ఓ..మానవా నీ బ్రతుకు ఎంత కాలము లోకాశలలో మరచితివా ఆ జీవమార్గము ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటికి గమ్యమే తెలియని దారి చేర్చును కాటికి.. బ్రతుకుకొక ఆర్థముందనీ చెప్పిరా నీ కేవరైనా విద్యలెన్నైన్ని పొందినా తెలియదే నీ జ్ఞానము.2) బ్రతుకంతా పోటీని ఆశల సుడిలో చిక్కుకొని సుఖాలకై శోకమును నెట్టపడితివా. చేర్చుకో ప్రభుని సన్నిధి బ్రతుకు ధన్యము.......... నాలుగు రోజుల నటనే నీ కున్న ఈ వేషము ఆవిరి వంటి బ్రతుకుపై ఎందుకు అతిశయము'2). ధనమున్న బలమున్న అందచందమే ఉన్న తప్పింప జాలవు నీ మరణము నడుచుకో క్రీస్తు బాటలో దొరుకు జీవము...