సుందరీమణులైన గోపికలతో సుందర యమునా తీరం లో శ్యామసుందరుడు జరిపిన రాసక్రీడల వర్ణనలు భాగవతం లో చాలా సుందరంగా వర్ణించ బడ్డాయి ఆ మధురానుభూతులకు యమునయే సాక్షి ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలీ అని భక్త జయదేవుడు ఆ అనుభూతుల్ని శృంగార భరితంగా వర్ణించాడు అహింస ఇంద్రియ నిగ్రహం దయ వంటి పుష్పాలు గురించి సత్యభామ గారు చాలా చక్కగా వివరించారు వాటిలో దయా పుష్పం స్వామికి అత్యంత ప్రీతికరం వారి హృదయం లో భగవంతుడు కొలువై ఉంటాడు ఈ పాశురంలో గోదాదేవి చెలికత్తెలతో మనమంతా శుధ్ధిగా వచ్చి పుష్పాలతో అర్చించి నమస్కరించి వాక్కులతో కీర్తించి మనసారా ధ్యానిస్తే పూర్వ పాపాలు రాబోయే పాపాలు అగ్ని రాశి లో పడిన దూది కణికల్లాగ భస్మమై పోతాయి అని చెప్పిన బోధ మన మానవులందరికీ వర్తిస్తుంది ఈ బోధలో త్రికరణశుద్ధి గురించిన వివరణ దాగి ఉంది చేతులతో పూలు తేవటం నారాయణుని పవిత్ర నామాన్ని వాక్కు ద్వారా కీర్తించటం ఆయన దివ్య రూప లీలా వైభవాల్ని నిరంతరం మనస్సులో ధ్యానించటం వంటి మనో వాక్కాయ కర్మలు మనల్ని పవిత్రుల్ని చేస్తాయి ఇంకా బాలకృష్ణుని అల్లరి భరించలేక ఆయన బొజ్జకు త్రాడు కట్టి రోటికి బంధించినఘట్టం పోతన తన భాగవతంలో అత్యంత మనోహరంగా వర్ణించారు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని కృష్ణుడు మద్దిచెట్టుల రూపంలో ఉన్న నలకూబర మణిగ్రీవులకు విముక్తి ప్రసాదించిన ఘట్టం ఆయనకు కల అంతులేని దయను వెల్లడిస్తుంది ఈ సందర్భంగా పోతన శ్రీ కృష్ణుని దివ్యలీలను గొప్పగా వర్ణించాడు ఆయన లక్ష్మీ దేవి కౌగిట్లోకి చిక్కడట సనక సనందుల వంటి యోగుల చిత్తాలకు చిక్కడట అలాగే వేదాలన బడే పూ తీగలకు కూడా చిక్కడట కానీ తల్లి యశోదాదేవి చేతికి చిక్కి రోటికి బంధింప పడ్డాడట ఇదే శ్రీ కృష్ణుని అపార కృప యశోదాదేవి అపార భాగ్యం
@prabhakarsastrysastry1445 Жыл бұрын
చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శ్రుతి లతికావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్ పోతన విరచిత భాగవతం నుండి
@prasaddasarp114 Жыл бұрын
పెద్దలు "శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి" శుభరాత్రి 💐🙏
@Mr.Aadyagaru Жыл бұрын
గోదాదేవి తన పాశురాలతో ఎంతమందిని మోక్షం వైపు నడిపించిందో తెలియదు కాని ఈనాడు మా అందరిని మా సత్యభామా మోక్షం వైపు నడిపిస్తుంది....🌺🙏🌺.
@INDIA-Swetha Жыл бұрын
నూటికి నూరు శాతం సరిగ్గా చెప్పారు.. 👌👌🙏జై శ్రీమన్నారాయణ
@Mr.Aadyagaru Жыл бұрын
@@Billeshanmukha3992 నాకు అర్ధంకాక విసుకున్నాను...🤔😂.
@kollipalimunendrababu573 Жыл бұрын
Adayababu meru bramins😊😊
@kollipalimunendrababu573 Жыл бұрын
@@srilakshmi7121naku thylidu anduky adiganu
@shivambhaskararaju2961 Жыл бұрын
ఈ విషయం బయటకు పొక్కిందనుకో సబ్స్క్రయిబర్లు లక్షల్లో పెరిగిపోతారేమో ఆద్య
@VadavalasaUshaRani-wq9lv Жыл бұрын
అమ్మమి మటాలు మాకు ఎంతో దైర్యం ఇస్తునవి మీకు నా అభినందనలు 🙏
@Mr.Aadyagaru Жыл бұрын
స్టార్టింగ్ లో గోదాదేవి తమిళ్ పాశురం చదివిన తరువాత మీ వివరణ ఇస్తే బాగుంటుంది సత్యభామా గారు....💕🙏💕.
@VijayalakshmiGadi-m1f Жыл бұрын
S
@Billeshanmukha3992 Жыл бұрын
అవును ,తమిళభాష భలే విచిత్రంగా ఉంటుంది😊
@Mr.Aadyagaru Жыл бұрын
@@Billeshanmukha3992 నోరే తిరగదు...🤣🤣🤣.
@annapurnainnamuri3629 Жыл бұрын
అమ్మా ఈ రోజు మేము అమరావతి కి దగ్గరలో వున్న వైకుంఠపురం లో కట్టిన వ్యాస దేవుని గుడికి వెళ్ళాము అక్కడ స్వామి విగ్రహం చాలా బావుంది ఏదో తెలియని అనుభూతి ...మా అందరి చేత గీతారాధన చేయించారు చాలా సంతోషం వేసింది .. అక్కడ కొంత విన్నాను వ్యాసుల వారి గురించి ....ఇంక మీరు చెప్తే వినాలని ఆసక్తి గా వుంది సిస్టర్ ...దయచేసి తీరిక చేసుకుని మా అందరి కోసం వ్యాస భగవానుల గురించి చెబుతారని ఆశిస్తున్నాను ....జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
@prasaddasarp114 Жыл бұрын
భ్రమరావతిని (రాజధాని) చూసారా?
@annapurnainnamuri3629 Жыл бұрын
@@prasaddasarp114 రాజధాని కాదు ఇది ...పంచారామాల్లో ఒకటి ఐన అమరావతి అండి
@prasaddasarp114 Жыл бұрын
@@annapurnainnamuri3629 👍 నిజమేనండీ...
@hanumamylife6510 Жыл бұрын
@@prasaddasarp114,😠😠
@mnagendra73358 күн бұрын
Govinda❤govinda😊govinda👌👏🙏
@Mr.Aadyagaru Жыл бұрын
☘️🏹🌺 శుభ సాయంత్రం ☘️🏹🌺.
@Karthik-s8i Жыл бұрын
అమ్మ మా వారి అమ్మమ్మ చిన్నచూపు గా చూసి మా ఆడపడుచు వాళ్లకి కొంచెం బాగుంది వాళ్ళు ఎప్పుడైనా మేము కలిసినప్పుడు వాళ్లు కొత్త నగలు ఏవైనా చేయించుకుని వస్తే తెగ మురిసిపోతారు తప్పులేదు కానీ నేనుండగా నా మెడలో నగలు గిల్టు అన్నట్టు మాట్లాడుతారు ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు పదిమంది ఉంటారు అక్కడ అక్కడ అలా అడగడం నాకు బాధగా అనిపించింది ఎక్కడ కొన్నావు ఎంత పడింది అని తన మెడలో ఉన్న మోడల్ అక్కడ దొరుకుతాయి అని ప్రతిసారి అలాగే చేస్తూ ఉంటారు డబ్బుకి తప్ప మనిషికి విలువ లేదా ఇలా బడాయి పోయే వారి గురించి ఒక్కసారి వీడియో చేయండి అమ్మ
@@KumariKothurthi TQ అమ్మ వదిలేద్దాం నా మనసులో అలా కదలాడుతూ ఉంటుంది
@sravani27 Жыл бұрын
Avunandi ma Pinni vallu kuda ma Amma ni elage adigevaru...
@vavvetisujatha3481 Жыл бұрын
Ibbandi lo vunnappudu okaputa Annam pettaru.alantappudu ala matlade right vaalla ki ledu.maa relatives kuda ante
@LakshmisoniSoni-hr6di Жыл бұрын
Gold కన్నా rollgold super ga vunai gold old jwellery వేసుకోవాలి అదే rollgold అయితే చాలా jewellery వేసుకోవచ్చు అన్నీ reply ఇవ్వండి. ఇంకా gold vesukoni వెళ్ళితే రోజులు మంచిగా లేకాపోతే ప్రాణం కీ చాలా ప్రమాదం
@honest1413Күн бұрын
🙏🙏krishna krishna
@Karthik-s8i Жыл бұрын
మీరు చాలా బాగా చెబుతు ఉన్నారు
@Mr.Aadyagaru Жыл бұрын
ఎన్ని లక్షలు ఇస్తే ఇంత చక్కటి ప్రవచనం లేదా వివరణ వినగలం...🤔🙏🤔. మమ్మల్ని గోదాదేవి కాలానికి తీసుకునిపోతున్నావు...😂👍😃.
@Billeshanmukha3992 Жыл бұрын
అవును మాచేత ఈవ్రతాన్ని ప్రతిరోజు చేయిస్తుంది మన సత్యభామగారు ఆ కాలానికి తీశుకుపోతుంది😊
@Mybharat8 Жыл бұрын
@@Billeshanmukha3992లక్ష వ్యూస్ వస్తే లక్షలు రావు, రోజూ లక్షల్లో వ్యూస్ వచ్చే పెద్ద చానెల్స్ వాళ్లకు ఆదాయం బాగా వస్తుంది, మన అక్కాయ్ ఛానల్ కి రిపోర్ట్ లు పడి వ్యూస్ పడిపోయాయి, వచ్చే చిల్లర wifi, software ఖర్చులకి కూడా రావు, పైగా గోశాలలకి డొనేషన్స్ పంపి చాలకపోతే బావ దగ్గర తీసుకోని ఆ తర్వాత కాసేపు తగువు పెట్టుకుంటారు, మార్నింగ్ వీడియో లో పొట్లాట అని చెప్పింది దీని గురించే అని నా అనుమానం🤔🤔🤔
అహింసా ప్రధమ పుష్పం ఈ శ్లోకం డెస్క్రిప్షన్ లో అప్లోడ్ చెయ్యండి అక్క గారు 🙏
@madurikrishna3419 Жыл бұрын
❤ఓం శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం
@nagadurgamekala8505 Жыл бұрын
Amma nalasari vaste eyes ki katuka petukokodadhu ani antunaru katuka petukunte jitti eyes avutayaanta chepandi
@SitaKumari-jm3ln Жыл бұрын
హరేకృష్ణ
@Mr.Aadyagaru Жыл бұрын
😃
@saipraneethrajurathankaram7839 Жыл бұрын
Jai guru datta 🙏 Sri guru datta 🙏
@janakikandula286 Жыл бұрын
🙏 అమ్మ.🙏🙏🙏
@nagaratnakumarisure5643 Жыл бұрын
జై శ్రీకృష్ణ, జై వాసుదేవ
@anuradhav5895 Жыл бұрын
Super super super 👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@iamsri2381 Жыл бұрын
Govinda Govinda Govinda Govinda
@arunak5190 Жыл бұрын
🙏🙏🙏🙏Govindayanamaha
@sivakota69 Жыл бұрын
Jaisrikrishna🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@MBKV927 Жыл бұрын
Thank you madam.
@SubbareddyReddybattula Жыл бұрын
నమస్కారం అమ్మా వెంకటరమణ ❤❤❤
@srivani8946 Жыл бұрын
జై శ్రీ కృష్ణ 👏👏👏
@ShivaMounika-0920 Жыл бұрын
అక్క దేవుడి దగ్గర ఎప్పుడూ పసుపు కుంకుమ అక్షింతలు నిత్యం ఉంచాలా అలాగే ఎప్పుడూ రాగి గ్లాసులో నీళ్ళు ఉంచాలా పూజకు ఎలాగో ఇవన్నీ ఉపయోగిస్తాము కానీ దేవుడి దగ్గర ఎప్పుడు ఉండాలి అనే విషయం విన్నాను అది నిజమేనా ప్రసాదం పెడతాము అలాగే ఒక గ్లాసులో నీరు కూడా ఉంచాలా
@nagamalleswarrao4479 Жыл бұрын
Adiyen ramanuja dasan 🙏
@KumariKothurthi Жыл бұрын
Hare krushna🙏🙏🙏
@shyamalakoppole5166 Жыл бұрын
Jai Sri krishna
@MonishTejj-cm4md Жыл бұрын
Mam bommala koluvu gurinchi vedio cheyandi please
@punnambhavani6082 Жыл бұрын
Devudu mediki ravadam vakkula gurinchi oka video theyyandi akka
@litha878 Жыл бұрын
🙏🙏🙏...godha Matha tho unna swamy Peru Chepthara...sariga ardam kaledhu andi
@gangularamanjineyulu7984 Жыл бұрын
Satakoti vandanalamma Ahmedaba Ahmedabad chappal manasu challenge kallu chammak illa ek Pardesi vandanalu ❤️🙏
@sreelatha7056 Жыл бұрын
Anantha padma nabha swamy vari vratham lo kuda , kalasam lo ki Yamuna Devi ni Aawahana chestharu kada andi .❤️ Thank you so much for spreading spiritual knowledge .🙏 Evening series videos ni Dhanurmasam ayipoyaka kuda konasagincha galaru🙏
@padmapanneeru4522 Жыл бұрын
🙏🙏 mam Ekadashi roju thalantu snanam cheyakudada mam reply ivvandi plz
ఈ అష్టపుష్పాలు ఏ షాప్ లో దొరుకుతాయో చెప్పలేదు...🤔 షాప్ అడ్రస్ లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టండి...😂🤣🤣🤣😃.
@Billeshanmukha3992 Жыл бұрын
నేను డి మార్ట్ లో ఉంటాయ అని అడగదాము అని అనుకున్నా ఇంతలో మీరు అడిగారు🤭
@shanvi5581 Жыл бұрын
Mr ఆద్య ఇంతకీ మీరు ఆడ లేదంటే మగ 😂😂😂
@kollipalimunendrababu573 Жыл бұрын
@@shanvi5581e doubt naku rany ledu sumi chypu adayababu😅😅😅
@srilakshmi7121 Жыл бұрын
@@shanvi5581 Mr అని వుంది కదా ఆద్య గారు ముందు 🤔అప్పుడు మగ అని అర్దం
@Mr.Aadyagaru Жыл бұрын
@@kollipalimunendrababu573 😪 నాతో అందరూ ఆడుకుంటున్నారు...నేను ఏడుస్తాను...😪😔😪.
@Trivikram226 Жыл бұрын
🙏🙏🙏
@k.s.s.sgamertelugu4658 Жыл бұрын
Amma maentiki roju oka gomata vastunsi nenu yedokati pedatanu velipotundi. Kaani naku period vachinapudu pillalu school ki velipoyaka vaste nene ammani takakunda aharam pedatanu. EDI doshama . Cheppandi please