శాస్త్రి గారి పాట , బాలు గారి నోట వింటూ ఎన్ని గంటలు అయినా గడిపేయవచ్చు. ఆ feeling ని అనుభవించడమే కానీ explain చేయలేము. ఆ అనుభవం ఒక అద్బుతం.
@chinthavinod77082 жыл бұрын
కళ్ళకి రంగులుంటాయ్ కానీ,కన్నీరుకు రంగులుండవ్ super speech sir 👌👌👌👌
@Ssk954222 жыл бұрын
తెలుగు భాష గౌరవాన్ని అర్థాన్ని నేటి సమాజానికి అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారికి కృతజ్ఞతాభివందనలు .🙏
@kirankumargollapelly2 жыл бұрын
"శబ్ధాన్ని సైన్యంగా చేసి నిశబ్ధంతో యుద్ధం చేశారు" - ఈమాట అత్యద్భుతం .. 🙏🙏
@varungudipudi2 жыл бұрын
Yes
@muraliroy73752 жыл бұрын
✌️
@venkateshboppudi80002 жыл бұрын
Great sir
@yaswanthsuvvari59482 жыл бұрын
మనిషిది మరణం మహానుభావులు అమరం. సిరివెన్నెల గారి కలం బాలు గారి గళం ఈ రెండు ఎప్పటికి అజరామరం.
@sirivennelasastry Жыл бұрын
❤
@suryateja2k11Ай бұрын
Em cheppav bhayya!❤️❤️ Gundelni hathukunela cheppav! Sastry garu and Balu garu lives on forever ❤
@venkateswararaochintalapud18492 жыл бұрын
మాటలతో మెస్మరైజ్ చేయగల మాటల మాంత్రికుడు సీతారామశాస్త్రి గారి గురించి చెప్పడం అద్భుతం..
@akkimsreenivas80422 жыл бұрын
మాటల మాంత్రికుడు.. నుండి జాలువారే ప్రతి పదం కమ్మని గుమ్మ పాలు లాగా ఉంటుంది.. ఎంత గ్రోలిన తనివి తీరదు.. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఉన్న పద శిష్యరికం అనుకుంటా..👏🤗
@madhunlrr2 жыл бұрын
Double meaning dialogues నుంచి cinema మాటలు ఏంతటి ఉన్నతస్తాయి కి చేరినాయో ? Trivikram లాంటి వాళ్ళ కృషి అందుకు తార్కాణం 💐💐💐🙏🙏
@kramakrishna37062 жыл бұрын
Heart ❤️ stoling and stunning speech,I am great fan of yu sir
@naveenpydisetti25762 жыл бұрын
Goosebumps vachayi mi speech vinnaka
@dailydilema4442 жыл бұрын
మిమ్మల్ని పోగడటనికి పదాలు సరిపోవట్లేదు, మీ పదాల్ని వివరించటానికి అక్షరాలు రావట్లేదు , ❤️❤️❤️❤️ త్రివిక్రమ్ గారు
@srikrishna83382 жыл бұрын
సిరివెన్నెల కవనం.. బాలు గారి గాత్రం.. అజరామరం🙏🙏😍😍
@ksivaram46822 жыл бұрын
Excellent lyricist in tollywood industry one of my favourite lyricist
@nagendraponnada51912 жыл бұрын
కళ్లకు రంగు ఉంటుంది కానీ, కన్నీళ్ళ కు కాదు 👌👌👌👌👌
@AK-wx7bb2 жыл бұрын
Gratitude in its peak !!!
@nanikondaveeti46892 жыл бұрын
End of your speech I observe tears in my eyes... Gurujii
@sivakrishna92522 жыл бұрын
To understand your words we have to buy a new dictionary, lot of new words. Thanks for your wonderful speech
@resurrection48432 жыл бұрын
New words kavu ra babu... Niku telvani words. Unna dictionary manchiga chudu
@starboy4382 жыл бұрын
@@resurrection4843 s vaadiki telugu raaka poi aina unddali trivikram sir matlade matlayokka arthabhavalu aina teliyakapoi unddali vaadiki.
@RamaraoVelagapudi-oz9tt Жыл бұрын
Great tribute to an extraordinary literary genius 🎉
@sudhakarp17472 жыл бұрын
Very great speech boss !
@spranavshanker2 жыл бұрын
త్రివిక్రమ్ గారు మాట లోతు... 👌👌
@anilreddy76912 жыл бұрын
ఆర్యా, మీ మాటలు తూటాలు 🙏
@thotasrinivas99272 жыл бұрын
My god, what a speech man. I am speechless.Mee maatalu seetha rama shastri gari paata antha vaividyamga vunnayi
@venkatvictroy43022 жыл бұрын
Kallaki rangu untadi Kanneetiki randaduuu Woow wate line 👌👌👍🙏
@Jagan7440 Жыл бұрын
Aina evarandi eerojullo kuda intha swachchamaima Telugu lo matladedhi Trivikram 🙏🙏🙏 Telugu brathakalante Trivikram cinema brathakali
@mmurralii32092 жыл бұрын
What a speech sir
@vimalapavankumaryelugula88807 ай бұрын
🎉🎉🎉🎉annayya you are great you are great inspiration for telugu speaking people around world
@pruthviraj75062 жыл бұрын
Super speech sir
@nellorukurrodu90432 жыл бұрын
మా గురువు గారు
@nagiresu2 жыл бұрын
About sitarama sastri garu ...Previous speech la e speech kuda Baga famous avuthundhi..
@Narendrakumar-zc8gt2 жыл бұрын
మాటల మాంత్రికుడు 🙏
@narayanaab6542 жыл бұрын
యాంత్రిక జీవితంలో మాం త్రిక మాటలతో మన తంత్రి మీటి రాగాలు పలికి పాలించిన వెన్నెల సిరి గూర్చి ఈ వర్ణింప విక్రముడు పరాక్రమ నికి సరి రారు ఇంకెవ్వరూ
@charan15652 жыл бұрын
Meeru kuda Aayana Gurinchi Adbutanga Matladaru Sir
@narayanaab6542 жыл бұрын
నాలో కళా పిపాసిని దర్శిచిన మీకు ధన్యవాదములు
@subbu.atmakuri2 жыл бұрын
విక్రమ పరాక్రమాన్ని చాలా బాగా అభివర్ణించారు మీకు ధన్యవాదాలు.
@narayanaab6542 жыл бұрын
@@subbu.atmakuri this is Atkuri Bhajenarayana
@narasimharaoperla69822 жыл бұрын
Wonderful arguments....
@bhushan.crazzygidiyala33612 жыл бұрын
Telugu language is not having boundaries... intha goppa language ni sirivennala gari kalam tho nadipincharu...
@krishnakonda8322 жыл бұрын
Nuvu thopu anthe, tiruguledu ni bhavaniki, velithi ledu ni mataki, sogasu ledu ni vachananiki, annitikannte bhayame ledu ni bhasha ki. 3vkram garu nuv thop ahe.
What a man ...Sirivennela patalu inappudu Inko Janma vuntey malee telugodi la puttalani pisthundi ....
@hemadri.3792 жыл бұрын
Miru chala goppa guruvu. Mi matalu 🙏🙏🙏
@rohithnaidu96592 жыл бұрын
సిరివెన్నెల రాత -మనిషి నుదిటి రాత...
@manideepgunda16962 жыл бұрын
సూపర్ మీరు.. క్రీస్తు శిలువను మొస్తున్నట్టు అన్న మీ వ్యాఖ్యానం... మీ భారతీయతను, మీ హిందుత్వాన్ని ఏమనాలో ఏమో.... ఇదే సభలో మీ తో సభను పంచుకున్న పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు, వినాయకుణ్ణి మోస్తున్న ఎలుక (అనింద్యుడు) గురించి సిరివెన్నెల గారు రాసిన పాటలో పదాల గురించి చెప్పారు... అద్బుతం అండి మీరు. మీరు తప్పు చెప్పారు అనటం లేదు, మన భారతీయత ఉన్న ఉదాహరణలు ఎందుకు తట్టలేదో మీ మెదడుకు అని ఆలోచన. లేదా ఈ మాటలు రావటానికి ఏమైనా కారణాలు ఉన్నాయి తెలియదు కానీ ... మీరు సూపర్ అండి
@basavarajbasa1967 Жыл бұрын
Jai guruji
@naninunna80822 жыл бұрын
Manaki estamaina vyakthi gurinchi matladuthunapudu ela matladathamo, trivikram garu sastry gari gurinchi matlade prathi sari gunde lo nunchi matladatharu.. Sastry garu chala intense and intellectual..
@అవ్వారివేంకటశివశ్రీకృష్ణశర్మ2 жыл бұрын
Super 🙏👍
@bhaskarbhaskar32372 жыл бұрын
Maa Guruji
@sudhakarreddy77682 жыл бұрын
Lucky fellow vi kaka
@94919610072 жыл бұрын
I love sirivennela sasthri garu , jagamantha kutumbham naadi
@tallurinagaraju87332 жыл бұрын
Iam big fan sir
@pavuluriarjun96262 жыл бұрын
రాజు మరణించే ఒక తార రాలెను ఒక కవి మరణించే ఒక తార గగనమెక్కే
@varungudipudi2 жыл бұрын
Superb speech
@ShivaPrasad-fn4ur2 жыл бұрын
Mata Siri Paata Siri Akashara Siri Ede miku akshara nivali 🎉😔
@harishrandhi68882 жыл бұрын
What is book name? And where is the found?
@sanjstyle1232 жыл бұрын
Gravity of words
@nagavellymadhuri10332 жыл бұрын
How are you
@naveenpalnati28742 жыл бұрын
మాస్టారు... దాశరథి కృష్ణమచార్యులు, సి. నారాయణ్ రెడ్డి గారి లాంటి గొప్పకవులను మాత్రం ప్రస్తావించకుండి...! ఎందుకంటే కేవలం వాళ్ళు తెలంగాణ కవుల మూలంగా...! మీరు కూడా ఇలా వివక్ష చూపుతారని అనుకోలేదు గురు గారు!! ఇది కళ తాలూకు బాధాకరం!!! 🍂 మిగతా మాట్లన్నిటికి సవినయంగా గౌరవిస్తూ, ఎప్పటికీ సిరివెన్నెల గారి భక్తులమే!!🙏
@sandyabcd40842 жыл бұрын
తెలిస్తే ఎందుకు చెప్పరు బ్రదర్ ఆయన చదివిన గుర్తొచ్చిన పేర్లు చెప్పారు అందులో తెలంగాణ ఏంటి andhra ఏంటి అప్పట్లో ఒకటే state గా
@naveenpalnati28742 жыл бұрын
@@sandyabcd4084 అనేక సందర్భాలు గమనించండి మికే అర్థమవుతుంది....!!
@naveenpalnati28742 жыл бұрын
"వివక్ష అనేది బాధింపపడేవానికే తెలుస్తది బయ్య"!!
@D4vlogs-D42 жыл бұрын
@@sandyabcd4084 telugu industry lo undi daasharathi ,seenare gurinchi teliyadante adento meerey cheppaali
@esward78942 жыл бұрын
@@naveenpalnati2874 జాలి వేస్తుంది బ్రదర్ ఇక్కడ కూడా ప్రాంతీయత తో ఆలోచించిన నిన్ను చూసి..
@uappadamahesh19912 жыл бұрын
Oorike analedu sir mimmalni maatala maantrikudu ani mee explanation super
@ANANDBABU-gx2hn2 жыл бұрын
🙏🙏🙏❤️❤️❤️
@chitralavenkataramaseshabr362 жыл бұрын
"All great mens are working in nights only"
@maheshganesh30972 жыл бұрын
Konchem pk gadini okka Mata meeda standard ga vundamani chaeppavayya sami
సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పినందుకు ధన్యవాదములు ... కానీ మధ్యలో క్రీస్తు సిలువ మోయడం అనీ గోల ఏమిటి ??? ఈ మధ్యలో భీమ్లా నాయక్ అనే సినిమాలో కూడా ఘజని మొహ్మద్ అనేవాడు 17 సార్లు యుద్ధం చేసి ఒడిపోయాడు . వాడి మీద నెగ్గిన వాడి పేరు తెల్సా ??పోనీ ఓడిపోయినా వీడే ఎందుకు గుర్తు ఉన్నాడో తెలుసా ?? ఎందుకంటే వాడికి యుద్ధం అంటే భయం లేదు అని రాసారు ... అదే విషయాన్ని భగీరథ ప్రయత్నం తో ఎందుకు పోల్చరు??
@narayanaab6542 жыл бұрын
ఈ ప్రాపంచిక ధోరణి విశాలమైన ది సర్వమానవాళి వద్ద సముచిత స్థానాన్ని పొందిన బోధకుడు నా వాదన హిందుత్వ మైన అందరిని ప్రేమించే యేసు స్మరనియుడే
@AmruthaSiddhi2 жыл бұрын
@@narayanaab654 ayya narayana gaaru meeru bible chadivi aa mata cheppali.. mee kosam andarini preminche yesu anetappudu eppudu evarini elaa preminchadoo koodaa cheppali kadaa?? aayana tandri aina yehowa prema gurinchi cheppala vadda?? ayanaki bharata desaniki emi sambhandam?? poni evoo manchi panulu chesadu anukundam?? ayanani enduku champesaru??? idi naaku kanabadina yesu prema... mari meekemi kanabadindoo cheppandi మత్తయి 7:6 పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చి వేయును. మత్తయి 15:26 అందుకాయనపిల్లల రొట్టెతీసికొని కుక్కపిల్లలకువేయుట యుక్తము కాదని చెప్పగా
@BroBabu93902 жыл бұрын
అయన ఏం చెప్పాలో కూడా నువ్వే జడ్జె చేస్తవ... నీకు నచ్చకపోతే వదిలేయ్... సముద్రం చేసే శబ్దం నచ్చకపోతే నీ చెవులు మూసుకోవాలి కానీ, ఆ శబ్దం ఆపాలని సముద్రం లోకి దూకితే నవ్వే పోతావ్... ప్రతోడు కామెంట్ లు పెట్టేవాడే... ఛీ నీ బతుకు
@AmruthaSiddhi2 жыл бұрын
@@BroBabu9390 ఘజని మొహ్మద్ anevadidi yuddam ante bhayam lekapovadam kaadu mastaru. Sirvennala gaaru swargastulu ayyemundu ichhina speech kooda mana desam gurinchi.. alantidi aayana taravatha ayana place ni occupy cheyagalige Trivikram gaaru porapatu chepithe , kanisam comment loo kooda cheppakoodadu antaraaa?? Trivikram gaaru maro sirivenna gaa maralai anedi korika
@yugandharartist94402 жыл бұрын
గురువు గారు మీ ప్రశ్న ,,,,,, కరెక్ట్
@ravi852 жыл бұрын
Seenu oka manchi line ochindi Vinu. Too much praasa praayaasa
@humanbeing8854 Жыл бұрын
Trivikram , funny man 😂
@sdjntu40592 жыл бұрын
Inka Miru direction manesi, Dialogue writer avvani… Direction lo mik elago scope ledu