నాన్ వెజ్ తినే్టోడికి బ్రాహ్మణ సంఘాలు మద్దత నెవెర్..
@swaroopareddy1672 ай бұрын
Bar n restaurants petti non veg kooda thintadu...ammayi lanu kooda pampisthadu..friends andaru rowdy s e..
@sanjaymeda63122 ай бұрын
Jagan cm aithadu annadu
@Andhra8992 ай бұрын
తప్పు చేయడం కులం కార్డు తీయడం బాగా అలవాటు ఐపోయింది ఈ మధ్య.
@balakrishna57692 ай бұрын
Call,yella,miku, what
@hemalathapasumamula942 ай бұрын
@@Andhra899 yes it's true
@klk832 ай бұрын
Yes correct ga cheparu
@sanjaymeda63122 ай бұрын
Jagan cm aithadu annadu
@mahendranathvankeswaram70272 ай бұрын
అన్ని కులాల వారు... శాఖాహార కులాల వారు వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా ఉండాలి అని సతుల సమేత భగవంతుని కి ప్రార్ధనలు
@sanjaymeda63122 ай бұрын
Jagan cm aithadu annadu
@asura14362 ай бұрын
నా ఫ్రెండ్ ఒకడు బ్రాహ్మడు...ఈ వేణు గాడి దగ్గరకి వెళితే జాతకం చెప్పించుకోడానికి 10 వేలు అడిగాడు...సార్ మేము కూడా బ్రాహ్మలమే కొంచెం తగ్గించండి సార్ అంటే..ఒకటే కులం అయినంత మాత్రాన డిస్కౌంట్ ఇవ్వరు ఇష్టం అయితే రండి లేకపోతే పొండి అన్నాడు...మరి ఇపుడు మాత్రం బ్రాహ్మల సంఘాలు వీడికి సపోర్ట్ చేయాల???
@madhavik46162 ай бұрын
Venu not Brahmin he is chattadha Srivaishnava caste
@udayarimmalapudi62262 ай бұрын
True..charging 10k for one consultation
@sanjaymeda63122 ай бұрын
@@madhavik4616is it true?
@sanjaymeda63122 ай бұрын
Jagan cm aithadu annadu vadi deggaraku povadam enduku andi
@prabhakarj931Ай бұрын
Ante aayana cheppe jaatakam meeda nammakam undaa?
@sravandhavala48412 ай бұрын
I am Telugu Bharmin and I do follow my rituals, after Venu swamy KZbin video on his behaviour on alcohol and non veg, some of my colleagues for sometime asking me if he is like this why can’t you be and joins us. But I never went in wrong way and followed my Dharmam and my regular rituals
@prabhakarj931Ай бұрын
Please don't equate eating non veg food to cheating, and black mailing. I hope that is not what you intended.
@jyothigade34912 ай бұрын
తెలంగాణ రాష్ట్రం లో 2024 లో, సంచలనాలు జరుగుతాయి అన్నాడు వేణు..ఇప్పుడు సంచలనాలు చూస్తున్నాము...వింటూ ఉన్నాఘు..
@raghuramudukowthrapu68872 ай бұрын
Bhale bhale 😂😂😂😂😂😂
@Nethravathivlogs2 ай бұрын
😂😂😂😂😂
@sanjaymeda63122 ай бұрын
Jagan cm aithadu annadu
@hemanathsreevathsa22432 ай бұрын
బ్రాహ్మణ కులం అంటే సమాజం లో మంచి పేరు ఉంది. ఇన్ని రోజులు బ్రాహ్మణ కులం ని తిట్టిన వాడు ఈరోజు మూర్తి గారి ప్రశ్నిస్తూ ఉంటే బ్రాహ్మణ సంగం వాళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడండి అనడం . దయచేసి ఎవరు ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయండి . ఏ శాస్త్రంలో నైనా మంచి చెప్పమన్నారు గాని చెడు చెప్పమని ఎక్కడ చెప్పలేదు ఇలాంటివారు తన స్వలాభం కోసం ఇలా చేయడం మంచిది కాదు. మూర్తి గారు మీకు మేము అండగా ఉంటాము. ఇంకొక్క మనిషి ఈయన గాడిన పడకుండా చూడండి. జై శ్రీరామ్
@raghavacharyulu2302 ай бұрын
ఈయన జాతకం లో అన్ని గ్రహాలు పరమ నీచ స్ధానంలో పడ్డట్టున్నాయి
@shivam48922 ай бұрын
😂
@Multifire9102 ай бұрын
Veena Graham baaledu andi Doshamu undi😂😂😂
@MPRAO3692 ай бұрын
మూర్తి జాతకమే నీచం.. బాగా సెప్పవు.
@veenajasti16772 ай бұрын
Call babu gogineni
@jagadeeshgembali3812 ай бұрын
neku ala anipinchindaa taruvata telustundi evari jatakam baledo present andariki telisindi neku teledaniki time padutundi@@MPRAO369
@bennubebbu76262 ай бұрын
బ్రాహ్మణులు యొక్క పరువు తీసుతునాడు.
@korraravikumar13942 ай бұрын
ఎప్పుడైతే జాతకం పేరుతోనే మోసం చేసి బతుకుతారో అంతకన్నా బతికేయడం
@MPRAO3692 ай бұрын
ఆడంతే మూర్తి అంటే బ్రోకర్
@MPRAO3692 ай бұрын
@@korraravikumar1394మూర్తి ల బ్రతకటం ఇంక నీచామ్..
@kalurisharanya11762 ай бұрын
Gf@@MPRAO369
@rahulgollapothu47562 ай бұрын
@@MPRAO369murti la kadhu neelanti yedavala bathakatam neecham
@hemalathapasumamula942 ай бұрын
Brahmana sanghalu kadu Manishi Annavallu support evvaru excellent super chepparu sreedhar sarma garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sanjaysammuactivities26962 ай бұрын
శాస్త్రాన్ని అభాసుపాలు చెయ్యటానికి వేణు స్వామి ఆడుతున్న డ్రామాలు .
@BAPIRAJUMIMICRY2 ай бұрын
పంతులు గారు బాగా చెప్పారు మీరు.
@kallakurikameswari37022 ай бұрын
Good job sir
@freelookindia51912 ай бұрын
బ్రాహ్మణులు ఎక్కడైనా మందు తాగి బార్లు నడుపుకుంటూ మాంసం తింటూ పూజలు చేస్తారా.... వాడి పెళ్ళాము ఒక ఇంటర్వ్యూలో చెప్పింది నేను బయట రెస్టారెంట్లో కానీ ఇంట్లో కానీ మాంసం తింటాను అని చెప్పింది
@madeeasy34242 ай бұрын
Brahmins mandu Taagutharu , smoking kuda Gattiga chestharu . Most 80% They won’t eat non veg
@freelookindia51912 ай бұрын
@@madeeasy3424 ante vallu నిజమైన భ్రమిన్ కాదు అన్నమాట అందరు కాదు కొందరు ఈ లాంటి వాళ్ళ వల్ల పేరు వస్తుంది ఎక్కడైనా యోని పూజ చేస్తారా
@freelookindia51912 ай бұрын
వీడు పవిత్రమైన గుడి కి వెళ్లి అక్కడ సెక్స్ చేయమని చెప్తాడు అప్పుడు సంతానం కలుగుతుందని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వాళ్లని అక్కడ వదిలేసి పారిపోతాడు
@sanjaymeda63122 ай бұрын
Jagan cm aithadu annadu
@BalaPolicherala2 ай бұрын
Nijam.sir.
@rasoolshaib66262 ай бұрын
వీణ వాణి యోని కాంబినేషన్ బాగుంది sir
@latav.l.p25422 ай бұрын
ఖండిస్తే ఖండించు.. కానీ దిగజారి పోవద్దు
@MPRAO3692 ай бұрын
మూర్తి గాడికి బాగా అలవాటు వైభ్యుచారం చెయ్యటం
@parvathidevisristi19582 ай бұрын
బ్రాహ్మలు 90/cala నిజాయితీ ga untaru. వేణు స్వామి otti vedhava. వాడికి e బ్రాహ్మలు support చెయ్యరు. ధర్మో rakshati rakshitaha. Om Namassivaya 🙏
@OmkaarayogaFedarationGuntur2 ай бұрын
వీడికి దేహ శుద్ధి చేయాలి . అభిమానులు వీడూ క్రిస్టియన్ లకి అనుకూలం గా హిందూ సెలబ్రిటీ లను దారుణం బ్లాక్ mail చేస్తున్నాడు
@Normalhuman19852 ай бұрын
Kathi Mahesh ni bahishkarinchinatlu veedini asalu society nundi poorthiga bahishkarinchali
వాడు కాపురాల మధ్య చిచ్చు పెట్టిన్నందుకా లేక మాంసం తిన్నందుకా?
@sanjaymeda63122 ай бұрын
Jagan cm aithadu annadu
@rajandp76532 ай бұрын
@@ravikirannyathani8460 rendu
@appannameena46542 ай бұрын
దమ్మున్న న్యూస్ ఛానల్ టీవీ5 మూర్తి గారు మీకు హ్యాట్సాఫ్ సార్
@Andhra8992 ай бұрын
కానీ ఈ వృత్తిని నమ్ముకున్న వారికిమాత్రం అన్యాయం చేస్తున్నాడు
@vkmusunuri23762 ай бұрын
మందు తాగుతా , మాంసం తింటా , పబ్బులలో తిరుగుతా, ఇవన్నీ చెప్పి కావాలని బ్రాహ్మణుల పరువు తీస్తూ, ఇంకో పక్క జాతకాల పేరుతో భయపెడుతూ, ప్రజలు, నాయకులు వ్యాపారుల వద్ద నుండి లక్షలు పిండుకుంటూ, బ్రాహ్మణుల సపోర్ట్ ఎలా అడుగుతారు? సమాజంలో ఎంతో కొంత ప్రజల్లో గౌరువం వున్న బ్రాహ్మణ జాతి పరువు తీస్తూ, మోసం చేసి, జాతకాల పేరుతో డబ్బులు సంపాచే వారిని బ్రాహ్మణులే కాదు ఏ కులము సపోర్ట్ చెయ్యదు
@దుర్గాస్కందజ్యోతిష్యపీఠం2 ай бұрын
Meeru chesedi correct Nenu ప్రకాశం జిల్లా కొత్త పట్నం మండలం madanuru sivalayam pujarini brahmini మా sapirt eppudu meeku untundi
@mgc32112 ай бұрын
ఈ వేణు స్వామి వలన మోసపోయిన వారంతా బయటకు వచ్చి పోలీసు కంప్లీట్ ఇవాలి
@kurmatiamrutha70242 ай бұрын
Correct
@JogaRao-bs6nw2 ай бұрын
Murty garu meeru elanti vedhavala comments pattinchu kokandi. You are genuine
@palakolanuabbireddy73742 ай бұрын
Super Murty garu
@cherukuriramakrishna59262 ай бұрын
మూర్తి గారు మీరు డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ జర్నలిస్ట్ సార్🎉🎉🎉
@VinodkumarBollamoni2 ай бұрын
వేణు డేరా బాబా 🫣
@nagalaxmiM-g6o2 ай бұрын
Super
@anandasudarsan2082 ай бұрын
Sir ma vra ల గురించి ఒక వీడియో చేయండి మా తో పాటు 2012, 2014 appsc ద్వారా వచ్చిన తెలంగాణ vra లు అక్కడ 30000 pay స్కేల్ జీతం తీసుకుంటున్నారు మరి ap లో vra లు 11000 జీతం honororium తీసుకుంటున్నాము మాకు pay స్కేల్ ఇచ్చి మాకు ప్రమోషన్ ఇప్పించండి మేము B. Tech, M. Tech, డిగ్రీ, పీజీ లు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నాము మాకు 11 సంవత్సరాలు పైగా సర్వీస్ ఉంది మేము అని రెవిన్యూ టెస్టులు, cpt కూడా పాస్ అయి ఉన్నాము
@savitri73112 ай бұрын
మూర్తి గారు 🙏మీ confidence 🙏🙏🙏
@vramana14712 ай бұрын
వేణు స్వామి గారు చెప్పిన జాతకం నిజమే మేము నమ్ముతాం
@Andhra8992 ай бұрын
కేంద్రం అన్ని మతాలకు ఒకే న్యాయం ఉండాలి అనే దిశగా పని చేస్తుంటే ఇటువంటి వారు కులాన్ని పట్టి న్యాయం ఉండాలి అని అడుగుతున్నట్లు ఉంది
@MPRAO3692 ай бұрын
ఆడంతే మూర్తి అహంటేనే బ్రోకరిసఎం..
@annapurnarallapalli45072 ай бұрын
ఏ బ్రాహ్మణులు ఎవ్వరూ సపోర్ట్ కు రారు కాక రారు
@jaganvedula65652 ай бұрын
Veena vaani is from brahmin community, from Nandampudi near Amalapuram
@syaama49912 ай бұрын
బ్రాహ్మణుడు అంటే నే 🎉🎉🎉🎉🎉
@raghawendrapolimera92612 ай бұрын
Hat's off to the state bramhin president,
@srinivaskaluri2 ай бұрын
😂😂😂 చిలక జోస్యం పరువు తీసిన పరంకుశం గాడు
@ShankerTandu2 ай бұрын
వీనా ❤️ వేణు 😎😀
@rameshpandu83662 ай бұрын
❤
@lalithaviswanadha4562 ай бұрын
Chala baga cheperu sridhargaru,daya chesi alati variki maddatu ivvakandi sir
@KangaruNews2 ай бұрын
మిలో మీరు కొట్టుకొండి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి 😂😂😂😂😂😂
@AcharyaNanduri2 ай бұрын
అయ్యా ఒకందుకు మీడియా వాళ్ళను గూడా అనుకోవాలి ఇలాంటి కుహనా జోతిషుకులకు ప్రాచుర్యం ఇచ్చినందులకు. అప్పుడేమో మీడియా ఆల్లకు తెల్వకపాయె ఈళ్ళు ఇంతటి ఎదవలా అని. ఆళ్ళ రేటింగులకోసం పాకులాట పడ్డారు. ఇప్పటికైనా మా అందరి పెజలను ఏ విధముగా ఇసుమంటి ఎదవలనుంచి రక్షిస్తారు అంటే, ఈళ్ళనెవరినీ మీడియాలో సూపించరాదు. డిస్కషన్స్, డిబేట్లు ఎట్టరాదు. అయినా ఇసుమంటి వాళ్ళు డబ్బులు ఎర సూపి, మీడియాలో కొంత మందిని ప్రలోభ పెట్టి, ప్రచారం కోసం ఆళ్ళ ముగాల్ని సూపించే పెయత్నం చేయవచ్చు. అసుమంటి వాటికి ప్రలోభ పడకుండా, ఈ ఏనుస్వామిని, ఆ జీ వీ ఎల్ యెన్ ఆచార్యులు (అమ్మాయిలను గోకి జైలు కెళ్లిన వాడిని) ఇంకా వున్నారు చాంతాడు అంత, ఆళ్ళ నెవరినీ మీడియా వాళ్ళు ఆందరూ బాయ్ కాట్ చేయాలి. అదే పెజలకు శ్రీరామ రక్ష, మీరు చేసే ఉపకారం !!! yaa
@nradhakrishna44912 ай бұрын
Oscar level actors , venu and his wife.
@RanjanJi-bj9td2 ай бұрын
మూర్తి గారు వేణు డేరా అని పిలవాలి సామి అని పిలవకండి
@rajsamala93902 ай бұрын
Venu dera perfect name sir 😂
@MPRAO3692 ай бұрын
ఆది మూర్తి గాడే సెప్పాలి.. ఆడి బ్రతుకు తెలిస్తే నువ్వే ఉమ్మస్తావ్..
@NageshKolla-xp9dt2 ай бұрын
@@MPRAO369ninnu nee family ni yemanna chesada. Lekuntey jalaganna Inka dabbulu pampistunnadani comments pedutunnava ra
@MPRAO3692 ай бұрын
@@NageshKolla-xp9dt నీ ఫ్యామిలీ రోడ్డు మీద పడింది కదరా చంద్రబాబు ను నమ్ముకుని. సూపర్ సిక్స్ అని చెప్పగానే ఎగేసుకుని ఎల్లావు ఇప్పుడు ఆ సువర్ సిక్స్ ఎగగొట్టే సారికి నీ కుటుంబం రోడ్డు న పడింది నువ్వేమో చిల్లర తీసుకుని వైన్ షాప్ దగ్గర పడున్నావ్.. నీ బ్రతుకు గురుంచి ఊర్లో తెలుసులే పోరారాయ్..
@NageshKolla-xp9dt2 ай бұрын
@@MPRAO369 yevadu ra nuvvu jaffaga . Ne jalaganna icchina . Chandra babu icchina valla dabbulu yemi ivvaledu ra pagal ga. Oka prabutvam yerpadi 3months kuda kaledu appudey vallu pathakalu amalu cheyaledani bada padutunnavantey uchitalaku Baga alavatu paddattu unnavu.
@user-lt9fl8xf8j2 ай бұрын
వీణ వేణువైన సరిగమ....సాంగ్ గుర్తొస్తోంది 😂😂
@rasoolshaib66262 ай бұрын
బ్లాక్ మెయిల్ యోని స్వామి వీడు
@jaiganeshcars2 ай бұрын
Pellamu సూపర్
@annapurnarallapalli45072 ай бұрын
ఈ దరిద్రులు ఎందుకు అన్నారు కాని ఇక వీళ్లు ఇది చూసి తప్పక చచ్చి ఊరుకుంటారు.
@Andhra8992 ай бұрын
మందు తాగతాడో,మాంసం తింటాడో అది అతని ఇష్టం .కానీ లంచగొండి గా మారి కోట్లు సంపాదిస్తూ నోటికి వచ్చింది మాట్లాడి ఇదే భవిష్యత్ ఎలా కుదురుతుంది?
@Krishnlavaneaadata2 ай бұрын
Okadni target chesedi manesi desham lo mi wrk miru chestye best....
ఇలాంటి, వాళ్ళను, వదలకండి బ్రాహ్మణులు ఇలా ఎప్పుడూ చేయరు, బ్రాహ్మణ చాలా గౌరవంగా, వుంటారు, బ్రాహ్మణులు, ఎవరు, కానీ, రారు,, నాకు దొరకలి కానీ నిలదీసి, కడిగి పాడేసాతను
@ghoul7807Ай бұрын
Not venu fan, but he never said he enjoys with women in pubs, he only said he drinks and owns a pub, theres a difference
@navitha2072 ай бұрын
👌👌👌👌
@rajandp76532 ай бұрын
Prabhas fans vadalm e venuswamy gadini
@muraligoud18572 ай бұрын
మూర్తి జేర పనికి వచ్చే న్యూస్ చెప్పండి, కక్ష సాధింపులు జేర పక్కకు పెట్టు.
@venkataramireddy70382 ай бұрын
Venu swamy society ki chala ప్రమాదం
@muraligoud18572 ай бұрын
జగన్ గెలుస్తాడు అని చెప్పినందుకు వాడిని సవా కొడుతున్న న్యూస్ తో
@OmkaarayogaFedarationGuntur2 ай бұрын
ఈ lk గాడు మోడీ తొ ఫొటో దిగినట్టు గతం లో వాడాడు
@kallakurikameswari37022 ай бұрын
Hi sir good morning sir 0:47
@murai46622 ай бұрын
హుందాగా మాట్లాడటం ఒక రాష్ట్ర శాఖ అధ్యక్షుడికి తెలియదా మూర్తి గారేమి తిట్టమని చెప్పలేదే
@chakravartyvellanki20702 ай бұрын
Telugu Desam party atanu
@kriskondrothu28082 ай бұрын
అన్న మీరు అసలు వదల్లోడ్డు మీ వెంటే మీము ఉంటాము మీరు మాకు స్ఫూర్తి వారి వల్ల చాలా మంది ఇబంది పడ్డారు సత్య మీవా జయతే
అందరి జాతకాలు మరియు దేశ రాజకీయ భవిష్యత్తు చెప్పే వీడు వాడి జాతకం, భవిష్యత్తు చూసుకోవడం మర్చిపోయినట్లున్నాడు...
@pardhu52452 ай бұрын
మూర్తి, నువ్వు 2019 లో జనసేన గురుంచి, పవన్ గారి గురుంచి వాగిన వాగుడుకి ఫలితం అనుభవించు తప్పదు 👍
@sreeramg89932 ай бұрын
What happening after elections everything is changing ?
@prabhakarrao28542 ай бұрын
వేణు ని సపోర్ట్ చెయ్యము అని బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులే బాహాటంగా చెప్పారు. ఇక వానిని సపోర్ట్ చేసేవారెవరో కదా! పాపం! వేణు! 😢😢😢😢😢
@padmalathahk78152 ай бұрын
🙏🙏🙏🙏🙏
@RaviTimmangaari-wb1hs2 ай бұрын
మోసపోయే వాడు ఉన్నంతకాలం మోసం చేసే వాడే ఉంటాడు
@veenajasti16772 ай бұрын
మూర్తి గారు బాబు గోగినేని ఐతే ee venu swamy ki sarigga counter istadu..
@kameswararaopemmaraju77732 ай бұрын
కులానికి కులం తెగులు నీటికి నాచు తెగులు అన్నారు
@AmirapuPrakashrao2 ай бұрын
మూర్తి గారు మీరు ఇలాంటి అన్ని అన్ని పట్టించుకోవద్దు మీరు ఇలాంటివన్నీ పట్టించుకోవద్దు మూర్తి గారు
@ravigajavilli5729Ай бұрын
ఇప్పటికే మన బ్రాహ్మణ జాతి కొంతమంది దరిద్రుల వాళ్ళ నాశనం అయిపోయింది మరి ఇప్పుడు ఇలాంటి వేణు స్వామి లాంటి దొంగ బ్రాహ్మణుల లాగా బ్రాహ్మణులు అని చెప్పుకుని మద్యం మాంసం తో పూజలు చేయించి వెనకాల మరి కొంత మంది దొంగ బ్రాహ్మణులను పెట్టుకుని పూజలు చేయించే వాళ్ళను నడి రోడ్డులో పెట్టి చెప్పు తో కొట్టాలి. వేణు స్వామి అనే వాడు మూర్ఖపు పూజలు చేసి ఆ దేవుళ్ళని బ్రష్టు పట్టించడానికి చూసిన వాడు ఇప్పుడు ఆ శారదాంబ వీడిని సర్వనాశం చేయడానికి పూనుకుంది, అందుకే నెమో మన బ్రాహ్మణ సంఘాలుకు చైతన్యం కలిగింది అని అనుకుంటున్నాను.
@jagannathmaharana79252 ай бұрын
What happened not telicast top story with sambsiva Rao
@seshasaideevi55262 ай бұрын
వేణు వైఖానసుడు కానే కాదు...కరెక్ట్ చేసుకోండి
@Raojiin2 ай бұрын
The fraudlent duo ఈ భార్యా భర్తలిద్దరూ ఎంత ప్రాడో ఎంత అమాయకులో వాళ్ళు వీడియోలో చెప్పిన విషయాలు బట్టి తెలుస్తుంది. 1. 2015 సంవత్సరం నుండి మూర్తి గారు వేదిస్తుంటే ఈ కపుల్ ఎందుకు ఇప్పటిదాకాబహిర్గతం చెయ్యలేదు? 2.మూర్తి గారు వారం రోజుల్నించి వీళ్ళమీద స్టోరీ రన్ చేస్తుంటే వేణుస్వామి 15 కిలోలు బరువెలా తగ్గిపోయాడు వారం రోజుల మానసిక వేదనతో? 3.ముఖ్యమైన విషయం...మూర్తి గారు ఏమని..ఏ రహస్యాన్ని బయట పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్తున్నారు వీళ్ళు? అటువంటి చెప్పుకోలేని ...ఆమోదయోగ్యం కాని తప్పు ఏమిటది? ఎందుకు బహిర్గతం చెయ్యడం లేదు? అంటే అటువంటి చెత్తపని చేశామని వొప్పుకుంటున్నారా? అందుకే డబ్బు బేరసారాలకు తలొగ్గారా? 5 కోట్లు ఇవ్వలేం గాని చిన్నపాటి మొత్తమైతే ఇవ్వగలమన్నట్టు వాణి గారు వీడియోలో గగ్గోలు పెడుతున్నారు? అసలు వీళ్ళు ఏ తప్పు చేయక పోతే ఈ బేరసారాలకు ఎందుకు దిగుతున్నారు? 4. ఇక ఆ ప్రాడ్ వీడియో గురించి.. అదసలు కొంచెమైనా నమ్మేలా వుందా? అందుకే వీళ్ళు మరియూ అమాయకులు అంటున్నాను. అదసలు పోన్ సంభాషణ లావుందా? ఇద్దరూ పక్క పక్కన కూర్చుని స్క్రిప్టు ముందు పెట్టుకుని చదువుతున్నట్టు లేదూ? ఆ వీడియో మూర్తి గారిని టార్గెట్ చేసి తీసింది కాబట్టి పదే పదే పని గట్టుకుని ఇందులో మూర్తికి కూడా వాటా వెళుతుందా అని పదే పదే అనిపించారు. ఇది చాలదా అది పనిగట్టుకుని కల్పించిందని తెలీడానికి? ఎక్కడా పోన్ లైన్ disturbance గాని..వేరే శబ్ధాలు గాని ఏం లేవు. వీళ్ళ కి fraud audio create చేయడం కూడా చేత కాలేదు. అసలు ఈ పోన్ కాల్ సంభాషణ వీళ్ళకు ఎలా వచ్చింది? ఏ id నుండి గానీ...ఏ పోన్ నుంచి గాని వొచ్చింది? ఇది పోలీసుల investigation లో రేపు తెలిసి పోతుంది. వీళ్ళిద్దర్నీ పోలీసులు వాళ్ళ style లో విచారిస్తే ఆ వీడియో creation trail దొరికిపోతుంది. అప్పుడు వీళ్ళిద్దర్నీ arrest చెయ్యక తప్పదు. జంట పక్షులూ రెడీగా వుండండి.మీరు తీసుకున్న గోతిలో మీరే పడ్డారు. ఇంకో రోజులో మీరు కటకటాల వెనక్కి. ఎంత నీచం గా emotional black mail కి దిగారు? ఆత్మహత్య చేసుకుందామని మళ్ళీ మానేశారా? ఏం? ఎందుకు? ఎందుకీ నటన? ఇలా ఏడ్పు నటిస్తే trolling మానేస్తారనేగా? దానికంటే తప్పును వొప్పుకుంటే ఇంకా గౌరవం గావుండేది. 5. ఏమ్మా..వాణి..ఎందుకమ్మా..ఈ fraud మనిషిని గురించి నీ కళా జీవితాన్ని కూడా ఫణం గా పెడుతున్నావు? నీచుల్ని సమర్ధించే వాళ్ళని నీచులే అనాలి. నువ్వు నిజం గా అంతే! చదువుకున్నదానిలా వున్నావు...ఇందులోకి బ్రాహ్మణ సంఘాలు రావాలని కోరుతున్నావా? జోగి రమేష్ కీ నీకూ తేడా ఏముంది? ప్రతి దానికీ కులం కార్డ్ తీసేయడమే? బ్రాహ్మణులు ఇంతటి నీచ కార్యక్రమాలకి ఒడి గట్టరు.అయినా మాసం తింటూ..మద్యం తాగే మీరు బ్రాహ్మణులేంటి? మీ వల్ల బ్రాహ్మణ జాతి సిగ్గుపడాలి. అమర్ అనే వ్యక్తిని create చేసి చాలా authoritative గా మూర్తి గారి assistant అని చెప్తారా వాణి గారు మీరు. ఎంత మోసం? ఆ వాయిస్ అమర్ అనే మూర్తి గారి assustant అని మీరు ఏ ఆధారం తో అన్నారు వాణి గారు? అంటే మీరు అనేస్తే జనం నమ్మేస్తారనా? ఒక తెలుగు పేపర్ ఓ తెలుగు పొలిటికల్ పార్టీ అచ్చం ఇలాగే మాట్లాడతాయి...అబద్దాలే ఆలంబనగా! మీ ఇద్దరూ ఆ ప్యామిలీయేనా? మీరు ఒక స్త్రీ అందునా ఒక కళాకారిణి అయి వుండికూడా ఇంత మోసపూరితం గా ప్రవర్తిస్తారా? అసలు మొదటి రోజునే మీభర్త చేసిన పనికి మీరు హుందాగా క్షమాపణ చెప్పి వుంటే మీ మీద అభిమానం రెట్టింప్పయ్యేది ప్రేక్షకులకి.కాని మీరు ఏం చేశారు? మీ మోసకారి భర్తను వెనకేసుకొస్తూ మీడియాకూ..యువతకు పెద్ద ఆరిందాలా సలహా ఇస్తారా? ఎలా కనబడుతున్నాం మేం మీ కంటికి? మీ దిక్కుమాలిన తెలివికంటే మాకు వంద రెట్ల జ్ఞానముంది. మీరు చేసిన జుగుప్సాకరమైన తప్పును వొప్పుకోవడం మానేసి ప్రేక్షకులకు సలహాలిస్తారా..మేమేదో అజ్ఞానాందకారం లో కొట్టుమిట్టాడుతున్నట్టు. ఇక చివరిగా. ఎవరి మీద మీరు అభాండాలు వేస్తున్నారు.నిప్పు మీద. దానికి చెద పట్టదు.తెలీదా మీకు? వేణు స్వామి చెప్పిన జుగుప్సాకరమైన జాతకం కంటే ఈ పని ఇంకా హేయమైనది.దీంట్లో ఓ స్త్రీ తోడ్పాటు వుండడం స్త్రీ జాతికే అవమానకరం! పోలీసు విచారణకు రెడీగా వుండండి.మీ వుదంతం మీ లాంటి fraud $ youtubers కళ్ళు తెరిపించి వాళ్ళ బారినించి ప్రేక్షకుల్ని రక్షించాలి. ఇందుకు మీరు పరోక్షం గా వుపయోగపడుతున్నందుకు ధన్యవాదాలు.🙏
@manup69332 ай бұрын
5 కోట్లు పోయినట్లేనా మూర్తిగారు 😢
@AravindKumar-ps1ft2 ай бұрын
వేణు గాడు ఎర్రి పూకు అనుకునే వారు లైక్ వేసికొండి
@mohandantuluri41912 ай бұрын
నువ్వు అడిగే ఉంటావ్ లే, మీ ఛానల్ గురించి అందరికీ తెలిసిందే మూర్తి,మీరేదో నిజాయితీ పరులు లాగా చెప్తున్నారు, స్వామి గురించి ఇంత అవసరం లేదు మీడియా కు, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి కదా వాటి మీద డిబేట్ లు పెట్టండి, ఇలా పనికి రాని డిబేట్ లు అవసరం లేదు
@sailaja2582 ай бұрын
మూర్తి గారుకుడా బహుశా బ్రాహ్మణ సమాజానికి చెందిన వారే అనుకుంటా
ఈ సంఘ o కన్నా sc సంఘ చలవరకు బెస్ట్. ఈయన ఒక్కడే ఈ సంఘము తరుపున చక్కగా మాట్లాడుతున్నాడు. గతం లో ఈ సంఘము వాళ్లు సినిమా వాళ్ళని ముఖ్యం గ హరీష్ శంకర్ ని కూడా వీళ్ళు బ్లాక్ mail చేసాడు . వీడికి వెనక సైకో బ్యాచ్ . వీడితొ వేరే వారిని బాధనామ్ చేసేలా చెప్పిస్తుంటారు వాళ్ళ మెప్పు కొరకు వీడూ అతి చేస్తుంటాడు
@shaikriyaz91982 ай бұрын
3.10
@lankasrinivas2432 ай бұрын
ఇది చానెలా లేక విలేఖరుల కక్షలు తీర్చుకొనే ప్లాట్ఫారం లాగా మార్చారా ?
@veerakarna-d5o2 ай бұрын
bramana jati lo swami vivekanda swami garu puttaru kani ayana prajajala kosam manchi panuku chesadu.meeru entra babu cast feeling tho chedagodutunnaru.braminlu ammaku puttaru kada.
@giridharkrishnaanuradha2 ай бұрын
MURTHI GAARIKI MAA ANDHARI SUPORT VUNTUNDHI
@mccreatives95112 ай бұрын
ఇంతకు ముందు ఇంటర్వూ లో కొంతమంది బ్రహ్మణలను కూడా తిట్టాడు కదా వేణు ఇప్పుడు ఎలా వస్తారు
@Vijay-x7o5l2 ай бұрын
Blockmailing చేయకుండా ఇంత సొమ్ము ఎలా సంపాదించాడు...???
@GuruHello2 ай бұрын
Entha sampadinchadu?
@Sai-y2o2 ай бұрын
మేము అయితే రావడం లేదు
@lakavathlaxmannayak72652 ай бұрын
Venu swami gariki mundu em jarugutundo telustundi kada. Ee controversy gurinchi mundey enduk teliyaley.
@anirudhreddy26842 ай бұрын
Sir even I know the voice of the lady in the recording😂 her name starts with k
@akhildass555552 ай бұрын
5cr ఇచ్చి ఉంటే వెను స్వామి నిజాయితీ పరుడు😂😂
@annapurnarallapalli45072 ай бұрын
వాడు బ్రాహ్మణుడు ఏంటండి.
@Star-gp2nn2 ай бұрын
ఒకప్పుడు తినటానికి లేవు అంది, 500 కోట్లు ఎలా వచ్చాయి
@bobpaalep74812 ай бұрын
If it's true pl make sure venu and venu wife put them in jail . Confiscate their illegal property. I'm surprised ministers celebrities are pawns under his influence. Who is venu and his credentials. Please prove everything and try to educate people. What he is doing is crime. I expected Nagarjuna will do something. How dare venu will talk openly about separation of Naga sobhita marriage. Pl I expect to take action against venu. Being rich and influential people like Nagarjuna is keeping quite. Don't understand why
@sairajpenumatsa86012 ай бұрын
టీవీ -5మూర్తి గారికి మేమున్నం. అభిమానులం. రమ్మనండి. ఎవరోస్తారో.