తిరుమల వెంకన్న సన్నిధిలో భక్తుల విల విల..! | Huge Devotees Rush At Tirumala Tirupati Temple | 10TV

  Рет қаралды 173,056

10TV News Telugu

10TV News Telugu

2 жыл бұрын

తిరుమల వెంకన్న సన్నిధిలో భక్తుల విల విల..! | Huge Devotees Rush At Tirumala Tirupati Temple | 10TV News
#TirumalaTirupati #Tirupati #TTD
►Watch LIVE: bit.ly/37wRilG
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3nr1hAh
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV KZbin Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv
#10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

Пікірлер: 255
@jagapathy2006
@jagapathy2006 2 жыл бұрын
మంచి వాడి మౌనం - చెదపడుతున్న దేశం. అందరం ఈ నిర్భాగ్య దేశంలో... నిస్సారముగా జీవనం....
@MUBBK
@MUBBK 2 жыл бұрын
Nuvve manchivadiva ?
@hyd36
@hyd36 2 жыл бұрын
Correct sirji. Corrupted system and rulers
@bachulakshminarayanalakshm2558
@bachulakshminarayanalakshm2558 2 жыл бұрын
వేంకటేశ్వర స్వామి వారి విషయంలో జోక్యం చేసుకున్న వారు గతంలో ఓక ఆయన వేయి కాళ్ల మండపం తొలగించి నందుకు మూల్యం చెల్లించుకోన్నాడు మరి ఓక ఆయన ఏడు కొండలను రెండు చేస్తున్నాను అని చెప్పిన ఆయన పావురల గుట్ట లో కన పడకుండా పోయిండు ఇప్పుడు ఇయన గారి ప్రభుత్వం చేస్తున్న పనులకు వేంకటేశ్వర స్వామి ఏమి చూస్తూ ఊరుకోడు. ఓం నమో వేంకటేశయ నామ
@sureshkrishna827
@sureshkrishna827 2 жыл бұрын
Nijam chepparandi
@sivakondeti19
@sivakondeti19 2 жыл бұрын
Yes. Nijam chepparu..
@geethikpavanvemavarapu5008
@geethikpavanvemavarapu5008 2 жыл бұрын
S venkteswara swamy plz save ap
@puttusideas449
@puttusideas449 2 жыл бұрын
Vinashakalam dagariki vachindi
@kattarhindu5579
@kattarhindu5579 2 жыл бұрын
Carrect ga chaparu anna
@111saibaba
@111saibaba 2 жыл бұрын
ఇదివరలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి రాలేదు . వేల మందిని రోజు పద్దతి గా దర్శనం చేయించే TTD ని ఆదర్శం గా చెప్పు కునే వారం. .అడ్మినిస్ట్రేషన్ , ప్లానింగ్ లొ లోపం అనే అనిపిస్తోంది .
@sridevikulkarni1549
@sridevikulkarni1549 2 жыл бұрын
ఇలా ఎప్పుడూ జరగలేదు ఇంత నిర్లక్ష్యం ఎలా ఎందుకు జరిగింది అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది ఈ సారి మొదటి సారి కాదు గదా లక్ష మంది రావడం భక్తులు తిరుపతి రావాలంటే భయపడే లాగా ఉంది నాకే భయం వేస్తుంది వెంకట రమణా భక్తులకు పరీక్ష పెడుతున్నవా స్వామి నీ పిల్లల్ని నువ్వు కాపాడుకో ఏడుపు వస్తుంది తిరుపతి నాకుపుట్టిల్లు ఎన్ని సార్లు పెద్దపెద్ద ఆపదల నుండి కాపాడావు మరి ఇంత మందికి ఎందుకు కష్టం అవుతుంది శ్రీవారి సేవ భక్తులు గూడా కనిపించడం లేదు గుడికే పరిమితమా కాపాడు స్వామి కాపాడు శరణు శరణు అలివేలు మంగా పతి 🙏🙏 గోవిందా గోవింద 🙏🙏😭😭
@kpram5281
@kpram5281 2 жыл бұрын
ఆంక్షలు ఎత్తివేశారు కనుక ఒకే సారి అంతమంధి వచ్చారు .
@hari7priya
@hari7priya 2 жыл бұрын
Manaki jawaabulu telisina anni prasnale vestu undaalsi vastundi. Jagan and government controlled TTD board kaavaalane chestunna pani idi. Hinduvulu malli Tirumala raakunda bhayapettataaniki chestunna bheekara cheryalu ivi. Jagan naasanam modalayyindi.
@HARISH2153
@HARISH2153 2 жыл бұрын
@@kpram5281 ప్రభుత్వనికి ఆమాత్రం అవగాహన ఉండదా? ఇంతకంటె ఎక్కువగా బ్రహ్మోత్సవాలు సమయంలో, వైకుంట ఎకాదసి సందర్బంగా వస్తారు వేసవిలో చలువ పందిరి వేయాలి కదా రద్దీతో సంబంధం లేకుండా తిరుమలకు అనుమతి ఇస్తే స్వామి వారి దర్శనం కోసం కాకపోయినా తలనీలలు ఇచ్చి అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి వెళ్లే వాళ్లు, బంగారు గోపురం దర్శనం చేసుకుని వెళ్లే వాళ్లు చాలా మంది ఉంటారు
@sriharirao123
@sriharirao123 2 жыл бұрын
Anta jagan maya
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 2 жыл бұрын
Votesedapudu alochinchali, yevarini yennukovalo. Chaduvu ledu anubhavamu ledu, nijayathi ledu nibadhatha asale pujyam. Yilanti vallaku tamakanna vo mettu takkuva valle dorukutharu. Verasi bhakthulu naligi potharu. Yidantha Tirumalanu apradishta cheyadaniki yathnamemo anipisthundi. Tirumala Tirumalalo anni board lu Hindi lo kuda unte uttaradi bhakthulu santhoshistharu. Yika naina TTD tagina yilanti ghatanalu punaravrutham kakunda chudali.
@hari7priya
@hari7priya 2 жыл бұрын
Thank you 10TV for all your effort
@sachivalayamcmpalli5219
@sachivalayamcmpalli5219 2 жыл бұрын
ప్రజలను ఇబ్బందులు పెట్టి తిరుమల కు రాకుండా చేయాలి అని చూస్తున్నారు
@jayanthgamingff4394
@jayanthgamingff4394 2 жыл бұрын
Yes
@geethikpavanvemavarapu5008
@geethikpavanvemavarapu5008 2 жыл бұрын
S
@shankarramappa2898
@shankarramappa2898 2 жыл бұрын
Sssss
@shankarramappa2898
@shankarramappa2898 2 жыл бұрын
Atluntadi Jagan Anabadey Crstion CM thoti. హిందూ దర్మాన్ని నాశనం చెయ్యాలని ఈ దుర్మార్గులు నిర్లక్ష్యం. అన్య దర్మపు ముఖ్య మంత్రి ఉంటే ఇంకెలా ఉంటది. మూర్ఖ హిందువలు,
@srinuveluchoori9552
@srinuveluchoori9552 2 жыл бұрын
Yes
@SuperKumar1982
@SuperKumar1982 2 жыл бұрын
ముగ్గురికి హితుడవై వేలమంది భక్తులకు ఇక్కట్లు గల్గించి అహితుడవైనావు గదా గోవింద.చరిత్రలోఈమచ్చనిలచిపోతుంది. తిరుమల అంటేనే భయోత్పాతమై భక్తులకు వేదన గాయైనది.భక్తవశ్యుడవన్నందుకు ఇదేనా నీవిచ్చే బహుమానం.కరుణ వినా కఠిన శిలవైనావే. నిత్య యోగ దర్శనుడ దైవ జ్ఞాని
@reddysrinu4554
@reddysrinu4554 2 жыл бұрын
బైబిలు పక్కన పెట్టుకుని ప్రమాణ స్వీకారం చేసినోడు తిరుపతి దర్శనానికి సౌకర్యాలు ఎలా కల్పిస్తాడు అనుకున్నారు అంతా మన భ్రమ మన దౌర్భాగ్యం
@hyderabad652
@hyderabad652 2 жыл бұрын
God in our heart only If you pray from any where
@mallareddypadamatimallared9856
@mallareddypadamatimallared9856 2 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ నమహా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
వేద జ్ఞానం లేదు విద్య జ్ఞానం విజ్ఞానం లేని మూర్ఖులు😡😡😡
@SVS609
@SVS609 2 жыл бұрын
Kudire pani kadu. Oka kotha movies ke public anthala vunte Tirumala ki public ela vuntado ardam chesko. Tirumala meekante highly educated vallatho IAS lanti vallatho work chestundi
@SVS609
@SVS609 2 жыл бұрын
Konchrm alochinchu, public all of sudden ga intha mandi vaste entha ani chestaru evarina. Prathidi Govt cheyalante
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
@@SVS609 వీవీఐపీ లు ఎక్కువైతే బీద భక్తులు ఇబ్బంది భయంకరమైన,,ఏడుకొండలవాడే ప్రపంచంలో మొదటి ఐశ్వర్యవంతుడైన స్వామి,ఏమౌతోంది ధనమంతా,4రోజులనుంచీ షెల్టర్ నీళ్ళు ఆహారం లేక భయంకరమైన ఎండలు,ఎప్పుడూ ఇలా జరగలేదు, వీవీఐపీ లకు లేని కరోనా బీద భక్తులకు ఉంటుందా,వారికే వ్యాధి నిరోధక శక్తి ఎక్కవుంటుంది,వెంఠనే ఉచితదర్శనాలు ఆపకుండా ప్రారంభించాలి,బీద భక్తులు అంటే ఎవరూ, స్వామి వారి కన్నబిడ్డలు,బీదవారిలోనే నేనుంటాను,అందుకే నిరు పేదలే ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో ఉంటారు,వారంతా నావారే,నాకు ఎంతో ఇష్టమైన వారు అని పరమేశ్వరుడే చెప్తారు,మునుపెన్నడూ తిరుమలలో ఇలా జరుగలేదు,ప్రజలంతా గమనిస్తున్నారు,ఛానెల్ లో రాకపోతే వీళ్ళ పరిస్తితి ఏమిటి శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🙏🙏🙏😭😭😭😭🙏🙏🙏🙏
@tangudugopal6736
@tangudugopal6736 2 жыл бұрын
You are correct!!!!.
@SVS609
@SVS609 2 жыл бұрын
@@bhaveshreddy3206 correct ye Anna I can Understand u r thoughts n feelings. But mana india lo dabbuna vallaki oka treatment n pedalaku oka treatment. But manam kuda telsovalsindi okati. it happened without TTD knowledge n enexpected crowd.. Idi only india lone avtadi. If u take Makka akada kuda lakhs lo public vachina emi lolli vundadu. Akada vallu temporary shed lo kuda vuntar. But manaki TTD Manchi Accomdation facilities istundi. Okasari jarigina mistakes ki plz don't blame TTD. Vastavaniki Anni saukaryalu vunanndu public kuda ekuva vastundi kada. If u take Srisailam akada inka facilities complete ga levu so crowd Takuva. It doesn't mean am not suspecting n criticizing any one's Belief n trust. Naa uddesham ye Temple mahimanu takuva cheyalani kadu. Tirupati vache tapude mind lo fix ayi ravali darshanam ki 4 to 5 hrs ani. Coz crowd ekuva. Evaremi cheyaleru
@RaviTeja-nx1sc
@RaviTeja-nx1sc 2 жыл бұрын
ఆ వెంకటేశ్వరస్వామి కూడా ఏమీ చేయలేక పోయాడు కదా...🙏🙏🙏🙏🙏🙏
@padmajavanikollipara6092
@padmajavanikollipara6092 2 жыл бұрын
ఒక క్రిస్టియన్ నీ చైర్మన్ గా పెడితే ఇలాగే ఉంటుంది మరి
@balrajukummari3405
@balrajukummari3405 2 жыл бұрын
ThanQ 10TV
@sandeepkumaryanamadala8667
@sandeepkumaryanamadala8667 2 жыл бұрын
Thank you 10 tv great work
@vijayakondapally7007
@vijayakondapally7007 2 жыл бұрын
Please keep JEO and EO for four hours in that q....they will come to know.
@hari7priya
@hari7priya 2 жыл бұрын
Nenaite vaallani 30 days pedataanu
@manjulamakam7582
@manjulamakam7582 2 жыл бұрын
@@hari7priya PLEASE INTRODUCE OLD TYPE Q TOKEN SYSTEM NO STAMPED IF ANY UN TOWARDS HAPPEND JAGAN REDDY JI WILL FACE OF TDP AND DEVOTEES 🌹🌹🌹🌹😆🌹❤🌹🌹
@nelaturapurna4214
@nelaturapurna4214 2 жыл бұрын
well said including yv subbareddy too. Stupids.
@mokampaguluddi2402
@mokampaguluddi2402 2 жыл бұрын
Om Namo Venkatesaya Tq 10TV
@Kirantech_
@Kirantech_ 2 жыл бұрын
In tirumala heavy temp. But they don't place cool pint on tirumala mada streets .. Me and my friends suffering that temp effect
@jyothib3860
@jyothib3860 2 жыл бұрын
Pray from home,and save money.
@mmmhhh5090
@mmmhhh5090 2 жыл бұрын
Govinda Govinda 🌷 🙏🙏 Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Govinda
@vivekpasalapudi5612
@vivekpasalapudi5612 2 жыл бұрын
10 tv super
@neelachandrashekar7624
@neelachandrashekar7624 2 жыл бұрын
Tugulak palana
@raveendrareddy5150
@raveendrareddy5150 2 жыл бұрын
That is ap chief minister
@srinuveluchoori9552
@srinuveluchoori9552 2 жыл бұрын
10 tv👌👌👌
@cherryt6853
@cherryt6853 2 жыл бұрын
My opinion.... Only online quota is the best option for darshan. Now a days every one have the cell phone and internet. Sarva darsan quota must be in online. This is not a fault of administration. Pilgrims have some sense.... Every day TTD channel telecasting the note heavy rush at tirumala. Also after 2years, Covid restrictions are fully lifted. This is common for first 2months to control the rush. Every one knows what was happend at Rajahmundry godavari pushkaralu. No govt, administration can't control this type of activities. Only devotees can understand and postpone their plan. 🙏 Om namo venkatesaya.
@kannekantimahesh5261
@kannekantimahesh5261 2 жыл бұрын
Yedhavala ki Padhavulu vastea ilage Vuntundi
@durkikarnagender9379
@durkikarnagender9379 2 жыл бұрын
First time seeing this kind of situation in ttd🙏
@hari7priya
@hari7priya 2 жыл бұрын
TTD is completely a Christian state government body. It’s the play of Jagan’s State government
@soldiersrock7325
@soldiersrock7325 2 жыл бұрын
You are absolutely correct, i personally feel jagan should not win next elections in that way our temples and people will be saved
@padmac7166
@padmac7166 2 жыл бұрын
ఈ ఎండాకాలంవెళ్లడం అంత అవసరమా హాయ్ గా ఇంట్లో కూర్చోవచ్చు కదా భక్తి ఎక్కువ అయితే ఇలాగే ఉంటుంది
@dvrmathseclass1464
@dvrmathseclass1464 2 жыл бұрын
Mundu ttd chairman ni marchali,ttd ki independent status ivvali,completely handover to IAS officer,even if CM also going to Tirumala means he should be treated like normal person only
@dhanareddy8451
@dhanareddy8451 2 жыл бұрын
ఉత్తరాది నుంచి బోడి గుండు తో కార్యనిర్వహణ అధికారి ఉండేవాడు ఆయన చేసినట్లు ఎవరు చేయలేదు ఆయన్ని ఎందుకు తొలగించారు
@user-yg2sh5ey5q
@user-yg2sh5ey5q 2 жыл бұрын
Swamy rakshinchu thandri 🙏😢
@prasad3047
@prasad3047 2 жыл бұрын
Yesu reddy mahima
@kondaraju5490
@kondaraju5490 2 жыл бұрын
Tq 10tv
@esaesapathi7865
@esaesapathi7865 2 жыл бұрын
Super
@rajasekharreddykareti5330
@rajasekharreddykareti5330 2 жыл бұрын
Online tokens entho easy ga undedhi,(online theliyani variki limited ga tokens ivvali, ledhnate tokens lekundaane sheds lo pampi darshanam kalpinchali ) offline adhi kooda andhariki tokens thone Sarvadarshanam ante ilage untundhi... 🙏 🙏🙏
@chinavenkataramanayalam3775
@chinavenkataramanayalam3775 2 жыл бұрын
Respected judicial please take the situation with summot 🙏🙏🙏
@ram3950
@ram3950 2 жыл бұрын
Nowadays TTD Stop giving laddu they're use to giving alternative of sugar candy oru laddula 70 percentage raw sugar mattum tha iruku poonthiye illa , antha oru sugar candy (laddu) price 50 rs. Devotees Nobody asking the questions against TTD... TTD thinks what ever we can sale to devotee TTD never bother about quality.. laddu is not a Naivethyam , laddu preparing by vendors/ contractor. Same like bus ticket also 65 rs for 22 kilometres because this also running by APSRTC.. TTD are coordinator with vendors very smoothly whatever vendors says TTD admin accepting all the conditions.... Very very poor management 1. Luddu ( sugar ball / sugar candy) 2. APSRTC (Rs.65 FOR 22 KILOMETRES) here I am speaking about only Lower and middle class people. 3. So many drawbacks are there but now TTD only focus on donors. 1. Try to avoid buying sugar candy (laddu) 2. Try to avoid APSRTC BUSES (if Possible people can walk through Sri vari mettu or Alipiri Mettu).. Make the changes ... Here I want to tell you one think about laddu it's not a Prasadam ( Naivethyam )... After swamy dharsanam Inside sannithanam they will give small laddu and so mani prasadam those foods only prasadam ( Naivethyam). Out side sugar candy (laddu) is not a Prasadam.... Sarvamum Thiruvenkadamudayan arpanam 🙏🙏🙏🙏🙏
@srinureddy212
@srinureddy212 2 жыл бұрын
I love my India
@chandrareddy4590
@chandrareddy4590 2 жыл бұрын
1999 tharuwatha I never seen this kind of situation, 20 years wenakki poyam ante edo anukunna, devudaaaa ma AP ni kaapadu aaa situation chusthunte badesthundi
@VijaiPari
@VijaiPari 2 жыл бұрын
YSR party will suffer for looting Hindus. Shame
@smuggler4525
@smuggler4525 2 жыл бұрын
Jagan gadu oka lanjodku
@bvenkanna1516
@bvenkanna1516 2 жыл бұрын
Om namo vekatesaya
@kudluruchinna3709
@kudluruchinna3709 2 жыл бұрын
Ycp govinda govinda 🙏🙏
@Pavarstar270
@Pavarstar270 2 жыл бұрын
Om namo venkateshaya
@upendrachintapalli1995
@upendrachintapalli1995 2 жыл бұрын
Nenu 8th na vala 11 na 2 pm ki darsanma ani chparu bt nearly 8 hr line lo wait chasam atleast water kuda evvaldu Chinna pillau old people ayta enka doranam ibbandi paddaru worest suitation I ever faced
@kiraneditz143
@kiraneditz143 2 жыл бұрын
Hello sir iam requesting that plz serve the food as like as olden days for each and every piligrim
@ravindrasstudiesandtravels1691
@ravindrasstudiesandtravels1691 2 жыл бұрын
Some big personalities wantedly trying to make people frightened to come to my lord , ..... this is created trouble.... GOD IS WATCHING EVERYTHING.... OM NAMOH VENKATESAYA
@hari7priya
@hari7priya 2 жыл бұрын
Jagan vedava anandi dhairyamga
@Narasimahays
@Narasimahays 2 жыл бұрын
ఒక మూర్కుడి పరిపాలన ఈ లాగే ఉంటుంది....
@srinuyadav708
@srinuyadav708 2 жыл бұрын
10tv super 🙏🙏🙏
@vijayuniversal
@vijayuniversal 2 жыл бұрын
TTD maintenance chala darunamga undi Staff chala nirlaksham ga duties chestunaru
@dineshnarayanr5988
@dineshnarayanr5988 2 жыл бұрын
శ్రీవేంకటేశ్వర స్వామి వారితో ఇలాగే వేలకొలం చేసిన ఎంతోమంది ఎం అయ్యారో చెప్పాల్సిన అవసరం లేదు, wait చేద్దాం చూద్దాం ఎం అవుతుందో.
@chesettianandkumar4492
@chesettianandkumar4492 2 жыл бұрын
Jai shree ram 🙏🙏🙏
@bapanapallisuresh5691
@bapanapallisuresh5691 2 жыл бұрын
వేస్ట్ govt మేనేజ్మెంట్ ఆ తొక్కిసలాట లొ నేను మా ఫ్యామిలీ కూడ ఉన్నాం ఎలాగో బయట పడ్డాము thank గాడ్
@wakeup1543
@wakeup1543 2 жыл бұрын
don't worry god save you, stay with same
@nageshkamalla442
@nageshkamalla442 2 жыл бұрын
10 📺📺👍👍💐💐💐👏👏
@tejashine3326
@tejashine3326 2 жыл бұрын
మీరు సపోర్ట్ చేసే వైసిపి పాలన ఇది. ఒక చేతగాని వాడికి ఓటు వేసిన పాపం ఇది.
@vasuyadavgouthukatla6753
@vasuyadavgouthukatla6753 2 жыл бұрын
10tv rating super
@durgakonda7945
@durgakonda7945 2 жыл бұрын
జై జగన్ అన్న వస్తున్నాడు అని చెప్పండి మంచి రోజులు వస్తాయి అని చెప్పండి టీటీడీ ఆధ్వర్యంలో చర్చి లు వస్తాయి అని చెప్పండి తిరుమల కొండపై ఉన్న స్వామి జోలికి పో నీ పని కూడా అయిపోతుంది....జై జగన్
@tinnuchary9964
@tinnuchary9964 2 жыл бұрын
I appreciate reporter
@sivakamasundari5706
@sivakamasundari5706 18 күн бұрын
😊
@kudipudilakshmi1385
@kudipudilakshmi1385 2 жыл бұрын
🙏🙏🙏🙏😭😭
@vijaysastry4235
@vijaysastry4235 2 жыл бұрын
Build a huge a/c sheds... to accomodate people who are in queue Line....A large unexpected crowd, rush for tickets....Officials could not expect such huge rush....Better to focus on solution rather than to criticize...
@seshachalayyakapavarapu9976
@seshachalayyakapavarapu9976 2 жыл бұрын
Black marketing chesukovatam kosam idhi anthaa! E.O and ttd board should resign first
@simhadrinath
@simhadrinath 2 жыл бұрын
There is no regulation of crowd. Though I am a donor and I got darshan ticket I was to go in 300 rupees quota queue line leading to heavy rush and stampede frightened by which I came out of the queue line to save myself.
@VijaiPari
@VijaiPari 2 жыл бұрын
This is how Hindus are made to suffer .. free all Hindu temples from secular govt kabza
@gowriprasad918
@gowriprasad918 2 жыл бұрын
Last month 15th vellanu chinna Pillalatho lopaliki vellaka(Dwajasthambam Daggara )Temple andharini gumppugga cherchi okkasari vaduluthunnaru chala bayam vesindhi Govindha Govindha anukuno lopaliki (aa Govindhe kapadaru🙏🙏🙏)
@Harika934
@Harika934 2 жыл бұрын
Memu march 23 rd vellamu apude chala rush undindi..... Ipudu inka baboyyyyy we are very lucky anipistundi ipudu idi chustunte.... E summer lo chala kastam papam
@vanamalisubrahmanyam5532
@vanamalisubrahmanyam5532 2 жыл бұрын
టికెట్లకు డబ్బులు వసూలు చేయడం తెలుసు కానీ ఇలాంటి విషయాలు తెలియవులే
@apcare315
@apcare315 2 жыл бұрын
That is jagen anna power, he can trouble any one in ap. Jai jagen anna, jai roja garu, jai GVL garu
@saidikshitsaidikshit8221
@saidikshitsaidikshit8221 2 жыл бұрын
Turjmalaninasanamchavarakuvadalaru
@shashirekhab7605
@shashirekhab7605 2 жыл бұрын
Okapudu directga velli line lo nilchoni dharshanam chesukunevallam nti ee sodhi tickets asalu kotthaga peduuthunnaru anni chadhukonollaki ntha pblm ithadhi chadhukunnolake okkosari ardham avvadhu
@mithryvanamrockstars6253
@mithryvanamrockstars6253 2 жыл бұрын
Venkateswara swamy to pettukutee puttagathulu vundavu yevariki....
@BHARATHKUMAR-oh7bj
@BHARATHKUMAR-oh7bj 2 жыл бұрын
online tickets procedure close cheyali..... patha vidhanam lage darshanam undali
@hmtvhydrabad3501
@hmtvhydrabad3501 2 жыл бұрын
Ravali jagan kavali jagan.. mana jagan🤣🤣🤣🤣
@Sandhya-nm2wu
@Sandhya-nm2wu 2 жыл бұрын
Ammo dhevuda ...thirupathi vellali ante bayam ga undi ...govinda govinda .....chi chi AP NI 20yrs back ponicharu yedavalu
@hari7priya
@hari7priya 2 жыл бұрын
Vote vesi gelipinchina prati okkari tappu idi
@GaneshGani-qb2tz
@GaneshGani-qb2tz 2 жыл бұрын
Minimum mantience ledhu .... Tripathi Mari Dharunam ga thayaru ayedhi .......
@brt3761
@brt3761 2 жыл бұрын
Jalaga gadiki inka votes veyandi next election lo
@hari7priya
@hari7priya 2 жыл бұрын
Ennukunnaaru kada criminal ni ? Emi expect chestunnaaru?
@parvathymn1265
@parvathymn1265 2 жыл бұрын
Reddla palana.subbareddy,jevahar reddy adhrmareddy chevi reddy karunakar reddy and great y.s.jagan mohan reddi.all VIPs police were busy with new districts and ministers and their services and their visit
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
వీవీఐపీ లు ఎఖ్ఖువైపోయారు ఒక్కొక్కరూ గంటలు గంటలు స్వామి వారి దగ్గరే ఉంటారు ఛీఛీ😡😡😡😡😡😡 శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా😡😡😡😡😡
@vlakshmi2205
@vlakshmi2205 2 жыл бұрын
May lo kuda elane untunda
@crazyreactionstelugu
@crazyreactionstelugu 2 жыл бұрын
Ilanti christian makiloude jagan gadu unnapudu alane untundi even i faced similar situation recently but not this much …..
@Harika934
@Harika934 2 жыл бұрын
What about children's
@panchetigirish7081
@panchetigirish7081 2 жыл бұрын
అయ్యా 10టీవీ వారు నిజం చెప్పండి అది టీటీడీ ఉద్యోగుల తప్పా..? లేకుంటే అక్కడున్న దొరల తప్పా ఆలోచించి చెప్పండి స్వామి
@bevdabol5966
@bevdabol5966 2 жыл бұрын
బిజెపి రోడ్ మ్యాపు తొ రెచ్చిపోతున్న జలగడు
@RajniKumari-we4ls
@RajniKumari-we4ls 2 жыл бұрын
ఎప్పుడూ VIP ల కోసం కాకుండా సామాన్య ప్రజల గురించి పట్టించు కోండి
@ashokreddy5782
@ashokreddy5782 2 жыл бұрын
People should prebook darshanan! They cannot simply come to tirupathi and ask for darshan. How many can go for darshan in one day? If they allow everyone to tirumala it would be very difficult to marriage on the hill
@ravikiran3831
@ravikiran3831 2 жыл бұрын
Avuna ne cast vallaki support cheyaku ardam ainada ..ne lanti valluy cast support cheyatam valley ee daridram manaki chuvukunvau Nev ..neku em aina aitey neev nakey ne leader kanisam ni drgariki kuda raadu first teluskuko..okapudu water and food petey valu Adhi teseysaru ..water lev akkada ..telusa .neku adey jagigitey telustadi bada..
@prasadchs8346
@prasadchs8346 2 жыл бұрын
Online tickets లేనప్పుడు కూడా ఇలా జరగలేదు. Compartments లో wait చేస్తున్న వాళ్ళకి drinking water, food supply చేస్తే ఈ పరిస్థితి రాదు. ఇక్కడ భక్తులు complained about not having amenities and not for the long wait time. 50 మంది board సభ్యులను నియమించే దాని పైన ఉన్న శ్రద్ధ అడ్మినిస్ట్రేషన్ లో చూపిస్తే ఈ పరిస్థితి రాదు అని భక్తుల భావన
@kkirankumar1973
@kkirankumar1973 2 жыл бұрын
Chala daarunam aemitamti oka help line numbers panichiyatlidhu
@santusantu6493
@santusantu6493 2 жыл бұрын
Jai Jagan 👍
@dhanukondaramanjaneyulu8464
@dhanukondaramanjaneyulu8464 2 жыл бұрын
యెక్కడ వేలంపాట సుబ్బారెడ్డి .
@manadentist2267
@manadentist2267 2 жыл бұрын
First tikets mundu tiskotam aapeyali, tirumala lone tikets evvali, ela cheytam anedi not correct
@idharani7016
@idharani7016 2 жыл бұрын
venkanna swamy eppatekayana kallu therusthava swamy endhe maku e karma
@narasimhanaidu217
@narasimhanaidu217 2 жыл бұрын
Otlesi gelipinchikunna prabutvalu needra potunte paristiti edevidanga untundi. 🙏🙏🙏🙏
@srikanthchiliveru6449
@srikanthchiliveru6449 2 жыл бұрын
Ayyaaa special Officer ooo yekkadunnaaruuu, kondapaina nidrapoyinavaaaa,
@srinivasachaitanyap1722
@srinivasachaitanyap1722 2 жыл бұрын
Darshanam ki rani vallaku laddu kuda ivvatledu. Manam 300 Kattina kuda laddu ivvatledu , entha daaarunam
@shankarramappa2898
@shankarramappa2898 2 жыл бұрын
Jai jagan jai jai cristmas Reddy
@jyothikanduri8111
@jyothikanduri8111 2 жыл бұрын
Worst administration. No planning.
@AR-cr2yb
@AR-cr2yb 2 жыл бұрын
Asalu VIP darshanale uandodhu..aa vip vedhavalandharini kuda ilage queue lo rammanandi
@dasarlasurendar2323
@dasarlasurendar2323 2 жыл бұрын
10tv super help
@raghavareddy920
@raghavareddy920 2 жыл бұрын
Chaluva pandillu ye levu
Каха и суп
00:39
К-Media
Рет қаралды 2,9 МЛН
Me: Don't cross there's cars coming
00:16
LOL
Рет қаралды 15 МЛН
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 24 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 9 МЛН
Каха и суп
00:39
К-Media
Рет қаралды 2,9 МЛН