చిరంజీవి గారిని విమర్శించిన వారిని వదలరు pk ... జై హింద్
@veerrajup5742 күн бұрын
ఇడుపల పాయలో కూడా సర్వ్ చేయాలి
@sudhakard1411Күн бұрын
Super SMS
@sudhakard1411Күн бұрын
మన భారతదేశం ఎలా ఉందంటే సార్ అందులో ఆంధ్రప్రదేశ్ అలా ఉండడానికే కారణం మార్పు కోరుకున్నారు ప్రతి ఒక్కరు కూడా అదే పవర్ స్టార్ లోకేష్ గారిని
@beemeshreddyrajula813Күн бұрын
దోచేసిన వారిని త్వరగా అరెస్ట్ చేయండి
@santoshkumarnakka5717Күн бұрын
అమ్మ సజ్జల జగన్ రెడ్డిని చూసి రేచ్చిపోయావు కదరా నీకు చిప్పకుండా తప్పదు
@sudhakard1411Күн бұрын
ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బాహుబలి శీను గారు ఒకటే మాట సచివాలయం సిబ్బంది మీకు ఇబ్బందిగా ఉంటే వెళ్లిపోండి అంతేతప్ప తప్పు చేస్తే ఊరుకునేది లేదు నా మాటగా చెప్తున్నా అన్నారు సార్ సూపర్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే
@vijay4209Күн бұрын
My Dearest Pawan Garu EE Sajjala Ni Don’t Leave him🤣🤣🤣🤣🤣
@kondalrao99542 күн бұрын
Na కొడుకుని వదలదు pawan garu.asale he is lover of environmental studies
@veerukarri5967Күн бұрын
జై పవన్ కళ్యాణ్ గారు జై జన సేన
@sudhakard1411Күн бұрын
అన్నం ఉడికిందా లేదా ఒక మెతుకు చాలు సార్ పవర్ స్టార్ మాట లోకేష్ మాట ఒకటే దటీజ్ కుటుంబం
@sudhakard1411Күн бұрын
లేబర్ భూమి ఎవరైనా లాక్కుంటాయి సార్ కానీ జగన్ గారు గవర్నమెంట్ లో ఉన్నవాడు భూమి ఎవరిదైనా లాక్కున్నారు
@OffshoreunitКүн бұрын
Jai Pawan Kalyan That's it
@hussainpeeramp434Күн бұрын
నిజమే చెప్పారు మీరు 🙏
@indicaainc2972Күн бұрын
First arrest Sajjala, Bharhav Reddy immediately
@BeAManDoTheRightThingКүн бұрын
PK ikkada!!!!
@ravithejavanta6520Күн бұрын
Namaste Shiva sir
@prabhakararaothonangi1839Күн бұрын
శివ గారు: "దేశములో ఉన్న ప్రజలు అందరు అసలు అలాంటి వారిని వదలకూడదు" అని బలముగా కోరుకుంటున్నారు సర్. ఎందుకంటే చాలా మంది ప్రజలును చాలా కష్ట పెట్టిన సంగతి ప్రజలు ఎవ్వరు మరిచి పోయలేదు సర్. దేవుడు క్షమించినా ఖర్మ ఫలితం నుంచి ఒక్కరూ కూడ తప్పుకోలేరు సర్.
@aswathakumarnr6909Күн бұрын
శివగారూ కూటమి ప్రభుత్వం నేరస్తులను ఎప్పటికీ అరెస్టు చేయదు. ఎందుకంటే వారికి దమ్ము లేదు. మాట్లాడటం తప్ప ఏమీ చేయనప్పుడు విచారణ అవసరం లేదు. ఇప్పటికే కూటమి క్యాడర్‌లో సగం మంది సైలెంట్ అయిపోయి దూరమయ్యారు. దీని ప్రభావం ఏంటో కూటమికి కచ్చితంగా తెలుస్తుంది వచ్చే ఎన్నికల సమయంలో.
@UK_Nellore_PillaКүн бұрын
Shiva Garu Mundhugaa Miku Happy New Year💐 Pawan gari Peru matrame yenduku chepthunnaru…inni vidhalugaa vallu gatha govt lo thappulu chesaru ani thelsu appudu Law and Order midha work chesevallani kada mention cheyali like Police Department or Home Ministry vellandharni cheyali anthe kani Prathi dhaniki Pawan Gari name okate pettadam avasaram antaraaaaAA…Chinna doubt🤔🤔
@sudhakard1411Күн бұрын
Super SMS
@parvathiamma82332 күн бұрын
వీడిని జైల లో వైయలి .
@umasurepalli-r6eКүн бұрын
❤️
@sreenivasulukanuku793823 сағат бұрын
వారు అధికారంలో వున్నప్పుడు అడ్డగోలుగా కబ్జా చేస్తే, వీరు అధికారంలోకి వచ్చిన తరువాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఎలా సాధ్యం.
@LaskamanraoChinaКүн бұрын
ఈ నా అర్జెంటుగా లోపల వెయ్యండి సజ్జల రెడ్డి వీడు ఒక పెద్ద ఎదవ జగన్ సర్వనాశనం చేసింది వీడే ఐలైక్ దిస్ సజ్జల రెడ్డి 🙏
@SaiYaswanth-i5tКүн бұрын
Shakala Shaka mantri😂😂 sajjala Ramakrishna Reddy
@sudhakard1411Күн бұрын
కానీ పవర్ స్టార్ లోకేష్ ఆ పని చేయరు సార్ నేను నమ్ముతా
@sudhakard1411Күн бұрын
శీను పేరు పెట్టుకున్న వాళ్ళందరూ బాహుబలి సీను కాదు సార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి శీను గారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే
@Markpothuganti10 сағат бұрын
కూటమి వచ్చాక ఇలాంటివెన్నో బయటికి వచ్చాయి.. ఏమైంది.. ఒక్క చర్య.. ఒక్క అరెస్ట్ లేదు.. Meru కూడ జనాలను పిచ్చోళను చెయ్యకండి... భయం తో గవర్నమెంట్ నడుపుతున్నారు.. ఇక ఆపండి
@PawaniGantaКүн бұрын
Pavan kaiyan tapu Saina varini vadaladu EDI nijam
@Blue-Eagle3332 күн бұрын
మరి కాంగ్రెస్ హయాంలో సుబ్బరామిరెడ్డి వైజాగ్ చుట్టూ పట్టా భూములను అక్రమంగా కొనేసుకుని. కబ్జా. ఈ రోజున 200ఎకరాలకి అధిపతి అయ్యాడు మరి అవన్నీ క్యాన్సిల్ చేస్తారా
@vijayalakshminani6132 күн бұрын
ఛనిపోయిన ysr ni అడగాలి
@RaviKumar-rf8ryКүн бұрын
😂😂😂@@vijayalakshminani613
@Powerstar387Күн бұрын
@@vijayalakshminani613 😁😁😁😁😁😁😁😁😁
@Kalyan.nkjvlogsКүн бұрын
Chevi, mukku, gundekai, vottikai kuda
@vrdasari3299Күн бұрын
Sajjala should be made to repent why he was an advisor to Jagan.
@srinivasareddy63472 күн бұрын
అన్నికేసుల్లాగా ఇదికూడా ఒట్టొట్టి ఆర్భాటమే .కూటమిది దమ్ము,సత్తా లేని వ్యవహారమే .ఇదికూడా మరో సీజ్ ద షిప్ లాంటిదే .