No video

Russian 🇷🇺 Dailly Life | Part 3 | Russian Food | Uma Telugu Traveller

  Рет қаралды 465,274

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Russian 🇷🇺 Dailly Life | part 3 | Russian Food | Uma Telugu Traveller
Vladimir : / vlanicca
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Subtitles : ...
Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
Thumbnail : ...

Пікірлер: 1 700
@teeruvlogs5193
@teeruvlogs5193 3 жыл бұрын
ఇలా ప్రపంచమంతా తిరుగుతూ అందర్నీ పలకరిస్తూ ఇది మాటల్లో చెప్పలేని అనుభూతి ఉమా గారు మీరు చాలా అదృష్టవంతులు మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఎంజాయ్ చేయండి
@memecediy-8442
@memecediy-8442 3 жыл бұрын
ఆహా ఆ మాట ఎంత బాగుంది బ్రదర్, "ఉన్నదాంట్లో చాలా సంతోషంగా ఉంటారు అని" డబ్బుకోసం ఆశ లేదు, ప్రశాంత జీవితం... అన్నిటికి మించి అతిధిగా వచ్చిన వారిని ఏంతో ఆప్యాయంగా చూస్తున్నారు అంటే వాళ్ళ సంస్కారానికి శత కోటి వందనాలు బ్రదర్ 🙏🙏🙏...
@myfunnyreactions7326
@myfunnyreactions7326 3 жыл бұрын
🎶మానవత్వం పరిమళించిన మంచి మనుషులకు స్వాగతం... సుస్వాగతం 🎶 రష్యా మనుషులను చేస్తే ఇంకా మనం చాలా నేర్చుకోవాలి....❤❤❤👍👍👍
@madhubairi657
@madhubairi657 3 жыл бұрын
Russians so humble and helping natured...this friendship should last forever
@TonyTony-wi8vd
@TonyTony-wi8vd 3 жыл бұрын
what if they lock him when he go underground
@nagababu1979
@nagababu1979 3 жыл бұрын
పక్కూరిలో కొత్త వారింటికి వెళ్లి మాట్లాడాలంటేనే మనం మాట్లాడలేము ఉమా గారు దేశం కానీ దేశం వెళ్లి అక్కడివారితో వాళ్ళ సొంతమనిషి లా కలిశి పోవడం నాకు చాలబాగా నచ్చిన విషయం.
@jaihojanatha7029
@jaihojanatha7029 3 жыл бұрын
Super sir nijamga pakka varitho matldalemu
@harikishore4457
@harikishore4457 3 жыл бұрын
అబ్బా రష్యాన్స్ లైఫ్ స్టైల్ ఎంత అద్భుతంగా ఉందో నిజంగా అక్కడి గ్రామాల్లో ఎంత మంచి మనుషులో వాళ్ల్లు తినే తిండి నిజంగా చాలా అద్భుతం ముఖ్యంగా తేనె తయారీ, కూరగాయలను నిల్వ చేసుకునే విధానం, కూరగాయలు పండించుకునే విధానం , పశువులను కాసే మనిషి గుర్రం పైన వెళ్లడం, ఆహా అద్భుతం ఉమా అన్నా నువ్వు, చాలా కృతజ్ఞతలు మీకు ❤️💕🙏🙏🙏🙏🙏🙏🙏
@MYSTYLE-bp1bc
@MYSTYLE-bp1bc 3 жыл бұрын
ఎలా అంత అభిమానం అందరి నుండి పొందుతున్నారు..ఉమ గారు..U r great
@surisurendra6693
@surisurendra6693 3 жыл бұрын
ఎంత ప్రేమ రష్యన్ వారికి ఇండియన్స్ అంటే నాకు చాలా సంతోషంగా ఉంది
@Raj-iv5yb
@Raj-iv5yb 2 жыл бұрын
😂😂
@nagendraprasadprasad8724
@nagendraprasadprasad8724 11 ай бұрын
పొగగొట్టాలు గింపుతారు బ్రదర్
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 жыл бұрын
కొడితే కొట్టాలి..... సిక్స్ కొట్టాలి...! అనుకున్నారేమో... ఉమా గారు.. అందుకే... 6కు అప్లోడ్ చేశారు.. 👍
@SSSwasDiaries
@SSSwasDiaries 3 жыл бұрын
😁
@AshokKumar-fu6ll
@AshokKumar-fu6ll 3 жыл бұрын
Anthe ayiuntundi 😁😀
@kishorgv1526
@kishorgv1526 3 жыл бұрын
గొప్ప స్నేహితులు.అద్భుతమైన అనుభూతులు. Art school is Excellent. I love this 🇮🇳🇮🇳🇮🇳
@shiva546
@shiva546 3 жыл бұрын
This village visit is a Block Buster!
@veeranvn
@veeranvn 3 жыл бұрын
Today video is very emotional when you are leaving your friends and they are telling you don't cry..... We can understand the bonding that you have with them. Keep them in touch through out your life as best friends......... Proud of you Uma.
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 3 жыл бұрын
Thankyou
@veeranvn
@veeranvn 3 жыл бұрын
@@UmaTeluguTraveller Love from Kondavaram and Moolapalem......
@krishnaHarish-kw1wp
@krishnaHarish-kw1wp 3 жыл бұрын
Uma, honestly this is one of your best. Has lot of deep genuine emotions. Send off to your friends was sad. Keep going brother. Never seen such genuine one from a Telugu traveller!!
@technicaltrader2575
@technicaltrader2575 3 жыл бұрын
Ippudu aa gundodu , kullesh gadu e comments anni MCN valla fake comments antadu 😂🤣🤣🤣
@manojketha4786
@manojketha4786 3 жыл бұрын
@@technicaltrader2575 😂😂😂😂
@Thimothyevans
@Thimothyevans 3 жыл бұрын
@@technicaltrader2575 Haha avnu .. daily Vadi pani adhi ayipoindhi ..
@sravank9722
@sravank9722 3 жыл бұрын
True brother
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 3 жыл бұрын
🇷🇺Russian family naku chala chala nacchindhi uma garu...... Entha manchi family ni maku parichayam chesenadhu..... Ku ...... Meku dhanya vadhalu..... Maa tharupu na mamu mari mari adegenatlu cheppandi...... All the best👍💯.......
@anilpillutla715
@anilpillutla715 3 жыл бұрын
Uma, you’re naturally talented talkative nice mannered disciplined person . Pakkinti abbayi, maa telugodu..love from telangana
@suryaaradyam1041
@suryaaradyam1041 3 жыл бұрын
జై తెలుగు(జై ఆంధ్ర, జై తెలంగాణ)
@srinivasaraov.v3964
@srinivasaraov.v3964 3 жыл бұрын
మీ మాటల్లో ఏదో మ్యాజిక్ ఉంది ఉమ గారు.
@suryaprakashbooravilli308
@suryaprakashbooravilli308 3 жыл бұрын
అన్న నువ్వు ప్రపంచం లో ఉన్న వారందరికీ స్నేహితుడి వే.
@muralimohanadusumilli6719
@muralimohanadusumilli6719 3 жыл бұрын
మీకు ఆతిధ్యం ఇచ్చిన కుటుంబానికి మా ధన్యవాదాలు కూడా తెలపండి. వారి జీవన విధానం చాలా బాగుంది..👌👌👍👍
@vinodkumar-549
@vinodkumar-549 3 жыл бұрын
లేని దాని కోసం ఆరాటపడకుండా ఉన్నదానితో ఆనందిస్తూ ఎలాంటి చింత లేకుండా ఆనందంగా జీవిస్తున్నారు.
@chacosravan
@chacosravan 3 жыл бұрын
@@bankoffacts9160 😂
@facts143telugu4
@facts143telugu4 3 жыл бұрын
Hii
@jeevanraju6062
@jeevanraju6062 3 жыл бұрын
@@bankoffacts9160 adhi thelusukondi sis
@JaiBharat777
@JaiBharat777 3 жыл бұрын
@@bankoffacts9160 lenidi - avasaram lenidi. unnadi - bratakataniki kavalsindi... :-)
@niranjansuggula1293
@niranjansuggula1293 3 жыл бұрын
@@bankoffacts9160 anevesh emi chestunnaru mee amma nana garu bavunnara
@prasanthvanka2361
@prasanthvanka2361 3 жыл бұрын
సూపర్ వీడియో ఉమా brother. వ్లాదిమిర్ చాలా అదృష్ట వంతుడు అటువంటి తల్లిదండ్రులు పొందునందుకు అలాగే మీరు కూడా చాలా అదృష్ట వంతులు ఉమా బ్రదర్. ఎందుకంటే వ్లాదిమర్ లాంటి గొప్ప మనసు ఉన్న వ్యక్తి ని స్నేహితుడు గా పొందావ్.
@ramv8033
@ramv8033 3 жыл бұрын
yem comment bro....super 👍🙏
@chacosravan
@chacosravan 3 жыл бұрын
ముఖ్యం గా మీ వీడియో వల్ల తెలుసు కున్నది ఏమిటి అంటే...ప్రేమని ఇవ్వాలి ప్రేమని పొందాలి....
@suvarnanallagatla9461
@suvarnanallagatla9461 3 жыл бұрын
నిజం కాదా.
@chacosravan
@chacosravan 3 жыл бұрын
@@suvarnanallagatla9461 ardham kaledu
@SanJaySahu-yx3yz
@SanJaySahu-yx3yz 3 жыл бұрын
@@bankoffacts9160 mundu niku ainda leda
@chacosravan
@chacosravan 3 жыл бұрын
@@bankoffacts9160 nice joke
@chacosravan
@chacosravan 3 жыл бұрын
@@bankoffacts9160 సుసినంక కాదు చూసినంక 😂
@tararaj9827
@tararaj9827 3 жыл бұрын
ఎంత అద్భుతమైన వీడియోస్ నిజంగా మనసుకు ప్రశాంతంగా, హత్తుకునేలా ఉంటాయి అందుకే ఉమాగారు అంటే మాకిష్టం thanku andi
@kittuchitikina5821
@kittuchitikina5821 3 жыл бұрын
మీకు ఆశ్రయం ఇచ్చిన వాళ్లకు మీరు వెళ్లిపోయేటప్పుడు.ఇక నుంచి మీ గుర్తుగా ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి. ఇండియా నుండి ఉమ ట్రావెలర్ వచ్చారు. అని మన ఇండియన్స్ ఎవరైనా పరిచయం అయితే వాళ్ళు చెబుతారు.
@pottijyoshna2625
@pottijyoshna2625 3 жыл бұрын
Nice idea andi
@himayeshua3166
@himayeshua3166 3 жыл бұрын
Ur right.
@ashokashu1499
@ashokashu1499 3 жыл бұрын
Correct manchi sujjection ichav bro
@bynskumar
@bynskumar 3 жыл бұрын
Good idea👍👍👍
@ammukuti3039
@ammukuti3039 3 жыл бұрын
Yes yes v.god idea bro
@savithriadabala412
@savithriadabala412 3 жыл бұрын
Russian village life beautiful gaa ఉంది నాకు బాగా నచ్చింది Nice video brother 👍🙏👍🇮🇳
@amaranath3275
@amaranath3275 3 жыл бұрын
ఈరోజు తొందరగా వీడియో పెట్టారు నా కు వింతగా ఉంది . ఏమైనా ఎకడపోయీని అందరి తో టీ చాలా బాగా కలిసి పోతారు వీడియో సూపర్ థాంక్యూ ఉమా గారు,💐👏🙏❤️
@laurentinaasuzu5005
@laurentinaasuzu5005 3 жыл бұрын
So nice...... They are...... Uma you are so lucky to always get good people and good experience..........around you
@KrishnaA1219
@KrishnaA1219 3 жыл бұрын
I never saw a Russian village life this closely in Telugu. This is the reason people love you and your videos. You make lasting friendships, you take extra effort, you take risks and make sure the quality is never compromised. 👍
@seriouslyfunny5341
@seriouslyfunny5341 3 жыл бұрын
Exactly! Particularly his video quality is very high. Clear, steady and crisp
@ravenswoodgamerr6064
@ravenswoodgamerr6064 Жыл бұрын
Nice videos. How the transaction of lands. Is there inheritance, succession of land property, just like India.
@vinaybasava
@vinaybasava 3 жыл бұрын
The best is watching your Joy while you drive that 60 year old Tractor🚜🚜🚜😍
@kaypee7065
@kaypee7065 3 жыл бұрын
మన దగ్గర మాత్రమే డబ్బు డబ్బు అని values లేకుండా గడిపేస్తాం
@enagandulavenkatesh6148
@enagandulavenkatesh6148 3 жыл бұрын
ఆఫ్రికా లో ని మాలిని ఎలా చూపించావే సమె అదేవిధంగా. రష్యా లో ని విలేజ్ లను కూడా అలాగె చేపిస్తున్నావ్. యు గ్రేట్ బ్రదర్...... 💐😍
@bhalegraamam5573
@bhalegraamam5573 3 жыл бұрын
యూట్యూబర్ మొదటి లక్షణం, వీక్షించే వాళ్లకి ఏం కావాలో తెలుసుకోగలగాలి.. మీలో ఆ లక్షణం ఉంది గతంలో వాళ్లు గతంలో వాళ్లు గ్రామాలను ఇలా చూపించలేకపోయారు. మేము ఏదైతే కోరుకుంటున్నామో.. అవే చూపుతున్నారు.. థ్యాంక్స్ ఉమా గారు.. టౌన్స్ లో ఏమీ ఉండదు.. గ్రామాలపైనే ఫోకస్ పెట్టండి..
@srikrishnaemani4464
@srikrishnaemani4464 3 жыл бұрын
1960-1970 వరకు మన గ్రామాలలో కూడా చాలా వరకు ఇలాగే పాడి,పంట ఉండేది ఎక్కువగా వ్యవసాయం చేసే వారికి ,గ్రామాలలో ఉండేవారికే వ్వవసాయభూమి ఉండేది. పండే పంటను బట్టే భూమికి విలువ ఉండేది. థాంక్యు బ్రదర్. రైతు కుటుంబం కాబట్టి ఇలాంటి వీడియో చేయగలిగావు అనుకుంటున్నా.
@paparaopaila7039
@paparaopaila7039 3 жыл бұрын
Advertisements skip cheykunda , aa time lo comments chadivevallu meelo eanthamandi vunnaru...
@bheemanapallireddy2905
@bheemanapallireddy2905 3 жыл бұрын
This is not MCN comment iam a true and Genuine follower of uma anna 😍❤❤
@telugoduinusa3102
@telugoduinusa3102 3 жыл бұрын
1M subscribers ki eligibility vunna only Travel KZbinr in Telugu LKG pillalu ki class cheppinattu yentha padhathi ga explain chestharu anna Meeru😍🥰
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
@@funboom9524 antha navvu enduko
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
@@hari6076 same to u
@connecting.dots.8870
@connecting.dots.8870 3 жыл бұрын
@@funboom9524 era paid batch. Ikkada morugutunnaru enti kothaga?
@connecting.dots.8870
@connecting.dots.8870 3 жыл бұрын
@@hari6076 nee name bagundi ra bafoon no 1
@psvikasreddy5296
@psvikasreddy5296 3 жыл бұрын
Yes
@suryaaradyam1041
@suryaaradyam1041 3 жыл бұрын
Evegni., victoria , vladimir and family tho oka LIVE petta valasindi.. uma ఎందుకంటే.. మీ మీద మాకు ఎంత గౌరవం, మరియు వాళ్లను ఎంత గా ఇష్టపడుతున్నామో అర్ధం అయ్యేది.. తద్వారా మీకు మరింత సపోర్ట్ అండ్ ప్రేమ ఉంటుంది అని నా ఉదేశ్యం
@praneethkumar1366
@praneethkumar1366 3 жыл бұрын
Em chestunnavu ra babu , movies kanna chala chala bagunnai ni vlogs . Simply best 👌
@dhfm-tl4bi
@dhfm-tl4bi 3 жыл бұрын
This Russia series is one of best out there in whole youtube.. Verey desham vallatho family laaga kalisipoyaav anna.. Keep going ❤❤❤
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 жыл бұрын
మీరు.. awesome.... 😍 ఆవేదన, అవేశం మాత్రం కాదు.... 👍
@LakshmiKumari-zv2er
@LakshmiKumari-zv2er 3 жыл бұрын
Meru akada nunchi vastunta challa badaga vondi jivita prayanam low kalavatam vedipovatam oka bagam me prayanam low
@baireddyvenkatramireddy9704
@baireddyvenkatramireddy9704 3 жыл бұрын
Pls say to thanks such a wonderful hospitality from రష్యా friendss. On behalf indians....మన నోరు మంచిది అయితే ప్రపంచం అంతా మనలను ఒక family man గా ఆదరిస్తారు ఆనడానికి మీరే ఆదర్శము
@dhanu9191
@dhanu9191 3 жыл бұрын
ఆవిరి స్థానం బాగుంది.. ఉమాగారు.. నోరు మంచిదైతే అంతరిక్షంలోకి వెళ్లినా ఆప్తులు దొరుకుతారు..
@ltfanveshana2639
@ltfanveshana2639 3 жыл бұрын
@@sriyedlapalli383 don't spreads negativity. am observing
@dhanu9191
@dhanu9191 3 жыл бұрын
@@sriyedlapalli383 nee jobilo dabbulu estunava emmina.. tana videos kosam youtube kadu adigethe memu sontham ga money evadaniki ready
@vamshisamudrala6142
@vamshisamudrala6142 3 жыл бұрын
@@dhanu9191 free ga vasthe phenoil thaaguthaava bro
@jaihojanatha7029
@jaihojanatha7029 3 жыл бұрын
Abbba em chpparu sir miru
@vamsinaik8407
@vamsinaik8407 3 жыл бұрын
Meeru Yeppudu Elane Happy Ga undalani aa Bhagavanthudiki prardhana Chestunnanu uma anna...💐
@srilakshmicreations7415
@srilakshmicreations7415 3 жыл бұрын
మన సాంప్రదాయం ప్రకారం వాళ్ల పేరెంట్స్ కాళ్ళకి నమస్కారం చేసి వస్తె బాగుండేది అనిపించింది.
@ssrajamoulifan7858
@ssrajamoulifan7858 3 жыл бұрын
Avedana malli over acting antadu halwa gadu
@Happyfaces13
@Happyfaces13 3 жыл бұрын
@@ssrajamoulifan7858 avunu bro vadu antadu 😂
@srilakshmicreations7415
@srilakshmicreations7415 3 жыл бұрын
ఒకరికోసం మన సహజత్వాన్ని కోల్పోవద్దు కదా
@none05550
@none05550 3 жыл бұрын
Again one more gem of a video. Seeing monuments n famous locations is ofcourse intresting...but to have a peek into their homes n lifestyle n to see genuine raw emotions is absolutely priceless. Vladmir, his wonderful parents, Evaginii n Victoria r all so very awesome.
@chandraiah.kothapalli8112
@chandraiah.kothapalli8112 3 жыл бұрын
నమస్తే ఉమ అన్నా నేను మలేసియా లో ఉన్నాను రోజు మీ వీడియో లు చూస్తాను ఎందుకో చాలా సంతోషంగా ఉంటుంది చూసేటప్పుడు మీరు, నాన్న, అమ్మ సంతోషముగా ఉండాలని కోరుకుంటున్నాను
@SSSwasDiaries
@SSSwasDiaries 3 жыл бұрын
Correct uma anna videos chusthunte manam kuda akkada undi chusthunnattu untundhi
@telugulawyerfeelings965
@telugulawyerfeelings965 3 жыл бұрын
మేము వెళ్ళినా మీలా మసలుకొలేము sir. మీ నిరాడంబరత, నిస్వార్థం, ప్రేమా మిమ్మల్ని అంతటా పరిచయం చేస్తూ ఉన్నాయి.u r so lucky, keep it up
@rajkumareducational4510
@rajkumareducational4510 3 жыл бұрын
Video super UMA అన్నయ...... love ❤️❤️❤️❤️. .. మీకు మంచి స్నేహితులు ఎప్పుడు కూడా. ఉంటారు... అన్నయ్య
@lakshmirajuskitchen
@lakshmirajuskitchen 3 жыл бұрын
Small things become so beautiful A little caring,A little sharing Russian village is so beautiful
@grkbalubalu1129
@grkbalubalu1129 3 жыл бұрын
Yes.. Madam
@Hymmks
@Hymmks 3 жыл бұрын
Madda kuduv
@satheeshgundarapu375
@satheeshgundarapu375 3 жыл бұрын
హాయ్ ఉమ గారు శుభోదయం మీ వీడియో చుస్తే అదోరకమైన ఆనందం 👌🇮🇳🇸🇦❤తెలంగాణ జై శ్రీ రామ్
@mnindira1827
@mnindira1827 3 жыл бұрын
మంచి మామకి. పాపాకి.. చాలా చాలా .థక్స్ చెప్పు ఉమా... అక్కడి వాళ్ళు. చాలా మంచి వాళ్ళు..మాకు. చాలా. Nachendi.. నీతో ఉన్నవాళ్లు కూడా. చాలా మంచి వాళ్ళు...
@veeraraghavuluramagiri662
@veeraraghavuluramagiri662 3 жыл бұрын
Everywhere you are getting good hosts because of your good attitude. Because of your attitude they got good impression on India. Keep going.
@Rameshpavagada.4282
@Rameshpavagada.4282 3 жыл бұрын
ఉమా గారు వాళ్ళు మీకు మాత్రమే స్నేహితులు కాదు నాకు తెలీకుండానే నేను కూడా స్నేహితుని అయిపోయా వాళ్ళు నిన్ను వదిలి వెళ్లిపోతుంటే నిజంగా కళ్ళు చెమర్చాయి మీ కళ్ళతో మాకు చూపిస్తున్న ఈ ప్రపంచం అద్భుతంగా ఉంది అందరూ ఇలాగే ఉంటే ప్రపంచం ఎంత బాగుంటుందో
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 жыл бұрын
👌
@lnphani
@lnphani 3 жыл бұрын
Heart touching Russian hospitality, great family and the village life. Vladimir dad's painting are truly awesome. Their friend's family is very kind too. Really great great people.
@MaheshMedasani
@MaheshMedasani 3 жыл бұрын
హాయ్ ఉమా మీరెలా ఉన్నారు, అధ్బుతం యీ వీడియో చాలా చాలా బాగుంధి, ఉదయం ఉదయం మేము హ్రుదయాని కి హత్తుకునే వీడియోను ఆస్వాదించాము. ఇలా యక్కడి వరితో ఐనా కలిసి పోవాడం నీకే సాధ్యం. మీ వీడియోలకు మేమంతా అభిమానులయ్యే కారణం అదే కావచ్చు... 👌❤
@TikTokFamilyDude
@TikTokFamilyDude 3 жыл бұрын
నాలాగే ఎంత మంది Shock అయ్యారు 8 గంటలకు రావలసిన వీడియో 6 గంటలకు వచ్చిందని
@Mr.Sanguine
@Mr.Sanguine 3 жыл бұрын
@@funboom9524 enni pettina akkada matter ledu bhayya, Uma has very good content
@shiva546
@shiva546 3 жыл бұрын
Yes.. 8'o clock was the best time!! Waiting lo kick untadhi
@RomanReigns-cu1on
@RomanReigns-cu1on 3 жыл бұрын
@@virinchipvs jai BSY
@m.bharadwajachary9782
@m.bharadwajachary9782 3 жыл бұрын
@@badri0786Bro teliyani pradesham lo okari support teeskovadam tappem kadhu...inka time save avtadhi..content ye undadhu anvesh videollo ante inka raw content antavem bro...
@abhijith.r7520
@abhijith.r7520 3 жыл бұрын
@@virinchipvs oreey content undi raa Uma danilo….kullu umaki kaadu neeku….anvesh fan ayyundi Uma ekkada edigipothado ani…..
@shashankreddy7929
@shashankreddy7929 3 жыл бұрын
It was such a welcoming and heart touching video….I got emotional seeing people departing and when the lady said don’t cry. Honest and true feelings exists with genuine simple human beings. Thanks for sharing Uma.
@bhaskarjami2716
@bhaskarjami2716 3 жыл бұрын
షాక్ ఇచ్చిన ఉమా గారు ప్రతీ రోజు వీడియో కోసం మేము వెయిట్ చేస్తే ఈ రోజు ఉమా గారు మాకు షాక్ ఇచ్చారు 👏👏
@gvijayakumar9813
@gvijayakumar9813 3 жыл бұрын
చాలా చాలా చక్కటి వీడియోలు చూపిస్తున్నారు, చక్కటి పల్లెటూరు వాతావరణం,చక్కటి స్నేహితులు దొరికారు, అంతకంటే జీవితం లో ఏమి కావాలి, చాలా సంతోషం గా ఉంది,
@k.premchand5061
@k.premchand5061 3 жыл бұрын
ఉదయాన్నే కమ్మటి కాఫీలా ఉంటుంది..ఉమా గారి వీడియో ..
@Saikumar-vg3tk
@Saikumar-vg3tk 3 жыл бұрын
Family tho chudochu...not like anvesh...bhoothulu pedthadu videos lo
@varaprasadgunda1516
@varaprasadgunda1516 3 жыл бұрын
Uma bro edaina gift icchunte bagundu vallaki.......Indians 🇮🇳 and mi gurthuga undedi 🇮🇳🇷🇺 Russia Friendship 🇷🇺🇮🇳🇮🇳
@nutakki2000in
@nutakki2000in 3 жыл бұрын
చివర్లో చూపిన పెయింటింగ్స్ "ఆయిల్ పెయింటింగ్" works.... soo nice. బాగా ఎంజాయ్ చేసాము. చాలా, చాలా thnks uma bro. Thankyou very much. God bless you
@BharathKumar-el2cb
@BharathKumar-el2cb 3 жыл бұрын
చాలా tq అన్న ఇలాంటి వీడియోస్ కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న, రష్యా అంటే చాలా ఇష్టం. ప్రపంచం లో పెద్ద దేశం,ఆరు ఇండియా లు ఒక రష్యా తో సమానం. అక్కడ 15 కోట్లు జనాభా మాత్రమే ఉన్నారు. మీ వీడియో చూసాక నాకు ఒకటి అర్ధం అయ్యింది. ప్రపంచం లో ఎక్కడైనా పల్లెటూరు స్వర్గం తో సమానం. ప్రశాంత జీవితం ఒక్క పల్లెటూరు కి మాత్రమే సాధ్యం. ❤❤❤❤my village.
@chaitanyavarma5597
@chaitanyavarma5597 3 жыл бұрын
This video feels lively and so much positiveness and Vladimir family are such a well-mannered and pure hearted people 😘👍🏻❤️. This is what vlogging means ❤️. Akkada inkodu picchekkipotnadu ela cheyyali telika 😂😂
@suryaaradyam1041
@suryaaradyam1041 3 жыл бұрын
ఉమా 👏 మాటల్లేవ్... Covey my heartfull wishes to All who care you..
@alekhya499
@alekhya499 3 жыл бұрын
Can't express in my words..how beautiful it is..thank q so much uma garu for showing such amazing content.. Entha mandhi arachi ginjukunna..chivariki audience ki nachindhae chustharu..that's it... U r unique anna..
@venkeyvenkey2256
@venkeyvenkey2256 3 жыл бұрын
చాలా బావున్నాయి అన్నా మి వీడియో లు .. రష్యా ను కళ్లకి కట్టు నట్లు చూపిస్తున్నారు
@-BVPRASAD
@-BVPRASAD 3 жыл бұрын
Unique content . Great hosts . you should be really lucky to get them .Good people meets Good People
@niranjansuggula1293
@niranjansuggula1293 3 жыл бұрын
వాడి సంగతి ఎందుకులే మనశ్శాంతి పోతుంది
@nmk8702
@nmk8702 3 жыл бұрын
Anna miku shelter echina vallaki malli help and close frnd aeina vallaki mii tharupuna yedhana oka small gift evandi vallu happy gaa and memorable gaa feel avutharu.....and this is my best and favourite volg. Keep rocking anna all the best...👍
@NelapatiRahul
@NelapatiRahul 3 жыл бұрын
12:52 "Amazing mother you have brother" Nice quote 👌
@rajkumarjonnalagadda3817
@rajkumarjonnalagadda3817 3 жыл бұрын
అన్న నిన్ను చూస్తుంటే నాకు నీ లాంటి ఛాన్స్ వస్తే బాగుండు అని ఉంది❤️
@rajkumarjonnalagadda3817
@rajkumarjonnalagadda3817 3 жыл бұрын
@@sriyedlapalli383 KZbin is business & every utuber definitely earning money from subscribers
@shivajijarabala
@shivajijarabala 3 жыл бұрын
@@sriyedlapalli383 He chose travelling and vlogging as his profession. Of course every KZbinr want's to make money for living. Who doesn't ? Everyone cannot afford to travel and this guy is showing us beautiful things around the world. He keeps his videos simple and real, which is the best part. How is he cunning for doing this ? I believe you are jealous of him and others who make money through KZbin, where you can't. Get a life man, stop crying on others. Stop pulling back people from being successful. ​ @Uma Telugu Traveller Keep going bro, don't let the negativity enter your mind. Much love ❤
@dhanu9191
@dhanu9191 3 жыл бұрын
@@sriyedlapalli383 babu anvesh batch పక్కకు వెల్లి ఆడుకో.. meru 1k videos chesina ఉమా వెంట్రుక pikaleru.. anvesh sollu chusi వాడికి dabulu echukondi velli.. వాడు సోల్లు చెబితే డబ్బులు వస్తున్నాయి కదా అని రోజు ఆ చెత్తే వాగుతున్నాడు.. మీకేమో అర్ధం కాదు వాడి స్ట్రాటజి
@karnatimadhubabu9681
@karnatimadhubabu9681 3 жыл бұрын
👍👍👍❤️❤️శుభోదయం ఉమా గారు. మీకు సహాయం చేస్తున్న మరియు చేసిన వారి అందరికీ శుభోదయం
@prasadcalvary808
@prasadcalvary808 3 жыл бұрын
Nijamga brother russiani nuv chupinchinattu evvaru chupinchaleru.. depthki veliipothunnav.. thank you keep move on. GOD BLESS YOU.
@RameshYadav-rn5ld
@RameshYadav-rn5ld 3 жыл бұрын
విక్టోరియా లవర్స్ like చెయ్యండి 😂😂😂
@Krishna-yj2yp
@Krishna-yj2yp 3 жыл бұрын
BRO Nacchindha 😘😍🥰
@ganeshXgaming
@ganeshXgaming 3 жыл бұрын
Chala
@sandeepdevarashetty8455
@sandeepdevarashetty8455 3 жыл бұрын
I am Victoria lover🥰
@Krishna-ez4vq
@Krishna-ez4vq 3 жыл бұрын
❤️❤️🥰🥰
@Krishna-ez4vq
@Krishna-ez4vq 3 жыл бұрын
Victoria inst id cheppada Uma🤔🥰??
@adinarayanabellana8427
@adinarayanabellana8427 2 жыл бұрын
ఉమా గారు ముఖ్యం గా food.. మీరు వెళ్లే ప్రతీ ప్రాంతం ఆహార అలవాట్లు వేర్వేరు ఆని చూసాను.. కానీ మీరు గ్రేట్ చాలా రకాల ఆహార పదార్దాలు రుచి చూస్తున్నారు.. నాకయితే అక్కడికి వచ్చి అవి అన్నీ తినేయాలి అని నోరూరు పోతుంది బ్రదర్ నిజం గా 👌
@mychannelyuvi6715
@mychannelyuvi6715 3 жыл бұрын
హలో హాయ్ ఉమా గారు శుభ శుభోదయం మీకు మరియు మీ రష్యా స్నేహితులకు ...షేక్ .అబ్దుర్ రహీమ్, శ్రీ కాళహస్తి ,చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్..
@nareshkattamanchi2276
@nareshkattamanchi2276 3 жыл бұрын
It's me chittoor👍👍
@mychannelyuvi6715
@mychannelyuvi6715 3 жыл бұрын
@@nareshkattamanchi2276 మీది చిత్తూరా
@reddysekhar3278
@reddysekhar3278 3 жыл бұрын
Madi piler
@mychannelyuvi6715
@mychannelyuvi6715 3 жыл бұрын
@@reddysekhar3278 చాలా సంతోషమండీ. రెడ్డి గారు
@satishkoppineedi7302
@satishkoppineedi7302 3 жыл бұрын
Amma undariki amma👌👌👌yavariki thagalaloo vallakithagilela echav anna😍... Naa avedhana
@satishkalla6329
@satishkalla6329 3 жыл бұрын
Man😳😳 Russian people are awesome ❤️❤️❤️❤️
@harivsto7736
@harivsto7736 3 жыл бұрын
చాలాబాగా చూపించారు .చివర్లో ఇండియా గుర్తుగా ఎడిన ఇచివుంటే బాగుండేది..ఉమా ...........
@poorna1991
@poorna1991 3 жыл бұрын
అమ్మ ఎవరికైనా అమ్మే 👌👌👌
@srinujarajapu144
@srinujarajapu144 3 жыл бұрын
Uma garidi manchi manasu anduke andari manasulu tho kalisipotharu variki prema ni ichhi prema nu teesukuntaru really good & nice person in telugu travelling community 👍👍👍
@karnatimadhubabu9681
@karnatimadhubabu9681 3 жыл бұрын
అక్కడి ప్రజల జీవనం కష్టపడే తత్వం.
@RamEchoes
@RamEchoes 3 жыл бұрын
Uma you are inspiring many ppl. God always gives good friends like Vladimir and his family to good people like you.. మీరు నిష్కకల్మష మైన మనసుతో వెదుకుతారు కాబట్టి.. మీకు మంచి వ్యక్తులు పరిచయం అవుతారు..
@shivaratriashok9219
@shivaratriashok9219 3 жыл бұрын
ఆ ఒక్క మాట తో నేను tractor వేసుకొని వెళుతున్నాను నేను ఎక్కడ కి వెళుతున్న నో నాకే తెల్దు 😊from ఉమా అన్న🙏
@srilakshmicreations7415
@srilakshmicreations7415 3 жыл бұрын
😂
@MrMuzeer
@MrMuzeer 3 жыл бұрын
😆😆😆
@AshokKumar-fu6ll
@AshokKumar-fu6ll 3 жыл бұрын
Haha 😂😂
@sivaprasad80551
@sivaprasad80551 3 жыл бұрын
How much love towards the Indians and they treated like a family❤️,the Russian are very good people really👌
@yandapallebalachandra3689
@yandapallebalachandra3689 3 жыл бұрын
In this vedio there is no negative .Please support uma garu
@1203sagar
@1203sagar 3 жыл бұрын
tracktor driving chithakoduthunav ga uma bro super wonderful russian family
@camaresh2317
@camaresh2317 3 жыл бұрын
మీ సంతోషానికి అవధులు లేవు 👍👍👍
@vrdasari3299
@vrdasari3299 3 жыл бұрын
Russian hospitality is most outstanding. Just a caution - do not take too much overenthusiastic freedom when moving with them even if they are very free. Vladimir family needs many thanks from you and us. This is what is expected from Uma - a deep Russian village life not known to us.
@gopimurthy1928
@gopimurthy1928 3 жыл бұрын
Expecting a heart from kakinada 🙏🙏
@sribabu8358
@sribabu8358 3 жыл бұрын
ఏమి వీడియో ఉమా..ఇది సినిమా అనుభవాన్ని చూడటం లాంటిది. ఆ ప్రజలు ఎంత అందమైన జీవితం గడుపుతున్నారు .. మీరు వీడియోను షూట్ చేసిన విధానం అద్భుతంగా ఉంది 👌👌👌 ... మీ కాలు లాగే వ్యక్తులను పట్టించుకోకండి..మీ ప్రయాణాన్ని కొనసాగించి ప్రపంచాన్ని ఈ పద్ధతిలో మాకు చూపించండి .. మీకు చాలా ధన్యవాదాలు. .🙏🙏🙏
@ravibaladasari1699
@ravibaladasari1699 3 жыл бұрын
Vallu vellipothunte make badagaundi ❤❤❤❤
@ashokashu1499
@ashokashu1499 3 жыл бұрын
Kada bro mana friends ki vellipothunattu undi ade uma gari uniqueness manam kuda connect avthamu....
@kalyandadi1244
@kalyandadi1244 3 жыл бұрын
Meeru vaallani vidichi vellipotunte memu kuda vaallani chala miss avutunna feel vastundi uma anna....ur videos are marvellous...
@Simhapuri87
@Simhapuri87 3 жыл бұрын
Russians always show love and affection to Indians. Say my thanks to Vladimir brother and all . Also I see that family using Nutrilite products 👍👍
@marellaanji9324
@marellaanji9324 2 жыл бұрын
హాయ్ ఉమా అన్న నా పేరు అంజి మహానంది విలేజ్ కర్నూల్ డిస్ట్రిక్ట్ వీడియో చూశాను నాకు చాలా చాలా బాగా నచ్చింది, ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
@durgarao6639
@durgarao6639 3 жыл бұрын
Education qualification ante don't mean how many degrees u have..its mean how u know about lifes..samskaram lenu chaduvu sanka nakadaniki annaru amduke avedana ga
@Saikumar-vg3tk
@Saikumar-vg3tk 3 жыл бұрын
Tourism la PG chesadanta aa avedana garu...em laabam..
@mandavasainaresh5727
@mandavasainaresh5727 3 жыл бұрын
After 2 years finally i subscribed this Chanel 🤗
@surendrareddy.y2205
@surendrareddy.y2205 3 жыл бұрын
అన్వేష్ గాడు నిన్ను చూసి కుళ్ళి చస్తున్నాడు కుళ్ళి కుళ్ళి పోతున్నాడు
@KRISHNAMURTHY-yz5mc
@KRISHNAMURTHY-yz5mc 3 жыл бұрын
Vadi gurinchi ippudu enduku bayya
@lakshmin6451
@lakshmin6451 3 жыл бұрын
Kulli kulli vade potadule bro
@lakshmin6451
@lakshmin6451 3 жыл бұрын
Kulli kulli vade potadule
@ineedanswer2420
@ineedanswer2420 3 жыл бұрын
Avesh vadhu uma muddu
@srinivasaraov.v3964
@srinivasaraov.v3964 3 жыл бұрын
Views kosam
@rajasekharbellapu1491
@rajasekharbellapu1491 3 жыл бұрын
You're like addiction bro... I'm feeling like I'm enjoying the life over there by seeing your videos
@ln.sanjeevareddypachika8312
@ln.sanjeevareddypachika8312 3 жыл бұрын
My dear uma, Your traveling vedios are excellent and I know to new places. BABA NAAM KEVALAMA is sanskrit mantra. Baba means "beloved" Naam means "name" Kevalam means "only"
@amruthareddych8823
@amruthareddych8823 3 жыл бұрын
బ్రదర్ మీరు వెళ్లేప్పుడు మన ఇండియా లో పెద్ద వల్ల బ్లెస్సింగ్స్ ఎలా తీసుకుంటాం మో నువ్వు కూడా అలా తీసుకుంటె బాగుంటది మన దేశం మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది🇮🇳💪
Ukraine 🇺🇦 Village lifeStyle | Uma Telugu Traveller
26:37
Uma Telugu Traveller
Рет қаралды 474 М.
Last Day in Yekaterinburg Russia 🇷🇺 | Uma Telugu Traveller
23:24
Uma Telugu Traveller
Рет қаралды 252 М.
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 4,3 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 39 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 21 МЛН
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 961 М.
Zanzibar Land Of Spices | Uma Telugu Traveller
34:06
Uma Telugu Traveller
Рет қаралды 533 М.
Morocco street food and traditional food
15:11
Naa Anveshana
Рет қаралды 1,7 МЛН
Hanging Out with Russians 🇷🇺 Uma Telugu Traveller
18:47
Uma Telugu Traveller
Рет қаралды 373 М.
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 4,3 МЛН