Tirumala Laddus Scam: Beef & Pig Fat 😱 Lab reports తో సహా దమ్మున్న నిజాల Video|Journalist SivaPrasad

  Рет қаралды 37,379

Catalyst SP

Catalyst SP

Күн бұрын

Пікірлер: 299
@thirugudam
@thirugudam Ай бұрын
శివశక్తి వాళ్ళు ఆల్రెడీ లడ్డు కల్తీ అవుతుందని చెప్పారు ఆధారాలతో సహా చూపించారు
@dslucky5267
@dslucky5267 Ай бұрын
కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు
@adapaaruna6475
@adapaaruna6475 Ай бұрын
జనశక్తి లలిత్ కుమార్ గారు కూడా చెప్పారు పోరాటం కూడా చేసారు..
@Theworldincinema
@Theworldincinema Ай бұрын
కల్తీ వేరు కానీ animal fat తో చేసిన కల్తీ వేరు . కల్తీ అంటే కూడా ప్రజలు క్షమిస్తారు కానీ రెండవ విషయన్ని ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది .
@Dogoodbegood143
@Dogoodbegood143 Ай бұрын
Anni chasina ycp vallu jagun kee support chastharu
@kodesankararao4102
@kodesankararao4102 Ай бұрын
@@Theworldincinema కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి పట్ల అపరాధమే. హిందువులను అవమానించడమే. చాలా బాధగా వుంది.
@gv6683
@gv6683 Ай бұрын
Hindus అందరu unite gaa ఉండాలి..😢.దేవాలయాల ను ఎండోమెంట్ నుండి తప్పించాలి..హిందువుల కి అప్పగించాలి..
@Mamata-vj6ux
@Mamata-vj6ux Ай бұрын
so true andi
@U.srikanth
@U.srikanth Ай бұрын
చంద్రబాబు గారు మీరు దూకుడు పెంచాలి లేకుంటే ప్రజల ఆగ్రహం ని గురి అవుతారు.
@devipriya-v2m
@devipriya-v2m Ай бұрын
kangaru padakandi esari lopalesthe baitiki rakunda cheyalani wait chesthundachu.
@DKD183
@DKD183 Ай бұрын
​@@devipriya-v2myes...kattudittamyna pranalika ruupodakundavundadhu
@subrahmanyamkoppula5618
@subrahmanyamkoppula5618 Ай бұрын
Yes sir
@tj-ub9gu
@tj-ub9gu Ай бұрын
lepeyandi
@U.srikanth
@U.srikanth Ай бұрын
@@SampadaShrustistha velli mogga siku vasthai raa 😂😂🤣
@jagadeshisvi1191
@jagadeshisvi1191 Ай бұрын
దీన్ని బట్టి చూస్తే ...😢మనం తినే నూనె లు 80% కల్తీ నే అనుకుంటున్న😢😢😢
@Mamata-vj6ux
@Mamata-vj6ux Ай бұрын
100 percent
@universaltalks2844
@universaltalks2844 Ай бұрын
వెంకన్న లీల ఇన్ని రోజులకు అయిన నిజం బయటకి వచ్చింది అయ్యో దేవుడా ఎన్ని సార్లు తిన్నానో తిరుపతి లడ్డు
@Mamata-vj6ux
@Mamata-vj6ux Ай бұрын
మనకే కాదు స్వామి వారికి కూడా అదే నివేదించారు
@Anu24-t2h
@Anu24-t2h Ай бұрын
భగవంతుడా ఇదేంటి ప్రసాదంలో కూడా ఇలాంటి కల్తీనా? ఏం దారుణం అండి.ఎంత ప్రసిద్ధ క్షేత్రం అండి.ఇదేం ఘోరం.
@padma3414
@padma3414 Ай бұрын
Anduke chittuga odipoyadu
@ranjitkumar.karnool
@ranjitkumar.karnool Ай бұрын
ఆ వైసిపి బ్యాచ్ అంతా క్రిమినల్స్
@SanjuG-v7c
@SanjuG-v7c Ай бұрын
ఏంటి టీడీపీ బ్యాచి కంటే నా కామ సేన బ్యాచ్ కంటే నా 😂😂??
@varikutiSatyanarayana-m5z
@varikutiSatyanarayana-m5z Ай бұрын
ఇది హిందువులు మాత్రమే ఆలోచించవలసిన విషయం కాదు. ప్రతి ఒక్క మతస్తుడు ఆధ్యాత్మిక ప్రాంతాలలో కూడా జరుగుతున్న అవినీతి గురించి చర్చించాలి.
@technocrazyboy6934
@technocrazyboy6934 Ай бұрын
అందుకే కుటుంబం చెల్లా చెదురుఅయిపోయింది CM పదవిని కోల్పోయాడు దేవుడు చూస్తున్నాడు
@ReddyReddy-bx8zy
@ReddyReddy-bx8zy Ай бұрын
మన హిందువులు కి ఎప్పటికీ మార్పు రాదు కచ్చితంగా గొఱ్ఱెలనే నమ్ముతారు.
@madhusudhanengineer6837
@madhusudhanengineer6837 Ай бұрын
ఇది నిజం ఐతే అక్కడ వున్న ఆఫీసర్స్ నీ సపోర్టు చేసిన వర్ని షూట్ చేయాలి
@varaha-wr6od
@varaha-wr6od Ай бұрын
నిజమెంటి, లెబ్ రిపోర్ట్,ఇచ్చింది చేప,అవు, పంది కొవ్వు కలిసి ఉంది అని.
@bharathmacha6776
@bharathmacha6776 Ай бұрын
Aa officers ki kuda theliyadhu dheeni gurinchi
@savitri7311
@savitri7311 Ай бұрын
ఇంట్లో ప్రసాదం ఎవరైనా ముట్టుకుంటే.. అపచారం అనిపిస్తే మళ్ళీ వండుతాం.. అలాంటిది ఇది మహా పాపం 😡😡😡😡దేవుడే శిక్ష వెయ్యాలి 😡
@umalatha844
@umalatha844 Ай бұрын
CBN garu always truth .
@ranireddy7328
@ranireddy7328 Ай бұрын
ఈ నీచుడు ని ఏమిచూసి గెలిపించారు వీడు చేయని ఘోరాలు ఏమున్నాయి ఇంకా వీడికి అభిమానున్నారు
@sunpower4326
@sunpower4326 Ай бұрын
అవును కులపోడు కదా అంతయిన విశ్వాసం లేకపోతే ఎలా
@Raamarajyam
@Raamarajyam Ай бұрын
వైఎస్ఆర్సీపీ పార్టీ నీ తీవ్రవాద సంస్థ గా డిక్లేర్ చేయాలి,,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నీ ఒక టెర్రరిస్ట్,,ఒక ఉగ్రవాది లాగ డిక్లేర్ చేసి అందరినీ ఈ రాష్ట్రం నుంచి తరిమేయలి
@SanjuG-v7c
@SanjuG-v7c Ай бұрын
గత ప్రభుత్వం నిజంగా తప్పు జరిగి ఉంటే ఇప్పుడు ప్రభుత్వం సిబిఐకి ఎంక్వైరీ వేయించాలి కదా ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారు ప్రభుత్వం ఇదే కదా ఆరోపణలేనా ఏమైనా నిరూపించే అవకాశాలు ఉన్నాయా?? వందరోజుల పరిపాలన ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారు ఆల్రెడీ మీలాంటి వాళ్ళు డైవర్ట్ అయిపోయారు లే ఇంక సూపర్ 6 పథకాలు అవసరం లేదు 🤡😂
@poornaakondi
@poornaakondi Ай бұрын
రామచంద్రా ,రాఘవేంద్ర తిరుపతి వెళ్ళొచ్చి ఇన్నాళ్లు ప్రసాదం తింటుంటే ఏమిటో టేస్ట్ కొద్దిగా మారింది అనుకున్నాను ఏకంగా మంచినెయ్యి మార్చేసి బీఫ్ కొవ్వు పందికొవ్వు వేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఈ మాయాదారి జలగన్న మళ్ళీ రాజకీయంలోకి రాకుండా దేవుడే కాపాడాలి సర్
@roxy_29
@roxy_29 Ай бұрын
అందుకే గరికపాటి గారు ఎప్పుడో చెప్పారు గుడికి వెళ్ళి లడ్డులు కోసం లైన్ లో నుంచుని టైమ్ వెస్ట్ చెయ్యడం కాదు కూచుని ధ్యానం చెయ్యాలి ఆ గుడి చరిత్ర తెలుసుకోవాలి అని
@Mamata-vj6ux
@Mamata-vj6ux Ай бұрын
హిందూస్ కూడా మారాలి అండి. ఈ సెక్యులర్ సిద్ధాంతాలు వదిలి సనాతన ధర్మాన్ని పాటించాలి
@subbuk9716
@subbuk9716 Ай бұрын
YCP ని ఇంకా సపోర్ట్ చేసే హిందువులు… ఇప్పటికైనా ఆలోచించండి
@ranjitkumar.karnool
@ranjitkumar.karnool Ай бұрын
ఇంకా వున్నారు చాలా మంది బానిస గొర్రెలు
@teluguvidhyarthi2090
@teluguvidhyarthi2090 Ай бұрын
Ledu vallki kulam party matrame kavali Naku telisi yee hinduvu ycp variki support cheyyaru
@subbuk9716
@subbuk9716 Ай бұрын
@@teluguvidhyarthi2090 YCP కి సపోర్ట్ చేసే వాళ్లలో 70% హిందువులే ఉంటారు అండి.
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 Ай бұрын
Vaariki anda dharmarakshakula party.lendi bhayamela jarigevi choosthu
@sistlaramaprabhu5925
@sistlaramaprabhu5925 Ай бұрын
హిందువులారా ఏకం అవుదాం దుర్మార్గులను తరిమి కొడదాం
@NRP77999
@NRP77999 Ай бұрын
సనాతన ధర్మం పాటించే ఎవడు కూడా వైసీపీని ఇక నమ్మరు, నమ్మకూడదు.
@panchaksharivenkatasukumar2393
@panchaksharivenkatasukumar2393 Ай бұрын
నందిని డైరీ.. మన విజయ, సంగం, విశాఖ డెయిరీ లాగా కర్ణాటక ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది..
@SuneelaBavirisetti
@SuneelaBavirisetti Ай бұрын
అన్య మతస్తులను హిందూ దేవాలయాలలో ఎటువంటి ఉద్యోగం లేకుండా చూడాలి.
@madhavilathayerramasu8936
@madhavilathayerramasu8936 Ай бұрын
Sir వాడి మొహం చూస్తే రక్తం మరుగుతోంది వాడి మొహం తీసేయండి sir
@ramadevivemulapalli9138
@ramadevivemulapalli9138 Ай бұрын
అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కాబట్టి తరిమికొట్టారు ఇప్పుడు వీళ్ళని ఏమి చేయాలి
@shaikmunna923
@shaikmunna923 Ай бұрын
తిరపతి పోయినవాళ్లు తిరుపతి లడ్డులు ప్రసాదంగా ఇస్తుంటే తీసుకునే వ్యక్తి అతను కాళ్లు చెప్పులు బక్కగా పెట్టి కళ్ళకు అద్దుకుని తింటారు ఈ ప్రసాదం ఇండియాలో అన్ని కులాల వాళ్ళు ఏదో టైం లో తినే ఉంటారు అంత పవిత్రమైన ప్రసాదం ఇది ఇలా డబ్బులు కక్కుర్తి కోసం ఈ దరిద్రం చేసిన పనికి కచ్చితంగా నారా చంద్రబాబునాయుడు గారు ఎంత కూడా ఆలోచించకుండా వాళ్ళ అందర్నీ లోన ఏ పిచ్చి వాళ్లకి చిచ్చా పడేటట్టుగా చేయాలా తిరుపతిలో ఒక పెద్ద గోశాల కట్టి దాంతో నేను తీసి ఆ లడ్డూలకు ఉపయోగించాలా దయచేసి నారా చంద్రబాబునాయుడు గారు పట్టించుకోవాలి ఏపీకి రాజులు పరిపాలించారు నా బాబులు పరిపాలించారు బ్రిటిష్ వారు పరిపాలించారు తిరుమల వెంకటేశ్వర స్వామి జోలికి పోవాలంటే భయపడ్డా వాళ్లు గోడ వెంకన్నను చూసి చాలా పవిత్రంగా ఉండే వాళ్ళు అక్కడికి పోతే అలాంటి పవిత్రమైన లడ్డులు పోయిన నాయకుడు నెయ్యిలో కలిపి ఎంతమంది కక్కుర్తి పడ్డారు వాళ్ల అందరికీ ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టాలా అప్పుడే దేవుడు మీద నమ్మకం జనాలకి కచ్చితంగా వస్తది దేవుడు నమ్మకం కాపాడే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది ఈ కేసు మీరు ఎంత దూకుడుగా చూపిస్తే అంత మంచిది
@guptadurgabapanna5402
@guptadurgabapanna5402 Ай бұрын
National Dairy Development Board, Central Govt organisation July 24 lo ఇచ్చిన Lab Report, ఇంకా further investigate చేసి, ఈరోజు State Govt official గ release చేసింది.
@durgaprasadk5158
@durgaprasadk5158 Ай бұрын
ఎన్ని లక్షల మంది తిన్నారో పాపత్ములు నరకానికి పోతారు
@Bhaskar2025
@Bhaskar2025 Ай бұрын
మాటలొద్దు శిక్షించండి చేతకాకపోతే నోరు మూసుకొని మౌనంగా ఉండండి.
@srinivasaraoguggilam7355
@srinivasaraoguggilam7355 Ай бұрын
గొర్రెలు కసాయి వాడినే నమ్ముతాయి. ఇప్పటివరకు మనకు తెలిసినవి కొన్ని అరాచకాలు మాత్రమే ఇంకా బయటకు రావాల్సింది కొండంత ఉన్నాయి
@shaikmoinuddeen6892
@shaikmoinuddeen6892 Ай бұрын
మేము ముస్లిమ్.. మేము తిరుమల కు వెళ్తాం.. అది కూడా కాలి నడక న.. మాకు అంత భక్తి ఆ దేవ దేవుడు అంటే.. ఇలాంటి నీచపు పని కి పాల్పడితే ఆ ఏడు కొండల వాడు క్షమించడు
@Mamata-vj6ux
@Mamata-vj6ux Ай бұрын
🙏🙏
@narasimhamurtypudipeddi8563
@narasimhamurtypudipeddi8563 Ай бұрын
హైందవ సమాజం అంత సామూహిక అపరాధ క్షమాపణ నిర్వహించాలి. కారణం గత 5 సంవత్సరాలనుండి ఒక్కసారై నా తిరుపతి లడ్డు ప్రసాదంగా స్వేరకరించి ఉంటే..
@sharmismroy
@sharmismroy Ай бұрын
😡😡😡😡ధర్నాకు పిలుపు నివ్వండి. నేను నా కుటుంబం సిద్ధం
@manjusha6198
@manjusha6198 Ай бұрын
We are bhramins, we don't even use garlic or onion. And we goto tirumala twice a year. Shocked by yesterday's CBN comments. 😢😢
@Mahila2024
@Mahila2024 Ай бұрын
Lab reports came from Gujarat lab
@harikachinta440
@harikachinta440 Ай бұрын
Same here
@indiravaranasi3389
@indiravaranasi3389 Ай бұрын
Same here
@indiravaranasi3389
@indiravaranasi3389 Ай бұрын
నిప్పు లేనిదే పొగరాదు. ల్యాబ్ ఎక్కడిదైనా report కల్తీ అనే వచ్చింది కదా
@aadithyasangani717
@aadithyasangani717 Ай бұрын
​@@Mahila2024avanii kaadu Christian ttd Chairman enti daridram
@ramadevivemulapalli9138
@ramadevivemulapalli9138 Ай бұрын
అసలు ప్రమాణం మనం ఎందుకు చేయాలి కోర్టులు ఉన్నాయి కదా కోర్టుకెళ్లి నిరూపించుకోండి
@swathiravikanth8069
@swathiravikanth8069 Ай бұрын
Ayyo yenta apacharam chesaru venkayya, yenta ghoram jarugutundi, tappu chedsina vallani strong ga punishment evvu venkanna, on namo venkateshaya😢😢😢😢
@sandyarani6633
@sandyarani6633 Ай бұрын
Anduke sp garu inthakumundu memu chinnapudu Laddu intlo unte intlo antha telisedi Tirupati Laddu smell...ipudu aa taste ledu smell ledu😢
@seshachalayyakapavarapu9976
@seshachalayyakapavarapu9976 Ай бұрын
Govt.should provide protection to the ghee labs from attacks , if any.
@aparnarayala8132
@aparnarayala8132 Ай бұрын
హిందువులు మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని రక్షించేందుకు ఎవరైనా మంచి నూనె లు వాడే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏ మతం వారైనా సరే ఎదురుతిరగవలసిందే
@suryakumari4448
@suryakumari4448 Ай бұрын
అన్నవరం ప్రసాద్ కూడ బెల్లం నీటిలో వేసి ఉడక పెట్టి ఇచ్చేవారు అదికూడా చెప్పండీ
@adinarayanam2230
@adinarayanam2230 Ай бұрын
Vadiki anni telise tinaledhu anukunta...
@RaghavendraKumarVS
@RaghavendraKumarVS Ай бұрын
Ycp ni namme vallu Hindus enduku avutaru.
@ReddyShailaja
@ReddyShailaja Ай бұрын
Tirupathi Laddu antay oka adubutham aaha kadda ipudu Laddu ne kuda kalithi chyasru kadda ra😓
@kodesankararao4102
@kodesankararao4102 Ай бұрын
దీనిపైన పూర్తిస్థాయిలో విచారణ చేసి తప్పు చేసినవారిని కఠినంగా శిక్షించాలి. తిరుపతిలో పనిచేసే అన్య మతస్థులను అక్కడ నుండి వేరే ప్రభుత్వ శాఖలకు బదిలీ చెయ్యాలి. హిందూ ధర్మాన్ని కాపాడాలి, హిందువుల సెంటిమెంట్లను గౌరవించాలి. గోవిందా గోవిందా.
@saradadevigarimella5093
@saradadevigarimella5093 Ай бұрын
Laddu taste ledu Ninna annavaram vellamu aa prasadam kuda vasana vastondi adi kuda ventane lab lo test cheyyali 😭👏👏👏
@devipriya-v2m
@devipriya-v2m Ай бұрын
vammo anni gudula prasadalu test cheyisthe better emo andi..
@Chalapathi.marella
@Chalapathi.marella Ай бұрын
జగన్ అంటే నాకు కొద్దిగా అభిమానం ఉండేది చంద్రబాబు గారు మీరు దూకుడు పెంచే అందరిని సస్పెండ్ కేసులు పెట్టి జైల్లో వెళ్ళాలి అదే ఇతర matham వాళ్ళతో చేస్తే ఈ patekee రాస్తారోకోలు ధర్నాలు చేసేవారు జగన్ పార్టీ జగన్ ఇది నిజమైతే సర్వనాశనం అయిపోయి కాలంలో కలిసిపోతారు ఇంత దుర్మార్గం ఇంత దారుణం ప్రతి హిందువు మనసు kalachevasthodee from malkajgiri, Hyderabad
@saritareddy4842
@saritareddy4842 Ай бұрын
All Christian batch in tirumala
@mpc11
@mpc11 Ай бұрын
ఉహిస్తేనే భయంకరంగా ఉంది 😮
@mohanraonellore4754
@mohanraonellore4754 Ай бұрын
Let present government take action against the responsible persons
@Meenasana666-i6w
@Meenasana666-i6w Ай бұрын
Avnu nandini ghee pure ga vuntundi we use too..mundu ladoo one week paina vontundi but eppudu voka rojjuke smell vasthundi food kuda sariga ledu we use to eat outside government should take action for this..🙏
@RamUniverseInfo
@RamUniverseInfo Ай бұрын
Adhe kanuka nijam Aeithe Venkanna joliki Vachinodu puttagathulu lekunda potharu. Nijanijalu CBI enquiry chepinchali
@harichandana286
@harichandana286 Ай бұрын
True... valla nanna alage poyadu ga.. vadiki kuda ade gathi paduthundi
@harsha6968
@harsha6968 Ай бұрын
Arrest that Supplier first
@sethumadhavagoudgadidala
@sethumadhavagoudgadidala Ай бұрын
Anthaa aa Venkateswara swamy chusukuntaadu.
@sobhang2372
@sobhang2372 Ай бұрын
చికెన్అమ్మే షాపుల్లో వేస్టేజ్ మొత్తాన్ని ఆయిల్ గా మారుస్తారు కోడి కాళ్ళ నుంచి ఆయిలు బాగా వస్తుంది
@kothasrilakshman4221
@kothasrilakshman4221 Ай бұрын
What's happening 😢😢😢
@yembadinavitha1235
@yembadinavitha1235 Ай бұрын
Literally sir asal laddu koncham thinna nen vamthing or kadupu ubbedhe sir nak asale padaledu laddu nak chala times doubt vachedhe sir total ga thirupati velli laddu andariki echdeh kaani koncham kuda nen thinkapoyedhe. Sir vammo this is tooo much sir
@karunakarrao3358
@karunakarrao3358 Ай бұрын
I am a Christian too, it is completely wrong i too visit tirupati and i eat laddu also with dhrasan.
@bhogeswaria9940
@bhogeswaria9940 Ай бұрын
జగన్ కి మెంటల్ హాస్పిటల్ మాత్రమే కరెక్ట్...
@user-sriram88308
@user-sriram88308 Ай бұрын
Idi maha papam…manam andaram indulo papam chesina varame….a laddu teesukelli devuni daggra naivedyam ga pettavellam…chala badha ga undi
@Narsimha-e8v
@Narsimha-e8v Ай бұрын
eppudu veyandi christian party ki vote telugu hindus
@ramadevivemulapalli9138
@ramadevivemulapalli9138 Ай бұрын
అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అలా ఇప్పుడు మన దేశం మన మీద వెన్నుపోటు పొడిచారు
@kavithakothamasu9674
@kavithakothamasu9674 Ай бұрын
Last week lo ma friend laddu ichindi. Adi kuda baaledu
@prasannakottakki180
@prasannakottakki180 Ай бұрын
Hinduvula Manobhavalatho aata ladutunnaru.😢😢
@sudarshanreddy6720
@sudarshanreddy6720 Ай бұрын
Proofs unte .put...case..&.. Arrest ...only media hype
@rallapallisuvarna7947
@rallapallisuvarna7947 Ай бұрын
GOOD LEADER CBN GARU ,1OO % CORRECT SIR. AP KI CHEDA PURUGU JAGAN BACH ATHU, ATHU CHEDA PURUGULU.
@harsha6968
@harsha6968 Ай бұрын
Arrest Ys Jagan immediately
@thescorpion111
@thescorpion111 Ай бұрын
Prasadalu tayaru chese vallu em chesthunnaru asalu ? Antha kuda difference telidha vallaki swachamaina neyyi edhi kalthi neyyi edhi ani. Edhi emaina ilanti maha papaniki palpadina vallaki narakam thappadhu, karma anedhi anibhavistharu.
@varalakshmidonaparthi4239
@varalakshmidonaparthi4239 Ай бұрын
I used to feel there was a change in the taste it was not the same as earlier
@venkateswarlutirupathi5072
@venkateswarlutirupathi5072 Ай бұрын
కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు
@i.n.manjula4282
@i.n.manjula4282 Ай бұрын
EVEN AFTER WE PAY HIGH PRICE FOR A PRODUCT, WHY THEY SELLING CHEAP THINGS?
@ramakrishnasharma4182
@ramakrishnasharma4182 Ай бұрын
అందుకే సువాసన, రుచి ఉండట్లేదు
@gopalreddy-vm3vu
@gopalreddy-vm3vu Ай бұрын
ANDUKE BHARATHI PRASADAM DUST BIN LO VESINDI BHARATHI KI THELUSU ADI KALTHI NEYATHO CHESINDANI.😮
@i.n.manjula4282
@i.n.manjula4282 Ай бұрын
HOW CAN HE BETRAY HINDUS SO HORRIBLY IN SUCH AN ULTIMATE PLACE OF WORSHIP??? WHAT IS THE PUNISHMENT GIVEN BY HINDUS?
@anuradhabuttey7363
@anuradhabuttey7363 Ай бұрын
Kalthi oils ni ghee band cheyali government chala kalthi lu unnayi food lo
@sss_sadulammavlogs
@sss_sadulammavlogs Ай бұрын
Asthagfirullah🤯 ఈ జగన్ గాడికి పావురాల గుట్టనే ఖాయం.సర్ మేము కువైట్ కి వచ్చే ముందు(2022)లో తిరుమల వెళ్లి దర్శనం చేసుకొని వచ్చాము. మరీ ఇంత ధారుణమా...😡 మొదటిసారి(2015) లో తిరుమల వెళ్లినప్పుడు కాళ్లకు చొప్పులు కూడా వేసుకోకుండా ఇంటి దగ్గరే వదిలేసి ఉట్టి కాళ్లతో వెళ్లాము అంత గౌరవం శ్రీవారంటే మాకు.రెండవ సారి 2022 లో వెళ్ళము,మాకు తిరుమల ప్రసాదం అంటే చాలా ఇష్టం.అలాంటిది మా చేత హరామ్ తినిపించారా.చాలా తప్పు,నాకు చాలా బాధగా ఉంది .ఇలాంటివాళ్ళను ఏమి చేసిన పాపం రాదు😢
@Mohammad-k4s4b
@Mohammad-k4s4b Ай бұрын
ఇవన్నీ బిజెపి వారు ఆడించే డ్రామాలు.
@musicaloneness
@musicaloneness Ай бұрын
Mari ivanni telisinappudu yendukinka deeniki sambandhina vaallani arrest cheyyatledu
@Raziya9589
@Raziya9589 Ай бұрын
Andhuke party kuda lekunda poindhi.... Chi vilu asalu manshulena... Thu...
@bonthutarun5858
@bonthutarun5858 Ай бұрын
Aaropanalu cheyyadam kaadhu sir, endhukante avi ee roju gurthuntaayi repu marchipothaam. Cbn vaaru cheppindhi nijame aithe daaniki pakka prooves unte urgent gaa action theeeukomanandi. Endhukante mandhi ekkuvaithe majjiga paluchabaduthundhi media ekkuvaithe nijam palachabaduthundhi
@lakshmisiri6625
@lakshmisiri6625 Ай бұрын
Hinduvala manobavalu hurt chesinadhuku case vayalli sirr
@universaltalks2844
@universaltalks2844 Ай бұрын
అన్న లెబనన్ లో జరిగే వాకి టకీలు పేజర్లు పేలడం మీద మీ వీడియో కోసం వెయిటింగ్ technology ni ఆయుధం గా వాడుకుంటున్నారు ఫోన్స్ పేజర్స్ వాకి టాకీ లు
@devabhaktuninarasimharao7047
@devabhaktuninarasimharao7047 Ай бұрын
Very well said sir🎉
@umaaluri5603
@umaaluri5603 Ай бұрын
తప్పేం లేదు. ఆల్రెడీ ముస్లింల ఉమ్మి రొట్టెలు ఉచ్చ జ్యూస్లు తాగి వున్నా అనుభవం వుంది కనుక జంతువుల కొవ్వుతో చేసిన ప్రసాధం ఏమీ ఘోరం కాదు
@raajk3851
@raajk3851 Ай бұрын
Who is ruling now??? Already 3months in Govt...Whn was it tested? Why no arrests of suppliers?? Regular checking reports r there, make rhm official frm past yrs..
@nagendrabasabattini2586
@nagendrabasabattini2586 Ай бұрын
ఎన్ని అరాచకాలు బయటికి వచ్చిన జగన్ ను ఎమీ చేయలేని స్థితిలో చంద్రబాబు నాయుడు వున్నాడు ఎందుకు గెలిపించి నామో అర్థం కాలేదు
@DKD183
@DKD183 Ай бұрын
opika pattandi...manam gelipinchukunnadi rastraanni baaguchesukovadaniki kada first
@kjhfg-fv6ub
@kjhfg-fv6ub Ай бұрын
Arachakalu bayataki Ela vachayi CBN TTD eo ni marchi enquiry cheyistene kada manaki ee vishyam telisindi prathidaniki kontha time padutundi lanchalu marigina vyavastha lu unnappudu inkochem ekkuva samayam padutundi annitini sari cheyali kada
@nagasulochana4364
@nagasulochana4364 Ай бұрын
Antey లోపల ప్రసాదాలు తయారు చేసే వాళ్ళు అమ్ముడు పోయారా, వాళ్ళలో ఒక్కడు కూడా నీతి మంతులు లేరా ?
@NAGALAKSHMIKASUKURTHI-us9hv
@NAGALAKSHMIKASUKURTHI-us9hv Ай бұрын
E papam chisena vadini inca saport chisthy valu kuda potharu no doubt, chi I hate ycp.
@Dharmadvajam
@Dharmadvajam Ай бұрын
Akhariki bhagavantudu prasadamu kooda kalteeye Anta nenu Anukunnatte nijamayindi👿
@Ramesh-kumar79
@Ramesh-kumar79 Ай бұрын
TTD vallu own gaa Vela govulanu posana cheyavocchu, they have huge money, can collaborate near villages , ippdu India lo ,no good amount of cows, idi anta hinduvula tappu no one focusing on goseva, ippdu aavu ghee dorakadam durlabamu, no one is following Pure Sanata darma, myself I am glad to have 13 cows and calf at my farm , I am doing only as an Hindu not expecting any income from my cows even though , I am happy to serve, all the things in my farm are natural, including all facilities for my cows, I will spend 20% of my income for it every month.
@user-qh7td5nl1v
@user-qh7td5nl1v Ай бұрын
Sir Akkada hindhuvulu panichesthunte, vaariki bhadhyatha vuntundi pavithrathanu kapadalani. Anya mathasthulaku apanammakam vuntundi. Bhayam vundadu. Vallu vyathirekamga pani chestharu. Inka ennallu ruddutharu secularism. Anya mathasthulaku akkada adhikaram, vudyogam, vyaparam cheyanivvakudadhu.kadupu mandipothundi. Memu pure vegetarians. Kallallo neellu vasthundi.
@Krishna-ls4tl
@Krishna-ls4tl Ай бұрын
Healthy food annamaata ..😂😂😂
@ushas361
@ushas361 Ай бұрын
ఛీ ఛీ ఛీ వీళ్ళు అసలు మనుషులా? డబ్బు కోసం ఏమైనా చేస్తారా? ఎంతకైనా తెగిస్తారా? దేమున్ని కూడా మోసం చేస్తారా? నాశనమైపోతారు.
@ramanabudumuru1678
@ramanabudumuru1678 Ай бұрын
Jalaganna.abimanulu.idi.Nijama.kada...Telusukoni..marandi.💯💯💯💯💯
@SubhaVenkat-u5w
@SubhaVenkat-u5w Ай бұрын
U r always talking against ycp
@CATALYSTSP
@CATALYSTSP Ай бұрын
Okka abaddam unna video chupandi, YCP thappu chesthe daaniki nenem cheyyali
@lebakulashobha4316
@lebakulashobha4316 Ай бұрын
ఇంత దారుణమా sir, దేవుడితో కూడా ఆటలా
@Cosmos-Expanding
@Cosmos-Expanding Ай бұрын
Aa suopliers company name and persons who runs that company should be made public
@kailashsake5013
@kailashsake5013 Ай бұрын
NO political party prathi hindhuvu melukondi ituvanti vedavalanu support cheyakandi pl
@ArunaSaravanan-dy3xs
@ArunaSaravanan-dy3xs Ай бұрын
July lo e government vundi. Apppudu yem chesaru mana CM babu garu. Ippati varaku yenduku nadipincharu. CM gariki age ipoinadi kada by mistake I vuntadi mental health check up chepinchukomani suggest chayandi
@umasiva19
@umasiva19 Ай бұрын
Okappudu hand made laddus Ipudu machine made laddu anthe Theda. Mixy lo pachadiki roti pachadiki Theda untundi. Kaniyandi choodam devudunnadu. Okari meeda baroda challadaniki devudi images debbatheesthematam ysr paresthesia thaguluthundi andariki.
@Ap8025k
@Ap8025k Ай бұрын
Tirumala prathistha appatiki dheybba tinadhu dheysam lo e ghovula khovvu thayaaree ni gho vadhanu addukholeyni mana kendra vyavasthalu kendra prabhutvaalu prathisthaatmaka raajyanga vyavasthala teeru chuusi harshinchaali
@balanagireddypooli7681
@balanagireddypooli7681 Ай бұрын
ore EE reports July 24 dira. Patcha Batch ni Uritheyali ...😮
@SKY.GOLD.279
@SKY.GOLD.279 Ай бұрын
Avunu avuni jaggy teyali July vaste supplliers marchara july lo testschesaeu burra takkiva ….
@chandrakalas-zl5qr
@chandrakalas-zl5qr Ай бұрын
Ramaaaaa govindaa 😭
@sss_sadulammavlogs
@sss_sadulammavlogs Ай бұрын
Allah 🤲 thoba..thoba..ఆ ప్రసాదం మేము తినిటమే కాక మా బంధువులకు కూడా ఇచ్చాము ఆ పాపం మాకే కదా😥😥😥yaa allah maaf karde muje🤲
@vadla.neelakanteswari3834
@vadla.neelakanteswari3834 Ай бұрын
ఒక హిందువుగా ఎలా నమ్ముతున్నావు.CBN గారికి మతి పోయింది రాష్ట్రంలో ఉన్న దరిద్రం,చాలక ఇంకా పనికిమాలిన పుట్టిస్తున్నారు.వార్తలను తప్పుడారిలో ప్రచారం చేయడం నీకే సొంతం.మొన్న వయల్పడులో ఏదో జరిగితే govt స్కూల్ ను అన్నావు,నిన్న ప్రైవేటు eng college lo విషయాన్ని సున్నితంగా కాలేజీ ను తప్పించావు.నిన్న జానిని తప్పింఛావు అమ్మాయిని తప్పిదాన్ని చూపించావు.ఇన్నీ కలలు ఎక్కడినుండి వస్తాయి.ధైర్యం ఉంటే నేను ఒక రాజకీయ పార్టీ కార్యకర్త లేక నాయకుడు అని చెప్పు. జర్నలిస్టు పేరుతో నిన్ను నమ్మి సబ్క్రైబ్ చేసుకున్నవారిని తప్పుదారి పట్టిస్తే రేపు నీ బిడ్డలు కూడా తప్పుదారిలో నడుస్తారు
这是自救的好办法 #路飞#海贼王
00:43
路飞与唐舞桐
Рет қаралды 123 МЛН
PIZZA or CHICKEN // Left or Right Challenge
00:18
Hungry FAM
Рет қаралды 14 МЛН
Disrespect or Respect 💔❤️
00:27
Thiago Productions
Рет қаралды 36 МЛН
Trapped by the Machine, Saved by Kind Strangers! #shorts
00:21
Fabiosa Best Lifehacks
Рет қаралды 36 МЛН
这是自救的好办法 #路飞#海贼王
00:43
路飞与唐舞桐
Рет қаралды 123 МЛН