మా అమ్మమ్మ..,అంతకు ముందు జనరేషన్ వాళ్ళు ఎవ్వరూ ప్రోటీన్ ఇంత తినాలి,ఫాట్ ఇన్ తినాలి అని లెక్కలు వేసుకుని తినలేదు.ఆమె షుగర్ ,బీపీ,థైరాయిడ్ ఇలాంటివి ఏమీ లేకుండా 97 ఏళ్ళు బ్రతికింది.100 ఏండ్ల క్రితం దేనిలోనూ కల్తీ లేదు అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారు.ఇప్పుడు నీరు కల్తీ,గాలి కల్తీ,తినే ప్రతిదీ కల్తీ...ముఖ్యంగా మనుషుల ఆలోచనల్లో పూర్తిగా కల్తీ..మనం బాగుండాలి,మంచుట్టు ఉండే వాళ్ళు కూడా బాగుండాలి అని అందరూ ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మాత్రమే మనుషులు ఆరోగ్యంగా ఉంటారు.నువ్వు ఆర్గానిక్ ఫుడ్స్ తిన్నా నీ ఆలోచనలు కుళ్లు,కుతంత్రాలతో నిండి ఉంటే తిన్నది ఎలా వంటబడుతుంది. మరో వంద సంవత్సరాల తర్వాత కూడా ఈ సమాజం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది.మూడేళ్ళ పిల్లవాడికి కళ్ళజోడు,పదేళ్ల పిల్లవాడికి ఇన్సులిన్,ఇరవై ఇళ్లకు కాన్సర్...ఇది మన భవిష్యత్తు!
@padmajakiran210511 ай бұрын
Baboyieeee yentandi Babu ala bayapettesthunnaru😢
@jayasreepavani903711 ай бұрын
సింపుల్ గా కాస్త అన్నం పప్పు..నెయ్యి..కూర..పెరుగు..😃
@Anumodala11 ай бұрын
😅
@krishnadharani568610 ай бұрын
Enough
@beenaramnarayan521611 ай бұрын
Thank you Dr.Lakshmi for sharing such valuable information 🙏🙏 How to get in touch with you?
@shilpareddy517611 ай бұрын
Thankyou doctor, and swapna garu
@chinnithallichannel942811 ай бұрын
Good discussion...I wish many discussions in this way
@ramsg998811 ай бұрын
Oil gurinchi adigithe protein ki divert chesindi!
@mendemjhansirani800211 ай бұрын
Please talk about Use of aluminium and silver vessels in kichen
@ssreddy342311 ай бұрын
Swapna garu 🙏 Dr garu 🙏
@doctors-nobelprofessionpus108510 ай бұрын
Groundnuts
@ushag643611 ай бұрын
Is Brown rice good or is it same like white rice
@padmajakiran210511 ай бұрын
Same like white rice
@krishnadharani568610 ай бұрын
Please ecplained in telugu because all the peoples sre not understood english
@user-ft8lx1qd4u11 ай бұрын
Almond milk a thali... almond 1000 kg
@syamprashanth184811 ай бұрын
అవకాడ గురించి అస్సలు చెప్పద్దు...అది మన ప్రాంతానిది కాదు,పైగా 1 కాయ 200 ఎవడు కొనగలడు.
@mallikarjunarao363410 ай бұрын
థమ్సప్‌తో వేడి అన్నం, నెయ్యి, ఆవకాయ
@subhashinibeernedi769311 ай бұрын
ఇది తెలుగు ఛానల్ కదా... ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడే డాక్టర్ నీ తీసుకొస్తారు.... ఇంగ్లీష్ రాని వాళ్ళు చూడాలి అంటే కష్టం కదా... తెలుగు వచ్చిన కూడా వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడటం చేస్తారు..