అక్క నువ్వు చేసే ప్రతి వంట కూడా చాలా రుచిగా చాలా బాగుంది అక్క సూపర్ గా ఉంది అక్క వెజ్ వెజ్ బిర్యానీ చేసి పెట్టు అక్క
@SpiceFoodKitchen2 ай бұрын
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం డియర్ 🤗💕 వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను 😊
@RajaCookingRecipes2 ай бұрын
చాలా చాలా కమ్మగా ఉన్న పచ్చడి 💯👏 మంచి ఆరోగ్యకరమైన పచ్చడి ❤❤❤
@SpiceFoodKitchen2 ай бұрын
ధన్యవాదాలు 🤗💕
@sanjaykuppuswamy32982 ай бұрын
Super andi 👌🏻👌🏻👌🏻
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you so much andi 🤗
@Raji-o1zj2 ай бұрын
సూపర్ సూపర్ సూపర్... 👌👌
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you soo much 🤗
@saraswathisri65282 ай бұрын
Super andi 👌
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you so much andi 🤗
@kbramaramba19882 ай бұрын
Mee vamtalu anni👌👌👌
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you so much andi 🤗
@JoguMamatha-nt6hv2 ай бұрын
Akka nenu e roju try chesthanu .Mee vantalu nenu try chesthanu baguntai tq so much.❤❤
@SpiceFoodKitchen2 ай бұрын
Most welcome dear 🤗💕 Thanks for liking my recipes 🙏
@shylajak59972 ай бұрын
So delicious and healthy sister . Please keep sharing the seasonal healthy receipes
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you so much andi 🤗 Sure..
@harip4182 ай бұрын
Thank u so much andi for sharing us yummy recipes
@SpiceFoodKitchen2 ай бұрын
My pleasure andi 🤗
@usharamani-us1cl2 ай бұрын
హాయ్ అండి మీరు చేసిన నేతి బీరకాయ పచ్చడి అద్భుతం అండి చూస్తుంటేనే నోట్లోంచి నీరు ఊరుతోంది ఏది చేసినా చాలా సింపుల్ గా చేసి చూపిస్తారు అందరికీ అర్థమయ్యే పద్ధతిలో నిదానంగా చెప్పారు నేను చెప్పే విధానం చేసే విధానం నాకు చాలా ఇష్టం ధన్యవాదములు అండి 🎉🎉🎉❤❤
@SpiceFoodKitchen2 ай бұрын
మీకు నామీద ఉన్న అభిమానానికి చాలా చాలా చాలా సంతోషం అండి 🤗💕 Thank you so much 🙏
@usharamani-us1cl2 ай бұрын
@@SpiceFoodKitchen మీరు చెప్పే విధానం నానికి బదులు నేను అని పడింది క్షమించండి
@jayasree17872 ай бұрын
Hai sweet potato Kaya Pachadi 👌 nenu munagaku chapathi chesanu chala bagundi tq
@SpiceFoodKitchen2 ай бұрын
Hi andi.. Thank you very much 😊 Awesome.. మీరు మునగాకు రోటి ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు
@tulasisunku7312 ай бұрын
మీరు చెప్పిన విధానం సూపర్ 👌👌👌👍ఏ వంట చేసిన మీరు అద్భుతం 👌👌👌👌
@SpiceFoodKitchen2 ай бұрын
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
@MuthyamMuthyam-jq2ww2 ай бұрын
Today chesanu sister chala bagundhi simply super 😋🤤😋
@SpiceFoodKitchen2 ай бұрын
Awesome andi.. Thanks for sharing your feedback 🤗
@sartazjaveed13352 ай бұрын
Awesome👍👍👍
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you so much 🤗
@kunigirisravani45542 ай бұрын
Super 👍 Mi Indus valley kadai capacity entha sister
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you so much 🤗 2.7 L అండి..
@RecipeBook552 ай бұрын
Nice recipe 👌🏻👌🏻👌🏻👍🏻👍🏻
@SpiceFoodKitchen2 ай бұрын
Thanks a lot 😊
@ChandanaMerupo2 ай бұрын
Tq madam
@SpiceFoodKitchen2 ай бұрын
Most welcome andi 🤗
@girijareddytirumala10122 ай бұрын
Correct time ki video chesaru andi😊 Thank you so much, No Oil - No Boil Food Kuda Oka Series cheyyandi plsssss
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you so much andi 🤗 వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను..
@vpadmaja3802 ай бұрын
చాలా rucikaramina పచ్చడి చేశారు. ❤
@SpiceFoodKitchen2 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗💕
@bhushanbhushan8596Ай бұрын
Yummy 😋
@SpiceFoodKitchenАй бұрын
Thank you 😊
@Saritha-j3z2 ай бұрын
Iam big fan of your voice, please try in Tv series ,dupping
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you so much andi 🤗💕 మీరు చెప్పిన విషయం కోసం తప్పకుండా ఆలోచిస్తాను..
@mysweethome.98392 ай бұрын
elanti vi enka pettandi sister vulli velluli leakunda karathika masam lo chala help avuthai mukkanga swamulu vunnavari ke
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you so much andi 🤗 Sure..
@vidyajyothigandlur52712 ай бұрын
ఇదే మాదిరిగా బీరకాయ పచ్చడి చెయ్యొచ్చా
@SpiceFoodKitchen2 ай бұрын
చేయొచ్చు అండి..
@desinasubbayyamma22172 ай бұрын
❤❤❤
@SpiceFoodKitchen2 ай бұрын
🤗💕🙏
@keerthipelluri994Ай бұрын
Ma amma verusenga pappu & tommato veyakunda chestaru neti beerakaya pickle Any way tq madam
@SpiceFoodKitchenАй бұрын
అమ్మ వంటకి ఏదీ సాటి రాదు అండి.. Thanks for watching it..
@eeshueeshu54072 ай бұрын
Hi sis ..mi Anni vantalu try chestune vuntanu... dosa batter ninu chesi pratisari smell vastundi...kadgi nanapetala ledha nanapeti kadgalia sis ..pls suggest me
@SpiceFoodKitchen2 ай бұрын
Hi andi.. Thank you so much for liking my recipes 🤗 ఏ పప్పులైనా, ధాన్యాలైనా కడిగి నానబెట్టుకోవడమే మంచిది.. అలాగే అలా స్మెల్ రావడానికి కారణం మీరు పిండిని అల్యూమినియం లాంటి వాటిలో కాకుండా స్టీలు గిన్నెలో గానీ, ఫుడ్ గ్రేడ్ ఉండే ప్లాస్టిక్ గిన్నెలో గానీ మాత్రమే వేసుకోవాలి.. అలాగే ఓవర్ గా పులిసిపోయినా అలా స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది..పిండిని స్టవ్ పక్కన మరీ వేడిగా ఉండే చోట పెట్టకుండా సరిపడినంత మాత్రమే పులిసేలా సరైన ప్లేస్ లో పెట్టుకోండి..
@eeshueeshu54072 ай бұрын
Thanks you so much
@pnagamani70142 ай бұрын
Like no 452
@SpiceFoodKitchenАй бұрын
Thank you so much 🤗
@swathisuresh80432 ай бұрын
Hi andi yala unnaru
@SpiceFoodKitchen2 ай бұрын
Hi andi.. నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను..
@824062 ай бұрын
అక్క వెజ్ బిర్యానీ చేసి పెట్టు అక్క
@SpiceFoodKitchen2 ай бұрын
అలాగే డియర్..
@udayabasker4612 ай бұрын
@@SpiceFoodKitchen: : 😊మీరు "వెజ్ బిరియానీ" నిజంగా చికెన్, మటన్ బిరియానీ తో పోటీ పడే విధంగా తప్పక తయారుచెయవచ్చు!😊😊
@udayabasker4612 ай бұрын
Super!🥰 చాలా రుచికరమైనది! 😋 "నేతి బీరకాయ" పచ్చడి ఈ కార్తికమాసం కోసం, కొందరు తినని వెళ్ళుల్లి,ఉల్లి లేకుండా చెయ్యడం ఒక మంచి ఆలోచన! 😊 చాలా సులభంగా అందరికీ అర్థం అయ్యే రీతిలో ఈ వీడియోలో వివరించారు.ఈ వీడియో చూసినవారికి మరన్ని అద్భుతమైన చిట్కాలు చెప్పగల సామర్థ్యం పెరుగుతుంది...
@SpiceFoodKitchen2 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🥰🙏 Thank you so much 😊
@shaikbujji42882 ай бұрын
బీరకాయ పచ్చడి ఒక 5 ' 6 సార్లు మాత్రమే తిన్నాను ప్రతిసారీ చాలా రుచిగా అనిపించింది మీరు మరింతగా రుచి గా చేశారు చాలా ఆరోగ్య కరమిది ఫుల్ ఫైబర్ ఉంది ఈ బీరకాయ పొట్టులో 😊
@SpiceFoodKitchen2 ай бұрын
Thank you so much 🤗 అవునండీ! చాలా బాగుంటుంది, healthy కాబట్టి ఇకనుండి రెగ్యులర్ గా చేసుకోండి..
@shaikbujji42882 ай бұрын
@@SpiceFoodKitchenok andi
@MellowmomentsASMR2 ай бұрын
కూటమి పాలన ఏలా vundhi frnds
@vanajavaraganti48932 ай бұрын
Super
@myohtutjoshi46612 ай бұрын
🤍💛🧡🩷❤️💕
@SpiceFoodKitchen2 ай бұрын
😊🤗💕🙏
@udayabasker4612 ай бұрын
☺ఎంతో అద్భుతంగా "నేతి బీరకాయ" పచ్చడి చేసారు! 😊ఎన్నో విధాలుగా కొన్ని వంటల కోసం "నేతి బీరకాయ" వండినవారికి కూడా ఈ పచ్చడి చెయ్యాలన్న ఆలోచన తట్టదు...అందుకే దీని రుచి తెలిసిన తర్వాత, ఇలాంటి మంచి రుచికరమైన ఆహారం జీవించినంతకాలం సంతృప్తిగా తినాలి!😊
@SpiceFoodKitchen2 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗🙏
@GraceSwarna-gj1gu2 ай бұрын
Naku e pachadi chala ishtam andi ma mother chesi pedutundevaallu na pelliki mundu, Amma chesetappudu chudaledu, kani epudu chusanu neney try chesta
@SpiceFoodKitchen2 ай бұрын
ఈసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది 😊
@KK-xd2jj2 ай бұрын
Madam meeru inthanku mundu All India Radio lo work chesara? Same all India radio lo news reading la untundi mee audio description. It's a compliment madam, criticising kaadhu . Mee cooking methods chala baguntayi.
@SpiceFoodKitchen2 ай бұрын
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉందండి ☺️ చాలామంది మీరన్నట్టుగానే రేడియోలో న్యూస్ విన్నట్టు ఉంది అని అంటూ ఉంటారు, అయితే నాకు బాగా మాట్లాడ్డం రాడండి, కొంచెం shy ఎక్కువ.. అందుకే ఇలా చెప్పుకుంటూ పోతాను 😄 మీలా కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు.. మీ అభిమానానికి చాలా సంతోషం🤗 Thanks for your comment 🙏