థాంక్స్ బ్రో , చాలా చల్లటి ప్రదేశాలలో వీడియో చేస్తున్నారు,చాలా కష్ట పడుతున్నారు,ఆరోగ్యం జాగ్రత్త thanks bro
@rameshb6805 Жыл бұрын
🌹🙏అమ్మా, అవని, నేలతల్లి ఎంత అందంగా వుంది ఈ భూతల్లి 🙏🌹
@nallagatlasairam8345 Жыл бұрын
Manchukandam loki vellinattundhi. Ums mana vepu vallu velli thiragaleru. Nuvuu daring gaa thiruguthunnsv jagratha. Super Video.
@rajeshsahu5322 Жыл бұрын
చాలా సంతోషంగా ఉంది మీలాంటి మీలాంటి గొప్ప నాయకులు ఎంతో అవసరం భవిష్యత్తులో మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీరు కాపాడాలని కోరుకుంటున్నా
@BalramJanni-oz9cm Жыл бұрын
జీవితంలో ఎప్పుడైనా వెళ్ళవచ్చు అని నేను డౌన్లోడ్ చేసి పెట్టెను అన్ని వీడియోల కంటే ఇది చాలా బాగా నచ్చింది
@saikrishnasangubhatla8304 Жыл бұрын
కొంచెం జాగ్రత్త ఉమా గారు, చాలా మంచు పేరుకు పోయింది అన్ని చోట్ల కాని మీరు ఈ మంచులో కూడా ఇంత బాగా మాకు అన్ని లొకేషన్స్ చూపించ గలుగుతున్నారు అంటే మీకు ఒక పెద్ద❤.
@gattisharma5395 Жыл бұрын
వాతావరణం అంత భయంకరంగా ఉంటే నిమ్మ పడుతుంది ఏమో తొందరగా వస్తుంది వీడియో మంచు మంచు భయంకరంగా ఉంది సముద్రం నీళ్లు అలల కొట్టుకొస్తున్న అది మాత్రం నిజంగా స్వర్గమే ఇంత మనసులో మీరు వీడియో చేస్తున్న చూడండి దానికి హాట్సాఫ్ ఆరోగ్యం జాగ్రత్త కాపాడుకోవాలంటే ఉమా గారు జాగ్రత్త
@injetisamuelraju9375 Жыл бұрын
బైకాల్ సరస్సు ప్రపంచంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు.... అద్భుతాలు చూస్తున్నావు బ్రదర్ సూపర్... నీ హెల్త్ జాగ్రత్త...గుడ్ లక్
@RAJ-_-WONDERZ Жыл бұрын
⚡⚡🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️⚡⚡ 🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳 ⚡⚡వీడియో👌సూపర్ BR☺️ మనం డీఫ్రిజ్లో వస్తువులు పెడితే రష్యావాళ్లు ఏకంగా డీఫ్రిడ్జ్లోనే నివసిస్తున్నారు ⁉️
@nagk-yv7jz Жыл бұрын
ఆ వాతావరణం లో సర్వైవ్ అవటం అంత ఈజీ కాదు .
@ManishaElectronic Жыл бұрын
Chala బాగుంది మీరుకూడా జాగ్రతగా ఉండండి ఉమా
@mutrakraj8619 Жыл бұрын
Super anna ....chala Baga chupichinav
@sikilekumari3766 Жыл бұрын
Wow video chustunantha sepu vere lokam lo unatte undi .tq mi health jagratha anna 🎉🎉
@urstruly1727 Жыл бұрын
Ice age ki తీసుకెళ్లారు.. 👍👌👌👌👌👌👌👌👌ఉమా గారు.. ఎంత ఆహ్లాదంగా ఉంటుందో పోదున్నే మీ వీడియో చూస్తే
@grandhisrinivas301 Жыл бұрын
Avunu nijame
@BalramJanni-oz9cm Жыл бұрын
అన్నా వీడియో బాగుంది కానీ అందులో జీవించడం కష్టము మీరు చాలా డేర్ చేశారు మీరు సూపర్ అన్న వీడియో అదిరిపోయింది
@bosedk4 Жыл бұрын
ఉమా అన్నా జాగ్రత్త మనకి అలవాటు లేని వాతావరణం అది...Take care అన్నా videos లేట్ అయినా పర్లేదు❤
@banothprasad3844 Жыл бұрын
E vatavaranam chustantae ado swaragam lo chustunnatu vundi. Anna superb anna 💫💖
@vijaysinghthakur3338 Жыл бұрын
ఉమ గారు గుండె పరీక్ష కూడా చేయించుకోండి ఛాతీలో నొప్పిని నమ్మకూడదు save heart ❤️ good luck uma garu ✌️👍🎉
@anilprakashbochubochu7600 Жыл бұрын
Praise the lord 🙏🙏 god bless you my dear brother
@chandramoulielavarthi9409 Жыл бұрын
తిండి విషయంలో జాగ్రత్త అవసరం. బయటిదేశాల్లో తిరుగుతున్నప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి. అది గ్యాస్ ఫామ్ అయినందుకు నొప్పి ఉంటాది. ఏదీ పడితే అది తింటున్నావ్ ఉమా! నేను ఇది వరకే చెప్పాను.లైట్ గా ఉండేది సేఫ్ సైడ్ అనిపించేది మాత్రం తిను.జాగ్రత్త!
@vaanakka Жыл бұрын
ఉమాగారు. కొన్ని పదాల వివరణ Snow ఆకాశం నుంచి పడేది, అంటే శీతాకాలం వాన అన్నమాట. Temperatures బాగా పడిపోయినప్పుడు snow ice అయిపోతుంది. మీరు గుర్తించినట్టు snow లో నడవడం safe, ice మీద నడిస్తే పడిపోవడం common. ఇంక పై నుంచి అంటే ఇంటి చూరుల నుంచి చెట్ల మీద సూది గా ఉండేవి sknow జరుగుతూ జారినప్పుడు temparaturures ఇంకా బాగా పడిపొయినప్పుడు అవి freeze అలా సూదిగా ఉంటాయి. Icecles అంటారు ఒక సినిమా లో చూసాను, అందులో ఒక హత్య జరుగుతుంది. ఆ icecles తో పొడిచి చంపుతాడు.
@mohanbabupm5778 Жыл бұрын
Me shahanam ganatha marvelous Russians day to day jeevitam me dwarolo trlcukunnam tygam cesi rajuluku soopintaru runam padi unnamu god bless you uma garu
@PadmavathiM-b1v6 ай бұрын
Uma garu great chustuntune bhayamestindi certificate vachinanduku congratulations God bless you
@bujjibujjivlogs1187 Жыл бұрын
Wow view maatram chala baagundi andi 👌
@Bodybuilding.c655 Жыл бұрын
Bhai please add some subtitles under your video so that we can understand lots of love from dehradun ❤❤❤
@User__9963sr Жыл бұрын
హాయ్ బ్రో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళుతూ వుండండి.
@anjaneyulub1957 Жыл бұрын
Thanks for showing beautiful " Lake Baikal".
@gopaluniraghupathirao8009 Жыл бұрын
ఉమ గారూ , గుడ్ మార్నింగ్. ! మీ వీడియోలు బాగుంటాయి. అభినందనలు. మీరు ఛాతీ ఏరియా లో కింద నొప్పి ఉందన్నారు. అది గ్యాసు ప్రాబ్లం అనుకుంటున్నాను. యాసిడ్ రిఫ్లక్స్ అంటారు దానిని. గ్యాసు మాత్రలు దొరికితే పరగడుపున ఒక వారం రోజులు వాడుకోండి. మీరు వేటిని అడ్వెంచర్స్ అని చేస్తుంటారో అవి చేయవద్దు. మీరు క్షేమంగా ఉంటూ పర్యాటక ప్రదేశాలు చూపాలి గానీ మీరు రిస్కులు తీసుకుంటే మీ సబ్స్రైబర్లు సంతోషించరు. ఆల్ ది బెస్ట్.
@saseendrasekharnagidi7727 Жыл бұрын
చాలా జాగ్రత్తగా ఉండండి,ఆలోచించండి,takecare
@venkateshvenkey3283 Жыл бұрын
Super Anna chala bagundi super ❤
@Rajesh-w3h7n Жыл бұрын
1 Your Problem Late Eating Food Problem Gas..... 2 New Location Breathing Problem Nice 👏 video Extraordinary UMA... Annaya Say Alert Your Health ❤
@subbaraogamer2580 Жыл бұрын
వరల్డ్ ట్రావెలర్ ఉమా బ్రో అక్కడ నీవు చూపిస్తున్న ప్రదేశాలు మొత్తం నీలిరంగులో ఉన్నది పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్నవి అలాగే నీవు నీ ఆరోగ్యం గురించి చాలా కేర్ తీసుకోవాలి
@nandu7815 Жыл бұрын
చూపించగలిగే సత్తా ఉండాలే గానీ.. డ్రోన్ లతో పనేముంది.. lake Baikal freez అవ్వలేదు ఏంటి అనుకున్నానో లేదో.. రీజన్ చెప్పేసావ్ బ్రో.. ఇదొక్కటి చాలు.. అది best view అని చెప్పాలి.. డ్రోన్ ఎగరేసి సొల్లు చెప్పడం కన్నా.. ఫోన్ లో కనిపించే ప్రతీ ఫ్రేమ్ కి explain చేస్తూ ఇన్ఫర్మేటివ్ గా చేయడం గ్రేట్.. keep doing bro.. be careful also.. 🎉❤
@manjulachinthalapati973211 ай бұрын
Baga Vivaaramu ga chepputhunaru. Tq andi
@vickyhot5256 Жыл бұрын
23:02 adhbutham 😯😯🔥🔥
@mohammedyusufindian Жыл бұрын
బెంగళూరు చెల్లికి తట్టుకోలేకపోతున్నాం మేము అక్కడ ఎలా తట్టుకుంటున్నావు అన్నయ్య
@battumohanrao4213 Жыл бұрын
Immediately take treatment ,health is wealth there after any thing please don't neglect. GOD bless you.
@surisurender230 Жыл бұрын
Nomadic Indian Mr.depanshu sangwan రష్యా లొ ఉన్నాడు. కలిసి వీడియో చేయండి. మి ఎద్దరికి నేనూ die hard fan
@Divyakmannar Жыл бұрын
Beautiful Vlog ❤
@vickyhot5256 Жыл бұрын
Bro numonia very danger 😮, meeru chala jagrathapadaali
@K.suseela Жыл бұрын
Wow adhbutham brother we enjoy the video thank you brother
@prabhakarpandala9235 Жыл бұрын
Nice video. Please be safe ❤❤❤dead line దాటి ఎక్సప్లోర్ చేస్తున్నారు. ఆరోగ్యం చూసుకుంటూ ఎక్సప్లోర్ చేయండి.... 💐💐💐🤝🤝🤝👌👌👌
@bhanuprakashdasari1019 Жыл бұрын
Take care of health sir..snow Village chala bhagundi 😊
@sridevikommineni6751 Жыл бұрын
Lake bical world lomanchi niti lake chala happy ga unadi thank you very much
@tangoman3432 Жыл бұрын
Antha Chali lo ekkuva sepu undakudadu Anna, andhuke chaati lo noppi anukunta
@bamasaikumar2218 Жыл бұрын
Excellent video, chest pain maybe food digestion avvani dhaani valla undochu or Cold temperatures valla oopiri theeskovadam kastam avvadam valla aavochu...
@amu1464 Жыл бұрын
Uma garu chaliki muduchukoni padkovadam vala chest lo n back vipulo pain vadthundi, full cold Vala we can't sleep straight check cheyandi , burn ga unte matram doctor checkup required.
@MrSai-t7v Жыл бұрын
Bro nuvu ani comments, es ku like kothavu Chaudhu bro adhi bro super😮
@SrikanthbanjoGogarla-rw1qo Жыл бұрын
భూమి మొత్తం మంచు దుప్పటి కప్పుకున్నట్టు చాలా అందంగా ఉన్నాయ్ లోకేషన్స్❤😍
Waiting for Lake Baikal story excitedly. Thank you for all the efforts
@sugunavayalapadu4333 Жыл бұрын
Super uma video be carefull your health godbless you
@radhauday730411 ай бұрын
. మనకు అత్యంత ఆత్మీయమైన మిత్ర దేశం రష్యాలో మీ ట్రిప్, ఆ ఏరియా వివరాలు ప్రెసెంటేషన్, రష్యన్ వారి ఆదరణ, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎంతో అందంగా ఉన్నాయి.
@kantharao263 Жыл бұрын
సైబీరియా నుంచి నెల్లూరుజిల్లాకి చాలా రకాల పక్షులు వలస వస్తాయి ప్రతీసంవత్సరం అక్కడి శీతాకాలానికి ముందే ఇక్కడికి వచ్చేస్తాయి
@chandoov5299 Жыл бұрын
On of the best video uma bhai😊😮
@kumarathidi Жыл бұрын
Thank you bro for sharing this video..Pl take care
@srikanthkastala7570 Жыл бұрын
Thank s bro beautiful 🎉🎉
@saisharan1571 Жыл бұрын
God bless❤
@upputhollavijaykumar5506 Жыл бұрын
Hi Uma nice video take care happy journey my God bless you and your family always.
@nagalakshmighatrazu82310 ай бұрын
Very nice vodeo thank you Umagaru for taking so much efforts. All interesting and beautiful places full of snow, looking like painting even lake waves of the water n sky are merged like in same colour.
@sivamovva3838 Жыл бұрын
Hi bro uma Take care.. Great adventure really.. Tq🎉😊
@gouthamm841 Жыл бұрын
Ela Untaru Ekkada Bro 😮😮😮
@spakkeervalli4067 Жыл бұрын
Anna nenu a place ki vacchi gaatiga kekalu. Vigils veyalani undhi amazing But take care and take Eye glass
@Honesty910 ай бұрын
Wonderful Uma
@PeterParker-sk3nj Жыл бұрын
గ్యాస్ ట్రబుల్ brother
@VasupillipurnaVasupilli6 ай бұрын
Super view uma garu
@m.sgardenarts96078 ай бұрын
Gas form ayithe kooda anthe noppostundhi...😊
@dineshreddykancharla Жыл бұрын
Chala manchi views😊
@srinivasamurthyponugupati7898 Жыл бұрын
Good job I suggest you wear sunglasses if not you may loose sight because of reflection of light on ice
@Priyanka-be6yg Жыл бұрын
మన ఇండియా లో ice age ఎలాగూ అవ్వదు మీ వల్ల అయిన ice age లో వున్నట్టు అనిపిస్తుంది ❤❤🌨️🌨️❄️❄️..... చూస్తుంటేనే మేము ఇక్కడ చలికి gaddakattukuni పోతున్నాం మీరెలా ఉన్నారు బాబోయ్ 😄
@Priyanka-be6yg Жыл бұрын
నా comment కి ఎవరు like kottale 😔😔
@mounica3356 Жыл бұрын
Really amazed for ur video
@ykumari4342 Жыл бұрын
Hi how r u uma garu super nice buteful nice 👍
@sensdk3617 Жыл бұрын
MINDBLOWING EXPLO" ,,,, UMA bro,,,,,,🙌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@Luckylife9993 Жыл бұрын
Bro acidity valla chest pain vastadhi kangaru padalsina avasaram ledhu timing ki thinaki povadam valla & packed food valla akkada curd dorukutadho ledho thelyadhu but fresh food thanandi possible ayithey
@prasankn2033 Жыл бұрын
What a daring brother iam u r fan brother
@ansbrother9224 Жыл бұрын
Good morning Take care of your health Antha cold lo kuda meeru makosam anni chuupistunnaaru kani mee arogyam kuda chuusukondi
Thumbnails కేకహా కేకస్య కేకోభ్యహ❤❤❤❤అదిరిపోతున్నాయి.. ఈ వీడియో లో మంచు యుగంలోకి వెళ్ళామా అన్న ఫీలింగ్ కలుగుతోంది ❤❤😍👌ఉమా గారు.. అందుకే మీ వీడియోస్ unique
@grandhisrinivas301 Жыл бұрын
Medam Mee comment suuuuuuuper 💯💯💯💯💯👌👌👌👌
@urstruly1727 Жыл бұрын
@@grandhisrinivas301 😍
@grandhisrinivas301 Жыл бұрын
Medam meeru bagunnara 🙏
@urstruly1727 Жыл бұрын
@@grandhisrinivas301 haa meeru
@grandhisrinivas301 Жыл бұрын
@@urstruly1727 ok fine 👌
@ManiMani-tv2ki2 ай бұрын
Superga. Vundi. Lakhe
@gowthamorton Жыл бұрын
Ahaaaahaaaa😂 manaaa GreatAndhraaa ni alaaaa Snow manchu lo epudu chustaaaaamo😅 Adheeee.... Koti samvatsralaki kuda pozzibl kaaadhu🤣🤣🤣🤣🤣🥺🤔😍😎🤨😘🥰🥴🥱😉💚
@dharani3333 Жыл бұрын
We don't want that snow. Manam aa chakiri cheyalemu. Poddgunna lechi muggu pettadanike evvariki opika ledhu. Ippudu daily poddunnane ice tavvi clean chesi, carla meedha ice clean chesi ok 10 coats vesikovadam mana valla kadhu. Mana Bharat excellent anipisthondhi ee videos chusaka
@gowthamorton Жыл бұрын
@@dharani3333 woaaaaa🤣🤣🤣🤣🤣 Aithe....manaaa GreatBaaaraaat Super Hot heat ni enjoi cheialsindhe manam anthaaa😉😳🤩😒😬
@sivathota3073 Жыл бұрын
Hi halo my friend love you lik you neenu my screen setting change అయ్యింది అనుకున్నాను ఆతర్వాత మీరు చెప్పాక అర్థమైంది ఎక్కడ వాతావరణం అల వుంది అని అర్థమైంది I'm soo happy ఎందుకంటే నిన్ను చూడలేని అనుకున్నవన్నీ చక్కగా తిరిగి మంచిగా వీడియో ఎడిట్ చేసి చూపిస్తున్నారు అలాగే ప్రతి కామెంట్ కి ప్రతి ఒక్కరికి ఒపిగా రిప్లై చేస్తున్నాదుకు చాలా సంతోషంగా ఉంది god bless you stay strong stay healthy and stay happyness always మిమ్మల్ని ఎంతో ఇష్టపడిన ఒక అభిమాని జై శ్రీ రామ్
@MsKareem786 Жыл бұрын
Most beautiful scenes in Russia ❤❤ take care of yourself ❤
@asifvlogs2382 Жыл бұрын
అద్బుతం గా ఉంది
@srilatharaju3178 Жыл бұрын
Gas valla vasthudhi and food time ki thiskoka povadam valla aina kani take care bro
@krishnadammu9472 Жыл бұрын
Avunu bro
@sekharvlogs1803 Жыл бұрын
Anna short videos kuda pettu anna...enka andariki reach avthundi
@polipelisrinivas1127 Жыл бұрын
రోజు టీవీలో చూస్తాము ఉమా బ్రోHi🙏🙏
@yeletimanoj576111 ай бұрын
Kanu yenti bro nallaga ipoyindhi paddava ?
@Pendemsalomi Жыл бұрын
🙏 brother ( sky colour) sky blue మాకు కనిపిస్తుంది. ఇంత మంచులో అక్కడ ప్రజలు ఎలా జీవనము చేస్తూ ఉన్నారో brother మీరు జాగ్రత్తగా ఉండండి