TV5 Murthy Strong Reaction on YS Jagan Comments Over Nation | AP News | Big News Intro | TV5 News

  Рет қаралды 87,597

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 174
@reddysrao9424
@reddysrao9424 Ай бұрын
జగన్ రెడ్డి అండ్ టీం విచ్చలవిడిగా మాట్లాడడానికి , ప్రవర్తించడానికి , ఇప్పుడు జగన్ రెడ్డి ఏకంగా దేశాన్నే వెక్కిరించి దేశం యొక్క ఔనాత్యాన్నే ప్రశ్నించే స్థాయికి ఎదిగిపోయాడంటే, పూర్తి భాద్యత ఒకప్పుడు మోడీ ప్రభుత్వం , ఇప్పుడు కూటమి ప్రభుత్వమే భాద్యత వహించాలి. వారితో పాటుగా వివిధ ప్రభుత్వ సంస్థలు కూడా భాద్యత వహించ్చాలి. భయంకరమైన ఆర్ధిక నేరస్తుడు గా 16 నెలలు జైల్లో ఉండిన వ్యక్తి గత 12 సంత్సరాలుగా బైలుపై ఉంచినందుకు, అటువంటి వ్యక్తిని CM అవడానికి అవకాశం ఇచ్చి లక్షల కోట్లు దోచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు , హిందూ ధర్మానికి, హిందువులకు వ్యతిరేకంగా ఎన్నో , ఎన్నెన్నో అధర్మాలు చేసిన నోరు మెదపనందుకు , నీ పెటిమ్ బ్యాచ్ SC జడ్జిలను దూషించినా, SC , ST లపై ఎన్ని ఆరాచకాలు చేసిన , అమ్మవారి రధం యొక్క వెండి సింహాలు దొంగిలిచినా పట్టనట్లు ఉండినా , శ్రీవారి లడ్డు మహాప్రసాదంలో పలకడానికి కూడా వీలులేని వస్తువులు కలిపి దేశంలోనే కాకుండా , ప్రపంచం మొత్తం మీద ఉన్న శ్రీవారి భక్తులుచేత , శాఖహారులు చేత పసువు కొవ్వు , పంది కొవ్వు , చేప నూని లు తినిపించి ధర్మ బ్రష్టం చేసిన నిన్ను ఇంకా ఉపేక్షిస్తున్నందులకు ఈ దేశాన్ని, ఇదేం దేశం అని ప్రశ్నించాలి.... నువ్వే కరెక్ట్.
@ramak873
@ramak873 Ай бұрын
🎉🎉
@ramak873
@ramak873 Ай бұрын
Correct ga chapau
@punyakotikumarpunyakotikum5878
@punyakotikumarpunyakotikum5878 Ай бұрын
అన్న ఇలాంటి ప్రశ్నలు వెయ్యడం వెనుక ఏదో తేడా ఉంది... నాకు ఈ దేశం నచ్చలేదు అని లండన్ జంప్ ఆవుతాడేమో..... 💥
@JVRao-bk8rm
@JVRao-bk8rm Ай бұрын
Let him surrender all the booty they have looted and go wherever he likes to.....
@kvsnrreddy8570
@kvsnrreddy8570 Ай бұрын
U r guess correct bro...veedu ekkuva rojulu ikkada undadu
@tulasidas8703
@tulasidas8703 Ай бұрын
మహా మేత కుటుంబం రాష్ట్రానికి పట్టిన దరిద్రం,ఆ కుటుంబం రాజకీయాల ముసుగులో రాష్ట్రాన్ని దోపిడి చేశారు, రాష్ట్ర సహజ సంపదను దోచుకున్న కుటుంబం మహా మేత కుటుంబం,కుల రాజకీయాలు చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో మతకలహాలు సృష్టించి మత రాజకీయాలు కూడా మహా మేత చేశాడు.
@PrasadNeeli-w4j
@PrasadNeeli-w4j Ай бұрын
మూర్తిగారు.మీరంటే నాకుచాలా అబిమానం చిన్న చిన్న తప్పు లుచేసిన వారికి శిక్ష పడుతంది కానీ పెద్ద పెద్ద తప్పుచేసిన వారు మాత్రం తప్పించుకొంటునారు ఇదిమన దౌర్భాగ్యం
@ts.6927
@ts.6927 Ай бұрын
దేశం అంటే నీకు తెలుసా అసలు సెక్యులరిజం అంటే నీకు ఏది అర్థం నువ్వు మాజీ ముఖ్యమంత్రి అంతమాత్రాన దళితులకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఏం మేము ఎప్పుడు దళితులను ఆదరిస్తూనే ఉంటాం నీలా పూటకో మాట గంటకో మాట ఒక మాట మాట్లాడడం సర్వమత సాంప్రదాయాన్ని మేము ఎప్పుడు పాటిస్తూనే ఉంటాం నీలాగా సంతకం కూడా చేయలేదు నువ్వు నీకు సెక్యులరిజం గురించి మాట్లాడే అర్హత లేదు
@rajibabukalla8021
@rajibabukalla8021 Ай бұрын
మూర్తి గారు జగన్మోహన్ రెడ్డిని దేశ బహిష్కరణ చేయాలి
@prabhakarratnam6212
@prabhakarratnam6212 Ай бұрын
100%జగన్ దశంనుంచి పంపిచాలి
@chinnykumar3395
@chinnykumar3395 Ай бұрын
అంటే జగన్మోహన్ రెడ్డి మోసం చేసి సంపాదించిన డబ్బు అసలు వసూలు చేసుకోకుండా దేశ బహిష్కరణ చేద్దామా??
@vudathuramu7696
@vudathuramu7696 Ай бұрын
ఎస్ సార్
@ramaiahdomathoti-cy4qg
@ramaiahdomathoti-cy4qg Ай бұрын
Mee hinduvula monobhavelu debba thisadu Babu vallanu anandi raa meeru
@ramaiahdomathoti-cy4qg
@ramaiahdomathoti-cy4qg Ай бұрын
Kalthi ghee vaadaru annadu Babu .ledu return chesanu annadu TTD evo evari matalu nammali lanjaa rajakiyalu chestunnaru ap lo
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 Ай бұрын
మూర్తి గారూధన్యవాదాలు !! ఇప్పటికీ ఈ 2024 నాటికి వచ్చిన రాజకీయ పరిస్థితులు యావద్భారతావని కే ఎదురయ్యే ఎప్పుడూ ఊహించని కీడును సూచిస్తున్నాయి. మీ సేవలు. శ్లో కించదగినవే.❤🎉❤🎉
@saradhikdj5652
@saradhikdj5652 Ай бұрын
Jagan ప్రశ్నకు bjp సమాధానం చెప్పాలి వాళ్ల వల్లే jagan la తయారు అయ్యారు
@sundarambala495
@sundarambala495 Ай бұрын
వేధవలలకి పదవులు పోతే లౌకిక వాదం గుర్తుకొస్తుంది. వెంటనే అరెస్టు చెయ్యాలి
@sundarambala495
@sundarambala495 Ай бұрын
BJP వీడిని 5 ఇయర్స్ మోసింది, దానిదే తప్పు
@skchandBasha-KMP
@skchandBasha-KMP Ай бұрын
6 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సెప్టెంబర్ - జమ్మూ&కాశ్మీర్, అక్టోబర్ - హర్యానా, నవంబర్ - మహారాష్ట్ర, డిసెంబర్ - ఝార్ఖండ్, జనవరి - ఢిల్లీ, ఫిబ్రవరి - బీహార్.
@skchandBasha-KMP
@skchandBasha-KMP Ай бұрын
ప్రపంచ జనాభా "850" కోట్లు అందులో క్రిస్టియన్లు - "350" కోట్లు. ముస్లింలు -"300" కోట్లు. హిందువులు -"150" కోట్లు. ఇతరులు -"50" కోట్లు. ప్రపంచ దేశాలు - 204. అందులొ క్రిస్టియన్ దేశాలు - 130. ముస్లిం దేశాలు - 67. హిందూ దేశాలు - 7. భారత దేశ జనాభా మొత్తం - "146" కోట్లు అందులో హిందువులు - "120" కోట్లు ముస్లింలు - "20" కోట్లు.క్రిస్టియన్లు -"6" కోట్లు. ఆంధ్రప్రదేశ్ జనాభా "5" కోట్ల "85" లక్షలు అందులో హిందువులు - "5" కోట్ల "20" లక్షల మంది.ముస్లింలు -"50" లక్షల మంది. క్రిస్టియన్లు - "15" లక్షల మంది.ప్రపంచంలో మనుషులు లేరు.మనుషులందరూ జాతులుగా(తెల్ల వాళ్ళు,నల్ల వాళ్ళు ),మతాలుగా(హిందూ,ముస్లిం ,క్రిస్టియన్ ,సిక్కు ,బౌద్ధ ,జైన ,పార్శి,జురాస్ట్రియన్,దాదాపు 4,200) ,కులాలుగా(దాదాపు 3,000) ప్రాంతాలుగా (204దేశాలుగా) విభజించబడ్డారు.
@skchandBasha-KMP
@skchandBasha-KMP Ай бұрын
"1960" లో "30" కోట్లు మాత్రమే ఉన్న హిందూ మత జనాభా "2010" నాటికి 150 కోట్లకు చేరింది."2050"నాటికి "200"కోట్లకు చేరుతుందని అంచనా.కాబట్టి "హిందూ మతాన్ని" ఎవరూ రక్షించాల్సిన అవసరం లేదు.హిందూ మత రక్షణ పేరుతో రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న బీజేపీ-మోడీ.హిందూ మత జనాభా తగ్గిపోతుంది అనేది అవాస్తవం.నిజమైన మేధావులు,సమర్థులు ఎప్పుడూ కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చెయ్యరు.పి వీ నరసింహారావు,దేవ గౌడ,గుజ్రాల్,మన్మోహన్ సింగ్,మిగతా 10 మంది ప్రధానులు ఎన్నడూ ఆలా చెయ్యలేదు.
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 Ай бұрын
అతను దేశ ద్రోహి అతన్ని గౌరవించటం గౌరవాన్ని అగౌరవ పర్చటమే. మనదేశం నుండి వెలివేయాలి.
@jagadeeshvutla6664
@jagadeeshvutla6664 Ай бұрын
Jagan ni jerusalam pampinchandi
@srikamalanjaneya
@srikamalanjaneya Ай бұрын
దేశభక్తికి మేమే బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే కేంద్రపెద్దలకి ఈ కామెంట్స్ కి ఆవేశం రాలేదు ఎందుకో దేశద్రోహం కేసు....అన్వయించదా ఓ సాధారణ భారతీయుడి ప్రశ్న.
@eswararaopinaparti4350
@eswararaopinaparti4350 Ай бұрын
Excellent comment
@ranireddy7328
@ranireddy7328 Ай бұрын
వారిది అవకాశవాదము
@Laxmiudhaya
@Laxmiudhaya Ай бұрын
Sisupaaludi ki 100 thappulu varaku em cheyyanu ani Krishna paramaathma maata echaru.... Adhi chetha gaani thanam kadhu.... Avesam anni velala paniki radhu
@mvreddy2806
@mvreddy2806 Ай бұрын
మోడీ గారు అమిత్ షా గారు ఇండియాను అవమానిస్తుంటే ఏమీ సేస్తున్నావ్ రు
@srnivaschikati5671
@srnivaschikati5671 Ай бұрын
మతమార్పిడులు జరుగుతున్నప్పుడు జగన్ గాడు మొహం ఎక్కడ పెట్టుకున్నాడు సమాధానం చెప్పాలి
@kvsrao1556
@kvsrao1556 Ай бұрын
Which church has donated for flood relief?
@Leo-yc7qt
@Leo-yc7qt Ай бұрын
Zero..
@Leo-yc7qt
@Leo-yc7qt Ай бұрын
They will collect dasamabaghalu, but they wont Give any thing to anyone..
@kvsrao1556
@kvsrao1556 Ай бұрын
He has no right to question about Hindu Dharma.
@RamkoteswararaoPaladugu
@RamkoteswararaoPaladugu Ай бұрын
Jagan not questioning hinduism he is laughing on indian judiciary 😅😅 11 years on bail viveka murder case still on ???. Bjp siggupadali ituvanti vedhavalaku support chesinanduku.congress as opposition should talk on jagan cases bail
@TKM-u4h
@TKM-u4h Ай бұрын
👍👍👌👌
@grkr7842
@grkr7842 Ай бұрын
Tqsm Murthi gaaru...🙏🇮🇳❤
@venkateswarluvattepollu5302
@venkateswarluvattepollu5302 Ай бұрын
Supreme court cases pettali nurtigaru
@skchandBasha-KMP
@skchandBasha-KMP Ай бұрын
బీజేపీ ఏపీ లో ఆట మొదలెట్టింది.జగన్ కి రాజకీయంగా ఊపిరిలూదే కార్యక్రమం.వైసీపీ కి దూరమైనా ఆయా వర్గాలను దగ్గర చేసే కార్యక్రమం చేస్తుంది.నువ్వు కొట్టినట్టు నటించు మా వాడు ఓదార్చినట్టు నటిస్తాడు.అదేరా రాజకీయం అంటే.చర్యలు తీసుకోవడం వేరు.రాజకీయం చెయ్యడం వేరు.ఇక్కడ జరుగుతున్నది రాజకీయం మాత్రమే.చర్యలు ఉండవ్.జగన్ కి మోడీ మద్దతు పూర్తిగా ఉంది. భవిష్యత్ లో కూడా మోడీ మద్దతు పూర్తిగా ఉంటుంది.రాష్ట్ర-దేశ ప్రయోజనాలకంటే రాజకీయ అవసరాలే మోడీకి ముఖ్యం.జగన్ మోడీకి దత్తపుత్రుడని గతంలోనే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది.మోడీ మద్దతు ఉన్నంత కాలం జగన్ రెడ్డి వెంట్రుక కూడా ఎవ్వరూ పీకలేరు.
@haribasangi2270
@haribasangi2270 Ай бұрын
చాలా బాగా విశ్లేషించారు మూర్తి గారు.
@haribabugannavaram5107
@haribabugannavaram5107 Ай бұрын
Excellent 👌
@bvidyasagar
@bvidyasagar Ай бұрын
ఓ మూర్తి గోరు ... గాలి బ్యాచ్ కి ఇంత బుర్ర లేదు
@JVRao-bk8rm
@JVRao-bk8rm Ай бұрын
Is TTD a secular place? Tirumala a secular temple? Is it NOT time for all the Hindus to condemn him and stop the nonsense what is going on with this scoundrel and his team? All Hindus and Hindu groups unite and Save Tirumala... Now OR NEVER.... 💪✊🔱
@VeluguNada-rb7zu
@VeluguNada-rb7zu Ай бұрын
మూర్తి గారు ఆశా వర్కర్ల జీతాలు కూడా ఒకటో తారీకు ఇవ్వమని చెప్పండి సార్ మీకు నేను పెద్ద ఫ్యాన్ సార్🎉
@yerrasrinivas-y6q
@yerrasrinivas-y6q Ай бұрын
సూపర్ మూర్తి గారు
@PratapKumar-gr2pu
@PratapKumar-gr2pu Ай бұрын
Excellent 👍 analysis with crystal clear TQ sir
@Sreenumacherla
@Sreenumacherla Ай бұрын
Jay hind Jay Bharath
@manikandipalli9077
@manikandipalli9077 Ай бұрын
మూర్తి గారు జగన్ గాడు ఏపీ కి పట్టిన వక దరిద్రం. వాడొకు దెయ్యం భూతం,
@ranireddy7328
@ranireddy7328 Ай бұрын
మరొకటి బీజేపీ
@lax20662
@lax20662 Ай бұрын
Vaadini utiki vaadi kutumbanni samoolanga..antaa chetha manushule...motham andarinee jail lo pettandi .national saftey
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 Ай бұрын
భస్మాసురుడు కి అతి బలమైన వరాలు ఇస్తే ఏమైందో అలాగే అయింది ఇప్పుడు పరిస్థితి. అతను ఆర్థికంగా చేసిన తప్పులను తెలిసి కూడా కాపాడిన వారికి అతను హిందూ దేవాలయాలకు మతానికి చేసిన అవమానాలు అందరికీ తెలిసి కూడా కాపాడుతూ వచ్చారు ఇప్పటికైనా అర్థమై ఉండాలి అలాంటి వారిని కాపాడితే సమాజానికి ఎంత ప్రమాదమో అని
@krishnamohan3174
@krishnamohan3174 Ай бұрын
చక్కగా వివరించేరు మూర్తిగారు
@munigalasrinivas6886
@munigalasrinivas6886 Ай бұрын
Jaganmohan Reddy barathi ni desa bahiskarana cheyandi
@rameshkapa8018
@rameshkapa8018 Ай бұрын
మనదేశానికి అవమానము ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కి సియంఅయ్యే అవకాశం ఈ రాష్ట్ర ప్రజలు ఓసారి ఇవ్వడం
@sampathkumarkumar948
@sampathkumarkumar948 Ай бұрын
జగన్ గారిని గట్టిగా సత్కరించాలే చంద్రబాబు.గారు.
@Nijam568
@Nijam568 Ай бұрын
మూర్తి అన్న gm ☕️
@bhanusatyaprabhakarmanda-pq1mr
@bhanusatyaprabhakarmanda-pq1mr Ай бұрын
Murthi garu long live.
@thupakulavnagababu3238
@thupakulavnagababu3238 Ай бұрын
మనం పసుపు దేశం లో వున్నాము మూర్తి
@santhianandrajamani4790
@santhianandrajamani4790 Ай бұрын
👍👍
@anjalis624
@anjalis624 Ай бұрын
Supper 6 ekkada.....
@bathulavenkateswararao4070
@bathulavenkateswararao4070 Ай бұрын
AP CM ga chesaru Tirupathi lo nibandhanalu patinchaliga , batyatha leda CM ga ounna vyakthe alacheste migilinavaluu alage chestaru CM ante adarsamga oundaliga
@SriramblueSriram
@SriramblueSriram Ай бұрын
Jaghan knows only crime & lotting Murty garu 😂
@రాక్షషుడు
@రాక్షషుడు Ай бұрын
A. P కి మతం వద్దు కులం వద్దు.. చదువే ముద్దు. మూర్తి గారు..! లండ్రర్డ్ మంచిగా ఉంది. ఇంకా మెరుగుపరచాలి.... సార్....
@ChinnayaSuri-o8s
@ChinnayaSuri-o8s Ай бұрын
అలాంటి వాళ్లకు cm పదవి ఇచ్చిన నాలాంటి ప్రజలే నిజమైన....... ....
@srinivasarao9238
@srinivasarao9238 Ай бұрын
గత 5 ఏళ్ల పాలన మొత్తంలో కూడా ఈ 100 రోజుల పాలనలో మాత్రమే ఇంకా ఎక్కువ జరిగింది.రాష్ట్ర భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది.వైసీపీ కి ఎలానూ చేతకాదు.చేసిన వారిని అడ్డగించి చరిత్రహీనులు కాకండి.
@pvinayreddy3214
@pvinayreddy3214 Ай бұрын
Super six
@chenchumohan6861
@chenchumohan6861 Ай бұрын
Babu ex cm jagan first class student koncham 6th class social studies books eppudyiana chedivava
@btr9666
@btr9666 Ай бұрын
Appara, sodhi
@Kalyan-reddy
@Kalyan-reddy Ай бұрын
temple is religious place. Secularism eda nunchi vachindi
@KirthiN-gw9ct
@KirthiN-gw9ct Ай бұрын
All the best Murthi garu
@kvsrao1556
@kvsrao1556 Ай бұрын
The comments made by Mr John on Abdul Kalam shows his ignorance
@chandrashekarnaraharisetti1629
@chandrashekarnaraharisetti1629 Ай бұрын
నిజంగా తప్పు జరిగితే దోషులను కఠినంగా శిక్షించాలి . అలా కాకుండా రోజు డిబేట్ లు పెట్టుకొంటూ, విమర్శలు చేస్తున్నారు అంటే issue ని రాజకీయ లబ్ది కోసం వాడుకొంటున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలి . అలా కాకుండా ప్రతిరోజూ ప్రెస్ మీటింగ్ పెట్టి విమర్శిస్తున్నారు అంటే ఇందులో ఖచ్చితంగా రాజకీయ కోణమే కనిపిస్తుంది.
@NagaraniOdugu
@NagaraniOdugu Ай бұрын
Edichau aadaaraalu undavadda miru jagan paalananu enjaye chesarmo riportulo kalthi jarigindi ani vasthe adi evaru chesaro theliyali kada jagan la areshte lu chesthe chattalu oppukou
@krishnavenisaladi4991
@krishnavenisaladi4991 Ай бұрын
మూర్తి గారు మన తెలుగులో అందమయిన పదాలు ఉన్నాయండి కోవెల,గుడి,ఆలయం ఎంత అందంగా ఉంటాయి ఎందుకండీ అందరు టెంపుల్ అంటారు కొన్ని కొన్ని ఎలాగూ తప్పవు ఘీ ఎందుకు నెయ్యి అనవచ్చుగా
@kolaparthinarasimharao7819
@kolaparthinarasimharao7819 Ай бұрын
మూర్తి గారు జగన్ మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలి మెంబెర్స్ ను దేశ బహిష్కరణ చేయాలి. వాళ్ళ ఆస్థులు గవర్నమెంటు స్వాదీనం చేసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంటు & స్టేట్ గవర్నమెంటు & ప్రతి పక్ష పార్టి కూడా దీనిని సమర్ధిస్తూ పార్ల మెంటు రాజ్య సభ లో ఈ విషయం గురించి చర్చించి దేశ బహిష్కరణ చేయాలి. ఇంకొకడు ఈ విదంగా బిహేవ్ చేయడు.
@rupendraj9998
@rupendraj9998 Ай бұрын
జగన్మోహన్ రెడ్డి గారికి దళితుల మీద అంత ప్రేమ ఉంటే వారి ఇంటికి దళితున్ని అల్లుడుగా చేసుకుంటారా .. ?? లేక కేవలం రాజకీయం కోసం ఓట్ల కోసం దళితుల్ని వాడుకుంటున్నారు... ? దీనికి జగన్ మరియు జగన్ అభిమానులు సమాధానం చెప్పాలి... ??
@ramanarashimaraobajini7261
@ramanarashimaraobajini7261 Ай бұрын
జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో కాబట్టి ఇంకా బ్రతికి ఉన్నారు అదే ఇంకే దేశంలో ఉన్న అయితే ఈపాటికి శరణమయ్యప్ప
@dheekondavasundhara7517
@dheekondavasundhara7517 Ай бұрын
100 రోజులు, 100 పనులు సూపర్ 😄😄
@sripadamurthy7729
@sripadamurthy7729 Ай бұрын
Why c CBN is 8:33 deleing on CBI Ed cases
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll Ай бұрын
Miru yentha cheppina Ysrcp party ki BJP ANDAVUNDI, desani rastralani brastupedatharu 😭
@manikandipalli9077
@manikandipalli9077 Ай бұрын
కనీసం చదువు లేని జగన్ ను సిఎం గా చేసేస్తే ఇలాగే వుంటాది సార్.
@sathwiksathwik7000
@sathwiksathwik7000 Ай бұрын
2020 డిసెంబర్ 30 న ఆంధ్రప్రదేశ్ హై కోర్టు రాష్ట్ర ముఖ్య మంత్రిని ఎవరూ ఆహ్వానించ కున్నా దేవస్థానం స్వయంగా ఆహ్వానించ కున్నా వెళితే డిక్లరేషన్ ఇవ్వాలని అన్నదట నిజమేనా
@srikanthyadlapati661
@srikanthyadlapati661 Ай бұрын
I studied for a year 8th grade at TTD college (1982, the year NTR started TDP) in Hyderabad. It was completely Sanskrit oriented curriculum, teaching Vedic chanting, sanskrit grammar, science, maths along with languages. Getting up in the morning at 5, take a cold bath and chant suprabhatam and then attend classes. This college/School was attended by Brahmins, Kamma, velama, reddy, madiga, mala, etc., from telangana, Andhra and other states. Ir was free boarding and teaching paid by TTD, SRI VENKATESWARA VEDANTA VARDHINI SAMSKRUTA KALASALA is the name of it. Former CM telling Dalits can’t visit Tirumala temple, I am not sure whether laugh or cry at the ignorance or deliberate pathetic lie. When will he change????
@mpkrishnaiah3819
@mpkrishnaiah3819 Ай бұрын
ASHMED OF WHO IS BACK TO JAGAN IT SEEMS.
@maheswararaomanam9259
@maheswararaomanam9259 Ай бұрын
Sir murty garu vizag steel plant debate sir
@tastyfood3021
@tastyfood3021 Ай бұрын
Meeru cheppinavanni continue avVali ante panulu jaragali AP abhivrudhi kavalanna YCP ni adress lekunda cheyyadame knowledge Leni vallu manaki vadhu
@kvsnarayana2968
@kvsnarayana2968 Ай бұрын
Andariki Swami darsanam chesukovadaniki veelu kalpinchindi TTD. But daaniki declaration ichchi vellalani rule undi. Danni fallow avvali
@mahitharani105
@mahitharani105 Ай бұрын
దళితులను ఎవ్వరూ ఏమీ అనరు ok.vallu manchi ga temple ki వస్తారు వెళతాను.ఒని గురించి చెప్పుకో.
@balajibabu6178
@balajibabu6178 Ай бұрын
వైసీపీ వల్లని చెప్పుతో కొట్టి రాష్ట్రం నుంచి తరిమికొడితోనే రాష్ట్రం బాగుపడుతుంది
@abhangsmurthy
@abhangsmurthy Ай бұрын
Murhy garu these ycp fellows have no rules and regulations .They do not belive constitution. So many great mistakes they have done.But it is not understood why Tdp is so slow in punishing these fellows.
@subbus3342
@subbus3342 Ай бұрын
DECLARATION. YIVVAKA POTHE. JAGAN NORU MOOSUKUNI. INTILO KURCHO. DONT GO TO TPTY. YES. NO. ARGUMENTS. AP. DOESN'T CARE JAGAN AND HIS COMMENT. USELESS FELLOW JAGAN
@gvsappalarraju
@gvsappalarraju Ай бұрын
100% Mr J is not deserved to be politician.
@srinivasaraoavupati7097
@srinivasaraoavupati7097 Ай бұрын
😢Just got 7😮and భారత దేశంలో పుట్టి హిందూ మతం ని ధిక్కరించిన ఏ మతవాదినైన మతోన్మాది గా భావించి శిక్షంచాలి ... చట్టం చేయాలి 😜😎😜
@vikramvvr
@vikramvvr Ай бұрын
😂😂😂deggei kamma TDP
@ysram5401
@ysram5401 Ай бұрын
Chesina dongapanulu chalaka marala Bharatha desam nne sankinche stitiki Jagan cheradante athani manasika stiti sariga undaa! Desam nundi jump chestaaraa!.
@VinodkumarBollamoni
@VinodkumarBollamoni Ай бұрын
వాడు లేని పోనీ మత గొడవలు పట్టాలి అని ప్లాన్ వేసాడు కానీ కుదరట్లేదు మూర్తి గారు అంతే ముందు లోపల వేయండి మొత్తం సెట్ అవుతాయి
@DsridharreddyDsrisharreddy
@DsridharreddyDsrisharreddy Ай бұрын
Chandrababu nivkaduthava
@parimisrinivasarao4786
@parimisrinivasarao4786 Ай бұрын
Vadu pitchi vagudu vagi andarene divert chestunnadu
@ramalingaswamyyerramilli3864
@ramalingaswamyyerramilli3864 Ай бұрын
Now BJP should only take action.Then only he will be jailed ,till that time no body can tiuch him. He is blaming secularism. Even now centre is not takning action against him shows the support he has. Centre had closed their eyes WRT to Jagan Mohan Reddy.
@pathrudump2998
@pathrudump2998 Ай бұрын
Vast no use of this Modiji and Amitshahji will be supporting jagon due to love on him. No leaders of RSS, VHP are not asking.
@SriramblueSriram
@SriramblueSriram Ай бұрын
Jaghan revers statge expect Murty garu 😂
@DsridharreddyDsrisharreddy
@DsridharreddyDsrisharreddy Ай бұрын
Express way ku paisalu evaru kaduthara
@MDNageswarRao
@MDNageswarRao Ай бұрын
ఏసు క్రీస్తు ఎప్పుడు వేరే ధర్మానికి విరుద్ధంగా చెప్పలే. ఈ సంకర జాతి కిరస్తానీ డాష్ గాళ్లు, ఎదవలు తెలుకోవాలి. జలగ నీ ఖర్మ
@aswinsaib3356
@aswinsaib3356 Ай бұрын
Sir He is planning to leave India..Just wait and watch.. We are going to have another Vijay Mallya..
@mumminavenkateswara5100
@mumminavenkateswara5100 Ай бұрын
Criminal ycp how they press meeting in society and public , it is very very regretted , government is not controlling such rowdies and gundas
@murugeshv3650
@murugeshv3650 Ай бұрын
Jagan ni thidithe na value padipothundhi... Jagan ki marana dhandana vesthene correct. Thandrini champina papathmudu jagan
@naveenraju3224
@naveenraju3224 Ай бұрын
CBN 14 years cm, ah 14 years lo Jagan Vellaledha?? Appudu Endhuku Adagaledhu Declaration?? Laddu issue Subramanian Swamy Supreme Court Result Vacchaka Kovvu taggutundhi,,,12000 crores Ycp Time lo , election code ki Mundhu release Ayyindhi,,, Amaravati ki World bank Reject Chesindhi kuda cheppandi sir, true journalist aithey,steel plant ammadam ledhaa??? Mari 4000 employees ni endhuku road Paiki vacchaaru???
@subbarayuduyenuganti3504
@subbarayuduyenuganti3504 Ай бұрын
right admission is basic right of individual or sanatana dharma believers. this clause works for any non hindu. this is our right as a hindu. do not talk nonsence.
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba Ай бұрын
TONDARENDUKU SAAMI, SUPREME COURT TELUSTADI MOTTAMU
@nagarajanmv6646
@nagarajanmv6646 Ай бұрын
Secularism has lost its significance. Its time to change the constitution and remove the freedom of religious practices and declare India as a state of sanatana dharma and ban religious conversions and practice other religions at their home. Uniform civil code and remove all reservations. Then only the next generation will survive in India and our Dharm. Jagan has perhaps.raised the contravercy to weak up.. free education and medical aid to all for a happy development and life
@chekuriyuvaraj7289
@chekuriyuvaraj7289 Ай бұрын
Edo cheyaleka tuesday annadanta😅😅😅😅😅😅😅
@PushpaKumari-lg1tt
@PushpaKumari-lg1tt Ай бұрын
Murthi garu, A.p lo inni arachakalu jaruguthunna P. M. Garu enduku silent ga vunnaru? Action theesukokumda?
@ALLURAJESWARI
@ALLURAJESWARI Ай бұрын
Vallagurinchimatladadamewastemurtygaru
@krishnasrinivas611
@krishnasrinivas611 Ай бұрын
Isaka free ga ivatam
@rupendraj9998
@rupendraj9998 Ай бұрын
అసలు విగ్రహారాధన ని క్రిస్టియానిటీ ఒక్కో దండి విగ్రహారాధన తల పగలగొట్టి చంపమని వాళ్ళ బైబిల్ లో ఉంది. విగ్రహాలను ధ్వంసం చేసి అశుద్ధం చేయమని బైబిల్ లో ఉంది. హిందువులు అంటే పాపాత్ములు. విగ్రహారాధన చేసే వారు సాతానులు అని బైబిల్ చెబుతుంది. ఇలాంటి వ్యక్తి చట్టాన్ని నమ్మడు కేవల్ బైబిల్ ని మాత్రమే నమ్ముతాడు. జగన్మోహన్ రెడ్డి ఇస్ ఏ ట్రూ క్రిస్టియన్. దాని వలన మాకు మా దేశానికి హిందూ ధర్మానికి ఏం బాధ లేదు. ఆయన క్రిస్టియన్ గా నిరభ్యంతరంగా భారతదేశంలో జీవించవచ్చు. కానీ హిందూ దేవాలయాలను సెక్యులర్ ప్రాంతాలు అనడం ఆయన మూర్ఖత్వం. నేను జెరూసలెం వస్తాను డిక్లరేషన్ ఇవ్వకుండా నన్ను తీసుకొని వెళతారా జగన్ గారు, సాధ్యమవుతుందా... ???
@SsnmurtySamayamantri
@SsnmurtySamayamantri Ай бұрын
Oka appartment lo ki vellalantene bolennni permissions kaavali
@RamkoteswararaoPaladugu
@RamkoteswararaoPaladugu Ай бұрын
Modi ji has to answer how he has supported jagan rven now he didnt react on this its shame on india hinduism .Rss to answer for this Bjp still supporting jagan .Tdp cbn garu has to think
@jrambati
@jrambati Ай бұрын
Nadi road meeda kalchali ¹ila Desanni avamana parichevallanu,
@babuakula800
@babuakula800 Ай бұрын
Swamyjilu Matalu please go
@vsn8109
@vsn8109 Ай бұрын
Manvatham e jagan ki unte Dr sudhakar ela chanipoyadu Dr ni entha emsinchadu kathi sinu ni bada pettadu dalithulani entha emsinchadu che che AP janlu think cheyali
@GuttaManikanta
@GuttaManikanta Ай бұрын
👞👞👞👞👞
@raovenkat6032
@raovenkat6032 Ай бұрын
Sri Nara Chandra Babu Naidu Garu is GREAT 👍
ТЮРЕМЩИК В БОКСЕ! #shorts
00:58
HARD_MMA
Рет қаралды 2,2 МЛН