ఇది ఒక అద్భుత రాజకీయ వ్యంగ్య చిత్రం ... ప్రతి ఒక్కరూ చూడవలసిన చిత్ర రాజం ఈ వాహిని వారి పెద్దమనుషులు.
@vidhyasagarreddy2672Ай бұрын
ఈ సినిమాను ఇప్పటికీ పదిసార్లు చూశాను చాలా బాగుంది అద్భుతమైన స్టోరీ
@Abhi-fd6ik2 жыл бұрын
మనసుకి చాలా హాయిగా ఉంది..ఆ రోజుల్లో పుట్టకపోయినా కళ్ళముందు జరుగుతున్నట్టే అనిపించింది
@ఆపాతమధురజ్ఞాపకాలు3 жыл бұрын
ఇన్ని సంవత్సరాలు ఇలాంటి చిత్రాన్ని ఎందుకు చూడలేక పోయాను అనిపించింది
@parijathamatam177 Жыл бұрын
అద్భుతం గా అనిపిస్తుంది చాలా చాలా బాగుంది
@muktevia Жыл бұрын
Great story with an accurate portrayal of people, natural acting, iconic and fun dialogues and wonderful scoring of music. This is one of the finest product of the golden age of Telugu film-making before everything became over the top and unnecessarily loud. They simply never made classics like this ever again.
@satyanarayanadvv54214 жыл бұрын
గౌరీనాధశాస్త్రీ గారి తెలుగు ఉఛ్ఛరణ ,ఆ గంభీర స్వరం ,చాలా చక్కగా ఉంది.ఇప్పుడు అలాంటి నటులు లేరు,ఉఛ్చరణ లేదు.
చిన్నప్పుడు చూసాను. పెద్దయ్యాక మా కుటుంబం అందరకీ చూపెట్టాను. సoఘం లోని మరో చీకటి కోణం ఈ పెద్ద మనుషులు.
@kaladar53773 жыл бұрын
ఈ సినిమా అవార్డ్ మూవీ 1989 లో ఢిల్లీ దూరదర్శన్ లో ఆదివారం 1:30 కి ప్రసారం అయ్యింది . అప్పుడు నేను 4 rth క్లాస్. " శివ శివ మూర్తివి గణ నాథ నువ్వు శివుని కుమారుడవు గణ నాధ " ఈ పాట అప్పట్లో ఫేమస్ ఎందుకంటే మేముండే కాలనీ గుడిలో వినాయక చవితి సందర్బంగా ఈ పాట బాగా వేసేవారు అలా నోటెడ్ అయ్యింది. ఇక సినిమా లో పాట రాగానే అరే ఈ పాట ఇందులోదా అనుకున్నాం. అప్పటికే మన హైదరాబాద్ తెలుగు దూరదర్శన్ వాళ్ళు 'గుణ సుందరి కథ ' సినిమా ప్రసారం చేసారు . ఇక ఈ " పెద్ద మనుషులు "సినిమా తో శ్రీ రంజని నాకు ఓల్డ్ ఫెవరెట్ యాక్ట్రాస్ అయ్యింది .
@anjaneyuluyamarthy44035 ай бұрын
😂veryhoodgiĺm
@anjaneyuluyamarthy44035 ай бұрын
O 11:41
@vidhyasagarreddy2672 Жыл бұрын
రేలంగి గారి పాత్ర అద్భుతం సినిమా చాలా బాగుంది
@prashanthsvs3 жыл бұрын
ఆణిముత్యం లాంటి సినిమా సినిమా చూసినంత సేపు మనసు హాయి గా ఉంది
Relevant to this present times too...only those days it was in thousands...now it is in crores...people are no different...only women too are in the fore front in financial crimes...wonderful movie...Thanks.
@narapraveennaidu9662 Жыл бұрын
We don't see this kind of movies nowadays what a fantastic family drama
@rajeshwarbabbula82054 жыл бұрын
Excellent movie. All credit goes to great K. V Reddy Garu. Super action by Lingamurthy garu (Ramadasu)
@anjaneyuluyamarthy44033 жыл бұрын
Very fine film directed by kv reddy in the lifetime thankyou
@RadioRambabu7 ай бұрын
పెద్దమనుషులు చిత్రం ఈనాటికీ తాజాగా ఉండటం కె.వి.రెడ్డిగారి ప్రతిభకు తార్కాణం 🎉🎉
@addalasrinivasarao1452Ай бұрын
My father Shri Addala Narayana Rao acted as street dancer with Sita happy to see him.
@SingerRSSPRASAD3 жыл бұрын
One of the best movies by Late KV Reddy garu. Music by Ogirala garu is very melodious. Ghantasala, Leela, Madhavapeddi, Varma all are at their best in making the movie more interesting.
@raaztheboss86949 ай бұрын
Adbuthakavyam movie super ❤❤❤
@bunnymadhu8842 Жыл бұрын
స్టార్ హీరోలు లేకపోయినా కథబలం వున్న సినిమాలు ప్రజాధారణ పొందుతాయి.... ఈ మూవీకి ముందరే పాతాళభైరవి రిలీజ్ అయినట్లుంది
@VRDVLOGS9996 ай бұрын
చాలా చాలా మంచి సినిమా అంతే కాదు నిజ జీవిత సత్యం కూడా. మంచివారు ఈనాటికీ కష్టాలు పడుతూనే వున్నారు,నిందలు మోస్తూనే వున్నారు. దుర్మార్గులు యోగ్యులుగా చెలామణి అవుతున్నారు దైవానికి మాత్రమే కాపాడగలిగే శక్తి వుంది ఓ దైవమా కదలి రా🙏🙏🙏
@TgSunny-i8u3 ай бұрын
Doctor గారు jatkaabandi meedha vachadu😮
@kondapanaidugottipati55013 жыл бұрын
Netibhartham... Aarojullow enthabaga tesaaru.👌
@sunandmabbula3556 Жыл бұрын
Happy ending of the superb movie. Enumclaw, WA, USA.
@venkatram55563 жыл бұрын
సూపర్ పిక్చర్👍
@abrahamuppuleti14834 жыл бұрын
A revolutionary picture
@parijathamatam177 Жыл бұрын
🙏🙏🙏👌👌👌👌👏👏👏👏
@merugurajshekhar490725 күн бұрын
17/12/2024
@narendrakumarkoduru38574 жыл бұрын
గొప్ప సినిమా
@King14369 Жыл бұрын
Fan of relangi
@srinivasaraokrao58224 жыл бұрын
Super movie
@boyabaluboyabalu24122 жыл бұрын
Super KV Reddy
@boyabaluboyabalu24122 жыл бұрын
Very good movie
@archanaakula39593 ай бұрын
In 2024 September 👇
@prasadrangudu49955 жыл бұрын
waiting for this movie since long time, tq for uploading. pl upload swarna manjari NTR movie
@praveen35066 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼
@hussainmohammedmahf5 жыл бұрын
Good movie
@gaganamdurgeswar40882 жыл бұрын
Super.moovi.16.12.2022.12.13pm
@anandk35302 жыл бұрын
Na devidu. Relangi........
@GithagnanaJyoti4 жыл бұрын
Bhagavad geta saram endulo vunnadi
@tadepallisuryaprakashrao26624 жыл бұрын
చాలా రాజకీయ సినిమా లకు మూలం
@josyulasubrahmanyam78463 жыл бұрын
Machi cinima bavundhi
@m.r.prasad Жыл бұрын
ప్రస్తుతం సినిమాలలో పాత విలువలు పోయాయి . చౌకబారు తనం విచ్చలవిడిగా సాగుతోంది . డబ్బు పారుతోంది .
@sunilmaheshbabu98503 жыл бұрын
JAI ANR SIR
@sunilmaheshbabu98503 жыл бұрын
JAI NTR SIR JAI ANR SIR JAI KANTA RAO SIR GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI
@teachmetelugu73202 жыл бұрын
29:00 it is catchy
@musicbeats4u063 жыл бұрын
1:36 LOL OMG What a comedy track
@maruthiniranjanmuthyala71915 жыл бұрын
Old is Gold
@akshaik46783 жыл бұрын
Good movie, one thing Forgiveness was there at that time but now there is no remorse.
@chandrashekarbikkumalla70752 ай бұрын
24/10/2024
@vishnukumarpendayala71922 жыл бұрын
super movie challa bagundey old movies upload cheyagalaru AMMALAKALU ,VIJAYA GOURI ,SONTHA VOORU, MANGALA SOOTRAMU , SHANTHA, BAKHTA RAGUNATH, UMA SUNDARI PARIVARTHANA , THODU DONGALU ,KULA GOURAVAM, MAYA RAMBA , NILUVU DOPIDI , PETANDARULU , GOLLABAMA ,PENDELY PILUPU , lOVE IN ANDHRA, MERUPU VEERUDU , PRACHANDA BHAIRAVUDU , KAMBOJA RAJU KATHA , VASANTHA SENA , THARA SASAKAMU , CIRCAR EXPRESS ,BANGARU THIMARAJU, RAMA SUNDARI, SWARNA GOURI, VIJAYA SIMHA,VEERA POJA ,RAJA YOGAM, ADRUSHTA DEVATHA,EVARU DEVUDU, MAA VARI MACHITANAM DAYA CHEYSEY ETUVANTEY MOVIES VUNTEY UP LOAD CHEYAGALARU PLEASE
@snarayanak29343 жыл бұрын
Adi kesava
@gstsayi44133 жыл бұрын
ఈ హీరో రామచంద్ర కాశ్యప మంచి పెర్సనాలిటీ. ఈ సినీమా తరువాత రెండు సినీమాల్లొ వేసాడేమో!
@srih5533 жыл бұрын
gowrinatha sastry good actor
@teachmetelugu73202 жыл бұрын
23:29 LOL
@vasukornepati64803 жыл бұрын
Relangi super character
@venkataramayya70582 жыл бұрын
స్క్రీ ప్లే దర్శకత్వం గొప్పగా ఉంది ఆ పాత్రలు ఇంకా సజీవంగా ఉంటాయి రేలంగి వెంకట్రామయ్య పాత్ర పోషణ చిత్రం కు ముఖ్య ఆధారము ఆశ్రమ అధికారిని గంగాబాయి వాంపు పాత్ర పోషణ ఇప్పటికీ సమాజం లో ఉన్నాయి