బామ్మ గారు చాలా పద్ధతిగా జీవనం సాగించడానికి ఆమె బ్రతుకు బండిని నడిపించు కోవడానికి తెలివైన మార్గాన్ని ఎంచుకుని ఎవరి మీద ఆధారపడకుండా జీవనాన్ని సహకరిస్తున్న మామ గారికి ధన్యవాదాలు, ఈ బామ్మ గారు ఇలాంటి వాళ్లు చాలామందికి ఆదర్శంగా నిలిచారు , చాలా great , బామ్మ గారు మీరు ఇలాగే అందరికి ఆదర్శం గా సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, బామ్మ గారిని కలిసి ఆమెకు సహాయం చేసినందుకు ఆ బామ్మ గారి జీవన విధానం అందరికీ పరిచయం చేసినందుకు, thank you so much u done great job 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍