untold facts about Mahanati Savitri

  Рет қаралды 29,480

VENDI VENNELA

VENDI VENNELA

Күн бұрын

untold facts about Mahanati Savitri #vichitradampatyam #shobhanbabu #vendivennela
Join this channel to get access to perks:
/ @vendivennela
Subscribe our channel for more videos

Пікірлер: 37
@RamadeviKalidasu24
@RamadeviKalidasu24 9 ай бұрын
మహానటి సావిత్రి గారి జీవితం గురించి చక్కని వివరణ ఇచ్చారు శ్రీ దర్భా గురుప్రసాద్ గారు
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 9 ай бұрын
Thanks for your compliment.
@tipsandtricksbykavya
@tipsandtricksbykavya 9 ай бұрын
నేను ఈ మధ్య ఈ మూవీ చూశాను. 👌👌
@chillarigaramachandrarao5941
@chillarigaramachandrarao5941 9 ай бұрын
వీడియోచేసే వాళ్ళు కాస్త సంస్కారం గా వ్యవహరిస్తే బావుంటుంది. ఒక పక్క మహానటి అని ఆవిడ నట జీవితాన్ని పొగుడు తూ, గతించి పోయిన ఆవిడ బలహీనతల్ని ఇలా చర్చించడం సంస్కారం అనిపించుకోదు. ఇదే విధంగా S.V.Ranga Rao విషయంలో కూడా వీడియో వచ్చింది.వీళ్ళు కారణ జన్ములు. తెలుగు చిత్రసీమ వెన్నెముక లో వెన్నుపూసలు. ప్రతీ మనిషికి ఉత్తాన పతనాలు ఉంటాయి. ఇలాంటి మహామహుల జీవితాల గురించి వారి విజయాలే చెప్పాలి. స్వర్గస్తులయిన వారి బలహీనతలు చర్చించడం సంస్కారం కాదు. ఇలా చెప్పవలసి వచ్చినందుకు విచారిస్తున్నాను.🎉 .
@sudharaniteegala492
@sudharaniteegala492 9 ай бұрын
సావిత్రమ్మ జీవితం అంధకార బంధురం. మంచి హీరోయిన్ గా నిలదొక్కుకున్న జీవితాన్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టివేసుకున్నారు.
@phanebhushanrao9620
@phanebhushanrao9620 9 ай бұрын
GOOD AWARENESS FOR PEOPLE.
@yarlagadda9911
@yarlagadda9911 9 ай бұрын
ఎవరికోసం ఎంత కాలం పాట కూడా సూపర్ హిట్ సాంగ్ P సుశీల గారు అధ్భుతంగా పాడారు...
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 9 ай бұрын
పాట బాగుంది కానీ ఈ పాట ఆ సినిమాలో చాలా డల్ గా వస్తుంటుంది. సన్నివేశంలో నటీనటులు ఏడుస్తూ తలా ఒక మూల కూర్చొని ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సీన్ ఆ చిత్రానికి అనవసరం అనిపిస్తుంది.
@yarlagadda9911
@yarlagadda9911 9 ай бұрын
@@guruprasaddarbha2005 Sorry I totally disagree with you. హీరోయిన్ వేదనతో పాడిన ఆ పాటకి అందరూ బాధపడకుండా నవ్వాలంటారా ?!
@ravinderravinder7899
@ravinderravinder7899 9 ай бұрын
Verybest
@bhaanojeepchr6968
@bhaanojeepchr6968 2 ай бұрын
నాటి నటినటులు, నేటికి, రాబోయే తరాలకు, నటనలో ఆదర్శం. వారి బలహీనతలు కాదు, చెప్పవలసింది, వారి వారి నటన కౌశల్యం, ఎంతో ముఖ్యమని నా, మరియు చాలా మంది సినీ ప్రేముకుల అభిప్రాయం అని భావిస్తున్నాను. బలహీనతలు లేని మనిషి వున్నాడంటే నమ్మలేము. అంత ఎందుకు చందమామ కు కూడా మచ్చ వున్నదన్న నిజాన్ని గుర్తుకు తెస్తున్నాను. దయచేసి గొప్ప వారి గురించి ఇక ముందు వ్రాసేటపుడు ఒకసారి ఆలోచించ గలరని నా మనవి.🙏
@VedSP-vm3um
@VedSP-vm3um 9 ай бұрын
Puranam Subramanyam 🙏🙏
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 9 ай бұрын
నర్తనశాల వచ్చేనాటికే సావిత్రి గారు మద్యానికి బానిస అయినారు. ఈ విషయంలో చాలా పెద్ద గొడవ జరిగింది. 1971 లో విడుదలైన విచిత్ర దాంపత్యం తర్వాత 1972 లో దేశోద్ధారకులు సినిమా వచ్చింది. అందులో ప్రాధాన్యత లేని పాత్రలో సావిత్రి గారు కనిపిస్తారు. 1973 లో AVM వారి పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమా వచ్చింది. ఆ సినిమాలో శోభన్ బాబుకు తల్లిగా నటించారు. కానీ ఆ సినిమాలో సావిత్రి చాలా లావుగా కనిపిస్తారు. మద్యం మీద పూర్తిగా నియంత్రణ కోల్పోయారు, అంతేగాక మద్యం మత్తు ఎక్కక మద్యంలో కాంపోజ్ మాత్రలు కలుపుకొని తాగేవారని చెబుతారు. అంతేగాక LSD Pethadrin వంటి మత్తుఇంజెక్షన్స్ తీసుకునే వారని కూడా ఒక వార్త ప్రచారంలో ఉంది. ( ఆ రోజుల్లో సినీహెరాల్డ్ అనే పత్రికలో ఈ విషయాలన్నీ వేశారు) ఆ విధంగా ఆమె మద్యానికీ, మత్తు ఇంజెక్షన్స్ కు పూర్తిగా బానిస కావడంతో అప్పుడప్పుడు హాస్పిటల్ పాలయేవారు. కోమాలోకి పోయేటప్పటికే రెండు సార్లు హాస్పిటల్ పాలై ఉన్నారు. మద్యం మానకపోతే ప్రమాదమని డాక్టర్లు ఆమెను హెచ్చరించి ఉన్నారు. కానీ ఆమె తన మద్యం అలవాటును మానుకోలేదు.( మద్యం మాననని 1969 లోనే ఆంధ్రపత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పి ఉన్నారు) ఒక దశలో రామాయణంలో పిడకల వేట సినిమా వచ్చేటప్పటికి పూర్తిగా ఎముకల గూడులా తయారయ్యారు. మొఖంలో కళాకాంతులు పోవడంతో ఆమె నటించినా ఆమె నటనలో ఒక కళ కానీ జీవం కానీ ఉండేవి కావు. 1979 లో ఒక కన్నడ చిత్రానికి నటించడానికి గాను హోటల్ చాణుక్యలో బస చేశారు. అక్కడ ఒకరోజు ఉదయం ఏడుగంటలకు ఏమీ తినకుండానే మద్యం పుచ్చుకోవడంతో దాని దెబ్బకు డయాబెటిస్ కోమాలోకి వెళ్లిపోయి 19 నెలలు కోమాలోనే ఉండి మృత్యువుతో పోరాడి చివరకు 1981 డిసెంబర్ 26 వ తేదీన మదరాసు( చెన్నై) విజయా హాస్పిటల్ లో తన నలభై ఐదవ యేట కన్నుమూశారు. సావిత్రి గారి జీవితం ఒంటరి వలయంలో చిక్కిన విషాదాంతం. ఆమె మంచితనం ఆమె నటనలో కొంతైనా ఎవరైనా నేర్చుకోవాలి కానీ ఆమె లాంటి మరణం మాత్రం ఎవరికీ రాకూడదు. సావిత్రి గారు ఎన్నటికీ మహానటి అందులో ఎలాంటి సందేహం లేదు.
@chandranethra8200
@chandranethra8200 9 ай бұрын
Super sir clear ga chepparu thanu murkathwamtho ne thana life nu kalarasukondhi Mee vivarana batti ardhamavuthundhi
@nagachaithanyanaga8243
@nagachaithanyanaga8243 9 ай бұрын
Asalu ee thaagudu alavaatu ye time lo start chesaaru,Gemini ganeshan tho eppudu godavalu start ayyaay
@KGangadharGangadhark
@KGangadharGangadhark 4 ай бұрын
Kuthuru alludu yevaru chudaledha bro papam 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@kothapalliashok8914
@kothapalliashok8914 9 ай бұрын
సావిత్రి గారు మద్యం సేవించడం రివాజుగా మారింది అని ఏల్చూరి పంతులు గారు చెపితే ఆయన అన్నీ చూసినట్టే చెపుతున్నారు అనుకున్నాను. మీ వీడియో చూశాక ధృవీకరించుకొన్నా 😅
@lakshmisimma9332
@lakshmisimma9332 9 ай бұрын
అంత గొప్ప mahanati gurinchi ఇప్పటికి జనాలు cheppukunduku మిగిలింది
@GodGrace-y1u
@GodGrace-y1u 9 ай бұрын
సుశీలమ్మ పాటలు ఈ సినిమా నా favourate songs
@raghuvignesh2722
@raghuvignesh2722 9 ай бұрын
వెండి వెన్నెల గారు . NTR , అంజలి దేవి గారు నటించిన - " స్వర్ణ మంజరి" మూవీ విశేషాలు తెలియజేయండి , ఇదివరకు తాహసిల్దారు గారి అమ్మాయి , కాలం మారింది మూవీ లు కూడా అడిగాను ఆ మూవీ విశేషాలు తెలియజేయండి 👍
@yarlagadda9911
@yarlagadda9911 9 ай бұрын
తా సీ ల్దారు గారి అమ్మాయి వీడియో already వెండివెన్నల లో వచ్చింది . Probably you missed it
@suneethiduvuru1513
@suneethiduvuru1513 9 ай бұрын
Savithramma is a great actress. Pl don't bad about her
@suneethiduvuru1513
@suneethiduvuru1513 9 ай бұрын
Pl don't talk bad about her
@ramanarao18
@ramanarao18 9 ай бұрын
పోన్లెండి.... ఆమె మద్య పాన వ్యసనం, బలహీనత గురించి ఇప్పుడు చెప్పుకుంటే మనకు ఏమి వస్తుంది? సావిత్రి ఒక మహానటి, ఇది అందరూ ఒప్పుకుంటారు, దివంగ తులైన వారి గురించి ఇలా మాట్లాడటం సభ్యత కాదు! ఇలాంటి వీడియో లు చేయవద్దని మనవి 😅😊
@kandihemanth1499
@kandihemanth1499 9 ай бұрын
సంగీతం మాస్టారు గారి తో లేచి పోయే పాత్ర లో నటించినది రమాప్రభ. శోభన్ బాబు గారి అక్క. కుట్టి పద్మిని చెల్లెలు.
@raghavarao2678
@raghavarao2678 9 ай бұрын
చనిపోయిన వారి గురించి ఇలా మనం మాట్లాడుకోవడం బాగుంటుందా....మంచి ఉన్నది చెప్పండి...అంతేకాని అలాంటి వారి వ్యక్తిగత జీవితం గురించి మనం వారు గతించిన తరువాత మాట్లాడుకోడం సుబ్బు కాదేమో... ఆలోచించండి...
@arunabhavaraju703
@arunabhavaraju703 9 ай бұрын
Avunu.correct
@venkateshwarluvelagaleti3158
@venkateshwarluvelagaleti3158 9 ай бұрын
మహానటి సావిత్రి గారు సినిరంగంలో ఒక అద్భుతం, కానీ నిజ జీవితంలో ఆవిడ పూర్తిగా fail అయ్యారు, ఆవిడ బానిస అయ్యారు అంటే చేసారు పెళ్లి విషయం లో పెద్ద పొరబాటు, ఇక ఆవిడా లేనప్పుడు మనం చాటుగా చెడు మాట్లాడుకోవడం సబబు కాదు, ntr ఇంత తినేవారు, శోభన్ బాబు, జయలలిత గార్ల personal life. ఇట్లాంటి వీడియోలు పూర్వం 'కాగడ ' అని వచ్చేది ఇష్టం వున్న వాళ్ళు చదివేవారు, ఇప్పుడు views ద్వారా సంపాదన
@sunitharajchatiri9460
@sunitharajchatiri9460 9 ай бұрын
Mahanati ame... Anavasaramaina vishayaalu nijamaina cheppadam anavasaram.
@vijayadurga9199
@vijayadurga9199 9 ай бұрын
చనిపోయిన తర్వాత కూడా ఈరకంగా విషం చిమ్ముతూ వున్నావు. సిగ్గు లేదా?
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 9 ай бұрын
ఎవరెవరు తాగేరు ఎలా చెడిపోయేరు ఇలాటి వీడియోలు చాలా వచ్చాయి ఈ తాగుడు గోల ఇంకా ఎన్నాళ్ళు 😅😅😅
@lakshmisimma9332
@lakshmisimma9332 9 ай бұрын
Savitramma jivitam, అంత ame che chetula chesukunna, తప్పులే తెలిసి chesukuni తాగి padavvadam ఎందుకు
@dadianjaneyulu152
@dadianjaneyulu152 9 ай бұрын
Your Discussion Don't Like it's in Indian Communities But Mahanati Py Burda Very Very to Much ‼️❓⁉️
@ahmedvalishaik-rg8tg
@ahmedvalishaik-rg8tg 7 ай бұрын
Tagubotu
@CommonMan2324
@CommonMan2324 9 ай бұрын
అదీ నటనేనేమో
NTR Haranath combination.. unknown facts
9:18
VENDI VENNELA
Рет қаралды 142 М.
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
Untold Story About Vahini StudioVahini
11:17
VENDI VENNELA
Рет қаралды 215 М.
Senior Actress Ramaprabha About Gemini Ganeshan And Savitri | ID Celebrity Masti
10:26
Versatile Dancer, Actress E.V.Saroja.. Untold Story
6:53
VENDI VENNELA
Рет қаралды 53 М.
Vijaya Chakrapani Life style.. Untold Facts
12:16
VENDI VENNELA
Рет қаралды 31 М.