పుణ్యాత్ములు రామానంద్ సాగర్ గారికి పాదనమస్కారములు. భగవంతుని గురించి ఇటువంటి అన్ని పురాణాలను మాకు చూపించమని మా విన్నపము ప్రార్థన
@suryayamala83610 ай бұрын
Yes 👍
@Trendymemes8418 ай бұрын
Jai శ్రీకృష్ణvasudeva కృష్ణ వన్డే jagadgurum
@karunasrigouru119211 ай бұрын
భగవంతుని తో స్నేహం ఎలా ఉంటుందో మనమందరం గ్రహించాలి, దైవ దర్శనం, దైవ నామస్మరణ, మనం ఆయన వైపు నాల్గు అడుగులు వేస్తే, ఆయన మనవైపు నలుబది అడుగులు వేస్తాడని సుదాముడు శ్రీకృష్ణ భగవానుల స్నేహం ద్వారా విధితనవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే.
@kovvurivenkatareddy2409 Жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@yeruvanarendrareddy1084 Жыл бұрын
శ్రీకృష్ణ పరమాత్మనే నమః
@SARAYUSHEKHAR4 ай бұрын
అబ్బ ఎంత బాగుంది , కడుపు మనసు నిండినట్టు ఉంది, ఈ video చూస్తే..
@musunurikrishnarao59909 ай бұрын
I watched this episode atleast 25 times and each time tears rolled down. Salute to shri Ramanad Sagarji for a wonderful show. Sanathana dharma remain forever.
@ponduruprasannanaidu69907 ай бұрын
శ్రీ కృష్ణ పరమాత్మ నమః 🙏💐💐
@ramaraodungu9925 Жыл бұрын
Super nice beautiful ❤️❤️❤️ Telugu dabbini Jai yogeswr 🌹🙏 swami Narayana 🌹🙏 Jai Shree Krishna sudhama ☘️🌹🙏
@nidamarthysravanthi7701 Жыл бұрын
❤ చాలా మంచి సీరియల్స్ వేస్తున్నందుకుధన్యవాదములు
@cslakshmidevi Жыл бұрын
UK
@eswaraiahsyamala3232 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ. 💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🙏🙏🙏
@kannurirao5903 Жыл бұрын
చాలా అద్భుతమైన రీతిలో చూపించినారు, స్నేహం అంటే ఇలా ఉండాలి అని!👌 రమనందసాగర్ గారుకు పాదాభివందనం 💐🙏😢
మనం బ్రహ్మయోగమైన ,కర్మయోగమైన ,భక్తి యోగమైన చేయాలంటే ముందు దేవుడెవరు? ఆత్మ ఎవరు? జీవుడు ఎవరు? ప్రకృతి అంటే ఏమిటి ? మాయ అంటే ఏమిటి? గునాలంటే ఏమిటి? మనస్సు అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి ?చిత్తము ,అహము, జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? కర్మేంద్రియాలు అంటే ఏమిటి ?ఎడా, పింగళ, సుషమున నాడి అంటే ఏమిటి? ఏడు నాడీ కేంద్రాలు అంటే ఏమిటి? వీటన్నింటిని గురించి ఆధ్యాత్మిక రంగంలో ఒక జ్ఞానికి తెలియవలసిన ముఖ్యమైన సమాచారం. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత గీత అంటే హద్దు. దేవుడు ఎక్కడో లేడు నీ శరీరంలోనే ఉన్నాడని భగవద్గీతలో చెప్పాడు .సర్వ జీవరాశుల శరీర హృదయమునందు జంతర్ గాడాడించు బొమ్మల్లాగా గుణ మాయ చేత ,జీవుని నేను ఆడిస్తున్నానని తెలియజేయడం జరిగింది. హృదయము అంటే బ్రహ్మనాడి. మన వెన్నుపూసలో ఉన్నదే బ్రహ్మనాడి. హృదయం అంటే గుండె కాదు తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ హృదయం అంటే బ్రహ్మనాడి అని తెలుసుకోండి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించినది ఆత్మ జ్ఞానమే. తాను పరమాత్మగా విశ్వరూపం చూపించాడు. గురువుగా అంటే ఆత్మగా జ్ఞానం ఆత్మ జ్ఞానాన్ని బోధించాడు. ఎందుకంటే దేవుడి జ్ఞానం దేవుడే చెప్పాలి .ఆయన జ్ఞానం ఆయనే చెప్పాలి .అందుకే ఆయన మాత్రమే వచ్చి అధర్మాలు పెరిగిపోయినప్పుడు వచ్చి ,తన ధర్మాలను తెలియజేయడానికి నేను యుగయుగమందు నన్ను నేను సృష్టి చేసుకొని నర శరీరం ధరించి వస్తానని భగవద్గీతలో ఆ దేవుడు చెప్పడం జరిగింది. ఆ విధంగా వచ్చిన వాడే శ్రీకృష్ణ భగవానుడు. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే నేనున్నానని ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అర్జున డు వెళ్లి వ్యాసునికి చెప్పగానే ఇది మామూలు విషయం కాదు .ఇది సాక్షాత్తు దేవుడి జ్ఞానం అని ఆయన గ్రంథస్తం చేశారు. దానికే భగవద్గీత అని పేరు పెట్టడం జరిగింది. నీకు మోక్షం కావాలంటే ఆత్మజ్ఞానం కంపల్సరిగా కావాలి. ఆ ఆత్మజ్ఞానమే భగవద్గీతలో క్లియర్ గా చెప్పబడియున్నది .గుణమాయని అశ్వద్ధ వృక్షమని చెప్పడం జరిగింది. జంతువులు అడ్డంగా పెరుగుతాయి .వృక్షాలు చెట్లు పైకి ఎదుగుతాయి. మనిషి అధమ జన్మ అని భూములోకే ఎదుగుతాడని భూమికి లోనికి కూరుకు పోతాడని అశ్వద్ధ వృక్షం అని శ్లోకంలో చెప్పబడింది. ఆత్మ అంటే ఎవరో కాదు సాక్షాత్తు జీవుని యొక్క తండ్రి సర్వ జీవులకు నేనే తండ్రి అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మనస్సును ఆత్మజ్ఞానమే అణచగలదు. జీవుడు ఎప్పుడూ మనసుని అంచలేడు. కానీ ఆత్మ జ్ఞానం అంటే దైవ జ్ఞానం తెలియగలిగితే ఆ శక్తి ఆ జ్ఞానశక్తే ఆ మనుషుని (జీవుని) యొక్క శ్రద్ధను బట్టి ఆత్మశాక్షాత్కారానికి సహాయపడుతుంది. అందుకే భగవద్గీతలో సర్వకర్మలు నా జ్ఞానం వల్లనే కాలిపోతాయని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. నా జ్ఞానానికి మించినది ఈ సృష్టిలో వేరే గొప్పదైన ధీ లేదు. నన్ను మించిన వేరే వస్తువు ఈ సృష్టిలోనే లేదు. అని భగవానుడు చెప్పడం జరిగింది. అటువంటి భగవద్గీతను మనం సరిగ్గా చూడడం లేదు. . ఆత్మబంధువులందరికీ నా యొక్క నమస్కారం. ఓం శ్రీ గురవే నమః .ఓం శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. గురుపాదపద్మములకు హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటున్నాను. ఓం తత్సత్.త్రైత సిద్ధాంత భగవద్గీత చదవండి. శ్రీకృష్ణుని నిజమైన భావమును తెలియండి www.thraithashakam.org శుభప్రద కృష్ణం వందే జగద్గురుమ్ క్రిష్ణావతారము KRISHNA AVATHARA. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ గురువే నమః ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ స్వామి ఆచార్య శ్రీకృష్ణ వాసుదేవాయ నమః. పరమాత్మ, ఆత్మ, జీవాత్మ 963. ఓం తత్సత్
@sivaji9874 Жыл бұрын
శ్రీ కృష్ణ సుదాముల కలయిక చూచు టవలన నా కష్టాలు పూర్తిగా తొలగి పోతాయి అన్పిస్తోంది
@yhariharaprasad43752 ай бұрын
Jai Sri Krishna, Jai Jai Sri Krishna🌹🥀🙏 హారేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే. ఓం శ్రీ కృష్ణ పరమాత్మ నే నమః 🌹🥀🙏 Ok by Hari Master C/o SriHari'S Academy Vakalapudi, Kakinada dt, AP.
Hare krishna Hare krishna krishna krishna Hare Hare Hare Rama HareRama Rama Rama Hare Hare jai sriskrishna
@subrahmanyaswamyss57106 ай бұрын
Chala bagunay vedios inka chala upload cheyandi
@jangitimanjula87 Жыл бұрын
E episode malli t v lo prasaram cheste ippati vallaki telustundi ippati vallaki జై హన్మన్ ఓం నమః శివాయ జై శ్రీకృష్ణ అప్పటి dooordarshan ఎపిసోడ్
@bugaiahswamy1622 Жыл бұрын
111¹1😢apathetic to ❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@maragonikrishna9524 Жыл бұрын
CF do P I’ll KB lol
@venkatabhaskararaobudumuru4048 ай бұрын
😊😊😊😊
@rajapapaiahmerugu12425 ай бұрын
Sdddddeedddd1qwawe⅜p @@maragonikrishna9524
@narayanaraju350510 ай бұрын
Jai Jagannath 🙏🙏🙏🌹🌹🌹
@Rajagopal-um1lx Жыл бұрын
Please show further.. great scenery..thank you for ever. May God bless You.
@SatyanarayanaAdarapu4 ай бұрын
Jai shree Krishna Jai shree Ram
@chandrikapendurthi842910 ай бұрын
Chala bagundi
@kvijaykumar8964 Жыл бұрын
SRI KRISHNA JAYA JAYA KRISHNS
@dhanushravilla844010 ай бұрын
☝️🙏❤ waheguru ji ❤🙏
@anasuyachintalapati69524 ай бұрын
Namo swami
@settipallimadhusudhan483511 ай бұрын
చాలా అద్భతంగా ఉంది
@nvshnvsh2782 ай бұрын
Jai shree Ramanand Sager great sir
@yadagiri.kprinc.k5715 ай бұрын
జై శ్రీకృష్ణ 🙏🙏🙏
@GurappaChemalamudi10 ай бұрын
వరాళి వరాళిరాగంలోఅన్నమయ్య వాడల వాడల వెంట వాడెవో వాడేవో నీడ చాలానుండి చీరలమ్మే నేత బేహారి| పంచభూతములనెడిపంచెవన్నెనూలు చంచలపు గంజితోడ చరిచేసి, కొంచెపు కండెల నూలి గుణముల నేసి మంచిమంచి చీర లమ్మేమారు బేహారి | మటుమాయముల దన మగువ పసిడినీరు చిటి పొటి యలుకల జిలికించగా, కుటిలంపు జేతలు కుచ్చులుగా గట్టి పటవాళి చీరలమ్మే బలు బేహారి| మచ్చిక జీవులనేటి మైల సంగీతంలోన వెచ్చపు కర్మ ధనము విలువ చేసి, పచ్చ డాలుగా గుట్టి బలు వేంకటపతి ఇచ్చకొలదుల నమ్మే నేత బేహారి|| బేహారి అంటే వ్యాపారి. ఇక్కడ శ్రీ వేంకటేశ్వరుడు..భక్తికి వెలగట్టి ముక్తి మార్గం వెలగా చూపేవాడు. చరిచేసి - గంజితో వాతావరణంలో పంచభూతాలవాటము ననుసరించి ఆరబెట్టి,గట్టి పడేటట్లు చేసి. పటవాళి చీరలు - నిలువు/ అడ్డం గీతలు డిజైన్ గా గల కోకలు/ చీరలు. వెచ్చపు కర్మధనము - వెచ్చింపక తప్పని కర్మ మనెడి ధనము. పచ్చడాలు: వస్త్రములు. నేత వ్యాపారి పలురంగులు కలిగిన నూలుదారములను గంజితో గట్టిపరచి పడుగు పేకలుగా అమర్చి వస్త్రములు నేయును.అతని భార్య ఆ వస్త్రములకు అద్దకము వేయును. కుచ్చులుగా మడతలతో ఆవస్త్రములను అతడు సంతలలో వీథి వీథులు దిరిగి అమ్ముచుండును. ఈ లోకవృత్తముతో పరమాత్ముని జగల్లీలనిట కవి పోల్చుచున్నాడు. M E T A P H E R. ఇటువంటి బేహారి తనపు పాత్రను అమ్మ అలమేల్మంగ వారికి ఆపాదించి ఆమెను చల్లలమ్మే గొల్లభామగా..... " మూల మూల నమ్ముడు చల్లయిది రేలు పగలు కొనరే చల్ల"....అనే కీర్తనలో అన్నమయ్య భక్తి చల్లను... ప్రసాదంగా భక్తులందరికీ, అన్నమయ్య కవితా ప్రసాదంగా, పంచించారు. అనగా అమ్మవారు భక్తిచల్లలను మంచి ఎండాకాలంలో భక్తుల వేడిమిని,తాపాన్ని తీర్చడానికి అమ్మించి నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. "ఇల కలియుగమను ఎండలు కాయగ చెలగి ధర్మమను చెరువింకె పొలసి మీ కృపాంబుది చేరితిమి తెలిసి మా దాహము తీర్చవే "...అనేది అన్నమయ్య 'కలి కాల ధర్మపు' కీర్తన. నమో వేంకటేశాయ.🙏🙏🙏