Guru garike namaskaramu, Thanks for guiding us in the true direction......!!!!
@banothshankar63216 жыл бұрын
S కరెక్టుగా నా మనసులోని మాటను చెప్పారు మాస్టారూ చాలా బాగుంది సర్
@sreenugolagana7390 Жыл бұрын
💯 Aathma pranamalu Guruji 💯❣️🙏
@mohanraogvks21877 жыл бұрын
జిజ్ఞాసువుకు మీ స్పీచ్ మొదటి అడుగు.చాలా బాగుంది.1st పార్ట్ విన్నాను.tq
@MadhuMadhu-nb3we7 жыл бұрын
supar sir your great
@sandhyaduggela97395 жыл бұрын
Na manasulo unde aavedana ni nenu namme satyanni chepparu sir ee vishayame nenu cheptunte na matalu evvaru nammadam ledu nannu pichi danila chustunnaru vallu ala murkam tho mundukelthu kastalu paduthunte chudaleka mundu jagartha lu chepte vinaru naku chala bada ga untundi Mee video tho naku konchem dairyanni echaru chala thanks sir
@sreenugolagana73902 жыл бұрын
Thanq so much Guruji
@eren54117 жыл бұрын
Ur explaining critical things in a very simple way thanks sir for posting this audio books
@raghavulujangam9695 Жыл бұрын
Thank you very much guruvu garu nenu sunitha
@bangianand48482 жыл бұрын
Super sir 👌👌
@sriramstiram39905 жыл бұрын
Superb
@chandudreams77016 жыл бұрын
Nenu kuda ee concept ni chaala aalochinchi telsukunna(Mana anaandam that is very important in life)
@Innerchildguru3 жыл бұрын
Super explanation guruji.
@banothganga41626 жыл бұрын
ఓహ్ బాగుంది
@laxmipotnuru92635 жыл бұрын
sabhasa sir super ga cheparu guruvu garu 👋🙏
@nagender90246 жыл бұрын
I got some answers from this video. Thank you.Very useful
@catchthewave44705 жыл бұрын
S bro naku kuda konni confusion s clr inai
@bedramraju31814 жыл бұрын
Na situation elage vunnadi sir
@dharmaiahtenugu39794 жыл бұрын
Excellent speech very useful information thanks 🙏
@redddybhaskar6 жыл бұрын
Great experience sir. thank you
@nemmadijohnny646 жыл бұрын
super gurugaru
@kummaribasavaraju11305 жыл бұрын
నాకూ ధ్యానం చేయడానికి శిక్షణ కావాలి,
@rajuyadaw3193 жыл бұрын
Thank you
@mandemreddy5956 жыл бұрын
Thank you sir I learn new thing
@shunya_theinfinite77687 жыл бұрын
Dhyanam can't be understood until unless your turn comes.. You are not body.. You are looking through your eyes and hearing through ears and goes on for every sense of perception.. Totally body is a medium to experience but who is behind this body feeling it. When you sit in mediation ask yourself that who is actually meditating its not your body.. Yes you try to stop all senses to feel or experience materialistic world.. Then comes the power of yourself.. Never expect something so quick which you can't handle.. You can't handle yourself if you get to know in a impulse path.. Trust me.. Enjoy doing meditation but don't loose hope that you don't get anything doing meditation.. All the best to everyone for your inner journey. With love _Naga _The truth seeker _the daily meditator 🙏.. You can ask any question and will be glad to answer my best.. Thank you..
@gvmrao14826 жыл бұрын
Excellent sir.tq...
@kavithabalram78136 жыл бұрын
Chala chala baga chepparu thankyou
@RajKumar-xv8cl7 жыл бұрын
మిత్రమా ధన్యవాదములు సమాదానం మీ చేసిన వీడియెలొ నాకు ఒక చిన్న క్లు దొరికింది బయ్య టాన్య్ మిత్రమా ఎమి ప్రయత్నం చెయ్య అవసరం లేదు మన ఆత్మకు అంతా తెలుసు అది మన మనస్సుకు చెబుతునె ఉంటుంది గమనించు చాలు మనస్సు చాలా సున్నితమైనది నీటి బుడగవలె ఉంటుంది చిన్న ఆలొచన వచ్చిన డిస్టప్ అవుతుందీ లాస్ట్ మాట మిత్రమా ఆలొచించు ఆలొచన సాధన జ్ఞనం గెలుపు శాశ్ప్ తం కాదు ఒకే నీవు ఎవరొ దేవుడు ఎవరొ తెలుసు కుంటావు తరువాత ఎమైతుంది ఆనందం అంతెనా తరువాత మట్టిలొ కలిసి పోతాము మాములు గానె ఆనందంగా ఉండు బయ్యమనము ఎన్ని సాదనలు చేసిన మరణించాలసిందె తప్పదు నీప్రాణాలమీధ ఆశ వదులుకొ ఆత్మ ను కనుక్కొ అంతరాత్మ స్మరించు పరమాత్మలొ కలసిపో అంతె
@thupakulanageswarao57536 жыл бұрын
Rong Direction cheyaku purthiga theliyakunda yedhi mattlada kudadhu
@yasarapusatheesh37046 жыл бұрын
Super anna
@itsmebalu4u4 жыл бұрын
Super master
@anveshibindu29716 жыл бұрын
Anandam, mana samadhanam ,yekantham,adrustam,ishwaryam, NAKU THELISINA patam, nammakam ,diryam,hodha
@yogamplanets99795 жыл бұрын
Nidi temporary happiness thinking about you,,u know
@Edutainment3696 жыл бұрын
Maa అమ్మ valle naaku Nijamaina SPIRITUALITY ante yento Arthamaindhi. Maa అమ్మే naa aathma ki SPIRITUALITY ni parichayam chesaaru. Maa అమ్మ ni pondhinandhuku chaala Aanandhisthunnaanu. Naa aathma ni ventaade prayaanaaniki baata choopinchindhi అమ్మ
@saisrinivasponnam77836 жыл бұрын
Can you tell me how to do it
@saisrinivasponnam77836 жыл бұрын
Call me 9014984245
@amanakarapu7864 жыл бұрын
thank you very much sir🙏🕉🕉🕉🙏🙏🙏👌👏🙏🌹🌹🌹❤️🌹👏👏
@konamurali50056 жыл бұрын
very nice sir super
@somitbrahma2336 жыл бұрын
very good Excellently
@chadasyam16954 жыл бұрын
Its true....wonderful
@nagamuralitata83742 жыл бұрын
Keeping the word given to self is God.
@pydiraju33916 жыл бұрын
very nice excellent speech
@madhubora2095 жыл бұрын
Wonder full
@patnanaramalakshmana78596 жыл бұрын
ధన్యవాదాలు sir...చాలా బాగా చెప్పారు...నిజమే...నినెంటో నాకు తెలియాలి.
@satyanarayanasatyawada47456 жыл бұрын
Dnm
@seshanaidi95975 жыл бұрын
Edhi correct Kadhu
@padmanagaraj83317 жыл бұрын
Very happy about the explanation and the video
@ravitejathebengaltiger91286 жыл бұрын
Padma Nagaraj k
@teevrapurusharthdevidevath4596 жыл бұрын
Thanq very much sir your speech is very very superb
@khammamcomputers20096 жыл бұрын
great explain
@bheemrajnagula38607 жыл бұрын
Superb bro
@samuelvadala21203 жыл бұрын
THANQ ma 🇮🇳🙏🇮🇳
@balajinandini73793 жыл бұрын
నమస్తే గురువు గారు 🙏🙏🙏🙏
@orsuravinder73936 жыл бұрын
Vaa super anna
@samivenkatesh23155 жыл бұрын
Bro superb....
@Jay_non.official5 жыл бұрын
You are the god
@aksharaarts73165 жыл бұрын
Super sir it's true
@surada.rajarao76526 жыл бұрын
ధన్యవాదములు
@lovelysirisampadha28464 жыл бұрын
🙏Excellent sir🙏🙏🙏🙏🙏
@tveenagayatri3 жыл бұрын
🙇♀️🙏🏻🙏🏻🙏🏻🙇♀️
@mnreddykanna6 жыл бұрын
simple solution for all the truth seekers is SAHAJAYOGA
@v.madhumadhuripuli85067 жыл бұрын
మిత్రమా బాగుంది కానీ ఆత్మ మనకు కనిపిస్తుందా
@jhansilakshmipaanmahalbhim55486 жыл бұрын
V .madhusudana reddy puli
@bindumadavi56376 жыл бұрын
Super
@jainushaik82526 жыл бұрын
I selute your experiences. Congrats, you got your gole.. i am also searching like you let me see what will happen to me...? Bye
@awake30626 жыл бұрын
awesome sir
@govindaraogoddu85596 жыл бұрын
very nice
@tv9bala9315 жыл бұрын
Thank you so much sir for giving valuable words
@paidimallikarjunapaidimall88866 жыл бұрын
Excellent
@vangapatimadhusudhan88744 жыл бұрын
Om 🕉
@rosaiahannapragada88786 жыл бұрын
Nice 👍
@maniganti11816 жыл бұрын
GOOD .
@arjunabalu94467 жыл бұрын
Nice sir
@naveenkumar-mj6yr6 жыл бұрын
నమస్కారం అండి, మీ మాటలు ఆ వీడియో లోని ఆడియో ద్వారా విన్నాను అందులో శ్వాస మీద ద్యాస, భౌతిక జీవనం పైన అసౌకర్యం లాంటి పదాలని విని కంగు తిన్నాను. ఇది నా వరకు మాత్రమే అని మీరు గమనించండి అంటే ఇది నా ఒక్కరికి సంబంధించిన అభిప్రాయం. ఆత్మ శక్తి ని జాగృతం చెయ్యడం అంటే ధ్యానం మూలాన లభిస్తుందని అందరు అంటారు ధ్యానం అంటే ? కళ్ళుమూసుకొని అన్నిటిని త్యజించి కేవలం శ్వాస మీద ద్యాస పెట్టి ఎదో మనకి లభిస్తుంది అని చేసెద ? లేక జీవితం లో అలుపెరుగని పోరాటం చేసెద ? నేను ఒక భిక్షువు ని గమనించాను అతను అతనిని బ్రతికించుకోవడానికి ఆహారం కోసం ఎంతో శ్రమిస్తాడు అనేకరకాలుగా అది ధ్యానం కదా ? ఒక రిక్షా వాడు తన బాహ్య శరీరానికి ఎంతో పని ఇస్తాడు అది ధ్యానం కాదా ? మీ దృష్టిలో అతన్ని అతను తెలుసుకోవడం ధ్యానం అయితే నా వరకు అతని ఉనికిని అతను సుస్థిరం చేసుకునే ప్రతి ప్రయత్నం ధ్యానమే .... నేను కళ్ళుమూసుకుంటే ఆ కళ్ళల్లో కనిపించే దేవుళ్ళకి వారి వరాలని ఆశించను కష్టపడి సమస్యలని ఎదుర్కొని మరణించే ఆఖరు క్షణం లో కూడా నన్నే నేను విశ్వసిస్తాను అది ధ్యానం కాదా ?? కష్టాలు, నష్టాలు, కోపాలు, తాపాలు లేని జీవితం జీవితమే కాదు వాటిని ఎదుర్కొని నిలబడిన వాడు జ్ఞాని అవుతాడు నావల్ల కాదు అనే వాడు భక్తుడు అవుతాడు. ప్రతి దానికి భగవంతుడినే బాధ్యుడిని చెయ్యడం, ఈ కర్మ సిద్ధాంతాలు వదిలేసి తనని తానూ బాధ్యుడు గా చేసుకున్నప్పుడు మాత్రమే అతను అతన్ని దిద్దుకుంటాడు తప్ప ఏ ధ్యానాల వల్ల యోగాలు, ఆత్మ సిద్దులు రావు తప్పుని దిద్దుకుంటేనే భవిష్యత్తు ఇది బ్రహ్మ రాత అనుకుంటే ఆ మనిషి పరిస్థితి బ్రహ్మకి ముడిపడినట్లే సత్యం తెలియదు, ధన్యోస్మి.
@swathidarisa73415 жыл бұрын
Manam bommalamey aata baagunte bomma baaguntundhi
@SandeepKumar-te7ui6 жыл бұрын
i don't know who you are but really thanks a lot as I got answers for what I have been thinking since many years.
@RAJ_R3 жыл бұрын
👏👏👏👏👏👏👏👏
@jspasiyaguntur62237 жыл бұрын
superb Nenu Kuda alagey andar ki cheppalani anukunna
@dr.shilpashiva48277 жыл бұрын
Super sir
@sangitamadireddy77yahu34 жыл бұрын
Sagar sindhuri namaskar Mandi Mirchi vidhanam 15-20 days
The srhusti is a ocean of water which is a huge collection of drops. As vasishta even Brahma does not know where it starts and ends.. Brahma ( ''a drop of this water) is very strong will ( druda sankalpam) by which he made Srushti where he has provided body with Pancha Bhutas. So greatly helped us to enhance our spiritualism to attain realization.
@SurajKumar-qx5fv6 жыл бұрын
=
@oxygen79296 жыл бұрын
good
@palakakranthy15936 жыл бұрын
Nenu gatha 5years nundi dhyanam kosam oka chota kurchoni enni sarlu chesina na manasu kudhuta padatam ledhandi, oke chota undatam chala kastam ga untundhi
@sominaidu87302 жыл бұрын
How can i get this book. I cannot believe predictions and presumptions without s irntific evifen e