ఉమా గారు ఇది నిజంగా ఒక గొప్ప ప్రయత్నం. గురువు గారిని చూసాక అలాగే వారి మాటలు విన్నాక మనసు ఉప్పొంగి పోతోంది. వారికి నా పాదాభివందనాలు. మీ ఈ ప్రయత్నానికి జోహార్లు.🎉
@sanjaykumarreddykarri76274 күн бұрын
ఉమా గారు చాలా చాలా మంచి వీడియో చేశారు. గురువు గారిని చూస్తుంటే ఆయన చెప్పే మాటలు వింటుంటే ఆనందభాష్పాలు వస్తున్నాయి మన తెలుగు విలువ మనవారికి తెలియటం లేదు ఈ రోజు గురువు గారు మాటలు వినటం మా అదృష్టం గురువుగారి మాటలు వింటుంటే మనం ఇంత అదృష్టవంతులమో అర్ధం అవుతుంది ధన్యవాదములు ఉమగారు గురవు గారికి🙏🙏🙏
@bhavanijupalli77414 күн бұрын
గురువు గారికి మా హృదయపూర్వక అభినందనలు...సిగ్గు వేస్తుంది మనం అలా మాట్లాడ లేకపోతునందుకు...భారత పుణ్య భూమి లో పుట్టినందుకు గురువు గారు వలన గర్వంగా ఉంది...గురువు గారు ని మాకు పరిచయం చేసినందుకు మీకు కృతజ్ఞతలు అన్నయ్య❤
@uppuletipraveen64194 күн бұрын
ఏ దేశమేగినా ఎందు కాలిడిన మన తెలుగువాళ్ళు ❤
@kasiramainavenkateshkasira22344 күн бұрын
ఆహా పెద్దాయన మాటలు వింటుంటే వృదయం పరవశం తో ఉప్పొంగుతుంది❤ జై జై జై తెలుగు తల్లీ ❤ మన తెలంగాణ వాళ్ళు తల్లి భాష కంటే సవితి భాష కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు
@ravichandra80124 күн бұрын
తెలంగాణ లోనూ తెలుగు కవులు, రచయితలు ఎందరో అన్నారు. మీరు ఇలా మాట్లాడటం సరికాదు.
@kasiramainavenkateshkasira22344 күн бұрын
@ravichandra8012 రచయితలు కవులు కళాకారులు వారి వల్లే ఇంకా తెలుగు వర్ధిల్లుతుంది
@andaymariyamma67174 күн бұрын
అయ్యా తమ్ముడు తమ్ముడు ఏంటి నీ మీద చాలా వివాదాలు వస్తున్నాయి ఎందుకని జాగ్రత్తగా చూసుకో అయ్యా
@kasiramainavenkateshkasira22344 күн бұрын
@@andaymariyamma6717నాకు అర్థం కాలేదు అక్క
@Gunnapaneni_Group3 күн бұрын
అదెప్పుడో జరిగింది ఇప్పటికైతే ఎటువంటి గొడవల్లో అన్నయ్య లేడు @@andaymariyamma6717
@gattisharma53954 күн бұрын
తెలుగు దొంగ ఎంత బాగా దాచి పెట్టుకున్నారు తెలుగు పదాలని అబ్బా అబ్బా ఈ వీడియో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అండి ఇలాంటి వాళ్ళ మూలంగానే చాలామంది ఇన్స్పైర్ అవుతారు ఈయన తెలుగు వింటే నాకు అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది ఇంత స్వచ్ఛంగా తెలుగు మాట్లాడుతున్నారు పద్యాలు భగవద్గీతలో అధ్యాయాలు ఏం చెప్పారండి ఈయన గురించి ఎంత చెప్పినా తక్కు ఇలాంటి వాళ్లకి పాదాభివందనం చేయాలని ఉంది తెలుగు వారి తరఫున మీరు అతనికి వందనాలు చెప్పండి అవనిగడ్డ మచిలీపట్నం బందరు కూచిపూడి మువ్వా ఎన్ని ఊరు పేర్లు చెప్పారండి ❤❤❤❤
@shivasuresh19054 күн бұрын
గురువుగారికి నమస్కారం. మాది కాకినాడ దగ్గర పిఠాపురం. మీరు చెప్పిన విషయం ద్వారా ఒక అవగాహనా వచ్చింది. కాకినాడ పట్టణానికి చేరువలో ఉన్న కోరంగి ప్రధాన ఓడరేవుగా ఉండేది అని చెప్తుంటే నేను నమ్మేవాడిని కాదు. ఎందుకంటే అక్కడ అలాంటి ఆనవాళ్లు ఏమి ఉండేవి కాదు. కానీ మీరు ఇప్పుడు చెప్పిన మాటల ప్రకారం కచ్చితంగా నమ్ముతున్నాను 🙏
@devipotula25034 күн бұрын
Nejamey nandi...korangi...Tallarevu dagaralo oka odarevu vundeydata
@rthnaihashettyrathnaiha87734 күн бұрын
ಧನ್ಯವಾದಗಳು
@KKS143384 күн бұрын
గురువుగారిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది తెలుగు గురించి తెలుగు సంస్కృతి గురించి అంత స్పష్టంగా చెబుతున్న గురువుగారిని నాకెంతో గర్వకారణం ఉంది గురువుగారికి పాదాభివంద ❤
@kvc39764 күн бұрын
గురువు గారికి నమస్కారములు 🙏 తెలుగు భాష పులకిస్తుంది మీరు తెలుగు అంత స్వచ్ఛంగా మాట్లాడుతుంటే. ఆంగ్ల పదం రాకుండా మాట్లాడటం చాలా సంతోషం వేసింది. ఉమ గారికి ధన్యవాదాలు. అందరిలాగే మీ విడియోల కోసం ఎదురు చూసే వ్యక్తిని నేను ,మా కుటుంబం. మీ ప్రయాణం మాకు ఆనందాన్ని పంచుతున్నందుకు చాలా సంతోషం.
@MahiNaidu-zx1ny4 күн бұрын
అన్ని భాషలందు తెలుగు భాష తియ్యనైనది గురువు గారు చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు so nice
@MsVenkatakumar4 күн бұрын
ఉమా బ్రదర్ మీరు చాలా అదృష్టవంతులు. మేం కూడా అటువంటి గొప్ప వారిని మన వారికి పరిచయం చేశారు. వారు ఏమాత్రం గర్వం లేకుండా ఉన్నారు. బ్రదర్ చాలా మంచి వీడియో ఇది.అందుకే భారతీయ no1. తెలుగు ఫ్యామిలీ యూట్యూబ్ ట్రావెలర్ love you bro❤❤❤❤❤
@singirishivaprathap4 күн бұрын
గురువు గారు. అబ్బబ్బా మీకు పాదాభివందనాలు...అసలు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు తెలుగు.ఉమ నీకు థాంక్స్ చెప్పాలి ఇంకేం చెప్పాలో తెలియదు.
@bneelaveni34714 күн бұрын
ఓరి దేవుడా విదేశాలలో ఉన్న వాళ్ళు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు కనీసం ఆయన లాగ మనం మాట్లాడలేము చాల చాల ధన్యవాదాలు ఆయనకు అందుకే పద్మవిభూషణ్ దక్కింది గురువు గారికి🎉
@guruvishnuguru63614 күн бұрын
మాతృభూమి పట్ల మాతృ భాష పట్ల మీ భక్తి అద్వితీయం అజరామరం అందరికి ఆదర్శం.మీ అమృత వాక్కులశ్రవణం వల్ల మాహృదయాలు పులకించి ఆనందామృత తెలుగు ధారలు కురిశాయి .కల్లుచెమ్మగిల్లాయి. ఇది అతిశయోక్తి కాదు గురువుగారు. మీ పాదపద్మాలకు అనంత నమస్కారాలు🙏🙏🙏🙏🙏🙏🙏
@sarithadevi87254 күн бұрын
ఉమగారు ఆ పెద్ద అయన తెలుగు అనే పదం చాలా బాగా రాసారు బాగుంది. నాకు కూడా తెలుగు లోనే మాట్లాడటం అంటేనే ఇష్టం అందుకే మీ వీడియోస్ నచ్చుతాయ్. పెద్దాయన చాలా బాగా వివరించారు. మంచి గా అనిపించింది.
@gjagannatham97774 күн бұрын
❤❤❤❤❤ నమస్తే ఉమా గారు నాకు నరసింహ అప్పడు గారి తో అనుబంధం ఉంది. 2022 పిబ్రవరి లో "తెలుగు తల్లి" ఆకాశవాణి కార్యక్రమంలో "ఎవరు నేను...? రమణ మహర్షి కాన్సెప్ట్ తో ఒక గంట ప్రత్యక్ష ప్రసారం చేసారు. చాల మంచి వ్యక్తి అధ్యాత్మిక జ్ఞాన తో ఉంటూ తెలుగు భాష మీద ఎనలేని అభిమానం. ఆయన కు మీకు మీ ఛానల్ ద్వారా తెలుగు వారికి పరిచయం చేసినందుకు కృతజ్ఞతాభినమస్సులు....❤❤❤❤❤❤. మీ అరుణాచల జగన్నాథ్.
@PrasadKonuku4 күн бұрын
ఉమగారు వీడియో చాల చాలా నచ్చింది నేను mauritius ఉన్నాను కానీ ఇంత మంచి నిజాలు ఎవరు చెప్పలేదు వీడియో super ❤
@srinivassimhadri52684 күн бұрын
ఇంత చక్కగా తెలుగు లో మాట్లాడిన గురువుగారికి పాదాభివందనములు ధన్యవాదములు 🙏🙏🙏
@jagadeeshyadav24214 күн бұрын
గురువు గారికి మన భారతదేశం అది కూడా తెలుగు భాష పైన ఉన్న ప్రేమకి నా పాదాభివందనాలు అన్న. Love From Hyderabad Anna 💙
@ammabalasimha4 күн бұрын
mana telugu ni kapadutunnanduku miku paadhabivandaalu guruvu garu..Uma garu mi prayatniki danyavaadalu...
@SureshSurakasi4 күн бұрын
హాయ్ ఉమా గారు వీడియో చాలా చాలా బాగుంది గురువుగారు చాలా బాగా తెలుగు భాషా చాలా బాగా మాట్లాడుతున్నారు😊
@Moms_world_94 күн бұрын
గురువుగారు మీకు పదాభివందనాలు🙏🙏🙏 Nice video brother😊
@chandrasekhar48354 күн бұрын
Uma గారు ఆ ఇద్దరు పెద్దవాళ్లు ని చూసి జన్మ ధన్యo !!! ❤❤🙏🙏🙏
@bhartiv99914 күн бұрын
Great uma garu manam telugu matladam tagginchistunnamu kani gurugaru ni chusi chala santosam ga anpinchindi. Manchi telugu matladutunnaru super. Nice video.
@manikantesh1514 күн бұрын
What a legend and such a gem. Thank you for bringing up Uma garu 🙏
@vijikuntimalla47964 күн бұрын
ఉమా గారు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ పెద్ద యన గారికి పాదాభివందనం, ప్రపంచంలో ఎక్కడ వునా మన తెలుగు వారు, తెలుగు గొప్ప తనాన్ని, మనమందరము కాపాడుకుంటూ, తెలుగు లోనే మాట డుకుదాం
@devkvasu4 күн бұрын
thanks uma గారు, సంజీవ నరసింహ అప్పడు గారిని మీ ద్వారా ఇలా కలుసుకున్నందుకు , ఆయన తెలుగు తనానికి , తెలుగు కి వన్నె తెచ్చారు. ఆయన మాటలులోనే కాదు తెలుగు రాతల్లో కూడ దిట్ట. ఆయన అభిమానం పొందిన వాళ్ళలో నేను కూడ ఒక్కడని . mauritious లో అన్ని చూడండి. it's a real paradise. అందమైన సముద్ర తీరాలు. అక్కడ street food లో dal puri famous.
@Venkat_nurukurthi4 күн бұрын
ఉమా అన్నఈ వీడియో చుదగానే నేను చాలా చాలా బాధపడ్డాను మా సిటీ కాకినాడ మా పక్కనీ వున్నా కోరంగి వొక అప్పుడు చాలా స్పెద్ద షిప్ యార్డ్ అని 1800 శతాబ్దం లొ ఆంగ్లేయులు కొకెనాడా నుండి పరిపలించేవారని మీ పక్కన గురువు గారికి నా హృదయపూర్వక పాదాభి వందనాలు ఈ వీడియో నా నేను స్టేటస్ గా పెడతను ..గురువు గారు కాకినాడ పేరు చెప్పగానే నే ను చాల చాలా గొప్పగా ఫీల్ అవ్వుతున్నాను...మరిసేస్ లో ఇలాంటి గొప్ప వ్యక్తిలను కలసి మాకు మంచి అనుభితి కలిగించునదుకు చాల చాల ధన్యవాదాలు ఉమా అన్న గారు...లవ్ యు సోముచ్ ..అన్నా
@nikkuvenkatarao29524 күн бұрын
గురువు గారికి నా వందనములు మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా సిగ్గుగా ఉన్నది తెలుగు నేలపై పుట్టు కూడా తెలుగు పూర్తిగా మాట్లాడలేకపోతున్నాము.....
@d.bhushanrao5594 күн бұрын
విదేశంల్లో ఉండి కూడా గురువు గారి తెలుగు భాషాభిమానం చూస్తుంటే మనసు ఉప్పొంగిపోతుంది. తెలుగు నేలపై పుట్టి తెలుగు మాట్లాడడానికే చిన్నగా భావిస్తున్న మన తెలుగువాళ్లకి, తెలుగు భాషను కాపాడడానికి నిస్వార్థంగా ఆయన చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకం మరియు అభినందనీయం. ఇలాంటి మహనీయుడిని పరిచయం చేసిన ఉమా గారికి కృతజ్ఞతలు.
@srinivaskandepu9684 күн бұрын
తమ్ముడు ఉమా ఈ వీడియో ఆలోచన చాలా చాలా బాగుంది
@SamidappaSamidappa4 күн бұрын
Good morning bro 🌄 జై భారత్ మాతా.... 🇮🇳 జై తెలుగు తల్లి🙏 Super video... 🥰
@radhakesari3664 күн бұрын
Nana Uma u have done a excellent vlog on marutius our Telugu guru garus interview.sooooooo beautiful Our Blessings to u ❤
@raajabuchupati50874 күн бұрын
నిజంగా దేశ బాషా లందు తెలుగు లెస్స పెద్దాయనఇద్దరిని చూస్తుంటే మనం సిగ్గు పడాలి ఇప్పటివరకు మన తెలుగు రాష్ట్రాలలో ఇంగ్లీష్ హింది మాట్లాడుతున్నాం సిగ్గు పడాలి ఇతర దేశాలలో తెలుగు మాట్లాడు తున్నారు చాలా ఆనందంగా ఉంది తెలుగు పుణ్య భూమి భరతమాత ముద్దు బిడ్డలు చాల సంతోషం ఎలా ఎవరిని చూడలేదు నా మనసు ఆనంద పరవశం అయిన్ది తెలుగు తనం ఉట్టిపడింది ఉమగారు నిజంగా మీ పుణ్యం మేము పెద్దాయన తెలుగు మాటలు వినడడం మాట్లాడడం ఎంతో మహా అద్భుతం గొప్ప గొప్ప వ్యక్తి చూడడం మా అదృష్టం జై తెలుగు తల్లి జై భరతమాత
@murthyravipati78714 күн бұрын
ఉమా మన అందరి జన్మ ధన్యమైంది రావి ఆకు హెర్బెరియం తో చేసిన బొమ్మలు చెన్నై ఎయిర్ పోర్టులో దిగగానే భారతమాతకు సాష్టాంగ నమస్కారం పరాయి భాషలో మోజులో పడి మన తెలుగుని ఖూనీ చేయటం బాగా చెప్పారు తెలుగు రక్షిత రక్షితః తెలుగు రక్షిస్తే మన ముందు తరం ఉంటుంది లేకపోతే మన బతుకులు అంతే సంగతులు హ్యాపీ జర్నీ ఆర్ ఎన్ వి ఎన్ మూర్తి లక్కవరం ఏలూరు జిల్లా
@murthyravipati78714 күн бұрын
Tanq sir
@ocitraveller13323 күн бұрын
Gr8 to see and know about Padma Vibhushan award winner Sri Sri Sri Sanjeeva Narasimha Appadu garu 🙏🙏🙏 who is trying his best to keep Telugu alive.......Hats Off sir.........Very interesting to know the fact about " KORANGI " ...............Also gr8 to see Padma Vibhushan award winner Sri Sri Sri Narayana Swamy Sanyasi garu 🙏🙏🙏 ...........Prasad, You are so lucky to meet two gr8 people at once........................I really like their experiences and real time stories about their ancestors who got fooled/bluffed by Invaders, Unfortunate and very painful .....................Amazing fact is that " Krishna River " is " Black River " in Mauritius coz Lord Krishna is black 😇😇😇 .........So from now on Indians should called their country name as " BHARAT PUNYA BHUMI " ..............Prasad, First Telugu vlogger ever raising his voice, Focused his camera for Telugu Existence/Survival especially in India where Telugu is loosing it's essence in it's native states.........This vlog is all about few living legends from Mauritius ...................
@MUR19394 күн бұрын
ఈ వీడియో చాలా బాగుంది అన్న
@balajigurramteluguVlogs4 күн бұрын
గురువు గారికి హృదయ పూర్వక నమస్కారములు. తెలుగుదేశం ఎప్పటికి సజీవంగా ఉంటుంది. ఇలాంటి కారణజన్ములు ఉన్నంతవరకు తెలుగుకి దిగులు లేదు 🎉
@parasavenkateswararao69424 күн бұрын
హాయ్!హలో!ఉమా జంపని అన్న గారు చాన్నాళ్ల తరువాత మీ వీడియో చూశాను. 🙏🕉మారిటీస్ లో మన తెలుగు వాళ్ళ గురించి వీడియో చాలా బాగుంది, అందులో ఆయన మన కృష్ణాజిల్లా అవనిగడ్డ గురించి చెప్పారు. కాకినాడ, శ్రీ కాకుళం,విజయనగరం గురించి చెప్పటంలో చాలా ఆనందం కలిగింది ❤❤ఇంత మంచి వీడియో మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు తెలుపుతున్నాను ❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kavithavangala9204 күн бұрын
ఉమా గారు పద్మవిభూషణం అవార్డు పెద్ద వారిని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉమా గారు మీకు తప్పకుండ ఒక అవార్డు రావాలని నేను మనస్పూర్తిగా కోరుతున్నాను🙏🏻🙏🏻🙏🏻
@gsmedia25154 күн бұрын
ఈ ఉదయకాల సమయం ఈ వీడియో చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అక్కడ గొల్లపల్లి ఇంటి పేరు కలిగినవారు ఎవరైనా ఉన్నారా ?. ఉమాగారూ మీరు ఒక అడుగు ముందుకు వేశారు.మన భాషాతీయులను ప్రపంచానికి పరిచయం చేయడంతో. శుభాకాంక్షలు.
@shivakumarvanugu38604 күн бұрын
Vaala intiperlu vaalaki teliyadhu andi. Sanyasi, appadoo, chinnegadoo, gooriah ilanti inti perlu tho untunnaru
@DrEaMbOyBSK.4 күн бұрын
Twinkle twinkle little star uma telugu traveller super star ❤
@SreeramababuVelaga-jf8sp4 күн бұрын
తమ పూర్వీకుల భూమి నుంచి దూరంగా ఉంటూ కూడా పూర్వీకుల మాతృభాష కోసం ఎంతో కృషి చేస్తున్న వారికి మా హృదయ పూర్వక నమస్కారములు.
@ChallarangaSwamy-gj5ws4 күн бұрын
ఉమా గురువుగారిని పరిచయము చాలా సంతోషం
@kasukurthiprabhakarrao80174 күн бұрын
తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు గురువు గారు తెలుగు వాళ్లు ప్రపంచం అంత ఉన్నారు చాలా షాంతోషం గావుంది
@chowsri4 күн бұрын
Excellent guruvu garu. One of the best ihterview uma bro
@lokeshkondaveeti97874 күн бұрын
ఉమ గారు మాది అవనిగడ్డ... గురువు గారు మీరు అవనిగడ్డ గురించి మాట్లాడు తుంటే మాకు చాలా సంతోషం అనిపించింది.... చాలా thanks ఉమ గారు
@SivaspSp4 күн бұрын
దేశ భాష లందు తెలుగు లెస్స అని అంటారు కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది తెలుగు మాట్లాడటం చిన్న తనంగా భావిస్తున్నారు
@jyothiscookworld4 күн бұрын
Really gratefull video thank you so much Annaya ❤🎉
@btsfansandblackpinkfans12293 күн бұрын
మన దౌర్భాగ్యం ఏంటంటే కామెంట్స్ లో తెలుగు అక్షరాలను ఇంగ్లీష్ లో టైపు చేస్తున్నారు. రాబోయే కాలంలో తెలుగు అక్షరాలను మర్చిపోయి అ అంటే A అని, క అంటే Ka అని, మ అంటే Ma అని, కి అంటే Ki అని రాయాల్సి వస్తుంది గురువు గారు. ఇదే మన తెలుగు గొప్పదనం.😢😢
@slnaiknaik16874 күн бұрын
Great uma garu
@lakshmanrao13134 күн бұрын
Very good bro ThQ
@phanisekher8611Күн бұрын
ఉమ గారు మీకు ధన్యవాదములు మా గురువుగారి పరిచయ కార్యక్రమం చూసి చాలా సంతోషం 🙏🏽
@venkataprasadkorra3954 күн бұрын
Jai Telugu basha Good message annaya
@Murugeshan-m6m4 күн бұрын
Uma Anna garu mee ru evary Naina peddavalla nu kalisthe mee respect amogam very talented ga matladuthunnaru super super
@janakimandangi39834 күн бұрын
జై తెలుగు తల్లి.. జై భారత్ మాతా 🇮🇳🇮🇳🙏🙏👏👏
@Rajesh_Mulukuri4 күн бұрын
తెలుగులో చాలా స్వచ్ఛం గా మాట్లాడుతున్నారు... ఎక్కడా పొరపాటున కూడా ఇంగ్లీష్ పదాలు రానివ్వకుండా...🙏
@TRUEMEDIA-x7u4 күн бұрын
అందుకే నేను ఎప్పుడు కూడా తెలుగు లో చక్కగా మాట్లాడుతాను ఎలాంటి సందర్భం వచ్చినా కూడా తెలుగును విడిచి పెట్టను నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మానాన్నలు నేర్పించారు
@bhaskark9504 күн бұрын
గురువుగారి వాయిస్ రేడియోలో చాలా సార్లు విన్నాను....ఇలా మీ ద్వారా గురువు గారి దర్శనం చాలా బాగుంది.....
@rajeshmudraboina42234 күн бұрын
వారు ఇంకో 100 సంవత్సరాలు వుండాలని తెలుగుని ప్రపంచమంత విస్తృతి చేయాలి మంచి వీడియో చూశాను సూపర్ ఉమా బ్రో
@venkata-d7g4 күн бұрын
Chala Chala goppa varini mee dwaraa chusamu santhosham uma garu mee Pai abhimanam inkaa retimpu aindi
@RamaSarmaSVS4 күн бұрын
Nijama meeru chestunna ee prayanam lo yendaro mahanubhavulanu maaku parichayam cheyyatam Mee vijnathaku nidarsanam . Naaku telugu keyboard mobile ledu Uma ji andukane ila rastunnanu . Goppa mahanubhavulanu maaku parichayam cheyyatam Uma chesina goppa karyam ee Martious Prayanam lo 🎉🎉🎉🎉
@malleswararao80554 күн бұрын
ఉమా గారు ఇటువంటి గొప్ప వ్యక్తులు ని మీ ద్వారా ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది 🎉
@sarmap8194 күн бұрын
Very very good and fine interview with the telugu people in Maritiius. Thankyou boy. We should not for get your services done to our Telugu Punya Bhoomi. Na bhuto na Bhavishtati. Thanks.
@prerana-1084 күн бұрын
అభినందనలు గురువు గారు 🎉 జై తెలుగు తల్లి
@boddusurya4 күн бұрын
Hi UMA you told us sbout one Telugu legend in this vlog. Really very happy about this. Getting this (introduction about Appadu) idea in your mind very very good idea. One spiritual speaker Nanduri Srinivasa Rao also said about Telugu in today vlog. Very good coincidence All the best UMA Sharanya
@ratnagampala33014 күн бұрын
Good Morning Uma బ్రదర్ 💐.. గ్రేట్ మన ఇండియన్స్ అంత మంది ఉన్నారంటే 👏... ఇండియా ఇస్ గ్రేట్
@Bees36894 күн бұрын
Jai Telugu ❤
@tejaindianvlogs1204 күн бұрын
వెయ్యేండ్లు విలసిల్లనట్టి నా భాషా తెలుగు భాష ❤
@shanthismart17834 күн бұрын
Hi bro elaunaru chala manchi video edi matram chala chakaga telugu basha gurinchi ee tatsgaru mana andariki chepadam mana adrushtam bro...ee rojulo elanti peydavallu manaku teliyani vishyalu chepadam mana life lo ento important 😊super tatagaru song kuda chala baga padyaru meku evey maa namasumanjali 🎉🙏
@prn9999994 күн бұрын
I have been to Mauritius and met a lot of telugu people. With regards to surnames what I have decoded is that almost all the telugu peoples lost their surnames. The reason being in telugu culture we put our surnames first whis is uncommon, so when the British were writing their names they put their first names as surnames that is why their surnames are like appadu, ramaiah, krishnudu etc. If people had middle names like Naidu, Reddy etc then that became their surname.
@VijayaLakshmi-jp7tc4 күн бұрын
Guruvu gariki namaskaramulu Ji telugu thalli Ji telugu thalli E lanti goppa vyakthulanu parichayam chesthunnaduku uma garu meeku chala chala thqs andi
@sridevikusampudi2864 күн бұрын
Great uma garu vari mata vinte hrudayam dravinchidi you done great job 👍🏻👍🏻
@parimianilanil11224 күн бұрын
Good morning Annaya... You are rocking always Thank you for sharing ❤❤😊😊 Uma Anna💕💕😍😍🙏🙏 Jagartha anna😊😊
@VimalChoudary-rt1oe4 күн бұрын
Uma bro nice interview of great person 🎉
@gntrdmdcmvenkateswararao45764 күн бұрын
పెద్దాయన మీ భాషాభిమానానికి మీ పాదాలకు నేను నమస్కారం చేస్తున్నాను
@LakshmiDevi-dh5xq3 күн бұрын
ఆహా అనిపించింది ఈ వీడియో వస్తుంటే, ఈ గురువుగారికి పదాభివందనం 🙏 ఈయన నుచు మనం మన తెలుగు భాష గురించి మన తెలుగు రాష్ట్రాలు చాలా నేర్చుకోవాలి, మన తెలుగు తల్లి,
అబ్బా ఎంత బాగుంది ఈ రోజు ప్రేక్షకుల కనువిందు చేసే ఈ వీడియో తెలుగు ధనం ఉట్టిపడే విధంగా మన దేశ బాషాని చాలా మధురంగా మాట్లాడే ఈ లెజెండరీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది మతృతల్లి ముద్దు బిడ్డ కోసం ఎన్ని అభినందనలు తెలిపిన తక్కువే జై తెలుగు తల్లి ❤
@srinivasbabuyeleti15984 күн бұрын
Love You Anna From Bejawada❤❤
@gopichandaare96684 күн бұрын
ఈరోజు నాజన్మ ధాన్యం , ఉమ ఇది నా మొదటి అభిప్రాయం వ్రాస్తున్నాను,నేను మొదటి భాగం నుంచి ఈభాగం వరకు చూసాను ఎప్పుడు వ్రాయలేదు చాలా గొప్ప అనుభూతి కలిగింది,గురువు గారు భాష అభిమానానికి పాదాభివందనం.
@rayappachinna59214 күн бұрын
Brother video exlent god bless you 🤝
@krishnamraju03104 күн бұрын
దేశ భాషలందు తెలుగు లెస్స... పద్మవిభషణ్ అవార్డు వచ్చిన వారిన కలవడం..చాలా గొప్ప విషయం.. ఉమా గారు
@ManojManu-ho6sy4 күн бұрын
Love from Karnataka anna ❤❤
@vedanabhatlasekhar46554 күн бұрын
స్పష్టమైన ఉచ్చారణతో, తెలుగు తీయదనం - మాధుర్యం తెలిపారు..మాంచి పరిచయ కార్యక్రమం..❤
@engilirajanna86444 күн бұрын
Very nice video Uma Garu💕💕💕
@Nellorespecialsvlogs33224 күн бұрын
Hii umma anna mi videos chustunte nanna pillaliki ela iyethe chupistu ardham iyela cheptharo miru explain chese vidhanam kuda alane undudhi nanna pillaliki chepinatlu chala chakaga chetaru anna ❤❤❤
@INDIAN_HINDUSTHANI4 күн бұрын
మంచి వీడియో :: మంచి సందేశం :: అందించారు. ధన్యవాదములు.❤
ఏమని వర్ణించను తెలుగుభాష గొప్పదనం ఆ భాషలోనే ఇమిడి ఉంది తెలుగు ప్రజల హుందాతనం. సంస్కృతి సాంప్రదాయాలకు తెలుగుగడ్డ ఆనవాలం పురాణేతిహాసాలకు పుట్టినిల్లు మన త్రిలింగ దేశం. భావ వ్యక్తీకరణలో బహుముఖ ప్రజ్ఞాశాలి మనుష్యుల అంతరంగాన్ని తట్టిలేపేది తెలుగు అక్షరం. కవుల కలాల నుండి జాలువారిన తేటతెలుగు అద్భుతం ప్రజల నరనరాలలో దేశభక్తిని ప్రజ్వరిల్లించడానికి తెలుగుభాషే ముఖ్య కారణం. తెలుగు జాతి గొప్పదనం, తెలుగువీరుల పౌరుషం తెల్లదొరల గుండెల్లో గుబులు పుట్టించిన వైనం, ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలుగా నిలిచిపోయే స్వాతంత్ర్య ఉద్యమ ఘట్టం ప్రజల మనసులో తిమిరావళిని పారద్రోలే గొప్ప సమ్మోహనాస్త్రం తెలుగు అక్షరం. జనజీవన స్రవంతిని అతలాకుతలం చేసే క్రూరమృగాల పాలిట సింహస్వప్నం భావిభారత పౌరులకు తెలుగు అక్షరమాల చూపించును దిశానిర్దేశం. ఛాటువులతో చమత్కారాలను, నుడికారాలతో భావాలను, చంధస్సుతో సమస్యాపూరణాలను తెలియపరచడం తెలుగుభాషకే సొంతం. తెలుగు భాషలోని హొయలు, కావ్యాలలోని వర్ణనలు, అష్టావధానాలు ప్రజల మదిలో చిరస్మరణీయం. జై తెలుగు తల్లీ జై తెలుగు తల్లీ జై తెలుగు తల్లీ ❤
@jayaraju51424 күн бұрын
Chala chala super bro
@APPALAPRAKASH-g5k4 күн бұрын
అన్న మీ వీడియోలు చాల ఇష్టంగా చూస్తాను కానీ. ఇతర దేశాల్లో మనవాళ్ళు వున్నారని. తెలుసు కానీ. ఇల చాల మంది ప్రజలకు తెలీదు. చరిత్రను తెలియ పరిచినందుకు. ధన్యవాదాలు ఇల ఎవరు యూట్యూబ్ లో వీడియోలు చెయ్యరు అన్న ఇంక. ఎన్నో అంశాలు ఉన్నాయి అంకుంటున్న ఉన్న మనకి తెలియనివి వెతకండి. అన్వేష్ అన్న కన్న మీరే. అన్వేషణ చేస్తున్నారు రోజు ఉదయం మీ వీడియో కోసం ఎదురు చూస్తున్న
@Ganggadhar-mn9gr4 күн бұрын
Super video ❤
@bathulabalu76384 күн бұрын
నిజం గా ఇలాంటి గొప్పవాళ్ళని కొంత మంది మన తెలుగు రాష్ట్ర ల లో ఉన్నవాళ్లు నేర్చుకోవాలి
@sirishaginjupalli19784 күн бұрын
నాకు మన తెలుగు మాట్లాడటం బాగా ఇష్టం. తెలుగు పరీక్ష లో ఎప్పుడు ఎక్కువ మార్క్స్ వచ్చేవి. నా ఫ్రెండ్స్ ఎగతాళి చేసేవాళ్ళు. నీ తెలుగుకు ఓ దండం తల్లీ అని. నా పాప కు నా అలవాటే వచ్చింది. నార్త్ ఇండియా లో ఉన్నాం మేము ఇప్పుడు ఐన తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుంది, రాయడం నేర్చుకుంటుంది ఇప్పుడిప్పుడే. ఫస్ట్ నుండి ఇక్కడ హిందీ బాష కాబట్టి తెలుగు రాయడం రాదూ కానీ అక్షరాలు వచ్చు రాయడం, పదాలు నేర్పాలి
@jagannadhamjasti16294 күн бұрын
You have introduced a great telugu lover.aliving legend truly.