లేదు అనిచెప్పాడు. అప్పుడు ఇప్పుడూ ఎప్పుడూ బానిసలమే.