కేవలం వైఎస్ఆర్ సానుభూతి తోనే మొదటి సారి..గెలిచాడు..తరువాత అర్థం అయింది...ప్రజలకు .వైఎస్ఆర్ వేరు, వైఎస్ జగన్ వేరు...అని.ఒకే ఛాన్స్ తోనే వైఎస్ఆర్సీపీ పార్టీ అదో పాతాళానికి వెళ్ళింది.
@jvb2601_knl2 сағат бұрын
1:32 అవకాశం ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత ముఖ్యమంత్రిగా కూడా ప్రకటించుకునేవాడు మా మామయ్య..!
@bathinavenkaiah48072 сағат бұрын
అవినీతి పరుడు ఆర్థిక నేరగడు ఉన్మాది మానశిక వికలాంగుడు అవివేకి సైకో కిల్లర్ పాలకుడు అయితే ప్రజలు బిచ్చ గాళ్ళు బానిసలు అవుతారు అని జాగ్రత్త పడ్డారు ప్రజలు
@polammamangapathi61842 сағат бұрын
Nene..mantri.nene.raju
@srinivasulu9054Сағат бұрын
Jai TDP leader
@nagasubbaraokolla6273Сағат бұрын
జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు ప్రజలను రోడ్డున పడేసాడు
@kutumbaraokanuri355450 минут бұрын
Well said Murtyji
@voiceofa.p51215 минут бұрын
❤ u gv anna..
@satyanarayanap49572 сағат бұрын
మీరు జగన్ ను తక్కువుగా అంచనా వేశారు.. గత ఐదు సంవత్సరాలుగా మోడీ బిజెపి సపోర్ట్ తో జగన్ వైసీపీ పరిపాలన సాగించింది. ప్రస్తుతం కూడ టిడిపి,+బిజేపి మోడీ/పవన్ ద్వారా ఏపి పరిపాలన సాగుతోంది 😂😢😅 Future లో నష్ట పోయేది టిడిపి...
@srinivaskaranam69032 сағат бұрын
Bosu మనం ఎమైన మాట్లాడ వచ్చు దెబ్బలు తిన్న వాడికి దోచుకు తిన్న వాడికి చాలా తేడా ఉందని చిన్న జ్ఞానం నీ కు లేక పోవడం చాలా సిగ్గు గా వుంది. రాజకీయం తో రంకు బొంకు సాగిస్తే తప్పు janasena తో ప్రజలు కు మంచి జరుగుతుంటే నీ కు వచ్చిన నొప్పి ఏమిటి .తమ్ముడు పవన్ కళ్యాణ్ దొరికింది దోచుకుంటు అన్న నాగబాబు ను ధోబ్బుకు తిన మని చెప్పాడా
@satyanarayanap49572 сағат бұрын
మీరు ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారం లోకి వచ్చారు 😂😢😅 ఆయన అంతే....😂😢😅 CBN మాటలు, లోకేష్ రెడ్ బుక్.. నమ్మి కార్య కర్త లు, కొంత మంది నాయకులు నమ్మి మోసపోయారు. CBN/family Happy.. Pawan/friend s/family' happy BJP Happy o to ..😂😢😅 నష్ట పోయింది సామాన్య కార్య కర్త లు కొంత మంది నాయకులు.. మీరు కూడా.. కానీ అలిగి..fught చేసి పదవి తెచ్చు కున్నార్.. మీ డిబేట్ మూర్తి గారు+ రెడ్డి గారి డప్పు.. ఆపండి.. 😂