🙏 సృష కర్తయైన దేవుడు🙏 ఆది 1:1,2:7 యోబు 33:4, కీర్తన 33:6 కీర్తన 104:30,యోషయా 40:28 యోషయా 44:24,45:11-18 మాలాకీ 2:10. 👏👏👏 🙏సృష్టి కర్తయైన యేసు🙏 యోహాను 1:3,10,1కోరింధీ 8:6 ఎఫఎ3:9,కొలస్సీ 2:12-17 హెబ్రి 1:8-12, ప్రకటన 4:8-11 ప్రకటన 10:6, ప్రకటన 14:6,7, ప్రకటన 21:5-7, ప్రకటన 22:3 ప్రకటన 7:17 🙏దేవుడే విమోచకుడు-రక్షకుడు🙏 కీర్తన 78:34,35, యోషయా 47:4 యోషయా 44:6,24,యోషయా 43:3-11 యోషయా 25:41, యోషయా 49:26, కీర్తన 106:21,లూకా 1:46,47, 1తీమోతి 1:1,తీతు 1:1-4 🙏యేసే విమోచకుడు-రక్షకుడు🙏 1యోహను 4:14,1పేతురు2:21-24 అపో.కా.20:28,గలతీ 3:13 లూకా 24:21-29,లూకా 2:10,11, యోహాను 4:40-42,అపో.కా.12:23, ఫీలిప్పి 3:20,1తిమోతీ1:1-3, 1తిమోతీ4:10,తీతు 2:10-13 తీతు1:4,1పేతురు1:10-11,యూదా 25 దేవుడు ఒక్కడే ఆయనే యేసు క్రీస్తు
@SivaKumarChoudary19915 ай бұрын
అన్ని తప్పుడు భావన లు
@anithajasminanithajasmin35978 ай бұрын
Vandanalu Daadi good morning 🌅🌅
@rajstudio66464 жыл бұрын
సూపర్ వీడియో......
@Maheshbabu-dh3qq2 жыл бұрын
తండ్రి కుమార పరిశుద్దాత్మ త్రియేక దేవుడు.. ఇదే బైబుల్ చెపుతుంది..
@NenuYehovaSainikudanu2 жыл бұрын
👉అబద్ధము అడని వాడు యేసయ్య,...👈 👉మీ బోధ వింటే.....🤔 యేసు ప్రభువు నీ అబద్దికుడిని చేస్తున్నారు ... 👉పాపము చేయని వాడు యేసయ్య 👉అబద్ధము అడని వాడు యేసయ్య,... 👉కానీ..... 👉 ఇప్పుడు మీరు త్రిత్వము పేరుతో యేసు ప్రభువు నీ యాక్టర్ చేస్తున్నారు... 👉ఇది తప్పుచేస్తున్నరు... 👉యేసు ప్రభువు తండ్రి అన్నప్పుడు లోపలికి ఇంకో క్యారేకర్ వెళ్ళాడా...❓ 👉అంటే ఏమిటి యేసు ప్రభువు యాక్టింగ్ చేశాడా...❓ 👉లేక చేస్తున్నడా....❓ 👉ఆయన నటించడానికి ఈ పాపాత్ముల మైన మనకొరకు భూమిపైకి వచ్చడా....ఏంటి....❓ 👉సమాధానం చెప్పండి... 👉త్రిత్వాముబొదా...కులరా... 🕺
@issakrowth45452 жыл бұрын
@@NenuYehovaSainikudanu Nuvvu kreesthu virodhi
@rajeshganti26422 жыл бұрын
@@NenuYehovaSainikudanu Devudokkade ani nuvv telusukunte manchudi oka na
@danieljoshua4352 Жыл бұрын
@@rajeshganti2642ekkada nundi vachindi meeku ee bodha? Pd gari nunda?
@vasanthkumar-xr3rc4 ай бұрын
సర్వాధీకరి అయిన దేవుడు అన్న అంట? మటి మనిషి అయిన PD Sundarao గారు డాడీ అంట? ఏమిటి ఈ వింత
@ravikothapalli50094 жыл бұрын
I.m.p . Lesson...thanks
@thebapatlaekklesiaofyahshu19814 ай бұрын
దేవుడు ఒక్కడే కానీ ఆయనకు పేర్లు చాలా ఉన్నవి. మరియు ఆయనకు సంబందించినవి అనేకమున్నవి & సంబందించినవారు అనేకమంది ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. ఆలోచించండి. ఈ వ్యక్తి మరింతగా దేవుని జ్ఞనములో ఎదగాలని ప్రార్థన చేయుచున్నాము. క్రింది వాటిని గమనించగలరు. దేవుని కుమారుడు, దేవుని కుమారులు, దేవుని పిల్లలు, దేవుని సంఘము, దేవుని సమాజము, దేవుని ప్రవక్త, దేవుని కుటుంబము, దేవుని సేవకులు, దేవుని దూతలు, దేవుని ఆత్మ, దేవుని వాక్యం, దేవుని జ్ఞానం, దేవుని ధర్మశాస్త్రము, దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు, దేవుని శక్తి, దేవుని చిత్తం, దేవుని నామం, దేవుని ప్రభుత్వం, దేవుని వాక్కు, దేవుని పోలిక, దేవుని స్వరూపము, దేవుని పట్టణము, దేవుని సింహాసనము, దేవుని వెలుగు, దేవుని నీతి, దేవుని బూర, దేవుని ఆలయము, దేవుని కృప దేవుని ప్రేమ దేవుని రాజ్యము
@rajeshganti26422 жыл бұрын
Mr pd sundhar garu jagratta ga chadavandi ...edi padithe adi bodhinchakandi...ok na devudokkade ani bible chepthundi ...Romans(రోమీయులకు) 3:30 30.దేవుడు ఒకడే గనుక, ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేనివారిని విశ్వాసముద్వారాను, నీతిమంతులనుగా తీర్చును. 1 Corinthians(మొదటి కొరింథీయులకు) 8:4,6 4.కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. 6.ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము. Titus(తీతుకు) 2:13 13.అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
@Johnmark-cwc-rjy6 ай бұрын
👌👌👌
@MahadeviMahadevi-dy5lg4 ай бұрын
❤🙏🙏🙏🤝
@KeertiGirendra11 ай бұрын
Sir దేవుని కుటుంబం లో ఆయన భార్యను మర్చిపోయారు వీళ్ళకి భార్యలు లేకుండా ఎలా వచ్చరండి పరిశుద్ధాత్ముడు తమ్ముడా 🤔🤔 మొత్తానికి ముగ్గురు దేవుళ్ళా ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరిని పూజించాలి🤔🤔🤔 Sir ఇంకోసారి క్లారిటీగా చెప్పండి
@kalurimanesh3289 ай бұрын
😂😂😂😂😂
@shyamshamson6 ай бұрын
😂
@KorraSundaraRaju4 ай бұрын
అయ్యా సుందర్ రావు గారు మీకు వందనాలు చిన్న ప్రశ్న పరిశుద్ధాత్ముడు ఎక్కడైనా నేను దేవుని కుమారుడిని బైబిల్ లో చెప్పారా? ఉంటే ఆ రిఫరెన్స్ పెట్టండి క్రీస్తు ప్రభువు వారు నేను కుమారుణ్ణి చెప్పుకున్నారు అలాగా ఎక్కడైనా పరిశుద్ధాత్మ దేవుని విషయంలో అలాంటి రిఫరెన్స్ ఉంటే పెట్టండి
@yasubabu94684 ай бұрын
మరి పరిశుద్ధాత్మ ఎవరు దేవుడికి సహోదరుడా
@musukuvijayamma33192 жыл бұрын
Jayashali garu vachedaka ee prapanchaniki satyam telidu
@justink3092 жыл бұрын
Genesis 19:24, any explanation available
@mekalanani6606 Жыл бұрын
ఆదికాండము 19:24 అప్పుడు యెహోవా సొదొమమీదను గొమొఱ్ఱామీదను యెహోవాయొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి
@thekingrdr4 ай бұрын
Brastathvam Mee nunde prarambincha badindhi....
@amazinglife5852 жыл бұрын
Devuniki avasaramaina ee deham antunnaaru. Asalu devuniki avasaraalu levu.
@mekalanani6606 Жыл бұрын
Ee deham thone kadha sir..... devuni pani cheyali... ee deham thone ayana pani chesi, paralokmunaku soul tho vellipovali
@SLJSCHRISTIAN3 жыл бұрын
Bible prakaranga tappudu bodha
@kompallymohan4982 жыл бұрын
May you receive wisdom by jesus christ 🙌
@shyamshamson6 ай бұрын
😂
@shanku1082 ай бұрын
Super joke
@sumalatham23902 жыл бұрын
Sorry sir you are completely misleading all 😢😢 Have a look on these Isaiah(యెషయా గ్రంథము) 44:6 6.ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు. Revelation(ప్రకటన గ్రంథము) 1:8 8.అల్ఫాయు ఓమెగయు నేనే(అనగా-ఆదియు అంతము నేనే). వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. Acts(అపొస్తలుల కార్యములు) 16:6,76.ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని 7.యేసుయొక్క ఆత్మ వారిని వెళ్లనియ్యలేదు. FROM THESE VERSES WE CAN SENSE THAT THE GOD IS ONE , THE FATHER= SON=HOLY GHOST=1 HE HAS NO FAMILY
@lankasatyavathi99572 жыл бұрын
I think that you are not understand the Bible mysterious and God mysterious.Pray for 3 gods like Hindus puranical gods visnu,eswara and brahama. You are thinking in(Physical) human eye.
@SLJSCHRISTIAN3 жыл бұрын
Ippatikaina bodha marchandi Kallu teravandi
@konigepogubhaskar4684 ай бұрын
God okade aine yesu aya samyamlo aya kalalo prathyakshthalu kanaparachu kunnadu muguru ga anduke annadu Nene margam ne styam Nene jevan
@davidwinstonly5283 жыл бұрын
దేవుడు..అని మొదటి వచనం లోనూ దేవుని ఆత్మ అని రెండవ వచనము లో ఉన్నందున ..ఆదికాండం లో ఇద్దరూ.. మరియు సృష్టి కర్త గా ఇంకొకడు అంటే ముగ్గురూ అని అన్నాడట.. 😂😂😂 ఇదేనట కుటుంభం అంటే..
@kompallymohan4982 жыл бұрын
my lord jesus christ bless you with wisdom my beloved brother gain some wisdom my jesus ❤️🙌
@vasupalinerineri93443 жыл бұрын
Ni Botha tappudu bodha mundhu miru ekhad ane padhm mida avagahana vunte baguntundi
@davidwinstonly5283 жыл бұрын
మరి పెళ్ళాం లేదా...కుటుంబము లో పెళ్ళాం తప్పనిసరిగా ఉండాలి కదా 😁😁😁
@kompallymohan4982 жыл бұрын
You the evil spirit leave this body he belongs to lord Jesus Christ i bind you in Jesus name Amen 🙌🙌🙌