రోడ్డు లేదు, కరెంట్ లేదు, ఉద్యోగాలు లేదు, ఆదాయం లేదు, అన్నింటి ధరలు పెంచేస్తున్నారు. ఏమయ్యా జలగన్న అంటే డబ్బులు పంచుతున్నాంగా. జలగన్న ఉండే వరకు పరిశ్రమలు రావు ఆదాయం పెరగదు. నవ రంధ్రాలకు అప్పులు చేస్తూ పోవాల్సిందే వేరే ఆప్షన్ లేదు. 2024 తరువాత ఆంధ్రప్రదేశ్ సంవత్సర ఆదాయం కేవలం సంవత్సర వడ్డికి సరిపోతుంది. 2024 లోపే జలగన్న మరియు కొందరు మంత్రులు విదేశాలకు వెళ్లి పోతారు. మిగిలిన వారు మాకేమి సంభందం లేదు అన్ని ముఖ్యమంత్రి నిర్ణయాలే అనేస్తారు. ఆ లోపు ప్రభుత్వ ఆస్తులు మొత్తం తాకట్టు గాని అమ్మేయడం గాని చేస్తారు.
@RAMESH-js9lc2 жыл бұрын
ఎవ్వరూ ఓట్ వేయనవసరం లేదు...ycp వాళ్ళే వేసుకుంటారు... మోడీ దగ్గర నుంచి అన్ని వాడి గుప్పెట్లో నే ఉన్నాయి.
@SupremeStar3302 жыл бұрын
ఆడ చంద్రబాబు పీకి ఉద్దరించిందేమి లేదు
@AyitheInkentiMawaBRO292 жыл бұрын
Mari message elaa pettaav🤣🤣
@lavanyasolutions44472 жыл бұрын
అయ్యా ఇన్నాళ్ళకి రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రభుత్వ ధోరణిని గురించి ఓపెన్ గా మాట్లాడి ఒక మంచి పని చేసావు.
@RAMESH-js9lc2 жыл бұрын
Next...Pavan కి గ్రౌండ్ prepare చేస్తున్నాడు... Pawan దేముడు అంటాడు
@555reddykvr2 жыл бұрын
@@RAMESH-js9lc Pawan ఎప్పుడో ysrcpకి అమ్ముడుపోయాడు బయట నాటకం ఆడుతున్నాడు
@penumarthisubrahmanyam65442 жыл бұрын
@@555reddykvr don't believe him he is not a reliable one
@ramch85502 жыл бұрын
@@555reddykvr nuvvu emanna broker ga chesava madyalo ammudupoyinapudu
@555reddykvr2 жыл бұрын
@@ramch8550 నేను బ్రోకర్ నో కాదో పక్కన పెట్టు త్వరలోనే తెలుస్తుంది పవన్ నిజ స్వరూపం. ఈసారి కూడ ఓట్లు చీల్చటం కోసం జగన్ రెడ్డిని గెలిపించటం కోసం తను ఒంటరిగానే పోటీ చేస్తాడు కాస్త ఓపిక పట్టి చూడు
@babujid92672 жыл бұрын
,మొదట్లో మీరే కదా ఇంద్రుడు చంద్రుడు అని పొగిడారు ఇప్పుడేమో ఇలా
@krishk62402 жыл бұрын
Ippudu kuda indirect ga pogadadanike vachaadu, iavanni ekkada pratipaksham vaallu chetaro credit kottestaro ani atanu munde vachesadu, ante tappa Jagan ni vimarsinchadaniki kadu bayya
@gvijayakumar98132 жыл бұрын
అప్పుడు ఏమైనా పోస్ట్ ఇస్తారని పొగిడారు
@rammanohar81612 жыл бұрын
AP is finished, Jagan will finish this state forever
@lakshmannatalari87642 жыл бұрын
Yes sir. The main apposition leaders cbn and Pavan may also can't do any thing unless some miracles took place in this state.
@sumanth88782 жыл бұрын
Bad is better than worst
@manikandipalli90772 жыл бұрын
5 Lacs కోట్లు Rs అప్పులు చేసి కేవలం one Lac కోట్లు పేద ప్రజల కు పంచాడు. మిగతా 4 Lacs కోట్లు ఎక్కడికి వెళ్ళాయి. South African Coutries కి తరలించేస్తున్నాడు.
@srv2622 жыл бұрын
Ledu...Lotus pond..underground lo pettaddu
@CANagarjunaReddy2 жыл бұрын
Undavalli Aruna Kumar is an excellent personality.good friend since 10 years Pl see these videos also & please share if interested for awareness
@gsgs81852 жыл бұрын
మద్యపాన నిషేధం .. చేత కావట్లేదు సీపీఎస్ రద్దు: చేత కావట్లేదు ఏటా డీఎస్సీ తీయడం: చేత కావట్లేదు ధరలు తగ్గింపు: చేత కావడం లేదు ప్రత్యేక హోదా తేవడం: చేత కావట్లేదు పోలవరం పూర్తి చెయ్యడం: చేత కావటం లేదు కొత్త కంపెనీలు తేవడం: చేత కావడం లేదు మూడు రాజధానుల నిర్మాణం: చేత కావడం లేదు కేంద్రం మెడలు వంచడం: చేత కావడం లేదు చంద్రబాబును లోపల వెయ్యడం: చేత కావడం లేదు కోర్టులో నిలబడేల జీవో ఇవ్వడం: చేత కావడం లేదు .. అయినా మా అన్నే తోపు ..తురుము ..దమ్ముంటే ఆపు .. నువ్వంటే పిచ్చి అన్న మాకు. అలాంటి మమ్మల్ని అందరినీ పిచ్చినా కొడుకులని చేసేసావు కదన్నా 😴
@gvijayakumar98132 жыл бұрын
న ీపేరు చెప్పటం చాత కాదు
@SupremeStar3302 жыл бұрын
CBN kanna melu lee
@chittutirupathi80692 жыл бұрын
Aina aade istam antunnav chudu..nuv nijanga picchi na koduvi...
@gsgs81852 жыл бұрын
@@SupremeStar330 arey brainless Kulagajji reddy lanjakodaka A1 kodi kathi lanjakodaku ammani kachara gadu A1 420 gadi wife ni Kachara gadi koduku. A1 6093 gadi chellini Prabhas gadu daily Lotuspond loo denguthunnaru.🥰😍
@gsgs81852 жыл бұрын
@@SupremeStar330 arey brainless Kulagajji reddy lanjakodaka A1 420 kodi kathi reddy gadi wife ni 16 months daily denganu ❤😍🥰
@aligivenkatapandurangarao13722 жыл бұрын
ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో లాక్కుంటున్నారు దీనివల్ల ప్రజలకు మేలు ఎందుకు జరుగుతుంది సార్ నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేయలేకపోయారు పెట్రోల్ ధరలు అదుపు చేయలేకపోయారు డీజిల్ ధరలు అదుపు చేయలేకపోయారు ఇసుక ధరలు అదుపు చేయలేకపోయారు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తారు
@radhakrishnaprasadneeli15702 жыл бұрын
సార్ మీకు ఓపిక,ఇంటరెస్ట్ ఉంటే ఇతర రాష్ట్రాల ధరలతో పోల్చి చెప్పండి. కేవలం పెట్రోల్,డీజిల్ ధరలు ఎక్కువ ఉన్నాయి అవి చంద్రబాబు టైము నుంచే మన రాష్ట్రంలో 5 రూ,ఎక్కువ.
ప్రమాణ స్వీకారం నాడు mike పట్టుకు ఊగిపోయాడు... ఆన్ని తగ్గించేస్త అని... అక్కడే ఉన్న Stalin kcr ఫేస్ చూడాలి😀 ఇసుక ట్రాక్టర్. TN లో. 3300/- Kar 3000/- Telanga. 3500/- AP. 4600/- Bus , కరెంట్ ఛార్జీలు కూడా AP లో నే ఎక్కువ....
@krish-zh3lc2 жыл бұрын
In 2019 the petrol was ₹:1 cheaper in AP than Telengana. CBN reduced ₹:2 tax in 2019.
@RK-wf7re2 жыл бұрын
మూర్కులకు ఎంత చెప్పినా అర్ధం కాదు .వాళ్లకు సంవత్సరానికి 10 వేలు ముష్టి వేస్తే చాలు..వాళ్ళ చేతిలో నుంచి ఎంత పోతుందో కూడా అర్ధం కాని ముర్కులు వున్నారు...వాళ్ళ కు roads అవసరం లేదు, IT companies అవసరం లేదు, capital అవసరం లేదు, పరిశ్రమలు అవసరం లేదు, sand rate తో పని లేదు, అభివృద్ది తో పని లేదు, కేవలం ముష్టి వేస్తే చాలు..ఎంతో మంది మన రాష్ట్రంలో పని లేక ప్రక్క రాష్ట్రాలకి వెళ్లిపోతున్నారు.. అయినా మారరు..
@satyampillarisetti41722 жыл бұрын
ఉండవల్లి నీవు జగన్ కు బాగా సపోర్ట్
@ajaxpumpworks94522 жыл бұрын
sir mundavalli
@nandamohanreddy94642 жыл бұрын
ఉండవల్లి గారి ఎనాలిసిస్ చాలా బాగుంటుంది 👌🏼
@uvkumar87722 жыл бұрын
గ్యాంబ్లింగ్ అన్నా క్విడ్ ప్రోకో అన్నా అందులో నువ్వు బాగమే
@sridevigaggara5262 жыл бұрын
Salahalu Baga isthunnaru undavalligaru
@krishnakumarialapati17462 жыл бұрын
@@sridevigaggara526సైకోగాడికి నేను డబ్బులు ఇచ్చాను ఓట్లు వెయ్యి ఓట్లు వెయ్యనివారి పధకాలు ఇవ్వను అని ఎలక్షన్ ప్రచారం చేసుకోమని సలహా ఇస్తున్నాడు
@prasadbolla45792 жыл бұрын
True
@andhraloanthe53642 жыл бұрын
వైస్సార్ ఉన్నప్పుడు కోనసీమ లో మొదటి సారి crop హాలిడే రైతులు చేశారు...ఇప్పుడు జగన్ హయాం లో పవర్ హాలిడే ...మన ఆంధ్రుల కర్మ.
@chandrakala94542 жыл бұрын
YSR did soooooooooo maney mistake s he collected ap people money properties kabjas sales government lands empty places kabjas
@amaravati31232 жыл бұрын
మరల మొదలు పెట్టారు మరొక కొత్త డ్రామా. జగన్ మోహన్ రెడ్డి కీ అప్పులు కోసం వెళ్లాడు, అక్కడ నుంచి మొండి చెయ్యి చూపారు. ఇప్పుడు అందుకు సంబంధించిన డ్రామా కంపెనీ ప్రతినిధులు మొదలు పెట్టారు
@ashiijammu2 жыл бұрын
Rip Ap
@ahsksurendra90662 жыл бұрын
@@aquans1751 nuv chav volenteer va enti nuv
@ahsksurendra90662 жыл бұрын
@@aquans1751 voter vi mi jagan anna em echad chepu ni life bagundataniki job kani anything ? Nik job echada or chilara padesi bratakamantunafa slave laga
@kotareddyseelam89322 жыл бұрын
సార్ మా కుటుంబం ఇంత వరకు ఒక రూపాయి కూడా లబ్ది పొందలేదు...... ఇంకా కరెంటు బిల్లు రెండు రెట్లు పెరిగింది..... 🙏🙏🙏🙏🙏
@srinivaschattala30012 жыл бұрын
పరిపాలన చేతకాని వారిని అందలం ఎక్కిస్తే రాష్ట్ర పరిస్థితులు ఇలాగే ఉంటాయి సార్.
@nageshkumargogineni17422 жыл бұрын
నువ్వు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం ఉండవల్లి కానీ నువ్వు కూడా ఆ తానులో ముక్క వే
@venkataramana88382 жыл бұрын
Evarenni emi cheppina ippudunna CM murkudu maradu Prajalu mare paristhithu lo leru Chala badhakaram
@mabuvalishaik15002 жыл бұрын
బాదుడే బాదుడు వేస్తూ ఎంతకాలమైన ఇస్తాడు సార్ తీసుకున్న వాళ్లు 70 శాతం మంది ఓటు వేసిన కూడా మళ్లీ గెలుస్తాడు సార్ అభివృద్ధిని ఆశించే వాళ్ళు ఇంకో ఐదు సంవత్సరాలు ప్రశాంతంగా పడుకోవడం మంచిది ఇది
@vennapuarjun3672 жыл бұрын
రావాలి జగన్ కావాలి జగన్ అనువుగా ఇపుడు ఎందుకు ఏడుస్తున్నావ్ ఇ 2ఇయర్స్ 420జగన్ గాడి ని ఏమిపీకలేరు రా
@shivarao16052 жыл бұрын
💯 % True Sir Mee Words
@bolemgiribabu66372 жыл бұрын
జగన్ తిట్టకు మనసు రాదు చంద్రబాబు ముందు చూపును పొగడడానికి మనసు రాదు
@chandrakala94542 жыл бұрын
💯 correct excellent 👌 TDP time only open mouth now not
@ajaswanth22192 жыл бұрын
what a explaination for current situation
@panchajanya85492 жыл бұрын
ఈయన ముఖ్యమంత్రిను విమర్శిస్తున్నాడా?., పొగుడుతున్నాడా?. సలహా ఇస్తున్నాడా?. లేక ప్రజలను తికమక పెడుతున్నాడా?. నాకైతే ఏమీ అర్ధం కాలేదు.
@ramakrishna91132 жыл бұрын
😂😂😂
@sivasri64482 жыл бұрын
జలగన్న మీద విశ్వాసం చూపుతున్నాడు 😁😁😁😁😁😁
@arikithotaumamaheswararao65192 жыл бұрын
Vedu okka panikei malina sannaysi ari vunndavalli ga poye kojja vaddei modda gerra na kodakka
@sayeeexporters8202 жыл бұрын
Veedu no 1 2 veediki subjects takkuva peekadu takkuva
@pranavsathish36782 жыл бұрын
అప్పులు చేసి చేసి మొత్తానికి ఆంద్రప్రదేశ్ అమ్మేస్తాడు ....జనాలు ఇప్పటికైనా నిద్ర లేవకపోతే ప్రమాదం అని indirect చెప్పాడు
@lakshmireddyyandapalle89492 жыл бұрын
Great explanation Sir👏👌👍
@pallapatiktp61582 жыл бұрын
సూపర్ సార్ మీరు 🙏🙏🙏🙏
@kriskary22 жыл бұрын
అప్పుడు చంద్ర బాబు సహకరించక పోగ, ఒక రేంజిలో ఆడుకున్నారు, జగనన్న పాలన చూసి వాళ్ళకి ఏడ వాలో, నవ్వాలో తెలియని స్ధితిలో వున్నారు. ఇప్పుడు ఉండవల్లి ఎంత రోదించిన దండగే.
@purnachand89592 жыл бұрын
yes
@vasug84562 жыл бұрын
Sir, your analytical ability and depth of knowledge is remarkable. Unfortunately the present Govt is not able to use your experience and knowledge.🙏
@srv2622 жыл бұрын
There are.many in andhra..not only this stupid guy......k
@indianboyme2 жыл бұрын
Bochu em kadhu
@punisher85462 жыл бұрын
Eedo kukka
@jhonndepp77382 жыл бұрын
Eddo annadu ga -Jagan Anna gov vaste edo piikidi anni kada
@NagaRaju-xv5xp2 жыл бұрын
Yyyyyyyyyyjj
@bobby04742 жыл бұрын
మన్మోహన్ వెర్రిబాగులోడు పాపం సోనియా అమయకురాలు ....ఈ ముసలోడికి బిస్కెట్స్ రాలేదు జగన్ నుండి .....
@challajanardhanarao68622 жыл бұрын
Manmohan ni em anoddu sir india e roju ila undi ante manmohan ichina economic development rules valle.
@srinivasreddy-842 жыл бұрын
వైయేసు ఫ్యామిలీ కి విధేయులు గా ఉన్నవాళ్ళు, చివరికి హిందూ ద్రోహులు గా మారతారు, విడే ఉదాహరణ
@jk68682 жыл бұрын
Paytm babu anduku oka realigion god ni involve chestunav aa comments ki Christian votes malli vestaru ani PK startagy 😂😂😂😂😂
@kvrao_official2 жыл бұрын
Yes correct super
@KMK2522 жыл бұрын
మేధావీ గారు, ఇన్నాళ్లు భజన చేసి, ఇప్పుడు పోలవరం గురించి, రాజదాని గురించి మాట్లాడుతున్నారు?
@penumarthisubrahmanyam65442 жыл бұрын
It's his real nature
@uvkumar87722 жыл бұрын
మెత్తమ్ మీద గ్యాంబుల్ క్విడ్ ప్రోకో అని నువ్వుకూడా అనేసావ్
@nanda12352 жыл бұрын
When Jagan iamge damage he will come to push up
@saisai-du2ef2 жыл бұрын
push up dumble press . bench press kadu ra first' speech vinu
@venkateswarreddyg47412 жыл бұрын
పిచ్చోడి చేతిలో రాయీ లా వుంది ఈ జాన్ రెడ్డి పాలన 🙏
@dasarisreenath94962 жыл бұрын
ap sarva నాశనం aindi ఐన nuvvu inka waste CM ni venekesukuni వస్తున్నావు
@saisai-du2ef2 жыл бұрын
sariga vinura vedava
@pauldanieluba2 жыл бұрын
ఆరోజు పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా మౌనం వహించారు.ఇపుడు రూల్స్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది.
గత పదేళ్లుగా చూస్తున్నా! మీరు ప్రెస్ మీట్లకి తప్ప దేనికీ ఉపయోగపడరు.
@kattakoteswararao51222 жыл бұрын
Correct గా చెప్పారు sir, అతని వల్ల ఏమి కాదు
@lakshmivenkateswara96242 жыл бұрын
ఈయన కొన్ని రోజులు చంద్ర మండల యాత్ర పొయ్యోచ్చాడనుకుంటా..గత కొన్ని రోజులుగా కనపడలేదు..
@srinuvasprasad74522 жыл бұрын
Okkapudu support chesaru
@kambampati2 жыл бұрын
Arun garu is not a great analyst but he is a very good orator with capability to put already known facts in a simple way letting the broader audience understand the issue.
@krishnamohanraop32942 жыл бұрын
Do not believe his speech he always speaks as if he is intelligent and intellectual personality. In fact the Rajahmundry people are very innocent and Adicted to his bias speech. Before accepting his speech let you all refer his speeches in the year 2019 to 2021. He is a man of egoism and self declared intelligent. Better believe the speeches of Jagan or CBN. But ignore this personality forever. This type of flexible personalities are very dangerous to the Nation as well as society.
ఏది ఎం అన్న congress gov ఉన్నపుడే బాగుంది. సర్.... మీ లాంటి గొప్ప నాయకులను మిస్ అవుతున్నమూ
@srinuvasvoota58772 жыл бұрын
Currect ga chepparu sir
@uppalaratnababu39492 жыл бұрын
ఎంత మందికి ఇచ్చారు. ఇచ్చినది తక్కువ మందికి.ప్రచారం మాత్రం పేదలకు దోచి పెట్టేస్తున్నాడు అని డబ్బా కొట్టుడు.పేదలకు దోచి పెట్టితే వాళ్ళ బ్రతుకులు గతానికన్న చాలా బాగుండాలి. ప్రతి గ్రామానికి వెళ్ళి 10 కుటుంబాలను అడిగితే తెలుస్తుంది. ఒక చేత్తో ఇస్తూ రెండు చేతులతో పీకుడు. అమ్మ ఒడి
@uppalaratnababu39492 жыл бұрын
అని చెప్పుచు నూటికి 60 కుటుంబాలకు పైగా మద్యానికి బానిసై గతంలో 90 రూపాయలు తాగేవారు.అదే మద్యానికి 200 రూపాయలు చెల్లించుతున్నాడు. అంటే అదనంగా 110×365=40150-14000=26150అదనంగా ప్రభుత్వానికి లాభం. ఇదే పంచిపెడతం అంటే.
@nallasnaturalfoodfactory1222 жыл бұрын
Simply a wow!
@harikrishna24472 жыл бұрын
Orey kukka... State nashanam ayipoina... Ni support aapavu kaada
@Saivinaysupreme2 жыл бұрын
Support ane padtham vadavu ante, Ayana cheppedhi artham kavatam ledhu meeku. Ayana vastham chepthunnadu ysrcp or tdp kadhu
@RN-er7mz2 жыл бұрын
Video sariga vinara saami
@ealugondlagangadhar91432 жыл бұрын
సార్ చిత్తూరు జిల్లా లో కరెంట్ లేక పంటలు వెండిపోతునాయి, శ్రీసిటీ లో కంపినీలు మూతపడ్డాయి, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు,
@arikithotaumamaheswararao65192 жыл бұрын
Ap nasanam chachivuraa chatta na kodakka nevu okka kojja cm vu raa
@bolemgiribabu66372 жыл бұрын
డిఫెన్స్ ఫర్ జగన్మోహన్ రెడ్డి
@akuletiramesh41552 жыл бұрын
మీ లాంటి పెద్దల సలహాలు సూచనలు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం సార్
@penumarthisubrahmanyam65442 жыл бұрын
Not at all required
@RN-er7mz2 жыл бұрын
Thanks sir, atleast you spoke the truth
@vikramdaddanala2 жыл бұрын
You are also one of the reasons for the current situation of Andra Pradesh.
@guntupallisuryanarayana54552 жыл бұрын
ఖాళీ khajana, 40,000 crores పెండింగ్ bills, lotu budget, carona, యిన్ని సమస్య లున్న కూడ Jagan adbhuthamga chesthunnadu. Jagan India lone best CM.
@NagaNaga-jl4sy2 жыл бұрын
Anaa Ami chestunadu okasari Alochinchu
@RAMESH-js9lc2 жыл бұрын
అద్భుతం గా ..... ఉన్నవి అమ్మి ఎప్పుడు లేనంత అప్పులు చేస్తున్నాడు
@lingamguntaprasad68822 жыл бұрын
బహిరంగ సభ పెట్టు చెప్పు తో కొడతారు
@venkateswarluvenkey20022 жыл бұрын
అన్ని పథకాలు అందరికీ అందడంలేదు
@srinivaskodali75112 жыл бұрын
Jai Tdp
@haytgameing42432 жыл бұрын
పేదలకు ఇచ్చేది ఎవరి సొత్తు సార్
@tmramakrishna22192 жыл бұрын
AP lo no road zone, only fly zone
@vijaykumarlakku53162 жыл бұрын
Next CM Pawan Kalyan gaaru
@mallisivaiah28932 жыл бұрын
Future of ap is visible in your words very good sir
@ambatimadhavi89192 жыл бұрын
ఆంధ్ర ప్రదేశ్ నీ సింగపూర్ చేస్తానని చేయలేక పోయారు. చెప్పకుండా శ్రీలంక నీ చేశారు. ఎవ్వరు గొప్పవారు.
@venkateshm45932 жыл бұрын
Correct sir👌👌👌
@prasadbolla45792 жыл бұрын
మహామేధ మిగిల్చిన జాతి రత్న
@sridharkuriti68532 жыл бұрын
Well said sir. అందరిలో awareness రావాలి.
@mccreatives95112 жыл бұрын
Super గా చెప్పారు సర్
@kannanpunyam68728 ай бұрын
ఈ ఏడాది ఎవరితో మాట్లాడగలరో, ఏ ఎమ్మెల్యేతోనైనా మాట్లాడగలరని మీరు చాలా గొప్పగా చెప్పారు, ఈ ఐదేళ్లలో మీరు చూసారా ఇదే గుత్తాధిపత్యం అని మీరు చెబుతున్నారని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే 30% అందం కాదు.
@srinivasaraomarasu57282 жыл бұрын
మీరు చెప్పిన దానిని బట్టి , రాష్ట్రం సర్వ నాశనం అయిపోతుందని, ప్రజలు బిచ్చగాల్లుగా అవుతారని అర్థమైంది
@perabathulanageswararao94542 жыл бұрын
Baga చెప్పావు అన్నా
@kannanpunyam68728 ай бұрын
మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేలా మీరు చెప్పేది అభివృద్ధి చెందిందా లేదా అని మీ గొంతు అభివృద్ధి చెందలేదు కాబట్టి జగన్ ప్రభుత్వంలో మధ్యతరగతి ప్రజలు చాలా బాధపడుతున్నారు.
@shivajibodducherla48322 жыл бұрын
సార్ చాలా బాగా analyse చేశారు. మన రాష్ట్ర పరిస్థితి అతి భయంకరంగా ఘోరంగా thayaria పోతావుంది ఆ దేవుడే కాపాడాలి
@gopichanduppu24012 жыл бұрын
Correct gaa chepperu sir👍
@rsvprasad60192 жыл бұрын
చక్కని హరికథ చెప్పిన దాసు గారు.
@RedDot762 жыл бұрын
Correctly said
@mkrao64472 жыл бұрын
ఇతను చెప్పింది జగన్ కి వ్యతిరేకంగా వున్నట్లు అనిపిస్తుంది, కానీ అలా కాదు, జగన్ పథకాలు ఏ వర్గానికి ఎంత ఇచ్చాడో ప్రజలు మరచి పోకూడదు అని గుర్తు చేస్తాడు. చాలా తెలివైన కంత్రి బుర్ర...
@jerripothularaju90652 жыл бұрын
నాయకుడు (ముఖ్యమంత్రి)చేత కానీ వాడు స్వార్ధ పరుడు అయితే ఇలాగే ఉంటుంది ఏపీ గోవింద గోవిందా
@rajugopidesi3152 жыл бұрын
ఉండవలి గారు నీ లాంటి ఉసరవెలి నీ నేను చూడలేదు ✍️✍️✍️✍️
@KuwaitKuwait-xt2cg2 жыл бұрын
Hats of to u sir👍👍👍
@HCSC20222 жыл бұрын
3000000 software jobs thoTelangana capital Hyderabad KALA KALA.... KULALA KAMPU tho AP capital Amaravati VILA VILA.... GABBILALU,THUMMA chetla pempakam padhakam chesthunna PULAKESA TUGLAK
@durgadharsurattula10492 жыл бұрын
Correct analysis👌
@arnepalliramesh60952 жыл бұрын
Super sir✊
@vijayakumarkarri25032 жыл бұрын
అరుణ్ కుమార్ గారూ, మీ రాజకీయ జమానాలో ఎంతో సజావుగా జరిగి పోయింది. ఇప్పుడు రాజకీయం ఒక గ్యాంబ్లింగ్ అయిపోయింది.
@jaiandhra4492 жыл бұрын
మీరు ఎన్ని చెప్పిన ఈ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి ఈ జగన్ పిచ్చోడి
@mvrextraclass76102 жыл бұрын
దేవుడా.......
@mvvkrishna972 жыл бұрын
excellent review...
@Dimbo-n6v2 жыл бұрын
తలసరి ఆదాయం దెబ్బతింటోంది Arun garu
@hanumanmunaga91042 жыл бұрын
Chala Baga chepparu
@bhaskarsir26322 жыл бұрын
Excellent
@K14782 жыл бұрын
ఎత్తి పోయే గవర్నమెంట్ గురించి మాట్లాడటానికి ఏముంది
@chakravarthibadireddi84342 жыл бұрын
We are always waiting for your speech sir.
@manju75202 жыл бұрын
మీకు జగన్ అన్న అప్పోయింట్మెంట్ ఇచ్చి ఉంటే మాకీ గోల తప్పేది 😁
@jesusgraceelishaarjunch58982 жыл бұрын
😁😁😁😁😂😇
@ramanaidup75632 жыл бұрын
Excellent sir
@Praveenbalivada24372 жыл бұрын
Indirect ga Jagan ki support chesthunnattu undhi
@MohanBollareddy2 жыл бұрын
Ni valleee Sagan poyemd AP. Appudu ni support undi gaa 2019 varaku Jai Jagan annav antha kadu enthaa annav… Mari Eppudu
@n.kkidschannel2 жыл бұрын
ఉండవల్లి గారు మీరు అప్పుడు రాష్ట్రం బాగా వుంటే ఏమీ చేయటంలేదు అని చెప్పారు.. ఇప్పుడు సలహాలు చెప్తున్నారు
@srinivaskandala16172 жыл бұрын
అరుణ్ అన్నా...ఈ మధ్య మన బ్రదర్ అనిల్ నీ దగ్గరకు వచ్చి ఏమి మాట్లాడారో చెప్పవా ప్లీజ్!