ఈశ్వరుడు నీ వెంట ఉండి నడిపించాలి నీ ఆరోగ్యం బాగుండాలి అన్న ఓం నమశివాయ
@rameshpilli9408 Жыл бұрын
Russians are very friendly, people..... అందం లోను, ఆతిద్యం లోను వారు,,, చెప్పుకోదగ్గవారు
@krishnamraju0310 Жыл бұрын
చూడటానికి చాలా బాగుంది కాని ఆ place లో servive చాలా కష్టం అనిపస్తుంది మీరు great తట్టుకుంటున్నారు
@PrasadDayal-r8l Жыл бұрын
మాకొరిక నెరవేరింది నాకు రష్యా అంటే భలే ఇష్టం. మీరు నాకు రష్యా చూపించారు గ్రేట్ థాంక్స్
@subbaraogamer2580 Жыл бұрын
వరల్డ్ ట్రావెలర్ ఆల్ ది బెస్ట్ ఉమా బ్రో రష్యాలోని చాలా చక్కని ప్రదేశాలు చూపిస్తూ మన సబ్ స్క్రైబ్ బర్డ్స్ ని అందరిని ఆశ్చర్యానికి లోనయ్యారు చాలా చక్కని ప్రదేశాలు చూపిస్తున్నావు
@radhauday730411 ай бұрын
. కేవలం ఒక రష్యా మహిళ అసలు ఏమాత్రం పరిచయంలేని భారతీయ యాత్రికులను ఇంత ఆప్యాయంగా ఆదరించి, వారికి సహకరించటం చాలా గర్వకారణంగా ఉంది. ఇది మన భారత్ రష్యా మైత్రికి చక్కటి నిదర్శనం అని చెప్పవచ్చు.
@manjunathpoojar1659 Жыл бұрын
ನಾವು ನೋಡದೆ ಇರೋ ಪ್ರಪಂಚವನ್ನು ತೋರಿಸುತ್ತಿರುವುದಕ್ಕೆ ನಿನಗೆ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಅಣ್ಣ ಲವ್ ಫ್ರಮ್ ಕರ್ನಾಟಕ❤
@purna.2.O Жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏💐 మంచి మనసున్న స్నేహితులను కలుసుకుంటున్నారు. లేడీ కండక్టర్ చాలా మంచిగా మీకు ఆతిథ్యం ఇచ్చారు. అక్కడ ఉన్న మంచుతో కప్పబడిన పార్కు రైల్వే స్టేషన్ మంచుతో కప్పబడి ఐస్ తో చెక్కిన శిల్పాలు లా ఉన్నమొక్కలు చాలా అందంగా ఉన్నాయి మీరు ఐస్ అంతా దులిపి చూపిస్తేనే కానీ అవి మొక్కలనితెలియలేదు. అందమైన ఐస్ తో తయారు చేసిన బొమ్మలు ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా చూపించారు స్వర్గధామం లాంటి ప్రదేశాలను చూస్తుంటే చాలా ఆనందంగా వుంది మీ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది మీ ఆరోగ్యం జాగ్రత్త. ధన్యవాదములు🙏💐
@mravikumarravi17582 ай бұрын
Hi
@Villageabbayi2001 Жыл бұрын
ఎవడు ఎన్ని మాటలు మాట్లాడిన నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావ్ అన్న సూపర్ సూపరో 👍
@dubbakasrikanth4377 Жыл бұрын
ప్రతి రోజూ ఉదయం ఇ చలిలో మి వీడియోస్ చూస్తూ ఉంటే మేము మీతో జర్నీ చేసినంత హాయిగా ఉంది
@vrdasari3299 Жыл бұрын
Russian hospitality to Indians is ultimate. We also have same affectionate feeling towards Russians. Very nice video Uma.
@lakshmanaraok94387 ай бұрын
Very nice..umagaru
@SAHITYATV Жыл бұрын
హాయ్ ఉమాగారూ... రైల్వేస్టేషన్, పార్క్ చాలా బాగున్నాయి. వాళ్ళ అభిమానం, ఆతిథ్యం సూపర్. నైస్ వీడియో అండీ🎉
@gattisharma5395 Жыл бұрын
ఈ వీడియో కూడా చాలా బాగుంది నిజంగా స్వర్గం అంటే స్వర్గం మంచు తో తయారు చేసిన బొమ్మలు చాలా బాగున్నాయి రివర్ మాత్రం చాలా బాగుంది స్వర్గం మీద ఉన్నట్టుంది టేక్ కేర్ ఆరోగ్యం జాగ్రత్త
@neelugracious Жыл бұрын
Thanks
@ggautamr4677 Жыл бұрын
good one.. bro...Russia is true friend of India
@MaxeneSantiagoАй бұрын
BROTHER.. First nenu mimmalani como ga teesukunna..roju mee videos chustunte appudu telisindi.. Really meeru chala clarity ga manchiga.. Anni desalu chupistunnaru.. Really I love you ❤❤ uma...
@akhil4640 Жыл бұрын
VOLGA is river name in Russia 🥰.. looks like there is lots of importance given to rivers.. Lake baikal also in yesterday's video
@Kasi-l3w Жыл бұрын
ఉమా అన్న వీడియో చాలా బాగుంది
@pittakanakasiva486111 ай бұрын
అతిధి దేవోభవ అనే అనే సాంప్రదాయం మన భారతదేశంలోనే పుట్టింది అది మీరు మర్చిపోయినట్లున్నారు. ఇశ్రాయేలీయులకు రష్యన్లకు భారతీయులంటే అభిమానం కారణం వారికి మన భారతదేశం మీద ఉన్న ప్రేమ మనము అలాగే రష్యాలను గౌరవిస్తాం
@sreeramulubandaru8446 Жыл бұрын
హాయ్ ఉమా బ్రో గుడ్ మార్నింగ్ వీడియో కోసం వెయిటింగ్ బ్రో ❤ ధర్మవరం నుంచి sreeramulu
@anandkumar647 Жыл бұрын
Hi uma bro, ee irkutsk vlog superb, chala bagundhi, nice video, mukhyanga icetho chesina kala kandaalu awesome,👍👌
@GitacharYaVedala Жыл бұрын
It is said that classical buildings (older ones p) stand tall and proud. But soviet time buildings mostly gone.
@OBALESHAH-dw3bw2 ай бұрын
ಅತ್ಯುತ್ತಮ ವೀಡಿಯೋ ಮಾಡಿದ್ದೀರ, Thanks ಅಣ್ಣ 👍🙏
@radhauday730411 ай бұрын
. మిత్రులారా.... మీ ప్రయాణం ఎప్పుడూ ఏ అవాంతరాలు లేకుండా ఆనందమయంగా, మధురమైన తీపి జ్ఞాపకాలుగా నిలవాలని, ఇంకా మరింత సంతోషంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@SandhyaRani-ui2vz Жыл бұрын
You get what you give. You are good so you are meeting good people. Take care of your health
We did the trans siberian in september 2019 . We had awesome experience . Had stayed for 2 nights in Slydvyankia village and 3 days in Irkutsk . Very happy to see both these places in your vlog . Thanks andi..take care
@CarsFromJapan386 ай бұрын
Я с Иркутска, родился в Слюдянке! Иркутск это центр Восточной Сибири! В 80км. от города Иркутск находится озеро Байкал! Я вырос здесь! У нас потрясающая природа как зимой так и летом!
@boddusurya Жыл бұрын
Hi UMA what an amazing vlog. First I think in this series Mongolia snow vlogs are so much beautiful,but day by day every snow vlog is excellent. That much superb. The city had excellent and beautiful structures. Man made ice formation are tremendous. We can't say who is best person in Russia,bcz all are helping extremely well. That much great people. The ducks are so cute. All the best UMA Sharanya.
@Anand99977 Жыл бұрын
Unstoppable Uma 🤩
@slnaiknaik1687 Жыл бұрын
Mr.Uma snow fall is very high and you are very great such a minus temperature exploring Russia is unbelievable, Thank you Uma and Kailash
@paidipallykranthi174511 ай бұрын
Russia and India always friends. Imagine ruled by English for 200 years and British showed there true colours during Bangaldesh war. If Russia did not shield us with nuclear submariens in Bay of Bengal , English/USA would have attacked us. Truly thankful to Russia in being a true friend and helping us in our space/defence programs
@ashokraju94411 ай бұрын
Maybe you are in the late 60's. I remember how the Russians supported us bit by bit in that great strategic decisive war.
@sudharshanavamsi Жыл бұрын
This trip is very special Suma bro and you are doing very good work hard.. very beautiful places and please take care during winter ❤🎉🎉
Really awesome bro..Thank you for sharing the video.
@mysreephotography8777 Жыл бұрын
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి కి జై జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను జై పెద్దమ్మతల్లి జై జై పెద్దమ్మతల్లి భారత్ మాతాకీ జై జై హింద్ పెద్దమ్మతల్లి ఆశీర్వాదమే మంచిది మీకు
@BennyvbennyBenny Жыл бұрын
🤲🏻🤲🏻🤲🏻 జాగ్రత ఆండీ. అక్కడ. చెల. బాగుంది
@kiranmayikiranmayi4832 Жыл бұрын
Wow amazing video, thank you so much uma garu, but take care of yourself
@srinivasarao4514 Жыл бұрын
SUPER INFORMATION VIDEO BROTHER 👍🏻
@padmapriya509 Жыл бұрын
Super, Superb Video.Churches bagunnayi.
@prasanthcq Жыл бұрын
I have watched several travel channels, yours is very unique and I like it so much ,You explain it so well ,good luck in whatever you do Uma Garu
@rlalitha1234 Жыл бұрын
We are all excited at the same if ur sharing experience.. God's blessings to u always
@rlalitha1234 Жыл бұрын
When u ppl return India.. Good sportive.. Really very encourage able to other to wide and safe visit to us... Bangalore
@nanibabualthi3677 Жыл бұрын
Hai,uma anna,this videos is very well anna,kailash African countries నుండి ఎప్పుడు వచ్చాడు.మీ ప్రయాణం క్షేమంగా జరగాలని దేవుని ప్రార్థన చేస్తున్న.🎉🎉🎉🎉
@dubbakasrikanth4377 Жыл бұрын
Winter star uma గార్ ki all the best
@ptsandeep1997 Жыл бұрын
Russia Israel = India’s Second Heart ❤️✨
@srinivasaraopeddiraju3899 Жыл бұрын
Very beautiful Churches amazing snow arts really amazing video
Warching all the videos since Mangolia.. in winter these areas are absolute cenema ..wow. ❤️
@nakkaprabha282 Жыл бұрын
Super brother ❤❤
@bavabava5083 Жыл бұрын
God bless you uma anna health jagrtha🎉❤
@sonubaabu9941 Жыл бұрын
Too good bro extraordinary stuff
@ManiMani-tv2ki2 ай бұрын
City. Tour. Chala. Bagundi. Thq. Umababu
@bhartiv9991 Жыл бұрын
Nice video uma garu. Ice to chesin bommalu chala bagunnadi.
@ganeshdathrik3978 Жыл бұрын
Love from Telangana nizamabad
@SudhaBujji-x7z Жыл бұрын
మీ వీడియో అదిరిపోయింది ఉమాగారు 🤩
@raja281887 Жыл бұрын
Good Uma garu
@bujjibujjivlogs1187 Жыл бұрын
Railway station and historical place superb andi 👌
@sanakakavitha7588 Жыл бұрын
Hi uma garu super video ❤manchu bommalu chala bagunnai super ❤
@sunshine-vb2zd Жыл бұрын
"Eta Ochen vukoosna" anandi edi chaalaa tasty gaa undi ani ardham. Meekanna Chinna vaallaki "privyat" cheppacchu hello ani ardham. Kaanee meekannaa pedda vaallaki "drastviytya" ani cheppaali respect tho namaste annattu annamaata. Trans Siberian train journey chaalaa baaguntundi miss avvakandi. Nice vedio.
@dvslakshmi1259 Жыл бұрын
Content is so good . This is what exploration means. All the best.
@sreelekha3534 Жыл бұрын
Hi Uma you are back again... nice vlogs ... roju nee videos kosam eduru chustanu... great going....
@d.kiranpandu9774 Жыл бұрын
🎉సూపర్ వీడియో ఉమా గారు
@ocitraveller1332 Жыл бұрын
One more vlog filled with Snow.......Love.......Beauty........Nice
@dnvprasad8636 Жыл бұрын
Hi annaya you are traveling in a most dangerous coldest place you have to do care about all the things 🎉and never look back we are with you....
@ALI-cm2sv3 ай бұрын
😄 это не опасное и не самое холодное место ) У нас в иркутске очень классно )
@RamaSarmaSVS Жыл бұрын
Pneumonia should be treated properly with relative antibiotic to eliminate the infection.
@bhanuprakashdasari1019 Жыл бұрын
Snow views next level unai sir😊 Amazing video sir... Take care of health
@Amrrkevin Жыл бұрын
26:33 slow motion would be 😍
@maheshseethagari6476 Жыл бұрын
Try to explain past present history of each important place to understand better geography of that nation.
@K.suseela Жыл бұрын
Super video brother we are so happy to see this views thank you brother
@DastinSalli4 ай бұрын
Друг я в Иркутске живу уже 16 лет сам из Кыргызстан
@KrishnaRaoYerra Жыл бұрын
Uma bro Beautiful videos in Russia 🇷🇺. They love Indians. Beautiful video 👌 ❤❤❤❤ 🎉🎉🎉🎉
@DurgaPrasad-vv4xz Жыл бұрын
Best of luck brother happy journey 🤞🤞🤞
@mamidlasrinivas7182 Жыл бұрын
Supar arts with ice. Supar🎥 video bro awsome
@sureshchepuri4605 Жыл бұрын
చాలా బాగున్నాయి మీ వీడియోలు అన్న సూపర్
@koteswaraprasadgundimeda479 Жыл бұрын
Charlie Bowen Lee, chill out bowling day. Very Very interesting super video Uma bro
@nareshkumar-qg1kb Жыл бұрын
I Love ❤ Mahabubnagar..TS
@neelugracious Жыл бұрын
Nice Annaya!! Chala Baga explore and explanation so Great. God bless you always annaya .. take care...
@valivlogstelugu Жыл бұрын
హాయ్ ఉమా బ్రో నేను మీ ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉంటాను I'm watching from Kuwait 🇰🇼
@Daithyas Жыл бұрын
Food detail ga chupi Anna food lovers vunttaru kadha thinaka poena chusi happy ga feel avutharu
@mamathasurya9879 Жыл бұрын
Happy journey bro
@ranik9699 Жыл бұрын
Thank you olga for helping uma Merry Christmas olga 🎄god bless you dear
@kbasastry542 Жыл бұрын
Probably I may be wrong Uma. You have excellent friendly nature. I am sorry.
@16bhanu Жыл бұрын
Daily dinner cheyagne ni video chusthe gani nidra ponu boss....good videos....tc...
@gowrikumar6031 Жыл бұрын
రష్యా వాళ్ళు అంటే మీరు బాగా చూపించారు
@nageswararao1445 Жыл бұрын
U shown in winter with winter beauties. But more we want hot days where we can see people flooded streets, people habits etc.
@tagoorsai2850 Жыл бұрын
Love from Ananthapur Anna ❤️🔥🔥
@mrakraju Жыл бұрын
Russia లో మంచు తో కప్పబడిన roads అక్కడ మీరు trams లో travel చేయడం బాగుంది.ఒక రష్యన్ మీకు మంచి గ్లోవ్స్ కొనిపించటము బాగుంది.
@rlalitha1234 Жыл бұрын
Super Railway station good information
@kotib5138 Жыл бұрын
Hi Uma You are doing really good in winter locations and it's not easy . One thing that we shouldn't miss to see in those locations is Northern lights please check in Aurora forecast application if they are visible in your locations Try watching them they are fantastic
@shanthismart1783 Жыл бұрын
Amazing 🤩 no words 🙌
@CShekarShetty-ux1if Жыл бұрын
Hi Uma how are you మన రష్యా మన రష్యా అనేది ఎందుకు మనం రష్యా వాళ్ళు మన ఇండియాకి ఫుల్ సపోర్ట్ చేసేదానికే మన రష్యా మన రష్యా అని చెప్తున్నాం ఉమా గారు రష్యాలో మొత్తం తిరిగేసి అన్ని వీడియోస్ పెట్టి మంచి వీసులు వచ్చి మంచి లైకులు వచ్చి all the best Uma Jai old NTR fans Kurnool Jila ఎమ్మిగనూర్ టౌన్
@vijaykrishna853111 ай бұрын
రష్యన్ స్లో నిజాయితీ ఉంది అదే వాళ్ల గొప్ప వ్యక్తిత్వము. కస్టమర్లను కూడా ఇంట్లో వ్యక్తి లాగా తీసుకొచ్చి ట్రీట్ చేశారు అంటే అక్కడే వాళ్ళ గొప్పతనం అర్థం అయిపోతుంది. గ్రేట్ వాళ్లు అవకాశవాదులు కారు అవసరమైతే సహాయం చేస్తారు. అదే మన భారత దేశంలో అయితే వ్యాపారులు అవకాశమే హద్దుగా దండు కుంటారు. అవసరమైతే శవంతో కూడా వ్యాపారం చేస్తారు. రియా తెల్లవాడు అంటించి పోయిన రోగము. ఆ రోగాన్ని మనవాళ్లు బాగా అంటించు కున్నారు నరనరానా జీర్ణించు కున్నారు.
@psychologistsrinivasarao19043 ай бұрын
Ni bonda ra ni bonda
@psychologistsrinivasarao19043 ай бұрын
It's heart of Russian economy .Russia has a history of spying on its own people.the KGB and NKVD has huge network of spies especially on foreigners, to know before hand who is what in its soil.siberia has oil 🛢️ reserves tops it's kind in world .kolyama petro and carban ( coal) gold diamonds are priceless. Siberia is very critical to Russian economy.
@psychologistsrinivasarao19043 ай бұрын
And Russia is no sissy .it spayed on very top politician of India in cold war era.they call Indians brown pigmyes.
@vijaykrishna85313 ай бұрын
@@psychologistsrinivasarao1904 ఏదైనా విమర్శ ఉంటే చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంతే ఇక నీ బొంద నా బొంద అన్నారంటే బాగుండదు
@ramakrishnareddy3651 Жыл бұрын
What a beautiful place
@manoharbabumandapati6248 Жыл бұрын
Great Anna your job , church 💒 super
@moulalisk5362 Жыл бұрын
Brother chala manchi ga chupincharu chali loo meri care ful gaa undandi
@ratnamdodda Жыл бұрын
hi UMA Garu nice videos from the China series onwards your videos were good.
@sureshkumarnagubandi5924 Жыл бұрын
Super Video Bro......💐
@krishnakrish287 Жыл бұрын
Hi bro happy journey bro from Ongole 😅😅😅
@sandyrockz7240 Жыл бұрын
good morning bro from Kakinada in AP. you are doing good job and to do very hard in snow fall bro. Thank you bro for good Videos and information.