మన పూర్వీకులు మన ధర్మాన్ని కాపాడటానికి వారు చేసిన త్యాగాలు దుర్భర కష్టాలు వింటుంటే కన్నీరు ఆగటంలేదు 😭😭. వారి త్యాగాలు కారణం గానే ఈ రోజుకి సనాతనధర్మం బ్రతికి వుంది, ఆ పుణ్యాత్ములు పాదములు త్రాకిన ధూళి రేనువులుకి సాష్టాంగ నమస్కారములు🙏🙏🙏వారి వాళ్ళనే నేను ఈ రోజు హిందువు ని అయ్యివున్నాను, శ్రీ వేంకేశ్వరస్వామి పూజ చేచుకో గలుగుతు న్నాను, వారే లేకపోతే మా తాత ముత్తతలు నీ కూడా పాసాండు లుగా మర్చేచేవారు.. Thank you so much sir for sharing this hidden history of our ancestors who sacrificed their life and fought their best to defend atrocities against our dharma from the cruel invaders.🙏🙏
@AnveshiChannel Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.
@srivariveedhi8621 Жыл бұрын
సత్యం చెప్పారు.. నాది అదే భావం
@AnveshiChannel Жыл бұрын
@@srivariveedhi8621 ధన్యవాదాలు.
@ravindrababud Жыл бұрын
Anveshi you are true to your name and spirit . Thank you.
@Ramakrishna.N Жыл бұрын
కళ్ల వెంపటి నీరు రాలేదు అంటే వాడు తెలుగు వాడు అయి ఉండడు
@ravindrababud Жыл бұрын
Nallakalva Seethapati and Dr. Rajani Kumari hats off to you. Thank you.
@AnveshiChannel Жыл бұрын
Thank you sir.
@GurappaChemalamudi7 ай бұрын
అన్నమయ్య కాలంలో..స్వామివారి ప్రసాదాలు ఎలా ఉండేవో ,అన్నమయ్యయే స్వయంగా రెండు కీర్తననల్లో వివరించారు...❤❤ "ఆరగింపవో మా యప్పా యివె పేరిన నేతులు పెరుగు లును.. ఒడికపు కూరలు ఒలుచు పప్పులును ఒడియాలపు రాజాన్నమ్ములు బడిబడి కనకపు పళ్ళెరములతో కడు వేడుక నీకు వేంకట రమణా !" "ఇందిర వడ్డించ యింపుగను చిందక యిట్టే భుజించవో నా స్వామి. అక్కాళ పాశాలు అప్పాలు వడలు పెక్కైన సయిదంపు పేణులును చక్కెర రాసులు సద్యోఘృతములును క్రిక్కిరియ ఆరగింపవో నా స్వామి "...అన్నమయ్య. ఇక తిరుమల కొండ మీదనే దైవ సన్నిధిలో క్షమించరాని తప్పులు చేసే వారిని స్వామి తప్పక ఏదో రూపంలో శిక్షిస్తారు.. ఈ విషయంలో అన్నమయ్య ఏమి చెప్పారో చూడండి... పాపాలుచేసి మరచి బ్రతుకు చున్నాడ గాని వైపుగ చిత్రగుప్తుడు వ్రాయుటెరుగ ఏపున శ్రీ వేంకటేశు నెక్కడో వెదకే గాని నాపాలి దైవమని కాచుటెరక "..అని.. ఇక ఉద్యోగ ధర్మానుసారం విధులను సక్రమంగా నిర్వర్తించే పాలక మండలి సభ్యులు ఉద్యోగులకు,వేదపండితుల కు,వ్యాపార వర్గాలకు... అన్నమయ్య దివ్య సందేశ మేమంటే ... "త్రికరణ శుద్ధిగ చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును "..అని.. ధర్మో రక్షతి రక్షితః - యత్ర ధర్మో తత్ర జయః.❤❤❤❤❤❤
@prakashturlapati82155 ай бұрын
అద్భుతమైన వీడియో. రచన, వ్యాఖ్యానం అద్భుతం. వ్యాఖ్యాత వాయిస్ చాలా గంభీరంగా ఉంది. గ్రాఫిక్స్ ఊహించనంత అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి కంటెంట్ ప్రజెంట్ చేసినందుకు చాలా థాంక్స్.👌👏🙏
@AnveshiChannel5 ай бұрын
ధన్యవాదాలు.
@Kumar-vr4er Жыл бұрын
@రఘోత్తమరావు గారు! ఈ విషయాలను, భయంకరమైన చరిత్రను ఎంతో పరిశోధించి (ఆనాటి కవుల, రచయితల రచనలను చదివి) మాకు అందించారు. ధన్యవాదములు ,🙏 ఈ వీడియో ఆరంభంలో S Ramesan గారు వ్రాసిన పుస్త వివరాలు దయచేసి తెలుపగలరు.
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలండి. రమేశన్ గారి పుస్తకం "ది తిరుమల టెంపుల్" తితిదే వారి ప్రచురణల విభాగంలో లభిస్తుంది.
@ausastry4727 Жыл бұрын
The Tirumala Temple by Dr. N. Ramesan; Can be downloaded from Internet Archives
@ausastry4727 Жыл бұрын
History Of Tirupati As Gleaned From Kaifiyyats- S.V.University, M.Phil.
@anjuiict11 ай бұрын
Excellent research work
@AnveshiChannel11 ай бұрын
Thank you.
@sriv1556 Жыл бұрын
Thanks for bringing out hidden history , you are doing a great service to mankind Anveshi team . Keep it up. ❤❤lots of love.
@AnveshiChannel Жыл бұрын
Thank you.
@vizianagaravihari4114 Жыл бұрын
వీడియో అద్భుతంగా వుంది.❤
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలు.
@srinivask-qb1ve Жыл бұрын
U sung very good.
@AnveshiChannel Жыл бұрын
Poems were sung by Sri Jeedigunta Vijaya Saradhi garu (father of Twlugu film actor Varun Sandesh).
@a.kmetaldetector7937 Жыл бұрын
❤❤EEVE BRITISH MANAKU CHAPAKUNDA CHASARU👍NEJAM DAGADU.
Such books should be included in no detail sections . Even Simha Chalam faced such horrors
@AnveshiChannel Жыл бұрын
Thanks sir. Simhachalam episode has been covered: Telugu - kzbin.info/www/bejne/iaCunWqIiZeWmKc English - kzbin.info/www/bejne/hWXRi2WogJihaac
@NeeraSreeАй бұрын
Chala badhakaramina charitra praivaru telsukovali
@kundurthiramu Жыл бұрын
ఖాన్ గ్రెస్,కమ్మిలు కి ఇది చరిత్ర అని తెలిసికూడా మా భరతీయుల పాఠ్యపుస్తకాలు లోచేర్చ లేదు..ఏమి???
@mpramarao57 Жыл бұрын
రాము గారు మీరు ఎలా ఉహించి గలరు. వారికి తీసి పోని , Y . S .R., అంత బలత్కరాలను చేయ లేదు. కాని, గుడి ఆస్తుల ను అంతగా వాడేడు.. N T.R., ఇంకొక విధంగా
@తెలుసుకుందాంమనం Жыл бұрын
@@mpramarao57 ఆయన చెప్పిన విషయం చరిత్ర గురించి ... ఎలా దాడి చేశారో అని....ఆ విషయాలు చరిత్ర పుస్తకాల్లో చేర్చలేదు అని
@venkatkrishna3180 Жыл бұрын
@@mpramarao57 ntr emi chesaru
@rajeshltv Жыл бұрын
@@venkatkrishna3180 ntr Brahmins ki అన్యాయం చేసాడు,ఎన్టీఆర్ వల్లా వేల మంది బ్రాహ్మణుల రోడ్డు నా పడ్డారు.ntr brahmana drohi
@dilleswararaomenda2113 Жыл бұрын
అప్పుడు జరిగిన దానికోసం ఎందుకు ఇపుడు జరిగిన దానికోసం మీ మోడిస్ ఎందుకు మాట్లాడరు.
@vaiju7 Жыл бұрын
Thanks for sharing this. Is the copy of Venkatesa Vihara Satakamu available in print?
@AnveshiChannel Жыл бұрын
Thank you for the kind words Ma'm. Book is available in ebooks section of TTD's official website.
@venugopalakrishna3937 Жыл бұрын
Sir the history was not knows the truth. This is the best thing u done. Thank you
@AnveshiChannel Жыл бұрын
@@venugopalakrishna3937 Thank you sir.
@ausastry4727 Жыл бұрын
చాలా విలువైనసమాచారం. ఆధార గ్రంథాల పట్టిక కూడా వీడియోలో లేదా లింక్ ద్వారా జత చేస్తే ప్రామాణికంగా ఉంటుంది.
@AnveshiChannel Жыл бұрын
ఆధార గ్రంథాలు, వాటి రచయితల పేర్లు, ఆయా పుస్తకాల్లోని అంశాల స్క్రీన్ షాట్స్ ను చూపిస్తూ చెప్పాము కదండి! మీకు ప్రామాణికత లేదని ఎక్కడ అనిపించింది? మా అన్ని వీడియోలలోను ఆధారాలను వాటి మూలాలతో సహా చూపిస్తామే గానీ గ్రంథచౌర్యం చేసి చెప్పే అలవాటు లేదండి. వీలు చేసుకొని అన్ని వీడియోలను చూడండి. ధన్యవాదాలు.
@ausastry4727 Жыл бұрын
చూశానండీ ఇతర వీడియోల వలె కాకుండా సాధికారికంగా ఉంది. ఆషామాషీ వీడియో వలె అనిపించలేదు. అందువల్లనే ఈ ప్రతిస్పందన. ఉదా: 1. నల్లకాల్వ వరకవి సీతాపతి: లోకల్ రికార్డ్స్, వాల్యూం 36, పేజీ 16; GOML Madras, Meckenzie Mss.-M.344 @@AnveshiChannel
@AnveshiChannel Жыл бұрын
@@ausastry4727 ధన్యవాదాలండి.
@sivadharmam11 ай бұрын
నిజం ఈ. Muslims gaallu చాలా దోచుకున్నారు . దాని కంటే బ్రిటిష్ చాలా దోచుకున్నారు ఆలయ గ్రామాలు అన్ని లాక్కున్నారు dittam తగ్గించారు . ఒకప్పుడు 10 బ్రహ్మోత్సవాలు జరిగాయి తిరుమల లో కానీ ఆ బ్రిటిష్ కాలం లో 1 కు తగ్గించారు గోవింద రాజ స్వామి కు 2 జరిగేవి దాన్ని 1 కు తగ్గించారు
@ksnrajuksn53035 ай бұрын
ఎన్నో మంచి విషయాలు తెలియపరిచారు చాలా సంతోషం నేటి పరిస్థితి హిందువుల సంఖ్య ఆందోళనకరంగా ఉంది మరల అప్పటి కాలం మళ్లీ వస్తుందా హిందువులారా మేల్కొనండి నమో వెంకటేశాయ నమః
@anandaprasad4124 Жыл бұрын
This book i purchased brought studied
@bavikattanagaraju38755 ай бұрын
ఇలాంటి వి వెలుగు లోకి తెచ్చి పుణ్యం మూట కట్టుకోండి
Great video on Abul Hasan Tanisha of Golconda and his attack on Tirupat and looting its treasures and followed by Genocide. But secular Historians white wash history and present him as Noble King and treated Hindus on par with his nobles and shown lot of Tolerance and kind to natives and thier Temples.
@manojmuni3058 Жыл бұрын
🙏
@swarnalatha3376 Жыл бұрын
Mana. Hinduvulanu mana sanathana dharmanni anachi thokki sarvanasanam gavinchi thandavamadaru thurakalu veellu bhadushalu vare varenay chamukonnavenasakarulu inka manaleni manam kapadukoni world ku darechupam dayva sakthi.....bhakthi ne.
@astaj15018 ай бұрын
Teliyani history cheppi janalni Confuse chestharu
@AnveshiChannel8 ай бұрын
ఎవరు ఎవరిని చేస్తున్నారు?
@kusumakumari5121 Жыл бұрын
1.52 - stolen 50 thousand [now equal - unlimited rupees] money & now AP govt peddaalu kuudaa - same same doing
@Krishna-ng4fz Жыл бұрын
Khan gress & communist vallu hainduvulanu napunsakulaga chesaru.
@ramakrishnajaldu90775 ай бұрын
😓😓😓🙏🙏🙏
@MaddllaSuribabu5 ай бұрын
Ok Suppur. Ys.msb
@chiranjeevigargeya354 Жыл бұрын
E roju ante
@rammohanreddy905 Жыл бұрын
Try to analyse the main drawbacks happened in olden days,mainly the Brahmans could solve.Why they aren't unite the people of Hindu community against Turakas.
@kmrsong Жыл бұрын
They have no Shatrubodh and could not study thier oppressors beliefs and books , they were thinking all peoples including thier tormentors are same and thier God is same as thiers.
@MahaLakshmi-ii4or5 ай бұрын
😢
@Krishna-ng4fz Жыл бұрын
Appudaina eppudaina Kuran DNA maraledhu
@nagbabu5474 Жыл бұрын
Big fake...1900s lo tirumala hundi aadayam was in 1000rs perday...big joke ur telling
@raghothama Жыл бұрын
I am not sure how much history you have read but from your comment it appears that you haven't read much. Before British ruled India, Tirumala temple was enjoying lordship over hundreds of villages whose yields were running into several thousand Panams (the then currency). Apart from this annual revenue accrued from the temple owned villages, it was receiving monetary endowments from the kings, queens, noblemen, merchants, mathadhipatis & citizens as well. Again these amounts were running into several thousands of Panams per year. See this video kzbin.info/www/bejne/oqe7e5dpoqeGebcsi=jLdXljjRwWNcfQfK to learn that one Sanyasi deposited 14,000 Narpanams i.e. gold coins in temple treasury as an endowment. Each Narpanam had a weight of 3 gms minimum. Now you calculate the monetary value such a huge donation could value today. And mind you, this information is based on the stone inscriptions put up in Tirumala & Tirupati Govindaraja temple. Likewise there are 100s of inscriptions that tell how rich the temples were before British took over the administration and subsequently took away the lands & villages donated to them by the erstwhile rulers. Now, tell me who is making jokes & who is faking?
@nagbabu5474 Жыл бұрын
@@raghothama In 1700s can u eastimate how much is 2laks...it will be 2 lak crores...dont tell lies to attract youtube viewd..
@raghothama Жыл бұрын
@@nagbabu5474 Read "The Tirumala Temple" by Dr. N. Ramesan, an IAS officer who also was the Chairman of the TTD Board in late 70s. There are chapters written about the 'Currency, Banking, Irrigation, Taxation, Food offerings & other Economic Conditions of Tirumala temple" during Vijayanagara period, post-Vijayanagara, during Carnatic Wars and also under the management of East India Company. These chapters will tell you the facts which are the basis for this video. For your ready reference, I quote from the book (as I can't attach the screenshot here): "the first Nawabs of Arcot settled the revenue of Tirupati by farming it out to persons specifically appointed[...]who had to pay a part of the revenues collected yearly [...] revenues assessed in pagodas from lands etc., and the other sums collected from the contributions of pilgrims [...]. This would make a total demand of nearly two and half lakh of rupees annually." [Page No. 437) Read the entire book and the chapters that I have mentioned, and you will know the facts.
@sivadharmam11 ай бұрын
@@nagbabu5474 ఒక ఎకరా కు ఎంత ఆదాయం. వచ్చేది అని తెలుసా నీకు , ఒకప్పుడు ఎన్ని రామానుజ కోటాలు ఉండేవి తెలుసుకుంటే మంచిది . ఆదాయం ఎలా వచ్చేది , దేవస్థాన ప్రచారకులు కు ఎంత ధనం ఇచ్చి పంపేవారు అని తెలుసుకో అంటే దేశం లో 2 లక్షలు కూడా సంవత్సరానికి సంపాదన చేయలేదు అని మీ భావన నా
@TheSuren55511 ай бұрын
Dont speak from the top of your hat, if you have justification through records please present it on the tube or refer the document versus, dont brush away things its so low of you better be silent on this... We are saying great about our temples.. No one should say it false.. Or lies.@@nagbabu5474
@balajianamalagundam93945 ай бұрын
😂😂😂😂😂
@indirammagara1467 Жыл бұрын
మాటలలో చెప్ప చు కదయ్య ఈపదయాల రూపంలో ఎందుకయ్య 👆🇮🇳👎🏿👎🏿👎🏿✋🐘👍
@AnveshiChannel Жыл бұрын
ఆ కాలంలో పద్యాల రూపంలో భావాలను పంచుకోవడం జరిగేది.
@sriv1556 Жыл бұрын
Meeku emi problem Indiramma garu ? Bhasha ardham kaadha ?
అన్నమయ్య కాలంలో..స్వామివారి ప్రసాదాలు ఎలా ఉండేవో ,అన్నమయ్యయే స్వయంగా రెండు కీర్తననల్లో వివరించారు...❤❤ "ఆరగింపవో మా యప్పా యివె పేరిన నేతులు పెరుగు లును.. ఒడికపు కూరలు ఒలుచు పప్పులును ఒడియాలపు రాజాన్నమ్ములు బడిబడి కనకపు పళ్ళెరములతో కడు వేడుక నీకు వేంకట రమణా !" "ఇందిర వడ్డించ యింపుగను చిందక యిట్టే భుజించవో నా స్వామి. అక్కాళ పాశాలు అప్పాలు వడలు పెక్కైన సయిదంపు పేణులును చక్కెర రాసులు సద్యోఘృతములును క్రిక్కిరియ ఆరగింపవో నా స్వామి "...అన్నమయ్య. ఇక తిరుమల కొండ మీదనే దైవ సన్నిధిలో క్షమించరాని తప్పులు చేసే వారిని స్వామి తప్పక ఏదో రూపంలో శిక్షిస్తారు.. ఈ విషయంలో అన్నమయ్య ఏమి చెప్పారో చూడండి... పాపాలుచేసి మరచి బ్రతుకు చున్నాడ గాని వైపుగ చిత్రగుప్తుడు వ్రాయుటెరుగ ఏపున శ్రీ వేంకటేశు నెక్కడో వెదకే గాని నాపాలి దైవమని కాచుటెరక "..అని.. ఇక ఉద్యోగ ధర్మానుసారం విధులను సక్రమంగా నిర్వర్తించే పాలక మండలి సభ్యులు ఉద్యోగులకు,వేదపండితుల కు,వ్యాపార వర్గాలకు... అన్నమయ్య దివ్య సందేశ మేమంటే ... "త్రికరణ శుద్ధిగ చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును "..అని.. ధర్మో రక్షతి రక్షితః - యత్ర ధర్మో తత్ర జయః.❤❤❤
@UdayKumar-hg7rx5 ай бұрын
You are spreading history or hatred ! ! History is just history don’t twist it for your biased
@AnveshiChannel5 ай бұрын
We go by the primary sources and present the facts even if they are inconvenient to some.
@UdayKumar-hg7rx5 ай бұрын
@@AnveshiChannel its not what you research, its what you say. Better to say khilji and his people did this, bahumanis did that etc. You generalize by saying muslims did this, that. This choose words creat hatred in people
@AnveshiChannel5 ай бұрын
@@UdayKumar-hg7rx We use the same words that are in the primary sources. We don't put our words into the mouths of the writers of the primary sources. We have mentioned the names of the Marathas and British too, even that would tantamount to hatred? Don't stand on an imaginative high pedestal and preach others when you fail to comprehend what you have heard & seen.
@UdayKumar-hg7rx5 ай бұрын
@@AnveshiChannel you call British & Marathas but not Christians & Hindus. That makes the difference you never understood
@AnveshiChannel5 ай бұрын
@@UdayKumar-hg7rx Marathas called themselves as Marathas, British as British. And Muslims called themselves as Muslims. So did every historian worth their salt in their books. Is this that difficult for you to comprehend? By the way, you are more concerned about the word "Muslim" than the plight of poor Hindus of that period. That word is making you to cry rivers than those thousands of Hindus who lost their lives for no fault of them. This part of yours is far better understandable now.