ఇజ్రాయెల్ చాలా మంచి ప్లేస్ మంచి ఏరియా మన భారతదేశానికి బాగా మంచి సపోర్ట్ ఇస్తుంది సపోర్ట్ చేస్తుంది మీరు పోయిన దేశం చాలా మంచి ఏరియా అందుకోసమే మేము గాని మీరు పోయిన దేశాన్ని మేము గాని బాగా సపోర్ట్ చేస్తాము మీకు అన్ని రకాల అన్ని విధాలుగా మంచి జరగాలని కోరుకుంటూ ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
@teluguvjtechchannel54476 ай бұрын
సూపర్ బ్రదర్ 👌 మీరు చాలా బాగా వివరించారు వాళ్ళు కూడా మన భారతీయతను ఇష్టపడి హిందిలో వాళ్ళ పాపకి పేరు పెట్టడం చాలా గోప్ప విషయం అని చెప్పవచ్చు 👏👍
@stkmgr006 ай бұрын
Dear Adi, Royi and Naya. Thanks a lot for hosting our fellow brother Uma and showing Kibbutz. Naya is so cute. We hope peace prevails and you guys will come out of current crisis soon.
@rameshmondi85536 ай бұрын
ఇజ్రాయిల్ వాళ్లు చాలా మంచి వాళ్ళు మీకన్నీ పనిచేస్తునం తెలివిలో ఐ లవ్ ఇజ్రాయిల్ ఐ లవ్ ఇండియా
@KSRSANTOSHCHOWDARY4 ай бұрын
Love INDIA First
@cpreddy79256 ай бұрын
ప్రపంచం అంతా వాళ్ళలా బ్రతికితే ఎంత బాగుంటుంది .
@raajabuchupati50876 ай бұрын
గ్రేట్ ఫ్యామిలీ that great india ఇజ్రాయెల్ peoples very nice ఉమగారు అక్కడి పరిసరాలు కళ్ళకి కట్టినట్టు చూపించారు village life style
@ratnagampala33016 ай бұрын
మార్నింగ్ ఉమా గారు... చాలా సంతోషం ఇజ్రాయిల్ దేశాన్ని చూపిస్తున్నందుకు.... శనివారం సబ్బాతుదినం దేవుని ఆరాధించే దినం చాలా భక్తితోను ఆత్మతోను... ఆరాధిస్తారు...
@reddykotte74075 ай бұрын
నేను కూడా israil లో జాబ్ చేస్తున్న బ్రో ఇక్కడ ఇండియన్ కు చాలా Respect ఇస్తున్నారు నమస్తే చెబుతున్నారు నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది...
@pavankumarthanniru64153 ай бұрын
Anna emina job uonta chapnddi anna
@pavankumarthanniru64153 ай бұрын
Please anna
@srikanthm75132 ай бұрын
టూరిస్ట్ గ రావాలి... ఎలా?
@devdasg92253 күн бұрын
Hi bro meeru unde location ekkada???
@rajesh1666 ай бұрын
అద్భుతం kibbutz విలేజ్ చాలా ప్రశాంతంగా ఉంది. నాకు వెంటనే ఈ బిజీ జీవితం వదిలివేసి kibbutz విలేజ్ ఉండాలి అని ఉంది. బ్రో మీరు చెప్పారు కదా technology లో ఇజ్రాయేల్ ఒకప్పటి నుంచే advanced గా ఉంది. ఇజ్రాయిల్ లో ఎవరిని అడిగినా i love india అని అంటుంటే చాలా గర్వంగా ఇంత ఇష్టమా ఇండియా అంటే వీళ్ళకి సూపర్. జపాన్ తరువాత ఇక్కడే ఇండియా వాళ్ళు అంటే అభిమానించే వాళ్ళను చూసాను. బ్రో వాళ్ళ ఇంట్లో మన దేవతల photos చూస్తుంటే వాళ్ళకి మన దేశ ఆచారాలు నచ్చాయి అనుకుంటా సూపర్. ఇంకా petrol బాబోయ్ లీటరు 170₹ ????? 😢😢😢😢😢 దేవుడా మన దేశం అంత ఉంటే ఇంకా అంతే. Tel aviv ఖాళీ streets చూస్తూ ఉంటే నాకు zombie movies గుర్తుకు వచ్చాయి. ఇంకా మీరు చెప్పినా movie iam legend
@bro.sanjeevvadapalli6 ай бұрын
యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. కీర్తనలు 122:6.
@rebbalasrinivas2 ай бұрын
first you oppose islamic opinions, things
@adv.satyanarayana37876 ай бұрын
ఆహ్లాదకరమైన పల్లెటూరు వాతావరణం చూపించినందుకు ధన్యవాదములు బ్రదర్ 👌🏽👌🏽👏🏽👏🏽
@BungaJosephine6 ай бұрын
ఇజ్రాయెల్ దేశ ప్రజలు..యుద్ధం లో వలసలు పోయినప్పుడు...అన్ని దేశాలు లో ప్రజలు..చెదిరిపోయారు, చాలా మంది చనిపోయారు, చంపబడ్డారు ...."" భారత దేశం కి వలస వచ్చారు....కానీ మన దేశ ప్రజలు ఎవరికి హాని తలపట్టేలదు...ఉండ డానికి ఆటంక పరచలేదు...మన దేశం ప్రేమ ఆప్యతను చూపించింది."*** అది ఇజ్రాయిల్ దేశం వారి మనసుల్లో... ఈ రోజుకు కృతజ్ఞత గ ఉంది...అని...మొన్న యుద్ధ సమయంలో లో ఒక ఆఫీసర్ చెప్పడం విన్నాను.చాలా సంతోషం అనిపించింది. ఇండియాను వారు ఎక్కువ ప్రేమిస్తున్నాను... మా ప్రజలని..ప్రశాంతముగా..ఉందన్నిచ్చారు...అని...****ఇజ్రాయిల్ వారు.. క్రైస్తవులను ఇష్టపడకపోయిన... క్రైస్తవ దేశాలు. దేవుడిచ్చిన అజ్ఞ ప్రకారం.. ఇజ్రాయెల్ వారికి అండగా ఉన్నాయి. ఇజ్రాయిల్ ప్రెసిడెంట్ కూడా క్రైస్తవులు ధైర్యముగా ఉండండి.క్రీస్తు కు సంబంధించిన ప్రదేశాలు,చర్చ్ లు..ను మేము ప్రమాదంలో పడకుండా చూస్తాము అని...క్రీస్తు యూదులు , యేసు క్రీస్తు వల్ల ప్రపంచం దేశాలు ఇజ్రాయిల్ వెళ్ళడం ఇజ్రాయిల్ కి మంచి గుర్తింపు వచ్చింది.
@naveen15086 ай бұрын
Isreal Jesus ni namaru
@veerrajukondepudi23436 ай бұрын
యూదులు విగ్రహాలు పెట్టుకోరు, ఆరాధించరు. వాళ్ళ ఇంట్లో ఆ బొమ్మలు చూస్తే వీళ్లు యూదులేనా అనుమానం.
@--Shalom--6 ай бұрын
@@naveen1508 Messianic Jews Jesus ni namutharu
@samuelrajuinjeti3056 ай бұрын
ఇజ్రాయెల్ నీ ఇంత వివరంగా చూపించిన యూ ట్యూబర్ మరోకరు లేరు మీరు నెంబర్ వన్ ఇండియా యూ ట్యుబర్ అవ్వాలి అని కోరుకుంటున్న
@revathibella29776 ай бұрын
Endukandi andarito polustaru evaru talent valadhi
@mvkfeb66 ай бұрын
Assalu.. Thats your speciality. Israel vellanu kaani village life chudaledu. You are superb!
@rohithzandra40616 ай бұрын
Umagaru indians inka frndly ga , helping ga untaru. But bathiki unapudu kaadu. Poyaka vachhi mosali kanneeru kaarchi, bath cheyinchi, new cloths vesi, nachina food petti, giyyi theesi ,andulo padesi mannu postaru. Full helping 👌👌👌👌👌👌
@TrawellTales6 ай бұрын
ఆహా ఏముంది విలేజ్. ఉమా అన్నా నిజంగా గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. మీకు మరింత శక్తిని భగవంతుడు అందించాలని, మాకు మంచి వీడియోలు చూపించాలని కోరుకుంటున్నాను. మీ తెలుగు ఇన్ఫినిటీ ట్రావెలర్. ఆనంద్
@pvdj1002 ай бұрын
Enni travel videos chusina,uma videos chuste vache prasantata aey video chusina radu,chala maryada ga,viluvalatho,self dabba kottukokunda chala hayi ga,informative ga vuntai,keep it up uma
@boddusurya6 ай бұрын
Hi UMA i felt so much happy by seeing our God pictures in their house. Kibtuz village tour is good. All the best UMA Sharanya
@silasteketi44826 ай бұрын
బ్రదర్ ఉమా గారు ఇశ్రాయేలు పల్లెలు గురుంచి చాలాబాగా వివరించారు మీకు చాలావందనలు..... మీరు కిబుజ్ వారికోసం వివరముగా ప్రస్థావించునప్పుదు బైబిల్ లోని కొన్ని దేవునివాక్యాలు నాకు గుర్తొచ్చాయి బైబిల్ గ్రంధంలోని... అప్పోస్తులు కార్యములు 2:44-47 అలనాడు ఆది అప్పోస్తులు "kibuzz" ప్రజలవలే చేసేవారు మీరు ఆ వివరణ ఇచ్చినప్పుడు ఇ వాక్యాలు గుర్తొచ్చాయి దేవుడు మమ్ములను మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక 🙏👍💐
@durgalaabhiram47686 ай бұрын
Are mi mala pulu la sulli
@surabhiharikrishna71786 ай бұрын
ఇండియా అనగానే నమేస్తే అన్నాడు చుడండి అదిరా నా భారతదేశం గొప్పతనం. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@jiivakiran30486 ай бұрын
India lo matha godavalu pettedhi politians vala swardam kosam pedtharu
@kram4716 ай бұрын
Naa modda oondhi chudu adhi india
@alone-tv7cv6 ай бұрын
గొప్పతనం తీసి గువ్వలో పెట్టుకో బ్రో ముందు మఠం గొడవలు లేకుండా ఉంటే అదే హ్యాపీ ఇండియా లో
@CharanRaj-qo4zl6 ай бұрын
@@alone-tv7cv epudu ah godavalu lekapothe future lo me intlo value burka veskuntaru aina valaki pakine 2 country icharu ekada unde godavalu deneke pedtaru valaki eh deshani mukkalu cheyadame kavalı
@ap24d706 ай бұрын
అది ఆయన గొప్పతనం
@rameshb68056 ай бұрын
🌹🙏ఏ మతం, దేవుడు లేకుండా రిచ్ గా జీవిస్తున్న కిబుజ్ ప్రజల జీవన విధానం చాలా గ్రేట్ 🌹🙏
@Hybbuby6 ай бұрын
Vallaki devudu unnadu yehova
@venkey1382 ай бұрын
This is a threshing board, also called a threshing sledge or tribulum. It was an agricultural tool used to separate grain from its straw. At 34:35 video
@sakurako72546 ай бұрын
Motham same kaakapoina, ilaanti concept Auroville, Pondicherry lo undi. Chala informative video. Thank you!!
@jessyprabhakar96716 ай бұрын
Wow wonder nana వాళ్ళ జీవన విధానం చూపించారు thankyou❤️👌👌👌👌❤️👌
@medasanihimakumar86753 ай бұрын
Free food in all places and all times even without spending a rupee.
@clipsandscrunchies31846 ай бұрын
Its nice to hear about kibutze community i am not sure about the spelling . But its good to hear that they are following the selfless way of living ❤ thanks for hosting uma you guys 😊
@anjaniponnaluri53776 ай бұрын
Nice beautiful place Israel you shown Uma ji.Nice friend you met with family and there daughter Naya,so cute,he shown all there culture of life they spended before,so nice to see with you.The way of milk taking by machines they arranged,amazing.God bless you Uma ji🙏🌹
@VarunTej-e4r3 ай бұрын
వాళ్లు మన దేవుళ్లను పెట్టుకున్నాడు చూడు అబ్బా సూపర్
@VarunTej-e4r3 ай бұрын
నా పల్లెటూరు చూపించావు కదా ఎంత క్లీన్ గా ఉందిసూపర్ అబ్బా
@MandaYesudasu-d9b4 ай бұрын
హలో బ్రదర్ నేను ఎరుషలేము చూస్తానో లేదో నాకు తెలవదు కానీ బ్రదర్ మీ వీడియోస్ చాలా చూస్తాను బ్రదర్ ఎరుషలేము లో ఉండి చూస్తున్నట్టుగా ఉంది నా కళ్ళకి చాలా మంచిది బ్రదర్ వీడియో పంపించినందుకు వీడియో చూసి చాలా ఆనందించాము జీవితంలో ఇజ్రాయిల్ దేశం చూస్తాను లేదో నాకైతే తెలియదు మొత్తానికి మంచి వీడియో పంపించారు బ్రదర్. ఇట్లు. పాస్టర్. మంద యేసుదాసు. గుంటూరు
@nandhu8196 ай бұрын
అన్న ఇంకా ఇజ్రాయెల్ గురించి చూపించు చాలా బాగుంది అక్కడ
@sampathjohnson29056 ай бұрын
Hi brother Uma. We are following your videos since a year ago and we are very happy to see ur vlogs. My mother is your big fan and she thinks that you are our family member. Infact she gets excited anytime before you do some adventures . She left us to heaven recently. Keep good job brother
@UmaTeluguTraveller6 ай бұрын
I am sorry to hear thanks ma for supporting me and accepted me like a your family member ❤️
@sampathjohnson29056 ай бұрын
@@UmaTeluguTraveller thanks ma. You are probably like my little brother. Actually mom used to talk as if she talking to you live.. when ever u r trying some adventure she used to tell don’t go… intiki vellava.. like that 😅. If possible let’s meet up me and my akka . Take care bro. God bless you more as you roam around Israel and walks the Holyland…
@girijaghanta71306 ай бұрын
Hi Uma , today 's video is very informative and an eye opener for those who encourage violence, against Israel or any other
@yenoshsonu35146 ай бұрын
World's best life is the kibbutz life style.... I love Israel
@arunv27193 ай бұрын
after seeing lot of nonsense youtube channel(s), really impressed with your efforts Uma bro... the way you explore the places & detailed information of each and every part of that place too good. especially very happy to see such a nice family and friends in Kibbutz. That place is really perfect example how it used to be in Lord Rama's era :) god bless them with lot of Health & wealth `:)
@lathalaxmi75114 ай бұрын
Israel anni videos super kallaku kattinattu ga chupincharu brother thank you so much 🙏God bless you
@K.prashanth_Goud54556 ай бұрын
అలా కలి చేతులతో వెల్లె బదులు ఏదైనా చిన్న గిఫ్ట్ తీస్కొని వెళ్లొచ్చు కదా మీ IDHO బ్రదర్ కి ఒక్క వైన్ బాటిల్ గిఫ్ట్ ఇవండీ ఇజ్రాయిల్ వాళ్ళకి WHISKY అంటే చాలా ఇష్టం 😅
@aithestevenraj42826 ай бұрын
Avuna mem
@Ra_jeshvanthadupula6 ай бұрын
Bagunnaru 😊
@naveen15086 ай бұрын
Salahalu baga istaru already money istney ala host chestaru
@Kishore-zp5dj6 ай бұрын
కాలి చేతులతో, నీకి తెలుగు రాదు మి మామయ్య కి రాదు😢
@Thegost2978ad6 ай бұрын
బ్రో ఇత్త టాలెంటెడ్ ఉన్నావ్ ఏంది బ్రో😂
@mvvchowdary47696 ай бұрын
భారతీయులు భారతీయతను మర్చి పోతున్నారు ఆ ఇజ్రాయిల్ తండ్రి ప్రతి యాక్టివిటీ లోను భారతీయత కనిపిస్తుంది మనల్ని మనదేశాన్ని ప్రేమిస్తున్న వాళ్ళకి ఏమి ఇవ్వలేని ఏమి చేయలేని చవట దద్దమ్మలం మనం నిజాన్ని నిర్భయంగా అంగీకరించాలి
@sivabondhi29086 ай бұрын
Best Telugu KZbinr ❤❤ Love from Visakhapatnam
@alanmax88885 ай бұрын
Vlog Chala bagundhi. Host family Chala generous ga unnaru. Ee co-operation continue avvali future lo kuda Anukundham. Naya peddhadhi ayyi India lo kuda thirigi thanani host chesi India antha thippi chupinchali anipisthundhi.
@lakshmivadlamudi95366 ай бұрын
Beautiful video Nice family 😊chaala bhagundhi
@AbhilashSunny-w5t2 ай бұрын
Vadhinamma enjoy your self.nuvvu akkavey,vallidharu annayyalu.
@rgpresents77966 ай бұрын
చాలా బావుంది bro superb
@vanum24056 ай бұрын
ఉమా అన్న మీరు ఎక్కడికి వెళ్లి అందరితో కలిసి పోతావు చాలా మంచిది
@SureshSurakasi6 ай бұрын
ఉమా గారు వీడియో చాలా చాలా బాగుంది 😊
@kothapellypeter46356 ай бұрын
వాళ్ళ పిల్లలకి.మన దేశపు.పేర్లు.పెట్టుకున్నారంటే.. ఇండియ అంటే.లవ్ రెస్పెక్ట్..but .. మన వాళ్ళకి..అబ్బోచెప్పతరం.కాదులే బ్రో
@yashwanthsooryamekala37306 ай бұрын
అవును..
@koraganti6 ай бұрын
Great place 👌 I seen...because of Uma traveler 🎉thank you
@solomonpakalapati11346 ай бұрын
ఇశ్రాయేలు ప్రజలకు శనివారం సబ్బాత్ అనగా విశ్రాంతి దినం.చాలా శ్రద్ధగా ఆచరిస్తారు. దేవుడు ఆరు రోజులు సృష్టి కార్యం చేసి ఏడవ దినమున విశ్రమించారు. అందుకే ఆరోజు ఏ పని చేయరు పది ఆజ్ఞలలో ఇది ఒక ఆజ్ఞ.
@@manjunathg2909anthe meru enduku ra road lo ganapati teskoni velathu gola gola chestar kada andhi endhuku
@manjunathg29096 ай бұрын
@@jobingeorge3939 arey yerri gorre, ganapati festival maa grandhalalo undi alaage meemu celebrate chestaamu,anthe kaani meelaaga mee peesu gode devudu aadine meeru nammukovaali unnadi ammukoovaali,aadu adi peekadu,idi peekaadu ani prajalani mosam cheyatleedu kadaa....and mee peesu godu puttina israil loone Friday holiday icchinappudu,aadiki akkade value leedu mari meeru yenduku ra Ila tayyaraayaru......?????
@kotaiahsunkara2 ай бұрын
సూపర్ ఉమా గారు ❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏లవ్ ఇశ్రాయేలు ❤❤❤❤❤
@DivyasriSunny5 күн бұрын
Happy new thamudu.... Mi name issulochana thamudu ni videos chala baguntyaa 😍 ❤🖇️
@rameshgorla4296 ай бұрын
Inka israel manaki cyber secure lo chala chala help chestundi, mana army ki Baga help chestharu, valu world chala strong ga vunnaru
@krishnakamal37016 ай бұрын
Super Anna ☺️ I am from Oxford(UK) Daily I watched your videos. You are giving more information and knowledge to many people. Thank you so much ❤
@PrudhviChilukuri-vg2tq6 ай бұрын
Anna vedio nee oka 20 to 25 mins cheyi anna mari intha long vadhu plzz love from Eluru ❤❤❤❤❤
@RAJ-_-WONDERZ6 ай бұрын
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥 🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳 💥🇮🇱ఇజ్రాయెల్లో ఉన్న ప్రఖ్యాతప్రదేశములు చూపెడుతునందుకు సంతోషం😊 అలాగే అక్కడ విద్య వైద్యం వ్యవసాయం వ్యాపారం మీద ఎక్కువ ఫోకస్ చెయ్యి BR🙂 💥Superb VD😱 & B Alert BR🤩‼️ 👍🙌💪
@sai61576 ай бұрын
Hi Uma garu this is one of the best vlog in all your videos..❤ from India..all the best...
@RacherlaBugge-yk2rr4 ай бұрын
అద్భుతం ఉమా గారు 👌
@sivasurya53396 ай бұрын
Israel lo radhakrishnula photo chusthinte chala proud ga anipunchindhi anna, naku ee video chala baga nachindhi🇮🇳
@SudhaRani-le2wd6 ай бұрын
Agriculture gurunchi chupinchandi world famous Israel Agriculture . Drip and sprinkler Irrigation gurunchi telapandi.
@aliveluk53146 ай бұрын
Chala bagundi uma bro aa village, neetga ento prasantanga prakruthi, chetlu bhale undi. Tan q keep it up enka enno desalu chupinchali ani korukuntunna
@NarsingRaoT-z9g2 ай бұрын
Chala bagunnai brother...chala intrestga chusanu
@easternpacific26346 ай бұрын
Good work 👍🏻nice content well done.
@rockstarraghuramrrr23 сағат бұрын
నిరుపేద కుటుంబంలో పుట్టి అలాంటి ప్రొపిషన్ ఎన్నుకొని అందులోనూ జీవనోపాధిని సాధించావు గుడ్
@RavichandraPatnala5 ай бұрын
Super and exlant episode uma Anna 👌 naya super qout ga vundi 😊
@GandhamHari-u7p6 ай бұрын
So beautiful village Anna 💖💖💖💖💖
@manikandipalli90775 ай бұрын
Good బ్రో చాలా మంచి ఫ్యామిలీ నీ చూపించావు.
@Sports-Channel-All6 ай бұрын
Nice video Uma.. Loved it
@BhanuMalaga6 ай бұрын
Ekkadi vellali anna bayapade days lo meru Ila chupistunaru kada anaya teliyani Anni places Mee valla chustunamu meku raki kattali ani vundi anaya u r the best brother enta opikaga andariki places chupistunaru really super
@srinivasaraoravuri54383 ай бұрын
Chala chala baganachinadi valla village aamanushulukooda chalabaga meethokalisi annivishayalu panchukunnaru.
@knagaraju68765 ай бұрын
Google lo dorakani information miru estharu anna mi videos chusthey chala knowledge vasthadi ..tq anna love u❤
@yarapauttanna4456 ай бұрын
Very good video your voice is clear all the best uma garu
@rohithzandra40616 ай бұрын
Wov enthyna other country people chala good ,great. God ni nammakunda, okariki okaru help cheyali ane concept super 👌👌👌👌👌👏👏👏👏👏
@VijayReddy-gb5li6 ай бұрын
God ని నమ్మకుండా నా.. ఎమ్ నీకు ఇజ్రాయెల్ గురించి , వాళ్ళ GREAT God గురించి ఏమి తెలిదు అనుకుంటా.. అమాయకుడు లా ఉన్నావు
@manthenasrinivasaraju27683 ай бұрын
Nice experiance ofmilk dairy in israel, & village life & old,& recent developmentsn israel, lanarione appreciate uma youtube sharing,cwonderful,ci appreciate ur explanation,❤
@vijayalakshmiramakrishna34416 ай бұрын
Thank you very much. Excellent village tour.i liked .Keep going.Jai hind.Namaste.
@karuprasadjoseph24052 ай бұрын
Praise the lord bro god bless you have family❤
@Sarfarazkhan949496 ай бұрын
Naya. Baby. Is. Good 👍 Good job sir
@RajaCookingRecipes6 ай бұрын
Greatest vlog brother ❤ చాల అందంగా చూపించారు బ్రదర్ క్లీయర్ గా చెప్పారు ని కష్టం కి ❤❤❤😊😊
@mani-z3j6 ай бұрын
Chala manchi places chupistunnaru uma Bro god bless you nana
@ksrinu2177Ай бұрын
Nice video Uma garu
@KandimallaLaxmi6 ай бұрын
Hi uma garu ela unnaru mi video s chala baguntai mi smail chala baguntundhi meerepudu happy ga undalani manaspurhiga korukuntunna u
@SaiKumarartworld4 ай бұрын
Super Amazing ⚡
@jessyprabhakar96716 ай бұрын
Nana praise the Lord kibitz chupincharu matalu ravadamu ledu many many thanks క్లియర్ గా చూపుస్తసన్నసారు అక్కడే వుంది చూసినట్టు వుంది చాలా మాకోసం శ్రమ పడుతున్నారు చాలా కనౌలెడ్జి గా వుంది మీ మర్యాద మీ ఓపిక hatsoff 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
@usharanivattikonda39956 ай бұрын
Very friendly people! Nice video 👍👍
@naaprayanam4u6 ай бұрын
🎉 I am happy to see this family
@ptsandeep19976 ай бұрын
Israle ❤ Especially this family 🫶
@paiah1436 ай бұрын
ఇప్పటికి మా ఊరికి రెండు బస్సులు మాత్రమే వస్తాయి బ్రో ....😢 ఉదయం ఒకటి , సాయంత్రం ఒకటి వస్తాయి ....😮😮😮
@konagndlabajari69196 ай бұрын
ఇజ్రాయెల్ చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది థాంక్యూ ఉమా గారు
@hindushakthi68492 ай бұрын
Thank you bro for giving good video.
@pesalamastanrao55862 ай бұрын
You are great brother. Isreal people are intellectuals and good
@Shanthi-116 ай бұрын
Awesome and superb video. Superb superb❤
@BSR071946 ай бұрын
Very interesting vlog brother god bless you
@thirumalainternationalsslt58766 ай бұрын
Feel very nice video. You met very nice guy and his family. I like NAYA❤
@MangaliSivakumar-rg3eu5 ай бұрын
థాంక్స్ బ్రో
@jamprangibhairavamurthy55586 ай бұрын
హాయ్ బ్రో బాగున్నారా Video's Supper Bro Your Videos ఇజ్రాయెల్ supper!
@SrinivasaraoManduri-p4e2 ай бұрын
God bless you sir👍👍👍💐💐💐
@koteswaraprasadgundimeda4796 ай бұрын
Super super super very Very good video Uma bro
@aripakavenkatasatyananra-fd8dj5 ай бұрын
Your Israel trip is very beautiful, we enjoyed your vedio. 🎉🎉🎉
@sampathkumar42555 ай бұрын
Superb, thank so much for such nice video on Israel,
@parimianilanil11226 ай бұрын
Good morning 🌞 🌞 🌞 Uma anna Wow super anna video Nice locations ❤❤❤ 🎉🎉🎉
@sasikumar46676 ай бұрын
Thank you UMA for showing all this stuff!
@rameshdantuluri30215 ай бұрын
Nice explanation.
@velujammula0066 ай бұрын
nijamga super ga undhi brother video 👌👌
@bathula19614 ай бұрын
brother Uma,after seeing your video,we are fell in love with isreal..