అలిపిరి నడక మార్గంలో ఎటువంటి టికెట్స్ ఇవ్వడం లేదు,టికెట్స్ ఇచ్చే ప్లేసెస్ ,తిరుపతి రైల్వేస్టేషన్ ,తిరుపతి బస్టాండ్,అలిపిరి స్టెప్స్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ దగ్గరా,శ్రీ వారి మెట్టు మార్గం. టోకెన్స్ అన్నవి mrng 3 గంటల నుంచి ఇస్తున్నారు
@gayathribhavish54711 ай бұрын
ఏ వయసు పిల్లల నుంచి ఏ వయసు పిల్లల వరకు సమయం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అనుమతిస్తున్నారు చెప్పండి
@VIhariEXpress11 ай бұрын
Mrng 6 to afternoon 2 varuku 12 years lopu pillalanu steps dwara yekkada vachu
@@VIhariEXpress mng 3 nunchi ye time daaka... Ma train mng 7ki vastundhi tirupati
@BHARATHEEYUDU.11 ай бұрын
స్టెప్స్ అనడం కంటే మెట్లు అంటే ఎం త బాగుంటుంది వీడియో చాలా బాగుంది హిందూ దార్మిక ప్రచారం చెయ్యాలి బైబిల్ బుతు బుక్ పాస్టర్లు హిందూ దేవుళ్లుని దూషిస్తూ మతం మార్చి దశమభిగాలు దొబ్బి కోట్లు సంపాదిస్తున్నారు 7 సీటర్ ఆటోలు బెంజ్ టిప్పర్లు
@KING1242710 ай бұрын
BRO SARVADHARSHANAM TICKET YELLA BRO PLEASE TELL ME BRO ❤😢
@@VIhariEXpress madhyalo stamp vestara. Divya Darshan ki anta time padutundi
@VIhariEXpress11 ай бұрын
eppudu ala chyadam ledhu alipiri steps dhagara token tisukoni bus yekki ayina vellavachu.tokeen tisukunaka yettuvanti stamp kani scaning kani ledhu
@CaramelCouple11 ай бұрын
Miru eh date lo vellaru
@singidisravan761810 ай бұрын
Darshinam tickets akkada istaru bro
@VIhariEXpress10 ай бұрын
Tirupati Railwastation dhagara ,tirupati bus station dhagara,alipiri steps starting dhagara
@singidisravan761810 ай бұрын
@@VIhariEXpress Accomdantion akkada bro
@dyagamnaveen383310 ай бұрын
మెట్ల మార్గం నుంచి వెళ్తే ఎంత టైం
@VIhariEXpress10 ай бұрын
Alipiri steps ayithe 4 to 5 hra ,sri vari mettu ayithe 2 to 21/2 hrs paduthundi
@paramaromprakash870110 ай бұрын
Nadisi poyapudu tiket istara
@VIhariEXpress10 ай бұрын
అలిపిరి మెట్లులు మధ్యలో టికెట్స్ ఇవ్వరు, కింద టికెట్స్ తీసుకోవాలి .
@sureshmukkera974210 ай бұрын
Kindha ekkada
@mravi42agri10 ай бұрын
కాళీ నడకన వచ్చే భక్తులు ముందే దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవాలా...లేదా అక్కడ ఇస్తారా
@mravi42agri10 ай бұрын
Pl clarity ivandi bro
@VIhariEXpress10 ай бұрын
అవసరం లేదు అండి టికెట్ లేకపోయినా మెట్లు ఎక్క వచ్చు.మెట్లు మధ్యలో ఎటువంటి స్కాన్ లు ఉండవ్వు
@sureshmukkera974210 ай бұрын
Ekkada tickets istharu
@kadapasreenu657110 ай бұрын
Tickets alipiri vadda bhudevi complex lo istaru....
@jajulayaswanth392010 ай бұрын
Motham timings cheppu anna
@VIhariEXpress10 ай бұрын
Mrng 4 to ni8 10 వరుకు పెద్దవాళ్లు స్టెప్స్ ఎక్క వచ్చు.పిల్లలు ఉంటే మాత్రం mrng 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరుకు allow చేస్తారు. steps మధ్యలో ఏంటువంటి టికెట్స్ scaning ఉండవ్వు.అలిపిరి స్టెప్స్ starting దగ్గర tokkens ఇస్తారు.
@gayathribhavish54711 ай бұрын
మెట్ల మార్గం నుంచి పిల్లల్ని అనుమతిస్తున్నారు
@VIhariEXpress11 ай бұрын
ఉదయం 5 గంటలు నుంచి మధ్యాహ్నం 2 గంటల వరుకు అనుమతి ఇస్తారు పిల్లలను మెట్టులు ద్వారా వెళ్ళడానికి