ప: ఈ లోకం మాయరా - పరలోకం శాశ్వతమురా ||2|| నరుడా - ఓ నరుడా బైబిలు చేత పట్టరా ఓ నరుడా - ఓ నరుడా నిజ దేవున్ని నమ్మరా ||2|| ||ఈ లోకం మాయ రా 1.పాపపు ఊబిలో మునగక - నరకానికి పోకురా లోకాశలతో తిరగక - దేవునితో సాగరా దుష్టుని స్నేహం చేయక - పాడైపోవురా దేవుని స్నేహం పొందరా - చిరకాలము నిలుచురా దేవుని రాకడ దగ్గరవుతుందిరా - రాకడకై నీవు సిద్ధమవ్వాలి |॥|2| |నరుడా ఓ నరుడా || 2.మనిషి ప్రేమను నమ్మక - నిలువునా ముంచేనురా దేవుని ప్రేమ నిజమైందిరా - కడవరకు నిలిచేనురా అందమున్నదని పొంగక - అది కొంతకాలమేరా ధనాపేక్షతో ఉండక - అది నీ వెంట రాదు రా నీకై మరణించిన - దేవున్ని వెదకరా దొరికిన క్షణమే - రక్షింపబడతావురా ||2|| ||నరుడా - ఓ నరుడా||
@ambojimishek65744 жыл бұрын
Superrr song
@sesther27623 жыл бұрын
Super
@kswapna5523 жыл бұрын
Thq anna. Nice song
@shslemrajutatikonda9343 Жыл бұрын
🎉 super 👍🎉
@rubenuuppalapati8439 Жыл бұрын
Super bro
@KolapalliRaju-z3oАй бұрын
Good song
@pastorjermiahpastorjermiah98734 жыл бұрын
చాలా బాగుంది వాదనలు బ్రదర్స్
@pallavilahi55103 жыл бұрын
Thank you Jesus Thank you brother praise God
@nirmalarani58842 жыл бұрын
Supper my juses song my Lord
@sunitham77842 жыл бұрын
Wonderful song and track
@SatishKumar-de6wj4 жыл бұрын
Thank you so much
@rebelshashis.s12405 жыл бұрын
Bro.Vandanalu.
@harshasetty63333 жыл бұрын
Superrr annaya
@harshasetty63333 жыл бұрын
Super
@nagalavenkatalakshmi62875 жыл бұрын
చాలా తాంక్స్ బ్రదర్...
@chanduchandu34604 жыл бұрын
Good song bro nice
@SatishKumar-de6wj4 жыл бұрын
Wonderful track brother
@Swarupa_Rani294 жыл бұрын
Super bro
@davidstanley34525 жыл бұрын
Super Anna track.
@chepalaprasanth5703 Жыл бұрын
Soper. Song
@santhibabusanthibabu34443 жыл бұрын
Amen
@santhu.p28125 жыл бұрын
Vandanalu sir. NEEVEKKADUNNAVANI NEGAMYAMETUVAIPANI. SONG track kuda upload cheyandi Sir plese.