Udyamala Yuddaberi Sambashivudu | Sambashivudu Song | Nalgonsda Sambashivudu Please Subscribe My Channel For More Updates,Thanks / @knrmediaofficial
Пікірлер: 575
@suryaprakashboya65723 жыл бұрын
ఈ పాట ఒక 100 సార్లు విన్నా.అయినా ఇంకా వినాలనిపిస్తుంది ఈ యోధుడు ని కన్న తల్లి తండ్రులకు పాదాభివందనం
@maarights99872 жыл бұрын
👍👍👍
@Mahesh-ii9xx2 жыл бұрын
A1
@guntiramesh5289 Жыл бұрын
Excellent Amma ni koduku
@korrabhaskar7188 Жыл бұрын
ఎన్ని తరాలు మారినా ,నిన్ను ఈ సమాజం మర్చిపోధు ఐలన్న ... జోహార్ జోహార్ అన్న నీకు 🎉🎉
@hkrkurum59643 жыл бұрын
అణగారిన వర్గాల ఆశాజ్యోతి.. నమ్మిన సిద్ధాంతాలకై కన్న వాళ్ళని వదిలి అడవిబాట పట్టి తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర సాధనకై నక్సలిజం వదిలి జనం మధ్యలో పోరాడి ప్రజలకోసమే ప్రాణాలు వదిలిన మా అన్న "కూనపురి ఐలయ్య కురుమ "గారికి జోహార్లు... మన మధ్యలేకున్నా ఇప్పటికీ నల్లగొండ జిల్లాలో ఒక ఎమోషన్ అన్న అంటే!! #లాల్ సలాం_కామ్రేడ్ ✊️
@nareshrajana44336 жыл бұрын
నక్సల్స్ సిద్ధాంతాలు చాలా గొప్పగా ఉంటాయి. చాలా ఉన్నత మైనవి
ఇవాళ్ళ 10 టైం స్ విన్నాను ఈ సాంగ్స్ విపల్లవకారులు అంటే ఇలా వుండాలి ఈ సాంగ్స్ వింటే ఏదో తెలియని anuబూతి
@ayyappak31733 жыл бұрын
Lalsalamilanna
@ayyappak31733 жыл бұрын
E,pata,enni,sarlu,vinna,vinalanipistundi,
@malugusanthosh41603 жыл бұрын
Yes
@nageshnenavath9531 Жыл бұрын
నెత్తురు ఉడికించే సాంగ్ ❤️🚩🚩
@a2zup2date172 жыл бұрын
వాళ్ళు మంచి సిద్ధాంతం తో వచ్చారు కానీ వాళ్ళల్లో కూడా చీడ పురుగులు ఉన్నాయి.. ఆ చీడ పురుగుల వల్ల నిజమైన వారికి చావు మాత్రమే దిక్కు అయ్యింది. సాయుధ పోరాటంలో ఎందరో అసువులు బాసారు. పోలీసులు కూడా వారి పోరాటాన్ని గుర్తించాలి వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తున్నారో తప్పక తెలుసుకోవాలి.. పోలీస్ వారికి నక్సల్స్ వారికి ఎటువంటి యుద్ధాలు లేవు రాజకీయ నాయకుల వల్ల నక్సల్స్ vs పోలీస్ గా పోరాటాలు అవుతున్నాయి.. కానీ అసలు పోరాటాలు అయ్యేవి రాజకీయ నాయకులు మారాలి అని.
@userYPG12133 жыл бұрын
జోహార్ సంబశివుడు అన్న 🙏🙏🙏🙏🙏
@chinthaganesh21186 жыл бұрын
నీవు గ్రేట్ అన్న సాంబశివుడు నీవు ఏంటో చూయించావు
@shankarnalla97393 жыл бұрын
వైయస్ రాజశేఖరరెడ్డి గాని వల్ల.. సాంబ శివుడు మనకు దురం అయాడు జోహర్ కోనపురి సోదరులు
@biyyasrikanthyadav81813 жыл бұрын
😭
@pidugubabu90252 жыл бұрын
చంద్రబాబు వల్ల దూరం అయ్యాడు
@shaikmujeeb89619 ай бұрын
వైఎస్ CBN వాళ్ళ కాదు కేసిఆర్ చేసిండు మొత్తం
@mohammadnaseer3979 ай бұрын
నిజాలు తెలుస్తే మాట్లాడు లేకపోతె మూసుకొని ఉండు వైఎస్సార్ 2009 లో చనిపోయాడు సాంబశివుడు 2011 లో చంపబడ్డాడు
@punreddyshivareddy55766 ай бұрын
వై ఎస్ చనిపోయింది ఎప్పుడు, సాంబ శివుడు చనిపోయింది ఎప్పుడు ర, తెలుసుకో, తెలియకుంటే గూగుల్ లో చూసుకోరా బేకార్ గా
@VENKY9933 жыл бұрын
Still goosebumps story of Sambasiva anna 🙏❤️
@jsycreations7780 Жыл бұрын
జోహార్ అమర వీరుడి కి✊🏻✊🏻
@bagdethirupathi4963 жыл бұрын
There is no words to this shepherd man sambashivarao it's his from shepherd community
@spiritualcommunism48456 жыл бұрын
లాల్ సలాం కామ్రోడ్...ఐలన్న అమర్హే...మీ ఉద్యమ స్ఫూర్తితో...1200 విద్యార్థుల ఆత్మ బలిదానాలతో.. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే...నేడు కేసీఆర్ దొర ఘఢీ లో తెలంగాణా తల్లి బందీ అయ్యింది కదా మరి ఈరోజు కామ్రోడ్ సాంబశివుడు ఉద్యమ స్ఫూర్తితో...మరల సామాజిక తెలంగాణ సాధనలో పాల్గొని...సబ్బండ జాతుల (దళిత వర్గాల గిరిజన తెగల వెనుకబడిన తరగతుల వామపక్ష అభ్యుదయ ప్రజాస్వామ్య లౌకిక భావాలుకల) చేతిలోకి అధికార పగ్గాలు రావాలె...జెయహో సామాజిక తెలంగాణ...
@hanvenkat14233 жыл бұрын
జై అన్నలారా నాకు అన్న లు అన వాళ్ళ సిద్ధంతల అన్న ఏంత్తో ఇష్టం.....
@Hifriendzzzzs6 жыл бұрын
అడవి బిడ్డలు( ప్రజా సేవకులు) లకు లాల్ సలా౦ అన్నలు....