బహుజనుల గురుంచి చాలా గొప్పగా చెప్పారు విశారాధన్ సార్ గారు గొప్ప జ్ఞాన యోధులు మీరు మీరు ప్రవీణ్ సార్ కలిసి పనిచేస్తే బాగుంటది..... ఒప్పుకునే వాళ్లు లైక్ చేయండి 🙏🙏
@prabhakardakka24592 жыл бұрын
ప్రవీణ్ సార్ తోకలిసిపనిచేస్తానని చెప్పాడు బ్రదర్
@srmfansclub34082 жыл бұрын
Jai BSP Jai mayavathi ji 🐘
@JaceyToy2 жыл бұрын
Raghu gaaru ayana name Dr visaradan maharaj ....meeru introduction lo visaradan ani matrame chepparu .... Dr visaradan maharaj ani enduku cheppaledu ...ade revanth Reddy aite ...cheppandu revanth gaaru antara lekapothe revanth Reddy gaaru antara....meeku telso ledo vivaksha ante ide...telvakundane adi meelo kurukku poindi.
@mekalasatyanarayana77802 жыл бұрын
@@JaceyToy raghu కూడా బహుజనుడే సోదరా.
@JaceyToy2 жыл бұрын
Dr visaradan maharaj ani cheppadam lo raghu ki unna problem enti
@dileepkumar72162 жыл бұрын
తెలంగాణ రాష్ట్రం లో దళితులకే కాకుండా అన్ని సబ్బండ వర్గాలకు దొరికిన వజ్రాయుధం విశారధన్ మహరాజ్ గారు. అర్థం చేసుకుందాం విశారధన్ మహరాజ్ గారి ఆలోచన విధానం 🙏🙏
@battulanarsimlu95112 жыл бұрын
Super... 👌
@palletijanardhan30202 жыл бұрын
రైతుల గూర్చి మీరు చెప్పింది పచ్చి నిజం!మీకు ఉన్న అవగాహన కు ప్రత్యేక ధన్యవాదాలు!all the best sir!💐💐💐
@harimaharaj23882 жыл бұрын
మీ అంత గొప్ప జ్ఞానంవాంతులు మా తెలంగాణ లో పుట్టినందుకు జై భీమ్ సార్ అర్ధం చేసుకుందాం డాక్టర్ విశారాధన్ మహారాజ్ ఆలోచన విధానం 🙏
@VIKRAMARKUDU_2 жыл бұрын
అందరికీ జై భీమ్... ఇది 02గంటల పాటు జరిగిన సూదిర్గ విశ్లేషణ., ఇక్కడే మనకు 90%ఉద్యమం అర్థమవుతుంది., ఈ ఇంటర్వ్యూ లో జరిగిన సంభాషణ చాలా గొప్పది., దీన్ని అర్థం చేసుకుంటే చాలు.... లెక్కలు వేసినట్టు గా చెప్తున్నారు కథ అంతా... విద్య వైద్యం ఉపాధి గురించి చెప్పిన విశ్లేషణ, తెలంగాణ కు సంబంధించిన ఉద్యమాల గురించి ఇచ్చిన విశ్లేషణ చాలా గొప్పది... జై భీమ్
@narendersivarala62862 жыл бұрын
🤝🤝✊✊✊✊
@shivareporter5852 жыл бұрын
నీ సంకల్పం చాలా పెద్దది విశారదన్ మహారాజ్ 🔥 జై భీమ్ నేతో మేముకూడా మి అడుగుజాడలలో నడుస్తం సార్ 🙏
@croja92482 жыл бұрын
మి సంకలృం చాలా గొపృది సార్ 🔥జై భీమ్
@naveengummalla58132 жыл бұрын
సార్ మి లాంటి జ్ఞానవంతుడుని ఇంత వరకు ఈ రాష్ట్రం లో చూడలేదు కనుక మీరు కచ్చితంగా నాయకత్వం వహించి బహుజన రాజ్యదికరాన్ని తీసుక రావాలి
@naresh_foryoutelugu70512 жыл бұрын
అర్థం చేసుకుందాం డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని జై భీమ్ జై జంబుద్వీపం జై భారత రాజ్యాంగం
@laxmanannela12642 жыл бұрын
వర్ధిల్లాలి విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం...వర్ధిల్లాలి విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం 🙏💐
@mahipalmaharaj42922 жыл бұрын
జై భీమ్ సార్..... మీ మాటలు అర్ధం చేసుకున్నవాళ్లకు అర్థం చేసుకున్నంత..
@gprcreations10542 жыл бұрын
అర్థం చేసుకుందాం విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం జై భీమ్ జై భారత రాజ్యాంగం
@elthurishankar53872 жыл бұрын
Excellent Interview sir. ఇలాంటి విలువైన మాటలు దొరకవు. That is Visharadhan Maharaj. విజయవంతం చేద్దాం స్వరాజ్య పాద యాత్ర ను. జై భీమ్ జై భారత రాజ్యాంగం.
@mahimahi76182 жыл бұрын
విశారదన్ మహారాజ్ గారి interview video మొత్తం చూసిన వాళ్ల ఒక like వేసుకోండి ✊✊✊💪💪💪 జై భీమ్
@bahujanarajyadhikaramenaal46412 жыл бұрын
సార్ మీరూ గొప్ప జ్ఞానవంతులు మీరూ మనకోసం ఈ తెలంగాణ లో రాజ్యాధికారం లో ఉండాలి సార్ 🙏🙏🙏🙏🙏
@sridharreddy15802 жыл бұрын
Every word is a diamond 💎 Raghu Gaaru chesina interviews lo one of the best 💐💐
@rajivannepk1492 жыл бұрын
డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు
@RajkumarMaharaj5555....2 жыл бұрын
ఫూలే-అంబెడ్కర్-కాన్షిరామ్-విశారధన్... ఇదే శక్తివంతమైన జ్ఞాన మార్గం.
@KAVALIPARAMESH2 жыл бұрын
డాక్టర్ విశారథన్ మహారాజ్ గారి ఆలోచన విధానం అర్థం చేసుకుందాం భారత రాజ్యాంగం వర్ధిల్లాలి జై భీమ్ 🙏🙏👑👑
@rameshtvr57892 жыл бұрын
జై భీమ్ సార్.. అర్దం చేసుకుందాం విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం...✊✊
@kanshiraam12542 жыл бұрын
ఇది విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం కాదు.... ఇది అంబేడ్కర్ , కన్షిరాం ల ఆలోచన విధానం.... ఇదే ఆలోచన విధానం తో కాన్షిరామ్ గారు ఆంధ్ర తెలంగాణా లో పనిచేస్తున్నప్పుడు.... ఈ సారు మంద కృష్ణ గుంపులో ఉండి... బీఎస్పీ ఎదగనీయకుండ పనిచేసిన గుంపులో సార్ కూడా ముఖ్యుడు... అప్పుడు mrps లో ఉండి కాన్షీరాం గారి ని ఎదగానేయకుండ ఈ రాష్ట్రంలో అప్పుడు పనిచేశారు.... ఇప్పుడు DSP అనే పేరు మీద అదే kanshiraam గారి పార్టీ ని, kanshiraam వారసున్ని ఎదగనీయకుంద .... తెలియకుండానే సారు అగ్రవర్ణాల కోసం పని చేస్తుండు....
@rameshtvr57892 жыл бұрын
@@kanshiraam1254 చూడు బ్రదర్ మన బుద్ధి మారదు అనేదానికి నిదర్శనం నువు, నీలాంటి వారు అని అనిపిస్తుంది..
@kanshiraam12542 жыл бұрын
@@rameshtvr5789 మాట్లాడి ఒప్పించే జ్ఞానం లేనప్పుడు ఇలా వ్యక్తిగత విమర్శలకు దిగుతారు... బుర్ర లేని గొర్రెలు మీరు.... Kanshiraam పెట్టిన పార్టీని వదిలేసి వేరే ఎదో పనికిరాని గుంపుని పెట్టుకుని kanshiraam పేరునే వాడుకుంటూ..... అజ్ఞాన ఉద్యమం చేస్తూ.... ప్రశ్నిస్తే విమర్శించడం సమాధానం చెప్పకుండా....
@mauryaboya7872 жыл бұрын
@@kanshiraam1254 బాబు జర ముసుకొండ్డి మి దుకాణాలు.మీ లాంటి అసత్య అరోపోనాలతో భాహుజనులు అధికారాన్ని అడ్డుకోలేరు.mrps kanshiram 30 years నుండి ఉమ్మడి AP lo ప్రస్తుత తెలంగణా లో ఏమి జరుగుతుందో దగ్గరా గ చూస్తున్నాం. మీలాంటి వారి మాటలను నమ్మే భ్రమల్లో లేదు భాహుజన వర్గం. జై విషారదన్ మహారాజ్ జై BSP.
@karaterajumaharaj7332 жыл бұрын
అర్థం చేసుకుందాం డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆలోచనా విధానాన్ని....... జై భీమ్ జై భారత రాజ్యాంగం
@RamaKrishna-wz8vz2 жыл бұрын
జై భీమ్ జై విశారదన్ మహరాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి🙏🙏🙏
@jagadeeshbairapaka2 жыл бұрын
నిజమైన నాయకుడు,,,,, అందరిని ఏకం చేయాలని కోరుకుంటున్నా
@anandtudumuanandtudumu80892 жыл бұрын
బహుజన మేధావులు విశారాధన్ గారు ✊మహా మేధావి తెలంగాణ లో పుట్టినందుకు మాకు గర్వాంగా ఉంది సార్ 🙏🙏🙏
@chinnikrishna75642 жыл бұрын
జై భీమ్ సార్ మీ విజ్ఞానం చాలా గొప్పది మన సమాజమాజానికి చాలా అవసరమని కోరుకుంటున్నాను డా విశారదన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై భీమ్
@jvsteachingstyle98752 жыл бұрын
Thanks to tholivelugu..... Greate interview🙏🙏🙏🙏🙏
@peddymaharaj28842 жыл бұрын
జై భీమ్ భారత రాజ్యాంగం విశారదన్ మహరాజ్ ఆలోచన విధానం అర్థం చేసుకుందాం బిసి ఎస్సీ ఎస్టీలు స్వరాజ్యం కోసం Dsp
@prasadsacademy30122 жыл бұрын
No hate speech...only eyes opening speech..that is the mentality of Bahujan.. 🙏
@MohammedKhan-hc1mr2 жыл бұрын
Super explanation @ 40 mins...India need Dr Visaradan Maharaj
@Bheemkoti2 жыл бұрын
జై భీమ్ స్వరాజ్య పాదయాత్ర కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు
@nareshchitram62292 жыл бұрын
విశారదన్ మహారాజ్ గారికి బహుజనులు అందరు సపోర్ట్ చేయాలి అని మనవి జై భీమ్ ✊️
@sudhakarbhupathigalla42042 жыл бұрын
జై భీం..జై జంబూద్వీపం..జై భారత రాజ్యాంగం 🙏🌹🙏.
@rajikishorerajamallu11232 жыл бұрын
మన బహుజనులు మన ఓటు విలువను, ఎంగిలి బీడీలాగ చూస్తారు,అదే ఆధిపత్య వర్గాలు మన ఓటును వజ్రంలా చూస్తారు మనకు ఎంగిలి మెతుకులు వేసి, విలువైన వజ్రాన్ని తీసుకెళ్తారు... తేడా అదే..
@dasmaharaj35092 жыл бұрын
వర్ధిల్లాలి విశారదన్ మహరాజ్ గారి ఆలోచన విధానం ...💐💐
@surugusrikanth96522 жыл бұрын
వర్ధిల్లాలి డా, విశారదన్ మహరాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం జై భీమ్ జై జంబూ ద్వీపం జై భారత రాజ్యాంగం
@kumaraswamychinnapelly38132 жыл бұрын
👍
@sodarirajkumar2 жыл бұрын
ఈ interview చూస్తే చాల జ్ఞానం వస్తది sc, st, bc ప్రజలకు. please share your groups
@heronaveenjagarla2 жыл бұрын
అణగారిన వర్గాలు రాజ్యాధికారం లో కి రావాలి ✊✊
@srikanthmaharaj98102 жыл бұрын
డా.విశారదన్ మహారాజ్ గారి ఆలోచన, ప్రణాళిక,ఆచరణ చాలా స్పష్టంగా కనిపిస్తోంది,విశారదన్ మహారాజ్ గారి ఆదేశాలను మనం ఆచరణలో పెడితేనే మన బహుజనుల స్వరాజ్యం ఉడిపడుతుంది,అర్థం చేసుకుందాం విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం ఈ దేశంలో కేవలం ఒక్క అంటరాని వాళ్ళు మాత్రమే వివక్షకు గురి అయ్యరనుకుంటున్న బీసీ,ఎస్టీ ప్రజలందరూ కూడా వివక్షకు గురి అయిన సంగతి వారికే తెలియకే అగ్ర వర్ణాలకు ముడి సరుకులుగా ఉన్నారు,వాళ్లందరికీ ప్రజాస్వామ్య బద్దంగా బహుజన రాజ్యాధిర చైతన్య యాత్ర చేస్తున్న విశారదన్ మహారాజ్ గారికి మనందరం మద్దతు ఉండాలని కోరుతూ జై భీమ్ జై భారత రాజ్యాంగం...
@talarivenkatesh20052 жыл бұрын
Hi Anna Jai bheem
@mudamallagangadhar42682 жыл бұрын
రఘు గారు చాలా మంచి ఇంటర్వ్యూ. విshaardhan గారు వెరీ గుడ్ మంచి విషయాలు చెప్పారు
@sudharamana26832 жыл бұрын
Jai Bheem Jai Ambedkar jai visaradhamaharaj jai Periyar.jaipooLe.jai Sc St Muslims.
@akshithreddychinnu83802 жыл бұрын
అందరూనిర్భందంగా ఖచ్చితం గా చదువుకొంటేనే మారుతుందని ఆవేదన
@sureshdommatisuresh12122 жыл бұрын
వర్ధిల్లాలి డా. విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం 🙏🏿🙏🏿
@harikishanteddu95882 жыл бұрын
I think this is the Greatest interview in Tolivelugu Congratulations Raghu Gaaru...🤝🤝
@saikumarkogila.70382 жыл бұрын
విశారదన్ సార్ ఆలోచన విధానం అర్దం చేసుకుందాం.
@mamidisuresh10362 жыл бұрын
అగ్రవర్ణ రాజకీయ నాయకులను వారి భావజాలాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న BC/SC/ST 90% ప్రజల నాయకుడు విశారదన్ సర్.... జై భీమ్ సర్...
@nanialagandula2 жыл бұрын
Agravarnalu ante evaru bro
@sivainfotelugu18332 жыл бұрын
రెడ్డి ,వెలమ బ్రాహ్మణ ఇలాంటివి
@HARI-fu1lj2 жыл бұрын
బహుజనుల రాజ్యాదికారం రావలి.... Sir
@rajaiahliesetti85222 жыл бұрын
Super thought
@dayakarmukkera85652 жыл бұрын
భరత రాజ్యాగం వర్ధిల్లాలి
@brokenheart55182 жыл бұрын
Chala chala great miru maharaj Garu really great 🙏🙏
@rameshpole3682 жыл бұрын
అర్థం చేసుకుందాం డా,,విశారదన్ మహరాజ్, గారి ఆలోచన విధానం.. జై భీమ్ జై DSP
@kvnadham2 жыл бұрын
ఓ ఉత్తమ మైన ఇంటర్వ్యూ! విశారదన్ గారు ఒక విజ్ఞాన గని. మనకు గర్వకారణం. మనం కళ్ళు తెరవాలి.
@yadirabhuni15852 жыл бұрын
Good enterview sir ప్రతి బహుజన నాయకునికి ఇలాంటి అవగాహన అవసరం ప్రతి ఒక్కరూ విద్యా వంతులు కావాలి మన మనకు జరుగుతున్న అన్యాయం తెలుసుకోవాలి బహుజన రాజ్యం సాధించాలి జై బీమ్ జై భారత్
@suryaNaik55552 жыл бұрын
అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన విశారదన్ మహారాజ్ గారికి అభినందనలు
@devendardarshanam61052 жыл бұрын
Yes
@ntryoungtiger87972 жыл бұрын
Good
@sudhakardumpala44542 жыл бұрын
విశారదన్ గారు.. మీరు మంచి విశ్లేషణ చేశారు... ఎక్సలెంట్ 👌👌👌❤️❤️
@knrcreations18972 жыл бұрын
వర్ధిల్లాలి విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం🙏
@singammakthala65402 жыл бұрын
10.000 కిలోమీటర్ల పాదయాత్ర...100%successful.. అవుతాది.... నాకు నమ్మకం ఉంది.... Jai bheem 🇪🇺🇪🇺
@hrsstudios13722 жыл бұрын
అర్దం చేసుకుందాం Dr. విశరధన్ మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని... జై DSP.. జై భీమ్.... బీసీ ఎస్టీ ఎస్సీ ల ఐక్యత వర్ధిల్లాలి
@saahu99982 жыл бұрын
భూమి మీద చెప్పిన విషయం చాలా బాగుంది Sir
@saikumarpallerla68422 жыл бұрын
ఈ వీడియో చూసి నా నా జన్మ ధన్యం అయింది
@maharajgariabbayi86932 жыл бұрын
Where village mj
@venkatnandigama12632 жыл бұрын
హలొ విషార్ధన్ గారు నమస్తే ఎన్నాళ్లకు నిన్ను చూస్తున్నాను మనం క్లాస్మెంట్స్ ఇంటర్ లో1990 లో నిన్ను కలుస్తాను బహుజన రాజ్యం కోసం పొరడుదాం వెంకట్ ఖమ్మం
@thariyallaiah11872 жыл бұрын
కంగ్రాట్స్ వెంకట్ సార్ గారు మీరు విశారదన్ మహరాజ్ గారి క్లాస్ మెట్ కావడం గ్రేట్.తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు ఆయన మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. తెలంగాణాలో మెజారిటీ బహుజనల బతుకులు మార్చే శక్తి సామర్థ్యం సిద్ధాంతం జ్ఞానం సైన్యం ఉన్నా గొప్పనాయకుడు విశారదన్ మహరాజ్ మీరు కూడా మన dsp ఉద్యమంలో పాల్గొనాలని మీ స్నేహితులకు ఈ ఉద్యమాన్ని ప్రచారం చేయాలని కోరుకుంటున్న. జై భీమ్ జై భారత రాజ్యాంగం జయహో విశారదన్ మహరాజ్.
@shiva34812 жыл бұрын
వర్ధిల్లాలి విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం ✊✊✊
@kvnadham2 жыл бұрын
A brilliant interview! He is a great intellectual. We need to open our eyes. Thank you dear Raghu garu as well as Tolivelugu.
@telanganapeople67472 жыл бұрын
*ప్రతి ఒక్కరూ Fb & వాట్సప్ లలో share చేయండి మిత్రులారా*
@yesudass1782 жыл бұрын
A great adventure of Dr.Visaradan sir everyone come forward to follow him n think of rule ourselves hereafter .
@tulasinakshatra53252 жыл бұрын
విశారదాన్ మహరాజ్ సార్100% మీరు చెప్పినట్లు చేస్తే దేశంలో పేదరికము పోతుంది ఓక్క సారి ఆలోచించండి ప్రజలారా మన సంప్పదని ఎలా దోచుకుంటురు బహుజన రాజ్యం రవాలి రవాలి సార్🙏🙏🙏🙏👍👍👍👍
@sailuks35372 жыл бұрын
గొప్ప ఇంటర్వ్యూ...thanks రఘు అన్న
@sureshpeddada67932 жыл бұрын
అసలు 😇దిమ్మతిరిగి పోయింది సార్... 🙏🙏సూపర్...
@s.s.channel3762 жыл бұрын
అసలు సిసలు అయిన బహుజన రాజ్యాధికార సాధకుడు విశారదన్ మహారాజ్ గారు మాత్రమే.... జై భీమ్! జై భారత రాజ్యాంగం!!!
@HARI-fu1lj2 жыл бұрын
I never seen this like legendary leader interview👏👏👏
@kandhadaanand75392 жыл бұрын
ఇంత మోసం చేస్తున్నారని తెలియదు మహరాజ్ జై భీం జైభీం
@gopitrendz68922 жыл бұрын
నిజంగా మీ జ్ఞానానికి హ్యాట్సాఫ్ సార్...
@thotlaraghumudhiraj85422 жыл бұрын
అర్థం చేసుకుందాం... విశారధన్ మహారాజ్ గారి ఆలోచన విధానం...
@ilayarajarehaman70652 жыл бұрын
Ok thenQ brother
@narendersivarala62862 жыл бұрын
వర్ధిల్లాలి విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి ✊✊✊✊
@TGN142 жыл бұрын
అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, అధికారం= విద్య, వైద్యం, ఉపాధి కొరకు పోరాటం వర్ధిల్లాలి. JAI BHIM, JAI BSP DSP
@ramuganta23852 жыл бұрын
జయహో విశారధన్ మహారాజ్ గారి నాయకత్వం వర్థిల్లాలి. జై భీం........ జై భారత రాజ్యాంగం......
@neeratianji112 жыл бұрын
మీ ఇంటర్వ్యూ అద్భుతం సార్...సబ్బండ వర్ణాల గురించి ఇంత లోతుగా తెలిసిన మీకు వందనం సార్...మీ వివరణలో రాబోయే మన సమాజాన్ని కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు సార్...మీ అటువంటి ఒక గొప్ప బహుజన నాయకుని అవసరం ఈ సమాజానికి ఉంది...మీరు చెప్పిన ప్రతి మాటకు జై భీమ్ సార్...తొందరలో బహుజన రాజ్యం రావాలని ప్రగాఢంగా కోరుకుంటున్నాము.....
@babluaamani28552 жыл бұрын
కానీ మన వర్గాల వారు,కలసి కట్టుగా ఉండరు కదా ,నోటుకు అమ్ముడుపోయే సమాజం ఇప్పుడు ఉన్న సమాజం
@NETRANTVTELUGU2 жыл бұрын
విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం అర్ధం చేసుకుందాం... జై DSP వర్ధిల్లాలి BC, ST, SC ల ఐక్యత వర్ధిల్లాలి 10,000 వేల కిలోమీటర్ల పాదయాత్ర ను విజయవంతం చేద్దాం..
@ashokkumar-ey2nh2 жыл бұрын
Jai భీమ్
@bottusureshofficial67912 жыл бұрын
గొప్ప జ్ఞాని.....డా,,సిహెచ్ విశారధన్
@SrikanthMudhiraj92 жыл бұрын
అందరం ఏకం ఐనం, ఇగ సింహాసనం ఎక్కుడే నేను శ్రీకాంత్ ముదిరాజ్. ముదిరాజులం ఏకం అవుతున్నాం... ✊ ఇక మిగతా కులాలు BC లు SC ST లు ఏకం అవుడే. ✊
@njayaraju91902 жыл бұрын
Chill bro
@konariphalgunarao92442 жыл бұрын
@Anand Virat i am yadav caste i am not ready
@Nainasree2 жыл бұрын
💐
@Bheemnews5392 жыл бұрын
💐💐✊✊✊
@sairamprasadR2 жыл бұрын
Praceen sir, mudali sir, visradan sir , kadiro krishna anta kalisi oka party lo undal.. unbeatable force
@ధర్మన్2 жыл бұрын
కాన్షిరం గారి పని తెలంగాణ లో DSP తోనే సాధ్యం..... కాన్షిరం గారితో పని చేసిన అనుభవం కమిట్మెంట్ ఉన్న నాయకుడు విశారధన్ మహరాజ్....
@manikanta84652 жыл бұрын
బహుజన రజయం రవళి🙏🙏🙏🙏
@nakirekantinarender5732 жыл бұрын
Anna ur the great person of telangana very intellectual
@rambabuchouturi38922 жыл бұрын
Veeshradha bhayya your thoughts are very powerful please come to ap also
@TGN142 жыл бұрын
Excellent interview, ALL THE BEST
@badrabuddha48402 жыл бұрын
లక్ష ప్రశ్న లకి కాదూ DSP కోటి అంతకు మించి ప్రశ్నలకి సమాధానం చెపుతుంది
@anilkumarkalvala6072 жыл бұрын
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐అర్థం చేసుకుందాం విశారదన్ మహరాజ్ గారి ఆలోచన విధానాన్ని . జై భీమ్ జై భారత రాజ్యాంగం...
@suryammaharaj13072 жыл бұрын
We are Bheem salute Raghu అన్నగారు..🙏🙏🙏
@pmtv67052 жыл бұрын
అర్థం చేసుకుందాం విశారదన్ మహరాజ్ గారి ఆలోచనని & లక్షాన్ని
@sivainfotelugu18332 жыл бұрын
జై భీమ్...
@sharathpayal39742 жыл бұрын
బహుజన ఉద్యమ సింహం 🙏
@nithin92672 жыл бұрын
విజయవంతం చేద్దాం 10,000km ల స్వరాజ్య పాదయాత్ర జయహో dsp జయహో విశారదన్ మహరాజ్
@krishnacheguri3402 жыл бұрын
జై భీమ్ అన్న రఘు అన్న మీరు చాలా గ్రేట్ అన్న నీ లాంటి జర్నలిస్ట్ లు వుండాలి అన్న అప్పుడు తప్పకుండా బహుజన రాజ్యం వస్తుంది
@rajudasari80612 жыл бұрын
జైభీం... జై జంబూద్వీపం... జై భారత రాజ్యం ✊✊✊🙏🙏🙏
@darmarakshakmaharaj21132 жыл бұрын
మా గ్రామంలో తెలంగాణ ఉద్యమంలో 2009 నుండి 2014 వరకు బీసీ,sc, st లు బస్ లు అపి ధర్నాలు చేస్తే అగ్రవర్ణ నాయకులు వచ్చి ప్రెస్ మీట్ లు ఇచ్చారు
@nanialagandula2 жыл бұрын
Agravarnaalu ante evaru bro
@darmarakshakmaharaj21132 жыл бұрын
@@nanialagandula meeru interview motham chusaka mee question ki samadanam dorukuthadi chudandi
@rajeshpapani2 жыл бұрын
@@darmarakshakmaharaj2113 vallani agra kulalu ani yevaru antunaru?
@charakondashekhar70722 жыл бұрын
ఫూలే, అంబేద్కర్, కాన్షిరాం ఉద్యమాన్ని చేస్తున్న నిరూపిస్తున్న, ఆచారిస్తున్న ఒక మహోన్నత మహారాజు విశారదన్ మహారాజ్
@bhumannamarri38792 жыл бұрын
చాలా బాగుంది జై భీమ్
@warangalshiva5582 жыл бұрын
జై భీమ్ 🙏🙏🙏🙏✊️✊️✊️✊️
@munjetiramaraoramarao92512 жыл бұрын
మన అణగారిన ప్రజలను బాగుచేసే రహస్యం దొరికింది ప్రజల్లారా సహకరించండి
@Jay-yh1od2 жыл бұрын
Please don’t use words like anagarina
@srikanthmaharaj16812 жыл бұрын
విశారదన్ సర్ ఒక జ్ఞాన ఖడ్గం.... తెలంగాణలో అసలైన నాయకులను తయారుచేసే గొప్ప ఉద్యమం దళిత శక్తి ప్రోగ్రాం.. భారత రాజ్యాంగ రక్షణా దళం.. మమ్మల్ని కాపాడే రాజ్యాంగాన్ని మేము కాపాడుకుంటాం.. జై బీమ్... జై భారత రాజ్యాంగం.. జై డిఎస్పీ
@kommukirankumar78192 жыл бұрын
భారత రాజ్యాంగం వర్ధిల్లాలి విశారదన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై భీమ్
@g.murali2892 жыл бұрын
సర్ మీ మాటలు పూర్తిగా విన్న తర్వాత బహుజన రాజ్యం వస్తుందని నమ్మకం ఏర్పడుతుంది జైభీమ్ సర్
@surugusrikanth96522 жыл бұрын
రాష్ట్రం మొత్తం లో ఎన్ని రాజకీయ పార్టీలో ఉన్న వాటన్నింటికి ప్రత్యామ్నాయం సాంస్కృతిక ఉద్యమం DSP తోనే సాధ్యం
@HARI-fu1lj2 жыл бұрын
RSP Sir and meeru.... కలవాలి..... బహుజనుల రాజ్యాదికారం వస్తుంది
@prahalladhapodakandla86432 жыл бұрын
Such a Intelligent Interview..
@vjyadavsirchemistryguru1122 жыл бұрын
He said same thing in OU Campus in 2012 I was a MSc students in campus
@GSBABUINDIA2 жыл бұрын
ఇతని శిష్యుడు తీన్మార్ మల్లన్న ఇతని కాపీ కొట్టి ఇంతకాలం తీన్మార్ మల్లన్న బ్రతికుండ్రు